LibreOffice-Suite-Impress/C2/Viewing-a-Presentation-Document/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:37, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్-వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ కు స్వాగతం
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం వ్యూ ఆప్షన్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు, మాస్టర్ పేజస్ గురించి నేర్చుకుందాం.
00:13 ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
00:22 `ముందుగా "స్యాంపుల్ ఇంప్రెస్" అనే ప్రెజెంటేషన్ పై రెండు మార్లు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం
00:27

మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి చాలా వ్యూ ఆప్షన్స్, ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఉన్నాయి.

00:34 మీరు లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ను మొదలుపెట్టినపుడు, అది డీఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది.
00:41 దీనిని నార్మల్ వ్యూ అంటారు
00:43 ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంటే,
00:48 మీరు నార్మల్ ట్యాబ్ ను కిక్ చేయడం ద్వారా, నార్మల్ వ్యూ కు తిరిగి చేరుకోవచ్చు.
00:53 లేదా వ్యూ మరియు నార్మల్ పై కూడా క్లిక్ చేయవచ్చు.
00:57 నార్మల్ వ్యూ లో, మీరు స్లైడ్స్ ను క్రియేట్ చేసి ఎడిట్ చేయవచ్చు.
01:02 ఉదాహరణకు, స్లైడ్స్ యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు.
01:05 ఇది చేయడానికి, ఓవర్ వ్యూ అనే స్లైడ్ వద్దకు వెళ్ళండి.
01:09 టాస్క్ పలక/ లో, కుడివైపు, ఈ ప్రెజెంటేషన్ లోని యూజ్డ్ క్రింద, స్లైడ్ రూపాన్ని పిఆర్ ఎస్ స్ట్రాటజీ గా మనం చూడవచ్చు.
01:21 దీని క్రింద, ఇటీవల ఉపయోగించిన మరియు ఉపయోగించుటకు/ లభ్యమయ్యే స్లైడ్ రూపాలను మనం చూడవచ్చు.
01:27 మీకిష్టమైన ఏదో ఒక దాని పై క్లిక్ చేయండి.
01:31 వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ రూపములో ఏర్పడే మార్పును మీరు గమనించండి.
01:34 స్లైడ్ రూపాన్ని మార్చడం ఎంత సులభమో, చూసారు కదా?
01:39 మీ స్లైడ్స్ నేపథ్యంగా మీరు క్రియేట్ చేసిన వాటికి ఇంకా రూపాలను మీరు జోడించవచ్చు.
01:44 తరువాత అవుట్ లైన్ వ్యూను మనం చూడవచ్చు.
01:47 మీరు ఈ వ్యూ వద్దకు, వ్యూ మరియు అవుట్ లైన్ పై క్లిక్ చేసి గానీ,
01:54 లేదా అవుట్ లైన్ ట్యాబ్ పై క్లిక్ చేసి గానీ వెళ్ళవచ్చు.
01:57 ఈ వ్యూలో , స్లైడ్స్ ఒకదాని క్రింద ఒకటిగా, ఒక విషయ పట్టిక లాగా అమర్చబడినట్లుగా మీరు చూడవచ్చు.
02:05 ఇక్కడ ఉన్నవి స్లైడ్ హెడ్డింగ్స్
02:08 ఓవర్ వ్యూ అనే స్లైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండడాన్ని గమనించండి.
02:12 ఇది ఎందుకంటే, మనం ఓవర్ వ్యూ స్లైడ్ పై అవుట్ లైన్ ట్యాబ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అన్నమాట.
02:18 ఈ ఐకాన్స్, బుల్లెట్ పాయింట్స్ గా ఉండడం మీరు చూస్తున్నారు.
02:23 మీరు బుల్లెట్ పాయింట్స్ పై మౌస్ ను కదుపుతూ ఉంటే, కర్సర్ చేయి రూపంలోనికి మారుతుంది.
02:29 మనం వీటిని స్లైడ్ లోపల పైకి, క్రిందికి జరిపి ఒక వరుసలో తిరిగి అమర్చవచ్చు.
02:38 లేదా ఒక రేఖ గుండా.
02:40 మన ప్రెజెంటేషన్ అసలు రూపానికి రావడానికి CTRL మరియు Z ను నొక్కడం ద్వారా ఈ మార్పులను చెరిపివేద్దాం
02:49 ఈ స్లైడ్స్ ను తిరిగి అమర్చడానికి స్లైడ్ సార్టర్ వ్యూ ను మనం ఉపయోగిద్దాం.
02:53 వ్యూ మరియు స్లైడ్ సార్టర్ పై క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ సార్టర్ ను మనం పొందవచ్చు.
03:00 లేదా స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు.
03:04 కావలసిన క్రమములో స్లైడ్స్ ను సార్ట్ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది.
03:08 ఉదాహరణకు - 9 మరియు 10 స్లైడ్స్ ను మార్చుకోవడం కొరకు, 10 వ నంబర్ స్లైడ్ పై క్లిక్ చేసి, అలాగే పట్టుకుని, దాన్ని9 వ నంబర్ స్లైడ్ ముందుకు లాగాలి.
03:18 ఇప్పుడు మౌస్ బటన్ వదలండి
03:22 స్లైడ్స్ మారిపోయాయి!
03:26 మీరు ప్రెజెంటేషన్ చేయునపుడు, కొన్ని గమనికలను, నోట్స్ వ్యూ లో వ్రాసుకోవచ్చు.
03:31 నోట్స్ వ్యూ కు వెళ్ళుటకు, వ్యూ పైన తరువాత నోట్స్ పేజ్ పై క్లిక్ చేయండి.
03:36
మీరు నోట్స్ ట్యాబ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు.
03:39 ’డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్’ అనే స్లైడ్ ను, స్లైడ్స్ పలక/ నుండి ఎంపిక చేయండి.
03:44
నోట్స్ పోర్షన్ లో కొంత టెక్ట్స్ వ్రాయండి
03:49 ప్రొజెక్టర్ పై మీ స్లైడ్స్ ను చూసినపుడు,
03:52 మీరు మీ గమనికలను మీ తెరపై చూడవచ్చు, కానీ మీ ప్రేక్షకులు అది చూడలేరు.
03:58 ఇపుడు నార్మల్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
04:01 కుడి వైపు గల టాస్క్ పలక/ లో ప్రెజెంటేషన్ యొక్క విన్యాసాన్ని మార్చవచ్చు,
04:08 టాస్క్ పలక/ ను చూచుటకు లేదా దాచుటకు,
04:12 వ్యూ మరియు టాస్క్ పలక/ పై క్లిక్ చేయండి.
04:14 అపుడు టాస్క్ పలక/ చూడవచ్చు లేదా దాచవచ్చు.
04:18 స్లైడ్ విన్యాసాన్ని మార్చడానికి లేఅవుట్ విభాగాన్ని ఉపయోగిద్దాం
04:23 డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి
04:26 లేఅవుట్ సెక్షెన్ నుండి>>టైటిల్ కంటెంట్ ఓవర్ కంటెంట్ ను ఎంపిక చేయండి.
04:33 ఇది స్లైడ్ విన్యాసాన్ని మారుస్తుంది.
04:37 మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
04:40 సంక్షిప్తంగా చెప్పాలంటే మనం వ్యూ పాయింట్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్ గురించి నేర్చుకున్నాం.
04:46 ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
04:49 ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం
04:52 ముదురు నీలం రంగు నేపథ్యంగా మరియు లేత నీలిరంగుతో పేరుగా ఒక మాస్టర్ ను క్రియేట్ చేయండి.
04:58


ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
05:02 ఇది స్పోకెన్
ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
05:05 మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
05:09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
05:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
05:15 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
05:19 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
05:26 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ప్రా జెక్ట్ లో భాగం.
05:30 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
05:38 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
05:49 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
05:55 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya