Python/C2/loading-data-from-files/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:03, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:01 హలో ఫ్రెండ్స్ "లోడింగ్ డాటా ఫ్రమ్ ఫైల్స్" మీద ట్యుటోరియల్కు స్వాగతం.
0:06 ఈ ట్యుటొరియల్ చరమాంకానికి మీరు ఇవి చేయగలుగుతారు,

1. ఒకే కాలమ్ (column) ఉన్న డాటా కలిగిన ఫైల్స్ నుండి డాటా రీడ్ చేయడం 2. స్పేసెస్ లేదా ఇతర డిలిమిటర్స్ చేత వేరు చేయబడిన మల్టిపుల్ కాలమ్స్ కలిగిన డాటా రీడ్ చేయడం.

0:19 మనమిప్పుడు టెర్మినల్ వైపు మరలి ఐపైథాన్ హైపెన్ ప్య్లాబ్ను ఉపయోగించి ఐపైథాన్ స్టార్ట్ చేద్దాము
0:33 ఇప్పుడు, మనము loadtxt కమాండ్ ఉపయోగించి ఒక కాలమ్లో ప్రధాన సంఖ్యల లిస్ట్ కలిగిన ఫైల్ primes.txt ను రీడ్ చేయడం ద్వారా మొదలెడదాము.
0:45 మీరు 'primes.txt' యొక్క సరైన పాత్ సమకూర్చడాన్ని నిశ్చయం చేసుకోండి.
0:50 మన ఉదంతములో ఫైలు, slash home slash fossee slash primes.txt లో ఉన్నది.
0:59 లేకపోతే మనము ఫైలును లొకేట్ చేయడానికి కాట్ కమాండ్ ఉపయోగించి దాని కంటెంట్స్ రీడ్ చేయవచ్చు.
1:06 cat slash home slash fossee slash primes.txt
1:15 మనమిప్పుడు ఈ లిస్టును వేరియబుల్ ప్రైమ్స్ లోకి రీడ్ చేద్దాము.
1:20 primes = loadtxt బ్రాకెట్స్లో, సింగిల్ కోట్స్లో slash home slash fossee slash primes.txt
1:41 ప్రైమ్స్ అనేది ఇప్పుడు ``primes.txt`` అనే ఫైలులో లిస్ట్ కాబడిన ప్రైమ్ సంఖ్యల యొక్క సీక్వెన్స్.
1:49 ప్రింట్ కాబడిన సీక్వెన్స్ చూడడానికి మనమిప్పుడు print primes అనేది టైప్ చేస్తాము .
2:00 మనము అన్ని సంఖ్యలు ఒక పీరియడ్తో అంతమవ్వడం చూస్తాము.
2:04 ఇది ఎందుకంటే, ఈ సంఖ్యలను నిజానికి floatsగా రీడ్ చేయడం జరుగుతుంది.
2:10 ఇప్పుడు, రెండు కాలమ్ల డాటా కలిగిన ఫైల్ pendulum.txt రీడ్ చేయడానికి loadtxt కమాండ్ ఉపయోగిద్దాము.
2:19 ఈ ఫైలు మొదటి కాలమ్లో పెండ్యులమ్ యొక్క పొడవు ఇంకా రెండవ కాలమ్లో తదనుగుణ టైం పీరియడ్ కలిగి ఉంటుంది.
2:26 loadtxtకి ఇక్కడ రెండు కాలమ్స్ లో సరిసమాన సంఖ్యలో rows ఉండాలని గుర్తుంచుకోండి.
2:31 మనము కాట్ కమాండ్ను ఈ ఫైలు యొక్క కంటెంట్స్ రీడ్ చేయడానికి ఉపయోగిస్తాము.
2:36 కనుక cat slash home slash fossee slash pendulum.txt అని టైప్ చేయండి
2:50 ఇప్పుడు, మనము, వేరియబుల్ పెండ్ లోనికి డాటాను రీడ్ చేద్దాము.
2:55 మరలా, ఫైలు slash home slash fosseeలో ఫైలు ఉన్నదని ఊహించడం జరుగుతుంది
3:02 కనుక బ్రాకెట్స్లో pend = loadtxt అని టైప్ చేసి, సింగిల్ కోట్లో slash home slash fossee slash pendulum.txt అని టైప్ చేయండి
3:21 మనమిప్పుడు వేరియబుల్ పెండ్ ప్రింట్ చేసి అందులో ఏముందో చూద్దాము.
3:26 కనుక ప్రింట్ పెండ్ అని టైప్ చేయండి
3:31 పెండ్ అనేది ప్రైమ్స్ లాగా సాధారణ సీక్వెన్స్ కాదని గమనించండి.
3:35 దానికి డాటా ఫైల్ యొక్క రెండు కాలమ్స్ కలిగిన రెండు సీక్వెన్స్లు ఉంటాయి.
3:40 మనము loadtxt కమాండ్ యొక్క అడిషనల్ ఆర్గ్యుమెంట్ని దానిని రెండు వేర్వేరు, సాధారణ సీక్వెన్సులుగా రీడ్ చేయడం కోసం ఉపయోగిద్దాము.
3:50 కనుక బ్రాకెట్స్లో L, T = loadtxt అని టైప్ చేసి, సింగిల్ కోట్లో slash home slash fossee slash pendulum.txt comma unpack=True అని టైప్ చేయండి
4:23 మనమిప్పుడు L మరియు T అనే వేరియబుల్స్ ప్రింట్ చేసి వాటిలో ఏముందో చూద్దాము.
4:29 కనుక print L

print T అని టైప్ చేయండి

4:39 L మరియు T ఇప్పుడు డాటా ఫైల్ pendulum.txt నుండి మొదటి మరియు రెండవ కాలమ్స్ కలిగి ఉన్నాయని, ఇంకా అవి సాధారణ సీక్వెన్సులనీ గమనించండి.
4:50 unpack=True అనేది మనకు ఒక సంక్లిష్టమైన సీక్వెన్స్గా కాకుండా రెండు కాలమ్స్ ని రెండు వేర్వేరు సీక్వెన్సులుగా ఇచ్చింది.
5:59 ఇప్పటిదాకా, మనము loadtxt కమాండ్ యొక్క ప్రాధమిక ఉపయోగం నేర్చుకున్నాము.
5:05 ఒక ఉదాహరణ ప్రయత్నిద్దాము.
5:07 ఇక్కడ వీడియోకు కాస్త విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.
5:12 pendulum.txtలో కలిగిన డాటానే కలిగిన pendulum underscore semicolon.txt ఫైలును రీడ్ చేయండి, కానీ కాలమ్స్ ఇక్కడ స్పేసెస్ ద్వారా కాకుండా సెమికోలన్స్ ద్వారా వేరు చేయబడి ఉంటాయి.


5:27 ఇది ఎలా చేయాలో చూడడానికి ఐపైథాన్ హెల్ప్ ఉపయోగించండి.
5:34 టెర్మినల్ వైపు మరలండి

L కామా T = బ్రాకెట్లో loadtxt , సింగిల్ కోట్లో slash home slash fossee slash pendulum underscore semicolon.txt comma unpack=True comma

             delimiter=semi-colon in single quote

print L print T

6:45 ఇది ఈ ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనని చేరుస్తుంది.
6:48 ఈ ట్యుటోరియల్లో మనము ఇవి నేర్చుకున్నాము,
6:51 1. ఒకే కాలమ్ (column) ఉన్న డాటా కలిగిన ఫైల్స్ నుండి డాటా రీడ్ చేయడం
6:58 2. స్పేసెస్ లేదా ఇతర డిలిమిటర్స్ చేత వేరు చేయబడిన అనేక కాలమ్స్ కలిగిన డాటా రీడ్ చేయడం.
7:04 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి
7:18 1. స్పేసెస్ చే వేరు చేయబడిన మూడు కాలమ్స్ కలిగిన ఫైల్ data.txt ఇచ్చిన సందర్భములో, దానిని 3 వేర్వేరు సాధారణ సీక్వెన్సులుగా రీడ్ చేయండి.
7:29 3. ":" చేత వేరు చేయబడిన మూడు కాలమ్స్ కలిగిన ఫైల్ data.txt ఇచ్చిన సందర్భములో, దానిని 3 వేర్వేరు సాధారణ సీక్వెన్సులుగా రీడ్ చేయండి.
7:45 ఇక సమాధానాలు, 1. తప్పు.
7:50 loadtxt కామాండ్ సింగిల్ కాలమ్స్ మరియు మల్టిపుల్ కాలమ్స్ కలిగిన ఫైల్స్ రెండిటి నుండి కూడా డాటాను రీడ్ చేయగలదు
7:58 2. 3 వేర్వేరు సీక్వెన్సులుగా రీడ్ చేయవలసిన స్పేసెస్ చేత వేరు చేయబడిన మూడు కాలమ్ల డాటా కలిగిన ఫైలు, మనము loadtxt కమాండ్ ఈ విధంగా ఉపయోగిస్తాము, బ్రాకెట్స్లో x = loadtxt డబుల్ కోట్స్లో data.txt comma unpack=True
8:19 3. డిలిమిటర్స్ చేత వేరు చేయబడిన మూడు కాలమ్స్ కలిగిన ఫైలు, దానిని మనము loadtxt కమాండ్లో డిలిమిటర్ యొక్క అదిషనల్ ఆర్గ్యుమెంట్ ఉపయోగించి మూడు వేర్వేరు సీక్వెన్సులుగా రీడ్ చేస్తాము

బ్రాకెట్స్లో x = loadtxt డబుల్ కోట్స్లో data.txt comma unpack=True comma delimiter=in double quotes colon)

8:51 మీరు ట్యుటోరియల్ను ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా ఉందని భావించారని అనుకుంటున్నాము.
8:55 ధన్యవాదములు!

Contributors and Content Editors

Udaya