Difference between revisions of "LibreOffice-Suite-Writer/C3/Using-search-replace-auto-correct/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || TIME || NARRATION |- ||00:00 ||లిబ్రేఆఫీస్ రైటర్ - ఫైండ్ మరియు రీప్లేస్ లక్షణం...")
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:00  
 
||00:00  
||లిబ్రేఆఫీస్ రైటర్ - ఫైండ్ మరియు రీప్లేస్ లక్షణం ఉపయోగించడం మరియు రైటర్ లో ఆటో కరెక్ట్ ఫీచర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
+
||లిబ్రేఆఫీస్ రైటర్- ఫైండ్ మరియు రీప్లేస్ లక్షణం ఉపయోగించడం మరియు రైటర్ లో ఆటో కరెక్ట్ ఫీచర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:09  
 
||00:09  
Line 14: Line 14:
 
||00:14  
 
||00:14  
 
|| స్పెల్ తనిఖీ మరియు
 
|| స్పెల్ తనిఖీ మరియు
|-
+
|-  
 
||00:15  
 
||00:15  
 
|| ఆటో కరెక్ట్.   
 
|| ఆటో కరెక్ట్.   
Line 31: Line 31:
 
|-
 
|-
 
||00:40  
 
||00:40  
||ముందుగా “resume.odt” ఫైల్ ను తెరుద్దాం.
+
||ముందుగా “resume.odt” ఫైల్ ను తెరుద్దాం.
 
|-
 
|-
 
||00:44  
 
||00:44  
Line 58: Line 58:
 
|-
 
|-
 
||01:25  
 
||01:25  
|| మీరు ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలో ఆ టెక్స్ట్ ను “Replace with” ఫీల్డ్  లో ఎంటర్ చేయండి
+
|| మీరు ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలో ఆ టెక్స్ట్ ను “Replace with” ఫీల్డ్  లో ఎంటర్ చేయండి.
 
|-
 
|-
 
||01:31  
 
||01:31  
Line 76: Line 76:
 
|-
 
|-
 
||01:57  
 
||01:57  
||“More Options”  బటన్, నిర్దిష్టమైన "Find and Replace" ఎంపికల  జాబితాను కలిగి వుంటుంది .
+
||“More Options”  బటన్, నిర్దిష్టమైన "Find and Replace" ఎంపికల  జాబితాను కలిగి వుంటుంది.
 
|-
 
|-
 
||02:03  
 
||02:03  
||“Backwards” ఎంపిక  టెక్స్ట్ కోసం కింది నుండి వరకు వెతుకుతుంది. “Current selection only”  
+
||“Backwards” ఎంపిక  టెక్స్ట్ కోసం కింది నుండి వరకు వెతుకుతుంది. “Current selection only” అనేది ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో కావాల్సిన టెక్స్ట్ కోసం వెతుకుతుంది.
అనేది ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో కావాల్సిన టెక్స్ట్ కోసం వెతుకుతుంది.
+
 
|-
 
|-
 
||02:15  
 
||02:15  
||“Regular expressions”, “Search for Styles”  మరియు మరికొన్ని ఇతర అడ్వాన్స్డ్  ఎంపికలను  
+
||“Regular expressions”, “Search for Styles”  మరియు మరికొన్ని ఇతర అడ్వాన్స్డ్  ఎంపికలను
 
కుడా కలిగి వుంది.
 
కుడా కలిగి వుంది.
 
|-
 
|-
Line 102: Line 101:
 
|-
 
|-
 
||02:48   
 
||02:48   
||“Find and Replace” లక్షణం గురించి నేర్చుకున్న తర్వాత,  లిబ్రే  ఆఫీస్  రైటర్ లో స్పెల్ చెక్  
+
||“Find and Replace” లక్షణం గురించి నేర్చుకున్న తర్వాత,  లిబ్రే  ఆఫీస్  రైటర్ లో స్పెల్ చెక్ (“Spellcheck”)ను ఉపయోగించి స్పెల్లింగ్ లు ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
(“Spellcheck”)ను ఉపయోగించి స్పెల్లింగ్ లు ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
+
 
