LaTeX-Old-Version/C2/Report-Writing/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Latex - రిపోర్ట్ రైటింగ్ (ఉతరం రాయడం).


View Reviewr's Checklist


నమస్కారం, ఈ మౌఖిక tutorial కి సుస్వాగతం. Latex లో రిపోర్ట్ ఎలా రాయాలో ఈ tutorial లో నేర్చుకుందాం. దీన్లో స్క్రీన్ మీద మీకు మూడు విండోస్(windows) కనిపిస్తున్నాయి. సోర్సు ఫైల్ అనేది ఎడిటర లో ఉంది. నేను ఏమక్స్(ఏమచ్స్)అనే ఎడిటర్ ని వాడుతున్నాను. టెర్మినల్ లో సోర్సు ఫైల్ ని compile చేసి pdf ఫైల ని నిర్మిస్తాను. ఈ pdf ఫైల్ ని pdf రీడర్ లో చూస్తాను. నేను Mac oxs లో స్కీం అనే pdf రీడర్ ని వాడుతున్నాను.ఈ సాఫ్ట్వేర్ pdf ఫైల్ లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ ని లోడ్ చేస్తుంది.మనము latex ద్వార దస్తావేజులు నిర్మిస్తున్నప్పుడు విండోస్(windows) ని ఒకదానిమీద ఒకటిగా అమర్చకర్లేదు. వేరే ఎడిటర్ లేక వేరే ఏదైనా pdf రీడర్ ని కూడా వాడవచ్చు. Latex ని వాడె పద్ధతి అన్ని యునిక్ష్ సిస్టమ్స్ (unix systems)లో ఒకటే - లినుక్స్ (లినక్సు)లో కూడా. విండోస్ లో కొద్దిగా మార్పు ఉండవచ్చు. కాని అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సోర్సు ఫైల్ ఒక లాగే ఉంటుంది కనుక మీరు పనిచేసే Latex సోర్సు ఫైల్ ,ఉదాహరణకు, విండోస్ లో చేస్తున్దేటప్పటికి అది యునిక్ష్ యునిక్ష్ సిస్టం లో కూడా పనిచేస్తుంది. ఈ tutorial లో మొదటి అంశం - compiling. ఇందులో Latex మీద ఒక చిన్న పరిచయం ఉంది. మీరు ఇంతవరకు చూదకపొతే,ఒకసారి చూసుకొవచ్చు.


నేను 12 పాయింట్ టెక్స్ట్ సైజు మరియు ఆర్టికల్ క్లాసు(article class) వాడుతున్నాను. నేను భాగము, ఉప భాగము మరియు ఉప-ఉప భాగములకు శిర్కలను నిర్ధారించాను. ఇవి అన్ని మీకు స్క్రీన్ లో యథాస్థానాలలో కనిపిస్తాయి. ఈ భాగపు శిర్శకల యొక్క ప్రత్యేకమైన విశేషాలు చూద్దాము.సోర్సు ఫైల్ లో ఖాలీ స్థానాలు ఉన్నపటికీ ఔట్పుట్ అలాగే ఉంటుంది. నేను ఇంకా కొన్ని ఖాలీ స్థానాలను జోడిస్తాను. దీనిని సేవ్ చేసి, compile చేస్తాను. ఔట్పుట్ లో తేడా ఏమి ఉండదు. తిరిగి సోర్సు ఫైల్ ను యధాస్థానానికి తీసుకువెళ్ళి compile చేస్తాను.


శిర్శకల(టైటిల్స్) యొక్క ప్రమాణములు తనంతటతానే సరియైన ప్రమానములలో సృస్తిమ్పబడతాయి. ఉదాహరణకు, భాగము శిర్శకము ఏమో అతి పెద్దగాను, ఉప-ఉప భాగము యొక్క శిర్శకము ఏమో చిన్నదిగా కనిపిస్తుంది. ఈ గుణాలు ఫాంట్ (font) ప్రమాణము మారిన కూడా మారవు. ఉదాహరణకు, నేను ఫాంట్ సైజును 11 పాయింట్ కు మారుస్తాను. సేవ్ చేసి, compile చేస్తాను. శిర్శకల ప్రమాణములు దాదాపుగా తగ్గింది, కానీ దాని ప్రత్యేకత మారలేదు. మల్లి నేను ఫాంట్ ని 12 పాయింట్ కు మారుస్తాను.


ఇంకొక ముఖ్యమైన లక్షణము ఏంటంటే - శిర్శకలకు భాగపు సంక్యలు తమకుతామే వస్తాయి. ఉదాహరణకు, నేను సోర్సు ఫైల్ లో ఒక ఉప-భాగమును చేరుస్తాను. సేవ్ చేస్తాను. compile కూడా చేస్తాను. ఔట్పుట్ లో "ఇంసర్తేడ్ సెక్షన్" అని తగిన సంక్యలో కనిపిస్తుంది. క్లుప్మ్తంగా చుస్తే, అక్షర అక్షరానికి మధ్య జాగా, ప్రమాణములు, విశిష్టాత అంటే శిర్శకలు పెద్దగా, బోలడ్ గా కనిపియటం ఇల్లాంటివన్ని latex స్వయంగా సిద్ధం చేసుకుంటుంది.


ఇప్పుడు నేను విషయ సూచిక అంటే టేబుల్ అఫ్ కాంటేన్త్స్ (table of contents)ఎలా తయారు చెయ్యాలో చూపిస్తాను. మొట్ట మొదట మనము గమనిచ్చాల్సింది ఏంటంటే ఇందులో రిపోర్ట్ డాట్ తొక్ (report.toc)అనే ఫైల్ లేదు. ఇట్లాంటి ఫైల్/డైరెక్టరీ లేదు అని LaTeX చూపిస్తుంది. రిపోర్ట్.టొక్ ఒక సోర్సు ఫైల్. నేను ఇప్పుడు టేబుల్ అఫ్ కాంటేన్త్స్ అనే పదాన్ని ఆదేశంగా ఇక్కడ రాస్తాను. save చేస్తాను, compile చేస్తాను . compile ఐన తరువాత ఔట్పుట్ లో కాంటేన్త్స్ తప్ప ఇంకా ఏమి కనిపిచ్చాడు. ఇప్పుడు మన దేగర report.toc అనే ఫైల్ ఉంది.


భాగపు శిర్శకలను మనము ఈ టొక్ ఫైల్లో రాద్దాము. ఇది పరిశిల్లిద్ధము. దీనిని మల్లి రి-కంపైల్ చేస్తాను. ఈ సమాచారము మనకు మరల కంపైల చేసినప్పుడు వినియోగపడుతుంది కనుక. దీనిని మరల రి-కంపైల్ చేస్తాను. అన్ని శిర్శకలు పేజి నేమ్బేర్లు తో సహా విషయ సూచికలో వస్తాయి. పేజి నేమ్బెరు ఒకటి లో విషయ సూచిక ఉంది. ఈ దస్తావేజులో ఒకటే పేజి ఉంది. ఈ రెండు సార్లు చేసిన కంపైలేషన్ ప్రక్రియలు శిర్శకలలో మార్పులు చెయ్యడానికి కూడా ఉపయోగించవచ్చు.


ఇప్పుడు ఒక కొత్త శిర్శకాన్ని చేరుస్తాను. దీనిని "మొదిఫైఎద్ సెక్షన్"(modified section) అని పీలుధాము. కంపైల చేస్తాను. దస్తావేజులో మార్పు వచ్చింది కానీ విషయాలు మారలేదు. రెండో సారి రి-కంపైల్ చేసి ఈ సమస్యను పరిష్కరిదాము. మనము ఈ పద్ధతి తో విషయ సూచిక యొక్క స్థానాని కూడా మార్చవచ్చు. నేను దీనిని దస్తావేజు చివరికి తిసుకువేల్తాను. కంపైల్ చేస్తాను. ఇప్పుడు టేబుల్ అఫ్ కాంటేన్త్స్ దస్తావేజి చివరిలో కనిపిస్తుంది. నేను మల్లి ఈ దస్తావేజిని మామూలు స్థానానికి తిసుకువేల్తాను.


ఇప్పుడు మనము దస్తావేజుకు ఒక శిర్శకము తయారు చేద్దాము. ఇది ఇక్కడ డాకుమెంట్ క్లాసు తరువాత చేస్తాను. ముందుగా టైటిల్, తరువాత రచయిత త - ఇక్కడ మనము కొన్ని లైనులను జోడించుకోవచ్చు, తరువాత తారీకు (ఈ రోజుటి తేది)మరియు మొదట ఈ దస్తావేజి నిర్మించిన తేది - 13th జూలై, 2007. ఇవి టైపు చేసి కంపైల్ చేస్తాను. స్క్రీన్ లో ఎ మార్పులు ఉండవు, ఎందుకంటే మనము latex కు ఈ సమాచారముతో ఏంచెయ్యాలో అని ఆదేశము ఇవ్వలేదు. ఇప్పుడు 'మెక్ టైటిల్'(make title)అనే ఆదేశము ఇప్పుడు ఇస్తాను. డాకుమెంట్ తరువాత. నాకు శిర్శకము ఎకడైతే కావాలో అక్కడ ఈ ఆదేశాన్ని రాస్తాను. అనే డాకుమెంట్ మొదట్లో. కంపైలింగ్ ఐన తరువాత శిర్శకం ఔత్పుట్లో ఇలా కనిపిస్తుంది.


ఇప్పుడు నేను డాకుమెంట్ యొక్క క్లాసు ను ఆర్టికల్ నుండి రిపోర్ట్ కు మారుస్తాను. ఈ మార్పును సోర్సు ఫైల్ లో చేద్దాము. కంపైల్ చేద్దాము. కంపైలింగ్ ఐన తరువాత శిర్శకము మొత్తము ఒక పేజిలో కనిపిస్తుంది. విషయాలన్నీ కొత్త పేజిలో అంటే పేజి నెంబరు ఒకటిలో వస్తాయి.ఇది పేజి నెంబరు ఒకటి. ఇంకా చెప్పాలంటే, శిర్శకము ఉన్న పేజికి ఎ సంక్య ఉండదు. భాగము యొక్క శిర్శకకు సున్నా అనే సంక్య కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ క్లాసు లో అధ్యయము అవసరం. అది మనము వ్యాక్యానించలేదు కాబ్బటి, దానిని సున్నా అని స్వయంగా నిర్ధారించడం జరిగింది. ఉప-ఉప భాగమునకు ఇప్పుడు ఎ సంక్య ఉండదు. విషయాలు(contents)లో సమాచారము ఏది సరిగ్గా ఉండదు - వాటికి పాత నెంబర్లు ఉంటాయి. ఈ సమస్యను మనము మరల కంపైల్ చేసి సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు కొత్త నెంబర్లు కనిపిస్తున్నాయి. మనము కొత్త అధ్యాయమును ప్రరంభిద్దాము.


దీనిని ఒకటో అధ్యాయము అని అందాము. దీనిని రెండు సార్లు కంపైల్ చేద్దాము. విషయాలు మారలేదు కానీ కొన్ని విషయాలు మయము అయిపోయాయి . ఎందుకంటే, ఈ అధ్యాయం అనే ఆదేశము ఒక కొత్త పేజిని సృష్టిస్తుంది. మనము మరొక పేజికి వెళ్లి దీనిని మరింత ద్రుడపరుచుకున్ద్ధము. చుడండి - కొత్త పేజిలో అధ్యాయం అతి స్పష్టంగా కనిపిస్తుంది. మల్లి వెన్నకు వెళ్దాము. కంపైల్ చేద్దాం. ఔత్పుట్లో కొత్త అధ్యాయం యొక్క విషయాలన్నీ సూచికలో కనిపిస్తున్నాయి.


ఒకవేళ మనము ఉపగ్రంధం(appendix) చేర్చాలనుకుంటే,'అపెండిక్స్' అనే ఆదేశం ఇవ్వాలి. ఉపగ్రందంలో అధ్యయమును మొదలు పెట్టాలంటే, సోర్సు ఫైల్ లో 'ఫస్ట్ చాప్టర్ ఇన్ ది అప్పెన్దిక్ష్' అని టైపు చెయ్యాలి. రెండు సార్లు కంపైల్ చెయ్యాలి. ఔత్పుట్లో చూద్దాము. అపెండిక్స్ లో మొదట అధ్యాయం అని కనిపిస్తుంది. అపెండిక్స్ A - కొత్త పేజికి మారింది. పేజీల సంక్య కూడా నాలుగుకు మారింది. అపెండిక్స్ అనే పదము ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక అధ్యాయమును జోడిస్తము.సోర్సు ఫైల్ లో "సెకండ్ చాప్టర్ ఇన్ ది అప్పెన్దిక్ష్' అని టైపు చేస్తాను.ఇప్పుడు కంపైల్ చేద్దాము. పేజిల సంక్య ఐదుకు మారింది. ఇది కొత్త పేజిలో ఉంది. మనము తిరిగి దస్తావేజి మొదతలోకి వెళ్దాము. నేను రెండో సారి కంపైల్ చేసినప్పుడు, విషయాలన్నీ సరిగ్గా వస్తాయి.


రిపోర్ట్ క్లాసు నుండి ఆర్టికల్ క్లాసుకు మల్లి మారుస్తే, ఎ మార్పులు వస్తాయో చూద్దాము. ఇక్కడికి వెళ్దాము. కంపైల్ చేస్తాను. కంపైల్ చేసినప్పుడు Latex ఇందులో ఏదో తప్పు ఉంది అని సుచిస్తుంది. ఒకే, latex ఇలా ఆగిపోయినప్పుడు, రెండు విధాలుగా ఈ సమస్యను పరిస్కరిన్చుకోవచ్చు. ఒక పద్ధతేమో, 'X' అని టైపు చేసి బయటకు రావడుం. మాములుగా pdf ఫైల్ లో పాత పేజీలు ఉంటాయి. కాని ఈ కేసులో, ఔట్పుట్ లో ఎ పేజీలు ఉండవు. అప్పుడు మనము సోర్సు ఫైల్ కి వెళ్లి, తప్పుని సరిదిద్దుకుని, ముందుకు వెళ్ళవచ్చు. కొత్తగా నేర్చుకున్తునప్పుడు, మల్లి మల్లి కంపైల్ చేస్తూ ఉంటె, తప్పులు కనిపెట్టడం సులువు. ఎటువంటి తప్పు ఐన కూడా త్వరగా కనిపెట్టవచ్చు. అప్పుడప్పుడు Latex తప్పుల వలన ఆగిపోతే, నేను దస్తావేజుని అక్కడిఅక్కడే ఆపేస్తాను. అన్ని ఓపెన్ ఎన్విరోన్మెంత్స్(environments)/విండోస్ ని క్లోజ్ చేసి, తప్పుని కనిపెట్టి దానిని సరిద్దుకోవచ్చు. 'ఎండ్ డాకుమెంట్' అనే ఆదేశం ఇచ్చిన తరువాత ఉన్న సమాచారాన్ని Latex పట్టిచుకోదు కాబట్టి, ఆ అంశాన్ని మర్చకర్లేదు. తప్పు సరిద్దడం ఐనచో, క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఆదేశం నడుమ' ఎండ్ డాకుమెంట్' అనే ఆదేశాన్ని ఇచ్చి తిసేయచ్చు.


ఏదైనా తప్పు వలన Latex ఆగిపోయిందంటే, అది పట్టిచుకోకుండా, ముందుకు వెళ్ళవచ్చు. ఎలా అంటే,రిటర్న్(return) లేక ఎంటర్(enter key)కీ ప్రెస్ చేసి.ఇప్పుడు నేను చేసినట్లు. ఏమౌతుందో చూద్దాం. ఔట్పుట్ లో రెండు పేజీలు వచ్చాయి. ఒకటో పేజిని చూద్దాము. ఇందులో సమాచారమంతా గందరగోళంగా ఉంది. దిని ఎలా సరిద్ధాలి? తప్పు ఏంటంటే - ఇక్కడ అధ్యాయం అని ఉంది. దీనిని తీసేసి, కంపైల్ చేస్తాను. లతెక్ష్ మల్లి మల్లి సూచిస్తుంది ఏంటంటే - విషయ సూచికలో మరియు అపెండిక్స్ లో అధ్యాయం ఉంది. నేను విటన్నిటిని తీసేసి, కోmpail చేస్తాను. ఇప్పుడు ఎ కష్టం లేకుండా, మొత్తమ సమాచారము ఒక పేజిలో వస్తుంది. ఇదే కాకుండా, సమాచారం కూడా సరిగ్గా ఉంటుంది.


సోర్సు ఫైల్ ని మనము ఎలాగైనా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, కొత్త భాగము, ఉప-భాగము, అపెండిక్స్ విటన్నిటిని మెయిన్ టెక్స్ట్ లో చేర్చవచ్చు. రిపోర్ట్ స్టైల్ ని కూడా మార్చవచ్చు. ఈ tutorial లో నేర్పబడిన ఆదేశాలన్నిటిని పాటించి చుడండి. మీకు నమ్మకం కలిగే వరకు ప్రయనించండి. జాగ్రత వహించాల్సింది ఏంటంటే, అన్ని మార్పులు చేసిన తరువాత కంపైల్ చెయ్యాలి. ఇది మరిచిపోతే మీరు తెలియని చిక్కులో పడతారు.ఒకటి గమనిచ్చాల్సింది ఏంటంటే, latex ఇంజిన (latex engine)కు సోర్సు ఫైల్ లో అంటే ఇమక్ (Emac)లో రంగు, అక్షరం యొక్క ప్రమాణము ఎలా ఉన్న పరవాలేదు. latex సిస్టంకి ముఖ్యమైనది సోర్సు ఫైల్ సరిగ్గా ఉండ లేదా అని; మీరు ఎలా తయారు చేసారు అది ముఖ్యం కాదు.


ఇంతటితో ఈ tutorial ముగింపుకు వచ్చింది. ఈ tutorial ని వినియోగిచ్చినందుకు CDEEP, IIT Bombay తరఫున ఉమా ధన్యవాదాలు.

Contributors and Content Editors

Nancyvarkey, Sneha