Difference between revisions of "PERL/C3/Exception-and-error-handling-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
|  <center>'''Time'''</center>
+
|  <center>   Time   </center>
|  <center>'''Narration'''</center>
+
|  <center>   Narration   </center>
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''PERL''' లో ''' Exception and error handling''' పై ''' Spoken Tutorial''' కు స్వాగతం.  
+
|   PERL   లో     Exception and error handling   పై     Spoken Tutorial   కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|ఈ ట్యుటోరియల్ లో మనము:   Catch   ఎర్రర్స్ మరియు   exceptions   నిర్వహణ గురించి నేర్చుకుంటాము.   
'''Catch''' ఎర్రర్స్ మరియు
+
'''exceptions''' నిర్వహణ గురించి నేర్చుకుంటాము.   
+
 
+
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం   Perl 5.14.2   మరియు     gedit   టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం  
+
'''Perl 5.14.2''' మరియు  
+
''' gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|మీరు మీకు నచ్చిన ఏ '''text editor''' ను అయిన ఉపయోగించవచ్చు.   
+
|మీరు మీకు నచ్చిన ఏ     text editor   ను అయిన ఉపయోగించవచ్చు.   
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ''' Perl'''  ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు     Perl     ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఒక వేళా లేకపోతే, సంభందిత ''' Perl''' స్పోకన్ ట్యుటోరియల్ కోసం'' spoken tutorial'''వెబ్ సైట్ ను సందర్శించండి.   
+
|ఒక వేళా లేకపోతే, సంభందిత     Perl   స్పోకన్ ట్యుటోరియల్ కోసం   spoken tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.   
  
 
|-
 
|-
 
|00:39
 
|00:39
|'''error''' సంభవించినప్పుడు, '''Exception handling''' సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
+
|   error   సంభవించినప్పుడు,   Exception handling   సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
  
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|'''Error handling'''  '''application''' ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
+
|   Error handling       application   ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
|మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము'''Perl''' లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
+
|మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము   Perl   లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|''' warn''' ఫంక్షన్ తరువాతి చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
+
|   warn   ఫంక్షన్ తరువాతి చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|''' die''' ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేస్తుంది మరియు'''error message'''  ని ప్రదర్శిస్తుంది
+
|   die   ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేస్తుంది మరియు   error message     ని ప్రదర్శిస్తుంది
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం ''' die''' ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం     die   ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|''' terminal''' కు వెళ్ళండి మరియు '''gedit die dot pl ampersand ''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|   terminal   కు వెళ్ళండి మరియు   gedit die dot pl ampersand     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|ఇది 'die.pl' ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం  
+
|ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం  
  
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|ఇక్కడ, మేము '''divide''' ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా '''dollar numerator ''' మరియు '''dollar denominator'''.
+
|ఇక్కడ, మేము   divide   ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా   dollar numerator     మరియు     dollar denominator   .
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|'''At the rate underscore '''(@_) అనే '''special variable ''' '''parameter list''' ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
+
|   At the rate underscore   (@_) అనే   special variable       parameter list   ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|ఒక వేళ '''denominator''' సున్నా అయితే, '''die''' ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.  
+
|ఒక వేళ   denominator   సున్నా అయితే,   die   ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
|ఇది యూజర్ చదవడానికి '''error message''' ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
+
|ఇది యూజర్ చదవడానికి   error message   ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఇవి '''function call''' స్టేట్మెంట్ లు.  
+
|ఇవి   function call   స్టేట్మెంట్ లు.  
  
 
|-
 
|-
Line 91: Line 85:
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|మూడోసారి, '''denominator''' విలువ సున్నా అవుతుంది. కాబట్టి, '''die'''  ఫంక్షన్ అమలు అవుతుంది.
+
|మూడోసారి,   denominator   విలువ సున్నా అవుతుంది. కాబట్టి,   die     ఫంక్షన్ అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|'''die''' ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి '''divide''' ఫంక్షన్ అమలుకాబడదు.
+
|   die   ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి   divide   ఫంక్షన్ అమలుకాబడదు.
  
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
|ప్రోగ్రాం ను '''save'''  చేయడానికి ''' Ctrl + S''' నొక్కండి.  
+
|ప్రోగ్రాం ను   save     చేయడానికి     Ctrl + S   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు '''perl die dot pl'''  అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు   perl die dot pl     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:43
 
|02:43
 
|ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
 
|ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
"Can't divide by zero!
+
Can t divide by zero!  
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|ఇది మనం ప్రోగ్రాం లో, '''die''' స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.  
+
|ఇది మనం ప్రోగ్రాం లో,   die   స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.  
  
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
|తరువాత, ఎర్రర్ నిర్వహణలో '''eval''' ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
+
|తరువాత, ఎర్రర్ నిర్వహణలో   eval   ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|'''eval''' ఫంక్షన్ ను '''run-time error''' లు లేదా'''exception''' లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
+
|   eval   ఫంక్షన్ ను   run-time error   లు లేదా   exception   లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|ఉదాహరణకు, '''built-in error''' లు అంటే '''out of memory, divide by zero''' లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
+
|ఉదాహరణకు,   built-in error   లు అంటే   out of memory, divide by zero   లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|''' eval''' ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.  
+
|   eval   ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.  
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|''' dollar exclamation'''($!) '''special variable'''  ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
+
|   dollar exclamation   ($!)   special variable     ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|లేకపోతే,'''dollar exclamation( $!) ''' ఖాళి '''string''' ను కలిగి ఉంటుంది. అంటే అది '''false''' అని అర్ధం.
+
|లేకపోతే,   dollar exclamation( $!)     ఖాళి   string   ను కలిగి ఉంటుంది. అంటే అది   false   అని అర్ధం.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి ''' eval'''  ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
+
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి     eval     ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
''' terminal''' కు వెళ్ళండి.   
+
    terminal   కు వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| '''gedit eval dot pl ampersand ''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|   gedit eval dot pl ampersand     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|''' eval dot pl'''  ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా  కోడ్ ను టైప్ చేయండి.
+
|   eval dot pl     ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా  కోడ్ ను టైప్ చేయండి.
 
ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
 
ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ '''open FILE'''  “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది ''' die''' స్టేట్మెంట్ ను ప్రేరేపిస్తుంది.   
+
|ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ   open FILE     “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది     die   స్టేట్మెంట్ ను ప్రేరేపిస్తుంది.   
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|'''Perl'''  '''eval'''  చివరి బ్లాక్ నుండి '''dollar exclamation( $!)''' వేరియబుల్ కు '''system error message''' ను ఇస్తుంది.
+
|   Perl       eval     చివరి బ్లాక్ నుండి     dollar exclamation( $!)   వేరియబుల్ కు     system error message   ను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|ఫైల్ '''save'''  చేయడానికి '''Ctrl + S''' నొక్కండి.   
+
|ఫైల్   save     చేయడానికి   Ctrl + S   నొక్కండి.   
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు '''perl eval dot pl'''అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు   perl eval dot pl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 177: Line 171:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|మనం మరొక ఉదాహరణను చూద్దాం.ఈ సారి మనం '$@' ('''dollar at the rate''')ను ఉపయోగించి '''eval'''ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి  రావడాన్ని  చూద్దాం.  
+
|మనం మరొక ఉదాహరణను చూద్దాం.ఈ సారి మనం $@ (   dollar at the rate   )ను ఉపయోగించి   eval   ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి  రావడాన్ని  చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|మనం తిరిగి '''eval dot pl''' ఫైల్ కు మారుదాం.  
+
|మనం తిరిగి   eval dot pl   ఫైల్ కు మారుదాం.  
  
 
|-
 
|-
Line 189: Line 183:
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|మనం '''average''' ఫంక్షన్ కు ''' $total''', '''$count''' ను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.  
+
|మనం   average   ఫంక్షన్ కు     $total   ,   $count   ను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|'''count''' సున్నా అయితే మనం '''error''' ను పొందే అవకాశం ఉంటుంది.
+
|   count   సున్నా అయితే మనం   error   ను పొందే అవకాశం ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|ఇక్కడ, అది '''die''' స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.  
+
|ఇక్కడ, అది   die   స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|'''eval''' నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం '''$@ ( dollar at the rate)''' ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.  
+
|   eval   నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం   $@ ( dollar at the rate)   ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|లేదా, ఇది '''Average''' విలువను ముద్రిస్తుంది.  
+
|లేదా, ఇది   Average   విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|ఫైల్ ను'''save'''  చేయడానికి '''Ctrl +S''' నొక్కండి. మనం ప్రోగ్రాం ను '''execute'''  చేద్దాం.  
+
|ఫైల్ ను   save     చేయడానికి   Ctrl +S   నొక్కండి. మనం ప్రోగ్రాం ను   execute     చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు'''perl eval.pl'''  అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు   perl eval.pl     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 231: Line 225:
 
| 05:47
 
| 05:47
 
|అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి.
 
|అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి.
మీ '''Linux'''  మెషిన్ పై, 5 '''employee''' పేర్లతో 'emp.txt' ఫైల్ ను సృష్టించండి.  
+
మీ   Linux     మెషిన్ పై, 5     employee   పేర్లతో   emp.txt ఫైల్ ను సృష్టించండి.  
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|'Emp.txt' అనుమతిని '' 'READ' '' only కు మార్చండి.
+
| Emp.txt అనుమతిని     READ     only కు మార్చండి.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|గమనిక:సంబంధిత ''' Linux''' స్పోకన్ ట్యుటోరియల్స్ '''change permission''' ఎంపిక కొరకు ''' spoken tutorial''' పై వెబ్ సైట్ కు వెళ్ళండి.  
+
|గమనిక:సంబంధిత     Linux   స్పోకన్ ట్యుటోరియల్స్   change permission   ఎంపిక కొరకు     spoken tutorial   పై వెబ్ సైట్ కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| 'emp.txtఫైల్ ను '''WRITE''' మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక '''Perl'''  ప్రోగ్రాం ను వ్రాయండి.
+
|   emp.txt   ఫైల్ ను   WRITE   మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక     Perl     ప్రోగ్రాం ను వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|ఒకవేళ '''open/write'' కార్యకలాపాలు విఫలమైతే  "eval" ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
+
|ఒకవేళ     open/write   కార్యకలాపాలు విఫలమైతే   eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో "Spoken Tutorial" ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
+
| Spoken Tutorial ప్రాజెక్టు బృందం:
 
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు
 
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు
 
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
 
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  

Revision as of 16:30, 3 October 2017

Time
Narration
00:01 PERL లో Exception and error handling పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము: Catch ఎర్రర్స్ మరియు exceptions నిర్వహణ గురించి నేర్చుకుంటాము.
00:12 ఈ ట్యుటోరియల్ కొరకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:23 మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించవచ్చు.
00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.
00:32 ఒక వేళా లేకపోతే, సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:39 error సంభవించినప్పుడు, Exception handling సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
00:47 Error handling application ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
00:53 మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
01:01 warn ఫంక్షన్ తరువాతి చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
01:07 die ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేస్తుంది మరియు error message ని ప్రదర్శిస్తుంది
01:13 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం die ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
01:20 terminal కు వెళ్ళండి మరియు gedit die dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
01:29 ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం
01:35 ఇక్కడ, మేము divide ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా dollar numerator మరియు dollar denominator .
01:46 At the rate underscore (@_) అనే special variable parameter list ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
01:53 ఒక వేళ denominator సున్నా అయితే, die ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.
01:57 ఇది యూజర్ చదవడానికి error message ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
02:05 ఇవి function call స్టేట్మెంట్ లు.
02:08 మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.
02:15 మూడోసారి, denominator విలువ సున్నా అవుతుంది. కాబట్టి, die ఫంక్షన్ అమలు అవుతుంది.
02:23 die ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి divide ఫంక్షన్ అమలుకాబడదు.
02:29 ప్రోగ్రాం ను save చేయడానికి Ctrl + S నొక్కండి.
02:32 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:35 తిరిగి టెర్మినల్ కు మారండి మరియు perl die dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
02:43 ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
Can t divide by zero!   
02:49 ఇది మనం ప్రోగ్రాం లో, die స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.
02:54 తరువాత, ఎర్రర్ నిర్వహణలో eval ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
03:00 eval ఫంక్షన్ ను run-time error లు లేదా exception లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
03:06 ఉదాహరణకు, built-in error లు అంటే out of memory, divide by zero లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
03:14 eval ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.
03:19 dollar exclamation ($!) special variable ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
03:25 లేకపోతే, dollar exclamation( $!) ఖాళి string ను కలిగి ఉంటుంది. అంటే అది false అని అర్ధం.
03:33 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి eval ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
   terminal    కు వెళ్ళండి.  
03:40 gedit eval dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
03:47 eval dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.

ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.

03:54 ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ open FILE “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది die స్టేట్మెంట్ ను ప్రేరేపిస్తుంది.
04:05 Perl eval చివరి బ్లాక్ నుండి dollar exclamation( $!) వేరియబుల్ కు system error message ను ఇస్తుంది.
04:13 ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి.
04:17 తిరిగి టెర్మినల్ కు మారండి మరియు perl eval dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
04:25 ఇక్కడ చుపడిన విధంగా సిస్టం ఎర్రర్ సందేశం ప్రదర్శింపబడుతుంది.
04:30 మనం మరొక ఉదాహరణను చూద్దాం.ఈ సారి మనం $@ ( dollar at the rate )ను ఉపయోగించి eval ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి రావడాన్ని చూద్దాం.
04:40 మనం తిరిగి eval dot pl ఫైల్ కు మారుదాం.
04:44 స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:48 మనం average ఫంక్షన్ కు $total , $count ను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.
04:56 count సున్నా అయితే మనం error ను పొందే అవకాశం ఉంటుంది.
05:00 ఇక్కడ, అది die స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.
05:04 eval నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం $@ ( dollar at the rate) ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.
05:11 లేదా, ఇది Average విలువను ముద్రిస్తుంది.
05:15 ఫైల్ ను save చేయడానికి Ctrl +S నొక్కండి. మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:22 తిరిగి టెర్మినల్ కు మారండి మరియు perl eval.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:31 ఇక్కడ చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
05:35 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.మనం సారాంశం చూద్దాం.
05:41 ఈ ట్యుటోరియల్ లో మనం ను ఎలా:

Catch errorsను మరియు exceptions ను నిర్వహించాలో నేర్చుకున్నాము.

05:47 అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి.

మీ Linux మెషిన్ పై, 5 employee పేర్లతో emp.txt ఫైల్ ను సృష్టించండి.

05:57 Emp.txt అనుమతిని READ only కు మార్చండి.
06:02 గమనిక:సంబంధిత Linux స్పోకన్ ట్యుటోరియల్స్ change permission ఎంపిక కొరకు spoken tutorial పై వెబ్ సైట్ కు వెళ్ళండి.
06:10 emp.txt ఫైల్ ను WRITE మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక Perl ప్రోగ్రాం ను వ్రాయండి.
06:19 ఒకవేళ open/write కార్యకలాపాలు విఫలమైతే eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
06:26 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
06:33 Spoken Tutorial ప్రాజెక్టు బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.

06:42 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
06:46 NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
06:53 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india