|-
 
|-
 
||02:57   
 
||02:57   
|| డాక్యుమెంట్ మొత్తంలో లేదా ఎంచుకున్న టెక్స్ట్  భాగం లో స్పెల్లింగ్ లో తప్పులను తనిఖీ  చేయడానికి  
+
|| డాక్యుమెంట్ మొత్తంలో లేదా ఎంచుకున్న టెక్స్ట్  భాగం లో స్పెల్లింగ్ లో తప్పులను తనిఖీ  చేయడానికి స్పెల్ చెక్ (“Spellcheck”) ఉపయోగపడుతుంది.
స్పెల్ చెక్ (“Spellcheck”) ఉపయోగపడుతుంది.
+
 
|-
 
|-
 
||03:05
 
||03:05
Line 116: Line 113:
 
|-
 
|-
 
||03:17
 
||03:17
|| "స్పెల్ చెక్", పదాలలో  స్పెల్లింగ్ తప్పులను వెతికి తెలియని  పదంను వినియోగదారుని నిఘంటువులో చేర్చడానికి
+
|| "స్పెల్ చెక్", పదాలలో  స్పెల్లింగ్ తప్పులను వెతికి తెలియని  పదంను వినియోగదారుని నిఘంటువులో చేర్చడానికి ఎంపిక అందిస్తుంది.  
  ఎంపిక అందిస్తుంది.  
+
 
|-
 
|-
 
||03:26  
 
||03:26  
Line 132: Line 128:
 
|-
 
|-
 
||03:47
 
||03:47
||“User interface” ఎంపిక కింద, డిఫాల్ట్ ఎంపిక, “English USA” గా సెట్ చెయ్యబడిందని  
+
||“User interface” ఎంపిక కింద, డిఫాల్ట్ ఎంపిక, “English USA” గా సెట్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి.
నిర్ధారించుకోండి.
+
 
|-
 
|-
 
||03:56  
 
||03:56  
||దీని క్రింద  “Locale setting” ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి, “English USA”ఎంపిక
+
||దీని క్రింద  “Locale setting” ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి, “English USA” ఎంపిక పై క్లిక్ చేయండి.
పై క్లిక్ చేయండి.
+
 
|-
 
|-
 
||04:03  
 
||04:03  
|| ఇప్పుడు “Default languages for Documents ” హెడ్డింగ్  క్రింద “Western” ఫీల్డ్  లో డిఫాల్ట్ భాషా   
+
|| ఇప్పుడు “Default languages for Documents ” హెడ్డింగ్  క్రింద “Western” ఫీల్డ్  లో డిఫాల్ట్ భాషా  “English India” అని సెట్ చేయండి.
“English India” అని సెట్ చేయండి.
+
 
|-  
 
|-  
 
||04:12
 
||04:12
||“English India” లో స్పెల్ చెక్ కు కావాల్సిన నిఘంటువు లేనందువల్ల ,  భాషా ను  “English USA”
+
||“English India” లో స్పెల్ చెక్ కు కావాల్సిన నిఘంటువు లేనందువల్ల ,  భాషా ను  “English USA”కు మార్చుద్దాం
కు మారుద్దాం.
+
 
|-
 
|-
 
||04:21  
 
||04:21  
Line 157: Line 149:
 
|-
 
|-
 
||04:38  
 
||04:38  
|| “Spelling and Grammar” లక్షణాన్ని ఉపయోగించడానికి, "AutoSpellCheck" ఎంపిక
+
|| “Spelling and Grammar” లక్షణాన్ని ఉపయోగించడానికి, "AutoSpellCheck" ఎంపిక ఎనేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి.
ఎనేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి.
+
 
|-
 
|-
 
||04:45  
 
||04:45  
Line 164: Line 155:
 
|-   
 
|-   
 
||04:52  
 
||04:52  
||“resume.odt” ఫైల్  లో “Mother’s Occupation”  దిగువన, “housewife” బదులుగా “husewife”  
+
||“resume.odt” ఫైల్  లో “Mother’s Occupation”  దిగువన, “housewife” బదులుగా “husewife” అని తప్పుగా స్పెల్ చేసి "స్పేస్ బార్" నొక్కుద్దము.   
అని తప్పుగా స్పెల్ చేసి "స్పేస్ బార్" నొక్కుద్దము.   
+
 
|-
 
|-
 
||05:05  
 
||05:05  
Line 171: Line 161:
 
|-
 
|-
 
||05:10  
 
||05:10  
||ఇప్పుడు “husewife” పదం పై కర్సర్ ను పెట్టి స్టాండర్డ్ టూల్ బార్ లో “స్పెల్లింగ్ అండ్ గ్ర్యామర్”  
+
||ఇప్పుడు “husewife” పదం పై కర్సర్ ను పెట్టి స్టాండర్డ్ టూల్ బార్ లో “స్పెల్లింగ్ అండ్ గ్ర్యామర్” (Spelling and Grammar”)ఐకాన్ పై క్లిక్  చేయండి.
(Spelling and Grammar”)ఐకాన్ పై క్లిక్  చేయండి.
+
 
|-   
 
|-   
 
||05:18  
 
||05:18  
Line 178: Line 167:
 
|-
 
|-
 
||05:22  
 
||05:22  
||తప్పుగా స్పెల్ చేయబడిన పదం ఎర్ర రంగు లో హైలైట్ చేయబడి, సరైన పదం  కోసం “Suggestions” బాక్స్  
+
||తప్పుగా స్పెల్ చేయబడిన పదం ఎర్ర రంగు లో హైలైట్ చేయబడి, సరైన పదం  కోసం “Suggestions” బాక్స్ లో విభిన్న సలహాలు సుచిన్చాబడుతాయి. ఇందులో నుండి సరైన పదం ఎంచుకోవచ్చు.
లో విభిన్న సలహాలు సుచిన్చాబడుతాయి. ఇందులో నుండి సరైన పదం ఎంచుకోవచ్చు.
+
 
|-   
 
|-   
 
||05:34  
 
||05:34  
|| “suggestion” బాక్స్ లో “housewife” పదం  పై క్లిక్ చేసి తర్వాత “Change” బటన్ పై క్లిక్ చేయండి
+
|| “suggestion” బాక్స్ లో “housewife” పదం  పై క్లిక్ చేసి తర్వాత “Change” బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:40   
 
||05:40   
Line 212: Line 200:
 
|-
 
|-
 
||06:21  
 
||06:21  
||"AutoCorrect" లక్షణం మీరు టెక్స్ట్ ను వ్రాస్తున్నప్పుడు స్వయంచాలకంగా సరి చేస్తుంది
+
||"AutoCorrect" లక్షణం మీరు టెక్స్ట్ ను వ్రాస్తున్నప్పుడు స్వయంచాలకంగా సరి చేస్తుంది.
 
|-
 
|-
 
||06:26  
 
||06:26  
Line 219: Line 207:
 
||06:32  
 
||06:32  
 
||ఇక్కడ చాలా AutoCorrect ఎంపిక లు వున్నవి.
 
||ఇక్కడ చాలా AutoCorrect ఎంపిక లు వున్నవి.
ఉదాహరణకు “Delete spaces at the end and beginning of paragraph”,  
+
 
“Ignore double spaces మొదలైనవి.
+
ఉదాహరణకు “Delete spaces at the end and beginning of paragraph”, “Ignore double spaces మొదలైనవి.
 
|-
 
|-
 
||06:44  
 
||06:44  
Line 226: Line 214:
 
|-
 
|-
 
||06:48  
 
||06:48  
|| మన "resume" ఫైల్ లో, కొన్ని ప్రదేశాలలో పదాల మధ్య ఒక ఖాలి స్థానాని మరియు ఇతర పదాల మధ్య రెండు
+
|| మన "resume" ఫైల్ లో, కొన్ని ప్రదేశాలలో పదాల మధ్య ఒక ఖాలి స్థానాని మరియు ఇతర పదాల మధ్య రెండు మరియు మూడు ఖాలీ స్థానాలను వదిలి, కొంత టెక్స్ట్ను టైప్ చేద్దాం.  
మరియు మూడు ఖాలీ స్థానాలను వదిలి, కొంత టెక్స్ట్ను టైప్ చేద్దాం.  
+
 
