PHP-and-MySQL/C4/File-Upload-Part-2/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:45, 30 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
0:00 తిరిగి స్వాగతము. ఈ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, ఇక్కడ ఈ ఫార్మ్ ఉపయోగించి అప్లోడ్ చేయబడిన మన ఫైల్ యొక్క ప్రత్యేక ప్రాపర్టీస్లను ఎలా వెలికితీయాలో నేను మీకు చూపాను.
0:10 ఇప్పుడు, ఈ ఫైల్ను ఎలా అప్లోడ్ చేయాలో మరియు దానిని ఇక్కడ ప్రస్తుతము ఖాళీగా ఉన్న అప్లోడ్ చేయబడిన ఫోల్డరులోనికి ఎలా బదిలీచేయాలో చూపిస్తాను.
0:18 మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనము మన వెబ్ సర్వర్పై స్టోర్ చేయబడిన ఒక తాత్కాలిక ప్రదేశము గురించి ప్రస్తావిస్తున్నాము.
0:25 అది ఇప్పుడు అంత ఉపయోగకరమైనది కాదు.
0:29 ఇక్కడ మనకు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కాబట్టి, uploaded ఫైల్ యొక్క ప్రాపర్టీస్ అని నేను చెబుతాను కాబట్టి మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు.
0:34 ఇక్కడ మన ప్రత్యేక ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి.
0:38 నేను వాటి అన్నింటికీ సులభంగా గుర్తుంచుకోగలిగే వేరియబుల్ పేర్లు ఇచ్చాను కాబట్టి వీటి గురించి విడివిడిగా చెప్పనవసరము లేదు.
0:46 మనము చేసే మొదటి పని ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేయుటకు ఒక if స్టేట్మెంట్ క్రియేట్ చేయడము.
0:53 ఇక్కడ if ఎర్రర్ కోడ్ సున్నా కంటే పెద్దది అయితే, అది ఒక ఎర్రర్ కోడ్ చేత ఇవ్వబడింది అని అర్థము. తరువాత నేను 'die' అని అంటాను.
1:03 మరియు నేను "File couldn't.... అనే ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తాను.
1:11 లేక "Error uploading file, code error' అని మెసేజ్ ఇస్తాను.
1:20 ఇది యూజరుకు ఒక ఎర్రర్ కోడ్ ఇస్తుంది.
1:23 ఇప్పుడు 'else' భాగము.
1:25 దానిని సామాన్యంగా మరియు ఒక సింగిల్ లైన్లో ఉంచుటకు నేను ఈ కర్లీ బ్రాకెట్లను ఉపయోగిస్తాను.
1:29 కాబట్టి 'else' గా నేను 'move_uploaded_file' అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాను.
1:39 తరువాత మనము ఒక తాత్కాలిక పేరు 'temp' ను తీసుకుంటాము. ఇది ఈ ఫంక్షన్ యొక్క మొదటి పారామీటర్ మరియు 'uploaded folder' అనే గమ్యస్థానము రెండవ పారామీటరు.
1:51 కాబట్టి, నేను 'uploaded' అని మరియు ఒక ఫార్వర్డ్ స్లాష్ టైప్ చేస్తాను.
1:59 మరియు దాని చివరిలో మనము అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క పేరును కంకాటినేట్ చేస్తాము.
2:07 ఇక్కడ అది కేవలము 'name' అని ఉంటుంది.
2:10 ఇది యూజర్కు ఇక్కడ ఇంటర్ వేరియబుల్స్ చేర్చడము చూపుతుంది.
2:15 లేకపోతే, మనము వీటిని టైప్ చేయాలి, ఉదాహరణకు - temp పేరు
2:19 తరువాత ఇక్కడికి వెళ్ళండి మరియు దానిని ఈ విధంగా ఉంచండి.
2:22 అది చాలా గజిబిజి అయిపోతుంది మరియు చదువుటకు కష్టము అవుతుంది.
2:25 కాబట్టి ఈ వేరీబుల్స్ను ఇక్కడ ఉంచడము సులభమైన పని.
2:33 ఇప్పుడు నేను వీటిని తొలగిస్తాను లేక ఉంచుతాను.
2:37 చివరిగా, 'Upload complete' అనే ఒక మెసేజ్ను echo చేయండి.
2:41 మనము దీనిని ప్రయత్నిద్దాము.
2:47 నేను మన పేజ్లోనికి లాగ్ ఆన్ అవుతాను మరియు మన 'intro to avi' అనే ఫైల్ను తీసుకుంటాను.
2:51 నేను అప్లోడ్పై క్లిక్ చేస్తాను మరియు అప్లోడ్ పూర్తి అయ్యిందని మనము చూడవచ్చు.
2:55 మనము my file చెక్ చేద్దాము.
2:57 ఫోల్డరును అప్లోడ్ చేయండి మరియు అప్లోడ్ చేయబడిన సబ్ డైరెక్టరీ పై క్లిక్ చేయండి. ఫైల్ ఇక్కడ ఉందని మీరు చూడవచ్చు. కాని ఇంతకు ముందు అది నా వెబ్ సర్వర్పై తాత్కాలిక డైరెక్టరీలో స్టోర్ చేయబడింది.
3:08 కాబట్టి, మనము విజయవంతముగా మన ఫైల్ను ఇక్కడికి అప్లోడ్ చేసాము.
3:13 ఇంకా మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి.
3:15 మరొక if స్టేట్మెంట్ను Undo చేయండి లేక ఈ if స్టేట్మెంట్ను Undo చేయండి.
3:20 మనము అప్లోడ్ చేయాలని అనుకోని కొన్ని ప్రత్యేకమైన ఫైల్ రకముల కొరకు చెక్ చేద్దాము.
3:24 ఉదాహరణకు నేను avi ఫైల్స్ అప్లోడ్ చేయాలని అనుకోవడము లేదు.
3:30 నేను ఇక్కడ ఏమి చేయగలను అంటే, if error is bigger than zero, don't upload files అని చెప్పగలను.
3:37 లేకపోతే, నేను else లోపల కొత్త if స్టేట్మెంట్ మొదలుపెడతాను.
3:41 మరియు ఇక్కడ నేను ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాను.
3:47 మరియు ఇవి ఫైల్ కొరకు కండీషన్లు.
3:51 నేను ఇలా అంటాను - if the type of file, అంటే మన టైప్ వేరియబుల్ t-y-p-e, 2 equal to signs, video dot avi కు సమానము
4:09 మరియు నేను దానిని echo చేసినప్పుడు, అది వీడియో dot avi కు సమానముగా ఉండడము, దీని మొదటి భాగములో మీరు చూసారు
4:19 మరియు మనము ఇలా చెబుతున్నాము, if it is equal to video dot avi then upload the file.
4:28 నేను ఇక్కడ దీనిని క్రిందికి కదిలిస్తాను మరియు దానిని 'else' బ్లాక్లో వేస్తాను.
4:32 కాబట్టి ఇప్పుడు నా వద్ద ఉన్నది - if the video is equal to avi then die మరియు మెసేజ్ ఇలా ఉంటుంది 'That format is not allowed".
4:44 ఇప్పుడు నేను దీనిని మన అప్లోడ్ చేయబడిన డైరెక్టరీ నుండి డిలీట్ చేస్తాను మరియు నేను ప్రారంభములో అప్లోడ్ చేసిన ఫైల్ వద్దకు వెనక్కు వస్తాను.
4:54 నేను intro dot avi ఎంచుకుంటాను మరియు అప్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు, అది 'format is not allowed' అని చెబుతుంది.
5:01 మరియు మీరు my uploaded directory కి వెళ్తే, ఫోల్డర్ ఖళీగా ఉందని చూడవచ్చు.
5:06 ఏదీ అప్లోడ్ కాలేదు.
5:08 ఇప్పుడు avi కి బదులుగా, "images with png" extension ను బ్యాన్ చేయాలని అంటాను.
5:15 నేను దానిని ఇక్కడ మారుస్తాను మరియు my file ను తిరిగి అప్లోడ్ చేస్తాను.
5:23 అది ఒక ఆమోదించబడిన ఫైల్ ఫార్మాట్ కాబట్టి, మనకు 'Upload complete' అనే సందేశము వస్తుంది మరియు అది my uploaded folder కు బదిలీ చేయబడుతుంది.
5:33 దానిని మళ్ళీ డిలీట్ చేద్దాము. ఓ! నేను క్యాన్సిల్ చేసాను. దానిని తిరిగి డిలీట్ చేద్దాము.
5:42 సరే. ఒక ప్రత్యేకమైన రకమును ఎలా నిర్దేశించాలి అని ఇక్కడ చూసాము.
5:47 ఇంకా మనము ఒక ప్రత్యేకమైన ఫైల్ సైజును కూడా నిర్దేశించగలము.
5:51 నేను 'or' అని అంటాను మరియు ఈ 'or' ఆపరేటర్ను ఉపయోగించి 'or' the size is bigger than half a megabyte అని అంటాను.
6:04 ఇది మెగాబైట్లో సగము. అంటే అయిదు వందల వేల బిట్స్ కాదు బైట్స్. నేను ఒక తప్పు చేసానని అనుకుంటున్నాను, బైట్స్కు బదులు నేను బిట్స్ అని అన్నాను.
6:14 అది అయిదు వందల వేల బైట్స్. అది 0 పాయింట్ 4 మెగాబైట్లకు సమానము. ఇప్పటికి నేను హాఫ్ మెగాబైట్ అని అంటాను.
6:29 ఇది సైజ్ను అంచానా వేస్తుంది మరియు హాఫ్ మెగాబైట్ కంటే పెద్దదిగా ఉందని చెబుతుంది.
6:38 తరువాత అది this format is not allowed అని చెబుతుంది.
6:43 కాబట్టి నేను ఈ మెసేజ్ను మార్చి 'Format not allowed or file size too big' అని ఉంచుతాను.
6:56 కాబట్టి మీరు మీ టైప్ను మరియు మీ సైజ్ను అంచనా వేయుటకు if స్టేట్మెంట్ క్రియేట్ చేయవచ్చు.
7:03 మీరు ఈ కండీషన్ తీసుకొని మరియు దానిని మరొక if స్టేట్మెంట్లో వేయాలి.
7:09 కాబట్టి, నేను వెనక్కు వెళ్తాను మరియు నేను తిరిగి my file ఎంచుకుంటాను.
7:12 కేవలము అది అక్కడ ఉందని నిర్ధారించుట కొరకు అలా చేస్తాను.
7:14 అప్లోడ్ అని క్లిక్ చేయండి మరియు అది 'Format not allowed' అని అంటుంది
7:19 ఇప్పుడు మీరు మన కోడ్ వద్దకు వెనక్కు వెళ్తే, అది png ఫార్మాట్లో లేదు కాని సైజ్ పరిమితి దాటుతుంది.
7:25 దీనిని మనము 2 మిలియన్కు మార్చుదాము అంటే 2 మెగాబైట్స్.
7:31 రిఫ్రెష్ చేయండి మరియు దానిని సెండ్ చేయండి.
7:33 మన అప్లోడ్ పూర్తి అయ్యిందని మీరు చూడవచ్చు. ఎందుకంటే ఇది ఒక మెగాబైట్ పరిమాణములో ఉంది.
7:39 ఇప్పటికి File Upload గురించి ఇంతే.
7:44 ప్రత్యేక ఫైల్ రకములు మరియు మీ వెబ్ సర్వర్కు పెద్దవైన ఫైల్ సైజులను తప్పించడానికి ఇది ఉపయోగించాలని మీరు తెలుసుకోవాలి.
7:54 మీ వెబ్ సర్వర్పై పెద్ద ఫైల్స్ వద్దని మీరు అనుకుంటే దానిని నియంత్రించుటకు ఇది మంచి పద్ధతి.
7:58 మీరు చూసినట్టుగా క్రియేట్ చేయడము చాలా సులభము.
8:01 దీనిని అభ్యాసము చేయండి మరియు ఇది ఎంత ఉపయోగకరమైనదో మీరు తెలుసుకుంటారు.
8:05 మీరు ఏవైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటే, సందేహించకండి.
8:08 ఏవైనా అప్డేట్ చేయబడిన వీడియోల గురించి లేక కొత్త వీడియోల గురించి మీకు తెలుపబడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
8:15 చూసినందుకు ధన్యవాదములు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి

Contributors and Content Editors

Udaya, Yogananda.india