LibreOffice-Suite-Math/C2/Markup-Language-for-writing-formula-Formula-Formatting/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము


00:06 ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము


00:12 మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:
00:15 లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి?


00:18 ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి


00:23 ఒక తేలికైన సూత్రమును వ్రాయడము


00:26 లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్.


00:29 దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది.


00:38 మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము


00:47 లేదా వినియోగించుకోలగము.


00:53 లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము


00:58 Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు.


01:05 మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము.



01:13
01:17 Windows కొరకు : Microsoft Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది:


01:28 Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది);


01:36 Ubuntu Linux కొరకు : Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్; Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది
సిస్టమ్ లో కావలసిన వాటికి సంబంధించి పూర్తి సమాచారము కొరకు లిబ్రే ఆఫీస్ అధికారిక వెబ్ సైట్ ను చూడండి.


01:51 లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి.


01:58 మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు.


02:06 లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


02:14 linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.


02:18 నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను.


02:24
02:28 Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి.


02:39 మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు.


02:46 ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి.


02:53 ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము.


02:57 ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి.


03:09 ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు.


03:14 మొదటిది పైన ఉన్న Writer ఏరియా.


03:18 ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి.


03:22 మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి.


03:30 రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా.


03:37 ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు.


03:44 మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది.


03:50 మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు.


04:01 ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది.


04:08 మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి.


04:17 Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.


04:17 ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము.
04:37 ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి.
04:46 ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది.


04:57 మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము.


05:08 రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న ‘a into b’ పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.


05:17 ఇప్పుడు Formula editor window ను గమనించండి


05:20 అది ‘Times’ అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది.


05:27 అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి.


05:37 ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి.


05:46 ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి.


05:54 Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది ‘4 into 3’ అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి.


06:03 View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి.


06:10 లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి.


06:16 ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికి ‘is equal to 12’ ను కలుపుదాము.


06:24 దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లో ‘Relations’ అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి.


06:35 ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి


06:38 ‘a is equal to b’ అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము.


06:44 మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము.


06:53 మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము . ‘4 times 3 is equal to 12’ ఉన్నది.


07:02 ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము.
07:09 Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు.


07:19 context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది.


07:26 ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి.


07:33 ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది.


07:37 మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు.


07:42 ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము.


07:50 మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము.


07:56 4 times 3 equals 12.


07:59 ఇక్కడ ‘times’ అనే పదమును గమనించండి.


08:03 అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1’ అని ఉంటుంది.


08:15 ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది :
08:20 Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి.


08:24 4 డివైడెడ్ బై 4 = 1
08:29 మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి 'new line' మార్క్ అప్ ను ఉపయోగించండి
08:36 A బూలియన్ మరియు b
08:40 4 ఈజ్ గ్రేటర్ థాన్ 3
08:43 X దాదాపుగా y కి సమానం
08:47 మరియు 4 3 కి సమానం కాదు
08:51 దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.


08:59 సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము :


09:03 LibreOffice Math అంటే ఏమిటి?


09:06 Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి


09:10 Formula Editor ను వాడుతూ


09:12 ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము


09:16 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
09:28 http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది.


09:33 మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది.


09:39 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము.


మాతో చేరినందుకు కృతజ్ఞతలు.


Contributors and Content Editors

Sneha, Udaya