LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:43, 22 May 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది,
00:09 ఒక డాక్యుమెంట్ లో హెడర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి
00:12 ఒక డాక్యుమెంట్ లో ఫుటర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి
00:15 హెడర్స్ ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి.
00:19 ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ ను డాకుమెంట్స్ లో ఎలా ప్రవేశపెట్టాలి.
00:24 ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.
00:33 లిబ్రే ఆఫీ స్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది.
00:38 మన resume.odt ఫైల్ను తెరుద్దాం.
00:42 ఫూటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి.
00:49 డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం.
00:51 మెనూ బార్ లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి.
00:58 “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:01 పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు.
01:06 ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి.
01;12 ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:15 మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు.
01;19 డాక్యుమెంట్ లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి.
01:24 మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు.
01:29 పేజీ నంబర్ కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి.
01:35 “Edit Fields: Document” అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది.
01:41 “Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు.
01:53 ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు.
01:58 మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం.
02:05 మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు.
02:09 అదే విధముగా, మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు.
02:13 మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి.
02:17 "Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02;23 “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:26 హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు.
02:30 హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:37 కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:42 హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది.
02:45 Date పై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి.
02:51 ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం.
02:58 మెను బార్ లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి.
03:05 డాక్యుమెంట్ ను “50%” వరకు జూమ్ చేద్దాం.
03:09 దానివలన తేది ని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ ను పేజీ దిగువన చూడవచ్చు.
03:15 ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది.
03:19 అసలు డాక్యుమెంట్ కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి.
03:25 మీరు హె డర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు.
03:30 లేదా హెడర్ లేక ఫుట్టర్ కు బార్డర్ ను కూడా చూపవచ్చు.
03:34 మెను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి.
03:40 డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ ను ఎంచుకోండి.
03:43 “Left margin” విలువ ను 1.00cm” గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు.
03:52 ఫుటర్ కు బార్డర్ లేదా ఛాయ ను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆ పై ఫుటర్ లో పెట్టవలసిన విలవ ఎంపికల ను సెట్ చేయండి.
04:03 ఉదాహరణకు, ఫుటర్ లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
04;10 ఇక్కడ “Shadow style” ఎంపిక లో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది.
04:18 మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు.
04:23 అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ ను అన్వేషించండి.
04:28 “OK” పైన క్లిక్ చేయండి.
04:30 మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే , ప్రభావం ఫుటరు కు జోడించ బడిందని అని చూడవచ్చు.
04;36 ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్ కు మరొక పేజీ ని జోడిన్చు కుందాం.
04:41 ఇది, ఇన్‌సర్ట్>> మ్యాన్యూవల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికల ను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
04:47 “OK” పైన క్లిక్ చేయండి.
04:50 పేజ్ నంబర్ “2” గా ప్రదర్శింపబడ్డదని గమనించండి.
04:54 డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి.
05:01 తదుపరి మెను బార్ లోని "ఫార్మాట్" పైన క్లిక్ చేసి, “Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి.
05:08 కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి.
05:16 తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి.
05:20 “New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆ పై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
05:25 “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరు ను టైప్ చెయ్యవచ్చు.
05:30 ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం.
05:35 “Next Style” ను “Default” గా సెట్ చేయండి.
05:38 డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:42 “Footer on” చెక్బాక్స్ ను అన్ చెక్ చేయండి ఒక వేళా అది అన్ చెక్ చేయబడి లేకుంటే.
05:48 చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
05:51 మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ కు వచ్చాము.
05:55 “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి.
06:01 “new first page” పైన డబల్ క్లిక్ చేయండి.
06:04 మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీ లలో ఉందని చూడగలరు.
06:11 అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు.
06:19 డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం.
06:22 ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం.
06:27 ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి.
06:31 అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరిం చాలి.
06:35 నోట్ కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది.
06:40 ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు.
06:45 ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert " ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:51 తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:55 “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
07:02 అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్లు ఉన్నాయి.
07:08 “Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది.
07:15 "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది.
07:24 ఈ డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం.
07:26 ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్ లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి.
07:33 ఆపై "Footnotes / Endnotes" పైన క్లిక్ చేయండి.
07:37 మీరు స్వయంచాలకంగా AutoNumbering మరియు Styles కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు.
07:42 మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
07:49 “Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం.
07:54 “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది.
08:00 ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు.
08:03 ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి.
08:09 ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
08:17 మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
08:24 కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote” ను ఎంచుకోవచ్చు.
08:29 “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
08:32 ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువ తో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు.
08:39 మీరు “This is the end of first page” అని టెక్స్ట్ ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు.
08:45 ఆపై కీబోర్డ్ లోని "ఎంటర్" బటన్ నొక్కండి.
08:48 మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్నోట్ను చూడగలరు.
08:55 అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు.
09:00 దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:04 సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది.
09:06 డాక్యుమెంట్ లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట
09:09 డాక్యుమెంట్ లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట
09:12 మొదటి పేజీ నుండి ఫూటర్స్ ను ఎలా తొలగించుట
09:15 డాక్యుమెంట్ లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట.
09:19 సంగ్రహ పరీక్ష.
09:22 “practice.odt” ఫైల్ ను తెరవండి.
09:25 డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫూటర్ ను జోడించండి.
09:28 హెడర్లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి.
09:31 ఫూటర్ లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి.
09:35 పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి.
09:39 డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి.
09:43 * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:46 * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది.
09:49 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
09:54 *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు.
09:56 * స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:00 *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
10:04 * మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాయండి.
10:10 *స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10;15 *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:22 *ఈ మిషన్ గురించి,
10:25 *స్పోకెన్- ట్యుటోరియల్.org / NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.
10:33 *ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india