PERL/C3/Perl-and-HTML/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:22, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
'Time Narration
00:01 ' Perl and HTML పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం html pages మరియు CGI module ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను

Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 Firefox Web Browser Apache HTTP server మరియు 'gedit' Text Editor ను ఉపయోగిస్తున్నాను.

00:31 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:35 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl' ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
00:40 లేకపోతే, ' spoken tutorial' 'వెబ్ సైట్లో సంబంధిత' Perl 'స్పోకన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి.
00:47 'web' లో ఉపయోగించిన పెర్ల్ ప్రోగ్రామ్లను Perl CGI అని అంటారు.
00:52 CGI' అంటే Common Gateway Interfaceఅని అర్ధం.
00:56 ఇది 'client-server' 'వెబ్ కమ్యూనికేషన్ కు ఒక అంతర్ముఖం.
01:01 'CGI.pm' అనేది Perl ఇన్స్టాలేషన్ తో ఉన్న Perl మాడ్యూల్ ఇది కమ్యూనికేషన్ ను అందిస్తుంది.
01:10 ' Perl CGI' అప్లికేషన్లను రాయడానికి ' 'CGI.pm' డెవలపర్లు సహాయం కోసం 'function' లు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది.
01:19 ఒక ఫైల్ ను కొన్ని డైరెక్టరీ లో HTTP server నుండి కాకుండా వెబ్ బ్రౌజర్ నుండి అభ్యర్దించినపుడు Perl CGI స్క్రిప్ట్ అమలవుతుంది మరియు ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది.
01:33 ఈ ఫంక్షన్ ను 'CGI' అని మరియు ప్రోగ్రామ్లను 'CGI scripts' అని అంటారు.
01:40 'CGI' ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు.
01:47 ఇప్పుడు, మనం ఒక నమూనా 'Perl' ' ప్రోగ్రామ్ ను చూద్దాం.
01:50 terminalకు మారండి
01:53 నేను 'gedit' లో ఇప్పటికే సేవ్ చేసిన 'cgiexample.pl' ఫైల్ ను తెరవనివ్వండి.
02:01 'Cgiexample dot pl' ఫైలులో, స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి.
02:08 ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
02:11 'use CGI' స్టేట్మెంట్ మనము 'CGI.pm' మాడ్యూల్ మన ప్రోగ్రామ్ లో ఉపయోగించాలనుకుంటున్నాం అని 'Perl' చెబుతుంది.
02:19 ఇది మాడ్యూల్ ను లోడ్ చేస్తుంది మరియు మన కోడ్ కోసం 'CGI functions సెట్' ను తయారు చేస్తుంది.
02:26 'HTML' ను ప్రారంభించడానికి, మనము 'start_html ()' పద్దతిని ఉపయోగిస్తాము.
02:33 "My Home Page" అనేది వెబ్ పేజ్ కు ఇవ్వబడిన "page" "టైటిల్.
02:38 మనం 'CGI module' ను ఉపయోగించి ఏ 'HTML' ట్యాగ్ ను అయినా ముద్రించవచ్చు.
02:43 శీర్షిక ట్యాగ్లు 'h1, h2' చే సూచింపబడతాయి.
02:49 'End_html' పద్ధతి 'BODY' మరియు HTML ట్యాగ్లను తిరిగి పంపుతుంది.
02:55 Now, save the file.

ఇప్పుడు ఫైల్ ను save చెయ్యండి.

02:57 మనం 'web server' ద్వారా స్క్రిప్ట్ ను run చేయడానికి ప్రయత్నించే ముందు దానిని 'command line' నుంచి అమలు చేయటానికి ప్రయత్నిద్దాం.
03:04 తిరిగి 'terminal' కు మారండి మరియు perl cgiexample.pl టైప్ చేసి 'Enter' నొక్కండి.
03:12 అవుట్పుట్ 'HTML' లాగా కనిపిస్తుంది.
03:15 తరువాత, మనం అదే స్క్రిప్ట్ ను ' web server ద్వారా పరిక్షిద్దాం.
03:20 ముందుగా, మనం వెబ్ సర్వర్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేద్దాం.
03:25 మీ 'web browser' ను తెరిచి, మెషిన్ 'IP address' ను ఎంటర్ చెయ్యండి మరియు Enterనొక్కండి.
03:31 లేకపోతే, మీరు "localhost" గా టైప్ చేయవచ్చు.
03:35

ఒకవేళ ప్రతిదీ అనుకూలంగా జరుగుతున్నట్లైతే మీరు బ్రౌజర్ లో ఇటు వంటిది ఏదో చూస్తారు.

03:40 ఒక వేళ మీరు ఏదైనా ఎర్రర్ పొందితే, అప్పుడు web service' ఇన్స్టాల్ చేయబడలేదు లేదా అది 'ON' 'స్థితిలో లేదు అని అర్ధం
03:48

నా మెషిన్ లో Apache HTTP server ఇన్స్టాల్ చేయబడినది.

03:52 ఒక వేళ అది ఇన్స్టాల్ చేయకపోతే, టెర్మినల్ పై క్రింది ' 'command' ను execute చేయండి.
03:58 లేకపోతే, దయచేసి సర్వర్ ఆకృతీకరణ కోసం మీ సిస్టమ్ నిర్వాహకుడిని అడగండి.
04:04 ఇప్పుడు, మనం అదే స్క్రిప్ట్ ను వెబ్ సర్వర్ ద్వారా పరీక్షిద్దాం.
04:09 దీని కోసం, మనం కొన్ని దశలను అనుసరించాలి.
04:13 మొదట, cgi-bin 'డైరెక్టరీలో మన ప్రోగ్రాం ను ఉంచండి, దీనిని వెబ్ సర్వర్ ' CGI 'స్క్రిప్ట్ గా గుర్తిస్తుంది.
04:22 ప్రోగ్రామ్ ఫైల్ పేరు తప్పనిసరిగా 'dot pl' 'లేదా' dot cgi 'పొడిగింపుతో ముగుస్తుంది.
04:29 'server' పై అమలు చేయడానికి ఫైల్ కోసం అనుమతిని సెట్ చెయ్యండి.
04:33

స్క్రిప్ట్ ను Run చేయండి.

04:35 ఈ ప్రోగ్రామ్ కోసం URL 'slide' లో చూపిన విధంగా ఉంటుంది.
04:40 టెర్మినల్ కు మారండి.
04:42 ఇప్పుడు, మనం ఫైల్ ను 'cgi-bin' 'డైరెక్టరీకి కాపీ చేద్దాం.
04:47

దీని కోసం, కమాండ్: 'sudo space cp space cgiexample.pl /usr/lib/cgi-bin/ ను టైపే చేయండి

05:03 అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
05:06 తరువాత, మనం ఫైల్ కోసం వెబ్-సర్వర్ యూజర్ కు 'read' మరియు 'execute' permission ' ను ఇవ్వాలి.
05:13

దీని కోసం, sudo space chmod space 755 space /usr/lib/cgi-bin/cgiexample.pl ను టైప్ చెయ్యండి.

05:31 ఇప్పుడు, cgi-bin 'డైరెక్టరీలో ఉంచిన మన ఫైల్ అమలు చేయడానికి సిద్ధంగా ఉంది.
05:38 వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి.
05:41

' localhost/cgi-bin/cgiexample.plటైప్ చేయండి మరియుEnter నొక్కండి.

05:50 వెబ్ బ్రౌజర్ పై అమలు చేయబడిన అవుట్పుట్ ను మనం చూడవచ్చు.
05:55 ఇప్పుడు, మనం మరొక ప్రోగ్రాం ను చూద్దాం. ఈ ప్రోగ్రాం 'form' కు 'field' ను 'జోడించి, ఎంటర్ చేసిన విలువలను మన వెబ్ పేజికి తిరిగి ఇస్తుంది.
06:06 ముందుగా సృష్టించిన cgi-bin directory 'లో నేను' form.cgi 'ఫైల్ ను సేవ్ చేసాను. నేను ఈ ఫైలు ను 'gedit' లో తెరుస్తాను.
06:17 ఇప్పుడు, క్రింద లైన్ ల ను చేర్చండి. ఈ ప్రోగ్రాం 'feedback form' ను సృష్టిస్తుంది.
06:24 first name, last name, gender 'మరియు అభిప్రాయం అంటి వివరాలను యూజర్ ఎంటర్ చేయాలి.
06:31 'form' ను ప్రారంభించడానికి, మనం 'start_form ()' పద్ధతిని ఉపయోగిస్తున్నాము.
06:36 'Form field' పద్ధతులు ప్రామాణిక html ట్యాగ్ పద్ధతులకు సమానంగా ఉంటాయి.
06:42 ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield()' పద్దతి అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది.
06:49 ఇక్కడ "fname", "lname" అనేవి యూజర్ నుండి ఇన్పుట్ గా పొందిన టెక్స్ట్ బాక్స్ యొక్క పేర్లు.
06:57 radio underscore group "Male" మరియు "Female" అను రెండు ఎంపికలతో రేడియో బటన్ ను నిర్దేశిస్తుంది.
07:05 ఇది hyphen values' పారామితి ద్వారా సూచిపంబడుతుంది.
07:09 hyphen default పారామితి రేడియో బటన్ యొక్క డిఫాల్ట్ ఎంపికను సూచిస్తుంది.
07:15 'popup underscore menu' జాబితా పెట్టె ఎంపికను నిర్దేశిస్తుంది.
07:20 'Submit' బటన్ URL ప్రొవైడర్ కు ఎంటర్ చేసిన డేటాను సమర్పించడానికి ఉపయోగించబడుతుంది.
07:26 'Clear' బటన్ 'form' ను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
07:30 మనం ఫారం లో ఎంటర్ చేసిన విలువలను ' 'Displayform' ఫంక్షన్ తిరిగి పొందుతుంది.
07:36 'Param ()' ఫంక్షన్ ఫారం క్షేత్రం యొక్క విలువను ఇస్తుంది, దీని పేరు పారామితిగా పంపబడుతుంది.
07:42 ఇక్కడ "fname" అనేది "First Name"కు ఇవ్వబడిన పేరు.
07:47 విలువ తిరిగి పొందబడింది మరియు వేరియబుల్ dollar name1 లో నిల్వ చేయబడింది.
07:53 ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం
07:56 వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి.
07:58 ' localhost/cgi-bin/form.cgi అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:06 'feedback form' ప్రదర్శించబడుతుంది.
08:09 ఇక్కడ చూపిన విధంగా నేను ఈ "form లో డేటాను ఎంటర్ చేస్తాను.
08:15 అప్పుడు, ఫారం నుండి తిరిగి పొందబడిన అవుట్పుట్ ను చూడటానికి 'Submit' బటన్ ను నొక్కండి.
08:21 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. సారాంశం చూద్దాం
08:26 ఈ ట్యుటోరియల్ లో మనము 'CGI' మాడ్యూల్ ను ఉపయోగించి 'html pages' ను ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము.
08:33 అసైన్మెంట్- ప్రోగ్రాం form.cgi లో, Java, C/C++ మరియు Perlభాషల కొరకు checkbox ను జోడించండి.
08:44 యూజర్ అభిప్రాయాన్ని పొందడానికి 'textarea' ఎంపికను జోడించండి.
08:48 యూజర్ ఎంటర్ చేసిన సమాచారాన్ని వెబ్ పేజీ పై ముద్రించండి.
08:52 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
08:59 Spoken Tutorial Project'బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:08 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
09:11 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

09:23 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india