Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Software-Center/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:00 |ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై స్పోకెన్ ట్యుటోర...")
 
m (Nancyvarkey moved page Linux/C2/Ubuntu-Software-Center/Telugu to Linux-Old/C2/Ubuntu-Software-Center/Telugu without leaving a redirect)
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00:04
 
|00:04
|ఈ ట్యుటోరియల్ లో, ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము,
+
|ఈ ట్యుటోరియల్ లో, ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము,
 
|-
 
|-
 
|00:09
 
|00:09
| ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్,అప్డేట్ మరియు అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం.  
+
| ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం.  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
Line 16: Line 16:
 
|-  
 
|-  
 
|00:18
 
|00:18
| ఇది ఉబుంటు OS లో సాఫ్ట్వేర్ ను నిర్వహించుటకు ఉపయోగపడే ఒక సాధనం.   
+
|ఇది ఉబుంటు OS లో సాఫ్ట్వేర్ ను నిర్వహించుటకు ఉపయోగపడే ఒక సాధనం.   
 
|-
 
|-
 
|00:23
 
|00:23
Line 22: Line 22:
 
|-
 
|-
 
|00:30
 
|00:30
| ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ప్రతి సాఫ్ట్వేర్ కోసం సమీక్షలు మరియు రేటింగ్లను జాబితా గా ఇస్తుంది.  
+
|ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్, ప్రతి సాఫ్ట్వేర్ కోసం సమీక్షలు మరియు రేటింగ్లను జాబితా గా ఇస్తుంది.  
 
|-  
 
|-  
 
|00:36
 
|00:36
Line 28: Line 28:
 
|-
 
|-
 
|00:41
 
|00:41
| ఇది సాఫ్ట్వేర్ చరిత్ర రికార్డు ను కూడా ఉంచుతుంది.
+
|ఇది సాఫ్ట్వేర్ చరిత్ర రికార్డు ను కూడా ఉంచుతుంది.
 
|-
 
|-
 
|00:45
 
|00:45
 
+
|ఈ స్పోకెన్ ట్యుటోరియల్ లో, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉబుంటు వర్షన్  11.10 పై  ఉపయోగిస్తున్నాను.
| ఈ స్పోకెన్ ట్యుటోరియల్ లో, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉబుంటు వర్షన్  11.10 పై  ఉపయోగిస్తున్నాను.
+
 
|-
 
|-
 
|00:52
 
|00:52
Line 38: Line 37:
 
|-
 
|-
 
|00:54
 
|00:54
| మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
+
|మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
 
|-
 
|-
 
|00:56
 
|00:56
Line 47: Line 46:
 
|-
 
|-
 
|01:08
 
|01:08
| ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది.
+
|ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|01:12
 
|01:12
| విండో యొక్క ఎగువ ఎడమ భాగంలో  All Software, Installed మరియు  History బటన్లు కనిపిస్తాయి.
+
|విండో యొక్క ఎగువ ఎడమ భాగంలో  All Software, Installed మరియు  History బటన్లు కనిపిస్తాయి.
 
|-
 
|-
 
|01:19  
 
|01:19  
|Search ఫీల్డ్ కుడి ఎగువ మూలలో  కనిపిస్తుంది.  
+
|Search ఫీల్డ్ కూడా ఎగువ మూలలో  కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
|01:23
 
|01:23
Line 59: Line 58:
 
|-
 
|-
 
|01:28
 
|01:28
| ఎడమ పానెల్ సాఫ్ట్వేర్ వర్గాల జాబితాను ప్రదర్శిస్తుంది.
+
|ఎడమ పానెల్ సాఫ్ట్వేర్ వర్గాల జాబితాను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|01:33
 
|01:33
| కుడి పానెల్  What’s New మరియు  Top Rated లను చూపిస్తుంది.  
+
|కుడి పానెల్  What’s New మరియు  Top Rated లను చూపిస్తుంది.  
 
|-
 
|-
 
|01:38
 
|01:38
| కొత్తగా విడుదల చేసిన సాఫ్ట్ వేర్లను వాట్'స్ న్యూ, ప్యానెల్ జాబితా చేస్తుంది.
+
|కొత్తగా విడుదల చేసిన సాఫ్ట్ వేర్లను వాట్'స్ న్యూ, ప్యానెల్ జాబితా చేస్తుంది.
 
|-
 
|-
 
|01:42
 
|01:42
Line 71: Line 70:
 
|-
 
|-
 
|01:51
 
|01:51
| వర్గం ను ఉపయోగించి సాఫ్ట్వేర్ కోసం బ్రౌజ్ చేయండి.  
+
|వర్గం ను ఉపయోగించి సాఫ్ట్వేర్ కోసం బ్రౌజ్ చేయండి.  
 
|-
 
|-
 
|01:55
 
|01:55
| ఎడమ పానెల్ నుండి, ఇంటర్నెట్ పై క్లిక్ చేయండి.
+
|ఎడమ పానెల్ నుండి, ఇంటర్నెట్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:58
 
|01:58
| ఇంటర్నెట్ జాబితా మరియు  ఇంటర్నెట్ కోసం టాప్ రేటెడ్ సాఫ్ట్వేర్ లు చూపించబడుతాయి.  
+
|ఇంటర్నెట్ జాబితా మరియు  ఇంటర్నెట్ కోసం టాప్ రేటెడ్ సాఫ్ట్వేర్ లు చూపించబడుతాయి.  
 
|-
 
|-
 
|02:05
 
|02:05
| కొన్ని సాఫ్ట్వేర్లు, ఒక వృత్తం తో పాటు ఒక టిక్ మార్క్ కలిగి ఉన్నాయని గమనించండి.
+
|కొన్ని సాఫ్ట్వేర్లు, ఒక వృత్తం తో పాటు ఒక టిక్ మార్క్ కలిగి ఉన్నాయని గమనించండి.
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|ఈ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిందని, ఇది సూచిస్తుంది.
+
|ఈ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిందని, ఇది సూచిస్తుంది.
 
|-     
 
|-     
 
|02:15
 
|02:15
| ఇంటర్నెట్ వర్గంలో మరిన్ని సాఫ్ట్వేర్ లను వీక్షించేందుకు, All చిహ్నాన్ని క్లిక్ చేయండి.
+
|ఇంటర్నెట్ వర్గంలో మరిన్ని సాఫ్ట్వేర్ లను వీక్షించేందుకు, All చిహ్నాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|02:21
 
|02:21
| ఇంటర్నెట్ వర్గం కోసం అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్వేర్లు, విండోలో జాబితా చేయబడ్డాయి.   
+
|ఇంటర్నెట్ వర్గం కోసం అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్వేర్లు, విండోలో జాబితా చేయబడ్డాయి.   
 
|-
 
|-
 
|02:26
 
|02:26
| మీరు సాఫ్ట్ వేర్లను By Name, By Top Rated లేదా By Newest Firstలో  కూడా క్రమం చేయవచ్చు.
+
|మీరు సాఫ్ట్ వేర్లను By Name, By Top Rated లేదా By Newest Firstలో  కూడా క్రమం చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:32
 
|02:32
Line 98: Line 97:
 
|-
 
|-
 
|02:36
 
|02:36
| జాబితా నుండి, By Top Ratedను ఎంచుకోండి.
+
|జాబితా నుండి, By Top Ratedను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|02:40
 
|02:40
| ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ రేటింగ్స్ క్రమంలో అమర్చబడ్డాయి.  
+
|ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ రేటింగ్స్ క్రమంలో అమర్చబడ్డాయి.  
 
|-
 
|-
 
|02:45
 
|02:45
| మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ యొక్క పూర్తి జాబితాను వీక్షించడానికి,
+
|మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ యొక్క పూర్తి జాబితాను వీక్షించడానికి,
 
|-
 
|-
 
|02:50
 
|02:50
Line 110: Line 109:
 
|-
 
|-
 
|02:53
 
|02:53
| ఆ సాఫ్ట్వేర్ వర్గం ప్రదర్శించబడుతుంది.
+
|ఆ సాఫ్ట్వేర్ వర్గం ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
|02:56
 
|02:56
Line 116: Line 115:
 
|-
 
|-
 
|03:02
 
|03:02
| సౌండ్ మరియు వీడియో కోసం మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జాబితా ప్రదర్శించబడుతుంది.
+
|సౌండ్ మరియు వీడియో కోసం మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జాబితా ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
|03:08
 
|03:08
Line 122: Line 121:
 
|-
 
|-
 
|03:14
 
|03:14
| ఉబంటుచే అందించబడిన అన్ని సాఫ్ట్ వేర్ లు జాబితా చేయబడ్డాయి.   
+
|ఉబంటుచే అందించబడిన అన్ని సాఫ్ట్ వేర్ లు జాబితా చేయబడ్డాయి.   
 
|-
 
|-
 
|03:19
 
|03:19
| ఇప్పుడు మనము VLC మీడియా ప్లేయర్ ను ఇన్స్టాల్ చేద్దాం.  
+
|ఇప్పుడు మనము VLC మీడియా ప్లేయర్ ను ఇన్స్టాల్ చేద్దాం.  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
| విండో యొక్క కుడి-ఎగువ ఉన్న Search boxలో, vlc అని టైప్ చేయండి.
+
|విండో యొక్క కుడి-ఎగువన ఉన్న Search boxలో, vlc అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|03:29
 
|03:29
| VLC మీడియా ప్లేయర్ ప్రదర్శించబడుతుంది.
+
|VLC మీడియా ప్లేయర్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
|03:33
 
|03:33
| ఇప్పుడు, ఇన్స్టాల్ పై  క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు, ఇన్స్టాల్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:35
 
|03:35
| ప్రామాణీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|ప్రామాణీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|03:38
 
|03:38
| మీ సిస్టమ్ పాస్వర్డ్ను నమోదు చేయండి.
+
|మీ సిస్టమ్ పాస్వర్డ్ను నమోదు చేయండి.
 
|-
 
|-
 
|03:42
 
|03:42
Line 146: Line 145:
 
|-
 
|-
 
|03:44
 
|03:44
|progress bar ను చూడండి, ఇది VLC సంస్థాపన చేయబడుతుంది సూచిస్తుంది.
+
|Progress bar ను చూడండి, ఇది VLC సంస్థాపన చేయబడుతుంది సూచిస్తుంది.
 
|-
 
|-
 
|03:50
 
|03:50
Line 155: Line 154:
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|సంస్థాపన జరుగుతున్నప్పుడు మీరు ఇతర అప్లికేషన్ లను కాదు యాక్సెస్ చేయవచ్చు.
+
|సంస్థాపన జరుగుతున్నప్పుడు మీరు ఇతర అప్లికేషన్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|04:07
 
|04:07
| VLC సంస్థాపన తరువాత, VLC కి ఎదురుగా ఒక చిన్న టిక్కు గుర్తు ఉంది.
+
|VLC సంస్థాపన తరువాత, VLC కి ఎదురుగా ఒక చిన్న టిక్కు గుర్తు ఉంది.
 
|-
 
|-
 
|04:13
 
|04:13
Line 164: Line 163:
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|మీరు VLC ను అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే, Remove బటన్ పై క్లిక్ చెయ్యండి.
+
|మీరు VLCని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే, Remove బటన్ పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
|04:23
 
|04:23
| అదేవిధంగా, మీరు ఇతర సాఫ్టవేర్ ప్యాకేజీలను శోధించి, సంస్థాపించవచ్చు.
+
|అదేవిధంగా, మీరు ఇతర సాఫ్టవేర్ ప్యాకేజీలను శోధించి, సంస్థాపన చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|ఇప్పుడు, History ను చూద్దాం.
+
|ఇప్పుడు, Historyని చూద్దాం.
 
|-
 
|-
 
|04:31
 
|04:31
Line 182: Line 181:
 
|-
 
|-
 
|04:45
 
|04:45
| మీరు, మీ చరిత్రను ఆల్ చేంజస్, ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ మరియు రిమోవల్స్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
+
|మీరు, మీ చరిత్రను ఆల్ చేంజస్, ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ మరియు రిమోవల్స్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
 
|-
 
|-
 
|04:51
 
|04:51
Line 188: Line 187:
 
|-
 
|-
 
|04:53
 
|04:53
| అన్ని మార్పుల జాబితా, అనగా సంస్థాపనలు, అప్డేట్స్  మరియు తొలగింపులు ప్రదర్శించబడతాయి.
+
|అన్ని మార్పుల జాబితా, అనగా సంస్థాపనలు, అప్డేట్స్  మరియు తొలగింపులు ప్రదర్శించబడతాయి.
 
|-
 
|-
 
|05:01
 
|05:01
| మీరు ఇన్స్టాల్ చేసిన  సాఫ్ట్వేర్ను క్రమ పద్ధతిలో అప్డేట్ చేయవచ్చు.
+
|మీరు ఇన్స్టాల్ చేసిన  సాఫ్ట్వేర్ను క్రమ పద్ధతిలో అప్డేట్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|05:07
 
|05:07
| ఉబుంటు వెబ్ సైట్ లో ఉబుంటు మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
+
|ఉబుంటు వెబ్ సైట్ లో ఉబుంటు మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
 
|-
 
|-
 
|05:17
 
|05:17
Line 200: Line 199:
 
|-
 
|-
 
|05:21
 
|05:21
| ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|05:26
 
|05:26
| మనము ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు ఆన్-ఇన్స్టాల్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
+
|మనము ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు ఆన్-ఇన్స్టాల్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|05:36
 
|05:36
Line 209: Line 208:
 
|-
 
|-
 
|05:39
 
|05:39
| ఉబుంటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెంటర్ ని, ఉపయోగించి థండర్బర్డ్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చెయ్యండి.
+
|ఉబుంటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెంటర్ ని, ఉపయోగించి థండర్బర్డ్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చెయ్యండి.
 
|-
 
|-
 
|05:46
 
|05:46
| ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|05:49
 
|05:49
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంగ్రహిస్తుంది.  
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంగ్రహిస్తుంది.  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
| మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
|05:57
 
|05:57
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
 
|-
 
|-
 
|05:59
 
|05:59
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను  నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను  నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|06:02
 
|06:02
Line 233: Line 232:
 
|-
 
|-
 
|06:12
 
|06:12
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
|06:17
 
|06:17
| దీనికి  ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్  మద్దతు లభిస్తుంది.  
+
|దీనికి  ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్  మద్దతు లభిస్తుంది.  
 
|-
 
|-
 
|06:24
 
|06:24
Line 246: Line 245:
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|ఈ రచనకు సహాయపడినవారు స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
+
|ఈ రచనకు సహాయపడినవారు స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 13:05, 6 September 2018

Time Narration
00:00 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో, ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము,
00:09 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం.
00:16 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ అంటే ఏమిటి?
00:18 ఇది ఉబుంటు OS లో సాఫ్ట్వేర్ ను నిర్వహించుటకు ఉపయోగపడే ఒక సాధనం.
00:23 మీరు ఒక సాఫ్ట్వేర్ ను శోధించుటకు, డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ లేదా అన్ఇన్స్టాల్ చేయడానికి దీనిని వాడవచ్చు.
00:30 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్, ప్రతి సాఫ్ట్వేర్ కోసం సమీక్షలు మరియు రేటింగ్లను జాబితా గా ఇస్తుంది.
00:36 మీరు ఒక సాఫ్ట్వేర్ని, వాడక ముందే దాని గురించన సమాచారం అందుబాటులో ఉంటుంది.
00:41 ఇది సాఫ్ట్వేర్ చరిత్ర రికార్డు ను కూడా ఉంచుతుంది.
00:45 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ లో, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉబుంటు వర్షన్ 11.10 పై ఉపయోగిస్తున్నాను.
00:52 ట్యుటోరియల్ ని కొనసాగించేందుకు,
00:54 మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
00:56 మీరు సాఫ్ట్వేర్ ను స్థాపించడానికి system administrator అయి ఉండాలి లేదా administrator rights ను కలిగి ఉండాలి.
01:04 మీ లాంచర్ నుండి, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:08 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది.
01:12 విండో యొక్క ఎగువ ఎడమ భాగంలో All Software, Installed మరియు History బటన్లు కనిపిస్తాయి.
01:19 Search ఫీల్డ్ కూడా ఎగువ మూలలో కనిపిస్తుంది.
01:23 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో రెండు పానెల్లుగా విభజించబడింది.
01:28 ఎడమ పానెల్ సాఫ్ట్వేర్ వర్గాల జాబితాను ప్రదర్శిస్తుంది.
01:33 కుడి పానెల్ What’s New మరియు Top Rated లను చూపిస్తుంది.
01:38 కొత్తగా విడుదల చేసిన సాఫ్ట్ వేర్లను వాట్'స్ న్యూ, ప్యానెల్ జాబితా చేస్తుంది.
01:42 Top Rated ప్యానెల్ అధిక వినియోగదారుని, రేటింగ్ కలిగి ఉన్న సాఫ్ట్వేర్ జాబితాను మరియు చాలా తరచుగా డౌన్లోడ్ చేయబడుతున్న వాటిని చూపిస్తుంది.
01:51 వర్గం ను ఉపయోగించి సాఫ్ట్వేర్ కోసం బ్రౌజ్ చేయండి.
01:55 ఎడమ పానెల్ నుండి, ఇంటర్నెట్ పై క్లిక్ చేయండి.
01:58 ఇంటర్నెట్ జాబితా మరియు ఇంటర్నెట్ కోసం టాప్ రేటెడ్ సాఫ్ట్వేర్ లు చూపించబడుతాయి.
02:05 కొన్ని సాఫ్ట్వేర్లు, ఒక వృత్తం తో పాటు ఒక టిక్ మార్క్ కలిగి ఉన్నాయని గమనించండి.
02:10 ఈ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిందని, ఇది సూచిస్తుంది.
02:15 ఇంటర్నెట్ వర్గంలో మరిన్ని సాఫ్ట్వేర్ లను వీక్షించేందుకు, All చిహ్నాన్ని క్లిక్ చేయండి.
02:21 ఇంటర్నెట్ వర్గం కోసం అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్వేర్లు, విండోలో జాబితా చేయబడ్డాయి.
02:26 మీరు సాఫ్ట్ వేర్లను By Name, By Top Rated లేదా By Newest Firstలో కూడా క్రమం చేయవచ్చు.
02:32 కుడి-ఎగువ మూలలో గల డ్రాప్-డౌన్ పై క్లిక్ చేద్దాం.
02:36 జాబితా నుండి, By Top Ratedను ఎంచుకోండి.
02:40 ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ రేటింగ్స్ క్రమంలో అమర్చబడ్డాయి.
02:45 మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ యొక్క పూర్తి జాబితాను వీక్షించడానికి,
02:50 Installed బటన్ ను క్లిక్ చేయండి.
02:53 ఆ సాఫ్ట్వేర్ వర్గం ప్రదర్శించబడుతుంది.
02:56 Sound and Videoకు ముందు గల చిన్న ముక్కోణపు బటన్ పై క్లిక్ చేయండి.
03:02 సౌండ్ మరియు వీడియో కోసం మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జాబితా ప్రదర్శించబడుతుంది.
03:08 డ్రాప్-డౌన్ లో All Software పై క్లిక్ చేసి, Provided by Ubuntu ను ఎంచుకోండి.
03:14 ఉబంటుచే అందించబడిన అన్ని సాఫ్ట్ వేర్ లు జాబితా చేయబడ్డాయి.
03:19 ఇప్పుడు మనము VLC మీడియా ప్లేయర్ ను ఇన్స్టాల్ చేద్దాం.
03:24 విండో యొక్క కుడి-ఎగువన ఉన్న Search boxలో, vlc అని టైప్ చేయండి.
03:29 VLC మీడియా ప్లేయర్ ప్రదర్శించబడుతుంది.
03:33 ఇప్పుడు, ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి.
03:35 ప్రామాణీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:38 మీ సిస్టమ్ పాస్వర్డ్ను నమోదు చేయండి.
03:42 Authenticate పై క్లిక్ చేయండి.
03:44 Progress bar ను చూడండి, ఇది VLC సంస్థాపన చేయబడుతుంది సూచిస్తుంది.
03:50 సంస్థాపన ప్యాకేజీల సంఖ్య మరియు పరిమాణాన్ని బట్టి సంస్థాపనకు కొంత సమయం పట్టవచ్చు.
03:57 పురోగతి, పైన ఉన్న బటన్ చేత కూడా సూచించబడుతుంది.
04:02 సంస్థాపన జరుగుతున్నప్పుడు మీరు ఇతర అప్లికేషన్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు.
04:07 VLC సంస్థాపన తరువాత, VLC కి ఎదురుగా ఒక చిన్న టిక్కు గుర్తు ఉంది.
04:13 Remove బటన్ కుడి వైపున ప్రదర్శించబడుతుంది.
04:17 మీరు VLCని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే, Remove బటన్ పై క్లిక్ చెయ్యండి.
04:23 అదేవిధంగా, మీరు ఇతర సాఫ్టవేర్ ప్యాకేజీలను శోధించి, సంస్థాపన చెయ్యవచ్చు.
04:29 ఇప్పుడు, Historyని చూద్దాం.
04:31 సంస్థాపనలు, అప్డేట్ మరియు సాఫ్ట్వేర్ యొక్క తొలగింపు సహా మనము చేసిన
04:37 అన్ని మార్పులను ఇక్కడ చూడవచ్చు.
04:40 History పై క్లిక్ చేయండి. History డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:45 మీరు, మీ చరిత్రను ఆల్ చేంజస్, ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ మరియు రిమోవల్స్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
04:51 All Changes పై క్లిక్ చేయండి.
04:53 అన్ని మార్పుల జాబితా, అనగా సంస్థాపనలు, అప్డేట్స్ మరియు తొలగింపులు ప్రదర్శించబడతాయి.
05:01 మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ను క్రమ పద్ధతిలో అప్డేట్ చేయవచ్చు.
05:07 ఉబుంటు వెబ్ సైట్ లో ఉబుంటు మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
05:17 దీనితో ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
05:21 ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము.
05:26 మనము ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు ఆన్-ఇన్స్టాల్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
05:36 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్,
05:39 ఉబుంటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెంటర్ ని, ఉపయోగించి థండర్బర్డ్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చెయ్యండి.
05:46 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:49 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంగ్రహిస్తుంది.
05:52 మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:57 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
05:59 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:02 ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:06 మర్రిని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot orgను సంప్రదించండి.
06:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం.
06:17 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ మద్దతు లభిస్తుంది.
06:24 ఈ మిషన్ పై మరింత సమాచారం,
06:28 స్పోకన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది.
06:35 ఈ రచనకు సహాయపడినవారు స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey