Difference between revisions of "LibreOffice-Suite-Writer/C2/Viewing-and-printing-a-text-document/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|Time
+
||Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
 
|0:00
 
|0:00
 
||లిబ్రేఆఫీస్ రైటర్-ప్రింటింగ్ అండ్ వ్యూయింగ్ డాక్యుమెంట్స్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
 
||లిబ్రేఆఫీస్ రైటర్-ప్రింటింగ్ అండ్ వ్యూయింగ్ డాక్యుమెంట్స్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
 
 
|-
 
|-
 
|0:06
 
|0:06
||ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రిందివి నేర్చుకుంటారూ
+
||ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రిందివి నేర్చుకుంటారూ,
 
+
 
|-
 
|-
 
|0:10
 
|0:10
 
||డాక్యుమెంట్స్ ను చూడడము
 
||డాక్యుమెంట్స్ ను చూడడము
 
 
|-
 
|-
 
|0:12
 
|0:12
 
||డాక్యుమెంట్స్ ను ప్రింట్ చేయడము
 
||డాక్యుమెంట్స్ ను ప్రింట్ చేయడము
 
 
|-
 
|-
 
|0:13
 
|0:13
||  
+
||ఇక్కడ మనము  ఉబంటు లైనక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా  వాడుతున్నాము మరియు
ఇక్కడ మనము  ఉబంటు లైనక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా  వాడుతున్నాము మరియు
+
  
 
లిబ్రే ఆఫీస్ స్యూట్ వర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
 
లిబ్రే ఆఫీస్ స్యూట్ వర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
 
 
|-
 
|-
 
|0:24
 
|0:24
||  
+
||అందుచేత మనం మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ రైటర్ లోని వివిధ వ్యూయింగ్ ఆప్షన్ల ను నేర్చుకోవటం ద్వారా ప్రారంభిద్దాము.
అందుచేత మనం మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ రైటర్ లోని వివిధ వ్యూయింగ్ ఆప్షన్ల ను నేర్చుకోవటం ద్వారా ప్రారంభిద్దాము.
+
 
+
 
|-
 
|-
 
|0:31
 
|0:31
||  
+
|| రైటర్ లో రెండు బాగా ప్రముఖముగా వాడే వ్యూయింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
రైటర్ లో రెండు బాగా ప్రముఖముగా వాడే వ్యూయింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
+
 
+
 
|-
 
|-
 
|0:36
 
|0:36
||  
+
|| అవి Print Layout మరియు Web Layout లు.
అవి “Print Layout” మరియు “Web Layout” లు.
+
 
+
 
|-
 
|-
 
|0:39
 
|0:39
|| “Print Layout” ఆప్షన్ డాక్యుమెంట్ ప్రింట్  అయినప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.
+
|| Print Layout ఆప్షన్ డాక్యుమెంట్ ప్రింట్  అయినప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|0:45
 
|0:45
|| “Web Layout” ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.  
+
|| Web Layout ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|0:50
 
|0:50
||
+
|| ఇది మీకు HTMLడాక్యుమెంట్స్ తయారుచేయడానికీ, డాక్యుమెంట్ ను పూర్తి స్క్రీన్ పై చూస్తూ ఎడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది.  
ఇది మీకు HTMLడాక్యుమెంట్స్ తయారుచేయడానికీ, డాక్యుమెంట్ ను పూర్తి స్క్రీన్ పై చూస్తూ ఎడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది.  
+
 
+
 
|-
 
|-
 
|1:00
 
|1:00
|| “Print Layout” ఆప్షన్ కోసం “View” ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత “Print Layout” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
+
|| Print Layout ఆప్షన్ కోసం View ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత Print Layout ఆప్షన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|1:08
 
|1:08
||
+
|| Web Layout ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మెనూ బార్ లోని View ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత Web Layout ఆప్షన్ పై క్లిక్ చేయండి.  
“Web Layout” ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత “Web Layout” ఆప్షన్ పై క్లిక్ చేయండి.  
+
 
+
 
|-
 
|-
 
|1:19
 
|1:19
||
+
|| ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్ ను ఫుల్  స్క్రీన్ మోడ్ లో కూడా ఎవరైనా కావాలి అంటే చూడవచ్చు
ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్ ను ఫుల్  స్క్రీన్ మోడ్ లో కూడా ఎవరైనా కావాలి అంటే చూడవచ్చు
+
 
+
 
|-
 
|-
 
|1:26
 
|1:26
||మెనూ బార్ లోని  “View” ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Full Screen” ఆప్షన్ పై క్లిక్ చేయండి.  
+
||మెనూ బార్ లోని  View ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Full Screen ఆప్షన్ పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|1:32
 
|1:32
||  
+
|| ఫుల్ స్క్రీన్ మోడ్ డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి అలాగే ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేయడానికీ కూడా ఉపయోగపడుతుంది.
ఫుల్ స్క్రీన్ మోడ్ డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి అలాగే ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేయడానికీ కూడా ఉపయోగపడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|1:39
 
|1:39
||ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్ పై ఉన్న “Escape” కీ ని ప్రెస్ చేయండి.
+
||ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్ పై ఉన్న Escape కీ ని ప్రెస్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|1:44
 
|1:44
 
||ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి  డాక్యుమెంట్ ఎగ్జిట్ అవ్వడము మనము గమనించవచ్చు.
 
||ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి  డాక్యుమెంట్ ఎగ్జిట్ అవ్వడము మనము గమనించవచ్చు.
 
 
|-
 
|-
 
|1:49
 
|1:49
|| ఇప్పుడు మనం వ్యూ మెనూ లోని “Print Layout” ఆప్షన్ ను క్లిక్ చేద్దాం.
+
|| ఇప్పుడు మనం వ్యూ మెనూ లోని Print Layout ఆప్షన్ ను క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|1:53
 
|1:53
 
|| ఇంకా ముందుకు వెళ్ళే లోపుగా మనము మన  డాక్యుమెంట్ కు ఒక క్రొత్త పేజీను కలపడము కొరకు  Insert >> Manual Break and choosing the Page break ఆప్షన్ ను క్లిక్ చేసి జోడిద్దాము.  
 
|| ఇంకా ముందుకు వెళ్ళే లోపుగా మనము మన  డాక్యుమెంట్ కు ఒక క్రొత్త పేజీను కలపడము కొరకు  Insert >> Manual Break and choosing the Page break ఆప్షన్ ను క్లిక్ చేసి జోడిద్దాము.  
 
 
|-
 
|-
 
|2:04
 
|2:04
||
+
|| ఆ తరువాత OK పైన క్లిక్ చేయండి.
ఆ తరువాత “OK” పైన క్లిక్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
|2:06
 
|2:06
||
+
|| దీని గురించి మనం మరింత వివరంగా మరొక ట్యుటోరియల్ లో  నేర్చుకుందాము.
దీని గురించి మనం మరింత వివరంగా మరొక ట్యుటోరియల్ లో  నేర్చుకుందాము.
+
 
+
 
|-
 
|-
 
|2:11
 
|2:11
|| డాక్యుమెంట్ ను చూడడానికి ఉన్న  మరొక ఆప్షన్ ను  “Zoom” అని అంటారు.
+
|| డాక్యుమెంట్ ను చూడడానికి ఉన్న  మరొక ఆప్షన్ ను  Zoom అని అంటారు.
 
+
 
|-
 
|-
 
|2:17
 
|2:17
||మెనూ బార్ లోని  “View” ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  “Zoom” పై క్లిక్ చేయండి.
+
||మెనూ బార్ లోని  View ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  Zoom పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|2:22
 
|2:22
||
+
|| Zoom and View Layout డైలాగ్ బాక్స్ మన ముందు కనిపిస్తుంది.
"“Zoom and View Layout” డైలాగ్ బాక్స్ మన ముందు కనిపిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|2:27
 
|2:27
||దీనిలో " Zoom factor”" మరియు " View layout” అనే హెడ్డింగ్ లు  ఉంటాయి.  
+
||దీనిలో   Zoom factor మరియు View layout అనే హెడ్డింగ్ లు  ఉంటాయి.  
 
+
 
+
 
|-
 
|-
 
|2:34
 
|2:34
||
+
|| Zoom factor జూమ్ ఫ్యాక్టర్ ను సెట్ చేసి ప్రస్తుత డాక్యుమెంట్ ను మరియు ఆ తరువాతి నుంచి మీరు  తెరవబోయే అదే లాంటి  అన్ని డాక్యుమెంట్స్ నూ చూపిస్తుంది.
“Zoom factor” జూమ్ ఫ్యాక్టర్ ను సెట్ చేసి ప్రస్తుత డాక్యుమెంట్ ను మరియు ఆ తరువాతి నుంచి మీరు  తెరవబోయే అదే లాంటి  అన్ని డాక్యుమెంట్స్ నూ చూపిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|2:43
 
|2:43
 
|| దీనిలో ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుందాము.
 
|| దీనిలో ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుందాము.
 
 
|-
 
|-
 
|2:48
 
|2:48
|| “Optimal” ఆప్షన్ క్లిక్ చేయడము  ద్వారా డాక్యుమెంట్ ను మీకు ఇష్టమైన వ్యూ లో చూడవచ్చు.
+
|| Optimal ఆప్షన్ క్లిక్ చేయడము  ద్వారా డాక్యుమెంట్ ను మీకు ఇష్టమైన వ్యూ లో చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|2:55
 
|2:55
||
+
||  
"ఫిట్ విడ్త్ అండ్ హైట్" వ్యూ డాక్యుమెంట్ ను పేజీ యొక్క మొత్తం విడ్త్ మరియు హైట్ అంతా సరిపోయేలా ఉండేలా  చేస్తుంది. తద్వారా  ఒక సమయంలో ఒక పేజీ కనిపించేలా చేస్తుంది.
+
ఫిట్ విడ్త్ అండ్ హైట్ వ్యూ డాక్యుమెంట్ ను పేజీ యొక్క మొత్తం విడ్త్ మరియు హైట్ అంతా సరిపోయేలా ఉండేలా  చేస్తుంది. తద్వారా  ఒక సమయంలో ఒక పేజీ కనిపించేలా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|3:05
 
|3:05
||  
+
|| ఇది ఒక డాక్యుమెంట్ లోని చాలా పేజీలను చూడడము మరియు ఎడిటింగ్ చేయడములను  సులభం చేస్తుంది.
ఇది ఒక డాక్యుమెంట్ లోని చాలా పేజీలను చూడడము మరియు ఎడిటింగ్ చేయడములను  సులభం చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|3:11
 
|3:11
||
+
||  Fit to Width  అనేది ఆ తరువాత వచ్చే ఆప్షన్. ఇది  పేజీని దాని యొక్క విడ్త్ ప్రకారం ఫిట్ చేస్తుంది.
  Fit to Width  అనేది ఆ తరువాత వచ్చే ఆప్షన్. ఇది  పేజీని దాని యొక్క విడ్త్ ప్రకారం ఫిట్ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|3:17
 
|3:17
 
||100% వ్యూ పేజీ ని దాని యొక్క అసలు సైజు లో డిస్ప్లే చేస్తుంది.
 
||100% వ్యూ పేజీ ని దాని యొక్క అసలు సైజు లో డిస్ప్లే చేస్తుంది.
 
 
 
|-
 
|-
 
|3:23
 
|3:23
||ఆ తరువాత మనకి  “Variable” అనే ముఖ్యమైన వ్యూయింగ్ ఆప్షన్ ఉంది.
+
||ఆ తరువాత మనకి  Variable అనే ముఖ్యమైన వ్యూయింగ్ ఆప్షన్ ఉంది.
 
+
 
|-
 
|-
 
|3:28
 
|3:28
||
+
|| డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలనుకున్న చోట మీరు variable field లో zoom factor ను ఎంటర్ చేయవచ్చు.  
డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలనుకున్న చోట మీరు variable field లో zoom factor ను ఎంటర్ చేయవచ్చు.  
+
 
+
 
|-
 
|-
 
|3:35
 
|3:35
||   
+
||  ఉదాహరణకు Variable ఫీల్డ్ లో మనము 75% అనే వాల్యూ ఎంటర్ చేసి, ఆ తరువాత OK బటన్ మీద క్లిక్ చేద్దాము.
ఉదాహరణకు “Variable” ఫీల్డ్ లో మనము “75%అనే వాల్యూ ఎంటర్ చేసి, ఆ తరువాత “OK” బటన్ మీద క్లిక్ చేద్దాము.
+
 
+
 
|-
 
|-
 
|3:43
 
|3:43
||
+
|| అలాగే డాక్యుమెంట్ లను  చూడడము మరియు ఎడిట్ చేయడములో మీ  అవుసరలకు తగిన విధముగా మీరు  zoom factor ను మార్చుకోవచ్చు.   
అలాగే డాక్యుమెంట్ లను  చూడడము మరియు ఎడిట్ చేయడములో మీ  అవుసరలకు తగిన విధముగా మీరు  zoom factor ను మార్చుకోవచ్చు.   
+
 
+
 
|-
 
|-
 
|3:51
 
|3:51
||డైలాగ్ బాక్స్ లోని మరోక అంశము “View layout”.
+
||డైలాగ్ బాక్స్ లోని మరోక అంశము View layout.
 
+
 
|-
 
|-
 
|3:56
 
|3:56
|| “View layout” ఆప్షన్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసము వాడబడుతుంది.
+
|| View layout ఆప్షన్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసము వాడబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|3:59
 
|3:59
||
+
||దీన్ని డాక్యుమెంట్ లోని వివిధ  view layout settings యొక్క ప్రభావములను చూడడము కొరకు జూమ్ ఫాక్టర్ ను తగ్గించడము కొరకు ఉపయోగిస్తారు.  
దీన్ని డాక్యుమెంట్ లోని వివిధ  view layout settings యొక్క ప్రభావములను చూడడము కొరకు జూమ్ ఫాక్టర్ ను తగ్గించడము కొరకు ఉపయోగిస్తారు.  
+
 
+
 
|-
 
|-
 
|4:07
 
|4:07
||
+
|| పాజీల ను ప్రక్క ప్రక్కన  లేక ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే చేయడానికి దీనిలో Automatic మరియు Single page వంటి ఆప్షన్స్  ఉన్నాయి.
పాజీల ను ప్రక్క ప్రక్కన  లేక ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే చేయడానికి దీనిలో “Automatic” మరియు “Single page” వంటి ఆప్షన్స్  ఉన్నాయి.
+
 
+
 
|-
 
|-
 
|4:18
 
|4:18
||ఉదాహరణకు “Zoom factor” క్రింద ఉన్న “Fit width and height” ఆప్షన్ సెలెక్ట్ చేసి,  
+
||ఉదాహరణకు Zoom factor క్రింద ఉన్న Fit width and height ఆప్షన్ సెలెక్ట్ చేసి,  
  
ఆ తరువాత  “View layout” ఆప్షన్ క్రిందున్న “Single page” ఆప్షన్ పైన  క్లిక్ చేయండి,  
+
ఆ తరువాత  View layout ఆప్షన్ క్రిందున్న Single page ఆప్షన్ పైన  క్లిక్ చేయండి,  
 
+
చివరిగా “OK”  బటన్ పై క్లిక్ చేస్తే, పేజీలు ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే అవడం చూడగలుగుతాము.
+
  
 +
చివరిగా OK  బటన్ పై క్లిక్ చేస్తే, పేజీలు ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే అవడం చూడగలుగుతాము.
 
|-
 
|-
 
|4:36
 
|4:36
||ఇప్పుడు  “Automatic” ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆ తరువాత  “OK” బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు  Automatic ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆ తరువాత  OK బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|4:42
 
|4:42
||   
+
||  పేజ్ లు అన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి డిస్ప్లే అవడం మీరు చూడగలుగుతారు.
పేజ్ లు అన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి డిస్ప్లే అవడం మీరు చూడగలుగుతారు.
+
 
+
 
|-
 
|-
 
|4:48
 
|4:48
||   
+
||  Writer స్టేటస్ బార్  మీదున్న మూడు కంట్రోల్స్ కూడా మన డాక్యుమెంట్ యొక్క zoom and view layout ను మార్చనిస్తాయి.
Writer స్టేటస్ బార్  మీదున్న మూడు కంట్రోల్స్ కూడా మన డాక్యుమెంట్ యొక్క zoom and view layout ను మార్చనిస్తాయి.
+
 
+
 
|-
 
|-
 
|4:56
 
|4:56
||
+
||View Layout ఐకాన్లు ఎడమ నుంచి కుడికి  ఇలా ఉన్నాయి: Single column mode,  
View Layout ఐకాన్లు ఎడమ నుంచి కుడికి  ఇలా ఉన్నాయి: Single column mode,  
+
  
 
పేజీలు ప్రక్క-ప్రక్కనే ఉన్న view mode మరియు రెండు పేజీలతో తెరచిన పుస్తకంల  book mode  
 
పేజీలు ప్రక్క-ప్రక్కనే ఉన్న view mode మరియు రెండు పేజీలతో తెరచిన పుస్తకంల  book mode  
 
  
 
|-
 
|-
 
|5:11
 
|5:11
||  
+
|| మనం Zoom slider ను కుడి వైపుకు డ్రాగ్ చేయడము ద్వారా పేజీలోకి జూమ్ చేసి లేదా ఎడమ ప్రక్కకు జూమ్ చేసి మరిన్ని పేజీలు కనిపించేలా చేయవచ్చు.
మనం Zoom slider ను కుడి వైపుకు డ్రాగ్ చేయడము ద్వారా పేజీలోకి జూమ్ చేసి లేదా ఎడమ ప్రక్కకు జూమ్ చేసి మరిన్ని పేజీలు కనిపించేలా చేయవచ్చు.
+
 
+
 
|-
 
|-
 
|5:20
 
|5:20
||
+
||లిబ్రేఆఫీస్  రైటర్ లో ప్రింటింగ్ గురించి నేర్చుకునే ముందర, మనం Page preview గురించి కొంత తెలుసుకుందాము.
లిబ్రేఆఫీస్  రైటర్ లో “ప్రింటింగ్” గురించి నేర్చుకునే ముందర, మనం “Page preview” గురించి కొంత తెలుసుకుందాము.
+
 
+
 
|-
 
|-
 
|5:28
 
|5:28
||““File” మీద క్లిక్ చేయండి మరియు  “Page Preview” పైన క్లిక్ చేయండి.
+
||File మీద క్లిక్ చేయండి మరియు  Page Preview పైన క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|5:32
 
|5:32
||మీరు ప్రస్తుత డాక్యుమెంట్ ను page preview మోడ్ లో చూస్తున్నప్పుడు “Page Preview” బార్ కనిపిస్తుంది.
+
||మీరు ప్రస్తుత డాక్యుమెంట్ ను page preview మోడ్ లో చూస్తున్నప్పుడు Page Preview బార్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|5:38
 
|5:38
 
|| ఇది ప్రధానంగా మీ డాక్యుమెంట్, ప్రింట్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూపిస్తుంది
 
|| ఇది ప్రధానంగా మీ డాక్యుమెంట్, ప్రింట్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూపిస్తుంది
 
 
|-
 
|-
 
|5:44
 
|5:44
||
+
||మీరు ఇందులో  resume.odt ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.
మీరు ఇందులో  resume.odt ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.
+
 
+
 
|-
 
|-
 
|5:50
 
|5:50
||
+
||ప్రివ్యూ పేజ్ యొక్క టూల్ బార్ లో వివిధ రకాలైన ఆప్షన్ లు  ఉన్నాయి.
ప్రివ్యూ పేజ్ యొక్క టూల్ బార్ లో వివిధ రకాలైన ఆప్షన్ లు  ఉన్నాయి.
+
 
+
 
|-
 
|-
 
|5:55
 
|5:55
||  
+
||Zoom In, Zoom Out, Next page, Previous page మరియు Print అనేవి ఈ ఆప్షన్లు.
“Zoom In”, “Zoom Out”, “Next page”, “Previous page” మరియు “Print” అనేవి ఈ ఆప్షన్లు.
+
 
+
 
|-
 
|-
 
|6:03
 
|6:03
||
+
|| లిబ్రేఆఫీస్ రైటర్ లో డాక్యుమెంట్స్ ఎలా చూడాలో అలాగే  పేజ్ ప్రివ్యూ ఎలా చేయాలో కూడా నేర్చుకున్న తరువాత,  
లిబ్రేఆఫీస్ రైటర్ లో డాక్యుమెంట్స్ ఎలా చూడాలో అలాగే  పేజ్ ప్రివ్యూ ఎలా చేయాలో కూడా నేర్చుకున్న తరువాత,  
+
 
+
ఇప్పుడు మనము  లిబ్రేఆఫీస్ రైటర్ లో “Printer” ఎలా పని చేస్తుందో నేర్చుకుందాము.
+
  
 +
ఇప్పుడు మనము  లిబ్రేఆఫీస్ రైటర్ లో Printer ఎలా పని చేస్తుందో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
|6:15
 
|6:15
||  
+
|| ఒక ప్రింటర్ అంటే సరళభాషలో చెప్పాలంటే డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఒక ఔట్ పుట్ డివైస్.
ఒక ప్రింటర్ అంటే సరళభాషలో చెప్పాలంటే డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఒక ఔట్ పుట్ డివైస్.
+
 
+
 
|-
 
|-
 
|6:21
 
|6:21
||
+
|| ఇప్పుడు మనం ప్రింట్ యొక్క వివిధ ఆప్షన్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం.
ఇప్పుడు మనం ప్రింట్ యొక్క వివిధ ఆప్షన్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం.
+
 
+
 
|-
 
|-
 
|6:26
 
|6:26
||“Tools” పైన క్లిక్ చేయండి ->click on “Options” పైన క్లిక్ చేయండి.
+
||Tools పైన క్లిక్ చేయండి ->click on Options పైన క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|6:32
 
|6:32
|| “లిబ్రేఆఫీస్ రైటర్” ప్రక్కన ఉన్న బాణం మీద క్లిక్ చేసి, చివరిగా “Print”.మీద క్లిక్ చేయండి.
+
|| లిబ్రేఆఫీస్ రైటర్ ప్రక్కన ఉన్న బాణం మీద క్లిక్ చేసి, చివరిగా Print.మీద క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|6:38
 
|6:38
||
+
|| మీరు సెలెక్ట్ చేసుకోటానికి ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
మీరు సెలెక్ట్ చేసుకోటానికి ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|6:43
 
|6:43
||
+
|| కాబట్టి డిఫాల్ట్ సెట్టింగ్స్ default settings ను అలాగే ఉంచి OK బటన్ పైన క్లిక్ చేయండి.
కాబట్టి డిఫాల్ట్ సెట్టింగ్స్ default settings ను అలాగే ఉంచి “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
|6:49
 
|6:49
||ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం నేరుగా ప్రింట్ చేయాలంటే, టూల్ బార్ లోని “Print File Directly” ఐకాన్ మీద క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం నేరుగా ప్రింట్ చేయాలంటే, టూల్ బార్ లోని Print File Directly ఐకాన్ మీద క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|6:56
 
|6:56
||   
+
||  దీనినే  క్విక్ ప్రింటింగ్ అని అంటారు.
దీనినే  క్విక్ ప్రింటింగ్ అని అంటారు.
+
 
+
 
|-
 
|-
 
|7:00
 
|7:00
 
||ఏ డాక్యుమెంట్ అయినా సరే ప్రింటింగ్ లో మరింత కంట్రోల్ కోసం మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ను మార్చడము మరియు  
 
||ఏ డాక్యుమెంట్ అయినా సరే ప్రింటింగ్ లో మరింత కంట్రోల్ కోసం మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ను మార్చడము మరియు  
  
“ప్రింట్” ఆప్షన్ లను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.
+
ప్రింట్ ఆప్షన్ లను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
|7:07
 
|7:07
||
+
|| మెనూ బార్ లోని ఫైల్ మెనూ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత Print.పైన క్లిక్ చేయండి.
మెనూ బార్ లోని “ఫైల్” మెనూ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత “Print”.పైన క్లిక్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
|7:13
 
|7:13
|| “Print” డైలాగ్ బాక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
+
|| Print డైలాగ్ బాక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|7:17
 
|7:17
||
+
||ఇక్కడ మనం General Tab లోని Generic printer ఆప్షన్ ను ఎంచుకుంటాము.
ఇక్కడ మనం General Tab లోని Generic printer ఆప్షన్ ను ఎంచుకుంటాము.
+
 
+
 
|-
 
|-
 
|7:22
 
|7:22
||
+
|| డాక్యుమెంట్ లోని అన్నీ పేజీలను ప్రింట్ చేయడానికే All pages ఆప్షన్ ఉపయోగపడుతుంది.
డాక్యుమెంట్ లోని అన్నీ పేజీలను ప్రింట్ చేయడానికే “All pages” ఆప్షన్ ఉపయోగపడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|7:28
 
|7:28
||  
+
||మీరు ఒక వరుసలో పేజీలు ప్రింట్ చేయదలచుకుంటే, మీరు Pages ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫీల్డ్ లో రేంజ్ ను ఎంటర్ చేయవచ్చు.  
మీరు ఒక వరుసలో పేజీలు ప్రింట్ చేయదలచుకుంటే, మీరు “Pages” ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫీల్డ్ లో రేంజ్ ను ఎంటర్ చేయవచ్చు.  
+
  
ఉదాహరణకు, మనం ఇక్కడ “1-3” టైపు చేద్దాం.  
+
ఉదాహరణకు, మనం ఇక్కడ 1-3 టైపు చేద్దాం.  
  
 
అప్పుడు డాక్యుమెంట్ లోని మొదటి మూడు పేజీలను ప్రింట్ చేస్తుంది.
 
అప్పుడు డాక్యుమెంట్ లోని మొదటి మూడు పేజీలను ప్రింట్ చేస్తుంది.
 
 
|-
 
|-
 
|7:44
 
|7:44
||
+
||మీకు గనుక డాక్యుమెంట్ యొక్క కాపీలు ఎక్కువగా కావాలంటే, ఆ సంఖ్యను Number of copies ఫీల్డ్ లో ఎంటర్ చేయండి.
మీకు గనుక డాక్యుమెంట్ యొక్క కాపీలు ఎక్కువగా కావాలంటే, ఆ సంఖ్యను “Number of copies” ఫీల్డ్ లో ఎంటర్ చేయండి.
+
 
+
ఈ ఫీల్డ్ లో మనము ఇప్పుడు  “2” అనే సంఖ్యను ఎంటర్ చేద్దాము.
+
  
 +
ఈ ఫీల్డ్ లో మనము ఇప్పుడు  2 అనే సంఖ్యను ఎంటర్ చేద్దాము.
 
|-
 
|-
 
|7:54
 
|7:54
||ఇప్పుడు మనం డైలాగ్ బాక్స్ లోని “Options” టాబ్ మీద క్లిక్ చేద్దాము.
+
||ఇప్పుడు మనం డైలాగ్ బాక్స్ లోని Options టాబ్ మీద క్లిక్ చేద్దాము.
 
+
 
|-
 
|-
 
|8:00
 
|8:00
 
||స్క్రీన్ మీద ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది, దానిలో నుండి డాక్యుమెంట్ లోని  print  ను ఎంచుకోవచ్చు.  
 
||స్క్రీన్ మీద ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది, దానిలో నుండి డాక్యుమెంట్ లోని  print  ను ఎంచుకోవచ్చు.  
 
 
|-
 
|-
 
|8:07
 
|8:07
|| Print in reverse page order” అని ఒక చెక్ బాక్స్ మనకు కనిపిస్తుంది.
+
|| Print in reverse page order అని ఒక చెక్ బాక్స్ మనకు కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|8:12
 
|8:12
 
||ఈ ఆప్షన్,  పెద్ద అవుట్ పుట్ ల ను తేలికగా తీసుకోగలిగేలా చేస్తుంది.   
 
||ఈ ఆప్షన్,  పెద్ద అవుట్ పుట్ ల ను తేలికగా తీసుకోగలిగేలా చేస్తుంది.   
 
 
|-
 
|-
 
|8:16
 
|8:16
 
|| కాబట్టి దానికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి.
 
|| కాబట్టి దానికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
|8:19
 
|8:19
||  
+
|| మీరు మీ pdf డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు.   
మీరు మీ pdf డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు.   
+
 
+
 
|-
 
|-
 
|8:26
 
|8:26
||మనం ఇప్పటికే “dot odt” డాక్యుమెంట్ ను  “dot pdf” ఫైల్ గా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము.
+
||మనం ఇప్పటికే dot odt డాక్యుమెంట్ ను  dot pdf ఫైల్ గా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము.
  
 
|-
 
|-
 
|8:34
 
|8:34
|| మనం ఇప్పటికే “pdf” ఫైల్ ను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాము కాబట్టి ఆ  pdf ఫైల్ మీద డబుల్-క్లిక్ చేద్దాం.   
+
|| మనం ఇప్పటికే pdf ఫైల్ ను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాము కాబట్టి ఆ  pdf ఫైల్ మీద డబుల్-క్లిక్ చేద్దాం.   
 
+
 
|-
 
|-
 
|8:41
 
|8:41
|| ఇప్పుడు “File” ఆప్షన్ పై క్లిక్ చేయండి, ఆ తరువాత “Print” పై క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు File ఆప్షన్ పై క్లిక్ చేయండి, ఆ తరువాత Print పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|8:47
 
|8:47
|| మన default settings ను అలాగే ఉంచుదాము మరియు  “Print Preview” బటన్ పైన క్లిక్ చేద్దాం
+
|| మన default settings ను అలాగే ఉంచుదాము మరియు  Print Preview బటన్ పైన క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|8:52
 
|8:52
 
||మీరు స్క్రీన్ పైన ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.   
 
||మీరు స్క్రీన్ పైన ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.   
 
 
|-
 
|-
 
|8:56
 
|8:56
|| ఇప్పుడు దీనిని ప్రింట్ చేయడము కొరకు ప్రివ్యూ పేజ్ లోని “Print this document” ఐకాన్ పైన  క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు దీనిని ప్రింట్ చేయడము కొరకు ప్రివ్యూ పేజ్ లోని Print this document ఐకాన్ పైన  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|9:04
 
|9:04
 
|| దీనితో మనము లిబ్రేఆఫీస్ రైటర్ పైన ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
 
|| దీనితో మనము లిబ్రేఆఫీస్ రైటర్ పైన ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
 
 
|-
 
|-
 
|9:09
 
|9:09
||
+
|| మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే :
మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే :
+
 
+
 
|-
 
|-
 
|9:11
 
|9:11
||
+
|| డాక్యుమెంట్ లను చూడడము
డాక్యుమెంట్ లను చూడడము
+
 
+
 
|-
 
|-
 
|9:13
 
|9:13
 
||డాక్యుమెంట్ లను ప్రింట్ చేయడము  
 
||డాక్యుమెంట్ లను ప్రింట్ చేయడము  
 
 
|-
 
|-
 
|9:16
 
|9:16
||
+
|| సంగ్రహ పరీక్ష
సంగ్రహ పరీక్ష
+
 
+
 
|-
 
|-
 
|9:18
 
|9:18
|| “This is LibreOffice Writer” అన్న టెక్స్ట్  ను రైటర్ లో వ్రాయండి.
+
|| This is LibreOffice Writer అన్న టెక్స్ట్  ను రైటర్ లో వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
|9:23
 
|9:23
||డాక్యుమెంట్ యొక్క  ఫుల్ స్క్రీన్ వ్యూ కోసం  “Full Screen” ఆప్షన్ ను ఉపయోగించండి.
+
||డాక్యుమెంట్ యొక్క  ఫుల్ స్క్రీన్ వ్యూ కోసం  Full Screen ఆప్షన్ ను ఉపయోగించండి.
 
+
 
|-
 
|-
 
|9:29
 
|9:29
||డాక్యుమెంట్ యొక్క “optimal” మరియు “Variable” వ్యూ ల కొరకు కోసం zoom option ను వినియోగించండి.  
+
||డాక్యుమెంట్ యొక్క optimal మరియు Variable వ్యూ ల కొరకు కోసం zoom option ను వినియోగించండి.  
 
+
దీని కొరకు “variable” విలువ ను “50%” గా సెట్ చేయండి మరియు అప్పుడు డాక్యుమెంట్ ను చూడండి. 
+
  
 +
దీని కొరకు variable విలువ ను 50% గా సెట్ చేయండి మరియు అప్పుడు డాక్యుమెంట్ ను చూడండి. 
 
|-
 
|-
 
|9:41
 
|9:41
||డాక్యుమెంట్ యొక్క “Page preview” చూడండి మరియు  డాక్యుమెంట్ యొక్క రెండు కాపీలను పేజీ బార్డర్లతో సహా ప్రింట్ చేయండి.
+
||డాక్యుమెంట్ యొక్క Page preview చూడండి మరియు  డాక్యుమెంట్ యొక్క రెండు కాపీలను పేజీ బార్డర్లతో సహా ప్రింట్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|9:49
 
|9:49
 
||ఈ  క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
||ఈ  క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
 
|-
 
|-
 
|9:52
 
|9:52
 
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ను సంగ్రహముగా ఇస్తుంది.
 
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ను సంగ్రహముగా ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|9:56
 
|9:56
 
||మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనట్లయితే దీని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.   
 
||మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనట్లయితే దీని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.   
 
 
|-
 
|-
 
|10:00
 
|10:00
||
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|10:06
 
|10:06
||   
+
||  ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి.
ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి.
+
 
+
 
|-
 
|-
 
|10:09
 
|10:09
 
||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
|10:16
 
|10:16
 
|| టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము.
 
|| టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము.
 
 
|-
 
|-
 
|10:20
 
|10:20
||
+
|| దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD యొక్క సహకారము ఉన్నది.
దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD యొక్క సహకారము ఉన్నది.
+
 
+
 
|-
 
|-
 
|10:28
 
|10:28
 
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారము
 
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారము
 
 
|-
 
|-
 
|10:31
 
|10:31
 
|| spoken hyphen tutorial.org/NMEICT –Intro లో అందుబాటులో ఉన్నది.
 
|| spoken hyphen tutorial.org/NMEICT –Intro లో అందుబాటులో ఉన్నది.
 
 
|-
 
|-
 
|10:39
 
|10:39
|| ఈ ట్యుటోరియల్ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు --------------------
+
|| ఈ ట్యుటోరియల్ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు.
 
+
 
|-
 
|-
 
|10:43
 
|10:43
 
||మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.
 
||మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.
 
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 13:13, 23 March 2017

Time Narration
0:00 లిబ్రేఆఫీస్ రైటర్-ప్రింటింగ్ అండ్ వ్యూయింగ్ డాక్యుమెంట్స్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
0:06 ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రిందివి నేర్చుకుంటారూ,
0:10 డాక్యుమెంట్స్ ను చూడడము
0:12 డాక్యుమెంట్స్ ను ప్రింట్ చేయడము
0:13 ఇక్కడ మనము ఉబంటు లైనక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా వాడుతున్నాము మరియు

లిబ్రే ఆఫీస్ స్యూట్ వర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.

0:24 అందుచేత మనం మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ రైటర్ లోని వివిధ వ్యూయింగ్ ఆప్షన్ల ను నేర్చుకోవటం ద్వారా ప్రారంభిద్దాము.
0:31 రైటర్ లో రెండు బాగా ప్రముఖముగా వాడే వ్యూయింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
0:36 అవి Print Layout మరియు Web Layout లు.
0:39 Print Layout ఆప్షన్ డాక్యుమెంట్ ప్రింట్ అయినప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.
0:45 Web Layout ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.
0:50 ఇది మీకు HTMLడాక్యుమెంట్స్ తయారుచేయడానికీ, డాక్యుమెంట్ ను పూర్తి స్క్రీన్ పై చూస్తూ ఎడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది.
1:00 Print Layout ఆప్షన్ కోసం View ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత Print Layout ఆప్షన్ పై క్లిక్ చేయండి.
1:08 Web Layout ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మెనూ బార్ లోని View ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత Web Layout ఆప్షన్ పై క్లిక్ చేయండి.
1:19 ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్ ను ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా ఎవరైనా కావాలి అంటే చూడవచ్చు
1:26 మెనూ బార్ లోని View ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Full Screen ఆప్షన్ పై క్లిక్ చేయండి.
1:32 ఫుల్ స్క్రీన్ మోడ్ డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి అలాగే ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేయడానికీ కూడా ఉపయోగపడుతుంది.
1:39 ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్ పై ఉన్న Escape కీ ని ప్రెస్ చేయండి.
1:44 ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి డాక్యుమెంట్ ఎగ్జిట్ అవ్వడము మనము గమనించవచ్చు.
1:49 ఇప్పుడు మనం వ్యూ మెనూ లోని Print Layout ఆప్షన్ ను క్లిక్ చేద్దాం.
1:53 ఇంకా ముందుకు వెళ్ళే లోపుగా మనము మన డాక్యుమెంట్ కు ఒక క్రొత్త పేజీను కలపడము కొరకు Insert >> Manual Break and choosing the Page break ఆప్షన్ ను క్లిక్ చేసి జోడిద్దాము.
2:04 ఆ తరువాత OK పైన క్లిక్ చేయండి.
2:06 దీని గురించి మనం మరింత వివరంగా మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాము.
2:11 డాక్యుమెంట్ ను చూడడానికి ఉన్న మరొక ఆప్షన్ ను Zoom అని అంటారు.
2:17 మెనూ బార్ లోని View ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Zoom పై క్లిక్ చేయండి.
2:22 Zoom and View Layout డైలాగ్ బాక్స్ మన ముందు కనిపిస్తుంది.
2:27 దీనిలో Zoom factor మరియు View layout అనే హెడ్డింగ్ లు ఉంటాయి.
2:34 Zoom factor జూమ్ ఫ్యాక్టర్ ను సెట్ చేసి ప్రస్తుత డాక్యుమెంట్ ను మరియు ఆ తరువాతి నుంచి మీరు తెరవబోయే అదే లాంటి అన్ని డాక్యుమెంట్స్ నూ చూపిస్తుంది.
2:43 దీనిలో ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుందాము.
2:48 Optimal ఆప్షన్ క్లిక్ చేయడము ద్వారా డాక్యుమెంట్ ను మీకు ఇష్టమైన వ్యూ లో చూడవచ్చు.
2:55

ఫిట్ విడ్త్ అండ్ హైట్ వ్యూ డాక్యుమెంట్ ను పేజీ యొక్క మొత్తం విడ్త్ మరియు హైట్ అంతా సరిపోయేలా ఉండేలా చేస్తుంది. తద్వారా ఒక సమయంలో ఒక పేజీ కనిపించేలా చేస్తుంది.

3:05 ఇది ఒక డాక్యుమెంట్ లోని చాలా పేజీలను చూడడము మరియు ఎడిటింగ్ చేయడములను సులభం చేస్తుంది.
3:11 Fit to Width అనేది ఆ తరువాత వచ్చే ఆప్షన్. ఇది పేజీని దాని యొక్క విడ్త్ ప్రకారం ఫిట్ చేస్తుంది.
3:17 100% వ్యూ పేజీ ని దాని యొక్క అసలు సైజు లో డిస్ప్లే చేస్తుంది.
3:23 ఆ తరువాత మనకి Variable అనే ముఖ్యమైన వ్యూయింగ్ ఆప్షన్ ఉంది.
3:28 డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలనుకున్న చోట మీరు variable field లో zoom factor ను ఎంటర్ చేయవచ్చు.
3:35 ఉదాహరణకు Variable ఫీల్డ్ లో మనము 75% అనే వాల్యూ ఎంటర్ చేసి, ఆ తరువాత OK బటన్ మీద క్లిక్ చేద్దాము.
3:43 అలాగే డాక్యుమెంట్ లను చూడడము మరియు ఎడిట్ చేయడములో మీ అవుసరలకు తగిన విధముగా మీరు zoom factor ను మార్చుకోవచ్చు.
3:51 డైలాగ్ బాక్స్ లోని మరోక అంశము View layout.
3:56 View layout ఆప్షన్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసము వాడబడుతుంది.
3:59 దీన్ని డాక్యుమెంట్ లోని వివిధ view layout settings యొక్క ప్రభావములను చూడడము కొరకు జూమ్ ఫాక్టర్ ను తగ్గించడము కొరకు ఉపయోగిస్తారు.
4:07 పాజీల ను ప్రక్క ప్రక్కన లేక ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే చేయడానికి దీనిలో Automatic మరియు Single page వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
4:18 ఉదాహరణకు Zoom factor క్రింద ఉన్న Fit width and height ఆప్షన్ సెలెక్ట్ చేసి,

ఆ తరువాత View layout ఆప్షన్ క్రిందున్న Single page ఆప్షన్ పైన క్లిక్ చేయండి,

చివరిగా OK బటన్ పై క్లిక్ చేస్తే, పేజీలు ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే అవడం చూడగలుగుతాము.

4:36 ఇప్పుడు Automatic ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆ తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి.
4:42 పేజ్ లు అన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి డిస్ప్లే అవడం మీరు చూడగలుగుతారు.
4:48 Writer స్టేటస్ బార్ మీదున్న మూడు కంట్రోల్స్ కూడా మన డాక్యుమెంట్ యొక్క zoom and view layout ను మార్చనిస్తాయి.
4:56 View Layout ఐకాన్లు ఎడమ నుంచి కుడికి ఇలా ఉన్నాయి: Single column mode,

పేజీలు ప్రక్క-ప్రక్కనే ఉన్న view mode మరియు రెండు పేజీలతో తెరచిన పుస్తకంల book mode

5:11 మనం Zoom slider ను కుడి వైపుకు డ్రాగ్ చేయడము ద్వారా పేజీలోకి జూమ్ చేసి లేదా ఎడమ ప్రక్కకు జూమ్ చేసి మరిన్ని పేజీలు కనిపించేలా చేయవచ్చు.
5:20 లిబ్రేఆఫీస్ రైటర్ లో ప్రింటింగ్ గురించి నేర్చుకునే ముందర, మనం Page preview గురించి కొంత తెలుసుకుందాము.
5:28 File మీద క్లిక్ చేయండి మరియు Page Preview పైన క్లిక్ చేయండి.
5:32 మీరు ప్రస్తుత డాక్యుమెంట్ ను page preview మోడ్ లో చూస్తున్నప్పుడు Page Preview బార్ కనిపిస్తుంది.
5:38 ఇది ప్రధానంగా మీ డాక్యుమెంట్, ప్రింట్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూపిస్తుంది
5:44 మీరు ఇందులో resume.odt ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.
5:50 ప్రివ్యూ పేజ్ యొక్క టూల్ బార్ లో వివిధ రకాలైన ఆప్షన్ లు ఉన్నాయి.
5:55 Zoom In, Zoom Out, Next page, Previous page మరియు Print అనేవి ఈ ఆప్షన్లు.
6:03 లిబ్రేఆఫీస్ రైటర్ లో డాక్యుమెంట్స్ ఎలా చూడాలో అలాగే పేజ్ ప్రివ్యూ ఎలా చేయాలో కూడా నేర్చుకున్న తరువాత,

ఇప్పుడు మనము లిబ్రేఆఫీస్ రైటర్ లో Printer ఎలా పని చేస్తుందో నేర్చుకుందాము.

6:15 ఒక ప్రింటర్ అంటే సరళభాషలో చెప్పాలంటే డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఒక ఔట్ పుట్ డివైస్.
6:21 ఇప్పుడు మనం ప్రింట్ యొక్క వివిధ ఆప్షన్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం.
6:26 Tools పైన క్లిక్ చేయండి ->click on Options పైన క్లిక్ చేయండి.
6:32 లిబ్రేఆఫీస్ రైటర్ ప్రక్కన ఉన్న బాణం మీద క్లిక్ చేసి, చివరిగా Print.మీద క్లిక్ చేయండి.
6:38 మీరు సెలెక్ట్ చేసుకోటానికి ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
6:43 కాబట్టి డిఫాల్ట్ సెట్టింగ్స్ default settings ను అలాగే ఉంచి OK బటన్ పైన క్లిక్ చేయండి.
6:49 ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం నేరుగా ప్రింట్ చేయాలంటే, టూల్ బార్ లోని Print File Directly ఐకాన్ మీద క్లిక్ చేయండి.
6:56 దీనినే క్విక్ ప్రింటింగ్ అని అంటారు.
7:00 ఏ డాక్యుమెంట్ అయినా సరే ప్రింటింగ్ లో మరింత కంట్రోల్ కోసం మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ను మార్చడము మరియు

ప్రింట్ ఆప్షన్ లను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

7:07 మెనూ బార్ లోని ఫైల్ మెనూ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత Print.పైన క్లిక్ చేయండి.
7:13 Print డైలాగ్ బాక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
7:17 ఇక్కడ మనం General Tab లోని Generic printer ఆప్షన్ ను ఎంచుకుంటాము.
7:22 డాక్యుమెంట్ లోని అన్నీ పేజీలను ప్రింట్ చేయడానికే All pages ఆప్షన్ ఉపయోగపడుతుంది.
7:28 మీరు ఒక వరుసలో పేజీలు ప్రింట్ చేయదలచుకుంటే, మీరు Pages ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫీల్డ్ లో రేంజ్ ను ఎంటర్ చేయవచ్చు.

ఉదాహరణకు, మనం ఇక్కడ 1-3 టైపు చేద్దాం.

అప్పుడు డాక్యుమెంట్ లోని మొదటి మూడు పేజీలను ప్రింట్ చేస్తుంది.

7:44 మీకు గనుక డాక్యుమెంట్ యొక్క కాపీలు ఎక్కువగా కావాలంటే, ఆ సంఖ్యను Number of copies ఫీల్డ్ లో ఎంటర్ చేయండి.

ఈ ఫీల్డ్ లో మనము ఇప్పుడు 2 అనే సంఖ్యను ఎంటర్ చేద్దాము.

7:54 ఇప్పుడు మనం డైలాగ్ బాక్స్ లోని Options టాబ్ మీద క్లిక్ చేద్దాము.
8:00 స్క్రీన్ మీద ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది, దానిలో నుండి డాక్యుమెంట్ లోని print ను ఎంచుకోవచ్చు.
8:07 Print in reverse page order అని ఒక చెక్ బాక్స్ మనకు కనిపిస్తుంది.
8:12 ఈ ఆప్షన్, పెద్ద అవుట్ పుట్ ల ను తేలికగా తీసుకోగలిగేలా చేస్తుంది.
8:16 కాబట్టి దానికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి.
8:19 మీరు మీ pdf డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు.
8:26 మనం ఇప్పటికే dot odt డాక్యుమెంట్ ను dot pdf ఫైల్ గా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము.
8:34 మనం ఇప్పటికే pdf ఫైల్ ను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాము కాబట్టి ఆ pdf ఫైల్ మీద డబుల్-క్లిక్ చేద్దాం.
8:41 ఇప్పుడు File ఆప్షన్ పై క్లిక్ చేయండి, ఆ తరువాత Print పై క్లిక్ చేయండి.
8:47 మన default settings ను అలాగే ఉంచుదాము మరియు Print Preview బటన్ పైన క్లిక్ చేద్దాం
8:52 మీరు స్క్రీన్ పైన ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.
8:56 ఇప్పుడు దీనిని ప్రింట్ చేయడము కొరకు ప్రివ్యూ పేజ్ లోని Print this document ఐకాన్ పైన క్లిక్ చేయండి.
9:04 దీనితో మనము లిబ్రేఆఫీస్ రైటర్ పైన ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
9:09 మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే :
9:11 డాక్యుమెంట్ లను చూడడము
9:13 డాక్యుమెంట్ లను ప్రింట్ చేయడము
9:16 సంగ్రహ పరీక్ష
9:18 This is LibreOffice Writer అన్న టెక్స్ట్ ను రైటర్ లో వ్రాయండి.
9:23 డాక్యుమెంట్ యొక్క ఫుల్ స్క్రీన్ వ్యూ కోసం Full Screen ఆప్షన్ ను ఉపయోగించండి.
9:29 డాక్యుమెంట్ యొక్క optimal మరియు Variable వ్యూ ల కొరకు కోసం zoom option ను వినియోగించండి.

దీని కొరకు variable విలువ ను 50% గా సెట్ చేయండి మరియు అప్పుడు డాక్యుమెంట్ ను చూడండి.

9:41 డాక్యుమెంట్ యొక్క Page preview చూడండి మరియు డాక్యుమెంట్ యొక్క రెండు కాపీలను పేజీ బార్డర్లతో సహా ప్రింట్ చేయండి.
9:49 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
9:52 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ను సంగ్రహముగా ఇస్తుంది.
9:56 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనట్లయితే దీని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
10:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:06 ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి.
10:09 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:16 టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము.
10:20 దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD యొక్క సహకారము ఉన్నది.
10:28 ఈ మిషన్ గురించి మరింత సమాచారము
10:31 spoken hyphen tutorial.org/NMEICT –Intro లో అందుబాటులో ఉన్నది.
10:39 ఈ ట్యుటోరియల్ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు.
10:43 మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, Udaya