Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-5/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |యూజర్ రిజిస్ట్రేషన్ ట్యుటోరియల్ ఐదవ భాగానికి మీకు …')
 
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
|0:24
 
|0:24
|నేను లాగిన్ కాగలనో లేదో చూద్దాం.  యూజర్ నేమ్ ను "అలెక్స్" గానూ, మునుపు వాడిన పాస్వర్డ్ ను నా పాస్వర్డ్ గానూ అనుకుందాము.
+
|నేను లాగిన్ కాగలనో లేదో చూద్దాం.  యూజర్ నేమ్ ను అలెక్స్ గానూ, మునుపు వాడిన పాస్వర్డ్ ను నా పాస్వర్డ్ గానూ అనుకుందాము.
 
|-
 
|-
 
|0:33
 
|0:33
|నేను లాగిన్ ను క్లిక్ చేయడంతో, "ఇన్కరెక్ట్ పాస్వర్డ్" అని వస్తుంది.
+
|నేను లాగిన్ ను క్లిక్ చేయడంతో, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది.
 
|-
 
|-
 
|0:37
 
|0:37
Line 22: Line 22:
 
|-
 
|-
 
|0:40
 
|0:40
|దీన్ని యూజర్ నేమ్ లోనూ, పాస్వర్డ్ ను టైప్ చేస్తాను. ఇది "దట్ యూజర్ డస్నాట్ ఎక్సిస్ట్స్!" అని అది చెబుతుంది.
+
|దీన్ని యూజర్ నేమ్ లోనూ, పాస్వర్డ్ ను టైప్ చేస్తాను. ఇది దట్ యూజర్ డస్నాట్ ఎక్సిస్ట్స్! అని అది చెబుతుంది.
 
|-
 
|-
 
|0:50
 
|0:50
Line 28: Line 28:
 
|-
 
|-
 
|0:55
 
|0:55
|ఇపుడు, నా పాస్వర్డ్ తప్పు అవడానికి కారణమేమిటంటే, ఇక్కడ గల, నా టెక్ట్స్ పాస్వర్డ్ ను, డాటా బేస్ లోపల గల, నా "md5-ఎన్క్రిప్టెడ్" పాస్వర్డ్ తో పోలుస్తుంది.
+
|ఇపుడు, నా పాస్వర్డ్ తప్పు అవడానికి కారణమేమిటంటే, ఇక్కడ గల, నా టెక్ట్స్ పాస్వర్డ్ ను, డాటా బేస్ లోపల గల, నా md5-ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ తో పోలుస్తుంది.
 
|-
 
|-
 
|1:07
 
|1:07
Line 37: Line 37:
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|మన పాస్వర్డ్ ను చెక్ చేయాలి.  ఇప్పుడు, నా పాస్వర్డ్ ను "స్లైసర్ యు కె 1" అని టైప్ చేస్తాను.
+
|మన పాస్వర్డ్ ను చెక్ చేయాలి.  ఇప్పుడు, నా పాస్వర్డ్ ను స్లైసర్ యు కె 1 అని టైప్ చేస్తాను.
 
|-
 
|-
 
|1:47
 
|1:47
Line 43: Line 43:
 
|-
 
|-
 
|1:56
 
|1:56
|"స్లైసర్ యు కె 1".  ఓకే, దీన్ని చెక్ చేస్తోంది మరియు ఇక్కడ, ఈ పాస్వర్డ్ sliceruk1 కు సమానము.
+
|స్లైసర్ యు కె 1.  ఓకే, దీన్ని చెక్ చేస్తోంది మరియు ఇక్కడ, ఈ పాస్వర్డ్ sliceruk1 కు సమానము.
 
|-
 
|-
 
|2:06
 
|2:06
|కానీ, ఈ "పాస్వర్డ్", "డిబి పాస్వర్డ్" కు సమానము.  కాబట్టి, మనం పోలిక దొరకలేదు.
+
|కానీ, ఈ పాస్వర్డ్, డిబి పాస్వర్డ్ కు సమానము.  కాబట్టి, మనం పోలిక దొరకలేదు.
 
|-
 
|-
 
|2:12
 
|2:12
Line 52: Line 52:
 
|-
 
|-
 
|2:19
 
|2:19
|అందుచేత, ఇది నిజానికి దీనితో సమానం. కాబట్టి, ఇదే మరుగుపరచ బడిన, "స్లైసర్ యు కె 1", మరియు ఈ "స్లైసర్ యు కె 1" కు సమానము.
+
|అందుచేత, ఇది నిజానికి దీనితో సమానం. కాబట్టి, ఇదే మరుగుపరచ బడిన, స్లైసర్ యు కె 1, మరియు ఈ స్లైసర్ యు కె 1 కు సమానము.
 
|-
 
|-
 
|2:30
 
|2:30
Line 64: Line 64:
 
|-
 
|-
 
|2:47
 
|2:47
|ఈ "పాస్వర్డ్" ను, "పోస్ట్ పాస్వర్డ్" తో చెక్ చేద్దాం.  అందుచేత, md5 అనేది పాస్వర్డ్.  తిరిగి వెళ్ళి, రిఫ్రెష్ చేద్దాం.
+
|ఈ పాస్వర్డ్ ను, పోస్ట్ పాస్వర్డ్ తో చెక్ చేద్దాం.  అందుచేత, md5 అనేది పాస్వర్డ్.  తిరిగి వెళ్ళి, రిఫ్రెష్ చేద్దాం.
 
|-
 
|-
 
|3:01
 
|3:01
Line 86: Line 86:
 
|-
 
|-
 
|4.00
 
|4.00
|కాబట్టి, రిజిస్టర్ చేయండి.  మీ యూజర్ నేమ్ ను ఎంచుకోండి.  నేను ముందుగా చెప్పినట్లే, అలెక్స్ అని అనుకుందాము.  ఒక పాస్వర్డ్ ను, అంటే, "స్లైసర్ యు కె 1" ను ఎంచుకొని, "రిజిస్టర్" ను క్లిక్ చేయండి.
+
|కాబట్టి, రిజిస్టర్ చేయండి.  మీ యూజర్ నేమ్ ను ఎంచుకోండి.  నేను ముందుగా చెప్పినట్లే, అలెక్స్ అని అనుకుందాము.  ఒక పాస్వర్డ్ ను, అంటే, స్లైసర్ యు కె 1 ను ఎంచుకొని, రిజిస్టర్ ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|4:14
 
|4:14
|"మీరు రిజిస్టర్ చేసుకున్నారు. లాగిన్ పేజ్ కు తిరిగి వెళ్ళండి."
+
|మీరు రిజిస్టర్ చేసుకున్నారు. లాగిన్ పేజ్ కు తిరిగి వెళ్ళండి.
 
|-
 
|-
 
|4:17
 
|4:17
Line 126: Line 126:
 
|5:35
 
|5:35
 
|భవిష్యత్తులో, అప్డేట్స్ కొరకు, సబ్క్స్రైబ్ చేయండి.  వీక్షించినందుకు ధన్యవాదములు.  స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నది, సునీత.
 
|భవిష్యత్తులో, అప్డేట్స్ కొరకు, సబ్క్స్రైబ్ చేయండి.  వీక్షించినందుకు ధన్యవాదములు.  స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నది, సునీత.
 +
|-
 +
|}

Latest revision as of 13:08, 27 March 2017

Time Narration
0:00 యూజర్ రిజిస్ట్రేషన్ ట్యుటోరియల్ ఐదవ భాగానికి మీకు స్వాగతం. మనం చిన్న చిన్న వాటిని ఒక చోట చేర్చి, మన లాగిన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం
0:11 తరువాత ఇది పనిచేస్తుందో లేదో అని మనం పరీక్షించాలి.
0:14 ఆఖరి భాగములో, నేను ఈ డాటాబేస్ లో నాపేరును రిజిస్టర్ చేసుకున్నాను. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కాబట్టి, నేను లాగిన్ తెరకు వెళతాను.
0:24 నేను లాగిన్ కాగలనో లేదో చూద్దాం. యూజర్ నేమ్ ను అలెక్స్ గానూ, మునుపు వాడిన పాస్వర్డ్ ను నా పాస్వర్డ్ గానూ అనుకుందాము.
0:33 నేను లాగిన్ ను క్లిక్ చేయడంతో, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది.
0:37 దీనర్థం నా యూజర్ నేమ్ పనిచేయలేదని మాత్రం కాదు.
0:40 దీన్ని యూజర్ నేమ్ లోనూ, పాస్వర్డ్ ను టైప్ చేస్తాను. ఇది దట్ యూజర్ డస్నాట్ ఎక్సిస్ట్స్! అని అది చెబుతుంది.
0:50 కానీ, ఇక్కడ, నా యూజర్ నేమ్ ఉంది, కానీ, నా పాస్వర్డ్ తప్పుగా ఉంది అని చెబుతోంది.
0:55 ఇపుడు, నా పాస్వర్డ్ తప్పు అవడానికి కారణమేమిటంటే, ఇక్కడ గల, నా టెక్ట్స్ పాస్వర్డ్ ను, డాటా బేస్ లోపల గల, నా md5-ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ తో పోలుస్తుంది.
1:07 దీనిని మనం చేయాలంటే, మన మునుపటి ట్యుటోరియల్ అయిన యూజర్ లాగిన్ ట్యుటోరియల్ లో చెప్పినట్టుగా, మనం మన లాగిన్ పేజ్ కు తిరిగి వెళ్ళాలి.
1:18 మనం మన పాస్వర్డ్ , సరిగా ఉన్నాయో, లేదో అని చెక్ చేయు భాగానికి, వెళ్ళాలి. అది మన యూజర్ నేమ్ ను చెక్ చేస్తుంది మరియు ఇది పాస్వర్డ్ ను చెక్ చేస్తుంది.
1:34 మన పాస్వర్డ్ ను చెక్ చేయాలి. ఇప్పుడు, నా పాస్వర్డ్ ను స్లైసర్ యు కె 1 అని టైప్ చేస్తాను.
1:47 అందుచేత, ఈ పాస్వర్డ్ ను నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇది చాలా పాతది.
1:56 స్లైసర్ యు కె 1. ఓకే, దీన్ని చెక్ చేస్తోంది మరియు ఇక్కడ, ఈ పాస్వర్డ్ sliceruk1 కు సమానము.
2:06 కానీ, ఈ పాస్వర్డ్, డిబి పాస్వర్డ్ కు సమానము. కాబట్టి, మనం పోలిక దొరకలేదు.
2:12 మనం, మన పాస్వర్డ్ ను ఎప్పుడు మరుగు పరుస్తామో, అప్పుడు దీనిని ఎంపిక చేద్దాం.
2:19 అందుచేత, ఇది నిజానికి దీనితో సమానం. కాబట్టి, ఇదే మరుగుపరచ బడిన, స్లైసర్ యు కె 1, మరియు ఈ స్లైసర్ యు కె 1 కు సమానము.
2:30 అందుచేత, మనం, ఒక md5 మరుగుపరచబడిన పాస్వర్డ్ ను, మన డాటాబేస్ లోని ఇంకొక మరుగుపరచబడిన పాస్వర్డ్ తో పోలుస్తున్నాము.
2:37 ఈ ఫాం ను తిరిగి సబ్మిట్ చేసి, లాగిన్ అవుతాను. ఓహ్! మరలా ఎర్రర్ వచ్చింది!
2:42 నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. లాగిన్ పై క్లిక్ చేస్తాను. లేదు, ఇది పనిచేయడం లేదు.
2:47 ఈ పాస్వర్డ్ ను, పోస్ట్ పాస్వర్డ్ తో చెక్ చేద్దాం. అందుచేత, md5 అనేది పాస్వర్డ్. తిరిగి వెళ్ళి, రిఫ్రెష్ చేద్దాం.
3:01 నా పాస్వర్డ్ ను టైప్ చేస్తాను. సరే, నాకు ఇక్కడ ఏ సమస్య ఉందో తెలిసింది.
3:10 ఇక్కడ సమస్యేమిటంటే, మన md5 పాస్వర్డ్ సరియైనదే అయినా మన డాటాబేస్ లో చిన్నదిగా చేసి ఉంచిన పాస్వర్డ్ తో పోలుస్తోంది.
3:22 ఇది ఎందుకంటే, మనం మన నిర్మాణమును చూసి, పాస్వర్డ్ ఫీల్డ్ కు వెళ్ళి, దాన్ని ఎడిట్ చేసినట్లయితే,

పొడవు 25 కు పరిమితమైనట్లు గా, మనం చూడవచ్చు.

3:37 అందుచేత, మనం ఈ పరిమితిని 100 కు పెంచుదాం.
3:43 నాకు ఈ md5 స్ట్రింగ్ ఎంత పొడవైనదో ఖచ్చితంగా తెలియదు, కానీ దాని విలువ = 100 అని వ్రాస్తాను. దాన్ని సేవ్ చేస్తాను.
3:50 నేను, మన టేబుల్ ని డొన్లోడ్ చేసి దాని విలువను తొలగిస్తాను. తరువాత, నేను తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేస్తాను.
4.00 కాబట్టి, రిజిస్టర్ చేయండి. మీ యూజర్ నేమ్ ను ఎంచుకోండి. నేను ముందుగా చెప్పినట్లే, అలెక్స్ అని అనుకుందాము. ఒక పాస్వర్డ్ ను, అంటే, స్లైసర్ యు కె 1 ను ఎంచుకొని, రిజిస్టర్ ను క్లిక్ చేయండి.
4:14 మీరు రిజిస్టర్ చేసుకున్నారు. లాగిన్ పేజ్ కు తిరిగి వెళ్ళండి.
4:17 ఇపుడు, మన డాటాబేస్ ను తిరిగి చెక్ చేద్దాం. అది చాలా పొడవుగా కనబడుతోంది, నేను దాని పొడవును మార్చినందువల్ల, అది చిన్నగా చేయబడలేదు.
4:27 అందుచేత, ఇపుడు తిరిగి లాగ్ ఇన్ కావడానికి, నేను సరిగా టైప్ చేస్తాను.
4:33 మనం లాగిన్ అయ్యాము మరియు లోపలికి ప్రవేశించ గలిగాము. సరే, స్ట్రింగ్ పొడవును చెక్ చేయండి.
4.43 మీకు వచ్చేసిందని అనుకుంటాను.
4.45 ఈ ట్యుటోరియల్ ను ఇంకా విశదింగా వివరించాలంటే, నాకు తెలపండి.
4:52 అది యూజర్ రిజిస్ట్రేషన్ అన్నమాట.
4:55 దీన్ని, మన యూజర్ లాగిన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి, ఈ రెండిటిని కలిపితే, మనకు యూజర్ రిజిస్టర్ మరియు లాగిన పద్ధతులు పూర్తిగా, నేర్చుకోవడానికి వీలవుతుంది.
5:04 నా ప్రాజెక్ట్ వర్క్ లో, నేను దీన్ని చాలా ఉపయోగిస్తాను. ఉదాహరణకు,
5:12 ఒక యూజర్ లాగిన్ మరియు ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఉపయోగించడంపై, నేను ఒక ప్రాజెక్ట్ ను క్రియేట్ చేయవచ్చు. దీనిని బాగా ఉపయోగించవచ్చు.
5:19 కాబట్టి, మరిన్ని వివరములకు, యూజర్ లాగిన్ మరియ రిజిస్ట్రేషన్ నా ప్రాజెక్ట్స్ ను చెక్ చేయండి.
5:28 మీకు ఏవేని సందేహాలు ఉంటే లేదా ఏదైనా వివరించాలని అనిపిస్తే, దయచేసి నాకు తెలపండి.
5:35 భవిష్యత్తులో, అప్డేట్స్ కొరకు, సబ్క్స్రైబ్ చేయండి. వీక్షించినందుకు ధన్యవాదములు. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నది, సునీత.

Contributors and Content Editors

Sneha, Yogananda.india