GChemPaint/C2/Formation-of-Bonds/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 అందరికి నమస్కారం.
00:02 జికెంపెయింట్ లో ఫార్మేషన్ అఫ్ బాండ్స్ (Formation of bonds in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది,
00:10 ఇప్పటికే వున్న బంధంకు బంధములు జోడించడం.
00:13 బంధాల (బాండ్ల)ను ఓరియంట్ చేయడం.
00:15 స్టీరియోకెమికల్ బాండ్లు జోడించడం.
00:18 వెడ్జ్ హషస్ ను ఇన్వర్స్ చేయడం.
00:21 ఇక్కడ ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:27 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:37 GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:40 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:46 నేను ఈథేన్(Ethane) నిర్మాణం తో ఒక కొత్త జికెంపెయింట్ (GChemPaint) అప్లికేషన్ తెరిచాను.
00:51 సంతృప్త హైడ్రోకార్బన్స్(Saturated Hydrocarbons)ను అసంతృప్త హైడ్రోకార్బన్స్ (Unsaturated Hydrocarbons)గా ఎలా మార్చాలో నేర్చుకుందాం.
00:58 ఈథేన్(Ethane) నిర్మాణం కాపీ చేసి మరియు డిస్ప్లే ఏరియా (Display area)పై రెండుసార్లు పేస్టు చేద్దాం.
01:05 సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి.
01:08 ఈథేన్(Ethane) నిర్మాణం ఎంచుకోవడానికి దాని పై క్లిక్ చేయండి.
01:11 నిర్మాణం కాపీ చేయడానికి Ctrl + C ప్రెస్ చేయండి.
01:14 నిర్మాణాలు పేస్ట్ చేయడానికి Ctrl + V ప్రెస్ చేయండి.
01:19 రెండు నిర్మాణాలు ఒకదాని పై మరొకటి అతిపాతం (overlap) చెందటం గమనించండి.
01:23 రెండవ అతిపాతం చెందే నిర్మాణం పక్కకి కదుపుదాం.(జరుపుదాం)
01:27 నిర్మాణం పై కర్సర్ ను ఉంచి మౌస్ తో లాగండి.
01:33 నిర్మాణాల లో కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధం ను గమనించండి.
01:40 మొదట గా ఏక బంధంను ద్విబంధంగా మారుద్దాం.
01:44 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటి అఫ్ ఏన్ ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of an existing one) టూల్ పై క్లిక్ చేద్దాం.
01:51 రెండవ ఈథేన్(Ethane) నిర్మాణంలో ఇదివరకే వున్న బంధం పై క్లిక్ చేయండి.
01:55 ఏక బంధం ఒక ద్విబంధంగా మారటం (మార్చబడడం) గమనించండి.
02:00 హైడ్రోజన్(Hydrogen) పరమాణువుల సంఖ్య 6 నుండి 4 వరకు తగ్గుతుంది.
02:06 కొత్త నిర్మాణం ఇథీన్(Ethene).
02:09 తదుపరి ఏక బంధంను త్రిబంధం కు మారుద్దాం.
02:14 మూడో ఈథేన్(Ethane) నిర్మాణం లో ఇదివరకే వున్నబాండ్ పై రెండుసార్లు క్లిక్ చేయండి.
02:20 ఏక బంధం త్రిబంధం కు మారటం(మార్చబడడం) గమనించండి.
02:25 హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 6 నుండి 2 తగ్గుతుంది.
02:30 కొత్త నిర్మాణం ఈథైన్ (Ethyne).
02:34 నిర్మాణాల కు పేర్లు వ్రాద్దాము.
02:37 యాడ్ ఆర్ మాడిఫై ఎ టెక్స్ట్(Add or modify a text)టూల్ పై క్లిక్ చేయండి.
02:41 నిర్మాణాల దిగువ క్లిక్ చేయండి.
02:43 ఈథేన్(Ethane), ఇథీన్(Ethene) మరియు ఈథైన్ (Ethyne )గా నిర్మాణాలకు పేర్లు నమోదు చేయండి.
02:53 తదుపరి, టెట్రాహెడ్రల్ జామెట్రీ (Tetrahedral geometry)గురించి నేర్చుకుందాం.
02:57 నిర్మాణాలు ఒక వైపుకు జరుపుదాం.
03:00 అన్ని ఆబ్జక్ట్స్ (నిర్మాణాల) ను ఎంచుకోడానికి Ctrl + A ప్రెస్ చేయండి.
03:03 సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects)టూల్ పై క్లిక్ చేసి నిర్మాణాలు లాగండి.
03:10 ఇక్కడ టెట్రాహెడ్రల్ మీథేన్ (Tetrahedral Methane) నిర్మాణం కోసం ఒక స్లయిడ్ ఉంది.
03:14 అన్ని బంధాల పొడవులు 1.09 ఆంస్ట్రాంగ్ (Angstrom)కు సమానంగా ఉంటాయి.
03:19 టెట్రాహెడ్రల్ మీథేన్ (Tetrahedral methane)నిర్మాణంలో అన్ని బంధాల కోణా లు 109.5 డిగ్రీకు సమానoగా ఉన్నాయి.
03:31 టెట్రాహెడ్రల్ ఈథేన్ (Tetrahedral Ethane)నిర్మాణం గీద్దాం.
03:35 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటి అఫ్ ఏన్ ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of existing one)టూల్ పై క్లిక్ చేద్దాం.
03:41 డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
03:43 సమాంతర దిశలో బాండ్ ఓరియంట్ చేయండి.
03:47 బంధం ప్రతి అంచున మూడు బాండ్లు గీయండి.
03:51 టెట్రాహెడ్రల్ జామెట్రీ (Tetrahedral geometry) ఏర్పాటు చేయడానికి బంధాలు ఓరియంట్ చేయండి.
03:55 ప్రతీ అంచు పైన క్లిక్ చేయండి. తర్వాత వివిధ దిశల్లో మూడు బంధాలను ఓరియంట్ చేయండి.
04:02 అదేవిధంగా ఇతర అంచుల పై గీద్దాం.
04:07 చివర్ల లో హైడ్రోజన్ పరమాణువులు జొడిద్దాం.
04:10 చివర్ల లో హైడ్రోజన్ పరమాణువులను జోడించేందుకు, హెచ్(H) నొక్కండి.
04:16 వచ్చిన సబ్ -మెనూ నుండి Hను ఎంచుకుంటాను.
04:21 హైడ్రోజన్ అణువు టూల్ బాక్స్ లో కనిపించడం గమనించండి.
04:26 యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం(Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి.
04:29 హైడ్రోజన్ పరమాణువులు జోడించడానికి అన్ని స్థానాల పై క్లిక్ చేయండి.
04:37 ఈథేన్(Ethane) నిర్మాణంకు, స్టీరియో కెమికల్ (Stereochemical) బంధాలు జోడిద్దాం.
04:42 టూల్ బాక్స్ లో అందుబాటులో ఉన్న, స్టీరియో కెమికల్ (Stereochemical) బంధములు,
04:46 యాడ్ ఎ వేడ్జ్ బాండ్ (Add a wedge bond),
04:48 యాడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond),
04:50 యాడ్ ఎ స్క్విగ్గ్ల్ బాండ్ (Add a squiggle bond),
04:53 మరియు యాడ్ ఎ ఫోర్ బాండ్ (Add a fore bond).
04:55 ఈథేన్(Ethane)ను స్టిరియోకెమికల్(Stereochemical) నిర్మాణం కు మార్చేందుకు యాడ్ ఎ వేడ్జ్ బాండ్(Add a wedge bond) ను వాడుదాం.
05:03 యాడ్ ఎ వేడ్జ్ బాండ్(Add a wedge bond) పై క్లిక్ చేయండి.
05:05 తర్వాత అన్ని బంధాల పై క్లిక్ చేయండి.
05:10 మార్పులుగమనించండి.
05:13 యాడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond) పై క్లిక్ చేయండి.
05:15 ఆపై డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
05:19 ఇన్వేర్ట్ వేడ్జ్ హషేస్ (Invert wedge hashes)గురించి వివరిస్తాను.
05:25 ఎడిట్ మెను వద్దకు వెళ్ళి ప్రేఫరేన్సస్(Preferences) కు నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
05:31 GChemPaint Preferences(జికెంపెయింట్ ప్రేఫరేన్సస్) విండో తెరుచుకుంటుంది.
05:34 ఇన్వేర్ట్ వెడ్జ్ హషేస్(Invert wedge hashes) చెక్ బాక్స్ క్లిక్ చేయండి.
05:38 ఒకవేళ సెట్ చేస్తే, వెడ్జ్ హషేస్ (wedge hashes)బంధాలు సాధారణ కన్వెన్షన్ ను అనుసరిస్తాయి.
05:43 బంధం సన్నని చివరన మొదలై విస్తృత చివరన అంతం అవుతుంది.
05:50 ఇది బాండ్ ను సరిగ్గా చూపడంలో(దృశ్యమానం చేయడం) సహాయపడుతుంది.
05:55 జికెంపెయింట్(GChemPaint) లో డిఫాల్ట్ కన్వెన్షన్ ఇన్వెర్స్. ఎందుకంటే ఇది దృష్టికోణ నియమాలతో మరింత స్థిరంగా వుంటుంది.
06:05 హాష్ బంధంలో మార్పులను గమనించండి.
06:09 క్లోజ్ (Close) బటన్ పై క్లిక్ చేసి విండోను మూసివేద్దాము.
06:13 ఈథేన్(Ethane)నిర్మాణంలో ని బాండ్ల ను ఆడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond) కు మారుద్దాం.
06:18 యాడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond) క్లిక్ చేయండి.
06:21 అన్ని బాండ్లపై క్లిక్ చేయండి.
06:27 ఇప్పుడు ఫైలు సేవ్ చేద్దాం.
06:30 టూల్బార్ నుండి సేవ్ ది కరెంట్ ఫైల్ (Save the current file) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
06:34 సేవ్ యాస్ (Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:37 ఫార్మేషన్ అఫ్ బాండ్(Formation of bond) గా ఫైల్ కు పేరు ఇవ్వండి.
06:41 సేవ్ బటన్ క్లిక్ చేయండి.
06:44 సంగ్రహముగా,
06:46 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి,
06:49 ఇప్పటికే వున్న బంధంకు బంధాలు జోడించడం.
06:52 బాండ్ల ను ఓరియంట్ చేయడం.
06:54 స్టీరియోకెమికల్ బాండ్లు జోడించడం.
06:56 వెడ్జ్ హషస్ ను ఇన్వర్స్ చేయడం.
07:00 అసైన్మెంట్ గా,
07:01 ప్రొపేన్ ను ప్రోపైన్ కు మార్చండి.
07:04 ప్రొపేన్ మరియు బ్యూటేన్ నిర్మాణాలు గీయండి.
07:07 స్టీరియో కెమికల్ బాండ్స్ చూపించండి.
07:11 పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
07:16 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.

http://spoken-tutorial.org/What_a_Spoken_Tutorial.

07:19 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:23 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:33 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:36 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి .
07:42 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:47 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:54 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
http://spoken-tutorial.org/NMEICT-Intro. 
08:00 యానిమేషన్ చేసిన వారు ఉదయ చంద్రిక.
08:02 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india