PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:51, 16 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు.
0:06- 0:08 అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది.
0:09- 0:14 ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే.
0:15- 0:18 మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము.
0:19- 0:24 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను.
0:26- 0:32 ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో "A" ను ఎకో చేయవలసి ఉంటుంది.
0:33- 0:37 నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో "B" అని చెప్పాలి.
0:38- 0:42 మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో "C" అని చెపుతుంది, అలా కొనసాగుతుంది.
0:43- 1:45 ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను.
0:53- 0:57 మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను.
0:58- 1:00 మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము.
1:01- 1:06 మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ‘ABC’ అని పిలుస్తాను.
1:10- 1:11 అది యారే అవుతుంది.
1:15- 1:20 ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము.
1:24- 1:31 మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D.
1:32- 1:35 ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి.
1:51- 1:56 మరియు “123” అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది.
1:45- 1:50 ఇప్పుడు మనకు ‘1,2,3,4, అని విలువలు ఉంటాయి అంతే..
1:53- 1:58 ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను.
1:59-2:01 మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము.
2:03- 2:04 మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము.
2:05- 2:12 మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే.
2:13-2:18 కనుక నేను ‘echo’ అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన ‘alpha’ అని టైప్ చేస్తాము.
2:19- 2:22 మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో ‘ABC’ అని టైప్ చేస్తాము.
2:23- 2:29 మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి.
2:28- 2:34 ఇప్పుడు ఉదాహరణకు, అది "A" అని ఎకో చేస్తుంది.
2:35- 2:44 ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు "A" అని వస్తుంది.
2:47- 2:51 దీనిని ‘123’ గా మారిస్తే మనకు బహుశా "1" రావచ్చును.
2:54- 2:56 మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.
2:57-3:04 కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్ చేయడము నేర్చుకున్నాము.
3:05- 3:11 ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను.
3:13- - 3:26 0 మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ ‘ postion = 0’ అని టైప్ చేయబోతున్నాను.
3:30- 3:35 ఇప్పుడు నేను ‘లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ ’ అని ఎకో చేస్తాను.
3:39- 3:40 ఇది చాలా తేలిక .
3:42- 3:51 ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము. ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు C వస్తుంది.
3:53- 3:59 నేను మన మొదటి బ్లాంక్ ను ‘alpha’ తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు
4:02- 4:03 ABC
4:05- 4:06 'pos'
4:07- 4:09 ఇక్కడ 'pos' మన స్థానమును సూచిస్తుంది.
4:11- 4:17 కనుక స్థానము - Alpha... 123 అవుతుంది
4:19- 4:22 మరియు స్థానము , ‘pos’.
4:23- 4:26 ప్రస్తుతము స్థానము 0 కు సమానము అవుతుంది.
4:29- 4:35 ’echo something’ అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది.
4:36- 4:46--?? లోపలి యారే “ABC” లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A 0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము.
4:47- 4:55 ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని మనము చెపుతున్నాము.
4:55- 5:04 దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే. A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము.
5:05- 5:17 రిఫ్రెష్ చేయండి. లెటర్ B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు 1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది.
5:21- 5:29 కనుక చివరలో నేను ‘-1’ అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి.
5:30- 5:44 కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్ B రెండవ స్థానములో ఉంటుంది.
5:44- 6:01 కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో A వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే -1 అనే స్థానము లేదు ; కనుక మనకు “letter in position” అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు.
6:02 onwards కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు!

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india