Difference between revisions of "Linux-AWK/C2/More-on-Single-Dimensional-Array-in-awk/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
 
 
{| border=1
 
{| border=1
 
| <center>'''Time'''</center>
 
| <center>'''Time'''</center>
Line 11: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| ఈ టూటోరియల్ లో మనం నేర్చుకోబోయే అంశాలు : ఫైల్ తో  awk array ని ఉపయోగించడం  
+
| ఈ టూటోరియల్ లో మనం నేర్చుకోబోయే అంశాలు: ఫైల్ తో  awk array ని ఉపయోగించడం  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
Line 26: Line 24:
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| ఈ టుటోరియల్ రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System మరియు gedit text editor 3.20.1 లను వాడుతున్నాను.  
+
| ఈ టుటోరియల్ రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System మరియు gedit text editor 3.20.1 లను వాడుతున్నాను.  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
Line 80: Line 78:
  
 
| 02:14
 
| 02:14
| ఇక్కడ dollar 1 అనేది మొదటి ఫీల్డ్ అయిన రోల్ నంబర్ ని సూచిస్తుంది. మరియు విలువ dollar 6 సున్నా పాయింట్ 3 తో గుణించబడుతుంది. ఇక్కడ డాలర్ సిక్స్ అనేది  స్టైఫండ్ విలువ.
+
| ఇక్కడ dollar 1 అనేది మొదటి ఫీల్డ్ అయిన రోల్ నంబర్ ని సూచిస్తుంది. మరియు విలువ dollar 6 సున్నా పాయింట్ 3 తో గుణించబడుతుంది. ఇక్కడ డాలర్ సిక్స్(6) అనేది  స్టైఫండ్ విలువ.
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
Line 111: Line 109:
 
|-  
 
|-  
 
| 03:04
 
| 03:04
| ప్రతీ ఇండెక్స్ విలువ లేదా రోల్ నంబర్ కు ఒకదానితర్వాత మరోదానికి వేరియబుల్ i ఇనీశియలైజ్ చేయబడుతుంది.
+
| ప్రతీ ఇండెక్స్ విలువ లేదా రోల్ నంబర్ కు ఒకదానితర్వాత మరోదానికి వేరియబుల్ i ఇనీశియలైజ్ చేయబడుతుంది.
 
|-  
 
|-  
 
| 03:10
 
| 03:10
Line 141: Line 139:
 
|-  
 
|-  
 
| 04:01
 
| 04:01
| దీన్ని Calclate_hra.awk కోడ్ ను ఉపయోగించి నన్ను చేయనివ్వండి
+
| దీన్ని Calclate_hra.awk కోడ్ ను ఉపయోగించి నన్ను చేయనివ్వండి.
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| for loop కి ముందు, ఎంటర్ నొక్కి ఈ కోడ్ delete space hra square brackets లోపల double quotes లోపల S02 ని టైప్ చేయండి.
+
| for loop కి ముందు, ఎంటర్ నొక్కి ఈ కోడ్ delete space hra square brackets లోపల double quotes లోపల S02 ని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
Line 157: Line 155:
 
|-  
 
|-  
 
| 04:33
 
| 04:33
| రోల్ నంబర్ S02 ఉన్న విద్యార్థి రెకార్డ్ ఔట్ పుట్ లో ప్రింట్ అవలేదు.
+
| రోల్ నంబర్ S02 తో ఉన్న విద్యార్థి రెకార్డ్ ఔట్ పుట్ లో ప్రింట్ అవలేదు.
 
|-  
 
|-  
 
| 04:39
 
| 04:39
|కనుక, ఏ array element ని  అయినా delete command ను ఉపయోగించి తొలగించవచ్చు.
+
|కనుక, ఏ array element ని  అయినా delete command ను ఉపయోగించి తొలగించవచ్చు.
 
|-  
 
|-  
 
| 04:44
 
| 04:44
|  మీరు array పేరు ని index తోపాటూ పేర్కొనాలి.
+
|  మీరు array పేరు ని index తోపాటూ పేర్కొనాలి.
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
Line 196: Line 194:
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| కోడ్ awk BEGIN section లోపల రాయబడిఉంది.
+
| కోడ్ awk BEGIN section లోపల రాయబడి ఉంది.
 
|-  
 
|-  
 
| 05:57
 
| 05:57
Line 205: Line 203:
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
| ఇంకా మనం ARGV ని  index i వద్ద ప్రింట్ చేస్తున్నాం.టర్మినల్ కు మారి ఫైల్ ను అమలు చేయండి.
+
| ఇంకా మనం ARGV ని  index i వద్ద ప్రింట్ చేస్తున్నాం. టర్మినల్ కు మారి ఫైల్ ను అమలు చేయండి.
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
Line 217: Line 215:
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| మనం వ్యక్తిగత arguments ని చూద్దాం. index 0 వద్ద మొదటి  argument లేదా argv, అనేది వాస్తవానికి awk ఇది కమాండ్ పేరు.
+
| మనం వ్యక్తిగత arguments ని చూద్దాం. index 0 వద్ద మొదటి  argument లేదా argv, అనేది వాస్తవానికి awk ఇది కమాండ్ పేరు.
  
 
|-  
 
|-  
Line 258: Line 256:
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విశయాలు: awk array ని ఫైల్ తోపాటూ  ఉపయొగించడం.
+
| ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విశయాలు: awk array ని ఫైల్ తో ఉపయొగించడం.
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
Line 268: Line 266:
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
| ఒక అస్సైన్ మెంట్‌‌- ఉత్తీర్ణులైన విద్యార్థుల కొరకు కొన్నిఅలవెన్సులను లెక్కించండి.
+
| ఒక అస్సైన్ మెంట్‌‌- ఉత్తీర్ణులైన విద్యార్థుల కొరకు కొన్ని అలవెన్సులను లెక్కించండి.
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
Line 289: Line 287:
 
|-
 
|-
 
| 08:56
 
| 08:56
| స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ మరియు ఎన్ బి ఎస్ పి టీం, స్పొకన్ టుటోరియల్స్ సాయంతో వర్క్ శాప్ లను నిర్వహిస్తాయి.
+
| స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తాయి.
 
ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
 
ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
 
|-
 
|-
Line 300: Line 298:
  
 
| 09:12
 
| 09:12
|స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్  కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.   
+
|స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్  కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.   
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24

Latest revision as of 10:57, 19 July 2019

Time
Narration
00:01 awk లో More on single dimensional array పై ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టూటోరియల్ లో మనం నేర్చుకోబోయే అంశాలు: ఫైల్ తో awk array ని ఉపయోగించడం
00:13 array లోని element లను స్క్యాన్ చేయడం
00:16 డీలీట్ స్టేట్ మెంట్
00:18 ARGV array మరియు ENVIRON array.
00:22 వీటిని మనం కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00:25 ఈ టుటోరియల్ రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System మరియు gedit text editor 3.20.1 లను వాడుతున్నాను.
00:37 మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:41 ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి.
00:48 మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.
00:55 లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.
01:00 ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ ట్రాక్ట్ చేయండి.
01:10 ఇంతకుముందు మనము awk arrays యొక్క కొన్ని అంశాలను కవర్ చేసాము.
01:14 మనం ఇప్పుడు ఒక ఫైల్ తో awk array ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.
01:19 మనము ఇంతకుముందు ఉపయోగించిన అదే awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము.
01:25 ఇక్కడ మొదటి ఫీల్డ్ రోల్ నంబర్ మరియు ఆరవ ఫీల్డ్ అనేది విద్యార్థి యొక్క స్టైఫండ్.
01:32 మొదట విద్యార్థులందరి కొరకు HRA ను లెక్కిద్దాం.
01:36 ఇక్కడ, HRA అనేది వారి స్టైపెండ్ మొత్తంలో 30%.
01:41 నేను ఇంతకుముందే కోడ్ ని రాసి దానికి calculate_hra.awk గా సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఆ ఫైల్ ని చూద్దాం.
01:51 BEGIN section లోపల, field separator, Pipe symbol తో ఇనీశియలైజ్ చేయబడింది.
01:57 తర్వాత, మనం action section లో array elements ని ఇనీశియలైజ్ చేస్తున్నాం.
02:02 ఈ section ఇన్ పుట్ ఫైల్ లోని ప్రతీ లైన్ కొరకు ఒకసారి అమలు అవుతుంది.
02:08 నేను HRA ని array వేరియబుల్ గా మరియు dollar one ని index గా డిక్లేర్ చేసాను.
02:14 ఇక్కడ dollar 1 అనేది మొదటి ఫీల్డ్ అయిన రోల్ నంబర్ ని సూచిస్తుంది. మరియు విలువ dollar 6 సున్నా పాయింట్ 3 తో గుణించబడుతుంది. ఇక్కడ డాలర్ సిక్స్(6) అనేది స్టైఫండ్ విలువ.
02:27 కనుక, index రోల్ నంబర్ వద్ద array HRA సంబంధిత HRA మొత్తాన్ని విలువగా కలిగి ఉంటుంది.
02:35 మనం ఈ అర్రె యొక్క అన్ని ఎలిమెంట్ లను ఎలా స్కాన్ చేయవచ్చు?
02:39 దానికోసం మీరు ఈ for loop యొక్క మరో రకాన్ని ఉపయోగించాలి.
02:43 ఈ లూప్ అర్రె లోని ప్రతీ ఇండెక్స్ కొరకు ఒకసారి స్టేట్మెంట్లను అమలు చేస్తుంది.
02:48 వేరియబుల్ var ఇండెక్స్ విలువలకు ఒకదానితరువాత ఇంకొకటి గా సెట్ చేయబడుతుంది.
02:53 ఈ కోడ్ END section లోపల వ్రాయబడింది.
02:57 ఇన్ పుట్ ఫైల్ యొక్క అన్ని లైన్ లను awk ప్రాసెస్ చేసిన తర్వాత ఈ section అమలు అవుతుంది.
03:04 ప్రతీ ఇండెక్స్ విలువ లేదా రోల్ నంబర్ కు ఒకదానితర్వాత మరోదానికి వేరియబుల్ i ఇనీశియలైజ్ చేయబడుతుంది.
03:10 for loop యొక్క ప్రతి పునరావృతంలో, ఒక నిర్దిష్ట రోల్ నంబర్ కొరకు HRA ముద్రించబడుతుంది.
03:16 టర్మినల్ కి మారి ఫైల్ ని అమలు చేయండి.

Ctrl, Alt మరియు T లను నొక్కి టర్మినల్ ని తెరవండి.

03:24 మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి.
03:31 ఇప్పుడు awk space hyphen small f space calculate_hra.awk space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:45 అవుట్పుట్ విద్యార్థులందరి కొరకు రోల్ నంబర్ మరియు HRA ని చూపిస్తుంది.
03:50 ఇప్పుడు నేను రోల్ నంబర్ S02 తో ఉన్న విద్యార్థి కొరకు రికార్డును తొలగించాలనుకుంటున్నాను.
03:56 కనుక, మనం index S02 వద్ద array element ని తొలగించాలి.
04:01 దీన్ని Calclate_hra.awk కోడ్ ను ఉపయోగించి నన్ను చేయనివ్వండి.
04:06 for loop కి ముందు, ఎంటర్ నొక్కి ఈ కోడ్ delete space hra square brackets లోపల double quotes లోపల S02 ని టైప్ చేయండి.
04:19 ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
04:23 నేను టర్మినల్ ను క్లియర్ చేస్తాను.
04:26 మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కి ఎంటర్ నొక్కండి.
04:33 రోల్ నంబర్ S02 తో ఉన్న విద్యార్థి రెకార్డ్ ఔట్ పుట్ లో ప్రింట్ అవలేదు.
04:39 కనుక, ఏ array element ని అయినా delete command ను ఉపయోగించి తొలగించవచ్చు.
04:44 మీరు array పేరు ని index తోపాటూ పేర్కొనాలి.
04:48 ఒకవేళ నేను పూర్తి array ని తొలగించాంచాలంటే?

దీనిని తొలగించాల్సిన array పేరు ని delete statement లో పేర్కోనడం ద్వారా చేయవచ్చు.

04:56 దీన్ని ప్రయత్నించడానికి కోడ్ కి మారదాం.
04:59 index S02 ని కోట్స్ తో పాటూ తొలగించి delete statement నుండి స్కేర్ బ్రాకెట్స్ ని తొలగించండి.
05:07 ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
05:10 టర్మినల్ ను క్లియర్ చేసి మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కండి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
05:19 చూడండి, మనము ఎటువంటి అవుట్పుట్ పొందడం లేదు. పూర్తి array తొలగించబడింది.
05:25 మునుపటి టుటోరియల్ awk built-in variables లో ARGC implies the number of command line arguments అని మనం చెప్పామనిగుర్తుకు తెచ్చుకో౦డి.
05:36 ARGV అనేది command line arguments ని నిల్వ చేస్తుంది.

మనం వాటి విలువలను ఎలా చూపించగలం? మనం చూద్దాం.

05:45 నేను ఇప్పటికే argc_argv.awk లో కోడ్ ని రాసిఉంచాను. ఇప్పుడు కంటెంట్ లను పరిశీలిద్దాం.
05:53 కోడ్ awk BEGIN section లోపల రాయబడి ఉంది.
05:57 మొదట మనం ARGC విలువ అయిన arguments యొక్క సంఖ్య ను ప్రింట్ చేస్తున్నాం.
06:03 తర్వాత, for loop ఉపయోగించి మనం i యొక్క విలువను 0 నుండి ARGC-1 వరకు లూపింగ్ చేస్తున్నాం.
06:11 ఇంకా మనం ARGV ని index i వద్ద ప్రింట్ చేస్తున్నాం. టర్మినల్ కు మారి ఫైల్ ను అమలు చేయండి.
06:19 ఇప్పుడు టర్మినల్ పై awk space hyphen small f space argc underscore argv dot awk space one space two space three అని టైప్ చేయండి.
06:35 ఇక్కడ one two three అనేవి command line argument లు. కమాండ్ ని అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి.
06:43 మనకు arguments ల సంఖ్య 4 గా వచ్చింది. కానీ మనం కేవలం 3 arguments మాత్రమే సరఫరా చేశామని గుర్తుంచుకోండి.
06:50 మనం వ్యక్తిగత arguments ని చూద్దాం. index 0 వద్ద మొదటి argument లేదా argv, అనేది వాస్తవానికి awk ఇది కమాండ్ పేరు.
07:02 తర్వాతమనకు, మనం కమాండ్ లైన్ లో పొందుపరచిన మూడు arguments ఉన్నాయి.
07:07 అందువల్ల ARGC విలువ ఎల్లప్పుడూ మనం ఇచ్చిన కమాండ్ లైన్ ల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువగా ఉంటుంది.
07:16 ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. Built-in variable ENVIRON అనేది environment variables యొక్క associative array.
07:24 array element indices అనేవి environment variable పేర్లు. array element విలువలు అనేవి నిర్దిష్ట ఎన్విరాన్ మెంట్ వేరియబుల్స్ యొక్క విలువలు.
07:35 మనం వేర్వేరు environment variables యొక్క విలువలను ఎలా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
07:40 ముందుగా, మనం మన username ని ప్రింట్ చేద్దాం.
07:43 మనం environment variable USER యొక్క విలువను ప్రింట్ చేయాలి.
07:48 కమాండ్ ప్రాంప్ట్ వద్ద కింది వాటిని టైప్ చేయండి.
07:53 ఎంటర్ నొక్కండి.
07:55 ఔట్పుట్ లాగిన్ అయిన యూజర్ యొక్క పేరు ను చూపిస్తుంది.
08:00 ఇంతటితో ఈ టుటోరియల్ యొక్క చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం.
08:05 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విశయాలు: awk array ని ఫైల్ తో ఉపయొగించడం.
08:11 array యొక్క ఎలిమెంట్ లను స్కాన్ చేయడం.
08:14 డిలీట్ స్టేట్ మెంట్, ARGV array మరియు ENVIRON array
08:20 ఒక అస్సైన్ మెంట్‌‌- ఉత్తీర్ణులైన విద్యార్థుల కొరకు కొన్ని అలవెన్సులను లెక్కించండి.
08:25 పేపర్ ప్రెజెంటేశన్ అల్లొవెన్స్ ఇది స్టైఫండ్ లో 80%.
08:30 పర్ ఫామెన్స్ ఇంసెంటివ్ ఇది స్టైఫండ్‌లో 20%.
08:35 అల్లొవెన్స్ లను రెండు వేర్వేరు arrays లో నిల్వ చేయండి.
08:38 ప్రతీ అల్లొవెన్స్ కీ కావలసిన మొత్తం సొమ్ము మరియు దాని సరాసరిని ప్రింట్ చేయండి.
08:43 awk ప్రోగ్రాం నుండి environment variable PATH యొక్క విలువను ప్రింట్ చేయండి.
08:48 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
08:56 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తాయి.

ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

09:05 మరింత సమాచారం కోసం మాకు రాయండి.
09:08 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
09:12 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
09:24 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya