LaTeX/C2/Letter-Writing/Telugu
లెటర్ రైటింగ్ (ఉత్తరం రాయడం)
నమస్కారం. ఈ మౌఖిక తుతోరిఅల్ కి సుస్వాగతం.ఇందులో మనము ఉతరాలు(లెటర్స్) ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇందులో మీరు స్క్రీన్ మీద మూడు విండోస్ చూస్తున్నారు. ఈ మూడు లతెక్ష్ లో త్య్పెసేట్టింగ్ (typesetting)యొక్క ప్రత్యేక చరణాలు - అంటే సోర్సు ఫైల్ సృష్టించడం, కంపిలే చేసి ప్ద్ఫ్ ఫైల్ ని తాయారు చెయ్యడం మరియు ప్ద్ఫ్ రీడర్ ద్వార దానిని చూడడం.
నేను మాక్ ఒఎక్సెస్ (Mac Oxs)లో ఉచితమైన ప్ద్ఫ్(pdf) రీడర్ 'స్కీం'(skim)ని ఉపయోగిస్తున్నాను ఎందుకంటే స్కీం ప్రతి పైలేషన(compilation) తరువాత కడపటి ప్ద్ఫ్(pdf) ఫైల్ ని తనంతటతానే లోడ్ చేస్తుంది. ఇటువంటి యోగ్యత ఉండే ప్ద్ఫ్ బ్రౌసెర్స్(బ్రౌసెర్స్) మీకు లినక్సు(linux) మరియు విండోస్ (windows)లో కూడా లబిస్తుంది. ఇప్పుడు మనము మన సోర్సు ఫైల్ ని పరిశీలిద్దాము. ఇంకా ప్రతి ఒక ఆదేశము ఎం చేస్తుందో చూద్దాము.
మొదటి వరుస ఏమో ఈ ఉత్తరము డాకుమెంట్ క్లాసు కు సంబందిచింది అని చెపుతుంది. టెక్స్ట్ సైజు 12 పాయింట్ అని చెపుతుంది. ఈ ఉత్తరము యొక్క మొదటి అంశం "ఫ్రొం అడ్రస్"(From Address). ఇది ఇక్కడ మనకు బ్రేసేస్ (braces) మధ్యలో కనిపిస్తుంది. దిని పలితము మనకు ఔట్పుట్ ఫైల్ లో ప్రిన కుడి వైపు కొనలో కనిపిస్తుంది. రెండు ఒక డెగర ఉండే స్లాషులు (స్లాషేస్) ఒక కొత్త లైను ని మొదలు పెడుతుంది. నేను ఒకవేళ ఈ స్లాశులని తిసేసననుకోండి , ఇది ఇక్కడ సోర్సు ఫైల్ లో తీసేసి , సేవ్ చేసి, ప్ద్ఫ్ లతెక్ష్ ఉపయోగించి కంపిలే చేస్తే, ఈ రెండు లైన్లు ఒకటిగా కలసిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా.క్రుతసారి ఈ డబల్ స్లాశులతో మనము లతెక్ష్ కు ఈ లైన్ ని వీదదియమని చెప్పాము. కానీ ఇప్పుడు ఇక్కడ రివర్స్ (reverse)స్లాషేస్ లేవు, అందుకే లతెక్ష్ కు దీనిని ఎలా విడదియలో తెలియదు. అందుకే ఇప్పుడు నేను స్లాషేస్ ని మల్లి పెడతాను. సేవ్ చేసి, కంపిలే చేస్తాను. ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి, అది ఏంటంటే, ప్రతి మార్పు తరువాత కంపిలే చెయ్యడం అవసరం.
ఒకవేళ మనము "ఫ్రొం అడ్రస్" ఇవ్వకపోతే, ఏమౌతుందో చూద్దాము. పదండి, ఇక్కడికి వచ్చి, ఫ్రొం అడ్రస్ ని మార్కు చేసి, లైను చివరివరకు వెళ్లి,దీనిని తీసేసి సేవ్ చేసి, కంపిలే చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఔట్పుట్ లో ఫ్రం అడ్రస్ (from address) కనబడటంలేదు.
మీరు ఒకటి గమనిచ్చర , ఇక్కడ తారీకు తనంతటతానే అమెరికన్ స్టైల్ లో వస్తుంది - నెల, తేది మరియు ఏడాది అల వరుసగా. ఇది ఈ ఆదేశం స్లాష్ డేట్ (slash date) స్లాష్ టుడే (today) వలన అవుతుంది. ఇలాగె తనంతటతానే తారీకు రాకుండా కూడా మనము చెయ్యవచ్చు. ఎలా అంటే, ఏమ్ప్తి లిస్టు అంటే ఖాలీ సూచిక ను తాయారు చేసి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇది ఖాలీ చేసి,సేవ్ చేసి, కంపిలే చేస్తాను. ఔట్పుట్ లో తారీకు పోయింది. మనకి కావలసిన తారీకు కావాలంటే, ముందుగా డేట్ ని ఎ పదాతి లో ఎంటర్ చెయ్యాలి - 9th జూలై 2007. సేవ్ చేసి, కంపిలే చెయ్యాలి.చుడండి, ఇక్కడ ఈ తారీకు వచ్చింది. ఈ తారీకు లోనే మేము ఈ తుతోరిఅల్ని మొదట తాయారు చేసాము. కంపిలే ఐన తరువాత, మన భారతీయ ప్రదటి లో ఉతరం కనిపిస్తుంది. నేను అడ్రస్ ని తిరిగి యదాస్థానానికి తీసుకువెళ్ళి, ఈ డాకుమెంట్ ని కూడా రేకంపిలే చేసి యదాస్థానానికి తెస్తాను.
హస్తక్షరం ఆదేశం తాలుకు తర్కం ఉతరం చివరిలో కనిపిస్తుంది. ఈ డాకుమెంట్ ని మొదలు పెట్టి, ఉతరాన్ని మొదలు పెడతాను. ముందుగా "తో అడ్రస్" (To address) వస్తుంది . ఇది ఔట్పుట్ లో ప్రిన ఎడమ కొనలో కనిపిస్తుంది . ఈ ఉతరాన్ని నేను శ్రీ N.K.సిన్హా గారికి వ్రాస్తున్నాను. వారి నమధ్యేయము మనము ఈ ఆదేశము స్లాష్ ఓపెనింగ్ లో ఇవ్వాలి. మీరు ఇప్పటికి చుసేఉంతారు కదా, అన్ని లతెక్ష్ ఆదేశాలు రివర్స్ స్లాషేస్ తో మొదలుతుంది.
మల్లి ఉత్తరం యొక్క టెక్స్ట్ మొదలు అవుతుంది. లతెక్ష్ లో ఒక ఖాలీ లైను తో కొత్త పరగ్రఫ్ ని మొదలు పెడతారు. మనము ఇది చేసి చూద్దాము. ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఈ లైను ని మనము "వీ అరె " డో మొదలు పెడతాము. దిన్ని మరో లైను కు తిసుకువేల్తను. ఇక్కడ ఖాలీ లైను ని వదిలి పెడతాను. సేవ్ చేస్తాను. కంపైల్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, "వీ అరె ' అనే పదం కొత్త పరగ్రఫ్ కు వస్తుంది. ఈ కొత్త పారాగ్రాఫు తో మన ఉత్తరం రెండు పేజీలు వరకు కొనసాగింది. ఇప్పుడు మనము ఫాంట్ ప్రమాణమును ౧౦ పట్ కు మారుస్తే, ఉత్తరం ఒక పేజిలో వసితుంది. ఇది ఇక్కడ మర్చి, సేవ్ చేసి, కంపైల్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఉత్తరం అంత ఒక పేజిలో వచ్చేసింది. దీనిని మల్లి నేను 12 పాయింట్ కు మారుస్తాను.ఈ పరగ్రఫ్ యొక్క చిన్న అంశాన్ని కూడా తీసేస్తాను. మల్లి కంపైల్ చేస్తాను.
నేను ఇప్పుడు మీకు "ఇతెమిజే ఎన్విరాన్మెంట్" గురించి చెబుతాను. ఇది "బెగిన్" మరియు "ఎంద" ఇతెమిజే ఆదేశాల్ యొక్క జోడి ద్వార నిర్మించడం జరుగుతుంది. టెక్స్ట్ లో "స్లాష్ ఐటెం" టప్ కనబడుతున్న్న ప్రతి అంశం బుల్లెట్ ఫోరం తో కనిపిస్తుంది. నాకు బుల్లెత్స్ స్థానము లో సంక్యలు వస్తాయా అని మీరు అడగవచ్చు.
ఇది చాల సులభం. ఎంచేయ్యాలంటే ఇతెమిజే ని ఎనుమేరాటే పదానికి మారుస్తే ఇయిపోతుంది. ఇప్పుడు నేను చేస్తాను. సేవ్ చేస్తాను. ప్రతిసారి సేవ్ చెయ్యడం ఒక మంచి పద్ధతి. మల్లి కంపైల్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బుల్లెత్స్ కు బదులు సంక్యలు వచ్చాయి.
ఉత్తరం ముగిసే ముందు "యౌర్స్ సిన్సురేలీ" అని ఇక్కడ చేరుస్తాను. మనము హస్తక్షరం గురించి ముందుగా మాట్లాడుకున్నాము కదా. చివరిగా చక్ అనే ఆదేశము ఈ ఉత్తరాన్ని ఇతరులకు పంపడానికి ఉపయోగాబడుతుంది. ఈ ఉతరాన్ని 'ఎంద లెటర్' అనే ఆదేశం ఇచ్చి ముగిస్తాను. ఈ 'ఎంద డాకుమెంట్' అనే ఆదేశం ఇచ్చి ఈ ఉత్తరాన్ని ముగిస్తాను.
ఈ టెక్స్ట్ కంటెంట్ లో మీరు ధారాళంగా మార్పులు చేస్తూ, ప్రయత్నించండి.మీకు నమ్మకము కలిగే వరకు ఒకసారికి ఒక మార్పును మాత్రమే చెయ్యండి. వెంటనే కంపైల్ చేసి, మీరు చేసిన మార్పులు కనిపిస్తున్నాయ చూసుకోండి.
నేనే మాక్ లో ఈ ఉత్తరం రాసే విధానాన్ని చుబిచ్చాను, కానీ మీరు ఇదే సోర్సు ఫైల్ ని ఉపయోగిస్తూ, అన్ని లతెక్ష్ స్య్స్తెంస్ లో , అంటే లినక్సు మరియు విండోస్ లో కుడా ఉపయోగించుకోవచ్చు.
ఇంతటితో ఈ తుతోరిఅల్ ముగిస్తాను. ఈ తుతోరిఅల్ ని వినియోగిచ్చినందుకు, చ్దీప్, ఇఇట్ బొంబాయి తరఫున ఉమా ధన్యవాదాలు.