PHP-and-MySQL/C2/Arithmatic-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:43, 16 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 basic arithmetic operators పై ట్యుటోరియల్కు మీకు స్వాగతం.
0:03 ముందుగా నేను ప్లస్, మైనస్, మల్టిప్లై మరియు డివైడ్ ఆపరేషన్లను చూస్తాను.
0:09 ఈ ప్లస్, మైనస్, మల్టిప్లై లను asterisk గా వ్రాయబడతాయి మరియు డివైడ్ ఒక ఫార్వర్డ్ స్లాష్ లాగా వ్రాయబడుతుంది.
0:16 కాబట్టి, నా వద్ద 2 వేరియబుల్స్ ఉంటాయి.
0:19 నేను "num1" అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను మరియు దానిని value equal tu "10" మరియు num2 is equal to "2" అని సేవ్ చేస్తాను.
0:28 ఇవి రెండు డెసిమల్ పాయింట్ లేని ఇంటీజర్ సంఖ్యలు.
0:33 ఇప్పుడు, నేను "num1" మరియు "num2" లకు కూడాలని అనుకుంటాను.
0:38 నేను "num1" మరియు "num2" కూడిక జవాబును echo చేస్తాను.
0:44 దానిని టెస్ట్ చేద్దాము.
0:50 కాబట్టి, అది "12". 10 మరియు 2, num 1 మరియు num 2, 10 మరియు 2 లను కూడిక చేస్తే, జవాబు "12".
0:54 మనము ఇప్పుడు మైనస్ ప్రయత్నిద్దాము. మనము అక్కడ మైనస్ చిహ్నము ఉంచుదాము.
1:01 రిఫ్రెష్ చేయండి మరియు అక్కడ "8" ఉంటుంది.
1:04 ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రయత్నిద్దాము. 10 ఇంటు 2 = 20, మనకు "20" వచ్చింది.
1:10 తరువాత, 10 డివైడెడ్ బై 2 అనేది 10లో సగము. అది "5".
1:16 ఇప్పుడు, మనము ఏమి చేయగలము అంటే, దీని చివరన ఏదైనా చేర్చవచ్చు.
1:23 అది divided by num2 అని అనుకుందాము.
1:27 ఇప్పుడు, ఈ ఆపరేషన్ ఏమి చేస్తుందంటే, అది "num1" మరియు "num2" కూడుతుంది, అంటే 10 మరియు 2 కూడడము. దీనితో మనకు 12 వస్తుంది మరియు ఆ తరువాత 12 డివైడెడ్ బై 2.
1:39 12 డివైడెడ్ బై 2 మనకు 6 ఇస్తుంది.
1:42 కాని, నిజానికి ఇది ఏమి చేస్తుందంటే, అది num2 తీసుకొని num2 తో డివైడ్ చేస్తుంది, దాని వలన 1 వస్తుంది. దీనికి num1 కూడుతుంది.
1:55 అంటే, 6 కు బదులు మనకు 11 వస్తుంది.
2:00 దీనికి కారణము ఏమిటంటే, డివిషన్ ఆపరేటర్ ఎప్పుడు అడిషన్ ఆపరేటర్కు ముందు పనిచేస్తుంది. అలాగే మల్టిప్లికేషన్తో కూడ.
2:09 దీనిని సాధించుటకు, మనము బ్రాకెట్లు వేయాలి.
2:14 బ్రాకెట్లు ఇలా సూచిస్తాయి - మనము ముందు ఈ ఆపరేషన్ చేద్దాము, ఇక్కడ లోపల ఉన్నది ముందు చేయి మరియు ఆ తరువాత ఇంటీజర్ కాని వేరియబుల్ కాని దీనితో డివైడ్ చేయుట కొనసాగించు.
2:27 కాబట్టి, ఇక్కడ అది ఇలా చేస్తుంది. num1 ప్లస్ num 2 అంటే 10 ప్లస్ 2 - మనకు 12 వస్తుంది, డివైడెడ్ బై 2 అంటే మనకు 6 వస్తుంది.
2:38 దానిని రిఫ్రెష్ చేద్దాము మరియు అది పనిచేసిందని మనము చూడవచ్చు!
2:43 ఇవి సులభముగా ఉపయోగించగలిగే ప్రాధమిక అర్థమాటిక్ ఆపరేటర్లు.
2:47 మీకు ఏవైనా సమస్యలు వస్తే, మీ లెక్కింపులను ఒక కాలిక్యులేటర్తో వెరిఫై చేసి అవి పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి.
2:55 త్వరలోనే ఇటువంటివి మరిన్ని చూద్దాము.
2:57 మనము ఇంక్రిమెంట్ అర్థమాటిక్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాము ఇది 1 చే ఇంక్రిమెంట్ అవుతుంది కాని దానిని నేను తరువాత ఉపయోగిస్తాను.
3:05 వీటిని అభ్యాసము చేయండి మరియు వాటిని మీరు బాగా నేర్చుకున్నారని నిర్ధారించుకోండి.
3:09 చూసినందుకు ధన్యవాదములు. ఈ రచనకు సహకరించిన వారు భరద్వాజ్ మరియు నిఖిల.


Contributors and Content Editors

Udaya, Yogananda.india