Digital-Divide/D0/Oral-Dental-Hygiene-and-Care/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Visual Cue Narration
00:03 రాము ఉదయం లేచి పాఠశాల కోసం తయారవుతున్నాడు
00:07 నిద్ర మత్తులో ఉన్నప్పటికీ, బ్రష్ తీసి,పేస్టు పెట్టి పళ్ళు తోమడం మొదలు పెట్టాడు
00:13 పాఠశాల కు వెళ్ళాలి కనుక త్వరగా తోమాడు
00:17 కడిగి స్నానానికి వెళ్ళాడు. తయారయ్యాడు
00:22 రాము తల్లి అల్పాహారం కోసం అతనిని పిలిచింది .
00:25 రాము అల్పాహారం చేసాడు
00:28 ఆహారం తన పల్లమధ్య ఇరుక్కుపోవడంతో గట్టిగా అరిచాడు
00:33 అతని తల్లి నీళ్ళు ఇచ్చి, పాఠశాల కు ఆలస్యం అవుతుందని త్వరగా వెల్లమంది
00:40 నొప్పితోనే రాము బాగ్ తీసుకొని పాఠశాల కు బయలుదేరాడు
00:45 దారిలో స్నేహితుడిని కలిసాడు
00:48 నొప్పితో వున్న అతనిని గమనించి ఏమైందని అడిగాడు
00:52 రాము తన బాధను వివరించాడు
00:55 ఓర్పుగా సురేష్ రాము బాధను విన్నాడు
00:59 అతను తన పొరుగు ఇంటి ఒక దంతవైద్యుడి ని గురించి అతనికి చెప్పాడు
01:04 పాఠశాల తర్వాత రాము ని దంత వైద్యు డి వద్దకు తీసుకెళ్తానని సురేష్ హామీ ఇచ్చాడు .
01:09 digital divide కు వారధి కట్టే spoken tutorial కు స్వాగతం
01:14 ఇక్కడ మనం నోటి పరిశుభ్రత, ప్రాధమిక సంరక్షణ నిర్వహించడం గురించి మరియు దంత వైద్యు డిని సంప్రదించు మార్గాలు చర్చిద్దాం
01:24 పాఠశాల నుండి తిరిగి మార్గంలో సురేష్ మరియు రాము దంతవైద్యు డిని కలిసారు
01:30 దంతవైద్యుడు రాము పళ్ళు పరీక్షించి, ఒక చిన్న రంధ్రము అయ్యిందని చెప్పాడు
01:36 అప్పుడు అతను కావిటీస్ యొక్క కారణాల గురించి పిల్లలకు చెప్పాడు
01:41 పళ్ల మధ్య ఆహారం ఇరకడం
01:43 పళ్ళు సరిగా తోమకపోవడం
01:46 సిట్రిక్ యాసిడ్ ఎక్కువ శాతం కలిగిన శీతల పానీయాల
01:51 దంత వైద్యుడు తర్వాత ఈ రకమైన నొప్పిని నివారించేందుకు సహాయపడే చర్యలు సూచించా డు
01:57 ఖనిజ మరియు కాల్షియం సమృద్ధిగా వున్న ఆహారం తీసుకోవడం
02:01 * పళ్ళు సరిగా తోమడం
02:04 * పళ్ళు రోజుకు రెండు సార్లు తోమడం
02:06 * ఆహారం తీసుకునా ప్రతీసారి నోరు కడుక్కోవడం
02:10 ప్రతి ఆరు నెలల కు ఒకసారి దంత వైద్యుడి సందర్శన అన్ని వయసుల వారికీ మంచిది
02:15 దంత వైద్యుడి ని సందర్శించండి
02:17 * పళ్ళు అసమానముగా , రద్దీగా లేదా కలగలిసిపోయి ఉంటే
02:22 * పళ్ళ లో రంధ్రాలు గమనిస్తే
02:25 * ఒకవేళ మీ పళ్ళు వేడి మరియు చల్లని పదార్దాలకు సున్నితంగా ఉంటే కొన్ని brusing tecniques సలహాలు వున్నవి
02:35 * నమిలే ప్రాంతం బాహ్య మరియు అంతర్గత వైపు నెమ్మదిగా బ్రష్ చేయండి
02:39 * దీనివల్ల మంచి శ్వాస కోసం మరియు క్రిములను వదిలించుకోవడానికి నాలుక ను కుడా బ్రష్ చేయండి
02:45 సరిపోలే ప్రత్యామ్నాయము * మిస్వాక్ అనే ఒక నమిలే కర్ర.ఇది peelu అనే ఒక చెట్టు కొమ్మ నుండి కోయబడినది
02:52 * స్టిక్ ను నమిలాలి
02:55 * అప్పుడు ఈ నమిలిన స్టిక్ ఒక సహజ బ్రష్ గా ఉపయోగాబడుతుంది
03:01 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
03:03 మీ దంతాల జాగ్రత్త తీసుకోవడం, మరియు కాలానుగుణంగా దంతవైద్యు డిని సందర్శించడం, గుర్తుంచుకొండి. ఇది నోటి పరిశుభ్రత కు సహాయపడుతుంది.
03:13 ధన్యవాదములు. జాగ్రత్తగా వుండండి
03:17 క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును
03:25 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
03:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం

స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది .

03:36 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
03:40 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి
03:48 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము

దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

04:01 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
04:16 ఈ ట్యుటోరియల్ కు లో తోడ్పడిన వారు Udhaya Chandrika
04:22 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya