Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Viewing-a-Presentation-Document/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్-వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ క…')
 
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
 
|Time  
 
|Time  
||Narration  
+
|Narration  
 
+
 
|-
 
|-
 
|00:00  
 
|00:00  
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్-వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ కు స్వాగతం
+
|లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్-వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ కు స్వాగతం
 
+
 
|-
 
|-
 
|00:05  
 
|00:05  
||ఈ ట్యుటోరియల్ లో మనం వ్యూ ఆప్షన్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు, మాస్టర్ పేజస్ గురించి నేర్చుకుందాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం వ్యూ ఆప్షన్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు, మాస్టర్ పేజస్ గురించి నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
|00:13  
 
|00:13  
||ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
+
|ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
 
+
 
|-
 
|-
 
|00:22  
 
|00:22  
||`ముందుగా "స్యాంపుల్ ఇంప్రెస్" అనే ప్రెజెంటేషన్ పై రెండు మార్లు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం
+
|ముందుగా స్యాంపుల్ ఇంప్రెస్ అనే ప్రెజెంటేషన్ పై రెండు మార్లు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|00:27  
 
|00:27  
||
+
|మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి చాలా వ్యూ ఆప్షన్స్, ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఉన్నాయి.
మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి చాలా వ్యూ ఆప్షన్స్, ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఉన్నాయి.
+
  
 
|-
 
|-
 
|00:34  
 
|00:34  
||మీరు లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ను మొదలుపెట్టినపుడు, అది డీఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది.
+
|మీరు లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ను మొదలుపెట్టినపుడు, అది డీఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|00:41  
 
|00:41  
||దీనిని నార్మల్ వ్యూ అంటారు
+
|దీనిని నార్మల్ వ్యూ అంటారు
  
 
|-
 
|-
 
|00:43  
 
|00:43  
||ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంటే,
+
|ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంటే,
  
 
|-
 
|-
 
|00:48  
 
|00:48  
||మీరు నార్మల్ ట్యాబ్ ను కిక్ చేయడం ద్వారా, నార్మల్ వ్యూ కు తిరిగి చేరుకోవచ్చు.
+
|మీరు నార్మల్ ట్యాబ్ ను కిక్ చేయడం ద్వారా, నార్మల్ వ్యూ కు తిరిగి చేరుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|00:53  
 
|00:53  
||లేదా వ్యూ మరియు నార్మల్ పై కూడా క్లిక్ చేయవచ్చు.
+
|లేదా వ్యూ మరియు నార్మల్ పై కూడా క్లిక్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|00:57  
 
|00:57  
||నార్మల్ వ్యూ లో, మీరు స్లైడ్స్ ను క్రియేట్ చేసి ఎడిట్ చేయవచ్చు.
+
|నార్మల్ వ్యూ లో, మీరు స్లైడ్స్ ను క్రియేట్ చేసి ఎడిట్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|01:02  
 
|01:02  
||ఉదాహరణకు, స్లైడ్స్ యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు.
+
|ఉదాహరణకు, స్లైడ్స్ యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు.
  
 
|-
 
|-
 
|01:05  
 
|01:05  
||ఇది చేయడానికి, ఓవర్ వ్యూ అనే స్లైడ్ వద్దకు వెళ్ళండి.
+
|ఇది చేయడానికి, ఓవర్ వ్యూ అనే స్లైడ్ వద్దకు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|01:09  
 
|01:09  
||టాస్క్ పలక/ లో, కుడివైపు, ఈ ప్రెజెంటేషన్ లోని యూజ్డ్  క్రింద, స్లైడ్ రూపాన్ని పిఆర్ ఎస్ స్ట్రాటజీ గా మనం చూడవచ్చు.
+
|టాస్క్ పలక లో, కుడివైపు, ఈ ప్రెజెంటేషన్ లోని యూజ్డ్  క్రింద, స్లైడ్ రూపాన్ని పిఆర్ ఎస్ స్ట్రాటజీ గా మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:21  
 
|01:21  
||దీని క్రింద, ఇటీవల ఉపయోగించిన మరియు ఉపయోగించుటకు/ లభ్యమయ్యే స్లైడ్ రూపాలను మనం చూడవచ్చు.
+
|దీని క్రింద, ఇటీవల ఉపయోగించిన మరియు ఉపయోగించుటకు లభ్యమయ్యే స్లైడ్ రూపాలను మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:27  
 
|01:27  
||మీకిష్టమైన ఏదో ఒక దాని పై క్లిక్ చేయండి.
+
|మీకిష్టమైన ఏదో ఒక దాని పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:31  
 
|01:31  
||వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ రూపములో ఏర్పడే మార్పును మీరు గమనించండి.
+
|వర్క్ స్పేస్ పలక లోని స్లైడ్ రూపములో ఏర్పడే మార్పును మీరు గమనించండి.
  
 
|-
 
|-
 
|01:34  
 
|01:34  
||స్లైడ్ రూపాన్ని మార్చడం ఎంత సులభమో, చూసారు కదా?
+
|స్లైడ్ రూపాన్ని మార్చడం ఎంత సులభమో, చూసారు కదా?
  
 
|-
 
|-
 
|01:39  
 
|01:39  
||మీ స్లైడ్స్ నేపథ్యంగా మీరు క్రియేట్ చేసిన వాటికి ఇంకా రూపాలను మీరు జోడించవచ్చు.
+
|మీ స్లైడ్స్ నేపథ్యంగా మీరు క్రియేట్ చేసిన వాటికి ఇంకా రూపాలను మీరు జోడించవచ్చు.
  
 
|-
 
|-
 
|01:44  
 
|01:44  
||తరువాత అవుట్ లైన్ వ్యూను మనం చూడవచ్చు.
+
|తరువాత అవుట్ లైన్ వ్యూను మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:47  
 
|01:47  
||మీరు ఈ వ్యూ వద్దకు, వ్యూ మరియు అవుట్ లైన్ పై క్లిక్ చేసి గానీ,
+
|మీరు ఈ వ్యూ వద్దకు, వ్యూ మరియు అవుట్ లైన్ పై క్లిక్ చేసి గానీ,
  
 
|-
 
|-
 
|01:54  
 
|01:54  
||లేదా అవుట్ లైన్ ట్యాబ్ పై క్లిక్ చేసి గానీ వెళ్ళవచ్చు.
+
|లేదా అవుట్ లైన్ ట్యాబ్ పై క్లిక్ చేసి గానీ వెళ్ళవచ్చు.
  
 
|-
 
|-
 
|01:57  
 
|01:57  
||ఈ వ్యూలో , స్లైడ్స్ ఒకదాని క్రింద ఒకటిగా, ఒక విషయ పట్టిక లాగా అమర్చబడినట్లుగా మీరు చూడవచ్చు.
+
|ఈ వ్యూలో , స్లైడ్స్ ఒకదాని క్రింద ఒకటిగా, ఒక విషయ పట్టిక లాగా అమర్చబడినట్లుగా మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|02:05  
 
|02:05  
||ఇక్కడ ఉన్నవి స్లైడ్ హెడ్డింగ్స్
+
|ఇక్కడ ఉన్నవి స్లైడ్ హెడ్డింగ్స్
  
 
|-
 
|-
 
|02:08  
 
|02:08  
||ఓవర్ వ్యూ అనే స్లైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండడాన్ని గమనించండి.
+
|ఓవర్ వ్యూ అనే స్లైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండడాన్ని గమనించండి.
  
 
|-
 
|-
 
|02:12  
 
|02:12  
||ఇది ఎందుకంటే, మనం ఓవర్ వ్యూ స్లైడ్ పై అవుట్ లైన్ ట్యాబ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అన్నమాట.  
+
|ఇది ఎందుకంటే, మనం ఓవర్ వ్యూ స్లైడ్ పై అవుట్ లైన్ ట్యాబ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అన్నమాట.  
  
 
|-
 
|-
 
|02:18  
 
|02:18  
||ఈ ఐకాన్స్, బుల్లెట్ పాయింట్స్ గా ఉండడం మీరు చూస్తున్నారు.
+
|ఈ ఐకాన్స్, బుల్లెట్ పాయింట్స్ గా ఉండడం మీరు చూస్తున్నారు.
  
 
|-
 
|-
 
|02:23  
 
|02:23  
||మీరు బుల్లెట్ పాయింట్స్ పై మౌస్ ను కదుపుతూ ఉంటే, కర్సర్ చేయి రూపంలోనికి మారుతుంది.  
+
|మీరు బుల్లెట్ పాయింట్స్ పై మౌస్ ను కదుపుతూ ఉంటే, కర్సర్ చేయి రూపంలోనికి మారుతుంది.  
  
 
|-
 
|-
 
|02:29  
 
|02:29  
||మనం వీటిని స్లైడ్ లోపల  పైకి, క్రిందికి జరిపి ఒక వరుసలో తిరిగి అమర్చవచ్చు.
+
|మనం వీటిని స్లైడ్ లోపల  పైకి, క్రిందికి జరిపి ఒక వరుసలో తిరిగి అమర్చవచ్చు.
  
 
|-
 
|-
 
|02:38  
 
|02:38  
||లేదా ఒక రేఖ గుండా.
+
|లేదా ఒక రేఖ గుండా.
  
 
|-
 
|-
 
|02:40  
 
|02:40  
||మన ప్రెజెంటేషన్ అసలు రూపానికి రావడానికి CTRL మరియు Z ను నొక్కడం ద్వారా ఈ మార్పులను చెరిపివేద్దాం
+
|మన ప్రెజెంటేషన్ అసలు రూపానికి రావడానికి CTRL మరియు Z ను నొక్కడం ద్వారా ఈ మార్పులను చెరిపివేద్దాం
  
 
|-
 
|-
 
|02:49  
 
|02:49  
||ఈ స్లైడ్స్ ను తిరిగి అమర్చడానికి స్లైడ్ సార్టర్ వ్యూ ను మనం ఉపయోగిద్దాం.
+
|ఈ స్లైడ్స్ ను తిరిగి అమర్చడానికి స్లైడ్ సార్టర్ వ్యూ ను మనం ఉపయోగిద్దాం.
  
 
|-
 
|-
 
|02:53  
 
|02:53  
||వ్యూ మరియు స్లైడ్ సార్టర్ పై క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ సార్టర్ ను మనం పొందవచ్చు.
+
|వ్యూ మరియు స్లైడ్ సార్టర్ పై క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ సార్టర్ ను మనం పొందవచ్చు.
  
 
|-
 
|-
 
|03:00  
 
|03:00  
||లేదా స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు.
+
|లేదా స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|03:04  
 
|03:04  
||కావలసిన క్రమములో స్లైడ్స్ ను సార్ట్ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది.
+
|కావలసిన క్రమములో స్లైడ్స్ ను సార్ట్ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది.
  
 
|-
 
|-
 
|03:08  
 
|03:08  
||ఉదాహరణకు - 9 మరియు 10 స్లైడ్స్ ను మార్చుకోవడం కొరకు, 10 వ నంబర్ స్లైడ్ పై క్లిక్ చేసి, అలాగే పట్టుకుని,  దాన్ని9 వ నంబర్ స్లైడ్ ముందుకు లాగాలి.
+
|ఉదాహరణకు - 9 మరియు 10 స్లైడ్స్ ను మార్చుకోవడం కొరకు, 10 వ నంబర్ స్లైడ్ పై క్లిక్ చేసి, అలాగే పట్టుకుని,  దాన్ని9 వ నంబర్ స్లైడ్ ముందుకు లాగాలి.
  
 
|-
 
|-
 
|03:18  
 
|03:18  
||ఇప్పుడు మౌస్ బటన్ వదలండి
+
|ఇప్పుడు మౌస్ బటన్ వదలండి
  
 
|-
 
|-
 
|03:22  
 
|03:22  
||స్లైడ్స్ మారిపోయాయి!
+
|స్లైడ్స్ మారిపోయాయి!
  
 
|-
 
|-
 
|03:26  
 
|03:26  
||మీరు ప్రెజెంటేషన్ చేయునపుడు, కొన్ని గమనికలను, నోట్స్ వ్యూ లో వ్రాసుకోవచ్చు.
+
|మీరు ప్రెజెంటేషన్ చేయునపుడు, కొన్ని గమనికలను, నోట్స్ వ్యూ లో వ్రాసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|03:31  
 
|03:31  
||నోట్స్ వ్యూ కు వెళ్ళుటకు, వ్యూ పైన తరువాత నోట్స్ పేజ్ పై క్లిక్ చేయండి.
+
|నోట్స్ వ్యూ కు వెళ్ళుటకు, వ్యూ పైన తరువాత నోట్స్ పేజ్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:36  
 
|03:36  
||<br/> మీరు నోట్స్ ట్యాబ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు.
+
| మీరు నోట్స్ ట్యాబ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|03:39  
 
|03:39  
||’డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్’ అనే స్లైడ్ ను, స్లైడ్స్ పలక/ నుండి ఎంపిక చేయండి.
+
|డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను, స్లైడ్స్ పలక నుండి ఎంపిక చేయండి.
  
 
|-
 
|-
 
|03:44  
 
|03:44  
||<br/> నోట్స్ పోర్షన్ లో కొంత టెక్ట్స్ వ్రాయండి
+
|నోట్స్ పోర్షన్ లో కొంత టెక్ట్స్ వ్రాయండి
  
 
|-
 
|-
 
|03:49  
 
|03:49  
||ప్రొజెక్టర్ పై మీ స్లైడ్స్ ను చూసినపుడు,
+
|ప్రొజెక్టర్ పై మీ స్లైడ్స్ ను చూసినపుడు,
  
 
|-
 
|-
 
|03:52  
 
|03:52  
||మీరు మీ గమనికలను మీ తెరపై చూడవచ్చు, కానీ మీ ప్రేక్షకులు అది చూడలేరు.
+
|మీరు మీ గమనికలను మీ తెరపై చూడవచ్చు, కానీ మీ ప్రేక్షకులు అది చూడలేరు.
  
 
|-
 
|-
 
|03:58  
 
|03:58  
||ఇపుడు నార్మల్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
+
|ఇపుడు నార్మల్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|04:01  
 
|04:01  
||కుడి వైపు గల టాస్క్ పలక/ లో  ప్రెజెంటేషన్ యొక్క విన్యాసాన్ని మార్చవచ్చు,
+
|కుడి వైపు గల టాస్క్ పలక లో  ప్రెజెంటేషన్ యొక్క విన్యాసాన్ని మార్చవచ్చు,
  
 
|-
 
|-
 
|04:08  
 
|04:08  
||టాస్క్ పలక/ ను చూచుటకు లేదా దాచుటకు,
+
|టాస్క్ పలక ను చూచుటకు లేదా దాచుటకు,
  
 
|-
 
|-
 
|04:12  
 
|04:12  
||వ్యూ మరియు టాస్క్ పలక/ పై క్లిక్ చేయండి.
+
|వ్యూ మరియు టాస్క్ పలక పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:14  
 
|04:14  
||అపుడు టాస్క్ పలక/ చూడవచ్చు లేదా దాచవచ్చు.
+
|అపుడు టాస్క్ పలక చూడవచ్చు లేదా దాచవచ్చు.
  
 
|-
 
|-
 
|04:18  
 
|04:18  
||స్లైడ్ విన్యాసాన్ని మార్చడానికి లేఅవుట్ విభాగాన్ని ఉపయోగిద్దాం
+
|స్లైడ్ విన్యాసాన్ని మార్చడానికి లేఅవుట్ విభాగాన్ని ఉపయోగిద్దాం
  
 
|-
 
|-
 
|04:23  
 
|04:23  
||డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి
+
|డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి
  
 
|-
 
|-
 
|04:26  
 
|04:26  
||లేఅవుట్ సెక్షెన్ నుండి>>టైటిల్ కంటెంట్ ఓవర్ కంటెంట్ ను ఎంపిక చేయండి.
+
|లేఅవుట్ సెక్షెన్ నుండి >> టైటిల్ కంటెంట్ ఓవర్ కంటెంట్ ను ఎంపిక చేయండి.
  
 
|-
 
|-
 
|04:33  
 
|04:33  
||ఇది స్లైడ్ విన్యాసాన్ని మారుస్తుంది.
+
|ఇది స్లైడ్ విన్యాసాన్ని మారుస్తుంది.
  
 
|-
 
|-
 
|04:37  
 
|04:37  
||మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
+
|మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
  
 
|-
 
|-
 
|04:40  
 
|04:40  
||సంక్షిప్తంగా చెప్పాలంటే మనం వ్యూ పాయింట్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్  గురించి నేర్చుకున్నాం.
+
|సంక్షిప్తంగా చెప్పాలంటే మనం వ్యూ పాయింట్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్  గురించి నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
 
|04:46  
 
|04:46  
||ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
+
|ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
|04:49  
 
|04:49  
||ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం
+
|ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం
  
 
|-
 
|-
 
|04:52  
 
|04:52  
||ముదురు నీలం రంగు నేపథ్యంగా మరియు లేత నీలిరంగుతో పేరుగా ఒక మాస్టర్ ను క్రియేట్ చేయండి.
+
|ముదురు నీలం రంగు నేపథ్యంగా మరియు లేత నీలిరంగుతో పేరుగా ఒక మాస్టర్ ను క్రియేట్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:58  
 
|04:58  
 
+
|ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
 
+
||ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
+
  
 
|-
 
|-
 
|05:02  
 
|05:02  
||ఇది స్పోకెన్
+
|ఇది స్పోకెన్  ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
  ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
+
  
 
|-
 
|-
 
|05:05  
 
|05:05  
||మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
|మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|05:09  
 
|05:09  
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
  
 
|-
 
|-
 
|05:12  
 
|05:12  
||స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:15  
 
|05:15  
||ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
+
|ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
  
 
|-
 
|-
 
|05:19  
 
|05:19  
||మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
+
|మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:26  
 
|05:26  
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ప్రా జెక్ట్ లో భాగం.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ప్రా జెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
 
|05:30  
 
|05:30  
||ఇది ICT, MHRD,  భారత ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
+
|ఇది ICT, MHRD,  భారత ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
  
 
|-
 
|-
 
|05:38  
 
|05:38  
||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
+
|ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
  
 
|-
 
|-
 
|05:49  
 
|05:49  
||ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
+
|ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
  
 
|-
 
|-
 
|05:55  
 
|05:55  
||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
|ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 15:59, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్-వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ కు స్వాగతం
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం వ్యూ ఆప్షన్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు, మాస్టర్ పేజస్ గురించి నేర్చుకుందాం.
00:13 ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
00:22 ముందుగా స్యాంపుల్ ఇంప్రెస్ అనే ప్రెజెంటేషన్ పై రెండు మార్లు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం
00:27 మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి చాలా వ్యూ ఆప్షన్స్, ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఉన్నాయి.
00:34 మీరు లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ను మొదలుపెట్టినపుడు, అది డీఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది.
00:41 దీనిని నార్మల్ వ్యూ అంటారు
00:43 ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంటే,
00:48 మీరు నార్మల్ ట్యాబ్ ను కిక్ చేయడం ద్వారా, నార్మల్ వ్యూ కు తిరిగి చేరుకోవచ్చు.
00:53 లేదా వ్యూ మరియు నార్మల్ పై కూడా క్లిక్ చేయవచ్చు.
00:57 నార్మల్ వ్యూ లో, మీరు స్లైడ్స్ ను క్రియేట్ చేసి ఎడిట్ చేయవచ్చు.
01:02 ఉదాహరణకు, స్లైడ్స్ యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు.
01:05 ఇది చేయడానికి, ఓవర్ వ్యూ అనే స్లైడ్ వద్దకు వెళ్ళండి.
01:09 టాస్క్ పలక లో, కుడివైపు, ఈ ప్రెజెంటేషన్ లోని యూజ్డ్ క్రింద, స్లైడ్ రూపాన్ని పిఆర్ ఎస్ స్ట్రాటజీ గా మనం చూడవచ్చు.
01:21 దీని క్రింద, ఇటీవల ఉపయోగించిన మరియు ఉపయోగించుటకు లభ్యమయ్యే స్లైడ్ రూపాలను మనం చూడవచ్చు.
01:27 మీకిష్టమైన ఏదో ఒక దాని పై క్లిక్ చేయండి.
01:31 వర్క్ స్పేస్ పలక లోని స్లైడ్ రూపములో ఏర్పడే మార్పును మీరు గమనించండి.
01:34 స్లైడ్ రూపాన్ని మార్చడం ఎంత సులభమో, చూసారు కదా?
01:39 మీ స్లైడ్స్ నేపథ్యంగా మీరు క్రియేట్ చేసిన వాటికి ఇంకా రూపాలను మీరు జోడించవచ్చు.
01:44 తరువాత అవుట్ లైన్ వ్యూను మనం చూడవచ్చు.
01:47 మీరు ఈ వ్యూ వద్దకు, వ్యూ మరియు అవుట్ లైన్ పై క్లిక్ చేసి గానీ,
01:54 లేదా అవుట్ లైన్ ట్యాబ్ పై క్లిక్ చేసి గానీ వెళ్ళవచ్చు.
01:57 ఈ వ్యూలో , స్లైడ్స్ ఒకదాని క్రింద ఒకటిగా, ఒక విషయ పట్టిక లాగా అమర్చబడినట్లుగా మీరు చూడవచ్చు.
02:05 ఇక్కడ ఉన్నవి స్లైడ్ హెడ్డింగ్స్
02:08 ఓవర్ వ్యూ అనే స్లైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండడాన్ని గమనించండి.
02:12 ఇది ఎందుకంటే, మనం ఓవర్ వ్యూ స్లైడ్ పై అవుట్ లైన్ ట్యాబ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అన్నమాట.
02:18 ఈ ఐకాన్స్, బుల్లెట్ పాయింట్స్ గా ఉండడం మీరు చూస్తున్నారు.
02:23 మీరు బుల్లెట్ పాయింట్స్ పై మౌస్ ను కదుపుతూ ఉంటే, కర్సర్ చేయి రూపంలోనికి మారుతుంది.
02:29 మనం వీటిని స్లైడ్ లోపల పైకి, క్రిందికి జరిపి ఒక వరుసలో తిరిగి అమర్చవచ్చు.
02:38 లేదా ఒక రేఖ గుండా.
02:40 మన ప్రెజెంటేషన్ అసలు రూపానికి రావడానికి CTRL మరియు Z ను నొక్కడం ద్వారా ఈ మార్పులను చెరిపివేద్దాం
02:49 ఈ స్లైడ్స్ ను తిరిగి అమర్చడానికి స్లైడ్ సార్టర్ వ్యూ ను మనం ఉపయోగిద్దాం.
02:53 వ్యూ మరియు స్లైడ్ సార్టర్ పై క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ సార్టర్ ను మనం పొందవచ్చు.
03:00 లేదా స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు.
03:04 కావలసిన క్రమములో స్లైడ్స్ ను సార్ట్ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది.
03:08 ఉదాహరణకు - 9 మరియు 10 స్లైడ్స్ ను మార్చుకోవడం కొరకు, 10 వ నంబర్ స్లైడ్ పై క్లిక్ చేసి, అలాగే పట్టుకుని, దాన్ని9 వ నంబర్ స్లైడ్ ముందుకు లాగాలి.
03:18 ఇప్పుడు మౌస్ బటన్ వదలండి
03:22 స్లైడ్స్ మారిపోయాయి!
03:26 మీరు ప్రెజెంటేషన్ చేయునపుడు, కొన్ని గమనికలను, నోట్స్ వ్యూ లో వ్రాసుకోవచ్చు.
03:31 నోట్స్ వ్యూ కు వెళ్ళుటకు, వ్యూ పైన తరువాత నోట్స్ పేజ్ పై క్లిక్ చేయండి.
03:36 మీరు నోట్స్ ట్యాబ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు.
03:39 డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను, స్లైడ్స్ పలక నుండి ఎంపిక చేయండి.
03:44 నోట్స్ పోర్షన్ లో కొంత టెక్ట్స్ వ్రాయండి
03:49 ప్రొజెక్టర్ పై మీ స్లైడ్స్ ను చూసినపుడు,
03:52 మీరు మీ గమనికలను మీ తెరపై చూడవచ్చు, కానీ మీ ప్రేక్షకులు అది చూడలేరు.
03:58 ఇపుడు నార్మల్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
04:01 కుడి వైపు గల టాస్క్ పలక లో ప్రెజెంటేషన్ యొక్క విన్యాసాన్ని మార్చవచ్చు,
04:08 టాస్క్ పలక ను చూచుటకు లేదా దాచుటకు,
04:12 వ్యూ మరియు టాస్క్ పలక పై క్లిక్ చేయండి.
04:14 అపుడు టాస్క్ పలక చూడవచ్చు లేదా దాచవచ్చు.
04:18 స్లైడ్ విన్యాసాన్ని మార్చడానికి లేఅవుట్ విభాగాన్ని ఉపయోగిద్దాం
04:23 డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి
04:26 లేఅవుట్ సెక్షెన్ నుండి >> టైటిల్ కంటెంట్ ఓవర్ కంటెంట్ ను ఎంపిక చేయండి.
04:33 ఇది స్లైడ్ విన్యాసాన్ని మారుస్తుంది.
04:37 మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
04:40 సంక్షిప్తంగా చెప్పాలంటే మనం వ్యూ పాయింట్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్ గురించి నేర్చుకున్నాం.
04:46 ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
04:49 ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం
04:52 ముదురు నీలం రంగు నేపథ్యంగా మరియు లేత నీలిరంగుతో పేరుగా ఒక మాస్టర్ ను క్రియేట్ చేయండి.
04:58 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
05:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
05:05 మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
05:09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
05:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
05:15 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
05:19 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
05:26 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ప్రా జెక్ట్ లో భాగం.
05:30 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
05:38 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
05:49 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
05:55 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya