LaTeX/C2/Inside-story-of-Bibliography/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration | |
00:00 | బిబ్లియోగ్రఫీ ఎంట్రీలను సృష్టించడం పై ట్యుటోరియల్ కు స్వాగతం | |
00:06 | దీని కోసం నేను BibTeX ను ఉపయోగిస్తాను. Bibtex అనేది LaTeX. నుండి వేరుగా ఉన్న ఒక యుటిలిటీ | |
00:14 | ఈ ట్యుటోరియల్ లో మనం ఇప్పుడు ఒక pdf file ను ఎలా ఉత్పత్తి చేయాలో చూద్దాం. | |
00:20 | మొదటి పేజీ శీర్షికను చూపిస్తుంది | |
00:25 | మనం, మన టెక్స్ట్ ఉన్న రెండవ పేజీకు వెళ్దాం. | |
00:31 | ఇక్కడ references ఒకటి నుండి ఆరు వరకు మరియు తదుపరి పేజీలో పదకొండు వరకు ఉన్నాయి. | |
00:41 | ఈ సూచనలన్నీ అక్షర క్రమంలో పేర్కొనబడ్డాయి. | |
00:47 | మీరు ఇక్కడ చూడవచ్చు. | |
00:52 | ఇప్పుడు మనం దీని కోసం ఉపయోగించిన source file ను చూద్దాం. | |
00:59 | మనం దీనిని ఒకసారి చూద్దాం. | |
01:07 | ఇక్కడ సూచనలు ఏమీ లేవు అని బ్రౌజ్ చేయడం ద్వారా స్పష్టమవుతోంది. | |
01:13 | source file లో ఈ సమాచారం ఏమి లేదు. | |
01:17 | మరి, సూచనలు(references) ఎక్కడ ఉన్నాయి? అవి ref file లో ఉన్నాయి. అసలైన file పేరు ref.bib. | |
01:26 | అది bibliography కమాండ్ కు అది డిఫాల్ట్ - | |
01:34 | ఇది మీ ref.bib. | |
01:39 | Ref.bib లో ఏముందో చూద్దాం. | |
01:52 | ఇది వివిధ రకాల సూచన సమాచారాన్ని కలిగి ఉంటుంది, ఉదాహరణకి- పుస్తకము, టెక్-రిపోర్టు, వ్యాసం లేదా వ్యవహారాలు, మరియు ఇంకొన్ని వ్యవహారాలు ఉంటుంది. | |
02:09 | ఈ ఫైల్ గురించి మళ్ళీ వెనకకు తిరిగి వచ్చినప్పుడు వివరిస్తాను. | |
02:13 | ఇప్పుడు output లో రిఫరెన్స్ జాబితాను సృష్టించే ప్రక్రియపై దృష్టి పెడదాం.. | |
02:19 | మనము మరల source file అయిన references.tex ఉంచుదాము. . | |
02:31 | ఈ పేజీ ఎగువకు వెళ్దాం | |
02:36 | ముందుగా references ను పూర్వపదాలుగా గల ఫైళ్ళ జాబితాలు పొందండి. | |
02:44 | మీకావలసినవి ఇవే (అవి ఇవే ) | |
02:47 | ముందుగా references.tex మినహా అన్ని ఫైళ్ళను తొలగిద్దాం. | |
03:04 | దీన్ని నిర్ధారించండి | |
03:09 | ఇప్పుడు మనము references.tex మాత్రమే కలిగివున్నాము | |
03:12 | ఇప్పుడు నన్ను దీనిని కంపైల్ చేయనివ్వండి. | |
03:19 | కంపైల్ చేశాక, మనకి కొన్ని నిర్దేశించని సూచనలు ఉన్నాయి అని, కొన్ని అనులేఖనాలను కోల్పోతున్నాయని హెచ్చరిక సందేశాన్ని అందిస్తుంది | |
03:39 | ఇక్కడ మనము చూసినట్లు అయితే Pdf.tex ఆదేశం కొత్త ఫైల్స్ ను సృష్టిస్తుంది.. | |
03:52 | References.pdf కు అదనంగా కొన్ని కొత్త ఫైల్లు ఉన్నాయి, అవి references.log మరియు references.aux. | |
04:04 | మొదటగా references.log ఫైల్ ను చూద్దాము. | |
04:15 | ఇది చాలా సమాచారం కలిగి ఉంటుంది, వాస్తవానికి ఇది ఇక్కడ కనిపించే అన్ని సందేశాలను కలిగి ఉంటుంది. | |
04:20 | కొంచెం క్రిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా సమాచారం మరియు అలాగే హెచ్చరికలు కూడా కనిపిస్తాయి. | |
04:36 | ఇక్కడ కొన్ని ఫాంట్లు తప్పిపోతున్నారనే హెచ్చరిక ఇస్తుంది, తరచుగా ఇలాంటి వాటి వలన అంత ప్రభావం ఉండధు. | |
04:43 | కొన్ని సూచనలు తప్పిపోయిన హెచ్చరికలు, మరియు కొన్ని అనులేఖనాలు తప్పిపోయిన హెచ్చరికలు అయితే మనకు చాలా ముఖ్యమైనవి. | |
04:50 | మనం ఈ హెచ్చరికలను పరిష్కరించుకుంటాం. | |
04:55 | ఇప్పుడు మనము రెండవ ఫైల్ references.aux ను తెరిచి చుద్దాం | |
05:04 | ఇది అనేక citation ఆదేశాలను కలిగి ఉంది. అవి ఎక్కడ నుండి వచ్చాయి? | |
05:13 | Citation యొక్క అన్ని ఆర్గుమెంట్స్ source fileలో cite command లో కనిపించాయి | |
05:18 | మనము ఇప్పుడు చూడవచ్చు. దీన్ని ఇక్కడ తెరిచి ఉంచుతా. | |
05:26 | అక్కడ ఉన్న Source file యొక్క స్క్రోల్ ఉపయొగించి క్రిందకి వెళ్ళండి. | |
05:31 | ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను cite vk 79 ను కలిగి ఉన్నాను, ఆ vk79 ఇక్కడ వస్తుంది. | |
05:37 | Cite tk 80, అది ఇక్కడ tk 80’ గా వస్తుంది మరియు అలాగే మిగిలినవి. అదేవిధంగా ఈ bibstyle-plain ఇక్కడ source file లో వస్తుంది. | |
05:51 | మీరు పైకి వెళ్ళండి. ఇది bibliography style – plain ఆ plain ఇక్కడ కనిపిస్తుంది. | |
06:00 | aux file వేరియబుల్ పేర్లను కూడానిల్వ చేస్తుంది. ఉదాహరణకు, నేను ఈ విభాగానికి ఒక లేబుల్ ను కలిగి ఉన్నాను. | |
06:11 | అక్కడ కు వెళ్దాం. | |
06:18 | సరే, లేబుల్ లేకుండా దీన్నిచేద్దాం. | |
06:26 | ఉదాహరణకు, దీన్ని తొలగించి, దీన్ని కంపైల్ చేద్దాం | |
06:37 | ఈ ఫైల్ ను తిరిగి తెరుద్దాం. | |
06:47 | మనకు ఇకపై ఇది కలిగి లేదని గమనించండి. | |
06:50 | కాబట్టి, నేను ఇక్కడ ఒక లేబుల్ label – sec arya ను ఉంచి, | |
07:06 | సేవ్, మరియు కంపైల్ చేసి, తెరిస్తే, | |
07:13 | మనం ఈ ఫైల్ కు వచ్చి, ఈ ఫైల్ ను మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది. | |
07:18 | ఇక్కడ - new label sec arya కమాండ్ ఉండటం గమనించండి. | |
07:23 | ఇది మనం ఇక్కడ ఉంచిన లేబుల్. అది సెక్షన్ 1 అని చెబుతుంది. | |
07:31 | మరియు అది ఇక్కడ కనిపిస్తుంది. ఈ 2 పేజీ సంఖ్యను సూచిస్తుంది - ఇది డాక్యుమెంట్ పేజీ 2. | |
07:41 | తరువాత compilation సమయంలో, Latex aux file ను చదువుతుంది మరియు label సమాచారాన్ని లోడ్ చేస్తుంది. | |
07:48 | అందువలన లేబుళ్ళను సరిదిద్దడానికి మనకు రెండు compilations అవసరం. | |
07:52 | ఇప్పుడు సూచనలు జాబితా ఎలా సృష్టించబడాలో చూద్దాం; ఇది BibTeX ను ఉపయోగించవలసిన సమయం. | |
08:01 | ఇక్కడ మనం BibTeX references ఆదేశం ను ఇస్తాము. - BibTeX references ఆదేశాన్ని ఇవ్వండి | |
08:17 | ఇక్కడ ప్రస్తావించినట్లు references.aux నుండి ఇది ఇన్పుట్ ను తీసుకుంటుంది, ఉదాహరణకు, ఇది references.aux ఉపయోగించబడుతుందని చెప్తుంది.. | |
08:30 | ఇది plain.bst అని పిలువబడేstyle ఫైల్ ను, | |
08:39 | plain కమాండ్ లో ఇచ్చినట్లు గా మరియు ref.bib నుండి డేటా ను ఉపయోగిస్తుంది అని చెబుతుంది. ref.bib గురించి ఇప్పటికే వివరించాము, మొదటి డేటాబేస్ ఫైల్ ref.bib. | |
08:51 | source file లో మనం plain style మరియు ref bibని ఉపయోగించాము అని గుర్తుకుతెచ్చుకోండి. | |
08:56 | ఇప్పుడు ఏ ఫైల్స్ సృష్టించబడ్డాయో చూద్దాము. | |
09:00 | సరే, ఈ BibTeX.references ఆదేశం కారణంగా ఏ కొత్త ఫైల్స్ సృష్టించబడ్డాయో చూద్దాం | |
09:10 | దీనిని జాబితాగా చేద్దాము. మీరు గతంలో చూసిన ఫైల్స్ కు అదనంగా, | |
09:15 | మనకు రెండు కొత్త ఫైల్లు ఉన్నాయి, references.blg మరియు references.bbl. | |
09:23 | references.blg ఫైల్ లో ఫార్మాటింగ్ సమాచారం ఉంటుంది; దీనిని చూద్దాము. | |
09:35 | ఇది కొన్ని ఫార్మాటింగ్ సమాచారాన్ని కలిగి ఉందని మీరు చూడవచ్చు. | |
09:39 | నన్ను దీని నుండి బయటకు రానివ్వండి. | |
09:41 | మరియు ఈ ఫైల్ bbl కలిగి ఉన్నదాన్ని నన్ను చుడనివ్వండి. అదే References.bbl. కాబట్టి, ఇది గతంలో మనము చూసిన సూచనలు సమాచారం కలిగి ఉంటుంది,. | |
09:55 | References.bbl లో cited referencesను, మనకు చివరగా pdf ఫైలులో వచ్చే క్రమంలో కలిగి ఉంటుంది. | |
10:07 | సాధారణంగా, ఈ ఫైళ్ళను మానవీయంగా మార్చడం లేదా వాటిని చూడటానికి వీలుకాదు. | |
10:15 | చివరి compilation లో, మనము references.bbl కనుగొనబడలేదు అనే హెచ్చరికను పొందుతాము. | |
10:23 | అది మనము references.log ఫైల్ లో చూడవచ్చు. ఇక్కడ ఈ ఫైల్ ను తెరవండి. | |
10:35 | సరే, ఇక్కడ చూద్దాం - ఉదాహరణకు ఇది references.bbl అనే ఫైల్ లేదు అని చెబుతుంది. | |
10:47 | కాబట్టి ఇది మునుపటి compilationలో జరిగింది. | |
10:55 | కాని BibTeX ను ఉపయోగించి,మనము references.bbl ఫైల్ ను సృష్టించాము. | |
11:01 | మళ్ళీ కంపైల్ చేద్దాం. | |
11:10 | ఇప్పుడు హెచ్చరికలు భిన్నంగా ఉంటాయి, అది ‘label’s may have changed’ అని చెప్పవచ్చు. | |
11:15 | వాస్తవానికి, మనము ఈ ఫైల్‌ను కంపైల్ చేస్తున్నప్పుడు, references.bbl చదవబడుతుంది మరియు ఆ సూచనలు ఇక్కడ లోడ్ అవుతాయి. | |
11:27 | మనము references.bbl లో చూసిన, అదే క్రమం లో ఉంటాయి, . | |
11:33 | ఉదాహరణకు, మీరు ఇప్పుడు చూడవచ్చు. | |
11:37 | ఉదాహరణ చూడండి, మొదటి సూచన "Chang and Pearson", ఇక్కడ కూడా "Chang and Pearson". | |
11:43 | కానీ, ఈ సమాచారం ఇంకా సరైనది కాదు , మనము అప్పుడే వాటిని సరిగ్గా సైటింగ్ చేయలేదు. | |
11:53 | కాబట్టి మనము కంపైల్ చేద్దాము - కాబట్టి ఇది మనము ముందుగా చెప్పినట్లుగా, మీరు దాన్ని మరోసారి కంపైల్ చేస్తే అది సరిగ్గా వస్తుంది. | |
12:03 | మనము దీనిని ఎలా వివరించాలి, references. aux ఫైల్ లను చూద్దాం | |
12:15 | మనము ఇంతకు ముందు కలిగిఉన్న Citation సందేశాలు పాటు, అదనపు సూచనలు కలిగి ఉంటాం | |
12:25 | ఇది bibcite cp82 మరియ ఇంకా చాలా అనిచెబుతుంది. | |
12:33 | ఇది bibliography లో Cp82 లేబుల్‌తో ఉన్నఅంశం reference 1 అని సూచిస్తుంది. | |
12:42 | కాబట్టి మనము దీనిని ఉదాహరణగా చూడవచ్చు, మనము దీన్ని తెరచి, source file ని మళ్ళీ తెరుద్దాం - | |
12:52 | ఇప్పుడు నన్ను cp82 కోసం వెతకనివ్వండి. | |
12:56 | cp82 ఇక్కడ ఉంది మరియు సంబంధిత సూచన ఇక్కడ ఉంది మరియు ఇది ఈ అనులేఖనలో కనిపిస్తుంది. | |
13:07 | ఇప్పుడు సూచన cp82 అను ఈ సమాచారం, ఐటమ్ నంబర్ 1 గా రిఫరెన్స్ లిస్ట్ లో కనిపిస్తుంది, అది references.aux ఫైల్ లో అందుబాటులో ఉంటుంది. | |
13:24 | కాబట్టి, నేను తిరిగి కంపైల్ చేస్తే, ఇప్పుడు ఈ సమాచారం ఇక్కడ స్వయంచాలకంగా వస్తుంది. | |
13:41 | ఇప్పుడు హెచ్చరికలు పోయాయని కూడా మనం గమనించవచ్చు. | |
13:47 | LaTeX, references.aux నుండి రిఫరెన్స్ నంబర్ సమాచారం తీసుకొని ,source file లో cite కమాండ్ యొక్క లేబుళ్ళకు, అంటే వీటికి కేటాయిస్తుంది. | |
14:05 | రిఫరెన్సులను సూచించే ఫైలు, ref.bib ను ఇప్పుడు చూద్దాము, ఇక్కడకు వద్దాం. | |
14:17 | ref.bib, | |
14:24 | ఈ పేజీ ఎగువకు వెళ్దాం | |
14:29 | Emacs editorలో, మనకు జోండించాలనుకున్న సూచనను ఎంచుకోవడానికి గల, ఎంట్రీ రకాలను ఉపయోగించడానికి అవకాశం ఉంది. | |
