PHP-and-MySQL/C2/Loops-Foreach-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:0 FOREACH లూప్ ట్యుటోరియల్ కు, మీకు స్వాగతం.
0:02 ఇది నేను చెప్పబోయే, లూప్స్ లో చివరిది.
0:04 ఒక శ్రేణి విలువలన్నింటి గుండా ఇది లూప్ చేస్తుందనేదే ఈ లూప్ యొక్క మూల సూత్రము.
0:10 లేదా శ్రేణి అంశాలను కూడా లూప్ చేస్తుంది.
0:13 శ్రేణి లోని అంశాలను ఐడి ట్యాగ్స్ అని కూడా అంటారని ఇదివరకు నా ట్యుటోరియల్స్ లో వివరించాను.
0:21 కానీ శ్రేణి లోని అంశాలను ఐడి ట్యాగ్స్ అని అనరు.
0:24 ఒక శ్రేణి విలువను మీరు పెంచాలనుకున్నపుడు,
0:29 ఇక్కడ గల ఐడి-లాంటి వాటిని, న్యూమెరికల్ ఐడి, కీస్ లేదా ట్యాగ్స్ అంటారు.
0:35 కాబట్టి, నేను క్షమాపణను కోరుతున్నాను.
0:37 ఎలాగైతేనేం, మన FOREACH లూప్ కు తిరిగి వద్దాం. ఇపుడు ఒక శ్రేణిని మనం క్రియేట్ చేయబోతున్నాం.
0:42 ఈ శ్రేణిని మరియు ఈ నంబర్స్ ను చేయాలనుకుంటున్నాను.. మనమిపుడు వీటిని క్రియేట్ చేయాలి.
0:47 దీనిని, నా మునుపటి ట్యుటోరిఅల్స్ లో మీకు చూపించాను, మనం 1 2 3 4 5 6 7 8 9 మరియు 10 నంబర్లను ఎంచుకుందాం.
0:58 సరే, ఒక FOREACH ఇలాగ ఉంటుంది.
1:03 కాబట్టి, మనకు గల FOREACH లో మన షరతు ఇక్కడ ఉంది. దానిని ఏమని పిలవాలో నాకు తెలియదు.
1:13 కాబట్టి, ఆ శ్రేణి ని నంబర్స్ అని పిలుద్దాము.
1:21 మరలా ఎప్పుడైతే దానికి విలువను ఇస్తామో అప్పుడు ఏదైనా ఒక పేరును పెడదాం.
1:27 మనము ఏదైనా పెట్టవచ్చు, కానీ నేను ఒక విలువను ఇస్తాను.
1:32 కర్లీ బ్రాకెట్స్ లోపల, మూల ఆదేశం మాత్రం ఎకొ విలువగా ఊంటుంది.
1:40 చివరగా మనం లైన్ బ్రేక్ పై గమనాన్ని ఉంచి దాని గురించి తెలుసుకుందాం.
1:46 కాబట్టి లూప్ నుండి ఎకొ కాబడింది. లూప్ ద్వారా ఎకొ చేయడం, నిజానికి చాలా సులభం. మీరు ఇతర లూప్స్ ను ఉపయోగించి, శ్రేణిని ఎకొ చేయవచ్చు. కానీ మీరు దాన్ని విడిగా వ్రాయాల్సి ఉంటుంది. ఇది బహుశా అన్నింటికన్నా సులభమైన పద్ధతి.
2:00 ఇది గుర్తుంచుకున్నంతవరకూ, మీ శ్రేణిని ఎకొ చేయవచ్చు, మీ శ్రేణిలోని ఒక్కొక్క భాగాన్ని నిర్వహించవచ్చు మరియు వాటిని ఒక క్రొత్త శ్రేణిలో సేవ్ చేయవచ్చు.
2:07 అయితే, దీన్ని ఎలా సక్రమంగా నడిపించవచ్చో నేను మీకు చూపిస్తాను.
2:12 ఇపుడు నేనేంచేస్తానంటే- నేను రెండు రెట్ల టేబుల్ ను చేయబోతున్నాను.
2:17 కాబట్టి, దీన్ని తీసివేసి, ఇలా చెబుతున్నాను.
2:23 నాకు ఈ శ్రేణి లోని నంబర్ రెండు రెట్లుగా కావాలి మరియు దీని వెలుపల దీని కొత్త విలువ రావాలి. అంటే శ్రేణి లోని ఒక్కొక్క అంశాన్ని కొన్ని రెట్లు గా పెంచుతున్నాము- దీనిలోని ఒక్కొక్క నంబర్ ను 2రెట్లు చేయబోతున్నామని అర్థం.
2:39 నంబర్లను సేవ్ చేయడంతో ప్రారంభిద్దాము.
2:44 సారీ, మనం విలువను చెప్పబోతున్నాం, ఎందుకంటే, ఈ వేరియబుల్ లోని, ఒక్కొక్క FOREACH అంశానికి, ఒక విలువను వ్రాయండి.
2:54 లూప్ ద్వారా ఈ విలువ క్రమంగా ప్రతిగా ఉంది.
2:58 కావున, విలువ 2 రెట్లు ఉంటుంది, దీని తరువాత మనం కొన్ని బ్రాకెట్స్ ను ఉంచుదాం. దీని లోపల విలువను టైమ్స్ 2 గా టైప్ చేద్దాం.
3:08 ఇది ఒక గణిత నిర్వాహకమని గుర్తుంచుకోండి-నేను ముందు చూపిన విధంగా ఒక అంకగణిత నిర్వాహకమిది.
3:13 ఇది ఒక గణిత నిర్వాహకము, కానీ దీని పేరు అంకగణితము.
3:18 ఓకే. ఇది రెండుచేత గుణించబడుతోంది.
3:22 ఇపుడు దీన్ని మరింత ఆసక్తికరంగా చేయాలని, నేను దీనిని గుణకం గా మారుస్తాను.
3:28 ఒక కొత్త వేరియబుల్ గా.
3:30 ఇక్కడ వచ్చిన గుణకం.
3:33 2కు సమానం. కాబట్టి.
3:38 నాయిష్టప్రకారం దీన్ని నేను మార్చవచ్చు.
3:41 దీన్ని లోడ్ చేసి,రిఫ్రెష్ చేద్దాం.
3:44 ఓహ్! బ్రేక్ చేయడం మరచాను.
3:46 కాబట్టి, దానిని చివరగా జోడిద్దాం
3:49 కానీ, మనం దీనిని చదవలేక పోతున్నాం.
3:52 సారీ, 1 టైమ్స్ 2 ఈజ్ 2.
3:54 2 టైమ్స్2 ఈజ్ 4, అలాగే 10 టైమ్స్ 2 ఈజ్ 20.
4:00 ఇవన్నీ సరియైనవే అని మనకు తెలుసు.
4:02 మనం దీన్ని మార్చవచ్చు, ఉదాహరణకు మనము 10 రెట్ల టేబుల్ కావాలనుకుందాము
4:08 రిఫ్రెష్, 1 టైమ్స్ 2 ఈజ్... ఓహ్! మనమీ 2 ను గుణకం గా మార్చడం మరచాము
4:18 మన నంబర్ ను అది ఎకొ చేస్తుంది.
4:21 రిఫ్రెష్ చేయండి.
4:22 కాబట్టి 1 టైమ్స్10 ఈజ్ 10, 2 టైమ్స్ 2 ఈజ్ 4, 2 టైమ్స్10 ఈజ్ 20, 10 టైమ్స్10 ఈజ్ 100
4:28 ఎంతవరకయితే మనం గుణక విలువను మారుస్తామో - 12 టైమ్స్ టేబుల్ అని అనుకుందాము,
4:32 అప్పటివరకూ మన 2 విలవలు మారుతాయి.
4:36 మనం చేసేసాం.
4:37 కాబట్టి, ఈ FOREACH లూప్ నుండి, శ్రేణి నుండి నేను ఒక సహజ మూల, గుణాంక ప్రోగ్రాం క్రియేట్ చేసి, మనయిష్టప్రకారం నంబర్లకు టైమ్స్ టేబుల్ ను తయారు చేయడం చూసారు.
4:49 ఇదే FOREACH లూప్ పాఠ్యాంశము. వీక్షించినందుకు ధన్యవాదములు.
4:52 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు సునీత.

Contributors and Content Editors

Sneha, Yogananda.india