|-
 
|-
 
||07:02  
 
||07:02  
Line 233: Line 220:
 
|-
 
|-
 
||07:05  
 
||07:05  
||మేను బార్ లో “ఫార్మ్యాట్” బటన్  పై క్లిక్ చేద్దాం
+
||మేను బార్ లో “ఫార్మ్యాట్” బటన్  పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||07:09  
 
||07:09  
|| తర్వాత డ్రాప్ డౌన్ మేను లో నుండి “AutoCorrect” పై క్లిక్ చేసి  చివరగా  సబ్ మేను లో నుండి
+
|| తర్వాత డ్రాప్ డౌన్ మేను లో నుండి “AutoCorrect” పై క్లిక్ చేసి  చివరగా  సబ్ మేను లో నుండి “AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
“AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
+
 
|-
 
|-
 
||07:17   
 
||07:17   
Line 264: Line 250:
 
|-
 
|-
 
||08:09
 
||08:09
|| ఉదాహరణకు, "resume.odt" ఫైల్ లో కొన్ని పదాల సమూహాన్ని లేదా పదాన్ని మాటిమాటికి డాక్యుమెంట్ 
+
|| ఉదాహరణకు, "resume.odt" ఫైల్ లో కొన్ని పదాల సమూహాన్ని లేదా పదాన్ని మాటిమాటికి డాక్యుమెంట్లో ఉపయోగించవలసి వుంటుంది.
లో ఉపయోగించవలసి వుంటుంది.
+
 
|-
 
|-
 
||08:19  
 
||08:19  
Line 280: Line 265:
 
|-
 
|-
 
||08:46  
 
||08:46  
|| మేను బార్ లోని “Format” ఎంపిక  పై క్లిక్ చేసి తర్వాత  “AutoCorrect” ఎంపిక  వద్దకు వెళ్ళి  
+
|| మేను బార్ లోని “Format” ఎంపిక  పై క్లిక్ చేసి తర్వాత  “AutoCorrect” ఎంపిక  వద్దకు వెళ్ళి “AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
“AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
+
 
|-
 
|-
 
||08:57  
 
||08:57  
Line 323: Line 307:
 
|-
 
|-
 
||10:01  
 
||10:01  
||స్పెల్ చెక్,
+
||స్పెల్ చెక్ మరియు
 
|-
 
|-
 
||10:02
 
||10:02
Line 349: Line 333:
 
|-
 
|-
 
||10:36  
 
||10:36  
|| "AutoCorrect" లక్షణం ఉపయోగించి  “This is LibreOffice Writer” టెక్స్ట్  కు సంకేతాక్షరము  
+
|| "AutoCorrect" లక్షణం ఉపయోగించి  “This is LibreOffice Writer” టెక్స్ట్  కు సంకేతాక్షరము “TLW” ను తయారు చేసి, దాని అమలు చూడండి.
“TLW” ను తయారు చేసి, దాని అమలు చూడండి.
+
 
|-
 
|-
 
||10:48  
 
||10:48  
Line 361: Line 344:
 
|-
 
|-
 
||10:59  
 
||10:59  
||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
+
||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  జరిచేస్తుంది   
ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  జరిచేస్తుంది   
+
 
|-
 
|-
 
||11:09  
 
||11:09  
Line 377: Line 359:
 
|-
 
|-
 
||11:38   
 
||11:38   
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య.  
+
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకున్తున్నాను.ధన్యవాదములు.  
నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకున్తున్నాను.  
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 13:40, 27 January 2015

TIME NARRATION
00:00 లిబ్రేఆఫీస్ రైటర్- ఫైండ్ మరియు రీప్లేస్ లక్షణం ఉపయోగించడం మరియు రైటర్ లో ఆటో కరెక్ట్ ఫీచర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
00:12 ఫైండ్ మరియు రీప్లేస్,
00:14 స్పెల్ తనిఖీ మరియు
00:15 ఆటో కరెక్ట్.
00:17 మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉబుంటు లైనక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:26 రైటర్ లో “Find and Replace” బటన్ తో మొదలుపెడదాం.
00:32 ఇది డాక్యుమెంట్ మొత్తంలోటెక్స్ట్ కోసం వెతుకుతుంది లేదా వెతికిటెక్స్ట్ ను రీప్లేస్ చేస్తుంది.
00:36 ఒక ఉదాహరణతో దీని గురించి నేర్చుకుందాం.
00:40 ముందుగా “resume.odt” ఫైల్ ను తెరుద్దాం.
00:44 “Edit” ఎంపిక పై క్లిక్ చేసి “Find and Replace” పై క్లిక్ చేద్దాం
00:51 ప్రత్యామ్నాయంగా, "స్టాండర్డ్ టూల్ బార్" లోని బటన్ పై క్లిక్ చేద్దాం.
00:56 “Search for” మరియు “Replace with” ఫీల్డ్ లతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:01 మీరు వెతకాలనుకున్న టెక్స్ట్ ను “Search for” ఫీల్డ్ లో ప్రవేశ పెట్టండి .
01:06 ఉదాహరణకు, మీరు “Ramesh” కోసం డాక్యుమెంట్ మొత్తం లో వేదకాలంటే,
01:12 “Search For” ఫీల్డ్ లో “Ramesh” అని టైపు చేయండి.
01:15 ఇప్పుడు “Find All” పై క్లిక్ చేయండి.
01:19 డాక్యుమెంట్లో “Ramesh” అని వ్రాసి వున్న ప్రదేశాలు హైలైట్ కావడం గమనించండి.
01:25 మీరు ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలో ఆ టెక్స్ట్ ను “Replace with” ఫీల్డ్ లో ఎంటర్ చేయండి.
01:31 ఉదాహరణకు డాక్యుమెంట్ లో “Ramesh” ను "MANISH" తో రీప్లేస్ చేయాలంటే.
01:37 “Replace with” ట్యాబ్ లో “Manish” అని టైపు చేద్దాం.
01:41 “Replace All “పై క్లిక్ చేద్దాం.
01:44 డాక్యుమెంట్ మొత్తంలో “Ramesh”, “Manish” తో రీప్లేస్ కావడం గమనించండి.
01:51 డైలాగ్ బాక్స్ దిగువన వున్న “More Options” బటన్ పై క్లిక్ చేయండి.
01:57 “More Options” బటన్, నిర్దిష్టమైన "Find and Replace" ఎంపికల జాబితాను కలిగి వుంటుంది.
02:03 “Backwards” ఎంపిక టెక్స్ట్ కోసం కింది నుండి వరకు వెతుకుతుంది. “Current selection only” అనేది ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో కావాల్సిన టెక్స్ట్ కోసం వెతుకుతుంది.
02:15 “Regular expressions”, “Search for Styles” మరియు మరికొన్ని ఇతర అడ్వాన్స్డ్ ఎంపికలను

కుడా కలిగి వుంది.

02:26 డైలాగ్ బాక్స్ కుడి భాగం లో ఇంకా మూడు ఎంపికలు వున్నవి.
02:31 అవి,“Attributes”, ”Format” మరియు “No Format”.
02:36 ఇవి వినియోగదారులకు వివిధ రకాల అడ్వాన్స్డ్ ఫైండ్ మరియు రీప్లేస్ ఎంపికలు అందిస్తాయి.
02:41 దీనిని ముసివెద్దమ్.
02:44 మనం మరిన్ని ఆధునిక ట్యుటోరియల్స్ లో వీటిగురించి మరింతగా నేర్చుకుందాం.
02:48 “Find and Replace” లక్షణం గురించి నేర్చుకున్న తర్వాత, లిబ్రే ఆఫీస్ రైటర్ లో స్పెల్ చెక్ (“Spellcheck”)ను ఉపయోగించి స్పెల్లింగ్ లు ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
02:57 డాక్యుమెంట్ మొత్తంలో లేదా ఎంచుకున్న టెక్స్ట్ భాగం లో స్పెల్లింగ్ లో తప్పులను తనిఖీ చేయడానికి స్పెల్ చెక్ (“Spellcheck”) ఉపయోగపడుతుంది.
03:05 "స్పెల్ చెక్"(Spellcheck) ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద మొదలై డాక్యుమెంట్ లేదా ఎంపిక చివర వరకు వెదుకుతుంది.
03:12 మీరు తర్వాత, డాక్యుమెంట్ మొదటి నుండి "స్పెల్ చెక్"(spellcheck) కొనసాగించడం ఎంచుకోవచ్చు.
03:17 "స్పెల్ చెక్", పదాలలో స్పెల్లింగ్ తప్పులను వెతికి తెలియని పదంను వినియోగదారుని నిఘంటువులో చేర్చడానికి ఎంపిక అందిస్తుంది.
03:26 ఇది ఎలా అమలు చేస్తారో చూద్దాం.
03:29 "స్పెల్ చెక్" (spellcheck) లక్షణం ప్రతి భాషాకు భిన్నముగా ఉంటుంది.
03:33 ఉదాహరణకు, మేను బార్ లోని “Tools” ఎంపిక పై క్లిక్ చేసి, “Options” పై క్లిక్ చేయండి.
03:39 డైలాగ్ బాక్స్ లో “Language Settings” ఎంపిక పై క్లిక్ చేసి, చివరగా “Languages” పై క్లిక్ చేయండి.
03:47 “User interface” ఎంపిక కింద, డిఫాల్ట్ ఎంపిక, “English USA” గా సెట్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి.
03:56 దీని క్రింద “Locale setting” ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి, “English USA” ఎంపిక పై క్లిక్ చేయండి.
04:03 ఇప్పుడు “Default languages for Documents ” హెడ్డింగ్ క్రింద “Western” ఫీల్డ్ లో డిఫాల్ట్ భాషా “English India” అని సెట్ చేయండి.
04:12 “English India” లో స్పెల్ చెక్ కు కావాల్సిన నిఘంటువు లేనందువల్ల , భాషా ను “English USA”కు మార్చుద్దాం
04:21 “Western” ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేసి “English USA” ఎంపిక పై క్లిక్ చేద్దాం.
04:27 చివరగా “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
04:31 మనం ఇప్పుడు “English USA” భాషా కు స్పెల్ చెక్ లక్షణం ఎలా పని చేస్తుందో చూడడానికి సిద్దముగా వున్నాం.
04:38 “Spelling and Grammar” లక్షణాన్ని ఉపయోగించడానికి, "AutoSpellCheck" ఎంపిక ఎనేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి.
04:45 ఒకవేళ ఇది ఎనేబుల్అవ్వకపోతే టూల్ బార్ లోని “AutoSpellCheck” బటన్ పై క్లిక్ చేయండి.
04:52 “resume.odt” ఫైల్ లో “Mother’s Occupation” దిగువన, “housewife” బదులుగా “husewife” అని తప్పుగా స్పెల్ చేసి "స్పేస్ బార్" నొక్కుద్దము.
05:05 తప్పుగా వున్న పదం క్రింద ఎర్ర రేఖ రావడం గమనించండి.
05:10 ఇప్పుడు “husewife” పదం పై కర్సర్ ను పెట్టి స్టాండర్డ్ టూల్ బార్ లో “స్పెల్లింగ్ అండ్ గ్ర్యామర్” (Spelling and Grammar”)ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:18 మనం ఇప్పుడు “Not in dictionary” ఫీల్డ్ లో ఈ పదం ను చూడవచ్చు.
05:22 తప్పుగా స్పెల్ చేయబడిన పదం ఎర్ర రంగు లో హైలైట్ చేయబడి, సరైన పదం కోసం “Suggestions” బాక్స్ లో విభిన్న సలహాలు సుచిన్చాబడుతాయి. ఇందులో నుండి సరైన పదం ఎంచుకోవచ్చు.
05:34 “suggestion” బాక్స్ లో “housewife” పదం పై క్లిక్ చేసి తర్వాత “Change” బటన్ పై క్లిక్ చేయండి.
05:40 కనిపించే చిన్న డైలాగ్ బాక్స్ లో "OK" పైన క్లిక్ చేయండి.
05:44 ఇప్పుడు డాక్యుమెంట్లో సరైన స్పెల్లింగ్ రావడం గమనించండి.
05:48 మార్పులను అన్ డు చేద్దాం.
05:50 ఇప్పుడు “AutoCorrect” అనే మరొక స్టాండర్డ్ టూల్ బార్ ఎంపిక గురించి నేర్చుకుందాం.
05:56 “AutoCorrect” లక్షణం అనేది "స్పెల్ చెక్" యొక్క విస్తరణ.
06:00 మేను బార్ పైన “Format” ఎంపిక లోని డ్రాప్ డౌన్ మేను లో "AutoCorrect" ఎంపిక ఉంటుంది.
06:06 మీరు ఇచ్చిన ఎంపిక కు అనుగుణంగా "AutoCorrect" స్వయంచాలకంగా ఫైల్ ను "ఫార్మ్యాట్" చేస్తుంది.
06:12 “AutoCorrect Options” ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఎంపికలు ను ఎంచుకోవచ్చు.
06:18 "AutoCorrect" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:21 "AutoCorrect" లక్షణం మీరు టెక్స్ట్ ను వ్రాస్తున్నప్పుడు స్వయంచాలకంగా సరి చేస్తుంది.
06:26 “Options” ట్యాబ్ లో మీరు ఎంచుకున్న ఎంపిక ను బట్టి దిద్దుబాట్లు జరుగుతాయి.
06:32 ఇక్కడ చాలా AutoCorrect ఎంపిక లు వున్నవి.

ఉదాహరణకు “Delete spaces at the end and beginning of paragraph”, “Ignore double spaces మొదలైనవి.

06:44 అవి ఎలా పని చేస్తాయో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
06:48 మన "resume" ఫైల్ లో, కొన్ని ప్రదేశాలలో పదాల మధ్య ఒక ఖాలి స్థానాని మరియు ఇతర పదాల మధ్య రెండు మరియు మూడు ఖాలీ స్థానాలను వదిలి, కొంత టెక్స్ట్ను టైప్ చేద్దాం.
07:02 ఇప్పుడు టెక్స్ట్ మొత్తంను ఎంచుకుందాం.
07:05 మేను బార్ లో “ఫార్మ్యాట్” బటన్ పై క్లిక్ చేద్దాం.
07:09 తర్వాత డ్రాప్ డౌన్ మేను లో నుండి “AutoCorrect” పై క్లిక్ చేసి చివరగా సబ్ మేను లో నుండి “AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
07:17 “Options” ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
07:20 “Ignore double spaces” పై చెక్ పెట్టి “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
07:26 తదుపరి మీరు ఏ టెక్స్ట్ ను టైప్ చేసిన, పదాల మధ్య రెండు ఖాలీ స్థానాలను స్వయంచాలకంగా అనుమతించదు.
07:34 ”MANISH” పేరు తర్వాత కర్సర్ ను పెడదాం. కీబోర్డ్ పై "స్పేస్ బార్" ను రెండు సార్లు నొకూద్దామ్
07:41 కర్సర్ ఒకే స్థానం కదలడం మరియు టెక్స్ట్ మధ్య రెండు ఖాళీల ను అనుమతించకపోవడం గమనించండి.
07:48 "Surname" ఒక ఖాళీ తర్వాత “KUMAR” అని టైపు చేయండి.
07:53 "AutoCorrect" కు ఒక పదం లేదా సంకేతాక్షరమును ఇంకా ఎక్కువ భావముగల పెద్దదైన టెక్స్ట్ తో బదిలీ చేసే సామర్థ్యము వుంది.
08:02 పెద్ద పదాల కు షార్ట్కట్స్ ను సృష్టించడం ద్వారా టైపు చేయాల్సిన ప్రయాసను తగ్గిస్తుంది.
08:09 ఉదాహరణకు, "resume.odt" ఫైల్ లో కొన్ని పదాల సమూహాన్ని లేదా పదాన్ని మాటిమాటికి డాక్యుమెంట్లో ఉపయోగించవలసి వుంటుంది.
08:19 ఈ పదాలను లేదా వాక్యాలను మళ్ళి మళ్ళి టైపు చేయడం అసౌకర్యంగా ఉంటుంది.
08:24 ఉదాహరణకు, “This is a Spoken Tutorial Project” టెక్స్ట్ ను మన డాక్యుమెంట్ లో మాటిమాటికి టైపు చేయాలంటే,
08:31 ఒక సంకేతాక్షరమును తయారు చేసి తర్వాత దీనిని నేరుగా మనకు కావాల్సిన టెక్స్ట్ లోకి మార్చవచ్చు.
08:38 ఇప్పుడు మనం “stp” అనే సంకేతాక్షరము స్వయంచాలకంగా “Spoken Tutorial Project”గా ఎలా మర్చబడుతుందో చూద్దాం.
08:46 మేను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత “AutoCorrect” ఎంపిక వద్దకు వెళ్ళి “AutoCorrect Options” పై క్లిక్ చేద్దాం.
08:57 కనిపించే డైలాగ్ బాక్స్ లో “Replace” ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
09:02 “English USA” మన భాష ఎంపికగా ఉందని తనిఖీ చేయండి.
09:06 . ఇప్పుడు “Replace” ఫీల్డ్ లో మనం బదిలీ చేయాలనుకున్న సంకేతాక్షరము “stp” అని టైపు చేద్దాం.
09:14 “With” ఫీల్డ్ లో బదిలీ చేయబడిన టెక్స్ట్ “Spoken Tutorial Project” అని టైపు చేద్దాం.
09:20 డైలాగ్ బాక్స్ లో “New” బటన్ పై క్లిక్ చేద్దాం.
09:24 “Replacement table” లో నమోదు కావడం గమనించండి.
09:28 ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
09:31 “This is a stp” అని టెక్స్ట్ చేసి స్పేస్ బార్ నొక్కిన వెంటనే “stp” సంకేతాక్షరము “Spoken Tutorial Project” గా మారడం గమనించవచ్చు.
09:43 ఒకడాక్యుమెంట్ లో కొంత టెక్స్ట్ అనేక సార్లు పునరావృతం అయితే, ఈ లక్షణం చాలా సహాయపడుతుంది.
09:49 మార్పులను అన్ డు చేద్దాం.
09:52 ఇప్పుడు మనం "లిబ్రే ఆఫీస్ రైటర్" పై స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
09:57 సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
10:00 ఫైండ్ మరియు రీప్లేస్.
10:01 స్పెల్ చెక్ మరియు
10:02 ఆటో కరెక్ట్.
10:04 సంగ్రహ పరీక్ష.
10:06 రైటర్ లో కింది టెక్స్ట్ ను టైప్ చేయండి - ”This is a new document.

The document deals with find and replace”.

10:15 ఇప్పుడు “Document ” అనే పదాన్ని“file” అనే పదం తో “Find and Replace” చేయండి.
10:21 మీ డాక్యుమెంట్ లోని “టెక్స్ట్ ” అనే పదాన్ని “t x t” తో బదిలీ చేయండి.
10:27 స్పెల్ చెక్ లక్షణం తో స్పెల్లింగ్ ను “టెక్స్ట్ ” గా సరి చేయండి.
10:31 డిఫాల్ట్ భాషా "English(USA)" ను ఉపయోగించండి.
10:36 "AutoCorrect" లక్షణం ఉపయోగించి “This is LibreOffice Writer” టెక్స్ట్ కు సంకేతాక్షరము “TLW” ను తయారు చేసి, దాని అమలు చూడండి.
10:48 * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.

ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది

10:55 * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
10:59 * స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది
11:09 *మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాయండి.
11:15 * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:19 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:27 * ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NME ICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:38 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకున్తున్నాను.ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble