Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Printing-a-Presentation-Document/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
{| border=1
+
{| border=1
|| Visual Cue
+
|Time
|| Narration
+
|Narration
 
|-
 
|-
||00.00
+
|00:00
||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
+
|లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
||00.06
+
|00:06
||ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు,
+
|ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు,
 
|-
 
|-
||00.11
+
|00:11
||స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము.
+
|స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము.
 
|-
 
|-
||00.16
+
|00:16
||ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్  10.04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్  3.3.4ను ఉపయోగిస్తున్నాము.  
+
|ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్  10:04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్  3.3.4ను ఉపయోగిస్తున్నాము.  
 
|-
 
|-
||00.25
+
|00:25
||కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి.
+
|కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి.
 
|-
 
|-
||00:29
+
|00:29
||ఉదాహరణకు మీ శ్రోతలకు  ప్రజంటేషన్ భవష్యత్లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు.
+
|ఉదాహరణకు మీ శ్రోతలకు  ప్రజంటేషన్ భవష్యత్లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు.
 
|-
 
|-
||00.35
+
|00:35
||మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం.
+
|మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం.
 
|-
 
|-
||00.41
+
|00:41
||మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా,  CTRL మరియు P కీలను కలిసి నొక్కండి.
+
|మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా,  CTRL మరియు P కీలను కలిసి నొక్కండి.
 
|-
 
|-
||00.50
+
|00:50
||జనరల్  మరియు ఆప్షన్ ట్యాబ్  లో ఉన్న సెట్టింగ్ల  గురించి తెలుసుకొనుటకు.  
+
|జనరల్  మరియు ఆప్షన్ ట్యాబ్  లో ఉన్న సెట్టింగ్ల  గురించి తెలుసుకొనుటకు.  
 
|-
 
|-
||00.55
+
|00:55
||దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్  సిరీస్ లో ఉన్న  '''Viewing and printing Documents''' అనే టుటోరియల్ను చూడగలరు.
+
|దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్  సిరీస్ లో ఉన్న  Viewing and printing Documents అనే టుటోరియల్ను చూడగలరు.
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
||జనరల్  ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద  డాక్యుమెంట్ ఫీల్డ్ లో  మనము ఇంప్రస్లో  వివిధ  ప్రత్యేక ఎంపికలను  చూడవచ్చు.  
+
|జనరల్  ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద  డాక్యుమెంట్ ఫీల్డ్ లో  మనము ఇంప్రస్లో  వివిధ  ప్రత్యేక ఎంపికలను  చూడవచ్చు.  
 
|-
 
|-
||01:09
+
|01:09
||ఈ ఎంపికలు  స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి.
+
|ఈ ఎంపికలు  స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి.
 
|-
 
|-
||01:15
+
|01:15
|| అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము  స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం.  
+
|అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము  స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం.  
 
|-
 
|-
||01:22
+
|01:22
||ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||01:26
+
|01:26
|| ఇక్కడ  స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని,  దాని కలర్ని  మరియు సైజ్ని ఎంచుకోవచ్చు.
+
|ఇక్కడ  స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని,  దాని కలర్ని  మరియు సైజ్ని ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
||01:34
+
|01:34
||కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్అండ్ టైం మరియు హిడెన్  పేజీలను  ఎంచుకోవచ్చు.  
+
|కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్ అండ్ టైం మరియు హిడెన్  పేజీలను  ఎంచుకోవచ్చు.  
 
|-
 
|-
||01:41
+
|01:41
|| టెక్స్ట్ వివరించిన విధంగా,  ఇది  స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను  ముద్రిస్తుంది.  
+
|టెక్స్ట్ వివరించిన విధంగా,  ఇది  స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను  ముద్రిస్తుంది.  
 
|-
 
|-
||01:49
+
|01:49
||ఇప్పుడు కలర్ క్రింద  గ్రే స్కేల్ను ఎంచుకొందాం.
+
|ఇప్పుడు కలర్ క్రింద  గ్రే స్కేల్ను ఎంచుకొందాం.
 
|-
 
|-
||01:53
+
|01:53
||టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది.
+
|టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది.
 
|-
 
|-
||02:00
+
|02:00
||సైజ్ కింద  ఫిట్  టు  ప్రింటబుల్  పేజ్ను( Fit to printable page) ఎంచుకొంద్దాం. మీరు  లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్  లోని  ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి.   
+
|సైజ్ కింద  ఫిట్  టు  ప్రింటబుల్  పేజ్ను(Fit to printable page) ఎంచుకొంద్దాం.  
 +
 
 +
మీరు  లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్  లోని  ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి.   
 
|-
 
|-
||02:10
+
|02:10
||పేజ్ లేఅవుట్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న  వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు  ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి.
+
|పేజ్ లేఅవుట్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న  వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు  ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి.
 
|-
 
|-
||02:18
+
|02:18
||ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే,
+
|ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే,
 
|-
 
|-
||02:23
+
|02:23
||పేజస్ పెర్ షీట్ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా  ఒక పేజ్కి ఒక స్లయిడ్ను మాత్రమే ముద్రిస్తుంది.
+
|పేజస్ పెర్ షీట్ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా  ఒక పేజ్కి ఒక స్లయిడ్ను మాత్రమే ముద్రిస్తుంది.
 
|-
 
|-
||02:29
+
|02:29
||ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు  ఉంది.
+
|ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు  ఉంది.
 
|-
 
|-
||02:33
+
|02:33
||డ్రాప్-డౌన్ యారో పై క్లిక్  చేసి  ఒక పేజ్ పై ఎన్ని  స్లయిడ్లు  ముద్రించాలో ఎంచుకోండి.
+
|డ్రాప్-డౌన్ యారో పై క్లిక్  చేసి  ఒక పేజ్ పై ఎన్ని  స్లయిడ్లు  ముద్రించాలో ఎంచుకోండి.
 
|-
 
|-
||02:39
+
|02:39
||ఒక వేళ 2 ఎంచుకొంటే  ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి,  ఒక వేళ6 ఎంచుకొంటే  ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి.
+
|ఒక వేళ 2 ఎంచుకొంటే  ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి,  ఒక వేళ6 ఎంచుకొంటే  ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి.
|-
+
||02:48
+
||డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page ) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది.  
+
 
|-  
 
|-  
||02:56
+
|02:48
||ఇది పేజ్ను మరింత అందంగా చూపుతుంది.
+
|డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది.
 +
|-
 +
|02:56
 +
|ఇది పేజ్ను మరింత అందంగా చూపుతుంది.
 
|-
 
|-
||02:59
+
|02:59
||తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure),  ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది.
+
|తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure),  ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది.
 
|-
 
|-
||03:06
+
|03:06
||కాని ఇప్పుడు మనం ఈ  ఎంపికను  వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి.
+
|కాని ఇప్పుడు మనం ఈ  ఎంపికను  వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి.
 
|-
 
|-
||03:14
+
|03:14
|| ఆప్షన్(Option) ట్యాబ్ లోని  అన్ని చెక్ బాక్స్ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి.
+
|ఆప్షన్(Option) ట్యాబ్ లోని  అన్ని చెక్ బాక్స్ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి.
 
|-
 
|-
||03:19
+
|03:19
||ఈ చెక్ బాక్స్లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు.
+
|ఈ చెక్ బాక్స్లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు.
 
|-
 
|-
||03:25
+
|03:25
||ఇప్పుడు ప్రింట్ బటన్ను క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు ప్రింట్ బటన్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03:28
+
|03:28
||ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
+
|ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
|-
 
|-
||03:36
+
|03:36
||హాండ్ అవుట్ ఎంపిక  గురించి తెలుసుకుందాం.  ఫైల్ మరియు  ప్రింట్ ను క్లిక్ చేయండి.
+
|హాండ్ అవుట్ ఎంపిక  గురించి తెలుసుకుందాం.  ఫైల్ మరియు  ప్రింట్ ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03:41
+
|03:41
||జనరల్ ట్యాబ్లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని హాండ్ అవుట్ను ఎంచుకోండి.
+
|జనరల్ ట్యాబ్లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని హాండ్ అవుట్ను ఎంచుకోండి.
 
|-
 
|-
||03:47
+
|03:47
||మామూలుగా ఒక పేజ్కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత  క్రిందికి అమ ర్చబడి ఉంటుంది. దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు.
+
|మామూలుగా ఒక పేజ్కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత  క్రిందికి అమ ర్చబడి ఉంటుంది.  
 +
 
 +
దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు.
 
|-   
 
|-   
||03:58
+
|03:58
||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
+
|లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
 
|-
 
|-
||04:05
+
|04:05
||ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో  మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్  సైజ్  నిర్ణయించబడుతుంది.
+
|ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో  మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్  సైజ్  నిర్ణయించబడుతుంది.
 
|-
 
|-
||04:12
+
|04:12
||ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:15
+
|04:15
||ప్రింటర్ గనుక సరిగ్గా  కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
+
|ప్రింటర్ గనుక సరిగ్గా  కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
|-
 
|-
||04:20
+
|04:20
||ఇప్పుడు మొదటి స్లయిడ్కు వెళ్ళి నోట్స్ ట్యాబ్  పై క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు మొదటి స్లయిడ్కు వెళ్ళి నోట్స్ ట్యాబ్  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:25
+
|04:25
||ఇక్కడ మనం "This is a sample note” అనే నోట్ ను టైపు చేద్దాం.
+
|ఇక్కడ మనం This is a sample note అనే నోట్ ను టైపు చేద్దాం.
 
|-
 
|-
||04:30
+
|04:30
||మీరు టైప్  చేసిన నోట్స్ను  ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.  
+
|మీరు టైప్  చేసిన నోట్స్ను  ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
||04:35
+
|04:35
||జనరల్ ట్యాబ్లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి.
+
|జనరల్ ట్యాబ్లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి.
 
|-  
 
|-  
||04:42
+
|04:42
||ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూస్తే, అది  స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన  నోట్ను చూపుతుంది.  
+
|ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూస్తే, అది  స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన  నోట్ను చూపుతుంది.  
 
|-
 
|-
||04:48
+
|04:48
||ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
|04:52
+
| 04:52
||నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్  ఎంపికలు  కనబడకపోవడమును గమనించగలరు.
+
|నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్  ఎంపికలు  కనబడకపోవడమును గమనించగలరు.
 
|-
 
|-
||04:57
+
|04:57
||ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా  కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
+
|ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా  కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
|-
 
|-
||05:05
+
|05:05
||చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను  ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి.  
+
|చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను  ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
||05:13
+
|05:13
||జనరల్ ట్యాబ్ లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి.
+
|జనరల్ ట్యాబ్ లో  ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్  లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి.
 
|-
 
|-
||05:19
+
|05:19
||ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూడండి.  
+
|ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూడండి.  
  
 
ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క  వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది.
 
ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క  వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది.
 
|-
 
|-
||05:28
+
|05:28
||ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05:32
+
|05:32
|| అవుట్ లైన్ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా  మరోసారి గమనించండి.
+
|అవుట్ లైన్ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా  మరోసారి గమనించండి.
 
|-
 
|-
||05:38
+
|05:38
||ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
+
|ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్  చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
 
|-
 
|-
||05:47
+
|05:47
||దీనితో మనము  ప్రింటింగ్కు సంబంధించిన టుటోరియల్  చివరికి వచ్చాం.  
+
|దీనితో మనము  ప్రింటింగ్కు సంబంధించిన టుటోరియల్  చివరికి వచ్చాం.  
 
|-
 
|-
||05:52
+
|05:52
|| స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు  అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము.
+
|స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు  అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము.
 
|-
 
|-
||05:57
+
|05:57
||మీ  గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి.  
+
|మీ  గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి.  
 
+
 
కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి.  
 
కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి.  
 
|-
 
|-
||06:02
+
|06:02
||రెండవ  స్లయిడ్ను మాత్రమే ముద్రించండి. మొదటి 4స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి.  
+
|రెండవ  స్లయిడ్ను మాత్రమే ముద్రించండి. మొదటి 4 స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి.  
 
|-
 
|-
||06:10
+
|06:10
||ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
+
|ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
 
|-
 
|-
||06:16
+
|06:16
|| మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి.
+
|మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి.
 
|-
 
|-
||06:21
+
|06:21
||స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
 
|-
 
|-
||06:27
+
|06:27
||ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  జారీచేస్తుంది.
+
|ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  జారీచేస్తుంది.
 
|-
 
|-
||06:31
+
|06:31
|| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
+
|మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
 
|-
 
|-
||06:38
+
|06:38
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
+
|స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
|-
 
|-
||06:42
+
|06:42
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
+
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
 
|-
 
|-
||06:50
+
|06:50
|| ఈ మిషన్ గురించి,  స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ గురించి,  స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
||07:01
+
|07:01
||ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది  మాధురి గణపతి మాతో చేరినందుకు  ధన్యవాదములు.
+
|ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది  మాధురి గణపతి మాతో చేరినందుకు  ధన్యవాదములు.
 
|-   
 
|-   
 
|}
 
|}

Latest revision as of 16:35, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు,
00:11 స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము.
00:16 ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్ 10:04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:25 కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి.
00:29 ఉదాహరణకు మీ శ్రోతలకు ప్రజంటేషన్ భవష్యత్లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు.
00:35 మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం.
00:41 మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీలను కలిసి నొక్కండి.
00:50 జనరల్ మరియు ఆప్షన్ ట్యాబ్ లో ఉన్న సెట్టింగ్ల గురించి తెలుసుకొనుటకు.
00:55 దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్ సిరీస్ లో ఉన్న Viewing and printing Documents అనే టుటోరియల్ను చూడగలరు.
01:02 జనరల్ ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద డాక్యుమెంట్ ఫీల్డ్ లో మనము ఇంప్రస్లో వివిధ ప్రత్యేక ఎంపికలను చూడవచ్చు.
01:09 ఈ ఎంపికలు స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి.
01:15 అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం.
01:22 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
01:26 ఇక్కడ స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని, దాని కలర్ని మరియు సైజ్ని ఎంచుకోవచ్చు.
01:34 కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్ అండ్ టైం మరియు హిడెన్ పేజీలను ఎంచుకోవచ్చు.
01:41 టెక్స్ట్ వివరించిన విధంగా, ఇది స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను ముద్రిస్తుంది.
01:49 ఇప్పుడు కలర్ క్రింద గ్రే స్కేల్ను ఎంచుకొందాం.
01:53 టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది.
02:00 సైజ్ కింద ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ను(Fit to printable page) ఎంచుకొంద్దాం.

మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ లోని ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి.

02:10 పేజ్ లేఅవుట్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి.
02:18 ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే,
02:23 పేజస్ పెర్ షీట్ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా ఒక పేజ్కి ఒక స్లయిడ్ను మాత్రమే ముద్రిస్తుంది.
02:29 ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు ఉంది.
02:33 డ్రాప్-డౌన్ యారో పై క్లిక్ చేసి ఒక పేజ్ పై ఎన్ని స్లయిడ్లు ముద్రించాలో ఎంచుకోండి.
02:39 ఒక వేళ 2 ఎంచుకొంటే ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి, ఒక వేళ6 ఎంచుకొంటే ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి.
02:48 డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది.
02:56 ఇది పేజ్ను మరింత అందంగా చూపుతుంది.
02:59 తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure), ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది.
03:06 కాని ఇప్పుడు మనం ఈ ఎంపికను వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి.
03:14 ఆప్షన్(Option) ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్స్ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి.
03:19 ఈ చెక్ బాక్స్లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు.
03:25 ఇప్పుడు ప్రింట్ బటన్ను క్లిక్ చేయండి.
03:28 ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
03:36 హాండ్ అవుట్ ఎంపిక గురించి తెలుసుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ ను క్లిక్ చేయండి.
03:41 జనరల్ ట్యాబ్లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని హాండ్ అవుట్ను ఎంచుకోండి.
03:47 మామూలుగా ఒక పేజ్కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత క్రిందికి అమ ర్చబడి ఉంటుంది.

దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు.

03:58 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
04:05 ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది.
04:12 ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి.
04:15 ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
04:20 ఇప్పుడు మొదటి స్లయిడ్కు వెళ్ళి నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:25 ఇక్కడ మనం This is a sample note అనే నోట్ ను టైపు చేద్దాం.
04:30 మీరు టైప్ చేసిన నోట్స్ను ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
04:35 జనరల్ ట్యాబ్లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి.
04:42 ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూస్తే, అది స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన నోట్ను చూపుతుంది.
04:48 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
04:52 నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు.
04:57 ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
05:05 చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి.
05:13 జనరల్ ట్యాబ్ లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి.
05:19 ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్ను చూడండి.

ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది.

05:28 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ను క్లిక్ చేయండి.
05:32 అవుట్ లైన్ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా మరోసారి గమనించండి.
05:38 ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది.
05:47 దీనితో మనము ప్రింటింగ్కు సంబంధించిన టుటోరియల్ చివరికి వచ్చాం.
05:52 స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము.
05:57 మీ గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి.

కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి.

06:02 రెండవ స్లయిడ్ను మాత్రమే ముద్రించండి. మొదటి 4 స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి.
06:10 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
06:16 మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి.
06:21 స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
06:27 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
06:31 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
06:38 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
06:42 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
06:50 ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
07:01 ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya