Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- | 00.00 ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో Custom Animation పై స్పోకెన్ ట్యుట…')
 
Line 1: Line 1:
 +
 
{| border=1
 
{| border=1
|Time
+
|| '''Time'''
||Narration
+
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00.00  
+
||00.00
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో Custom Animation పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
+
||LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00.07  
+
||00.07
||ఈ ట్యుటోరియల్ లో మనము Custom Animation in Impress గురించి నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం.
 
+
 
|-
 
|-
|00.12  
+
||00.12
||ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
+
||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది
 
+
Ubuntu Linux 10.04 మరియు
 +
LibreOffice Suite వెర్షన్ 3.3.4.
 
|-
 
|-
|00.21  
+
||00.21
||ముందుగా, Sample-Impress.odp ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేయండి.
+
||ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి.
 
+
 
|-
 
|-
|00.26  
+
||00.26
||మనము Slides పేన్ నుండి Potential Alternatives  థంబ్ నెయిల్ పై క్లిక్ చేద్దాము.
+
||Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|00.32  
+
||00.32
||ఇప్పుడు ఈ స్లైడ్ Main పేన్ పై కనిపిస్తుంది.
+
||ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
|00.36  
+
|| 00.36
||మన ప్రెసెంటేషన్ ను మరింత ఆకర్షణీయంగా చేయుటకు కస్టం యానిమేషన్ ను ఎలా ఉపయోగించాలో మనము నేర్చుకుందాము.
+
||మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|00.43  
+
|| 00.43
||స్లైడ్ లో ఎడమ వైపున ఉన్న మొదటి టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకోండి.
+
||స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|00.47  
+
|| 00.47
||ఈ పని చేయుటకు, టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత కనిపించే బార్డర్ పై క్లిక్ చేయండి.
+
||ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|00.54  
+
|| 00.54
||Impress విండో యొక్క కుడివైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
+
||Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|01.01  
+
|| 01.01
 
||Add పై క్లిక్ చేయండి.
 
||Add పై క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
|01.03  
+
|| 01.03
||Custom Animation డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.07  
+
|| 01.07
||Entrance ట్యాబ్ ఓపెన్ గానే ఉందని గమనించండి.
+
||Entrance టాబ్ తెరచిఉందని గమనించండి.
 
+
 
|-
 
|-
|01.10  
+
|| 01.10
||Entrance ట్యాబ్ స్క్రీన్ పై ఐటం కనిపించే విధానమును కంట్రోల్ చేస్తుంది.
+
||Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.15  
+
|| 01.15
||మిగతా ట్యాబ్స్ గురించి మనము సీరీస్ లోని తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాము.
+
||మనం సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tab ల గూర్చి నేర్చుకుంటాం.
 
+
 
|-
 
|-
|01.21  
+
|| 01.21
||Basic క్రింద Diagonal Squares ఎంచుకోండి.
+
||Basic కింద, Diagonal Squares ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
|01.25  
+
|| 01.25
||మీ యానిమేషన్ కనిపించే స్పీడ్ ను కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు.
+
||మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు.
 
+
 
|-
 
|-
|01.30  
+
|| 01.30
||Speed field లో, డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి మరియు Slow ను ఎంచుకోండి మరియు OK క్లిక్ చేయండి.
+
||Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slow ను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|01.37  
+
|| 01.37
||మీరు యానిమేషన్స్ ఆప్షన్లను ఏర్పాటు చేసుకొనుటకు Effect ఫీల్డ్ అనుమతిస్తుంది.
+
||Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.43  
+
|| 01.43
||ప్రెసెంటేషన్ కు చేర్చబడిన యానిమేషన్లను Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్ డిస్ప్లే చేస్తుంది.
+
||Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.51  
+
|| 01.51
||యానిమేషన్ ల జాబితాకు మొదటి యానిమేషన్ చేర్చబడిందని గమనించండి.
+
||మొదటి యానిమేషన్,యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి.
 
+
 
|-
 
|-
|01.56  
+
|| 01.56
||క్రిందికి స్క్రోల్ అవండి మరియు Play క్లిక్ చేయండి.
+
||స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
|02.00  
+
|| 02.00
||మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ ఇప్పుడు Main పేన్ పై ప్లే అవుతుంది. <<Pause>>
+
||మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. <<Pause>>
 
+
 
|-
 
|-
|02.08  
+
|| 02.08
||ఇప్పుడు, స్లైడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకోండి. కస్టం యానిమేషన్ క్రింద, Add క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02.18  
+
|| 02.18
||కనిపించే Custom Animation డైలాగ్ బాక్స్ లో, Basic Animation క్రింద, Wedge ఎంచుకోండి.
+
||కనిపిస్తున్నCustom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|02.25  
+
|| 02.25
||స్పీడ్ ను Medium గా ఏర్పాటు చేయండి. OK క్లిక్ చేయండి.
+
||వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02.31  
+
||02.31
||యానిమేషన్ బాక్స్ లోకి చేర్చబడిందని గమనించండి.
+
||యానిమేషన్, box కు జతచేయబడింది అని గమనించండి.
 
+
 
|-
 
|-
|02.36  
+
|| 02.36
||జాబితాలో యానిమేషన్లు మీరు సృష్టించిన క్రమములోనే ఉన్నాయని గమనించండి.
+
||జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి.
 
+
 
|-
 
|-
|02.42  
+
||02.42
 
||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>>
 
||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>>
 
 
|-
 
|-
|02.47  
+
|| 02.47
||ప్రి వ్యూ కోసం మీరు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్స్ ఎంచుకోవచ్చు.
+
||మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు.
 
+
 
|-
 
|-
|02.51  
+
|| 02.51
||ఇలా చేయుటకు, యానిమేషన్ ఎంచుకునేటప్పుడు Shift కీ ని పట్టుకోండి.
+
||ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి.
 
+
 
|-
 
|-
|02.57  
+
|| 02.57
||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ ప్లే చేయబడుతుంది. <<pause>>
+
||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.<<pause>>
 
+
 
|-
 
|-
|03.05  
+
|| 03.05
||ఇప్పుడు, మూడవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. లే అవుట్లలో, Add క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో  Add క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|03.10  
+
|| 03.10
||Entrance ట్యాబ్ లో, Basic క్రింద, Diamond ఎంచుకోండి.
+
||Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|03.17  
+
||03.17
||స్పీడ్ ను Slow కు ఏర్పాటు చేయండి. OK క్లిక్ చేయండి.
+
||వేగాన్నిSlow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
|03.22  
+
|| 03.22
||ప్రతి యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ ధర్మాలతో వస్తుంది.
+
||ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది
 
+
 
|-
 
|-
|03.26  
+
|| 03.26
||Change Order బటన్ లను ఉపయోగించి మీరు యానిమేషన్ యొక్క క్రమమును మార్చవచ్చు.
+
||మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
|03.32  
+
|| 03.32
||ప్రతి యానిమేషన్ యొక్క డీఫాల్ట్ ధర్మాలను చూద్దాము మరియు వాటిని మార్చడము ఎలాగో నేర్చుకుందాము.
+
||ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|03.40  
+
|| 03.40
||జాబితాలో ఉన్న మొదటి యానిమేషన్ పై డబల్-క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఆప్షన్.
+
||జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక.
 
+
 
|-
 
|-
|03.46  
+
|| 03.46
||Effects ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|03.50  
+
|| 03.50
||డీఫాల్ట్ గా Effects ట్యాబ్ డిస్ప్లే చేయబడుతుంది.
+
||అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
|03.54  
+
|| 03.54
||Settings క్రింద, Direction డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి మరియు కుడి నుండి పైకి ఎంచుకోండి.
+
||Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|04.01  
+
|| 04.01
||దీనివలన యానిమేషన్ ముందుకు సాగినకొద్దీ అది కుడి నుండి మొదలుపెట్టి పైకి కదులుతుంది
+
||దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది.
 
+
 
|-
 
|-
|04.08  
+
|| 04.08
||డైలాగ్ బాక్స్ క్లోస్ చేయుటకు OK క్లిక్ చేయండి.
+
||డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.12  
+
|| 04.12
||మీరు చేర్చిన యానిమేషన్ ను పరిశీలించుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.  
+
||మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.17  
+
|| 04.17
||ఈ యానిమేషన్ పై తిరిగి డబల్-క్లిక్ చేయండి. Effect ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options  డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|04.24  
+
|| 04.24
||Timing ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
||Timing టాబ్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.26  
+
|| 04.26
||Delay ఫీల్డ్ లో, డిలే ను 1.0 సె. లకు పెంచండి. దీని వలన యానిమేషన్ ఒక క్షణము తరువాత మొదలవుతుంది. OK క్లిక్ చేయండి.
+
||Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.39  
+
|| 04.39
||ఇప్పుడు మనము మొదటి యానిమేషన్ ను ఎంచుకుందాము.
+
||ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|04.43  
+
|| 04.43
||Play బటన్ పై క్లిక్ చేయండి.
+
||Play బటన్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.45  
+
|| 04.45
||మీరు యానిమేషన్ పై చేసిన మార్పు ప్రభావమును గమనించవచ్చు.
+
||మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు.
 
+
 
|-
 
|-
|04.50  
+
|| 04.50
||జాబితాలో ఉన్న రెండవ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది మనము ఏర్పాటు చేసిన Wedges ఆప్షన్.
+
||జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక.
 
+
 
|-
 
|-
|04.54  
+
|| 04.54
||Effects ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|05.02  
+
||05.02
||Text Animation ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
||Text Animation టాబ్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05.05  
+
||05.05
||టెక్స్ట్ ను యానిమేట్ చేయుటకు Text Animation ట్యాబ్ వివిధ ఆప్షన్లను అందిస్తుంది.
+
||టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది.
 
+
 
|-
 
|-
|05.12  
+
|| 05.12
||Group text ఫీల్డ్ లో, 1st లెవెల్ పారాగ్రాఫ్స్ ద్వారా ఎంచుకోండి.
+
||Group text ఫీల్డ్ లో, By1st level paragraphs ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|05.16  
+
||05.16
||ఈ ఎంపిక ప్రతి బులెట్ పాయింట్ ను విడిగా డిస్ప్లే చేస్తుంది.
+
||ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
|05.20  
+
|| 05.20
||తరువాత దానికి వెళ్ళేముందు, మీరు ఒక పాయింట్ గురించి చర్చించాలని అనుకున్నప్పుడు మీరు ఈ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.
+
||తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఎంపికను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
|05.28  
+
||05.28
 
||OK క్లిక్ చేయండి.
 
||OK క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
|05.29  
+
|| 05.29
 
||Play క్లిక్ చేయండి.
 
||Play క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
|05.32  
+
||05.32
||ట్యుటోరియల్ లో విరామము తీసుకోండి మరియు ఈ assignment చేయండి.
+
||ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి.
 
+
 
|-
 
|-
|05.36  
+
||05.36
||వేరువేరు యానిమేషన్స్ సృష్టించండి మరియు ప్రతి యానిమేషన్ కు Effect ఆప్షన్స్ చెక్ చేయండి.
+
||వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05.43  
+
|| 05.43
||ఇప్పుడు మనము చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడడము నేర్చుకుందాము.
+
||ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|05.48  
+
||05.48
||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేసి యానిమేషన్ ను చూడండి.
+
||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05.59  
+
||05.59
||ఒక ప్రదర్శన యొక్క ఏకరూపకతను పోగొట్టుటకు యానిమేషన్ ఒక మంచి మార్గము మరియు ఇది వేరే విధంగా వివరించుటకు కష్టంగా ఉన్న విషయాలను చిత్రముల ద్వారా చూపుటకు సహాయపడుతుంది.
+
||ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది.
 
+
 
|-
 
|-
|06.09  
+
||06.09
||అయినప్పటికీ, దానిని ఎక్కువగా చేయకుండా జాగ్రత్తగా ఉండండి!
+
||అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు!
 
+
 
|-
 
|-
|06.13  
+
|| 06.13
||ఎక్కువగా యానిమేషన్ చేయడము వలన మనము చర్చిస్తున్న విషయము నుండి ప్రేక్షకుల దృష్టి పక్కకు పోయే అవకాశము ఉంది.
+
||అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది.
 
+
 
|-
 
|-
|06.20  
+
||06.20
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
+
||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
+
 
|-
 
|-
|06.23  
+
||06.23
||ఈ ట్యుటోరియల్ లో మనము Custom animation, Effect ఆప్షన్ గురించి నేర్చుకున్నాము.
+
||ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
|06.30  
+
|| 06.30
||ఇక్కడ మీ కొరకు ఒక అభ్యాసము ఇవ్వబడింది.
+
||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
 
+
 
|-
 
|-
|06.33  
+
||06.33
||మూడు బులెట్ పాయింట్లతో ఒక టెక్స్ట్ బాక్స్ సృష్టించండి.
+
||మూడు bullet point ల తో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి.
 
+
 
|-
 
|-
|06.36  
+
||06.36
||టెక్స్ట్ ఒకదాని తరువాత ఒకటిగా వరుసలో కనిపించే విధంగా టెక్స్ట్ ను యానిమేట్ చేయండి.
+
||టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|06.41  
+
||06.41
||ఈ యానిమేషన్ ను ప్లే చేయండి.
+
||ఈ యానిమేషన్ని Play చేయండి.
 
+
 
|-
 
|-
|06.44  
+
||06.44
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది.
+
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
+
 
|-
 
|-
|06.51  
+
||06.51
||ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|06.55  
+
||06.55
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
 
+
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 +
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
|-
 
|-
|07.04  
+
||07.04
||మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
 
+
contact at spoken hyphen tutorial dot org.
 
|-
 
|-
|07.11  
+
||07.11
||స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము  సహకారం అందిస్తోంది.
 
+
 
|-
 
|-
|07.22  
+
||07.22
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
 
+
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
|-
 
|-
|07.33  
+
||07.33
||ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది
+
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
 
+
 
|-
 
|-
|07.38  
+
||07.38
||పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
||మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
+
|-
+
|
+
||ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 17:07, 3 April 2017

Time Narration
00.00 LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం.
00.07 ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం.
00.12 ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది
Ubuntu Linux 10.04 మరియు	

LibreOffice Suite వెర్షన్ 3.3.4.

00.21 ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి.
00.26 Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి.
00.32 ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది.
00.36 మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
00.43 స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి.
00.47 ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి.
00.54 Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
01.01 Add పై క్లిక్ చేయండి.
01.03 Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది.
01.07 Entrance టాబ్ తెరచిఉందని గమనించండి.
01.10 Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది.
01.15 మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tab ల గూర్చి నేర్చుకుంటాం.
01.21 Basic కింద, Diagonal Squares ను ఎంచుకోండి.
01.25 మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు.
01.30 Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slow ను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
01.37 Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది.
01.43 Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది.
01.51 మొదటి యానిమేషన్,యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి.
01.56 స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి
02.00 మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. <<Pause>>
02.08 ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి.
02.18 కనిపిస్తున్నCustom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి.
02.25 వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి.
02.31 ఈ యానిమేషన్, box కు జతచేయబడింది అని గమనించండి.
02.36 జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి.
02.42 రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>>
02.47 మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు.
02.51 ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి.
02.57 Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.<<pause>>
03.05 ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి.
03.10 Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి.
03.17 వేగాన్నిSlow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి.
03.22 ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది
03.26 మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు.
03.32 ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం.
03.40 జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక.
03.46 Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
03.50 అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది.
03.54 Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి.
04.01 దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది.
04.08 డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి.
04.12 మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.
04.17 మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
04.24 Timing టాబ్ క్లిక్ చేయండి.
04.26 Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి.
04.39 ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి.
04.43 Play బటన్ క్లిక్ చేయండి.
04.45 మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు.
04.50 జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక.
04.54 Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05.02 Text Animation టాబ్ క్లిక్ చేయండి.
05.05 టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది.
05.12 Group text ఫీల్డ్ లో, By1st level paragraphs ఎంచుకోండి.
05.16 ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది.
05.20 తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు.
05.28 OK క్లిక్ చేయండి.
05.29 Play క్లిక్ చేయండి.
05.32 ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి.
05.36 వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి.
05.43 ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం.
05.48 Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
05.59 ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది.
06.09 అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు!
06.13 అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది.
06.20 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06.23 ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం.
06.30 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
06.33 మూడు bullet point ల తో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి.
06.36 టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది.
06.41 ఈ యానిమేషన్ని Play చేయండి.
06.44 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
06.51 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06.55 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:

స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.

07.04 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact at spoken hyphen tutorial dot org.

07.11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
07.22 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.

07.33 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
07.38 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Simhadriudaya, Udaya