PHP-and-MySQL/C2/Common-Errors-Part-3/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 ఇప్పుడు నేను సామాన్యంగా కనిపించేవి మరియు నేను ఇన్‌క్లూడ్ చేసినవి అయిన చివరి రెండు ఎర్రర్స్‌కి వెళ్తాను.
0:04 మనం కష్టమైన దానితో మొదలు పెడదాము.
0:09 ఇది ఒక php హెడర్ ఇక మనము ఒక లొకేషన్‌కు వెళ్తోన్న "header' ఫంక్షన్‌ను ఉపయోగిస్తున్నాము.
0:14 ఇక ఇక్కడ నాకు కొంత html కోడ్ ఉంది.
0:18 ఇది ఒక హెడర్ టాగ్, నేను Welcome! అంటున్నాను.
0:21 ఇక మన "goto" వేరియబుల్ google dot com" కి వెళదాం.
0:25 ఒక వేళ 'goto" ఉన్నట్లయితే, ఇప్పుడు ఉన్నట్లుగా, మనం పేజ్‌ను u-r-l "google dot com"కు రిడైరెక్ట్ చేయబోతున్నాము.
0:35 ఇప్పుడు, ఇది ఒక ఎర్రర్ రిటర్న్ చేస్తుంది.
0:37 ఇక ఎర్రర్ ఏమిటంటే - ఓహ్! um... సరే అందుకే. "o b start".
0:48 మనం దీనిని నుండి బయట పడదాము. అది అక్కడ ఉండకూడదు. ఆ కోడ్ ఎర్రర్ ఫిక్స్ చేయడానికి!
0:57 క్షమించండి, కనుక మనము "php హెడర్"కు వెళ్తాము ఇక మనకు "Welcome" వచ్చింది - మన html కోడ్.
1:01 తర్వాత ఒక వార్నింగ్ - "Cannot modify header information - headers already sent by...." ఇక అలాంటివన్నీ.
1:07 సరే మన హెడర్స్ ఇప్పటికే పంప బడ్డాయి. మీకు చెప్పేదేమిటంటే ఇది లైన్ no..
1:14 1, 2, 3 కనుక అది ఒకవేళ మీక "phpheader dot php" కోలన్ 3 అన్న ఎర్రర్ ఇస్తే, ఆ ఎర్రర్ లైన్ no. 3 మీద సంభవించింది.
1:27 కనుక ఎర్రర్ అక్కడ ఉన్నది - అంటే లైన్ 3 మీద, సరేనా?
1:32 ఇక ఈ ఎర్రర్ లైన్ 9 వల్ల జనరేట్ కాబడింది, మీరు అక్కడికే వెళ్తే గనక, అది మన "header" ఫంక్షన్.
1:39 ఇది జరగడానికి కారణం ఏమిటంటే మనం ఇప్పటికే మన html కోడ్‌ను పంపుతున్నాము.
1:47 ఒకవేళ కామెంట్ చేయడం ద్వారా నేను దీని నుండి బయట పడితే, ఇక నేను రిఫ్రెష్ చేయాల్సి వస్తే మనం గూగుల్‌కు రిడైరెక్ట్ అవుతాము.
1:54 కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మనం ఈ welcome హెడర్ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాము.
1:59 ఇక మీరు నిజానికి ఒక హెడర్ ఫంక్షన్ ముందు ఒక లొకేషన్‌కు ఇంకా ఈ ఫంక్షన్ యొక్క ఇతర ఫీచర్స్ దగ్గరికి వెళ్ళి html పెట్టలేరు.
2:10 మీరు అలా చేయకూడదు.
2:15 కనుక మీరు ఒక నిముషం ముందర చూసారు "ob underscore start".
2:20 ఇది ఏమి చేస్తుందంటే, ఇది మన ప్రాబ్లెమ్ ఫిక్స్ చేస్తుంది.
2:25 కనుక నేను "phpheader"కు రాగలను ఇక అది నా html కోడ్ నా హెడర్ ముందు ఎఖో కాబడినప్పటికీ కూడా పని చేస్తుంది.
2:35 కనుక ఇది లేకుండా మనకి ఎర్రర్ (pause) వస్తుంది దీనితో పాటు అయితే మన హెడర్ పని చేస్తుంది, సరేనా?
2:47 no యొక్క తొలి రూల్ ఉన్నా కూడా హెడర్ ముందు html ఔట్‌పుట్ ఇక్కడ ఉంది.
2:53 అది మీకు ఈ పాటికి చాలా స్పష్టమయి ఉండాలి.
2:55 ఇప్పుడు, ఈ చివరిది చాలా సింపుల్.
2:58 నేను దీనిని వివరించాల్సిన అవసరం కూడా లేదు కానీ సరే.
3:01 ఇది "idontexist dot php' అన్న పేరుగల "include a file which doesn't even exist"
3:08 కనుక మనం దీనిపై ఒక సారి దృష్టి పెడదాము. Um... అది ఎక్కడ ఉంది? "missing dot php".
3:12 ఓహ్ నో! అది కాదు. "open dot php".
3:14 సరే! కనుక - ఇన్‌క్లూడ్ "idontexist dot php" స్త్రీమ్ ఓపెన్ చేయడములో ఫెయిల్ అయ్యింది; ఆ పేరుతో ఇక్కడ ఎలాంటి ఫైల్ లేదా డైరెక్టరి లేదు.
3:25 మన ఫైల్ నేమ్ మరియు డైరెక్టరి లైన్ 3 మీద ఉన్నది.
3:29 కనుక మనం లైన్ 3 మీదకు వద్దాము.
3:30 ఈ ఫైలులో సిగ్నిఫికంట్ కోడ్ ఉన్న ఒకే ఒక లైన్ అది.
3:34 మనకు ఇక్కడ మరొక వార్నింగ్ ఉన్నది - ఇన్‌క్లూజన్ కొరకు "idontexist dot php" తెరవడములో ఫెయిల్ అవ్వడం ఇతరత్రా అలాంటివి. కనుక మనకు రెండు ఎర్రర్స్ వస్తాయి.
3:43 మీ దగ్గర "include a header file" అనే పేజ్ ఉన్నపుడు ఇది చాలా గందరగోళంగా ఉంది.
3:52 అంతే కాక ఇవి చూడటానికి చాలా బాగా ఏమీ ఉండవు. నేను అనేదేమిటంటే మీరు ఇప్పటికే ఒక వెబ్‌సైట్‌లో ఉండి ఉంటారు ఇక మీరు దీనిని పైన చూసి ఉంటారు.
3:55 మీరు చాలా ఆకర్షణీయంగా ఉండాలి. కనుక మీరు "@ (at)" చిహ్నం ఎదురుగా పెట్టి రిఫ్రెష్ చేయాలి.
4:00 అది ఇక ఎర్రర్ చూపదు.
4:03 కానీ అది ఫైల్ లేదు అన్న వాస్తవాన్ని క్షమించదు.
4:06 కనుక లేని ఫైలు యొక్క కంటెంట్ ఇన్‌క్లూడ్ చేయబడదు.
4:12 కానీ అవును, నమ్మకంగా చెప్పాలంటే, దీని వైపు చూస్తే, ఇది నిజంగా చాలా వరకు స్వయం వివరణాయోగ్యమైనది. నేను దీనిని ఎలాగోలా వివరించాలనుకున్నాను.
4:23 కనుక మీరు phpలో ప్రోగ్రామింగ్ చేసేపుడు మీకు ఎదురయ్యే ఎర్రర్స్ యొక్క చిన్న సమీకరణ ఉన్నది.
4:30 ఒకవేళ మీకు ఎదురయ్యే ఇతర ఎర్రర్స్ కనుక ఉంటే, దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను మీకు సాయపడటానికి సంతోషిస్తాను.
4:39 లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం సబ్‌స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదములు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెపుతోంది నిఖిల.

Contributors and Content Editors

Sneha