Koha-Library-Management-System/C2/Catalog-Serials/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 How to catalog Serial subscriptions అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం catalog Serial subscriptions ఎలా చేయాలో నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux Operating System 16.04 మరియు Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను.

00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:33 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి.

మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా వుండాలి.

00:44 ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి.
00:50 మనం ప్రారంభించడానికి ముందు, Serials module అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.
00:56 సీరియల్స్ మాడ్యూల్ అనేది నిర్ణిత కాలంలో ప్రచురించబడే

జర్నల్స్,

01:03 మ్యాగజైన్స్ మరియు పీరియాడికల్స్ యొక్క చందాను నిర్వహించుటకు ఉపయోగిస్తారు.
01:10 ఈ ప్రదర్శనలో, నేను Indian Journal of Microbiology అనే శీర్షికతో ఉన్న ఒక serial publication ను,
01:19 Volume-57,

Number- 1, 2017 జనవరి నుండి మార్చి నెల వరకు -క్వార్టర్లీ ప్రచురణ ను catalog చేయబోతున్నాను.

01:30 అలాచేయడానికి, సూపర్ లైబ్రేరియన్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవుతాను.
01:36 హోమ్ పేజీలో Cataloging పై క్లిక్ చేయండి.
01:41 తరువాత +New record పై క్లిక్ చేయండి.

డ్రాప్ -డౌన్ నుండి, Serials ను ఎంచుకోండి.

01:49 ఒక కొత్త పేజీ Add MARC record తెరుచుకుంటుంది.
01:54 క్రింద వివరాలను పూరించడానికి మనం కొనసాగుదాం.
01:58 ఈ పేజీలో కొన్ని తప్పనిసరి ఫీల్డ్ లు ఉన్నాయని గమనించండి.
02:03 ఆసక్తికరంగా, కోహ కొన్ని తప్పనిసరి ఫీల్డ్స్ కొరకు విలువలను స్వయంచాలకంగా సృష్టిస్తుంది.
02:09 0 to 9 వరకు ఉండే టాబ్ల యొక్క పరిధిలో మనము zero ట్యాబ్ తో ప్రారంభిస్తాము.
02:16 000, LEADER కొరకు field లోపల క్లిక్ చేయండి. అప్రమేయంగా, కొహ ఈ విలువను చూపిస్తుంది.
02:26 తరువాత, 005 DATE AND TIME OF LATEST TRANSACTION కొరకు field లోపల క్లిక్ చేయండి.
02:35 నా మెషిన్ కొరకు కోహ ఈ విలువను స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుంది.
02:40 మీరు మీ ఇంటర్ఫేస్ లో విభిన్న విలువను చూస్తారు.
02:44 నేను 006 మరియు 007 కొరకు ఫీల్డ్స్ ను దాటవేస్తాను.
02:50 008 FIXED-LENGTH DATA ELEMENTS--GENERAL INFORMATION ను క్లిక్ చేసినపుడు,

కోహ ఈ విలువను స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుంది.

03:01 తరువాత, 022 ISSN ట్యాబ్ కు వెళ్ళండి.
03:06 022 question mark కు ప్రక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి.
03:12 గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే, మొత్తం MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది.
03:24 ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు.
03:28 ఇప్పుడు,కొహ ఇంటర్ఫేస్ కు తిరిగివెళ్దాం.
03:32 కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను దాటవేస్తాను.
03:36 తరువాత, a INTERNATIONAL STANDARD BOOK NUMBER అనే సబ్ - ఫీల్డ్ ను గుర్తించండి.
03:43 8 అంకెల జర్నల్ ISSN ను ఎంటర్ చెయ్యండి.
03:49 ఏమైనా, కేటలాగ్ కు మీరు ఎంచుకున్న జర్నల్ యొక్క ISSN ను జోడించాలి
03:55 మిగిలిన ఫీల్డ్ లను నేను దాటవేస్తాను..
03:57 మీ లైబ్రరీ యొక్క అవసరానికి అనుగుణంగా మీరు ఈ ఫీల్డ్లను పూరించడాన్ని పరిగణించవచ్చు.
04:04 తరువాత, 040 CATALOGING SOURCE ట్యాబ్ కు వెళ్ళండి.

040 కు ప్రక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి.

04:14 ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు.
04:18 కనుక, ఆ రెండు ఖాళీ పెట్టెలను నేను అలాగే వదిలివేస్తాను.
04:23 c, Transcribing agency సబ్ - ఫీల్డ్ కు వెళ్ళండి.
04:28 Institute/University లేదా డిపార్ట్మెంట్ యొక్క పేరును ఇక్కడ టైప్ చేయండి.
04:34 నేను IIT Bombay అని టైప్ చేస్తాను.
04:37 ఇప్పుడు 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ట్యాబ్ కు రండి.
04:44 a’ Classification number సబ్ ఫీల్డ్ లో 660.62 ను ఎంటర్ చేయండి.
04:52 తరువాత, పేజియొక్క ఎగువభాగానికి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి tab 2 పై క్లిక్ చేయండి.
05:01 తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ కు వెళ్ళండి.
05:07 245 ? కు పక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి.

ముందు చెప్పినట్లుగా మీరు ? (question mark) పై క్లిక్ చేసినపుడు,

05:17 మొత్తం MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది.
05:24 కొహ ఇంటర్ఫేస్ కు మళ్ళీ తిరిగివెళ్దాం.
05:28 ఇప్పుడు ,మొదటి ఖాళీ పెట్టెలో 0 ని టైప్ చేయండి. గమనించండి 0 అనేది No added Entry కొరకు సూచిక.
05:37 2వ ఖాళీ పెట్టెలో కూడా 0 ని టైప్ చేయండి.
05:41 2 వ సూచిక ఒక నాన్-ఫిల్లింగ్ క్యారక్టర్ ను సూచిస్తుంది.
05:46 ఈ TITLE కింద నేను 0 గా ఎంటర్ చేశాను, ఎందుకంటే అక్కడ నాన్- ఫిల్లింగ్ క్యారక్టర్ లేదు.
05:54 సబ్ -ఫీల్డ్ a’లో Title : Indian Journal of Microbiology ను టైప్ చేయండి.
06:01 మీరు మీ జర్నల్ యొక్క శీర్షిక ఇక్కడ టైప్ చేయవచ్చు.
06:05 ఇప్పుడు 260 PUBLICATION, DISTRIBUTION, ETC కు వెళ్ళండి.
06:11 260? కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.
06:17 260 కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను.
06:26 . ఇప్పుడు, నా పుస్తకం కోసం వివరాలను నేను నింపుతాను . మీరు మీ పుస్తకానికి సంబంధించిన వివరాలను టైప్ చేయవచ్చు.
06:34 a’ Place of publication, distribution, etc. సబ్ -ఫీల్డ్ లో New Delhi ని ఎంటర్ చేయండి.
06:42 b’ Name of publisher, distributor, etc . సబ్ -ఫీల్డ్ లో Springer ని ఎంటర్ చేయండి.
06:50 c’ Date of publication, distribution, etc సబ్ -ఫీల్డ్ లో 2017 ని ఎంటర్ చేయండి.
07:00 ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్3 పై క్లిక్ చేయండి.
07:07 ఇప్పుడు,300 PHYSICAL DESCRIPTION కు వెళ్ళండి.
07:12 300? కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.
07:19 దీని కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక,నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను.
07:27 a’ Extent సబ్ -ఫీల్డ్ లో నేను 11 v అని టైప్ చేస్తాను.
07:33 నేను ఈ (జర్నల్ )పత్రికను11 v ఆపై నుండి సుబ్స్క్రైబ్(చందా) చేస్తున్నానని గమనించండి.
07:39 కనుక, మీరు మీ జర్నల్ ప్రకారం ఎంటర్ చేయాలి.
07:43 ఇప్పుడు,310 CURRENT PUBLICATION FREQUENCY కు వెళ్ళండి.
07:49 310? కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.
07:55 దీని కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను.
08:03 ట్యాగ్ ను విస్తరించడానికి CURRENT PUBLICATION FREQUENCY పై క్లిక్ చేయండి, తద్వారా మనము సబ్ ఫీల్డ్ లలో నింపవచ్చు.
08:12 a’ Current publication frequency సబ్ -ఫీల్డ్ లో నేను Quarterly అని టైప్ చేస్తాను.
08:22 ఇది ఎందుకంటే నా జర్నల్ త్రైమాసికం (క్వార్టర్లీ)సీరియల్ కనుక.
08:27 ఒకవేళ మీది వేరుగా ఉంటే, ఉదాహరణకు : monthly, bi-monthly (నెలవారీ , రెండునెలలు) మొదలైనవి అయితే, అప్పుడు దానికి అనుగుణంగా మీరు నింపండి.
08:34 తరువాత, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్6 పై క్లిక్ చేయండి.
08:41 650 SUBJECT ADDED ENTRY--TOPICAL TERM ఫీల్డ్ ను కనుగొనండి.
08:47 650 question markకు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.

మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి.

08:55 గమనించండి 1 అనేది Primary (Level of subject) కొరకు సూచిక.
09:00 రెండవ ఖాళీ పెట్టెలో 0 ను టైప్ చేయండి.
09:04 గమనించండి 1 అనేది Library of Congress Subject Headings (Thesaurus) కొరకు సూచిక.
09:11 తరువాత, a’ Topical term or geographic name as entry element సబ్ -ఫీల్డ్ వస్తుంది.
09:19 ఇక్కడ, నేను subject heading గా Microbiology ను టైప్ చేస్తాను.
09:24 మీరు మీ బుక్ లేదా సీరియల్ 'కోసం సంబంధిత విషయ శీర్షికను టైప్ చేయాలి.
09:31 ఒకవేళ, ముందు వివరించినట్లుగా ఒకటి కంటే ఎక్కువ keyword లు జోడించాల్సి ఉంటే, Repeat this Tag అనే చిన్న బటన్ పై క్లిక్ చేయండి.
09:42 650 యొక్క నకిలీ ట్యాబు తెరుచుకుంటుంది.
09:47 చివరగా ఎగువభాగం వద్దకు వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 7 పై క్లిక్ చేయండి.
09:54 తెరుచుకునే కొత్త పేజీ పై, 700 ADDED ENTRY--PERSONAL NAME ట్యాబు కు వెళ్ళండి.
10:03 700 ?కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.

మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి.

10:13 గమనించండి 1 అనేది Surname కొరకు సూచిక.
10:18 2వ సూచిక అనేది undefined by MARC 2 కనుక, నేను దానిని ఖాళీగా వదిలివేస్తాను.
10:26 ట్యాగ్ ను విస్తరించడానికి ADDED ENTRY--PERSONAL NAME పై క్లిక్ చేయండి, తద్వారా మనము సబ్ ఫీల్డ్ లలో నింపవచ్చు.
10:35 a' Personal name సబ్ -ఫీల్డ్ లో ఎడిటర్ యొక్క పేరును ఎంటర్ చేయండి.
10:41 మీరు మీ బుక్ లేదా సీరియల్ యొక్క ఎడిటర్ పేరుని టైప్ చేయండి.
10:47 గుర్తుంచుకోండి మొదట ఇంటిపేరు తరువాత కామా ఆపై మొదటి పేరు వ్రాయాలి
10:54 చివరగా, 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 9 పై క్లిక్ చేయండి.
11:00 942 ADDED ENTRY ELEMENTS (KOHA) కు వెళ్ళండి.
11:06 c’: Koha item type సబ్ -ఫీల్డ్ కు వెళ్ళి drop-down నుండి ను Serial ఎంచుకోండి.
11:15 అన్ని వివరాలని నింపిన తరువాత, పేజీ యొక్క ఎడమ మూలన ఉన్న Save పై క్లిక్ చేయండి.
11:22 నేను ఇచ్చిన శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
11:26 నా ఇంటర్ఫేస్ పై ఇది Items for Indian Journal of Microbiology అని చూపుతుంది.
11:33 తరువాత, Add itemకొరకు

Date acquired ,Source of acquisition, Cost, normal purchase price, Barcode,Cost, replacement price,

11:45 మొదలైనటువంటి వివరాలను నింపమని మనం ప్రాంప్ట్ చేయబడతాము.
11:54 నా Library ప్రకారం నేను కొన్ని వివరాలను నింపాను.
11:58 మీరు వీడియో ను పాజ్ చేసి మీ Library ప్రకారంగా వివరాలను నింపండి.
12:04 తేదీని auto-సెలెక్ట్ చేయడానికి Date acquired ఫీల్డ్ లోపల క్లిక్ చేయండి, ఏమైనా తేదీ అనేది ఎడిట్ చేయగలిగేది అని గమనించండి.
12:15 ఒకవేళ మీకు ఏదయినా ఒక ఫీల్డ్ కొరకు సమాచారం లేనట్టయితే, దానిని ఖాళీగా వదిలేయండి.
12:21 గుర్తుంచుకోండి, కొహ అప్రమేయంగా Permanent location,
12:29 Current location, Full call number మరియు Koha item type కొరకు వివరాలు నింపుతుంది.
12:37 అదనంగా, మీరు పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add & Duplicate ,
12:43 Add multiple copies of this item బటన్స్ పై క్లిక్ చేయవచ్చు
12:49 అన్నివివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add item ట్యాబ్ పై క్లిక్ చేయండి.
12:56 Items for Industrial Microbiology జర్నల్ యొక్క ఎంటర్ చేసిన వివరాలతో మరొక పేజీ తెరుచుకుంటుంది.
13:05 దీనితో మనం శీర్షిక -Indian Journal of Microbiology by Kalia, V.C జర్నల్ కొరకు,
13:15 జీవశాస్త్రం విభాగం కోసం లైబ్రరీ యొక్క తగిన వివరాలతో రికార్డ్ ను కేటలాగ్ చేసాము.
13:20 ఇప్పుడు మీరు Koha నుండి లాగౌట్ చేయవచ్చు.
13:23 Koha interface యొక్క కుడి ఎగువ మూలకు వెళ్ళండి.
13:28 Spoken Tutorial Library పై క్లిక్ చేసి, డ్రాప్ -డౌన్ నుండి logout ను ఎంచుకోండి.
13:35 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
13:38 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో మనం catalog serial subscriptions ఎలా చేయాలో నేర్చుకున్నాము.

13:48 అసైన్మెంట్ కొరకు, Journal of Molecular Biology ని catalog చేయండి.
13:54 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
14:01 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
14:07 మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
14:11 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
14:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
14:22 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
14:27 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya