Difference between revisions of "Linux/C3/The-grep-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{|border=1
 
{|border=1
|   Time     
+
|'''Time'''    
|   Narration     
+
|'''Narration'''    
 
|-
 
|-
 
|00:01
 
|00:01
 
| grep కమాండ్  పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
| grep కమాండ్  పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
 
|-
 
|-
 
|00:05  
 
|00:05  
| ఈ ట్యుటోరియల్ లో   grep command గురించి,  
+
|ఈ ట్యుటోరియల్ లో grep command గురించి,  
 
|-
 
|-
 
|00:09
 
|00:09
| మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో  నేర్చుకుందాము.
+
|మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో  నేర్చుకుందాము.
 
+
 
|-  
 
|-  
 
|00:11
 
|00:11
 
|ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను  
 
|ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను  
 
 
|-
 
|-
 
|00:15
 
|00:15
| ఉబుంటు Linux   12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
+
| ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
 
|-
 
|-
 
|00:20
 
|00:20
| GNU BASH   వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను.  
+
|GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను.  
 
+
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతును ఇచ్చేది,   GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్.
+
|ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతు ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్.
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| మీకు కనీసం Linux టర్మినల్  యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి.
+
| మీకు కనీసం Linux టర్మినల్  యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి.
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
+
|లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|ముందుగా  మనం regular expressions గురించి తెలుసుకోవాలి .
+
|ముందుగా  మనం regular expressions గురించి తెలుసుకోవాలి.
 
+
 
|-
 
|-
 
|00:45
 
|00:45
| Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో  
+
| Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో  
 
+
 
|-  
 
|-  
 
|00:50
 
|00:50
| కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు.
+
|కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు.
 
|-
 
|-
 
|00:56
 
|00:56
| ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి  అనుకున్నా,  
+
|ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి  అనుకున్నా,  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| ఒక లైన్ లో లేదా , ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను  ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం.  
+
|ఒక లైన్ లో లేదా, ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను  ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం.  
 
|-
 
|-
 
|01:11
 
|01:11
| grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు   లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది
+
| grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది
 
+
 
|-
 
|-
 
|01:17
 
|01:17
| ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం  ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది.
+
| ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం  ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|01:23
 
|01:23
Line 65: Line 56:
 
|01:30
 
|01:30
 
| నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి  grep వాడుకను ప్రదర్శిస్తాను.
 
| నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి  grep వాడుకను ప్రదర్శిస్తాను.
 
 
|-
 
|-
 
|01:37  
 
|01:37  
| మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం.
+
| మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|01:40
 
|01:40
 
|ఈ ఫైలు 13 ఎంట్రీలను  కలిగి ఉంది.  
 
|ఈ ఫైలు 13 ఎంట్రీలను  కలిగి ఉంది.  
 
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|ప్రతి ఎంట్రీలో   రోల్-నెంబర్, నేమ్ , స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే  6 ఫీల్డ్స్ ఉన్నాయి.
+
|ప్రతి ఎంట్రీలో, రోల్-నెంబర్, నేమ్, స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే  6 ఫీల్డ్స్ ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
|01:52
 
|01:52
 
|ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము.   
 
|ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము.   
 
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం.  
+
|మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
|02:00
 
|02:00
|మన computers  స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి  grep command ను ఉపయోగించాలని అనుకుందాం.  
+
|మన computers  స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి, grep command ను ఉపయోగించాలని అనుకుందాం.  
 
|-
 
|-
 
|02:07
 
|02:07
Line 94: Line 79:
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|మీ కీబోర్డు మీద   Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో  నొక్కండి.
+
|మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో  నొక్కండి.
 
|-
 
|-
 
|02:16
 
|02:16
|ఇప్పుడు terminal  నందు  
+
|ఇప్పుడు terminal  నందు,
 
|-
 
|-
 
|02:18
 
|02:18
| grep space డబుల్ కోట్స్  లో  computers డబుల్ కోట్స్   తర్వాత  space  grepdemo .txt  అని  టైపు చేసి,
+
|grep space డబుల్ కోట్స్  లో  computers డబుల్ కోట్స్ తర్వాత  space  grepdemo .txt  అని  టైపు చేసి,
 
|-
 
|-
 
|02:27
 
|02:27
Line 106: Line 91:
 
|-   
 
|-   
 
|02:33
 
|02:33
| ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి,
+
| ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి,
 
+
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం.
+
|తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం.
 
+
 
|-
 
|-
 
|02:40
 
|02:40
| Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు.  
+
|Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
|02:45
 
|02:45
| ఈ తేడా ఎందుకు వచ్చినట్లు ?  ఇది ఎందువల్లనంటే  grep   చిన్న c  తో గల computers నమూనా  కోసం శోధించును.  
+
|ఈ తేడా ఎందుకు వచ్చినట్లు?  ఇది ఎందువల్లనంటే  grep చిన్న cతో గల computers నమూనా  కోసం శోధించును.  
 
|-
 
|-
 
|02:52
 
|02:52
| Zubin లో, స్ట్రీమ్ నందు  గల Computers  క్యాపిటల్ C తో  మొదలైనది.  
+
|Zubin లో, స్ట్రీమ్ నందు  గల Computers  క్యాపిటల్ C తో  మొదలైనది.  
 
|-
 
|-
 
|02:57
 
|02:57
| నమూనా పోలిక అనేది case sensitive.
+
|నమూనా పోలిక అనేది case sensitive.
 
|-
 
|-
 
|03:00
 
|03:00
| grep ను   minus i   (-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని  case insensitive  చేయవచ్చు.  
+
|grep ను minus i(-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని  case insensitive  చేయవచ్చు.  
 
|-
 
|-
 
|03:06  
 
|03:06  
|ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space డబుల్ కోట్స్ తర్వాత computers డబుల్ కోట్స్ లో  space grepdemo.txt అని టైప్ చేసి,
+
|ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి, grep space(minus) i space డబుల్ కోట్స్ లో  computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|03:20
 
|03:20
| ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి.  
+
|ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి.  
 
+
 
|-
 
|-
 
|03:25
 
|03:25
| కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు.  
+
|కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు.  
+
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు.
+
|మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు.
 
+
 
|-
 
|-
 
|03:34
 
|03:34
| grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము.     
+
| grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము.     
 
+
 
|-
 
|-
 
|03:40
 
|03:40
| అందుకోసం మనం minus v  ఎంపికను ఉపయోగిస్తాము.  
+
| అందుకోసం మనం minus v  ఎంపికను ఉపయోగిస్తాము.  
 
+
 
|-
 
|-
 
|03:43
 
|03:43
| మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము.  
+
|మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము.  
 
|-
 
|-
 
|03:48
 
|03:48
| మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు.
+
|మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు.
 
+
 
|-
 
|-
|03: n52
+
|03:52
| దీని కొరకు grep space minus iv space  డబుల్ కోట్స్ లో  pass డబుల్ కోట్స్ తర్వాత  space grepdemo.txt  space greater than చిహ్నం space notpass.txt  అని టైప్ చేసి,  
+
|దీని కొరకు grep space minus iv space  డబుల్ కోట్స్ లో  pass డబుల్ కోట్స్ తర్వాత  space grepdemo.txt  space greater than చిహ్నం space notpass.txt  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
|04:11
 
|04:11
| Enter ను నొక్కండి. ఇటువంటి  కంటెంట్ గల ఫైలును చూడటానికి cat space notpass.txt   అని టైప్ చేసి,  
+
|Enter ను నొక్కండి. ఇటువంటి  కంటెంట్ గల ఫైలును చూడటానికి, cat space notpass.txt అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
|04:20
 
|04:20
 
| Enter ను నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
| Enter ను నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
 
|-
 
|-
 
|04:24
 
|04:24
 
|ఇప్పుడు prompt దగ్గర,  
 
|ఇప్పుడు prompt దగ్గర,  
 
|-
 
|-
| 4:26
+
|04:26
| grep space minus i space  డబుల్ కోట్స్ లో   fail   డబుల్ కోట్స్  తర్వాత  స్పేస్ grepdemo.txt   అని టైప్ చేయండి.  
+
| grep space minus i space  డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్  తర్వాత  స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
| Enter  నొక్కండి. ఇది  భిన్నంగా ఉంటుంది.  
+
|Enter  నొక్కండి. ఇది  భిన్నంగా ఉంటుంది.  
 
|-
 
|-
 
|04:41
 
|04:41
Line 182: Line 157:
 
|-
 
|-
 
|04:46
 
|04:46
|మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు.  
+
|మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు.  
 
|-
 
|-
 
|04:54
 
|04:54
Line 188: Line 163:
 
|-
 
|-
 
|04:58   
 
|04:58   
| ఇప్పుడు  grep space -in space డబుల్ కోట్స్  లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt  అని టైపు చేసి,
+
|ఇప్పుడు  grep space -in space డబుల్ కోట్స్  లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt  అని టైపు చేసి,
 
|-  
 
|-  
 
|05:09
 
|05:09
| Enter నొక్కండి
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
|05:11
 
|05:11
Line 197: Line 172:
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|నమూనాలు ఇప్పటివరకు ఒకే  పదం గా ఉన్నాయి.
+
|నమూనాలు ఇప్పటివరకు ఒకే  పదంగా ఉన్నాయి.
 
|-
 
|-
 
|05:18
 
|05:18
Line 206: Line 181:
 
|-
 
|-
 
|05:24
 
|05:24
| కాబట్టి,  grep space minus i space   డబుల్ కోట్స్లో   ankit space saraf డబుల్ కోట్స్  తర్వాత space grepdemo.txt  అని టైపు చేయండి.   
+
| కాబట్టి,  grep space minus i space డబుల్ కోట్స్లో ankit space saraf డబుల్ కోట్స్  తర్వాత space grepdemo.txt  అని టైపు చేయండి.   
 
|-
 
|-
 
|05:38
 
|05:38
Line 218: Line 193:
 
|-
 
|-
 
|05:48
 
|05:48
|దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో   fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి,
+
|దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|06:03
 
|06:03
| Enter నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించ బడుతుంది.
+
| Enter నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించ బడుతుంది.
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|బహుళ ఫైళ్ళతో,   grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt    మరియు   notpass.txt   
+
|బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt    మరియు notpass.txt   
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt   ఫైలు నుండి వచ్చిన రికార్డులు.
+
|ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు.
 
|-
 
|-
 
|06:26
 
|06:26
Line 236: Line 211:
 
|-
 
|-
 
|06:35
 
|06:35
| కాబట్టి,   grep space minus c space డబుల్ కోట్స్ లో fail   capital F తో  డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి,
+
| కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో  డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి,
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|Enter నొక్కండి .
+
|Enter నొక్కండి.
 
|-
 
|-
 
|06:50
 
|06:50
| ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది.  
+
|ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
|06:55
 
|06:55
| ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.  
+
|ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.  
 
|-
 
|-
|0 6:59
+
|06:59
 
|సంగ్రహంగా,  
 
|సంగ్రహంగా,  
 
|-
 
|-
Line 254: Line 229:
 
|-
 
|-
 
|07:03
 
|07:03
|ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం ఉదాహరణకు cat filename   
+
|ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం, ఉదాహరణకు cat filename.    
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|ఒక నిర్దిష్ట స్ట్రీమ్లో  గల ఎంట్రీల జాబితాను  చేయడము, ఉదాహరణకు grep “computers” grepdemo.txt  
+
|ఒక నిర్దిష్ట స్ట్రీమ్లో  గల ఎంట్రీల జాబితాను  చేయడము, ఉదాహరణకు grep "computers" grepdemo.txt  
 
|-
 
|-
 
|07:14
 
|07:14
|cases విస్మరించడం ఉదాహరణకు, grep -i “computers” grepdemo.txt
+
|cases విస్మరించడం ఉదాహరణకు, grep -i "computers" grepdemo.txt
 
|-
 
|-
 
|07:21
 
|07:21
|నమూనాకు పోలికలేని  లైన్లు.   ఉదాహరణకు, grep -iv “pass” grepdemo.txt  
+
|నమూనాకు పోలికలేని  లైన్లు. ఉదాహరణకు, grep -iv "pass" grepdemo.txt  
 
|-
 
|-
 
|07:30
 
|07:30
|ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు,  grep -in “fail” grepdemo.txt     
+
|ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు,  grep -in "fail" grepdemo.txt     
 
|-
 
|-
 
|07:38
 
|07:38
| మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము  ఉదాహరణకు, grep -iv  pass  grepdemo.txt> గుర్తు  notpass.txt   
+
|మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము  ఉదాహరణకు, grep -iv  pass  grepdemo.txt> గుర్తు  notpass.txt   
 
|-
 
|-
 
|07:50
 
|07:50
| count తెలుసుకోవటానికి, ఉదాహరణకు  grep -c  "Fail"  grepdemo.txt .  
+
|count తెలుసుకోవటానికి, ఉదాహరణకు  grep -c  "Fail"  grepdemo.txt.  
 
|-
 
|-
 
|07:57
 
|07:57
| అసైన్మెంట్-గా,   -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను  అన్వేషించండి.
+
| అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను  అన్వేషించండి.
 
|-
 
|-
 
|08:04
 
|08:04
| ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియో ను చూడండి.
+
|ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
|-
 
|-
 
|08:06
 
|08:06
Line 287: Line 262:
 
|-
 
|-
 
|08:14
 
|08:14
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్  
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
 
|-
 
|-
 
|08:16
 
|08:16
Line 296: Line 271:
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|మరిన్ని వివరాలకు, దయచేసి  contact@spoken-tutorial.org
+
|మరిన్ని వివరాలకు, దయచేసి  contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
 
|-
 
|-
 
|08:30
 
|08:30
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
 
|-
 
|-
 
|08:33
 
|08:33
| దీనికి  NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క, మద్దతు ఉంది.
+
|దీనికి  NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది.
 
|-
 
|-
 
|08:40
 
|08:40
| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది.  
+
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది.  
http://spoken-tutorial.org\NMEICT-Intro   
+
http://spoken-tutorial.org\NMEICT-Intro   
 
|-
 
|-
 
|08:45
 
|08:45
| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు.   
+
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు.   
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:56, 28 August 2018

Time Narration
00:01 grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో grep command గురించి,
00:09 మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము.
00:11 ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను
00:15 ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:20 GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను.
00:24 ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతు ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్.
00:32 మీకు కనీసం Linux టర్మినల్ యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి.
00:36 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
00:41 ముందుగా మనం regular expressions గురించి తెలుసుకోవాలి.
00:45 Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో
00:50 కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు.
00:56 ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా,
01:02 ఒక లైన్ లో లేదా, ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం.
01:11 grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది
01:17 ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది.
01:23 ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ లో శోధిస్తుంది.
01:30 నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను.
01:37 మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం.
01:40 ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది.
01:44 ప్రతి ఎంట్రీలో, రోల్-నెంబర్, నేమ్, స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి.
01:52 ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము.
01:56 మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం.
02:00 మన computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి, grep command ను ఉపయోగించాలని అనుకుందాం.
02:07 ఇందుకోసం terminal ను తెరవాలి.
02:10 మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి.
02:16 ఇప్పుడు terminal నందు,
02:18 grep space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo .txt అని టైపు చేసి,
02:27 ఎంటర్ నొక్కండి. ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది.
02:33 ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి,
02:37 తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం.
02:40 Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు.
02:45 ఈ తేడా ఎందుకు వచ్చినట్లు? ఇది ఎందువల్లనంటే grep చిన్న cతో గల computers నమూనా కోసం శోధించును.
02:52 Zubin లో, స్ట్రీమ్ నందు గల Computers క్యాపిటల్ C తో మొదలైనది.
02:57 నమూనా పోలిక అనేది case sensitive.
03:00 grep ను minus i(-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు.
03:06 ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి, grep space(minus) i space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైప్ చేసి,
03:20 ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి.
03:25 కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు.
03:32 మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు.
03:34 grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము.
03:40 అందుకోసం మనం minus v ఎంపికను ఉపయోగిస్తాము.
03:43 మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము.
03:48 మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు.
03:52 దీని కొరకు grep space minus iv space డబుల్ కోట్స్ లో pass డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి,
04:11 Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి, cat space notpass.txt అని టైప్ చేసి,
04:20 Enter ను నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
04:24 ఇప్పుడు prompt దగ్గర,
04:26 grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి.
04:37 Enter నొక్కండి. ఇది భిన్నంగా ఉంటుంది.
04:41 ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్థులు వివరాలు కలిగి ఉండును.
04:46 మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు.
04:54 మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
04:58 ఇప్పుడు grep space -in space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి,
05:09 Enter నొక్కండి.
05:11 లైన్ నెంబర్ ప్రదర్శించబడుతుంది.
05:15 నమూనాలు ఇప్పటివరకు ఒకే పదంగా ఉన్నాయి.
05:18 మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు
05:21 కానీ నమూనా మొత్తం కోట్స్ లోపల ఉండాలి.
05:24 కాబట్టి, grep space minus i space డబుల్ కోట్స్లో ankit space saraf డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేయండి.
05:38 Enter నొక్కండి.
05:40 మనకు Ankit Saraf యొక్క రికార్డు ప్రదర్శించబడుతుంది.
05:44 మనం నమూనాలను బహుళ ఫైళ్ళలో కూడా కనుగొనవచ్చు.
05:48 దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి,
06:03 Enter నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించ బడుతుంది.
06:07 బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt
06:18 ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు.
06:26 మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం.
06:31 దీనికి మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము.
06:35 కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి,
06:48 Enter నొక్కండి.
06:50 ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది.
06:55 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:59 సంగ్రహంగా,
07:01 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాది.
07:03 ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం, ఉదాహరణకు cat filename.
07:07 ఒక నిర్దిష్ట స్ట్రీమ్లో గల ఎంట్రీల జాబితాను చేయడము, ఉదాహరణకు grep "computers" grepdemo.txt
07:14 cases విస్మరించడం ఉదాహరణకు, grep -i "computers" grepdemo.txt
07:21 నమూనాకు పోలికలేని లైన్లు. ఉదాహరణకు, grep -iv "pass" grepdemo.txt
07:30 ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు, grep -in "fail" grepdemo.txt
07:38 మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణకు, grep -iv pass grepdemo.txt> గుర్తు notpass.txt
07:50 count తెలుసుకోవటానికి, ఉదాహరణకు grep -c "Fail" grepdemo.txt.
07:57 అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి.
08:04 ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
08:06 ఇది Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది.
08:10 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
08:16 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్-షాప్ లను నిర్వహిస్తుంది,
08:19 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:23 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
08:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
08:33 దీనికి NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది.
08:40 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది.

http://spoken-tutorial.org\NMEICT-Intro

08:45 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india