Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
|| లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్.
+
||లిబ్ర్ ఆఫీస్పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్.
 
|-  
 
|-  
 
||00:07
 
||00:07
|| ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది,
+
||ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకునేది,
 
|-
 
|-
 
||00:09
 
||00:09
||ఒక డాక్యుమెంట్ లో హెడర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి
+
||ఒక డాక్యుమెంట్లో హెడర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి,
 
|-
 
|-
 
||00:12
 
||00:12
|| ఒక డాక్యుమెంట్ లో ఫుటర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి  
+
||ఒక డాక్యుమెంట్లో ఫుటర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి,
 
|-
 
|-
 
||00:15
 
||00:15
||హెడర్స్ ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి.
+
||హెడర్స్ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి.
 
|-
 
|-
 
||00:19
 
||00:19
||ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ ను డాకుమెంట్స్ లో ఎలా ప్రవేశపెట్టాలి.  
+
||ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ను డాకుమెంట్స్లో ఎలా ప్రవేశపెట్టాలి.  
 
|-   
 
|-   
 
||00:24
 
||00:24
Line 26: Line 26:
 
|-  
 
|-  
 
||00:33
 
||00:33
|| లిబ్రే ఆఫీ స్ రైటర్  డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు  జోడించేందుకు అనుమతిస్తుంది.  
+
||లిబ్రే ఆఫీస్ రైటర్  డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు  జోడించేందుకు అనుమతిస్తుంది.  
 
|-
 
|-
 
||00:38  
 
||00:38  
Line 32: Line 32:
 
|-
 
|-
 
||00:42
 
||00:42
|| ఫూటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట  ఫూటర్  ప్రవేశ పెట్టాలో  ఆ పేజీ పైన క్లిక్ చేయండి.  
+
||ఫూటర్లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట  ఫూటర్  ప్రవేశ పెట్టాలో  ఆ పేజీ పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||00:49
 
||00:49
Line 38: Line 38:
 
|-
 
|-
 
||00:51
 
||00:51
|| మెనూ బార్ లోని  “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి.  
+
||మెనూ బార్లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||00:58
 
||00:58
|| “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.   
+
||“Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||01:01
 
||01:01
|| పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు.  
+
||పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు.  
 
|-
 
|-
 
||01:06
 
||01:06
|| ఫూటర్ లో పేజీ నంబర్  ప్రదర్శించేందుకు, ముందుగ  “Insert” ఎంపిక  పైన క్లిక్ చేయాలి.   
+
||ఫూటర్ లో పేజీ నంబర్  ప్రదర్శించేందుకు, ముందుగ  “Insert” ఎంపిక  పైన క్లిక్ చేయాలి.   
 
|-
 
|-
 
||01;12
 
||01;12
||ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.  
+
||ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||01:15
 
||01:15
|| మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు.
+
||మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు.
 
|-
 
|-
||01;19
+
||01:19
|| డాక్యుమెంట్ లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number”  పైన క్లిక్ చేయండి.  
+
||డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number”  పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||01:24
 
||01:24
|| మనము వెంటనే,   సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు.  
+
||మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు.  
 
|-
 
|-
 
||01:29
 
||01:29
|| పేజీ నంబర్ కు వివిధ  రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ  నంబర్  పైన  డబల్ క్లిక్ చేయండి.  
+
||పేజీ నంబర్కు వివిధ  రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ  నంబర్  పైన  డబల్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||01:35
 
||01:35
|| “Edit Fields: Document”  అనే డైలాగ్ బాక్స్  తేరా పైన  కనిపిస్తుంది.  
+
||“Edit Fields: Document”  అనే డైలాగ్ బాక్స్  తేరా పైన  కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
||01:41
 
||01:41
Line 71: Line 71:
 
|-
 
|-
 
||01:53
 
||01:53
|| ఇక్కడ  మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్  స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు.   
+
|| ఇక్కడ  మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్  స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు.   
 
|-
 
|-
 
||01:58
 
||01:58
|| మనము  “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని  తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం.  
+
||మనము  “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని  తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం.  
 
|-
 
|-
 
||02:05
 
||02:05
|| మీరు పేజీ  కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు.   
+
||మీరు పేజీ  కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు.   
 
|-  
 
|-  
 
||02:09
 
||02:09
|| అదే విధముగా, మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు.  
+
||అదే విధముగా, మనము డాక్యుమెంట్లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు.  
 
|-
 
|-
 
||02:13
 
||02:13
Line 89: Line 89:
 
|-
 
|-
 
||02;23
 
||02;23
|| “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.  
+
||“Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:26  
 
||02:26  
|| హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు.  
+
||హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు.  
 
|-
 
|-
 
||02:30
 
||02:30
|| హెడర్  లో  తేది ప్రవేశ పెట్టుటకు,  “Insert” పై  క్లిక్ చేసి, ఆ పై “Fields”  ఎంపిక పైన క్లిక్ చేయండి.  
+
||హెడర్  లో  తేది ప్రవేశ పెట్టుటకు,  “Insert” పై  క్లిక్ చేసి, ఆపై “Fields”  ఎంపిక పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:37
 
||02:37
|| కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన  క్లిక్ చేయండి.  
+
||కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:42
 
||02:42
Line 104: Line 104:
 
|-
 
|-
 
||02:45
 
||02:45
|| Date పై డబల్ క్లిక్ చేస్తే,  వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి.   
+
||Dateపై డబల్ క్లిక్ చేస్తే,  వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి.   
 
|-
 
|-
 
||02:51
 
||02:51
|| ఇక్కడ  31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం.  
+
||ఇక్కడ  31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం.  
 
|-
 
|-
 
||02:58  
 
||02:58  
|| మెను బార్ లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి.  
+
||మెను బార్లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||03:05
 
||03:05
|| డాక్యుమెంట్  ను “50%” వరకు జూమ్ చేద్దాం.  
+
||డాక్యుమెంట్ను “50%” వరకు జూమ్ చేద్దాం.  
 
|-
 
|-
 
||03:09
 
||03:09
||దానివలన  తేది ని పేజీ ఎగువన  మరియు  పేజీ నంబర్ ను పేజీ  దిగువన చూడవచ్చు.  
+
||దానివలన  తేదిని పేజీ ఎగువన  మరియు  పేజీ నంబర్ను పేజీ  దిగువన చూడవచ్చు.  
 
|-
 
|-
 
||03:15
 
||03:15
|| ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ  పైన కనబడుతుంది.  
+
||ఇది డాక్యుమెంట్లోని ప్రతి పేజీ  పైన కనబడుతుంది.  
 
|-
 
|-
 
||03:19
 
||03:19
|| అసలు డాక్యుమెంట్ కు తిరిగి వేళ్ళుటకు,  “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి.   
+
||అసలు డాక్యుమెంట్కు తిరిగి వేళ్ళుటకు,  “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||03:25
 
||03:25
|| మీరు హె డర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్  మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు.
+
|| మీరు హెడర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్కు సంబంధిత టెక్స్ట్  మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు.
 
|-
 
|-
 
||03:30
 
||03:30
||లేదా హెడర్ లేక  ఫుట్టర్ కు బార్డర్ ను కూడా చూపవచ్చు.  
+
||లేదా హెడర్ లేక  ఫుట్టర్కు బార్డర్ను కూడా చూపవచ్చు.  
 
|-
 
|-
 
||03:34  
 
||03:34  
|| మెను బార్ లోని   “Format” ఎంపిక పై  క్లిక్ చేసి  తరవాత “Page” పైన క్లిక్ చేయండి.  
+
|| మెను బార్లోని   “Format” ఎంపిక పై  క్లిక్ చేసి  తరవాత “Page” పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||03:40
 
||03:40
||డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్  ను ఎంచుకోండి.  
+
||డైలాగ్ బాక్స్లోని “Footer” ట్యాబ్ను ఎంచుకోండి.  
 
|-   
 
|-   
 
|| 03:43
 
|| 03:43
||“Left margin”  విలువ ను 1.00cm” గా సెట్ చేయ్యడం  ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను  సెట్ చెయ్యవచ్చు.  
+
||“Left margin”  విలువను 1.00cm”గా సెట్ చేయ్యడం  ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను  సెట్ చెయ్యవచ్చు.  
 
|-
 
|-
 
||03:52  
 
||03:52  
||ఫుటర్ కు బార్డర్ లేదా ఛాయ ను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆ పై ఫుటర్ లో పెట్టవలసిన విలవ ఎంపికల ను సెట్ చేయండి.
+
||ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి.
 
|-
 
|-
||04:03
+
||04:03
||ఉదాహరణకు, ఫుటర్ లో ఛాయా శైలి చేర్చుటకు  “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి.       
+
||ఉదాహరణకు, ఫుటర్లో ఛాయా శైలి చేర్చుటకు  “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి.       
 
+
 
|-
 
|-
 
||04;10
 
||04;10
|| ఇక్కడ  “Shadow style” ఎంపిక  లో “Position” ట్యాబ్   కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య  అది  కనిపిస్తుంది.  
+
||ఇక్కడ  “Shadow style” ఎంపికలో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య  అది  కనిపిస్తుంది.  
 
|-  
 
|-  
 
||04:18
 
||04:18
|| మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు.  
+
||మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు.  
 
|-
 
|-
 
||04:23
 
||04:23
|| అందుబాటులో  ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ ను అన్వేషించండి.
+
||అందుబాటులో  ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ను అన్వేషించండి.
 
|-
 
|-
 
||04:28
 
||04:28
|| “OK” పైన క్లిక్ చేయండి.  
+
||“OK” పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||04:30
 
||04:30
|| మళ్ళీ OK పైన  క్లిక్ చేస్తే , ప్రభావం ఫుటరు  కు జోడించ బడిందని అని చూడవచ్చు.
+
||మళ్ళీ "OK" పైన  క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు.
 
|-
 
|-
 
||04;36
 
||04;36
|| ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్ కు మరొక పేజీ ని జోడిన్చు కుందాం.  
+
||ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్కు మరొక పేజీని జోడిన్చుకుందాం.  
 
|-
 
|-
 
||04:41
 
||04:41
|| ఇది, ఇన్‌సర్ట్>> మ్యాన్యూవల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికల  ను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.  
+
||ఇది, "ఇన్‌సర్ట్", "మ్యాన్యూవల్ బ్రేక్" మరియు "పేజ్ బ్రేక్" ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.  
 
|-  
 
|-  
 
||04:47
 
||04:47
|| “OK” పైన క్లిక్ చేయండి.  
+
||“OK” పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||04:50
 
||04:50
||పేజ్ నంబర్ “2”  గా ప్రదర్శింపబడ్డదని గమనించండి.
+
||పేజ్ నంబర్ “2”గా ప్రదర్శింపబడ్డదని గమనించండి.
 
|-
 
|-
 
||04:54
 
||04:54
|| డాక్యుమెంట్  యొక్క మొదటి పేజీలో  ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి.  
+
||డాక్యుమెంట్  యొక్క మొదటి పేజీలో  ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి.  
 
|-
 
|-
 
||05:01
 
||05:01
|| తదుపరి మెను బార్ లోని "ఫార్మాట్" పైన  క్లిక్ చేసి,  “Styles and Formatting  ఎంపిక  పైన క్లిక్ చేయండి.
+
||తదుపరి మెను బార్లోని "ఫార్మాట్" పైన  క్లిక్ చేసి,  “Styles and Formatting  ఎంపిక  పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
|| కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్  “Page Styles” పైన క్లిక్ చేయండి.  
+
|| కనిపించే డైలాగ్ బాక్స్లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్  “Page Styles” పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||05:16
 
||05:16
Line 186: Line 185:
 
|-
 
|-
 
||05:20
 
||05:20
||“New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆ పై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి.  
+
||“New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||05:25
 
||05:25
|| “Name” రంగంలో  మనము  ప్రవేశ  పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరు ను టైప్ చెయ్యవచ్చు.
+
|| “Name” రంగంలో  మనము  ప్రవేశ  పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
||05:30  
 
||05:30  
|| ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం.  
+
|| ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
||05:35
 
||05:35
|| “Next Style” ను “Default” గా సెట్  చేయండి.  
+
|| “Next Style”ను “Default”గా సెట్  చేయండి.  
 
|-
 
|-
 
||05:38
 
||05:38
Line 201: Line 200:
 
|-
 
|-
 
||05:42  
 
||05:42  
|| “Footer on” చెక్బాక్స్ ను అన్ చెక్  చేయండి ఒక వేళా అది  అన్ చెక్ చేయబడి లేకుంటే.  
+
||“Footer on” చెక్బాక్స్ను అన్ చెక్  చేయండి, ఒక వేళా అది  అన్ చెక్ చేయబడి లేకుంటే.  
 
|-
 
|-
 
||05:48  
 
||05:48  
|| చివరగా  “OK”  బటన్  పైన క్లిక్ చేయండి.  
+
||చివరగా  “OK”  బటన్  పైన క్లిక్ చేయండి.   
    
+
 
|-
 
|-
 
||05:51
 
||05:51
|| మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ కు వచ్చాము.  
+
||మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్కు వచ్చాము.  
 
|-
 
|-
 
||05:55
 
||05:55
|| “new first page" శైలి  “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి.  
+
||“new first page" శైలి  “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి.  
 
|-
 
|-
 
||06:01  
 
||06:01  
Line 217: Line 215:
 
|-
 
|-
 
|| 06:04
 
|| 06:04
|| మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీ లలో ఉందని చూడగలరు.   
+
||మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీలలో ఉందని చూడగలరు.   
 
|-
 
|-
 
||06:11
 
||06:11
|| అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు.  
+
||అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు.  
 
|-
 
|-
 
||06:19
 
||06:19
|| డైలాగ్   బాక్స్ ను ముసివేద్దం.  
+
|| డైలాగ్ బాక్స్ను ముసివేద్దం.  
 
|-
 
|-
 
||06:22  
 
||06:22  
|| ఇప్పుడు మనము లిబ్రే  ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం.  
+
||ఇప్పుడు మనము లిబ్రే  ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
||06:27  
 
||06:27  
|| ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే  ఇవి ప్రస్తావించబడ్డాయి.  
+
||ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే  ఇవి ప్రస్తావించబడ్డాయి.  
 
|-
 
|-
 
||06:31
 
||06:31
|| అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో  సేకరిం చాలి.
+
||అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో  సేకరించాలి.
|-
+
|
 
||06:35
 
||06:35
|| నోట్ కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది.
+
||నోట్కు "యాంకర్" ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది.
 
|-
 
|-
 
||06:40
 
||06:40
|| ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు.
+
||"ఆటోమేటిక్ నంబరింగ్" లేదా "కస్టమ్ సింబల్" మధ్య మీరు ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
 
||06:45  
 
||06:45  
|| ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert " ఎంపిక పైన క్లిక్ చేయండి.
+
||ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert" ఎంపిక పైన క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
||06:51
 
||06:51
|| తరవాత  “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి.
+
||తరవాత  “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:55
 
||06:55
Line 253: Line 251:
 
|-
 
|-
 
|| 07:08
 
|| 07:08
|| “Numbering" మీకు ఫుట్నోట్స్   మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది.
+
||“Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
|| 07:15
 
|| 07:15
|| "Automatic" ఎంపిక మీరు  చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ ను   స్వయంచాలకంగా  వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది.   
+
||"Automatic" ఎంపిక మీరు  చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను   స్వయంచాలకంగా  వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది.   
 
|-
 
|-
 
||07:24
 
||07:24
|| ఈ  డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం.  
+
||ఈ  డైలాగ్ బాక్స్ను ముసివేద్దం.  
 
|-
 
|-
 
||07:26  
 
||07:26  
|| ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్ లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి.
+
||"ఆటోమేటిక్ నంబరు" సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:33
 
||07:33
|| ఆపై  "Footnotes / Endnotes"  పైన క్లిక్ చేయండి.
+
||ఆపై  "Footnotes/Endnotes"  పైన క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
||07:37  
 
||07:37  
|| మీరు స్వయంచాలకంగా  ''' AutoNumbering ''' మరియు '''Styles''' కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు.   
+
|| మీరు స్వయంచాలకంగా  "AutoNumbering" మరియు "Styles" కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు.   
 
|-
 
|-
 
||07:42
 
||07:42
|| మీ అవసరానికి  అనుగునగా ఈ ఎంపికల నుండి  ఎంచుకోని  ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
+
||మీ అవసరానికి  అనుగునగా ఈ ఎంపికల నుండి  ఎంచుకోని  ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:49
 
||07:49
|| “Insert” మరియు  “Footnote/Endnote” ఎంపికకు  తిరిగి వెళ్దాం.
+
||“Insert” మరియు  “Footnote/Endnote” ఎంపికకు  తిరిగి వెళ్దాం.
 
|-
 
|-
 
||07:54
 
||07:54
|| “Character”  ఎంపిక  ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది.  
+
||“Character”  ఎంపిక  ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది.  
 
|-
 
|-
 
||08:00
 
||08:00
|| ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు.
+
||ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు.
 
|-
 
|-
 
||08:03
 
||08:03
|| ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని  క్రింది బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, "character" రంగంలోని  క్రింది బటన్ పై క్లిక్ చేయండి.
 
|-   
 
|-   
 
||08:09
 
||08:09
|| ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:17   
 
||08:17   
|| మన ఎంపికను  తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న   “Footnote”  లేక  “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
+
||మన ఎంపికను  తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote”  లేక  “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:24
 
||08:24
|| కాబట్టి   “Numbering”  కింద “Automatic” మరియు  “Type” కింద “Footnote” ను ఎంచుకోవచ్చు.
+
||కాబట్టి “Numbering”  కింద “Automatic” మరియు  “Type” కింద “Footnote”ను ఎంచుకోవచ్చు.
 
|-  
 
|-  
 
||08:29
 
||08:29
|| “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
+
||“OK” బటన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:32
 
||08:32
|| ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువ తో పేజీ యొక్క   దిగువన కనిపిస్తుందని చూడగలరు.  
+
||ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు.  
 
|-
 
|-
 
||08:39
 
||08:39
|| మీరు “This is the end of  first page” అని టెక్స్ట్ ను ఫుట్ నోట్  రంగంలో టైప్ చేయగలరు.  
+
|| మీరు “This is the end of  first page” అని టెక్స్ట్ను ఫుట్ నోట్  రంగంలో టైప్ చేయగలరు.  
 
|-
 
|-
 
||08:45
 
||08:45
|| ఆపై కీబోర్డ్ లోని "ఎంటర్" బటన్ నొక్కండి.  
+
||ఆపై కీబోర్డ్లోని "ఎంటర్" బటన్ నొక్కండి.  
 
|-
 
|-
 
||08:48
 
||08:48
|| మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్నోట్ను చూడగలరు.
+
||మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్నోట్ను చూడగలరు.
 
|-
 
|-
 
||08:55
 
||08:55
|| అదే విధంగా, మీరు డాక్యుమెంట్  దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు.
+
||అదే విధంగా, మీరు డాక్యుమెంట్  దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు.
 
|-  
 
|-  
 
||09:00
 
||09:00
|| దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.  
+
||దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.  
 
|-
 
|-
 
||09:04
 
||09:04
|| సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది.
+
||సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది.
 
|-
 
|-
 
||09:06
 
||09:06
| | డాక్యుమెంట్ లో హెడర్స్ ఎలా  ప్రవేశపెట్టుట  
+
||డాక్యుమెంట్లో హెడర్స్ ఎలా  ప్రవేశపెట్టుట  
 
|-
 
|-
 
||09:09
 
||09:09
|| డాక్యుమెంట్ లో   ఫూటర్స్ ఎలా  ప్రవేశపెట్టుట  
+
||డాక్యుమెంట్లో   ఫూటర్స్ ఎలా  ప్రవేశపెట్టుట  
 
|-
 
|-
 
||09:12
 
||09:12
|| మొదటి పేజీ నుండి ఫూటర్స్ ను ఎలా తొలగించుట  
+
||మొదటి పేజీ నుండి ఫూటర్స్ను ఎలా తొలగించుట  
 
|-  
 
|-  
 
||09:15
 
||09:15
|| డాక్యుమెంట్ లో ఫుట్ నోట్  మరియు ఎండ్ నోట్  ఎలా  ప్రవేశపెట్టుట.  
+
||డాక్యుమెంట్లో ఫుట్ నోట్  మరియు ఎండ్ నోట్  ఎలా  ప్రవేశపెట్టుట.  
 
|-
 
|-
 
||09:19
 
||09:19
|| సంగ్రహ పరీక్ష.  
+
||సంగ్రహ పరీక్ష.  
 
|-
 
|-
 
||09:22
 
||09:22
|| “practice.odt” ఫైల్ ను తెరవండి.
+
||“practice.odt” ఫైల్ను తెరవండి.
 
|-
 
|-
 
||09:25
 
||09:25
|| డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫూటర్ ను జోడించండి.  
+
||డాక్యుమెంట్లో ఒక హెడర్ మరియు ఫూటర్ను జోడించండి.  
 
|-
 
|-
 
||09:28
 
||09:28
|| హెడర్లో  "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి.  
+
||హెడర్లో  "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి.  
 
|-
 
|-
 
||09:31
 
||09:31
|| ఫూటర్ లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి.  
+
||ఫూటర్లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి.  
 
|-
 
|-
 
||09:35
 
||09:35
|| పేజీ ఎక్కడ  ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి.  
+
||పేజీ ఎక్కడ  ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి.  
 
|-
 
|-
 
||09:39
 
||09:39
|| డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి.
+
||డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి.
 
|-
 
|-
 
||09:43
 
||09:43
Line 355: Line 353:
 
|-
 
|-
 
||09:46
 
||09:46
|| * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది.  
+
||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది.  
 
|-
 
|-
 
||09:49
 
||09:49
|| * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
+
||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
|-
 
|-
 
||09:54
 
||09:54
||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు.  
+
||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు.  
 
|-
 
|-
 
||09:56
 
||09:56
Line 367: Line 365:
 
|-  
 
|-  
 
||10:00
 
||10:00
||*ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.  
+
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.  
 
|-
 
|-
 
||10:04
 
||10:04
||* మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాయండి.  
+
||* మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాయండి.  
 
|-
 
|-
 
||10:10
 
||10:10
||*స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
+
||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
|-
 
|-
 
||10;15   
 
||10;15   
|| *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
+
||* దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-  
 
|-  
 
||10:22
 
||10:22
|| *ఈ మిషన్ గురించి,
+
||* ఈ మిషన్ గురించి,
 
|-
 
|-
 
||10:25
 
||10:25
  || *స్పోకెన్- ట్యుటోరియల్.org / NMEICT hyphen Intro  లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.  
+
  ||* స్పోకెన్- ట్యుటోరియల్.org/NMEICT hyphen Intro  లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.  
 
|-
 
|-
 
||10:33
 
||10:33
|| *ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
+
||* ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
 
+
 
|-
 
|-

Revision as of 11:59, 4 June 2015

Time Narration
00:00 లిబ్ర్ ఆఫీస్పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకునేది,
00:09 ఒక డాక్యుమెంట్లో హెడర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి,
00:12 ఒక డాక్యుమెంట్లో ఫుటర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి,
00:15 హెడర్స్ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి.
00:19 ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ను డాకుమెంట్స్లో ఎలా ప్రవేశపెట్టాలి.
00:24 ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.
00:33 లిబ్రే ఆఫీస్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది.
00:38 మన resume.odt ఫైల్ను తెరుద్దాం.
00:42 ఫూటర్లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి.
00:49 డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం.
00:51 మెనూ బార్లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి.
00:58 “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:01 పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు.
01:06 ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి.
01;12 ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:15 మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు.
01:19 డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి.
01:24 మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు.
01:29 పేజీ నంబర్కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి.
01:35 “Edit Fields: Document” అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది.
01:41 “Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు.
01:53 ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు.
01:58 మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం.
02:05 మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు.
02:09 అదే విధముగా, మనము డాక్యుమెంట్లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు.
02:13 మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి.
02:17 "Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02;23 “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:26 హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు.
02:30 హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:37 కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:42 హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది.
02:45 Dateపై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి.
02:51 ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం.
02:58 మెను బార్లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి.
03:05 డాక్యుమెంట్ను “50%” వరకు జూమ్ చేద్దాం.
03:09 దానివలన తేదిని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ను పేజీ దిగువన చూడవచ్చు.
03:15 ఇది డాక్యుమెంట్లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది.
03:19 అసలు డాక్యుమెంట్కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి.
03:25 మీరు హెడర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు.
03:30 లేదా హెడర్ లేక ఫుట్టర్కు బార్డర్ను కూడా చూపవచ్చు.
03:34 మెను బార్లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి.
03:40 డైలాగ్ బాక్స్లోని “Footer” ట్యాబ్ను ఎంచుకోండి.
03:43 “Left margin” విలువను 1.00cm”గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు.
03:52 ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి.
04:03 ఉదాహరణకు, ఫుటర్లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
04;10 ఇక్కడ “Shadow style” ఎంపికలో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది.
04:18 మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు.
04:23 అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ను అన్వేషించండి.
04:28 “OK” పైన క్లిక్ చేయండి.
04:30 మళ్ళీ "OK" పైన క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు.
04;36 ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్కు మరొక పేజీని జోడిన్చుకుందాం.
04:41 ఇది, "ఇన్‌సర్ట్", "మ్యాన్యూవల్ బ్రేక్" మరియు "పేజ్ బ్రేక్" ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
04:47 “OK” పైన క్లిక్ చేయండి.
04:50 పేజ్ నంబర్ “2”గా ప్రదర్శింపబడ్డదని గమనించండి.
04:54 డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి.
05:01 తదుపరి మెను బార్లోని "ఫార్మాట్" పైన క్లిక్ చేసి, “Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి.
05:08 కనిపించే డైలాగ్ బాక్స్లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి.
05:16 తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి.
05:20 “New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
05:25 “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు.
05:30 ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం.
05:35 “Next Style”ను “Default”గా సెట్ చేయండి.
05:38 డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:42 “Footer on” చెక్బాక్స్ను అన్ చెక్ చేయండి, ఒక వేళా అది అన్ చెక్ చేయబడి లేకుంటే.
05:48 చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
05:51 మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్కు వచ్చాము.
05:55 “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి.
06:01 “new first page” పైన డబల్ క్లిక్ చేయండి.
06:04 మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీలలో ఉందని చూడగలరు.
06:11 అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు.
06:19 డైలాగ్ బాక్స్ను ముసివేద్దం.
06:22 ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం.
06:27 ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి.
06:31 అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరించాలి. 06:35 నోట్కు "యాంకర్" ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది.
06:40 "ఆటోమేటిక్ నంబరింగ్" లేదా "కస్టమ్ సింబల్" మధ్య మీరు ఎంచుకోవచ్చు.
06:45 ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert" ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:51 తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:55 “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
07:02 అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్లు ఉన్నాయి.
07:08 “Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది.
07:15 "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది.
07:24 ఈ డైలాగ్ బాక్స్ను ముసివేద్దం.
07:26 "ఆటోమేటిక్ నంబరు" సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి.
07:33 ఆపై "Footnotes/Endnotes" పైన క్లిక్ చేయండి.
07:37 మీరు స్వయంచాలకంగా "AutoNumbering" మరియు "Styles" కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు.
07:42 మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
07:49 “Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం.
07:54 “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది.
08:00 ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు.
08:03 ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, "character" రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి.
08:09 ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
08:17 మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
08:24 కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote”ను ఎంచుకోవచ్చు.
08:29 “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
08:32 ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు.
08:39 మీరు “This is the end of first page” అని టెక్స్ట్ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు.
08:45 ఆపై కీబోర్డ్లోని "ఎంటర్" బటన్ నొక్కండి.
08:48 మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్నోట్ను చూడగలరు.
08:55 అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు.
09:00 దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:04 సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది.
09:06 డాక్యుమెంట్లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట
09:09 డాక్యుమెంట్లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట
09:12 మొదటి పేజీ నుండి ఫూటర్స్ను ఎలా తొలగించుట
09:15 డాక్యుమెంట్లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట.
09:19 సంగ్రహ పరీక్ష.
09:22 “practice.odt” ఫైల్ను తెరవండి.
09:25 డాక్యుమెంట్లో ఒక హెడర్ మరియు ఫూటర్ను జోడించండి.
09:28 హెడర్లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి.
09:31 ఫూటర్లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి.
09:35 పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి.
09:39 డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి.
09:43 * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:46 * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది.
09:49 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
09:54 * స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు.
09:56 * స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:00 * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
10:04 * మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాయండి.
10:10 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10;15 * దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:22 * ఈ మిషన్ గురించి,
10:25 * స్పోకెన్- ట్యుటోరియల్.org/NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.
10:33 * ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india