LaTeX-Old-Version/C2/Bibliography/Telugu
Bibliography - రేఫెరెంసుస్ నిర్మించడం.
ఈ tutorial కి సుస్వాగతం. ఈ tutorial లో మనము LaTeX మరియు Bibtex వాడుతూ రెఫెరెన్సు ఎలా తయారు చెయ్యరు చెయ్యాలో నేర్చుకుందాం. ఈ క్రింది ఫైల్ రెఫ్.బిబ్ (ref.bib) లో ఉన్నట్లుగా రెఫెరెన్సు రెఫెరెన్సు యొక్క దేతబెసే (దతబసె) తయారు చెయ్యాలి. ఈ ఫైల్ ని ఒకసారి ప్రిన నుండి క్రింది వరకు చూద్దాం. ప్రతి ఒక రెఫెరెన్సు ఒక ప్రత్యేకమైన కివార్డ్ (keyword)తో మొదలు అవుతుంది. ఉదాహరణకు ఈ రెఫెరెన్సు చూద్దాము - దిని కివార్డ్ (keyword) KMM07.ఇప్పుడు LaTeX ఫైల్ కు వెళ్లి నాకు ఎక్కడైతే ఆ రెఫెరెన్సు కావాలో అక్కడికి వెళ్లి 'cite keyword' అని ఆదేశము ఇస్తాను.ఔట్పుట్ లో చుడండి cite KMM07 వస్తుంది,మనము రేఫ.బిబ (ref.bib) లో చుసిన మొదటి రెఫెరెన్సు ఇది. తరువాత మనము ఎంచేయ్యాలంటే రెఫెరెన్సు ఉండే ఫైల్స్ ని సోర్సు ఫైల్ లోకి చేర్చాలి. ఇక్కడ నేను దస్తావేజు చివరి లో బిబ్లిఒగ్రఫి రెఫ్ (bibliography ref) అని పెట్టాను. మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రెఫెరెన్సు అన్ని రెఫ్.బిబ్(ref.bib) అనే ఫైల్ లో ఉన్నాయి. చివరికి మనము బిబ్లిఒగ్రఫి కి ఎ స్టైల్ వాడుతున్నామో అది ముందుగ గుర్తించాలి. అది సోర్సు ఫైల్ లో మొదట లైను లో జతపరచాలి. మనము బిబ్లిఒగ్రఫి స్టైల్ ప్లైన్ (plain) అనే ఆదేశము ఇవ్వాలి. ఒకవేళ మనము ప్లైన్ స్టైల్ వాడలనుకుంటే ఈ క్రింది ఇచ్చిన ఆదేశాలని క్రమంగా పాటించాలి. దీనితో ప్లైన్ స్టైల్ లో రేఫెరేన్సులు తయారు అవుతాయి.
మొట్ట మొదట మనము సోర్సు ఫైల్ ని pdf latex reference ఉపయోగించి compile చెయ్యాలి. ఈ బిబ్టెక్ (bibtex) రెఫెరెన్సు అనే ఆదేశాన్ని జరిపించాలి. తరువాత సోర్సు ఫైల్ ని రెండు సార్లు pdf latex reference ద్వార compile చెయ్యాలి. ఒకటో సారి, రెండో సారి. రేఫెరెంసుస్ తయారు ఐయ్యాయి. ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ రెండో పేజిలో రేఫెరేన్సుల సూచీ ఉంది. బ్బ్రౌసె(browse) చేస్తూ క్రిందికి వెళ్దాము. ప్లైన్ స్టైల్ సూచీ లో రెఫెరెన్సు అన్ని అక్షర క్రమములో మరియు సంఖ్యలో తో సహా ఉంది. ఇదే సంఖ్యా మనకు టెక్స్ట్(text) లో కూడా కనిపిస్తుంది.రెఫెరెన్సు స్టైల్ u-n-s-r-t plain style లాగే ఉంటుంది కానీ ఒక భేదము ఉంది. అది చుపిస్తాను. నేను u-n-s-r-t అని టైపు చేస్తాను. మనకు మొట్ట మొదట ఎ రేఫెరేన్సులు కావాలో, ఆ క్రమము లోనే సూచీ వస్తుంది. ఇదివరకు చేసినట్లు మనము తిరిగి స్టైల్ ని మారుస్తాము. ప్లైన్ నుండి u-n-s-r-t కి. మరల దానిని latexing,bibtexing ప్రణాలి ని పాటిద్దాము. అంటే pdf latex రెఫెరెన్సు ఉపయోగించి సోర్సు ఫైల్ ని latex చేద్దాం, తరువాత సోర్సు ఫైల్ ని బిబ్టెక్ (bibtex) చేసి మల్లి రెండు సార్లు సోర్సు ఫైల్ ని Latex చేద్దాము. మొదటి సారి, రెండో సారి. ఇప్పుడు ఎ ఎ మార్పులు వోచ్చాయో చూద్దాము. మనము పేపర్ లో ఇచ్చిన రెఫెరెన్సులు లాగే ఇక్కడ కూడా రెఫెరెన్సులు thayaaru ఐయ్యింది. ఉదాహరణకు మొదటి రెఫెరెన్సు ఏమో ఒకటి అనే సంక్యలో ఉంది. రెఫెరెన్సు రెండు ఏమో రెండు అనే సంక్య లో కనిపిస్తుంది.ఎందుకంటే సూచీ లో మనము అలాగే ఇచ్చాము కనుక. మనము సూచీ చివర చూద్దాము. అన్ని సరిగ్గా ఉన్నాయి.
ఒక కంప్యూటర్ వైగ్యానికుడు వాడే పద్ధతి లో రెఫెరెన్సు సూచీ తయారు చెయ్యాలంటే మనము స్టైల్ ని ఆల్ఫా(alpha)కు మార్చాలి. సోర్సు ఫైల్ లో దీనిని మారుద్దాము.సేవ్ చేసి, మరల latexing,bibtexing ప్రణాలి ని పాటించాలి. అంటే సోర్సు ఫైల్ ని pdf latex ఉపయోగిస్తూ latexing చెయ్యాలి, సోర్సు ఫైల్ ని bibtex చెయ్యాలి, మరల సోర్సు ఫైల్ ని pdf latex రెఫెరెన్సు చెయ్యాలి - ఒకటో సాసరి, రెండో సాసరి.
ఇప్పుడు మనకు ఆల్ఫా(alpha) స్టైల్ లో రెఫెరెంసింగ్ వస్తుంది. ఔట్పుట్ విండో లో ఇది చూద్దాము. స్క్రోల్ చేసి చూద్దాము. ఇంకా చాల చాల రెఫెరెంసింగ్ స్త్య్లెస్ వాడుకలో ఉన్నాయి. నేను ఇప్పుడు రెండు ఫైల్స్(files)ని డౌన్లోడ్(download) చేశాను. హార్వర్డ్ డాట్ ఎస్స్తీవై (Harvard.sty) మరియు ఐఫాక్ డాట్ బిఎసటి (ifac .bst). సోర్సు ఫైల్ లో రెండు మార్పులు చెయ్యాలి. మొదట యుస పేకేజేస్ అనే ఆదేశంలో హార్వర్డ్(harvard)ని పెట్టాలి. బిబ్లిఒగ్రఫి స్టైల్ ని ఇఫక్(ఇఫక్)కి మార్చాలి. ఇవి చేసి, ఫైల్ ని సేవ్ చేస్తాను. మల్లి latexing మరియు bibtexing ప్రణాలి ని చేద్దాము. latex , bibtex , latex ఒకటో సారి, రెండో సారి. ఇప్పుడు రెఫెరెన్సు సూచీ ప్ద్ఫ్(pdf) ఫైల్లో వస్తుంది. వరుసగా క్రింది వరకు చూస్తే, అన్ని అక్షర క్రమములో అమర్చబడి ఉన్నాయి. కాని ప్లైన్ స్టైల్ లో చూసినట్లుగా వరుస సంక్యలు అంటే serial numbers ఉండవు.ఎందుకంటే ఇక్కడ రెఫెరెంసింగ్ రచయిత పేరు మరియు ప్రచురించిన ఏడాది ద్వార జరిగింది కబ్బటి. ఈ స్టైల్ ని ఉపయోగించినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆదేశము ఇవ్వాలి. అది ఏంటంటే 'cite as noun'. ఈ ఆదేశము ఇచ్చినప్పుడు రచిత పేరు మామూలు టెక్స్ట్(text)లో వస్తుంది. బ్రాకెట్(bracket)లో ఉండదు. ఇప్పుడు రేఫెరెంసుస్ అన్ని బ్రాకెట్స్లో మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు సోర్సు ఫైల్ లో రెండో పారాగ్రాఫ్ ని చుస్తే, అక్కడ తెక్స్తబూక్ బై సైట్ KMM07(textbook by cite KMM07)అనే ఆదేశము ఉంది. ఈ ఆదేశము ఇచ్చినప్పుడు టెక్స్ట్ లో ఆ మొత్తము బ్రాకెట్స్ లో వస్తుంది. ఇప్పుడు నేను 'cite as noun' అని ఇస్తాను. సేవ్ చేసి compile చేస్తాను. ప్రతిఫలముగా, మౌద్గల్య(Moudgalya) అనే పదం బ్రాకెట్ బయట మామూలు టెక్స్ట్ లో వస్తుంది. ఇక్కడ చుడండి. ఇలా కనిపిస్తుంది.
మీకు మరిన్ని రెఫెరెంసింగ్ స్త్య్లెస్ కావాలంటే వెబ్(web)ని సంప్రదించండి. మీకు అధ్రుస్తాముంటే ఇతరులు వ్రాసిన ఎస్స్తీవై(sty) మరియు బిఎసటి(bst ) ఫైల్స్ లబించావచ్చు.
ఇంతటితో ఈ tutorial ముగింపుకు వచ్చింది. మా tutorial ని వినియోగిచ్చినందుకు CDEEP, IIT BOMBAY తరఫున ఉమా ధన్యవాదాలు.