Java/C2/Primitive-type-conversions/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 జావా లోని టైప్ కన్వెర్షన్ ఇన్ జావా అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో నేర్చుకునే అంశాలు,
00:08 డాటా ను ఒక డాటా టైప్ నుండి మరో దాటాటైప్ కు ఎలా మార్చడం.
00:13 రెండు రకాల కన్వెర్షన్ లు, ఒకటి ఇంప్లిసిట్ రెండోది ఎక్ష్ప్లిసిట్.
00:18 స్ట్రింగ్ లను నంబర్లకు ఎలా మార్చడం.
00:23 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0,

JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.

00:33 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటాటైప్స్ పై అవగాహన ఉండాలి.
00:38 లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి.
00:47 టైప్ కన్వెర్షన్ అంటే, డాటా ను ఒక విధమైన డాటా నుండి వేరొక విధంగా మార్చడం.
00:53 ఇది ఎలా చేయాలో చూద్దాం
00:55 ఎక్లిప్స్ కు మారుదాం.
01:02 ఇక్కడ మనకు ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం.
01:07 నేను టైప్ కన్వెర్షన్ అనే క్లాస్ సృష్టించి దానికి మెయిన్ మెథడ్ జతచేశాను.
01:13 ఇప్పుడు కొన్ని వేరియబుల్స్ ని సృష్టిద్దాం.
01:19 int a equal to 5;

float b;

b equal to a;

01:33 నేను రెండు వేరియబుల్స్ ని సృష్టించాను. ఒకటి a పుర్ణాంకమ్ మరొకటి b అది ఫ్లోట్.
01:39 నేను పుర్ణాంక విలువని ఫ్లోట్ వేరియబుల్ లో నిల్వ చేస్తాను.
01:43 ఫ్లోట్ వేరియబుల్ లో ఏముందో చూద్దాం.
01:48 System dot out dot println(b);
01:58 సేవ్ చేసి, రన్ చేయండి.
02:07 ఇంటిజెర్ 5, float 5.0గా మార్చబడడం మనం చూడవచ్చు.
02:13 ఈ రకమైన కన్వెర్షన్ ని ఇంప్లిసిట్ కన్వెర్షన్ అంటారు.
02:17 పేరుకు తగ్గట్టుగానే, విలువ తనంతట తానే దానికి తగిన డాటా టైప్ కు మారింది.
02:24 ఇప్పుడు float ను intకి మారుద్దామ్.
02:30 5 తీసివేసి, float b అనేది 2.5f కు సమానం మరియు 'b' ని 'a'లో నిల్వచేసి 'a' విలువను ముద్రిద్దాం.
02:50 ఫైల్ ను సేవ్ చేద్దాం.
02:56 అక్కడ ఎర్రర్ ఉండడం మనం గమనించవచ్చు.
03:00 ఎర్రర్ సందేశం లో Type mismatch: cannot convert from float to int అని చూడవచ్చు.
03:06 అంటే Implicit conversion అనేది int నుండి float కు మాత్రమే కాని వేరే వాటికి వర్తించదు.
03:13 float ను int కి కన్వెర్ట్ చేయడానికి మనము ఎక్ష్ప్లికిట్ కన్వెర్షన్ ను ఉపయోగించాలి.
03:17 అది ఎలాగో చూద్దాం.
03:23 మనం దాన్ని int ని పేరేంథేసిస్ గా వేరియబుల్ కి ముందు ఉపయోగించి చేస్తాం.
03:34 ఈ స్టేట్మెంట్ వీరియబుల్ 'b' లోని డేటా, int డేటా టైప్ కి మార్చబడి, 'a' లో నిలువ చేయబడాలని చెబుతుంది.
03:43 సేవ్ చేసి రన్ చేయండి.
03:51 మనం float విలువ int కి మారడం చూడవచ్చు.
03:56 కానీ, ఆ దాటాటైప్ కు సరిగా ఉండడానికి గాను డాటా తదను గుణంగా మార్చబడింది.
04:01 int నుండి floatకు మార్చడానికి కూడా ఎక్ష్ప్లిసిట్ కన్వెర్షన్ ఉపయోగ పడుతుంది.
04:07 ముందు చెప్పిన ఉదాహరణను ప్రయత్నిద్దామ్.
04:10 int a =5; float b; b = (float) a;
04:32 System.out.println(b);
04:36 మనం ఎక్ష్ప్లిసిట్ కన్వెర్షన్ ని ఇంటిజెర్ నుండి ఫ్లోట్ కు కన్వెర్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం.
04:42 ఫైల్ సేవ్ చేసి రన్ చేయండి.
04:51 మనం int విలువ float కి మారడం చూడవచ్చు.
04:58 character ను integerకి మారిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.
05:06 int a; char c equal to in single quotes m;
05:24 a equal to (int) c;
05:32 System dot out dot println(a);
05:36 మనం క్యారెక్టర్ 'm'ని ఇంటిజెర్ లోకి కన్వెర్ట్ చేసి విలువను ముద్రిద్దాం.
05:43 సేవ్ చేసి రన్ చేద్దాం.
05:53 ఔట్పుట్ 109 అది 'm'యొక్క ascii(ఆస్కీ) విలువ అని మనం చూడవచ్చు.
05:58 అంటే char అనేది int కి కన్వెర్ట్ అయితే , దాని ascii(ఆస్కీ) విలువ నిల్వచేయబడింది.
06:03 ఒక అంకె తో ప్రయత్నించి చూద్దాం.
06:06 char c = digit 5;
06:11 సేవ్ చేసి రన్ చేయండి.
06:18 ఔట్పుట్ 53, అది క్యారెక్టర్ 5 యొక్క ascii (ఆస్కీ) విలువ అని మనం చూడవచ్చు.
06:24 ఇది నంబర్ 5 కాదు.
06:26 నంబర్ రావడానికి మనం స్ట్రింగ్ ని వాడి, ఇంటిజెర్ లోకి కన్వెర్ట్ చేయాలి.
06:31 ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం.
06:33 మెయిన్ ఫంక్షన్ ను క్లీన్ చేద్దాం.
06:38 టైప్ చేయండి,
06:40 String sHeight అంటే హైట్ యొక్క స్ట్రింగ్ ఫామ్ equal to డబల్ కోట్స్ లో 6.
06:58 int h equal to explicit conversion int of sHeight and
07:11 System dot out dot println(h) అని ఫైల్ ను సేవ్ చేయండి.
07:27 6 విలువగల స్ట్రింగ్ వేరియబుల్ ని నేను సృష్టించాను. నేను, దాన్ని ఇంటిజర్ కి కన్వర్ చేయడానికి ప్రయత్నిస్తే మనకు ఎర్రర్ అని రావడం చూడవచ్చు.
07:37 మరియు ఎర్రర్ సందేశం లో: Cannot cast from String to int.
07:42 దీనిబట్టి, స్ట్రింగ్స్ ని కన్వెర్ట్ చేయడానికి మనం ఇంప్లిసిట్ లేదా ఎక్ష్ప్లిసిట్ కన్వర్షన్ ఉపయోగించలేము అని తెలుస్తుంది.
07:48 దాన్ని, ఖచ్చితంగా వేరే విధంగా చేయాలి. అది ఎలాగో చూద్దాం.
07:58 int sHeight ని తీసివేసి Integer dot parseInt sHeight; అని టైప్ చేయండి.
08:21 సేవ్ చేసి రన్ చేయండి.
08:29 విలువ విజయవంతంగా ఇంటిజెర్ లోకి కన్వెర్ట్ అవ్వడం మనం చూస్తాం.
08:35 దీన్ని చేయడానికి integer module యొక్క parseInt methodను ఉపయోగిస్తాం.
08:41 ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అంకెలు "6543" కు లాగా ఉంటే ఏంచేయాలో చూద్దాం.
08:49 ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి.
08:55 నంబర్ గల స్ట్రింగ్ మరలా విజయవంతంగా కన్వెర్ట్ అవ్వడం మనం చూస్తాం.
09:03 ఇప్పుడు స్ట్రింగ్ లో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఉంటే ఏమవుతుందో చూద్దాం.
09:10 6543 ను 65.43 కి మార్చండి. మన స్ట్రింగ్ లో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఉంది. దానిని మనం ఇంటిజెర్ కు కన్వెర్ట్ చేస్తున్నాం.
09:22 సేవ్ చేసి రన్ చేయండి.
09:31 ఎర్రర్ రావడం మనం చూడవచ్చు. ఎందుకంటే స్ట్రింగ్ లో ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ని మనం ఇంటిజెర్ గా కన్వెర్ట్ చేయలేము.
09:41 మనం దాన్ని ఫ్లోట్ కి కన్వెర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.
09:45 మొదట, దాటాటైప్ ఫ్లోట్ అయి ఉండాలి.
09:51 తర్వాత, మనం Float.ParseFloatని ఉపయోగిస్తాం.
10:07 మనం float class యొక్క parseFloat method ఉపయోగించి ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఉన్న స్ట్రింగ్ ను అసలైన ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ లాగా కన్వెర్ట్ చేస్తాం.
10:18 ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. స్ట్రింగ్ లో ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ విజయవంతంగా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ గా కన్వెర్ట్ అవ్వడం మనం చూస్తాం.
10:33 ఈ విధంగా మనం implicit మరియు explicit conversion ఇంకా strings ను numbersకి కన్వెర్షన్ చేయడం చూశాం.
10:45 దీనితో ఈ టుటోరియల్ చివరకు వచ్చాం.
10:48 ఈ టుటోరియల్ లో మీరు డాటా టైప్ కన్వెర్షన్ ఒక దాని నుండి మరో విధంగా ఎలా చేయాలో తెలుసుకున్నారు.
10:54 implicit and explicit కన్వెర్షన్ అంటే ఏమిటి అని.
10:57 మరియు స్ట్రింగ్స్ నుండి నంబర్ కన్వెర్షన్ ఎలా చేయాలి అని తెలుసుకున్నారు.
11:01 ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్ లాగా, Integer.toString మరియు Float.toString methodsను చదవండి.
11:07 మరియు వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి.
11:14 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
11:20 ఇది స్పోకెన్ టుటోరియల్ సారాంశంను ఇస్తుంది.
11:23 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
11:27 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
11:31 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
11:34 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
11:40 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
11:44 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
11:50 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో.
11:55 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు నేను ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig