PERL/C2/Overview-and-Installation-of-PERL/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:32, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

1 00:00:02,490 --> 00:00:08,189 ఇప్పటివరకు మీరు విన్న పాయింట్లన్నీ 2 00:00:08,189 --> 00:00:12,759 మీకు ఒక ఫీల్డ్ లో ఆసక్తి కలిగి ఉన్నారనే విషయాన్నీ తెలియజేస్తాయి 3 00:00:12,759 --> 00:00:16,170 దానిని మనం అభిరుచి అంటాము 4 00:00:16,170 --> 00:00:21,350 ఎక్కువ కాలం మీరు ఒకే లో ఫీల్డ్ ఉండడం వలన 5 00:00:21,350 --> 00:00:22,641

ఆసక్తి కలిగి ఉన్నదని  గుర్తిస్తారు.

6 00:00:22,641 --> 00:00:25,120 ఆ విషయం తెలుసుకోడానికి మీకు కొంత సమయం పడుతుంది. 7 00:00:25,120 --> 00:00:28,289 మీరు అనేక విషయాల మీద మీకు ఆసక్తి ఉన్నట్లు భావిస్తుండవచ్చు, కానీ ఈ ప్రక్రియలో 8 00:00:28,289 --> 00:00:32,920 మీకు నిజంగా ఒక విషయం బాగా నచ్చి ఉండవచ్చు , కాబట్టి మీరు ఎంచుకోవలసిన విషయం అదయి ఉంటుంది. 9 00:00:32,920 --> 00:00:38,110

ఈ చర్చ మనకు సాధారణ రసీదు ద్వారా మనకు తెలుపోతోంది 

10 00:00:38,110 --> 00:00:42,570 విద్యార్థులు మరియు పరిశోధకులు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తారని ఈ చర్చ ద్వారా మనకు తెలుస్తుంది 11 00:00:42,570 --> 00:00:43,570 పరిశోధన ఒక సవాలు అన్నది 12 00:00:43,570 --> 00:00:46,750 నేనేమంటానంటే,పరిశోధనలో చాలా సవాళ్లు ఉంటాయి. 13 00:00:46,750 --> 00:00:52,100 అలా ఉండడానికి కారణం మనము పరిశోధన చేస్తున్నప్పుడు పరిశోధన గురించి తెలుసుకోవటం 14 00:00:52,100 --> 00:00:56,000 ముఖ్యంగా మొదటిసారి పరిశోధన చేసేవారికి ఈ విషయం బాగా వర్తిస్తుంది. 15 00:00:56,000 --> 00:01:00,850 మీరు విద్యార్థిగా వచ్చినప్పుడు . 16 00:01:00,850 --> 00:01:04,150 మీకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు 17 00:01:04,150 --> 00:01:05,150 మీరు ఒక ప్రక్రియ చేస్తూనే దాని గురించి నేర్చుకుంటారు 18 00:01:05,150 --> 00:01:08,570 మీరు ఏదైనా కోర్స్ చేస్తున్నపుడు మీరు మొదటి తరగతి నుంచే 19 00:01:08,570 --> 00:01:11,790 కోర్స్ పని చేస్తారు తరగతులకు హాజరవుతారు, పరీక్షలు రాస్తారు, 20 00:01:11,790 --> 00:01:14,619 మార్కులు పొందుతారు ఇది మీకు తెలిసిన ప్రక్రియ. 21 00:01:14,619 --> 00:01:18,460 ఇది మీరు నిర్వహిచబోయే కొత్త నమూనా 22 00:01:18,460 --> 00:01:23,640 మీకు బ్యాచలర్ డిగ్రీ తరువాతో లేక మాస్టర్ డిగ్రీ తరువాతో తెలుస్తుంది. 23 00:01:23,640 --> 00:01:28,469 ఇది మీకు సవాలుగా మారడానికి కారణం 24 00:01:28,469 --> 00:01:33,129 మీరు ఒక ప్రక్రియను నేర్చుకుంటూ మరియు దానిని పూర్తి చేయటం వలన కష్టం అనిపిస్తుంది 25 00:01:33,129 --> 00:01:36,719

పైగా మీకు డిగ్రీ పూర్తిచేయాలనే  ఆలోచన కూడా ఉంది. 

26 00:01:36,719 --> 00:01:40,339 మీరు ఏదైనా కనుకున్నపుడు ఈ ప్రక్రియ మొత్తని చేయాలనుకుంటారు 27 00:01:40,560 --> 00:01:46,319 అందువల్ల ఇది ఛాలెంజీగా మారడానికి కారణం 28 00:01:46,319 --> 00:01:51,350 ఇక్కడ సాధారణ పనూలు కూడా చాలా ఉంటాయి 29 00:01:51,350 --> 00:01:52,920 వాటిని మీరు పట్టించుకోకుండా ఉండకూడదు 30 00:01:52,920 --> 00:01:56,920 మీరు ఇక్కడ ఒక పరిశోధన కార్యక్రమానికి రాగానే 31 00:01:56,920 --> 00:02:00,759 మంచి ఆలోచన వచ్చేసి మీ పని అయిపోతుందనుకుంటే 32 00:02:00,759 --> 00:02:03,319 చాలా పొరపాటు. అలా ఎప్పుడూ జరగదు. 33 00:02:03,319 --> 00:02:08,069 మీరు చాలా సాధారణమయిన పనినుంచి మొదలుపెట్టి చేయవలసివుంటుంది. 34 00:02:08,069 --> 00:02:13,040 అలా చేస్తూపోతే మీ అనుభవం పెరుగుతుంది. 35 00:02:13,040 --> 00:02:17,500 ఆ ప్రాంతంలోని అవగాహనలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. 36 00:02:17,500 --> 00:02:22,251 దానితో మీరు మీ ప్రయోగాన్ని సరైన మార్గం లో మొదలు పెట్టగలరు 37 00:02:22,251 --> 00:02:27,080 కాబట్టి నేను ఇప్పుడే మొదలు పెట్టాను అనే విషయాన్నీ 38 00:02:27,080 --> 00:02:28,670 మీరు అర్ధం చేసుకోవాలి. 39 00:02:28,670 --> 00:02:34,630 మీరు పరిశోధనను గమనించినప్పుడు దృష్టికోణం నుండి 40 00:02:34,630 --> 00:02:40,330 ప్రయోగం చేస్తూ ఇతరుల ముందు ఎలా చర్చిస్తారు 41 00:02:40,330 --> 00:02:44,920 అలా చేయడం వలన 42 00:02:44,930 --> 00:02:45,930 డేటాను సేకరించేటప్పుడు కష్టమవుతుంది. 43 00:02:45,930 --> 00:02:49,760 మీరు చర్చించుకునేటప్పుడు దృష్టికోణాన్ని ఇందులో ఉంచినట్లయితే 44 00:02:49,760 --> 00:02:53,060 అది మీ ప్రయోగానికి ఒక ప్రత్యేకమైన సమాధానం ఎందుకు ఇస్తుంది 45 00:02:53,060 --> 00:02:57,060 అని విశ్లేషించగలిగినప్పుడే మీరు పరిశోధన నిజంగా చేస్తున్నట్లు, మరియు డేటాను విశ్లేషించడం మొదలుపెట్టినట్లు 46 00:02:57,060 --> 00:03:00,710 ఒక పరామితి పెంచితే ఇంకో పరామితి పెరుగుతుంది అని 47 00:03:00,710 --> 00:03:02,620 ఊరికే చెప్పడంకంటే ఇలా చేయగలగడం చాలా అవసరం. 48 00:03:02,620 --> 00:03:07,400 డేటా ఎందుకు పెరుగుతుందో కరెక్ట్ గా చెప్పగలగడమే పరిశోధన. 49 00:03:07,920 --> 00:03:11,440 పరిశోధన అనేది చాలెంజింగ్ అని ఎందుకు అంటాము అంటే 50 00:03:11,450 --> 00:03:15,870 ఇది ధీర్ఘకాలికమయినది మరియు చక్రీయమైనది. 51 00:03:15,870 --> 00:03:19,350 రెండవ సంవత్సరం , మూడవ సంవత్సరం మరియు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో నాకు ఇటువంటి అనుభవమే ఉంది 52 00:03:19,350 --> 00:03:24,650 వారు పరిశోధన మొదలుపెట్టినప్పుడు కొన్ని ప్రక్రియలు నేర్చుకుంటూ ఉంటారు. 53 00:03:24,650 --> 00:03:28,270

అలానే మంచి ఫలితాలను కూడా సాధిస్తుంటారు 

54 00:03:28,270 --> 00:03:32,740 కానీ మూడు నాలుగు వారాల తరువాత 55 00:03:32,740 --> 00:03:37,650 ఏదీ పని చేయకపోవడం 56 00:03:37,650 --> 00:03:41,550 మీరు అన్నదానికి విరుద్ధంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. దీనినే చక్రీయ అంటారు. 57 00:03:41,550 --> 00:03:47,550 పరిశోధన మన అంచనాలకు తగ్గట్లు జరగదు 58 00:03:47,550 --> 00:03:53,340 విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించి దానిని అధిగమించి 59 00:03:53,340 --> 00:03:59,270 తిరిగి వారి పరోశోధన యొక్క రొటీన్ ను ఆచరించి, 60 00:03:59,270 --> 00:04:03,900 జ్ఞానం మీద నమ్మకంతో డిఫరెంట్ గా ఆలోచించి నెగేటివ్స్ అధిగమించగలిగినప్పుడు 61 00:04:03,900 --> 00:04:07,760 కావలసిన స్పిరిట్ ను ప్రదర్శించినట్లు అవుతుంది ఇందుకోసమే పరిశోధన అనేది చాలా క్లిష్టమయినది. 62 00:04:07,760 --> 00:04:10,640 ఇంతకూ ముందు అరుణ్ చెప్పినట్లుగా 63 00:04:11,340 --> 00:04:12,480 It is all in the mind. ఇదంతా మైండ్ లో ఉండాలి 64 00:04:12,480 --> 00:04:13,000 Yes. Yes. 65 00:04:13,000 --> 00:04:13,900 This quote. 66 00:04:13,900 --> 00:04:18,699 ఇంతకుముందు ఫణి చెప్పినట్లుగా 67 00:04:18,699 --> 00:04:25,330 మీరు దృష్టి స్వల్పకాలిక లక్ష్యాలమీద పెట్టటం చాలా ముఖ్యం 68 00:04:25,330 --> 00:04:31,620 కానీ దీర్ఘకాలిక దృష్టి కోల్పోకపోవడం ద్వారా ఆ సందర్భంలో 69 00:04:31,620 --> 00:04:35,669 దీర్ఘకాలిక దృష్టి లో ఏముందో ప్రొజెక్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది 70 00:04:35,669 --> 00:04:37,599 మీ ఫలితం ఎక్కడ ఫిట్ అవుతుంది ? 71 00:04:37,599 --> 00:04:42,379 బిగ్ పిక్చర్ లో ఫిట్ అవుతుందా లేకుంటే మిమ్మల్ని దానికి దూరంగా తీసుకెళ్తుందా? 72 00:04:42,720 --> 00:04:46,380 నేను ఇంకొక విషయం చెప్పదలచుకున్నాను. 73 00:04:46,389 --> 00:04:52,129 పరిశోధన మొదలుపెట్టినప్పుడు సమస్య నిర్వచనం మీ మైండ్ లో ఒక విధంగా ఉండవచ్చు 74 00:04:52,129 --> 00:04:57,250 ఆ సమస్యను పరిష్కరించేటప్పుడు బహుశా 75 00:04:57,250 --> 00:05:02,319 ఇంకొక తీవ్రమయిన మరియు అంతే ముఖ్యమయిన సమస్య ఎదురుకావచ్చు. 76 00:05:02,319 --> 00:05:06,979 అంటే మీ మార్గంలో సమస్య నిర్వచనమే మారిపోవచ్చు. 77 00:05:06,979 --> 00:05:10,860 ఎప్పటికయినా మీ సమస్య నిర్వచనాన్ని స్థంబింపచేయటం అవసరం. 78 00:05:10,860 --> 00:05:15,819 కానీ మీరు పని చేసే మొదటి సంవత్సరంలో సమస్య నిర్వచనం మారొచ్చు 79 00:05:15,819 --> 00:05:20,739 ఏ విషయాలయితే చిన్నవి అని ఎవ్వరు పట్టించుకోరో 80 00:05:20,740 --> 00:05:26,480 వాటిలోనే చాలా పనుండవచు మరియు అది 81 00:05:26,490 --> 00:05:28,830 మీ పరిశోధన సమస్య కూడా అయిపోవచ్చు. 82 00:05:28,830 --> 00:05:34,419 ప్రారంభ సంవత్సరాలలో వశ్యతను చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని నెమ్మదిగా స్తంభింపచేయాలి. 83 00:05:34,419 --> 00:05:40,030 ఇది మీరు ఐస్ క్రీమ్ తయారీని ప్రారంభించడం లాంటిది 84 00:05:40,030 --> 00:05:42,500 ఐస్ క్రీమ్ ద్రవ పదార్ధంలో ఉండదు. 85 00:05:42,500 --> 00:05:47,460 ఇది కరిగించిన స్థితి,నుండి ద్రవ స్థితి, తరువాత ఘన స్థితిలో ఉంటుంది. 86 00:05:47,460 --> 00:05:48,979 ఇది ఆ ప్రక్రియలో వెళ్తుంది. 87 00:05:48,979 --> 00:05:53,039 మనం చర్చించుకుంటున్న కొన్ని విషయాలు 88 00:05:53,039 --> 00:05:56,669 జేసీ బోస్ గారు చెప్పిన ఈ quote లో బాగా సంగ్రహింహబడ్డాయి. 89 00:05:56,669 --> 00:06:01,840 నిజమయిన ప్రయోగశాల మన మెదడు ఇది భ్రమల నుండి 90 00:06:01,840 --> 00:06:03,300 నిజాలను వెలికితీస్తుంది. 91 00:06:03,360 --> 00:06:09,980 JC Bose కు ఆపాదించబడిన quote ఇదే. 92 00:06:09,990 --> 00:06:15,039 మన మెదడును కొత్త విషయాలను కొత్త రకంగా చూసి 93 00:06:15,039 --> 00:06:19,660 వేరేవాళ్లకు అర్ధమయ్యేవిధంగా వివరించడానికిఉపయోగిస్తున్నాము 94 00:06:19,660 --> 00:06:25,490 పరోశోధనకు సంబంధించిన రొటీన్ అంశాలను చర్చిస్తున్న తరుణంలో 95 00:06:25,490 --> 00:06:30,229 అభిజీత్ నుంచి అదేదో చక్రీయ ప్రక్రియ అనే ఒక వ్యాఖ్య వచ్చింది 96 00:06:30,229 --> 00:06:36,869 మొదట్లోనే మన మొదటి ప్రయోగం సక్సెస్ అయితే వచ్చే ఆనందం 97 00:06:36,869 --> 00:06:40,560 రెండు మూడు వారాల తరువాత ప్రయోగం పని చెయ్యకపోతే వచ్చే బాధ 98 00:06:40,569 --> 00:06:47,409 మొదటిసారి చేస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కు 99 00:06:47,409 --> 00:06:54,300 మరియు ఒక అనుభవజ్ఞుడైన పరిశోధకునికి 100 00:06:54,300 --> 00:06:55,300 ఉన్న తేడా అదే. 101 00:06:55,300 --> 00:06:59,040 మొదటిసారి పరిశోధన చేస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ 102 00:06:59,050 --> 00:07:04,509 విఫలం అయినప్పుడు బాగా నిరాశకు గురవడం జరుగుతుంది 103 00:07:04,509 --> 00:07:08,270 ఎలాగంటే చేసిన ప్రయోగం మరియు అభ్యాసం మొత్తం వృధా అనుకుంటాడు 104 00:07:08,270 --> 00:07:13,120 నిజమయిన పరిశోధకుడు మొదటి ప్రయోగాలు విఫలమయినా 105 00:07:13,120 --> 00:07:17,139 కలత చెందకుండా, హాయిగా ఉంటాడు 106 00:07:17,139 --> 00:07:21,270 తన మొదటి ప్రయోగం విఫలం చెందిందని కూర్చోకుండా 107 00:07:21,270 --> 00:07:26,389 ఎలా తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది తన విధానంలో 108 00:07:26,389 --> 00:07:29,020 ఏ విధమయిన మార్పులు చేసుకోవాలో ఆలోచిస్తాడు . 109 00:07:29,020 --> 00:07:34,100 మనం ఇప్పుడు చర్చించుకోవాలనుకుంటున్న విషయం ఇదే 110 00:07:34,100 --> 00:07:39,439 మీరు పనిచేస్తున్నప్పుడు కానీ , పనిని ప్రదర్శిస్తున్నప్పుడు కానీ లేదా మీ పనికి వైఫల్యం సంభవిస్తే ఇతరుల 111 00:07:39,439 --> 00:07:40,620 వ్యవహరించడం ఎలా. 112 00:07:40,840 --> 00:07:47,319 మీరు చాలా పరిశోధనా పద్ధతులను చూసినట్లయితే 113 00:07:47,319 --> 00:07:49,050 ఒక మార్గం వేసినట్లు ఉంటుంది. 114 00:07:49,050 --> 00:07:53,979 సాహిత్యానికి సంబంధించిన సర్వేలో మీరు సమస్యను గుర్తించి, దానిమీద పని చేసి పరిష్కరించి, 115 00:07:53,979 --> 00:07:56,249 దానిని ప్రచురించి పరిశోధన నుంచి బయటకు వచ్చేస్తారు. 116 00:07:56,360 --> 00:08:00,760 నా అనుభవంలో ఎక్కువ సమస్యలు ఆ విధంగా పరిష్కరింపబడడం చూసాను. 117 00:08:00,770 --> 00:08:05,949 మీరు ఒక area గుర్తిస్తే పని చేయడం మొదలుపెట్టండి 118 00:08:05,949 --> 00:08:09,819 కొంత చేసిన తరువాత మీరు ముందుకు వెళ్లలేకపోవచ్చు, ఈ క్రమంలో 119 00:08:09,819 --> 00:08:12,830 మీరు చేసే ప్రయత్నాలలో వేరే area కనపడొచ్చు మీరు వేరేవాళ్ళ చర్చలు వింటున్నప్పుడు 120 00:08:12,830 --> 00:08:15,219 ఎమన్నా ప్రయత్నించాలనిపించవచ్చు: ఇదంతా యాదృచ్చికంగా జరగొచ్చు 121 00:08:15,219 --> 00:08:19,199 పరిశోధనను ఒక యాధృచ్చికమయిన నడకగా నా సహచరుడు ఒకరు వర్ణించటం జరిగింది. 122 00:08:19,199 --> 00:08:24,169 మీరు ఆ విధంగా పనిచేసేటప్పుడు వైఫల్యం చెందవచ్చు అని మీరు ఊహించవలసి ఉంటుంది 123 00:08:24,169 --> 00:08:29,869 ఈ విధంగా వ్యవహరించడం కష్టమే కానీ తప్పదు 124 00:08:29,869 --> 00:08:32,840 ప్రారంభదశలలో మీరు ఈ విధంగా వ్యవహరించగలిగి ఉండవచ్చు ఎందుకంటే మీ పని ఇంకా 125 00:08:32,849 --> 00:08:38,669 ప్రచురిత దశకు చేరుకోలేదు కానీ మీరు పనిని ప్రచురితం చేసేటప్పుడు కూడా 126 00:08:38,669 --> 00:08:40,270 విఫలం అవడం చూస్తారు. 127 00:08:40,270 --> 00:08:43,219 మీరు మొదటిసారి పనిని ప్రచురితం చేసేటప్పుడు విఫలం అవడానికి చాలా అవకాశంఉంది ఎందుకంటె 128 00:08:43,219 --> 00:08:47,100 మీరు ఒక విషయాన్ని వేరేవారికి చెప్పడానికి మొదటిసారి వ్రాస్తున్నారు 129 00:08:47,100 --> 00:08:50,690 కాబట్టి విఫలమవచ్చని మీరు అనుకోవాలి. 130 00:08:50,690 --> 00:08:55,000 ఏదన్నా తిరస్కరింపబడితే మనం రెండు విధాలుగా స్పందించవచ్చు 131 00:08:55,000 --> 00:09:01,190 మనం పూర్తిగా బాధలోకి వెళ్లిపోవచ్చు లేదా పూర్తిగా పోరాట అభిప్రాయంలోకి వెళ్లి అవతలివారు 132 00:09:01,190 --> 00:09:05,830 చెప్పేదంతా అర్ధంలేనిది etcetera అని వదిలివేయవచ్చు. 133 00:09:05,840 --> 00:09:10,540 కాబట్టి మీరు ఒక చక్కటి మధ్యేమార్గం ఎన్నుకుంటే ఏమి సాధ్యపడుతుందో అది తీసుకోవాలి. 134 00:09:10,540 --> 00:09:14,759 మీరు ప్రారంభ అంచనాలను మార్చటం ద్వారా వైఫల్యం నుంచి బయటపడొచ్చు 135 00:09:14,759 --> 00:09:17,110 ఇదే పరిశోధన యొక్క గొప్ప ప్రయోజనం. 136 00:09:17,400 --> 00:09:21,639 అలా చేయడానికి మీరు చక్కగా అనుమతించబడతారు, Text Book సమస్యలా ఫలానా పరిస్థితులకి ఫలానా జవాబు రాకపోయినా 137 00:09:21,639 --> 00:09:24,880 ఇక్కడ మీరు ప్రశ్నలనే మార్చేయవచ్చు 138 00:09:24,880 --> 00:09:29,940 చాలాసార్లు ఈ విషయాన్ని మనం మిస్ అవుతాం. మనం అంచనాలను, application ను మరియు 139 00:09:29,940 --> 00:09:33,860 చాలా విషయాలను మార్చడం ద్వారా వైఫల్యాన్ని విజయం గా మార్చవచ్చు. 140 00:09:33,860 --> 00:09:38,600 మీరు చెప్పినట్లుగా అభిప్రాయం అనే కీవర్డ్ 141 00:09:39,240 --> 00:09:41,110 కొన్ని నిమిషాల క్రితం నుండి నా మైండ్లో మెదులుతోంది

142 00:09:41,110 --> 00:09:45,139 ప్రతి పరిశోధన కూడా ఒక ఊహతో ముడిపడి ఉంటుంది ఊహతో ముడిపడని 143 00:09:45,139 --> 00:09:50,620 పరిశోధన ఉండదు, మొదట మీ ఊహల గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది 144 00:09:50,620 --> 00:09:51,620 అనే విషయం నా విద్యార్థులకు చెప్తాను 145 00:09:51,620 --> 00:09:53,350 మీరు పరిష్కరించే సమస్యకు అదే frame work. 146 00:09:53,350 --> 00:09:54,010 Yes. Yes. 147 00:09:54,350 --> 00:09:58,040 ఊహలు మితమైనవా లేదా అనికూడా చూసుకోవాలి. 148 00:09:58,040 --> 00:10:02,360 అంటే ఆ ఊహలు కేవలం మన మైండ్ కే వస్తున్నాయా, అలా మనమే ఊహించుకుంటున్నామా లేక 149 00:10:02,370 --> 00:10:06,550 లేక చాలా సమస్యలు ఈ frame work లో ఫిట్ అవుతాయా అని చూసుకోవాలి. 150 00:10:06,550 --> 00:10:13,750 కాబట్టి మీ ఊహలు మితమైనవి కాకూడదు;ఎంతవరకయితే మీ ఊహలు మితమయినవి కావో 151 00:10:13,750 --> 00:10:17,970 మరియు ఫలితాలు మీ ఊహలకు తగ్గట్లు వస్తాయో 152 00:10:17,970 --> 00:10:22,079 అంతవరకు మీరు ఖచ్చితంగా బాగా చేస్తున్నట్లు. 153 00:10:22,079 --> 00:10:27,350 మనకు వైఫల్యాలు ఖచ్చితంగా ఎదురవుతాయని నేను అనుకుంటాను 154 00:10:27,350 --> 00:10:31,899 Andrew చెప్పినట్లుగా అది మన ప్రచురణలో కావచ్చు లేదా ఆవిష్కరణలో కావచ్చు 155 00:10:31,899 --> 00:10:37,940 Abhijit చెప్పినట్లు మీ ఆకాంక్ష, ఊహ కు వ్యతిరేకంగా 156 00:10:37,940 --> 00:10:38,940 జరగవచ్చు. 157 00:10:38,940 --> 00:10:44,540 పరిశోధనలో విజయం లేదా వైఫల్యం అంటూ ఏమి ఉండదు 158 00:10:44,620 --> 00:10:50,740 మనము ఏమి ఆశించాము ఏమి ఆవిష్కరించాము, 159 00:10:50,740 --> 00:10:55,790 ఆవిష్కరించింది ఖచ్చితంగా ఉందాలేదా అనేదే ముఖ్యం 160 00:10:55,790 --> 00:11:02,430 ఒక theoremకో లేక ఒక ఫలితానికో సాక్ష్యం లేకపోయినా కూడా అది మంచి ఫలితం అయివుండొచ్చు 161 00:11:03,120 --> 00:11:05,740 మనం అది negativeగా తీసుకోకూడదు. 162 00:11:05,740 --> 00:11:10,319 వైఫల్యం చెందటం ముఖ్యమే కానీ మన ఫలితం మీద 163 00:11:10,319 --> 00:11:15,949 మనకున్న నమ్మకం అంతకంటే ముఖ్యమయినది 164 00:11:15,949 --> 00:11:19,909 నేను చాలామంది విద్యార్థుల విషయంలో చుసిందేంటంటే 00:11:20,040 --> 00:11:24,460 వాళ్లకు వాళ్ళ పరిశోధనాఫలితం మీద అంతగా నమ్మకంలేకపోవటం 165 166 00:11:24,470 --> 00:11:28,291 ఇలాంటప్పుడు సలహాదారు వాళ్ళ ఫలితం మంచిదని ఒప్పించటానికి కొంత ప్రయత్నించాల్సిరావటం 167 00:11:28,291 --> 00:11:29,529 చూసాను. 168 00:11:29,529 --> 00:11:35,630 కొన్ని సందర్భాలలో సలహాదారు ఇది సరి కాదు అని చెప్పినాకూడా PhD విద్యార్థి 169 00:11:35,630 --> 00:11:39,010 అంటే, పరిశోధకుడు ఫలితం సరి అయినదనే పూర్తి అవగాహన కలిగివుంటాడు 170 00:11:39,600 --> 00:11:46,120 మీ ఫలితం పై మీ నమ్మకం చాలా ముఖ్యం. ఇది రెండు విషయాల వలన రాగలదు 171 00:11:46,130 --> 00:11:52,330 మీ ఊహ మరియు ద్రువీకరింపబడడానికి మీరు అనుసరించే విధానం 172 00:11:52,330 --> 00:11:53,330 అనుసరించే విధానం. 173 00:11:53,330 --> 00:11:57,089 మూడు విషయాలున్నాయి : ఊహ, ఆవిష్కరణ, ధ్రువీకరణ 174 00:11:57,089 --> 00:12:01,470 ఇవి గనుక మీరు బాగా చేస్తే మీ ఫలితం మీద మీరు నమ్మకం తో ఉంటూ 175 00:12:01,470 --> 00:12:04,610 వేరే వారిని కూడా నమ్మించవచ్చు 176 00:12:04,610 --> 00:12:09,779 వైఫల్యాలను తట్టుకోవటం చాల ముఖ్యం. వైఫల్యాన్ని ముందు మీరేమనుకుంటున్నారో 177 00:12:09,779 --> 00:12:14,209 అవతలి వారు ఏమనుకుంటున్నారో నిర్వచించాలి. 178 00:12:14,209 --> 00:12:19,920 అవతలి వారు ఏమనుకుంటున్నారో నిర్వచించాలి 179 00:12:19,920 --> 00:12:25,449 ఇలాంటప్పుడే సలహాదారులు మంచి సలహా ఇవ్వటం లోను 180 00:12:25,449 --> 00:12:32,860 అలానే మనల్ని సరయిన మార్గంలో 181 00:12:32,860 --> 00:12:33,600 మార్గనిర్ధేశం చేయడానికి చాలా ఉపయోగపడతారు 182 00:12:33,600 --> 00:12:37,779 ఒక్కోసారి ఒక ఆలోచన మారడం ద్వారా వైఫల్యాన్ని విజయంగా మార్చవచ్చు 183 00:12:37,779 --> 00:12:42,430 వైఫల్యాలు చాలా విధాలుగా ఉండవచ్చు. ఉదాహరణకు 184 00:12:42,430 --> 00:12:47,240 నా PhD సలహాదారునితో కలిసి రెండు పేజీల సారాంశానివేదికను తయారుచేయవలసి వచ్చింది 185 00:12:47,240 --> 00:12:51,540 రెండు, మూడు, నాలుగు iterations అయినాకానీ 186 00:12:51,540 --> 00:12:57,160 మళ్ళీ నా సలహాదారుడు కొన్ని మార్పులని సూచించటంతో 187 00:12:57,160 --> 00:13:01,560 నాకు విసుగుచెందినప్పుడు నా సలహాదారుడు ఇలా విసుగుచెందవలసిన అవసరం లేదు 188 00:13:01,560 --> 00:13:03,810 ఇది చాలా మామూలయిన విషయం అని చెప్పటం జరిగింది. 189 00:13:03,810 --> 00:13:08,800 ఒకటే విషయాన్ని అంటిపెట్టుకొని పదే పదే చేయగలిగే ఓపిక ఉంటే 190 00:13:08,800 --> 00:13:13,740 ఎడవ, ఎనిమిదవ iterationలో అయినా నేను నివేదికను విజయవంతంగా పూర్తిచేయగలను అని అర్ధమయింది 191 00:13:13,740 --> 00:13:15,700 పూర్తిచేయగలను అని అర్ధమయింది 192 00:13:15,700 --> 00:13:20,140 చివరగా ఒక పరిశోధకునిగా నా నుంచి ఏదయితే ఆశించారో దానికి అనుగుణంగా ఆ నివేదిక పూర్తి చేయటం జరిగింది.

193 00:13:20,360 --> 00:13:24,860 వైఫల్యం చెందాను అనే భావన వచ్చినా కూడా నేను ఆ పనిని అంటిపెట్టుకొని చివర వరకు చేయడం వలన 194 00:13:24,870 --> 00:13:25,870 పూర్తి చేయగలిగాను. 195 00:13:25,870 --> 00:13:29,279 నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను 196 00:13:29,279 --> 00:13:35,199 మీరు ఒక పేపర్ ప్రచురణకు పంపినప్పుడు, 197 00:13:35,199 --> 00:13:36,589 అది comments తో పాటు తిరస్కరణకు గురయితే 198 00:13:36,589 --> 00:13:41,840 మీరు కొన్ని విషయాలు ఆలోచిందాలి. మీరు మీమీద అతి నమ్మకంతో ఉండమని చెప్పట్లేదు 199 00:13:41,840 --> 00:13:45,680 కానీ ఒక్కోసారి మీ paper ను తిరస్కరించిన నిపుణులే పొరపడివుండొచ్చు. ఆ నిపుణులు మీ paper ను చూసేటప్పుడు 200 00:13:45,689 --> 00:13:48,220 దానికి సంబంధించిన ఫీల్డ్ లో వాళ్ళ జ్ఞానం, మరియు వాళ్ళ ద్రిష్టికోణం

201 00:13:48,220 --> 00:13:52,839 అలానే వాళ్ళు ఏది ముఖ్యము ఏది ముఖ్యము కాదు అనుకుంటున్నారు...ఇటువంటివన్నీ ఉంటాయి. వాళ్ళు మీ paper విశ్లేషించేటప్పుడు 202 00:13:52,839 --> 00:13:57,239 ఆ ఫీల్డ్ లో వాళ్ళ ఆలోచన ఏది తప్పు మరియు ఏది ఒప్పు 203 00:13:57,380 --> 00:13:59,320 ఏది సాధ్యం ఏది అసాధ్యం అనే దాని మీద ఆధారపడి ఉండటం వలన 204 00:13:59,320 --> 00:14:04,079 ఇటువంటివి చాలా ఆ విధానంలోకి తీసుకురావచ్చు. 205 00:14:04,079 --> 00:14:08,579 మీరు జర్నల్స్ నుండి రివ్యూ పొందినప్పుడు 206 00:14:08,580 --> 00:14:14,320 కొద్దీ తప్పులు మాత్రమే ఉన్నంతమాత్రాన ఆది ఎల్లప్పుడూ అవ్వాలని లేదు. 207 00:14:14,320 --> 00:14:16,800 కాబట్టి మీకు నిపుణులనుంచి సమీక్ష వచ్చినప్పుడు 208 00:14:16,800 --> 00:14:20,020 ఈ పేపర్ అంగీకరించబడదు దీనిలో కొన్ని ప్రామాణిక తప్పులు ఉన్నాయని 209 00:14:20,020 --> 00:14:23,379 ముగ్గురిలో ఇద్దరు అన్నంత మాత్రాన అది తప్పు కాకపోవచ్చు 210 00:14:23,379 --> 00:14:27,829 సమీక్షను ఓపెన్ మైండ్ తో చూడండి. 211 00:14:27,829 --> 00:14:35,909 మీరు మీ నివేదికను స్వతంత్రంగా అంచనా వేసుకొని 212 00:14:36,240 --> 00:14:40,899 మీకు అది ok నా కాదా, 213 00:14:40,899 --> 00:14:46,149 మీరు వారితో ఏకీభవిస్తున్నారా లేక వారు ఏదన్నా విషయాన్నీ గ్రహించలేకపోయారా అన్నది చూసుకోండి 214 00:14:46,149 --> 00:14:50,760 అప్పుడు ఇంకొక పత్రిక యొక్క సమీక్షకులు కూడా ఇలానే చేయకుండా 215 00:14:50,760 --> 00:14:54,779 మీరు నివేదికకు సంబంధించి ఎటువంటి నేపధ్యాన్ని తెలియచేయాలో మరియు మీ పనిని 216 00:14:54,779 --> 00:14:56,610 ఎలా present చేయాలో చూసుకోవలసిన అవసరం ఉంది. 217 00:14:56,610 --> 00:15:01,509 మీ ఆలోచనాసరళికి తగ్గట్లు మీరు సమీక్షకులను సిద్ధం చేసుకోవాలి 218 00:15:01,509 --> 00:15:03,800 అనే విషయాన్నీ మీరు గ్రహించాలి 219 00:15:04,020 --> 00:15:07,360 మీ వైఫల్యం గురించి మీరు మాట్లాడగలగడం చాలా ముఖ్యం 220 00:15:07,370 --> 00:15:15,649 మీ స్నేహితులతో, మీ ల్యాబ్ సహచరులతో, 221 00:15:15,649 --> 00:15:20,370 మీ సలహాదారుతో మాట్లాడగలగడం ముఖ్యం 222 00:15:20,370 --> 00:15:25,129 అలానే మీ తోటివారితో ఒక peer group ఏర్పాటు చేసుకోడం అవసరం 223 00:15:25,129 --> 00:15:28,750

ఈ విషయం మళ్ళీ మనం చర్చిందుకుందాము 

224 00:15:28,750 --> 00:15:35,390 ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 225 00:15:35,390 --> 00:15:40,079 మీరు పరిశోధనకు సంబంధించిన papers చదివినప్పుడు, ఉదాహరణకు 226 00:15:40,079 --> 00:15:42,129 మిమ్మల్ని ఒక సాహిత్య సర్వే చేయమంటే మీకు ఆ papers చాలా క్రమబద్ధంగా కనపడతాయి. 227 00:15:42,129 --> 00:15:47,669 మొదటసారి పరిశోధనచేసేవారుగా మీరు వాటిని చూస్తే మీ పని 228 00:15:47,669 --> 00:15:54,140 అంత క్రమబద్ధంగా లేకపోవటం వలన మీ పని 229 00:15:54,149 --> 00:15:57,329 గురించి మీరు తక్కువగా అనుకోవచ్చు. 230 00:15:57,329 --> 00:16:00,899 ఆ పేపర్స్ లో వారు చాలా క్రమబద్ధంగా 231 00:16:01,220 --> 00:16:05,060 వారి పరిశోధనకు ఏమి పదార్ధాలు కావాలో తెలుసుకున్నట్లు 232 00:16:05,060 --> 00:16:08,840 కేవలం 25 సార్లు మాత్రమే ప్రయోగాలు చేసి వారికి 233 00:16:08,840 --> 00:16:13,520 కావలసిన ఫలితాలను graphs రూపంలో . 234 00:16:13,521 --> 00:16:17,001 రాబట్టినప్పుడు వారు మీకు క్లియర్ గా 235 00:16:17,001 --> 00:16:18,081 మీ పేపర్ ప్రదర్శన చాలాబాగుంది 236 00:16:18,260 --> 00:16:20,940 అనే సమాధానం ఇస్తారు. 237 00:16:20,940 --> 00:16:25,780 నిజానికి చాలా విషయాల్లో పని ఇలా జరగదు. 238 00:16:26,140 --> 00:16:29,220 వారు కూడా మీలాగే నిరాశచెంది ఉంటారు , 239 00:16:29,220 --> 00:16:33,340 వివిధ నమూనాలను పరీక్షించి ఉంటారు 240 00:16:33,350 --> 00:16:38,900 వాటిలో చాలావరకు వారికి ఏ ఫలితం కావాలో దానికి విరుద్ధంగా వచ్చి ఉండవచ్చు 241 00:16:38,900 --> 00:16:41,400 వారు పని చెయ్యని వ్యవస్థతో మొదలుపెట్టి, మార్పులు చేసుకుంటూ 242 00:16:41,410 --> 00:16:46,629 చివరకు వారు ఆ వైఫల్యాలనుంచి నేర్చుకుంటారు. 243 00:16:46,629 --> 00:16:48,410 అలా వాళ్ళు ఆ పద్దతిని మార్చుకున్నారు 244 00:16:48,410 --> 00:16:52,720 45 వ్యవస్థలతో ప్రయత్నిస్తే కేతాలం 6 పనిచేసి ఉండవచ్చు. 245 00:16:52,720 --> 00:16:57,580

ఆ 39 వైహల్యలను మీకు చూపట్లేదు

246 00:16:57,580 --> 00:17:00,940 మీరు చూసే graphs కేవలం సఫలమయిన వ్యవస్థలవే. 247 00:17:00,949 --> 00:17:07,069 ఒక్కొక్క paper వెనుక ఎన్నో నమూనాలు పనిచేయకపోవటం 248 00:17:07,380 --> 00:17:12,580 మరియు పని చేయనప్పుడు అవి తప్పవటం 249 00:17:12,589 --> 00:17:16,289 ఎంతో విశ్లేషణ జరగటం, 250 00:17:16,289 --> 00:17:18,850 ఎన్నో ప్రయోగాల వైఫల్యాలు చెప్పకపోవటం జరిగుండొచ్చు. 251 00:17:18,850 --> 00:17:23,400 మీరు ల్యాబ్ లో చూసేదేమీ కొత్తకాదు, ప్రతి ఒక్కరికి జరిగేదే. పరికరాలు విఫలం అవుతాయి 252 00:17:23,400 --> 00:17:27,199 ప్రయోగాలు తప్పవుతాయి, ఇంకా ఎన్నో ఉంటాయి. 253 00:17:27,199 --> 00:17:30,039 మనము మాత్రం ప్రయత్నిస్తూనే ఉండాలి అనే విషయాన్ని చెప్పదలువుచుకున్నాను 254 00:17:30,039 --> 00:17:33,390 నేను ఒక సారూప్యత గురించి చెప్పాలనుకుంటున్నాను 255 00:17:33,390 --> 00:17:39,030 మీరు వేరేవారింటికి వెళ్ళినప్పుడు ఒక రుచికరమయిన వంటకం చేసిపెడితే 256 00:17:39,030 --> 00:17:45,980 మీరు దాని recipe అడిగారు అనుకుందాం 257 00:17:45,990 --> 00:17:51,630 .వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక మంచి recipe చెప్తారు 258 00:17:51,630 --> 00:17:55,430 దాని అర్ధం వాళ్ళు ఒక్కసారిగా దాన్ని కనిపెట్టారు అని కాదు 259 00:17:55,430 --> 00:17:57,290 పదిసార్లు వాళ్ళు ఆ వంట చేయడంలో 260 00:17:57,290 --> 00:18:02,940 వైఫల్యం చెందినతరువాత పదకొండోసారి ఈ రుచికరమయిన వంటకం తయారైందన్నమాట 261 00:18:02,940 --> 00:18:06,720 ఎవరికన్నా వారి వైఫల్యాల గురించి చెప్తే వారి గురించి ఒక్కోసారి తక్కువగా అనుకుంటారేమో అని చెప్పటం ఇష్టం ఉండకపోవచ్చు. 262 00:18:06,730 --> 00:18:09,560 కాబట్టి విజయం అనేది ఒక్కసారిగా రాదు అది పది సార్లు చేసే అనుభవం మీద సిద్ధిస్తుంది 263 00:18:09,560 --> 00:18:14,400 చాలా మంది బాగోదేమోనని రాలేదని వదిలేస్తారు 264 00:18:14,400 --> 00:18:17,270 కాబట్టి విజయం అనేది అనుభవం మీద సిద్దించే ప్రక్రియ. 265 00:18:17,270 --> 00:18:23,270 ముఖ్యంగా గమనించాలిసిందేంటంటే paper ఎప్పుడు కూడా చదివేవారికోసం, 266 00:18:23,270 --> 00:18:27,520 చూసేవారికోసం తయారుచేయబడుతుంది ఎందుకంటె 267 00:18:27,520 --> 00:18:29,900 మీరు పరిశోధించేటప్పుడు పడ్డ కష్టాలు మీ paper చదివేవారు పడాలని మీరు కోరుకోరు. 268 00:18:30,220 --> 00:18:36,080 అందుకే Prathap చెప్పినట్లుగా, మీరు paper 269 00:18:36,090 --> 00:18:42,850 ఏమి చెప్తుందో తెలుసుకోడానికి చదవాలి కానీ, ఫలితం రావడానికి 270 00:18:42,850 --> 00:18:46,059 ఆ paper లో చెప్పిన క్రమాన్ని అనుసరించకూడదు. 271 00:18:46,059 --> 00:18:47,059 Yes. 272 00:18:47,059 --> 00:18:50,520 పరిశోధనకు సంబంధించిన paper చదివేటప్పుడు 273 00:18:50,520 --> 00:18:55,500 మొదటి లైన్ నుంచి చివరి లైన్ వరకు వరసగా చదవాలిసిన అవసరం లేదు 274 00:18:55,500 --> 00:19:02,740 దానిలో కొత్తగా ఎమన్నా ఉందా, నేను ధృవీకరించదగినది ఎమన్నా ఉందా 275 00:19:02,740 --> 00:19:07,250 ఇతరులు చేసిందేమిటి 276 00:19:07,250 --> 00:19:14,690 నేను మెరుగు చేయడానికి ఎమన్నా ఉందా అని చూడాలి 277 00:19:14,690 --> 00:19:19,680 ప్రతి లైన్ చదవాలిసిన అవసరమా అని ఆలోచించాలి 278 00:19:19,690 --> 00:19:24,020 మన పరికల్పనను ధృవీకరిస్తూ మన ఆలోచనను 279 00:19:24,020 --> 00:19:25,590 నిరూపించగలిగి మనం నేర్చుకోటానికి ఎమన్నా ఉందేమో చూడాలి. 280 00:19:25,590 --> 00:19:32,090 నేను తత్వశాస్త్రాన్ని నమ్ముతాను 281 00:19:32,090 --> 00:19:37,740 కాబట్టి దానిని నేను నేర్చుకోవాలనుకుంటాను బ్లాక్ బాక్స్ విధానం అమలుచేసి 282 00:19:37,740 --> 00:19:42,460

మనకు వివరాలు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి
283

00:19:42,460 --> 00:19:46,840

ఎక్కడ ఉపయోగపడట్లేదు ఇంకోమాటలో చెప్పాలంటే, 

284 00:19:46,840 --> 00:19:52,560 వివరాలకు ప్రాముఖ్యతని అంచనా వేసుకుంటూ 285 00:19:52,560 --> 00:19:53,560 ముందుకు వెళ్లగలగాలి. 286 00:19:53,560 --> 00:19:57,800 అందువల్ల ఊహను అవసరమైన చోటా 287 00:19:57,809 --> 00:19:58,809 ఉపయోగించగలగాలి.

288

00:19:58,809 --> 00:19:59,809 అది నిజం. 289 00:19:59,809 --> 00:20:04,309 కొత్తగా పరిశోధన ప్రారంభించే వారి గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి చెప్తున్నాను 290 00:20:04,309 --> 00:20:09,990 ముందుగా ఏ area లో పరిశోధన చేయాలో నిర్ణయించుకున్న 291 00:20:09,990 --> 00:20:14,330 తరువాత ఆ area లో కొత్తగా ఏదన్నా జరుగుతుందా అని చూడాలి. 292 00:20:14,560 --> 00:20:16,200 మళ్ళీ ఆవిష్కరించకూడదు. 293 00:20:16,200 --> 00:20:20,740 దాని గురించి ఇటీవలి సమావేశాల్లో మీకు నచ్చిన అంశంలో 294 00:20:20,740 --> 00:20:24,919 ప్రచురితమయిన paper చుడండి. 295 00:20:24,919 --> 00:20:30,060 paper చదివేటప్పుడు మీరు ఆ ఫలితాన్ని ఎలా 296 00:20:30,060 --> 00:20:31,060 సాధించగలరో చుడండి. 297 00:20:31,060 --> 00:20:34,870 అలా చేయడానికి సాధ్యమవుతుందా ? 298 00:20:34,870 --> 00:20:38,720 మీకున్న పరిస్థితులు అనుకూలించకపోతే బహుశా 299 00:20:38,720 --> 00:20:39,880

ఆ paper మీద దృష్టిపెట్టడం అనవసరం. 

300 00:20:39,880 --> 00:20:42,180 ఫలితాన్ని పునరుత్పత్తి చేయటం వలన మీకు దాని మీద పట్టు వస్తుంది 301 00:20:42,400 --> 00:20:42,960 Yes. 302 00:20:42,960 --> 00:20:47,160

అలానే ఇంకా ఎమన్నా విషయాలు 

303 00:20:47,160 --> 00:20:51,429 పరిశోధన చేయడానికి ఉన్నాయా అని తెలుస్తుంది. 304 00:20:51,429 --> 00:20:52,229 Yes. 305 00:20:52,229 --> 00:20:59,980 306 00:20:59,980 --> 00:21:02,600 ప్రపంచంలో చాలా సంక్లిష్టతలు వున్నాయి 307 00:21:02,600 --> 00:21:07,760 కాబట్టి ప్రతి పరిశోధకునికి ఏదో ఒకటి ఆవిష్కరించడానికికావలసినంత 308 00:21:07,760 --> 00:21:08,760 అవకాశం ఉందని నమ్ముతాను 309 00:21:08,760 --> 00:21:12,531 310 00:21:12,531 --> 00:21:13,531 311 00:21:13,940 --> 00:21:14,880 అవును, 312 00:21:14,880 --> 00:21:20,260 అలానే మీరు ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు పని చెయ్యడానికి 313 00:21:20,270 --> 00:21:21,270 ఇష్టపడతారు. 314 00:21:21,270 --> 00:21:24,740 315 00:21:24,740 --> 00:21:29,480 చాలమంది పరిశోధకులు అనుకున్నట్లుగా ఒక 316 00:21:29,480 --> 00:21:33,970

paper లోని ఫలితాలు పునరుత్పత్తి చేయటానికి ఆ paper లో వాడిన అన్ని tools మరియు techniques

317 00:21:33,970 --> 00:21:35,120

తెలిసుండవలసిన అవసరం లేదు. 

318 00:21:35,120 --> 00:21:38,941 ఈ విషయాన్ని అర్ధం చేసుకోటానికి మనం పసిపిల్లలను చూస్తే సరిపోతుంది. 319 00:21:38,941 --> 00:21:43,810 ఎలా పాకాలి,ఎలా గిచ్చాలి, 320 00:21:43,810 --> 00:21:46,150

వస్తువుని  ఎలా పట్టుకోవాలి, ఎలా తినాలి మొదలైన  విషయాలు 

321 00:21:46,150 --> 00:21:51,149 322 00:21:51,149 --> 00:21:55,340 ఒక క్రమ పద్దతిలో ఏమి నేర్చుకోరు 323 00:21:55,340 --> 00:22:00,669 నా ఉద్దెశం ప్రకారం చదవడం అనేది ఒక అవసరంగా కాకుండా సమాంతర 324 00:22:00,669 --> 00:22:01,669 చర్యగా అయిపోవాలి.

325

00:22:01,669 --> 00:22:05,559 326 00:22:05,559 --> 00:22:08,819 మీరు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తే ఆ ఫలితం సాధించినప్పుడు దానికి కావలసిన సర్దుబాట్ల గురించి కూడా అర్ధం అవుతుంది. 327 00:22:08,820 --> 00:22:11,160 అలానే ఇంకా ఏమి చదవాలో కూడా అర్ధం అవుతుంది 328 00:22:11,160 --> 00:22:12,160 నిజమే. 329 00:22:12,160 --> 00:22:16,031 కానీ అలా అని చెప్పి మీరు paper లో చాలా భాగం వదిలేసి 330 00:22:16,031 --> 00:22:17,031 చదివితే ఉపయోగం ఉండదు 331 00:22:17,040 --> 00:22:19,600 మీరు paper లో ఫలితాన్ని పునరుత్పత్తి చేయడానికి paper గురించి సరైన అవగాహన 332 00:22:19,610 --> 00:22:22,870 మరియు paper లోని ముఖ్య విషయాల గురించి బాగా తెలిసుండాలి 333 00:22:22,870 --> 00:22:26,900 అప్పుడే మీరు దర్దుబాట్లతో కొత్త విషయాలను ఆవిష్కరించగలరు 334 00:22:26,900 --> 00:22:27,420 నిజం 335 00:22:27,600 --> 00:22:31,540 అలా చేస్తే మీకు చాలా 336 00:22:31,549 --> 00:22:32,549 స్పష్టత వస్తుంది 337 00:22:32,549 --> 00:22:33,549 Yes. 338 00:22:33,549 --> 00:22:36,419 మీరు ఈ దిశగా వెళ్తున్నారు ఏమి చదవాలి 339 00:22:36,419 --> 00:22:38,739 అని అర్ధమవడం వలన సందర్భోచితంగా తెలుసుకోగలుగుతారు 340 00:22:38,740 --> 00:22:39,440 Yes. 341 00:22:39,440 --> 00:22:42,580 దానివలన మీకు ఏ text book లేదా 342 00:22:42,580 --> 00:22:45,780

ఏ paper చదవాలి, భవిష్యత్తులో పరిశోధన papers ఎలా చదవాలి అని అర్ధం అవుతుంది.

343 00:22:45,780 --> 00:22:46,440 Yes, correct.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya