LaTeX-Old-Version/C2/MikTeX-Updates/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Click here for reviews

మిక్తెక్ లో తాజా మార్పులు - మిక్తెక్ updation


నమస్కారం . ఈ మౌఖిక tutorial కి సుస్వాగతం. ఈ tutorial లో లేటెక్(LaTex) యొక్క వితరణ(distribution) మిక్తెక్ లో తాజా మార్పులు అంటే updation ఎలా చెయ్యాలో మరియు missing packages ని ఎలా ఎక్కిన్చాలో నేర్చుకుందాము.

మీరు చూస్తున్నారుకదా , desktop లో texnic centre అని ఉంది .ఒకవేళ మీకు texnic centre ఎలా స్థాపించాలో తెలియకపోతే, మేము తాయారు చేసిన "ఇన్స్తల్లింగ్ అండ్ రన్నింగ్ లతెక్ ఆన్ విండోస్" అనే tutorial ని చుడండి. ఇందులో విండోస్ లో మిక్తెక్ ఇన్స్టలేషన్ ఉంది. నేను చేసిన అన్ని tutorials లో రికార్డెడ్ tutorial యొక్క పొడవు మరియు నేను కంప్యూటర్ మిద కేటాయించిన సమయం దాదాపుగా ఒక్కటే. కాని ఈ tutorial లో demonstrations ఉన్నాయి, ఇదే కాకుండా వాటికి నెట్వర్క్ అచ్చెస్స్(network access) కూడా అవసరం. అందుకే నేను అక్కడకడ pause చేస్తాను. అన్నట్లు ఇంకో విషయం చెప్పాలి, కొన్నిటికి bandwidth తక్కువగా ఉండటం వలన, అవి download అవ్వడానికి కాస్త సమయం పట్టవచ్చు. అందుకే నేను recording ని మధ్య-మధ్య లో pause చేశాను.


మీరు చుస్తునారు కదా, ఈ ఫైల్ లో బీమేర(beamer)class ఉపయోగించబడినది. మీకు బీమేర(beamer) గురించి తెలియకపోతే నేను beamer మీద తాయారు చేసిన మౌఖిక tutorial ని చుడండి. ఈ ఫైల్ ని control F7 keys ఒక్కసారిగా నొక్కుతూ కంపైల్ చేస్తాను. miktex ఇందులో beamer లేదని సూచిస్తుంది .ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు వివరిస్తాను. మొట్ట మొదట మనము miktex లో తాజా మార్పులు చేసుకోవాలి.రెండు విధాలుగా చేసుకోవచ్చు. ముందుగా start button నొక్కి, programs కు వెళ్ళండి, ఇందులో మిక్తెక్ లో రెండు ఒప్షన్స్(ఒప్షన్స్) వస్తాయి. ఒకటి - సూటిగా(డైరెక్ట్) ఉప్దతె అవ్వడం. రెండోది - బ్రౌసె పెకేజిస్(పచ్కగెస్) ద్వార చెయ్యడం. నేను అప్డేట్ ని ఉపయోగిస్తాను. ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను remote package repository ని ఎంపిక చేస్తాను. సాదారణంగా, నేను 'inria' ని ఉపయోగిస్తాను. ఇంకా చెప్పాలంటే , క్రుతసారి నేను ఇదే ఉపయోగించాను కనుక, ఇప్పుడు కూడా ఈ option వచ్చింది. మొదట్లో మీరు రెండు బటన్స్ మాత్రమే చూస్తారు. మీరు మీకు దేగరగా ఉండే పేకేజ్ రేపోసితోరి ని ఉపయోగించండి. నేను ముందు చెప్పినట్లు రిమోట్ పేకేజ్ రేపోసితోరి ని ఎంపిక చేస్తాను. ముందు కనెక్షన్ సెట్టింగ్స్(connection సెట్టింగ్స్) ని సరిచూసుకోవాలి. దానికి ఒక ప్రోక్సీ(proxy) సర్వర్ ని వాడాలి. అడ్రస్(అడ్రస్), పోర్ట్ (పోర్ట్) వాడాలి. ఆతేన్తికేషణ్ అంటే ప్రమానికరణం అవసరం. నేను, ఇక్కడ క్లిక్ చేసి ఇది ఎంపిక చేస్తాను. నా పేరు మరియు పస్స్వొర్ద్(password) అడుగుతుంది. ఈ వివరాలు ఇస్తాను. ఒకే, నేను నాకు అనుగుణంగా ఉండే సెట్టింగ్(setting) ని ఎంచుకుంటాను. నేను దిన్ని ఎంచుకుంటాను. సో, ఇది ఎంపిక చేస్తాను. ఐతే, ఈ అప్డేట్ ప్రక్రియ చాల సమయం తీసుకుంటుంది, ఎందుకంటే మొత్తం పేకేజీ లో ఉన్న సమాచారాన్ని ఇది డౌన్లోడ్(download) చెయ్యాలి కదా. సో, నేను ఈ రికార్డింగ్ లో ఒక చిన్న విరామం తీసుకుంటాను. దాదాపు ఐదు నిమిషాల తరువాత, ఒక ప్రకటన వస్తుంది. ఇంకా తాజాగా ఎ అప్దేశంస్ లేవు అని, ఎందుకంటే నేను ఇప్పుడే అప్డేట్ చేశాను కనుక. ఇంకోటేటంటే, ఇది పెకేజిస్ యొక్క సూచి ని చూపిస్తుంది మరియు వాటిలో తానికి తనికి టానికి చెయ్యవలసిన పచ్కగెస్ గురించి శిఫరిసు కూడా చేస్తుంది. నేను కొత్తగా చేసినప్పుడు,అన్ని పచ్కగెస్ ఈ సూచి లో వచ్చాయి. విటన్నిటిని ఎంపిక చేసి, మల్లి మొత్తం ఉప్దతె చెయ్యమని సూచిస్తుంది. మీరు ఈ ఉప్దతిఒన్ రోజు చేయ్యనకర్లేదు. అప్పుడపుడు చేస్తే చాలు. okay, ఇప్పుడు మల్లి వెన్నకు వెళ్లి చూద్దాము . ఇక్కడ ఒక విషయం చెబుతాను - మీరు ఉప్దతిఒన్ చద్/డ్వ్డ్ దిస్త్రిబుతిఒన్ ద్వార కూడా చేసుకోవచ్చు. మీ డెగర లో ఉన్న లోకల్ పచ్కగే రేపోసితోరి ఉంటె మరి మంచిది. ఇది కూడా ఉపయోగించవచ్చు. ఒకే, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నేను దిన్ని తీసేస్తాను.


అన్నట్లు మీకు బెఅమేర్ ఎలా ఇంచ్లుదె చెయ్యాలో చెప్పలేదు కదా. ఒకే, ఇంతవరకు మనము చేసినది - మిక్తెక్ష్ ఉప్దతిఒన్ అది కూడా డైరెక్ట్ గా. ఇప్పుడు రెండో పద్ధతి చుబిస్తాను. ఇక్కడ ప్రోగ్రామ్స్ కు వెళ్లి, మిక్తెక్ష్ కు వెళ్లి, బ్రౌసె పచ్కగెస్ అనే ఆప్షన్ ని నొక్కి చేద్దాం. పచ్కగెస్ వస్తాయి, అవి లోడ్ అవ్వడానికి కొంచం సమయం పడుతుంది. ఇది అన్ని పచ్కేజిల సూచి ని మరియు అవి ఎప్పుడు ప్యాక్ అయ్యయో దాని గురించి కూడా చెబుతుంది. ఈ కాలమ్(నిలువ వరుస) ని చుస్తునారు కదా, ఇది చాల ముక్యమైనది. ఈ పచ్కగే ఈ సిస్టం లో ఉండ లేదా అని చెబుతుంది. క్రింది వరకు వెళ్లి ఇందులో బెఅమేర్ ఉండ లేదా అని చూద్దాము. ఇదిగో ఇక్కడ బెఅమేర్ ఉంది. దానికి ఎదురుగా ఉండే కాలమ్ ఖాలిగా ఉంది. బెఅమేర్ లేదు అని తెలియజేస్తుంది. ముందుకు వెళ్ళే ముందు, పైన టాస్క్ ఇకన్ నొక్కి, ఉప్దతె విజార్డ్ కు వెళ్తే, మనకు ఇదివరకు కనిపిచినట్లుగా డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. మీరు కూడా ఇలాగె చెయ్యండి. కానీ, ముందు కనెక్షన్ సెట్టింగ్స్, ప్రొక్ష్య ఇంకా మొదలైనవి సరిగ్గా ఉనాయ లేవ అని చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆ తరువాత, మీకు నచ్చిన పచ్కగే ని ఎంపిక చేసుకొని ప్రారంభించండి.

ప్రస్తుతానికి మనము ఉప్దతె చెయ్యట్లేదు కాబట్టి, ఈ ప్రక్రియ ని పాటించకర్లేదు. అప్పుడపుడు కొన్ని రేమోతే సైట్స్ పనిచేయక పోవచ్చు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎలా ఉన్నప్పుడు, కొన్ని సైట్స్ ని అవి పనిచేసేవరకు ప్రయత్నిచండి. ఒకసారి మీకు అనుగుణంగా ఉంది అన్నపుడు దాన్ని మల్లి మల్లి వాడుతూ ఉండవచ్చు. మల్లి అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు దీనిని రద్దు చేస్తాను. ఒకే, ఇప్పుడు ఎంచేయ్యాలంటే, దిన్ని ఎంపిక చేస్తాను. ఎంపిక చేసినవెంటనే ఇది క్రియాత్మకం(అచ్తివాతే) అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే, సిస్టం ఈ ఇన్స్తల్లతిఒన్ ఉప్దతె అవుతుంది అని ఇదే కాకుండా ఒక పచ్కగే కూడా ఇన్స్టాల్ అవుతుందని సూచిస్తుంది. రొక్ష్య ఔథెన్తికతిఒన్ కావాలని అడుగుతుంది. ఒకే చేసి, దీనిని క్లోస్ చేస్తాను. ఇది రేఫ్రేస్ట్ అవుతుందనుకుంటాను. కొంచం సమయం పడుతుంది. ఏంచేద్దాం అంటే రేపోసితోరి కి వెళ్దాం. పచ్కగే రేపోసితోరి ని మారుద్దాం. ఇది మనము మల్లి చెయ్యాలి - కనెక్షన్ సెట్టింగ్ ఇది మన డెగర ముందుగానే ఉంది. ఒకే, దీనికి పస్స్వొర్ద్ కూడా కావాలి. ఇది ఇక్కడ ఇద్దాం. ఒకే, ఐతే 'ఇంరియా' ని మనము ముందుగానే ఎంపిక చేసుకున్నాను కదా , దీనిని ఇప్పుడు ముగిస్తాను.

కొన్ని నిముషాలు తరువాత , error సందేశం వస్తుంది - ఏదో ఉప్దతె అవ్వలేదు అని. ఇలావస్తే పర్వాలేదు. ఎంచేద్ధం- పదండి చూద్దాం ఇంకా ఏదో విధంగా ఇన్స్టాల్ చెయ్యగలమా అని. పదండి బెఅమేర్ ని వెతికి , దిన్ని ఎంపిక చేద్దాం. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. కొంత సమయం తీసుకుంటుంది. బెఅమేర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ముసేస్తాను. ఒకసారి దీనిని తానికి చేసుకుందాం. ఈ పేజి ఉప్దతె అవుతుంది. ఇది ఉప్దతె అవుతున్నప్పుడు ఆ సమయం లో మనము ఇక్కడికి వచ్చి, కంట్రోల్ ౭ ఉపయోగించి కంపిలే చేద్దాం. ఒకే, నేను పాత దాంతో ఎంచేసనో తెలియదు.ఐతే ఇది రద్దు చేస్తే బాగుంటుంది. ఇటివల కొమ్పైలతిఒన్ చేసిన దానికి ఈ పరిణామము వస్తుంది.దిన్ని నేను స్పష్టంగా చుబిస్తాను. ఇది మూసేసి, కంట్రోల్ ఫ 7 చేస్తాను. ఇంతకముందు ఇది బెఅమేర్ లేదు అని చెప్పింది కదా, ఇప్పుడు కూడా అలాగే ఇంకా ఏదో లేదు అని సూచిస్తుంది. ఇప్పుడు బెఅమేర్ లేదు అని చెప్పట్లేదు. బ్రౌసె చేస్తూ చూస్తే బెఅమేర్ కనిపిస్తుంది - 5th నవంబర్ న ఇన్స్టాల్ అయినట్లుగా చెబుతుంది. అల్రిఘ్త్, ఇప్పుడు ఈ కంప్లైంట్ ని పరిశీలిద్దాము. నిజానికి ఇది డైరెక్ట్ గా ఇన్స్టాల్ చెయ్యమని ఆప్షన్ ఇస్తుంది. ఇది చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఇన్స్టాల్ చెయ్యడం. రెండోది దిని ద్వార వేలడం. రెండో పద్ధతి పాటిస్తే ఏమౌతుందో చూడడము. ఔథెన్తికతిఒన్ (ప్రమనికరణం) కోసం అడుగుతుంది. ఇదివరకు ప్రక్రియ లో కాప్యింగ్ జరిగేటప్పుడు screen మీద కనిపిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు ఇది నేపధ్యంలో అవుతుంది. మనము కాసేపు వేచి ఉందాము.

అల్రిఘ్త్, ఇప్పుడు ఇది డౌన్లోడ్ ఐపాయిందనుకుంటాను. కానీ క్ష్కొలొర్.సతి కనబడట్లేదు అని సూచిస్తుంది. ఇన్స్టాల్ చెయ్యల అని అడుగుతుంది. పదండి ఇన్స్టాల్ చేద్దాము . నేపధ్యంలో ఇది ఇన్స్టాల్ అవుతుంది. అల్రిఘ్త్, ఇప్పుడు translator కనబడట్లేదు అని చెపుతుంది. ఇది కూడా ఇన్స్టాల్ చేద్దాం. చాల సమయం ఐయ్యింది కానీ screen మీద మనకు ఏమి సూచనలు రాలేదు. పదండి ఇక్కడికి వెళ్లి దిని ప్రస్తుత స్టేటస్ ఏందో చూద్దాము . నేను reset చేస్తాను . మనము ఇన్స్టాల్ చేసిన పచ్కగెస్ నిజానికి ఇన్స్టాల్ ఐయ్యాయ లేవ అని ఒకసారి తానికి చేద్దాము . ఇప్పుడు చుడండి ఇక్కడ beamer ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంది . ప్గ్ఫ్ కలర్, క్ష్ కలర్ మరియు త్రన్స్లతొర్ ఇవ్వన్ని కూడా ఉన్నాయా లేవ అని చుసేద్ధము. బ్రౌసె చేసి చూస్తే , ఇదిగో pgf ఇవాలే ఇన్స్టాల్ అయ్యింది అని తెలుస్తుంది. త్రన్స్లతొర్ ని చూద్దాము - ఇది కూడా ఇన్స్టాల్ ఐపోయింది. ఇంక్కొకటి x color అది ఉండ లేదా అని సరి చుసుకుండము . అది కూడా ఇన్స్టాల్ అయిపాయింది. ఇప్పుడు మన డెగర అన్ని పచ్కగెస్ ఉన్నాయి కదా. పదండి కంట్రోల్ ఫ 7 చేసి కంపైల్ చేద్దాము. అల్రిఘ్త్ , కంపైల్ అవుతుంది . ఒకే ఇప్పుడు ఎంచేద్ధామంటే, దీనిని ముసివేస్తాను . మనకు ఇది ఇప్పుడు అక్కర్లేదు . నేను నిర్మించిన ఫైల్ ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను .అది లతెక్ష్ ఫైల్స్ లో ఉంది. ఫైల్ ని miktex update.tex అని చెప్పుకుందాము. నేను miktex update.pdf కోసం చూస్తున్నాను. ఇదిగో ఆ ఫైల్ ఇక్కడ ఉంది. దీనిని సుమత్ర ద్వార open చేస్తాను. ఐతే ఇది చుడండి. దిన్ని కొంచం చిన్నది చేస్తాను. కానీ ఈ తారీకు చూస్తున్నారు కదా 4th నవంబర్. నేను ఇది నిన్న కూడా ప్రయత్నించాను కానీ పని చెయ్యలేదు. సో , ఇప్పుడు ఈ తారీకు ని 5thకు మారుస్త. సేవ్ చేసి, కంట్రోల్ ఫ ౭ చేస్తూ కంపైల్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉప్దతె అయ్యింది. పదండి క్రిందికి వెళ్దాము . ఇప్పుడు ఈ మౌఖిక తుతోరిఅల్ యొక్క క్రుతగ్యతలని చూద్దాము. ఈ తుతోరిఅల్ కి నిధులు నేషనల్ మిస్సిఒన on education, ICT ద్వార అందజేస్తుంది. దిని కొరకు వెబ్సైటు సాక్షాత్.అచ.ఇన్. నేను ఈ చిరునామాకు మీ feedback ని ఆశిశ్తున్నాను. ఈ మౌఖిక tutorial కార్య ని spoken-tutorial.org ద్వార మీకు అందజేయ్యాలని అనుకుంటున్నాము.

మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చాల updates మరియు ఇన్స్తల్లతిఒన్స ఎక్కు సమయం తీసుకోలేదు. కొద్ది నిముషాలు తీసుకుంటుంది కానీ మొదటిసారి చేసిన ఉప్దతిఒన్ చాల సమయం తేసుకుతుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు మిక్తెక్ష౨.౭ వాడుతున్నాను . నేను దీనిని మొదటిసారి update చెయ్యాలనుకుంటే , దాదాపు 20 నిముషాలు పట్టవచ్చు. సో, మీ డెగర e వెర్షన్ ఉందొ, దాన్నిపట్టి ఉప్దతిఒన్ కు ఎంత సమయం పడుతుందో చెప్పగలము . మొదట్లో కొంచం శ్రమ పడాలి. తరువాత ఒకవేళ మీ డెగర నెట్వర్క్ ఇందివిడుఅల్ పచ్కగెస్ ఉంటె, ఎక్కు సమయం పట్టక పోవచ్చు .

దీనితో , ఈ tutorialని ముగిస్తాను. ఇది వినియోగిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. CDEEP IIT తరఫున ఉమా ధన్యవాదాలు . Goodbye.

Contributors and Content Editors

Nancyvarkey, Sneha