14:36 | ఉదాహరణకు, ఎంట్రీ రకాలు అని పిలువబడే ఒక ఉదాహరణ చూద్దాం. | |
14:50 | కాబట్టి, Emacs editor లో, దీనిని సృష్టించడం సాధ్యమవుతుంది, మరియు మీరు ఈ రకం article in journal’ ని ఇన్వొక్ చేసినప్పుడు ,నేను పూరించగల ఒక ఖాళీగా ఉన్న రికార్డు ను పొందాను. | |
15:09 | మీ editor లో ఈ సామర్థ్యం లేకుంటే, కంగారు పడవద్దు మీరు ఈ ఎంట్రీలను మానవీయంగా కుడా సృష్టించవచ్చు. | |
15:16 | ప్రస్తుతానికి నేను దీన్ని చేయాలనుకోవడం లేదు కాబట్టి దీనిని రద్దు చేయనివ్వండి, | |
15:24 | strings ను నిర్వచించడం మరియు ref.bib. ఫైల్ లో వాటిని వేరియబుల్స్ గా ఉపయోగించడం సాధ్యమవుతుంది. | |
15:33 | ఉదాహరణకు, string JWC, John Wiley and Songs Limited, Chichester ను సూచిస్తుంది - ఇది కొన్ని సూచనల లో ఉపయోగించబడినది | |
15:44 | ఉదాహరణకు ఈ సూచన, ప్రతి ప్రస్తావన రికార్డు ప్రారంభంలోనే కనిపించే కీలకమైన పదమును కలిగి ఉంటుంది. | |
15:52 | ఉదాహరణకు, నేను ఈ సూచనను కలిగి ఉన్నాను, ఇది రికార్డు KMM07, ఇది ఇక్కడ కూడా కనిపిస్తుంది. వాస్తవానికి, ఈ కీవర్డ్ ద్వారా నేను ఈ రికార్డును సూచించాను. | |
16:09 | ఇప్పుడు నేను BibTeX ను ఉపయోగించి, వివిధ రకాలైన రెఫరెన్సెస్ ను చూపవచ్చో వివరిస్తాను, | |
16:21 | మనం మార్పులను చేసేముందు, ఇక్కడ సూచనలు అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయా? అని చూడండి. | |
16:29 | ఉదాహరణకు, B. C. Chang and Pearson, number 1, ఇది ఇక్కడ కనిపిస్తుంది. | |
16:37 | ప్రస్తావించబడిన మొదటి రిఫరెన్స్ 3, తరువాత 2, తరువాత 11 ఉంది, ఎందుకంటే ఇక్కడ రిఫరెన్స్ లు అక్షరక్రమం లో ఉంటాయి. | |
16:50 | బైబ్లియోగ్రఫీ శైలిని మార్చుదాం, ఇప్పుడు నన్ను ఇది చేయనివ్వండి. | |
16:59 | ఇప్పుడు బైబిలియోగ్రఫీ శైలిని u-n-s-r-t కు తయారు చేద్దాం.ఇది IEEE జర్నల్స్‌లో ఉపయోగించిన విధంగా క్రమబద్ధీకరించని సూచన జాబితాను అందిస్తుంది. | |
17:13 | ఒకసారి కంపైల్ చేయగా, స్టైల్ సమాచారంతో references.aux అప్డేట్ అవుతుంది.ఇప్పుడు అది u-n-s-r-t ను కలిగి ఉంటుంది. | |
17:25 | BibTeX.references కమాండ్ తో BibTeX ను ఎగ్జిక్యూట్ చేయగా , references.bbl లోసూచన జాబితా సృష్టించబడుతుంది. | |
17:42 | అది references.bbl ను సృష్టించి ఉండేది అని గమనించండి | |
17:47 | కానీ ఇది క్రొత్త శైలి U-n-s-r-t కు అనుగుణంగా ఉంటుంది. | |
17:52 | ఇప్పుడు మనము references.texను కంపైల్ చేద్దాం. | |
18:02 | ఆర్డరింగ్ ఇప్పుడు మారిందని గమనించండి. | |
18:09 | సూచనలు అక్షర క్రమంలో లేవు, | |
18:16 | అయితే లేబుల్లు మార్చబడి ఉండవచ్చు, ఇక్కడ ఇది ఒక ఫిర్యాదు , క్రాస్ రిఫరెన్సులను పొందడానికి మళ్ళీ అమలు చేయండి, | |
18:24 | మనము దీనిని తిరిగి అమలు చేద్దాము, ఇప్పుడు ఆ హెచ్చరిక సందేశం పోయింది మరియు ఇప్పుడు సూచనలు సోర్స్ లో ప్రస్తావించబడిన క్రమంలో ఉన్నాయి అని గమనించండి. | |
18:40 | ఉదాహరణకు, reference 1, మొదట గా reference 2 రెండవదిగా, 3 వ, 4 వ, 5 వ మరియు మిగతావి సూచిస్తాయి. | |
18:54 | కంప్యూటర్ సైన్స్ జర్నల్ల లో అవసరమైన సూచనలు ను ఇప్పుడు మనము సృష్టించాలి. | |
19:01 | మనం ఇక్కడ కు వచ్చి ‘alpha’ అని పిలుస్తాం. | |
19:07 | దీనిని ఒకసారి కంపైల్ చెయ్యనివ్వండి. | |
19:10 | BibTeX ను చేద్దాం; | |
19:14 | మరోసారి దాన్ని కంపైల్ చేద్దాం. | |
19:17 | ఇది మార్చబడింది,కానీ ఇక్కడ సూచనలు మారలేదు | |
19:21 | ఆ లేబుల్లు మార్చినట్లు ఫిర్యాదు వస్తుంది. | |
19:25 | నేను మరోసారి కంపైల్ చేస్తే, ఇది ఖచ్చితంగా అదే | |
19:30 | ఉదాహరణకు, మీకు B C Chang and Pearson అంటే అది ఇక్కడ ఉన్న CP82. | |
19:41 | ఇప్పుడు ఈ ఎంట్రీల referncing కూడా ఇక్కడే ఉంది. | |
19:56 | వెబ్ లో చాలా పెద్ద సంఖ్యలో ఇతర ప్రస్తావన శైలులు ఉన్నాయి | |
20:01 | ifac మరియు రసాయన ఇంజనీరింగ్ జర్నల్ల లో ఉపయోగించిన శైలిని నేను ఇప్పుడు చూపిస్తాను. | |
20:08 | ముందుగా, నేను ఇప్పుడు చూపుతున్న విధంగా ,పాకేజీల కమాండ్ ను ఉపయోగించుటకు Harvard ను జోడించండి. | |
20:19 | శైలిని Ifac కు మార్చండి. | |
20:28 | వీటిని Harvard. sty మరియు ifac.bst. అనే రెండు ఫైళ్ళ ను ఉపయోగించి అమలు చేస్తారు. | |
20:48 | ఈ ఫైళ్ళు వెబ్ లో ఉంటాయి మరియు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. | |
20:53 | ఇప్పుడు ఇది కంపైల్ చేద్దాం అంటే pdf-LaTeX-references, BibTeX ను అమలు చేద్దాం. | |
21:09 | దీనిని రెండుసార్లు కంపైల్ చేస్తే, | |
21:14 | ఇక్కడ సూచించినట్లు మనము రిఫరెన్స్ జాబితాను పొందుతాము, ఇక్కడ సూచనలు క్రమ సంఖ్యలను లేకుండా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడతాయి. | |
21:23 | సీరియల్ సంఖ్యలు అదృశ్యమయ్యాయి. | |
21:25 | Referencing అనేది author names ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు, ఇక్కడ Vidyasagar 1985, మరియు సంవత్సరం. | |
21:39 | మనము సూచనలను తరువాత పేజీలో కూడా చూడవచ్చు, ఇది మనకు కావలసినది అది అక్షరక్రమం లో ఉంది. | |
21:58 | ఈ referencing శైలిని ఉపయోగించినప్పుడు, cite ఆదేశం పూర్తి సూచనను బ్రాకెట్లలో ఉంచుతుంది. | |
22:06 | ఉదాహరణకు, source file ను చూడండి | |
22:12 | మనం ఇక్కడున్నాం. ఇక్కడకు రండి. the text book by cite KMM07, the textbook by (Moudgalya, 2007b)ను ఉత్పత్తి చేస్తుంది. | |
22:27 | ఇక్కడ పేరు Moudgalya బ్రాకెట్లలో రాకూడదు, సంవత్సరం మాత్రమే బ్రాకెట్లలో రావాలి. | |
22:35 | ఇది cite-as-noun యొక్క ఆదేశం ను ఉపయోగించి చేస్తాము. | |
22:43 | నన్ను దీనిని సేవ్ చేయ్యనివ్వండి. | |
22:45 | Compile చెయ్యండి. | |
22:48 | ఇది మీకు కావలసినది. ఇక్కడ ఇప్పుడు Moudgalya అనే పేరు బ్రాకెట్లకు వెలుపల కి వచ్చింది, బ్రాకెట్లలో సంవత్సరం మాత్రమే వచ్చింది. | |
23:00 | ఈ సమస్యను cite-as-noun పరిష్కరిస్తుంది. ఇది మనము ఉపయోగించిన cite-as-noun referencing శైలికి ప్రత్యేకమైన ఒక ఆదేశం అని గమనించడం చాలా ముఖ్యం. | |
23:12 | ఇది ఇతర referencing శైలులతో పని చేయకపోవచ్చు | |
23:16 | ముందు చెప్పినట్లుగా, మనకి పెద్ద సంఖ్యలో referencing శైలులు ఉన్నాయి. | |
23:20 | సరియైన స్టైల్ మరియు BST ఫైళ్ళను మాత్రమే డౌన్లోడ్ చేయాలి. ఈ ఉదాహరణలో నేను, Harvard.sty మరియు ifac.bst ఫైళ్ళను ఉపయోగించాను. | |
23:37 | మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, పైన పేర్కొన్న అన్నిటిలో, మనం రిఫెెక్షన్స్ యొక్క డేటాబేస్ ను అంటే ref.bib ను మార్చలేదు. | |
23:47 | ఇది BibTeX యొక్క అనుకూలం. | |
23:50 | సూచనలు జాబితాను రూపొందించడానికి వివరించడం కోసం చాలా సమయాన్ని గడిపినప్పటికీ, వాస్తవానికి తుది వినియోగదారుకు అనుసరించాల్సిన విధానం చాలా సులభం. | |
24:02 | ఒకటి .bib డేటాబేస్ ఫైల్ సృష్టించడం , .sty మరియు .bst ఫైల్స్ ను పొందటం. | |
24:10 | ఇందులో చాలా వరకు ఇప్పటికే మీ installation లో అందుబాటులో ఉండవచ్చు. | |
24:15 | మరొకసారి source file ను కంపైల్ చేసి , pdf LaTeX ను అమలు చేయండి, source file ను మరో రెండుసార్లు కంపైల్ చేయండి. | |
24:24 | ఇది చాలా సరళమైన విధానం అని మీరు అంగీకరిస్తారా? | |
24:30 | అంటే Bibtex మరియు Latex లను మద్దతు చెప్పమని కాదు. | |
24:35 | మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. | |
24:38 | విన్నందుకు కృతఙ్ఞతలు.. | |
24:40 | అనువదించినది హరికృష్ణ. ధన్యవాదాలు. |