Difference between revisions of "PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
 
{| Border=1
 
{| Border=1
|     Time   
+
|Time   
|   Narration   
+
|Narration   
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|     Perl Module Library     అంటే       CPAN     ఎలా ఉపయోగించాలో అనే దానిపై   Spoken Tutorial కు స్వాగతం  
+
|Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|ఈ ట్యుటోరియల్ లో మనము  PERL లో ఇప్పటికే ఉన్న  modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము  PERL లో ఇప్పటికే ఉన్న  modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము.
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం  Perl 5.14.2మరియు   gedit Text Editor  ను ఉపయోగిస్తున్నాను  
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం  Perl 5.14.2మరియు gedit Text Editor  ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు  
+
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు   Perl   ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl     స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి.
+
|లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| Modules: ఇవి ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే  ఉపయోగించబడవచ్చు.   
+
|Modules: ఇవి ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే  ఉపయోగించబడవచ్చు.   
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు   .
+
|CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|   CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి.  
+
|CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి.  
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
| CPAN  కు official  వెబ్ సైట్  www.cpan.org  
+
|CPAN  కు official  వెబ్ సైట్  www.cpan.org.
  
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|మనము List colon colon Util  ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
+
|మనము List colon colon Util  ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
| 01:24
+
|01:24
 
|ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు  యాక్సెస్ ను ఇస్తుంది.
 
|ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు  యాక్సెస్ ను ఇస్తుంది.
  
 
|-
 
|-
| 01:30
+
|01:30
|   terminal కు మారండి.   
+
|terminal కు మారండి.   
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|   perldoc List colon colon Util   అని టైప్ చేయండి.  
+
|perldoc List colon colon Util అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
| 01:38  
+
|01:38  
|మీరు   You need to install the perl hyphen doc package to use this program   అనే   error   ను పొందుతారు.   
+
|మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు.   
 
   
 
   
 
|-
 
|-
| 01:46
+
|01:46
|ఇది   perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది  
+
|ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| Synaptic Package Managerను ఉపయోగించి చేయండి.   
+
|Synaptic Package Managerను ఉపయోగించి చేయండి.   
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|   spoken tutorial   వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి.
+
|spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి.
  
 
|-
 
|-
Line 82: Line 81:
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని  ఉపయోగించడం, మరియు  overview లను కలిగి ఉందని అని గమనించండి
+
|ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని  ఉపయోగించడం, మరియు  overview లను కలిగి ఉందని అని గమనించండి.
 
|-
 
|-
 +
 
|02:20
 
|02:20
|   perldoc viewer నుండి నిష్క్రమించడానికి  Q  కీ ను నొక్కండి.
+
|perldoc viewer నుండి నిష్క్రమించడానికి  Q  కీ ను నొక్కండి.
 
|-
 
|-
 +
 
|02:25
 
|02:25
|తరువాత, మనము  Perl  ప్రోగాం లో     List colon colon Util  మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
+
|తరువాత, మనము  Perl  ప్రోగాం లో List colon colon Util  మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|నేను ఇప్పటికి సేవ్ చేసిన,  exist underscore modules.pl   నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.  
+
|నేను ఇప్పటికి సేవ్ చేసిన,  exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.  
  
 
|-
 
|-
Line 104: Line 105:
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|   use List colon colon Util , Perl  కు    List colon colon Util  మాడ్యూల్  ను కనుగొని     load   చేయమని చెబుతుంది  
+
|use List colon colon Util, Perlకు List colon colon Util  మాడ్యూల్  ను కనుగొని load చేయమని చెబుతుంది.
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|   Qw ()     ఫంక్షన్ ఒక     delimiter    ని ఉపయోగించి     string   నుంచి పదాలను వెలికి తీసి, పదాలను     list గా తిరిగి పంపుతుంది.
+
|Qw() ఫంక్షన్ ఒక delimiterని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీసి, పదాలను list గా తిరిగి పంపుతుంది.
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం.
+
|ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం.
  
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
| module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని  list లో పేర్కొన్న subroutines ను మాత్రమే     import చేస్తుంది  
+
| module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని  list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది.
  
 
|-
 
|-
Line 128: Line 129:
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| List colon colon Util  లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన  subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి  element   ను రిటర్న్ చేస్తుంది.  
+
|List colon colon Util  లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన  subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి  element ను రిటర్న్ చేస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|   max  ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది  
+
|max  ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|   maxstr   జాబితా లోని పెద్దదైన   string   ను రిటర్న్ చేస్తుంది  
+
|maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది  
+
|min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| minstr   జాబితా లోని చిన్న స్ట్రింగ్  ను రిటర్న్ చేస్తుంది
+
|minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్  ను రిటర్న్ చేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|   shuffle  ఇది input  విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది.
+
|shuffle  ఇది input  విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| sum  జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది
+
|sum  జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|ప్రతి   function కు  వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు  
+
|ప్రతి function కు  వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
Line 168: Line 169:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| ఇవి   print  స్టేట్మెంట్స్.   
+
| ఇవి print  స్టేట్మెంట్స్.   
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
|ఇప్పుడు ఫైల్   save   ను చెయ్యడానికి   Ctrl+S   నొకండి  
+
|ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|ప్రోగ్రాం ను   execute   చేద్దాం.   
+
|ప్రోగ్రాం ను execute చేద్దాం.   
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl     అని టైప్  చేసి, Enter నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl అని టైప్  చేసి, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|   output   ను గమనించండి  
+
|output ను గమనించండి.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|     Random number లో, మీరు 0 నుండి  51 మధ్య లో  ఏదైనా విలువను పొందవచ్చు.
+
|Random number లో, మీరు 0 నుండి  51 మధ్య లో  ఏదైనా విలువను పొందవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|తరువాత మనం   Perl module ను సృష్టించడం , CPAN   కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము  
+
|తరువాత మనం Perl module ను సృష్టించడం, CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు  
+
|మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు.
  
 
|-
 
|-
Line 207: Line 208:
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|మోడ్యూల్ ని Document   చెయ్యండి  
+
|మోడ్యూల్ ని Document చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
|   Perl code   ను వ్రాయండి  
+
|Perl code ను వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి  
+
|పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| CPAN  లో  moduleను పంపిణీ చెయ్యండి.
+
|CPAN  లో  moduleను పంపిణీ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|   Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది  
+
|Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:32  
 
| 05:32  
| Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది.
+
| Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది.
  
 
|-
 
|-
Line 235: Line 236:
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్  ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload     మరియు  autogenerate లను  వదిలివేసే ఎంపికలు.  
+
|సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్  ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload మరియు  autogenerate లను  వదిలివేసే ఎంపికలు.  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| Math colon colon Simple తో ఒక కొత్త  మాడ్యూల్  సృష్టిద్దాం
+
| Math colon colon Simple తో ఒక కొత్త  మాడ్యూల్  సృష్టిద్దాం.
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ఇది add, subtract, multiply  మరియు   divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది
+
| ఇది add, subtract, multiply  మరియు divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది.
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|   టెర్మినల్ కు వెళ్ళి, h2xs   కమాండ్ ను అమలు చేయండి.  
+
|టెర్మినల్ కు వెళ్ళి, h2xs కమాండ్ ను అమలు చేయండి.  
 
   
 
   
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|   h2xs hyphen PAXn Math colon colon Simple   అని టైప్ చేయండి  
+
|h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది.
+
|H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|డైరెక్టరీ ను   Math hyphen Simple కు మారుద్దాం  
+
|డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం.
  
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
|మీ సిస్టంలో   directory path ను గమనించండి.అది   Math forward slash Simple గా ఉండవచ్చు  
+
|మీ సిస్టంలో directory path ను గమనించండి. అది Math forward slash Simple గా ఉండవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి  ls  టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు
+
|డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి  ls  టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
| Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపును.  
+
|Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపును.  
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| lib subdirectory  మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.  
+
|lib subdirectory  మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|   MANIFEST   ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ  జాబితా ను కలిగి ఉంటుంది.  
+
|MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ  జాబితా ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:07  
 
| 07:07  
|   Makefile   అనేది   Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం.   
+
|Makefile అనేది Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం.   
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|   Makefile   ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము  
+
|Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము.
 
   
 
   
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|   Test script  లు t అనే subdirectory లో ఉంటాయి.  
+
|Test scriptలు t అనే subdirectory లో ఉంటాయి.  
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| tests   అనేవి   dot t extension తో , unit testing   కొరకు ఉపయోగించే, సాధారణ  Perl scripts.  
+
|tests అనేవి dot t extension తో, unit testing కొరకు ఉపయోగించే, సాధారణ  Perl scripts.  
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
| Simple.pm అనేది మన మోడ్యూల్  
+
|Simple.pm అనేది మన మోడ్యూల్.
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|మనము     h2xs     ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి.
+
|మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి.
  
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
|మనం   simple.pm   ను తెరుద్దాం.   
+
|మనం simple.pm ను తెరుద్దాం.   
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
|డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి.  
+
|డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి.  
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి     simple .pm     ఫైల్ ను తెరుద్దాం.
+
| ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| gedit Simple.pm   అని టైప్ చేయండి  
+
| gedit Simple.pm అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు.
+
|ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు.
  
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
|మనము  ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది.
+
|మనము  ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| Preloaded methods go here అనే  టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి.   
+
| Preloaded methods go here అనే  టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి.   
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|ఇక్కడ మనం add, subtract, multiply   మరియు divide   అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము.   
+
|ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము.   
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
|ఇప్పుడు ఫైల్ ను   save   చేయడానికి     Ctrl+S   నొక్కండి.  
+
|ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం  
+
| ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం.
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|మనం సబ్ డైరెక్టరీ t క్రిందన   Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం  
+
|మనం సబ్ డైరెక్టరీ t క్రిందన Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|   gedit Math-Simple.t   అని టైప్ చేయండి.   
+
|gedit Math-Simple.t అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|ఇప్పటికే ఉన్న“Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి  
+
|ఇప్పటికే ఉన్న “Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి.
 
|-
 
|-
  
 
| 09:02
 
| 09:02
| Print   స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది  
+
|Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|ఇప్పుడు ఫైల్ ను   save చేయడానికి Ctrl+S నొక్కండి.  
+
|ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
|   test script   ను   run   చేద్దాం
+
|test script ను run చేద్దాం.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
|   perl Math-simple.t   అని టైప్  చేసి,   Enter   నొక్కండి.  
+
|perl Math-simple.t అని టైప్  చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| Perl   లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం.
+
|Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం.
  
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
| ఇది     lib   డైరెక్టరీ లోపల చూడాలి.ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు?
+
|ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి. ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు?
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
| మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం  
+
|మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|   At the rate INC   అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్.  
+
|At the rate INC అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్.  
  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు.  
+
|పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
|ఈ లైన్ లో ఉన్న కోడ్     at the rate INC శోధన డైరెక్టరీ కు  directory path  ను జోడించమని, Perl   ప్రోగ్రాం కు చెప్తుంది.
+
|ఈ లైన్ లో ఉన్న కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు  directory path  ను జోడించమని, Perl ప్రోగ్రాం కు చెప్తుంది.
  
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
|ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు.  
+
|ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు.  
  
 
|-
 
|-
Line 403: Line 404:
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
|నేను     -I  command line parameter   ను ఉపయోగించి ప్రోగ్రాం ను   execute   చేస్తాను.  
+
|నేను -I  command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|కాబట్టి నేను   perl -Ilib t/Math-Simple.t   ను టైప్ చేస్తాను.  
+
|కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను.  
  
 
|-
 
|-
Line 419: Line 420:
 
|-
 
|-
 
| 10:31
 
| 10:31
| చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం.   
+
| చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం.   
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
| మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం.   
+
| మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం.   
 
|-
 
|-
 
| 10:40
 
| 10:40
| ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory  లోనికి  ఫైళ్లను కాపీ చేయడం.  
+
|ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory  లోనికి  ఫైళ్లను కాపీ చేయడం.  
 
|-
 
|-
 
| 10:45  
 
| 10:45  
|ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండరు.
+
|ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండరు.
 
|-
 
|-
 
| 10:49
 
| 10:49
|   Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు.
+
|Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు.
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం చూద్దాం.   
+
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.   
  
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|ఈ ట్యుటోరియల్ లో మనము  ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం  కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము  ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం  కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
Line 452: Line 453:
 
|-
 
|-
 
|11:17
 
|11:17
|ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా  రూపొందించడానికి     Wrap()   ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి.
+
|ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా  రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి.
  
 
|-
 
|-
 
| 11:24
 
| 11:24
| Text colon colon Wrap మాడ్యూల్  columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns   విలువను 30 కు సెట్ చేయండి.  
+
| Text colon colon Wrap మాడ్యూల్  columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి.  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
Line 462: Line 463:
 
|-
 
|-
 
| 11:35
 
| 11:35
|క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో   Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
+
|క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|   Spoken Tutorial   ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
Line 479: Line 480:
 
|-
 
|-
 
| 12:06
 
| 12:06
|ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 14:46, 1 December 2019

Time Narration
00:01 Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి.
00:37 లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి.
00:43 Modules: ఇవి ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే ఉపయోగించబడవచ్చు.
00:55 CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు.
01:03 CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి.
01:09 CPAN కు official వెబ్ సైట్ www.cpan.org.
01:17 మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
01:24 ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు యాక్సెస్ ను ఇస్తుంది.
01:30 terminal కు మారండి.
01:32 perldoc List colon colon Util అని టైప్ చేయండి.
01:38 మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు.
01:46 ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది.
01:50 Synaptic Package Managerను ఉపయోగించి చేయండి.
01:55 spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి.
02:01 ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్.
02:08 ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఉపయోగించడం, మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి.
02:20 perldoc viewer నుండి నిష్క్రమించడానికి Q కీ ను నొక్కండి.
02:25 తరువాత, మనము Perl ప్రోగాం లో List colon colon Util మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
02:33 నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
02:40 మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి.
02:47 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
02:50 use List colon colon Util, Perlకు List colon colon Util మాడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది.
03:00 Qw() ఫంక్షన్ ఒక delimiterని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీసి, పదాలను list గా తిరిగి పంపుతుంది.
03:09 ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం.
03:13 module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది.
03:21 ఇది సాధారణ-వినియోగ subroutines జాబితాను కలిగి ఉంది.
03:26 మాడ్యూల్, మన కార్యక్రమం లోనికి దాని subroutines మరియు variables లను ఎగుమతి చేస్తుంది.
03:32 List colon colon Util లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి element ను రిటర్న్ చేస్తుంది.
03:42 max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది.
03:47 maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది.
03:52 min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది.
03:57 minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది.
04:02 shuffle ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది.
04:08 sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది
04:14 ప్రతి function కు వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు.
04:18 మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న ఈ subroutinesను ఉపయోగించవచ్చు.
04:23 వీటిని, max, min, sum మరియు shuffle ఫంక్షన్ లకు నేను input గా పంపుతున్నాను.
04:30 ఇవి print స్టేట్మెంట్స్.
04:33 ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి.
04:37 ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:40 టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:49 output ను గమనించండి.
04:51 Random number లో, మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు.
04:58 తరువాత మనం Perl module ను సృష్టించడం, CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము.
05:04 మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు.
05:08 మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి.
05:11 మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి.
05:14 మోడ్యూల్ ని Document చెయ్యండి.
05:16 Perl code ను వ్రాయండి.
05:18 పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి.
05:20 CPAN లో moduleను పంపిణీ చెయ్యండి.
05:24 Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
05:32 Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది.
05:37 ఇది, దానిలోని మాడ్యూల్ ను స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
05:43 సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload మరియు autogenerate లను వదిలివేసే ఎంపికలు.
05:54 Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ సృష్టిద్దాం.
05:59 ఇది add, subtract, multiply మరియు divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది.
06:06 టెర్మినల్ కు వెళ్ళి, h2xs కమాండ్ ను అమలు చేయండి.
06:12 h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి.
06:20 H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది.
06:27 డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం.
06:33 మీ సిస్టంలో directory path ను గమనించండి. అది Math forward slash Simple గా ఉండవచ్చు.
06:41 డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు.
06:49 Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపును.
06:58 lib subdirectory మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
07:02 MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ జాబితా ను కలిగి ఉంటుంది.
07:07 Makefile అనేది Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం.
07:12 Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము.
07:18 Test scriptలు t అనే subdirectory లో ఉంటాయి.
07:22 tests అనేవి dot t extension తో, unit testing కొరకు ఉపయోగించే, సాధారణ Perl scripts.
07:30 Simple.pm అనేది మన మోడ్యూల్.
07:34 మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి.
07:41 మనం simple.pm ను తెరుద్దాం.
07:45 డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి.
07:51 ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం.
07:57 gedit Simple.pm అని టైప్ చేయండి.
08:02 ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు.
08:09 మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది.
08:16 Preloaded methods go here అనే టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి.
08:22 ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము.
08:29 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
08:33 ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం.
08:41 మనం సబ్ డైరెక్టరీ t క్రిందన Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం.
08:49 gedit Math-Simple.t అని టైప్ చేయండి.
08:55 ఇప్పటికే ఉన్న “Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి.
09:02 Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది.
09:06 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
09:10 test script ను run చేద్దాం.
09:13 perl Math-simple.t అని టైప్ చేసి, Enter నొక్కండి.
09:19 Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం.
09:27 ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి. ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు?
09:33 మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం.
09:37 At the rate INC అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్.
09:43 పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు.
09:48 ఈ లైన్ లో ఉన్న కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించమని, Perl ప్రోగ్రాం కు చెప్తుంది.
09:57 ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు.
10:06 ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం.
10:10 నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను.
10:16 కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను.
10:24 ఇక్కడ మనం భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది.
10:27 మనము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది.
10:31 చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం.
10:34 మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం.
10:40 ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory లోనికి ఫైళ్లను కాపీ చేయడం.
10:45 ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండరు.
10:49 Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు.
10:57 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.
11:02 ఈ ట్యుటోరియల్ లో మనము ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం.
11:11 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్.
11:13 Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి.
11:17 ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి.
11:24 Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి.
11:31 ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి.
11:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
11:42 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
11:51 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:55 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
12:02 ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
12:06 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india