GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో ఎడిట్ ప్రేఫరేన్సెస్, టెంప్లేట్స్ ఆన్డ్ రేసి డ్యుస్(Edit Preferences, Templates and Residues) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
00:13 ప్రేఫరేన్సెస్(Preferences) ను సవరించడం.
00:15 టెంప్లేట్లు ను నిర్వహించండం.
00:17 సిద్ధంగా వున్న టెంప్లేట్లు ఎంచుకోవడం మరియు వాడడం.
00:20 ఒక కొత్త టెంప్లేట్ను జోడించడం.
00:24 ఇంకా నేర్చుకునేది,
00:26 రేసిడ్యుస్ యొక్క ఉపయోగాలు మరియు
00:28 రేసిడ్యుస్ సవరించడం.
00:31 ఇక్కడ, ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:38 జికెంపెయింట్(GChemPaint) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:44 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:49 జికెంపెయింట్(GChemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:53 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి.
00:59 నేను ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ తెరిచాను.
01:03 ప్రేఫరేన్సస్(Preferences) సవరించడం ద్వారా ట్యుటోరియల్ని ప్రారంభిద్దాం.
01:07 ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి, ప్రేఫరేన్సస్ (Preferences)పై క్లిక్ చేయండి.
01:13 జికెంపెయింట్ ప్రేఫరేన్సస్ (GChemPaint Preferences) విండో తెరుచుకుంటుంది.
01:16 ఫైళ్లను సేవ్ చేయడానికి మొదటి ఫీల్డ్, డిఫాల్ట్ కంప్రెషన్ లెవెల్ ఫర్ జికెంపెయింట్ ఫైల్స్(Default Compression Level For GChemPaint Files)వాడుతారు.
01:24 అప్రమేయంగా, అది సున్నా.
01:28 ఒకవేళ సున్నా కాకపోతే, ఫైలు gzip వాడి కంప్రెస్ చేయబడుతుంది.
01:33 ఇన్వర్ట్ వేడ్జ్ హషేస్(Invert wedge hashes) గురించి మరొక ట్యుటోరియల్ లో చేర్చిస్తాను.
01:40 జికెంపెయింట్(GchemPaint) లో ప్రతి డాక్యుమెంట్ కు, ఒక సంబంధిత థీమ్ ఉంటుంది.
01:46 డిఫాల్ట్ థీమ్ జికెంపెయింట్(GchemPaint)గా ఉంచుదాం.
01:50 ఇప్పుడు నేను, థీమ్స్(Themes) విభాగం కింద ఆరోస్(Arrows) గురించి వివరిస్తాను.
01:58 టూల్ బాక్స్ లో వివిధ రకాల బాణాలు గమనించండి.
02:02 Add an arrow for an irreversible reaction.
02:06 Add a pair of arrows for a reversible reaction.
02:10 Add an arrow for a retrosynthesis step.
02:14 Add a double headed arrow to represent mesomery.
02:19 డిస్ప్లే ప్రాంతంలో ఈ 4 బాణాలు జోడిద్దాం.
02:24 Add an arrow for an irreversible reaction టూల్ క్లిక్ చేయండి.
02:28 తర్వాత, డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి.
02:31 ఇదే విధముగా డిస్ప్లే ఏరియాకి ఇతర రకాల బాణాలు జోడిద్దాం.
02:41 ప్రేఫరేన్సస్(Preferences) డైలాగ్ బాక్స్ లో థీమ్స్ ఫీల్డ్ నుండి Arrows ఎంచుకోండి.
02:47 కాంటెక్సువల్ (Contextual) మెను తెరుచుకుంటుంది.
02:50 ఇక్కడ బాణాల పొడవు, వెడల్పు మరియు దూరం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
02:57 మౌస్ తో బాణం పైకి లేదా కిందికి చూపు త్రిభుజాల పై క్లిక్ చేయండి.
03:02 మరియు డిస్ప్లే ఏరియా లో బాణాలలో మార్పుల ను గమనించండి.
03:10 ఇప్పుడు ఆరో హెడ్స్ గురించి తెలుసుకుందాం.
03:14 A, B మరియు C యొక్క డిఫాల్ట్ విలువలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
03:21 A, B మరియు C పెరామేటర్స్, ఆరో హెడ్స్ ఆకారమును మార్చడంలో సహాయపడుతాయి.
03:28 ప్రతి ఒకటి తగ్గించి లేదా పెంచి ఆరో హెడ్స్ లో మార్పులు గమనించండి.
03:38 విండోను మూసివేయుటకు, క్లోజ్ బటన్ పై క్లిక్ చేద్దాం.
03:42 డిస్ప్లే ఏరియాను క్లియర్ చేద్దాము.
03:46 అన్నిఅబ్జేక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి.
03:49 ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి, క్లియర్ క్లిక్ చేయండి.
03:53 తర్వాత, టెంప్లేట్లు ఎలా మానేజ్ చేయాలో తెలుసుకుందాం.
03:58 యూస్ ఆర్ మానేజ్ టెంప్లేట్స్(Use or manage templates) టూల్పై క్లిక్ చేయండి.
04:01 ప్రాపర్టీ(property) డైలాగ్ బాక్స్, క్రింద తెరుచుకుంటుంది.
04:05 ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ లో, టెంప్లేట్స్ డ్రాప్ డౌన్ జాబితా ఉంది.
04:10 జాబితా, అమైనో ఆసిడ్స్, ఆరోమటిక్ హైడ్రోకార్బన్స్, న్యూక్లియిక్ బేసెస్, న్యూ క్ల్యో సైడ్స్ మరియు సచ్చ రైడ్స్(Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides, Saccharides) కలిగి వుంది.
04:19 ప్రతి అంశం ఒక సబ్మేనుని కలిగి వుంది.
04:23 ఆరోమటిక్ హైడ్రోకార్బన్స్(Aromatic Hydrocarbons) ఎంచుకొని, సబ్మేను నుండి బెంజీన్(Benzene) క్లిక్ చేయండి.
04:31 బెంజీన్ నిర్మాణం ప్రాపర్టీ పేజీలో కనిపిస్తుంది.
04:35 బెంజీన్(Benzene) నిర్మాణం, డిస్ప్లే ఏరియా పై చూపుటకు క్లిక్ చేయండి.
04:40 అదేవిధంగా నాఫ్తలేన్ (naphthalene) నిర్మాణం ఎంచుకొని మరియు డిస్ప్లే ఏరియా పైన క్లిక్ చేయండి.
04:49 ఇతర నిర్మాణాలు మీ స్వంతగా ఎంచుకొని, డిస్ప్లే ఏరియా లో ఉంచండి.
04:55 ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం.
04:57 టూల్బార్ నుండి Save the current file ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:01 సేవ్ ఆస్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
05:04 బెంజీన్ గా ఫైల్ పేరు ఇచ్చి, సేవ్ బటన్ క్లిక్ చేయండి.
05:10 ఇప్పుడు ఇప్పటికే వున్న, టెంప్లేట్ కు ఒక కొత్త టెంప్లేట్ జోడించడo తెలుసుకుందాం.
05:16 టూల్బార్ నుండి ఓపెన్ అ ఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:20 ఫైళ్లు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది.
05:24 జాబితా నుండి హెక్సేన్(Hexane) అనే ఫైల్ను ఎంచుకోండి.
05:27 ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి.
05:31 టెంప్లేట్స్ ప్రాపర్టీ పేజీ లో ఆడ్ బటన్ క్లిక్ చేయండి.
05:35 న్యూ టెంప్లేట్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది.
05:38 ప్రాపర్టీ పేజీ లో రెండు విభాగాలున్నాయి- నేమ్ మరియు కేటగరీ(Name and Category).
05:42 కేటగరీ రంగంలో డ్రాప్ డౌన్ జాబితా ఉంది.
05:47 జాబితా నుండి ఎంచుకోవచ్చు లేదా మన సొంత కేటగరీ(వర్గం) జోడించవచ్చు.
05:52 టెక్స్ట్ ఫీల్డ్ లో హైడ్రోకార్బన్స్ టైప్ చేయడం ద్వారా, ఒక కొత్త వర్గం జోడించవచ్చు.
05:58 నేమ్ ఫీల్డ్ లో, హెక్సేన్(Hexane) గా సమ్మేళనం పేరుని ఇవ్వండి.
06:03 డిస్ప్లే ఏరియా లో హెక్సేన్ నిర్మాణం క్లిక్ చేయండి.
06:07 న్యూ టెంప్లేట్ ప్రాపర్టీ పేజీలో ఇది కనిపిస్తుంది.
06:12 ఓకే(OK) బటన్ క్లిక్ చేయండి.
06:15 ఇప్పుడు, టెంప్లేట్ల డ్రాప్-డౌన్ క్లిక్ చేయండి.
06:19 హైడ్రోకార్బన్స్ కేటగరీ ఎంచుకోండి.
06:22 హెక్సేన్ నిర్మాణం టెంప్లేట్ జాబితాకు జోడించబడింది.
06:27 మీ స్వంతంగా, హైడ్రోకార్బన్స్ వర్గానికి ఆక్టేన్ నిర్మాణం జోడించండి.
06:32 హెక్సేన్ ఫైల్ని మూసివేద్దాము.
06:35 ఫైల్(File) మెను వద్దకు వెళ్ళి, ఫైల్ ముసేయడానికి క్లోజ్(Close) ఎంచుకోండి.
06:41 టెమ్ప్లెట్స్ ప్రాపర్టీ పేజి మూసివేయడానికి, సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జేక్ట్స్ టూల్ (select one or more objects tool) క్లిక్ చేయండి.
06:47 ఇప్పుడు, రేసిడ్యుస్ (శేషాల)గురించి తెలుసుకుందాం.
06:51 రేసిడ్యుస్ ని,
06:53 కార్బన్ గొలుసుతో జతచేయబడిన ఫంక్షనల్ గ్రూప్ యొక్క స్వభావాన్ని కనుకొనడం.
06:58 క్రియాత్మక సమూహ నిర్మాణం కనుగొనడానికి వాడుతారు.
07:01 డేటాబేస్ కు కొత్త ఫంక్షనల్ గ్రూప్ ని చేర్చుటకు వాడుతారు.
07:04 టూల్స్ మెను కి వెళ్ళీ, ఎడిట్ రేసిడ్యుస్ క్లిక్ చేయండి.
07:09 రేసిడ్యుస్ (శేషాల) విండో తెరుచుకుంటుంది.
07:12 ఇందులో, మూడు బటన్లు ఉన్నాయి- న్యూ, సేవ్ మరియు డిలీట్.
07:18 న్యూ బటన్ లో జాబితా డ్రాప్ డౌన్ ఉంది.
07:21 జాబితాలో నుండి n-Pr ఎంచుకోండి.
07:25 ఐడెంటిటీ(Identity) టాబ్ ఎంపిక చేసిన రేసిడ్యుస్ సింబల్ మరియు పేరుని చూపిస్తుంది.
07:32 ఫార్ములా(Formula) టాబ్ ఎంపిక చేసిన రేసిడ్యు యొక్క అస్థిపంజర నిర్మాణాన్ని చూపిస్తుంది.
07:38 అదేవిధంగా, సెకండరీ బ్యూట్య్ల్ కోసం s-Bu ఎంచుకోండి.
07:44 ఎంపిక చేసిన రేసిడ్యు యొక్క సింబల్, పేరు మరియు అస్థిపంజర నిర్మాణాన్ని గమనించoడి.
07:52 ఇప్పుడు ఒక కొత్త రేసిడ్యు- హైడ్రాక్సీ సమూహం జోడిద్దాం.
07:57 ఒక కొత్త రేసిడ్యు కోసం న్యూ(New) బటన్ పై క్లిక్ చేయండి.
08:02 సింబల్ రంగంలో O-H ఇవ్వండి.
08:06 హైడ్రాక్సీ గా పేరు ఇవ్వండి.
08:09 ఫార్ములా (Formula)టాబ్ మీద క్లిక్ చేయండి.
08:11 bulleted బాండ్ చూస్తారు.
08:14 బాండ్ సమీపంలో కర్సర్ ఉంచి, కాపిటల్ O నొక్కండి.
08:19 O మరియు OS తో సబ్ మెనూ తెరుచుకుంటుంది. O ఎంచుకోండి.
08:24 ఓ-హెచ్(O-H)సమూహం బాండ్ కు జోడించబడిoది.
08:28 సేవ్(Save) బటన్ క్లిక్ చేయండి.
08:31 ఇప్పుడు, జాబితా చూడడానికి న్యూ బటన్ క్లిక్ చేయండి.
08:35 ఓ-హెచ్ రేసిడ్యు జాబితాలో చేర్చబడింని గమనించండి.
08:40 విండోను మూసివేయుటకు, క్లోజ్ బటన్ క్లిక్ చేద్దాము.
08:44 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
08:48 ట్యుటోరియల్ సారాంశం,
08:50 ఈ ట్యుటోరియల్లో, నేర్చుకున్నవి,
08:53 ప్రేఫరేన్సెస్ సవరించడం
08:55 టెంప్లేట్లు నిర్వహించడం
08:56 సిద్ధంగా వున్న టెంప్లేట్లు ఎంచుకోవడం మరియు వాడడం.
08:59 ఒక కొత్త టెంప్లేట్ జోడించడం.
09:01 రేసిడ్యుస్(శేషాల) యొక్క ఉపయోగాలు మరియు రేసిడ్యుస్(శేషాలు) సవరించడం.
09:07 ఒక అసైన్మెంట్- టెంప్లేట్ల జాబితా నుండి సచ్చరైడ్స్(Saccharides)ఎంచుకొని, వాడండి.
09:12 ఇతర రేసిడ్యుస్ అన్వేషించండి.
09:16 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.
09:20 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:24 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:33 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:37 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
09:45 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:50 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:57 ఈ మిషన్ గురించి, మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
10:04 ఈ రచనకు సహాయపడిన వారు స్పోకెన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig