Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Inserting-Pictures-and-Objects/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
  
 
|-
 
|-
 
|00:00  
 
|00:00  
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు స్వాగతం
+
|లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు స్వాగతం
 
+
 
|-
 
|-
 
|00:06  
 
|00:06  
||ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్త్స్ ను ఎలా ఇంసేర్ట్ చేయాలో నేర్చుకుంటాం
+
|ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్త్స్ ను ఎలా ఇంసేర్ట్ చేయాలో నేర్చుకుంటాం
 
+
 
|-
 
|-
 
|00:12  
 
|00:12  
||పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి.
+
|పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి.
  
 
|-
 
|-
 
|00:15  
 
|00:15  
||ప్రెజెంటేషన్  లోపల, వెలుపల హైపర్ లింక్ చేయండి మరియు టేబుల్స్ ఇన్సర్ట్ చేయండి.
+
|ప్రెజెంటేషన్  లోపల, వెలుపల హైపర్ లింక్ చేయండి మరియు టేబుల్స్ ఇన్సర్ట్ చేయండి.
  
 
|-
 
|-
 
|00:20  
 
|00:20  
||ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
+
|ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
 
|00:29  
 
|00:29  
||వెబ్-బ్రౌసర్ అడ్రస్ బార్ లో, తెరపై చూపిస్తున్నట్టుగా URL ను టైప్ చేయండి.  
+
|వెబ్-బ్రౌసర్ అడ్రస్ బార్ లో, తెరపై చూపిస్తున్నట్టుగా URL ను టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|00:34  
 
|00:34  
||ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది.
+
|ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
|00:37  
 
|00:37  
||ఇపుడు ప్రతిబింబముపై రైట్ క్లిక్ చేసి, సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి
+
|ఇపుడు ప్రతిబింబముపై రైట్ క్లిక్ చేసి, సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి
  
 
|-
 
|-
 
|00:41  
 
|00:41  
||ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
|ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
  
 
|-
 
|-
 
|00:43  
 
|00:43  
||పేరు క్షేత్రంలో, ’ఓపెన్ సోర్స్-bart.png’ ముందుగానే చూపబడుతోంది.
+
|పేరు క్షేత్రంలో, ఓపెన్ సోర్స్-bart.png ముందుగానే చూపబడుతోంది.
  
 
|-
 
|-
 
|00:51  
 
|00:51  
||నేను  డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపికచేసు కుంటాను మరియు, సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|నేను  డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపికచేసు కుంటాను మరియు, సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|00:59  
 
|00:59  
||ముందుగా సేవ్ చేసిన ’స్యాంపిల్ ఇంప్రెస్’ అనే ప్రెసెంటేషన్ ను ఓపెన్  చేద్దాం
+
|ముందుగా సేవ్ చేసిన స్యాంపిల్ ఇంప్రెస్ అనే ప్రెసెంటేషన్ ను ఓపెన్  చేద్దాం
 
+
 
|-
 
|-
 
|01:04  
 
|01:04  
||ఈ  ప్రెజెంటేషన్ లో పిక్చర్  ను ఎలా జోడించాలో ఇపుడు చూద్దాం.
+
|ఈ  ప్రెజెంటేషన్ లో పిక్చర్  ను ఎలా జోడించాలో ఇపుడు చూద్దాం.
  
 
|-
 
|-
 
|01:09  
 
|01:09  
||మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం
+
|మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|01:14  
 
|01:14  
||ఇపుడు ఫ్రం ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం
+
|ఇపుడు ఫ్రం ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|01:17  
 
|01:17  
||ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
|ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
  
 
|-
 
|-
 
|01:19  
 
|01:19  
||మీరు పిక్చర్  ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి.
+
|మీరు పిక్చర్  ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|01:23  
 
|01:23  
||నేను డెస్క్ టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను.
+
|నేను డెస్క్ టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను.
  
 
|-
 
|-
 
|01:26  
 
|01:26  
||మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్  ను ఎంపిక చేసుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
+
|మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్  ను ఎంపిక చేసుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|01:31  
 
|01:31  
||స్లైడ్ లోపలికి ఈ పిక్చర్  వెళుతుంది.
+
|స్లైడ్ లోపలికి ఈ పిక్చర్  వెళుతుంది.
  
 
|-
 
|-
 
|01:35  
 
|01:35  
||ఈ మార్పులను అన్ డూ  చేద్దాం
+
|ఈ మార్పులను అన్ డూ  చేద్దాం
 
+
 
|-
 
|-
 
|01:37  
 
|01:37  
||పిక్చర్  లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకొక పద్ధతిలో చూపిస్తాను.
+
|పిక్చర్  లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకొక పద్ధతిలో చూపిస్తాను.
 
+
 
|-
 
|-
 
|01:41  
 
|01:41  
||ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి, ’ఓవర్ వ్యూ’ స్లైడ్ తరువాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి
+
|ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి, ఓవర్ వ్యూ స్లైడ్ తరువాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి
 
+
 
|-
 
|-
 
|01:50  
 
|01:50  
||టైటిల్ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, టైటిల్ ను ’ఓపెన్ సోర్స్ ఫన్నీ’ గా మార్చండి.
+
|టైటిల్ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, టైటిల్ ను ఓపెన్ సోర్స్ ఫన్నీ గా మార్చండి.
  
 
|-
 
|-
 
|01:56  
 
|01:56  
||మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి.  ఇదే ఇన్సర్ట్ టూల్ బార్.  
+
|మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి.  ఇదే ఇన్సర్ట్ టూల్ బార్.  
  
 
|-
 
|-
 
|02:03  
 
|02:03  
||ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి
+
|ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
 
|02:08  
 
|02:08  
||పిక్చర్  ను ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|పిక్చర్  ను ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:12  
 
|02:12  
||ఈ ఇన్సర్టెడ్ పిక్చర్, మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి,
+
|ఈ ఇన్సర్టెడ్ పిక్చర్, మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి,
  
 
|-
 
|-
 
|02:17  
 
|02:17  
||దీని పై క్లిక్ చేయటం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చటం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు.
+
|దీని పై క్లిక్ చేయటం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చటం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు.
  
 
|-
 
|-
 
|02:27  
 
|02:27  
||ఇలాగే మిగిలిన అంశాలయిన ఛార్ట్స్, మూవీ క్లిప్స్ లాంటివాటిని కూడా మన ప్రెసెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు.
+
|ఇలాగే మిగిలిన అంశాలయిన ఛార్ట్స్, మూవీ క్లిప్స్ లాంటివాటిని కూడా మన ప్రెసెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|02:35  
 
|02:35  
||అన్ని సాధ్యతలను అన్వేషించండి.
+
|అన్ని సాధ్యతలను అన్వేషించండి.
  
 
|-
 
|-
 
|02:38  
 
|02:38  
||ఇపుడు హైపర్ లింక్ ఎలాచేయాలో నేర్చుకుందాం
+
|ఇపుడు హైపర్ లింక్ ఎలాచేయాలో నేర్చుకుందాం
 
+
 
|-
 
|-
 
|02:41  
 
|02:41  
||ఈ హైపర్ లింక్, స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి, అనుమతిస్తుంది.  
+
|ఈ హైపర్ లింక్, స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి, అనుమతిస్తుంది.  
  
 
|-
 
|-
 
|02:49  
 
|02:49  
||ముందుగా, ఒక ప్రెసెంటేషన్ లో హైపర్ లింక్ ఎలాచేయలో చూద్దాం,
+
|ముందుగా, ఒక ప్రెసెంటేషన్ లో హైపర్ లింక్ ఎలాచేయలో చూద్దాం,
  
 
|-
 
|-
 
|02:54  
 
|02:54  
||ఓవర్ వ్యూ తరువాత ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
+
|ఓవర్ వ్యూ తరువాత ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:02  
 
|03:02  
||టైటిల్ పై క్లిక్ చేసి, ’టేబుల్ ఆఫ్ కంటెంట్స్’అని టైప్ చేయండి.  
+
|టైటిల్ పై క్లిక్ చేసి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|03:06  
 
|03:06  
||బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, తరువాతి స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి:
+
|బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, తరువాతి స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి:
  
 
|-
 
|-
 
|03:14  
 
|03:14  
||ఓపెన్ సోర్స్ ఫన్నీ<br/>
+
|ఓపెన్ సోర్స్ ఫన్నీ
ద ప్రెసెంట్ సిట్యుయేషన్<br/>
+
ద ప్రెసెంట్ సిట్యుయేషన్
డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్<br/>
+
డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్
పొటెన్షియల్ ఆల్టెర్నేటివ్ల్<br/>
+
పొటెన్షియల్ ఆల్టెర్నేటివ్ల్
 
రెకమెండేషన్
 
రెకమెండేషన్
 
 
|-
 
|-
 
|03:24  
 
|03:24  
||’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
+
|డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|03:28  
 
|03:28  
||ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
+
|ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:31  
 
|03:31  
||ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది.
+
|ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|03:34  
 
|03:34  
||ఎడమ పలకలో, ’డాక్యుమెంట్’ ను ఎంచుకోండి. తరువాత ’టార్గెట్ ఇన్ డాక్యుమెంట్’ అనే క్షేత్రానికి కుడిపైపున్న బటన్ పై క్లిక్ చేయండి,
+
|ఎడమ పలకలో, డాక్యుమెంట్ ను ఎంచుకోండి. తరువాత టార్గెట్ ఇన్ డాక్యుమెంట్ అనే క్షేత్రానికి కుడిపైపున్న బటన్ పై క్లిక్ చేయండి,
  
 
|-
 
|-
 
|03:48  
 
|03:48  
||ఈ ప్ర్రెసెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది.
+
|ఈ ప్ర్రెసెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది.
  
 
|-
 
|-
 
|03:53  
 
|03:53  
||పట్టిక నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
+
|పట్టిక నుండి డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|03:53  
 
|03:53  
||పట్టిక నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
+
|పట్టిక నుండి డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|03:58  
 
|03:58  
||అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత పట్టిక లో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
+
|అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత పట్టిక లో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
 
|04:04  
 
|04:04  
||మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:12  
 
|04:12  
||స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
+
|స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:14  
 
|04:14  
||ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
+
|ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
  
 
|-
 
|-
 
|04:20  
 
|04:20  
||అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
+
|అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
  
 
|-
 
|-
 
|04:24  
 
|04:24  
||హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది మిమ్మలిని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది..
+
|హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది మిమ్మలిని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది.
  
 
|-
 
|-
 
|04:29  
 
|04:29  
||ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి, తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం.
+
|ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి, తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం.
  
 
|-
 
|-
 
|04:36  
 
|04:36  
||ఇపుడు ఎక్ట్సర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం.
+
|ఇపుడు ఎక్ట్సర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం.
  
 
|-
 
|-
 
|04:40  
 
|04:40  
||లైన్ ఆఫ్ టెక్ట్స్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పై, తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
+
|లైన్ ఆఫ్ టెక్ట్స్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పై, తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:45  
 
|04:45  
||ఎడమ పలక లో, డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
+
|ఎడమ పలక లో, డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
  
 
|-
 
|-
 
|04:48  
 
|04:48  
||డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల్ ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
+
|డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల్ ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:55  
 
|04:55  
||మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
+
|మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
  
 
|-
 
|-
 
|04:58  
 
|04:58  
||రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన రెస్యూమ్.ఓడిటి ని మనం ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
+
|రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన రెస్యూమ్.ఓడిటి ని మనం ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|05:07  
 
|05:07  
||అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేద్దాం
+
|అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
 
|05:14  
 
|05:14  
||స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
+
|స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:17  
 
|05:17  
||ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
+
|ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
  
 
|-
 
|-
 
|05:22  
 
|05:22  
||అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
+
|అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
  
 
|-
 
|-
 
|05:26  
 
|05:26  
||హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేయడంతో , మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు.
+
|హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేయడంతో , మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు.
  
 
|-
 
|-
 
|05:31  
 
|05:31  
||మన విషయంలో, అది రెస్యూమ్.ఓడిటి వద్దకు తీసుకువెళుతుంది.
+
|మన విషయంలో, అది రెస్యూమ్.ఓడిటి వద్దకు తీసుకువెళుతుంది.
  
 
|-
 
|-
 
|05:37  
 
|05:37  
||వెబ్ పేజ్ కు హైపర్ లింకింగ్ కూడా ఇలాగే చేయవచ్చు.
+
|వెబ్ పేజ్ కు హైపర్ లింకింగ్ కూడా ఇలాగే చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|05:40  
 
|05:40  
||ఈ ప్రెసెంటేషన్ చివర ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
+
|ఈ ప్రెసెంటేషన్ చివర ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:43  
 
|05:43  
||టైటిల్ ను ’ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్’గా మార్చండి.
+
|టైటిల్ ను ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్గా మార్చండి.
  
 
|-
 
|-
 
|05:48  
 
|05:48  
||బాడీ టెక్ట్స్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి.
+
|బాడీ టెక్ట్స్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:54  
 
|05:54  
||టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి,
+
|టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి,
  
 
|-
 
|-
 
|06:00  
 
|06:00  
||ఎడమవైపు పలక/ పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి.
+
|ఎడమవైపు పలక పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి.
  
 
|-
 
|-
 
|06:03  
 
|06:03  
||హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి.
+
|హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి.
  
 
|-
 
|-
 
|06:07  
 
|06:07  
||టార్గెట్ క్షేత్రంలో, '''www.libreoffice.org''' అని టైప్ చేయండి.
+
|టార్గెట్ క్షేత్రంలో, www.libreoffice.org అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|06:16  
 
|06:16  
||అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|06:23  
 
|06:23  
||స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
+
|స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|06:26  
 
|06:26  
||ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
+
|ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
  
 
|-
 
|-
 
|06:32  
 
|06:32  
||అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
+
|అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
  
 
|-
 
|-
 
|06:37  
 
|06:37  
||ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది.
+
|ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది.
  
 
|-
 
|-
 
|06:44  
 
|06:44  
||చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము
+
|చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము
 
+
 
|-
 
|-
 
|06:49  
 
|06:49  
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం.
+
|లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం.
  
 
|-
 
|-
 
|06:54  
 
|06:54  
||స్లైడ్స్ పలక/ నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్’ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి.
+
|స్లైడ్స్ పలక నుండి డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|07:00  
 
|07:00  
||టాస్క్స్ పలక/ పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి.
+
|టాస్క్స్ పలక పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|07:07  
 
|07:07  
||టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి.
+
|టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|07:14  
 
|07:14  
||తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి.
+
|తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి.
  
 
|-
 
|-
 
|07:17  
 
|07:17  
||టెక్ట్స్ బాక్స్ కుడివైపున>>మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ’ఇన్సర్ట్ టేబుల్’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి
+
|టెక్ట్స్ బాక్స్ కుడి వైపున >> మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ టేబుల్ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
 
|07:25  
 
|07:25  
||కాలం సంఖ్య 5  మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది  
+
|కాలం సంఖ్య 5  మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది  
  
 
|-
 
|-
 
|07:33  
 
|07:33  
||మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం
+
|మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం
 
+
 
|-
 
|-
 
|07:41  
 
|07:41  
||ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
+
|ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|07:44  
 
|07:44  
||టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం
+
|టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం
 
+
 
|-
 
|-
 
|07:49  
 
|07:49  
||టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం
+
|టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం
 
+
 
|-
 
|-
 
|07:51  
 
|07:51  
||ఇంప్లిమెంటేషన్ ఇయర్%
+
|ఇంప్లిమెంటేషన్ ఇయర్%
  
 
|-
 
|-
 
|07:56  
 
|07:56  
||2006 10%  
+
|2006 10%  
  
 
|-
 
|-
 
|07:59  
 
|07:59  
||2007 20% <br/>
+
|2007 20%  
  
 
|-
 
|-
 
|08:02  
 
|08:02  
||2008 30% <br/>
+
|2008 30%
  
 
|-
 
|-
 
|08:05  
 
|08:05  
||2009 40% <br/>
+
|2009 40%  
  
 
|-
 
|-
 
|08:08  
 
|08:08  
||ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం.
+
|ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం.
  
 
|-
 
|-
 
|08:17  
 
|08:17  
||టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి.
+
|టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి.
  
 
|-
 
|-
 
|08:22  
 
|08:22  
||తరువాత టాస్క్స్ పలక/ పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను.
+
|తరువాత టాస్క్స్ పలక పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను.
  
 
|-
 
|-
 
|08:30  
 
|08:30  
||ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి.
+
|ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి.
  
 
|-
 
|-
 
|08:33  
 
|08:33  
||ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం.
+
|ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం.
  
 
|-
 
|-
 
|08:37  
 
|08:37  
||సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం.   
+
|సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం.   
  
 
|-
 
|-
 
|08:43  
 
|08:43  
||క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి
+
|క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి
  
 
|-
 
|-
 
|08:49  
 
|08:49  
||ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
+
|ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
|08:55  
 
|08:55  
||3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి.
+
|3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి.
  
 
|-
 
|-
 
|08:58  
 
|08:58  
||4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి.
+
|4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి.
  
 
|-
 
|-
 
|09:03  
 
|09:03  
||టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, ’స్లైడ్ ౩’ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి  
+
|టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, స్లైడ్ ౩ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి  
  
 
|-
 
|-
 
|09:14  
 
|09:14  
||ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి
+
|ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి
 
+
 
|-
 
|-
 
|09:17  
 
|09:17  
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
|09:20  
 
|09:20  
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు
+
|మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు
  
 
|-
 
|-
 
|09:25  
 
|09:25  
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
 
|09:30  
 
|09:30  
||ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
+
|ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
  
 
|-
 
|-
 
|09:34  
 
|09:34  
||మరింత సమాచారం కొరకు, దయచేసి '''contact@spoken-tutorial.org''' కు మెయిల్ చేయండి
+
|మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి
  
 
|-
 
|-
 
|09:41  
 
|09:41  
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
 
|09:46  
 
|09:46  
||ఇది ICT, MHRD,  భారత ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
+
|ఇది ICT, MHRD,  భారత ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
  
 
|-
 
|-
 
|09:53  
 
|09:53  
||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' లో పొందవచ్చు.
+
|ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http:spoken-tutorial.orgNMEICT-Intro లో పొందవచ్చు.
  
 
|-
 
|-
 
|10:05  
 
|10:05  
||ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
+
|ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
  
 
|-
 
|-
 
|10:11  
 
|10:11  
||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
|ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 16:19, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్త్స్ ను ఎలా ఇంసేర్ట్ చేయాలో నేర్చుకుంటాం
00:12 పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి.
00:15 ప్రెజెంటేషన్ లోపల, వెలుపల హైపర్ లింక్ చేయండి మరియు టేబుల్స్ ఇన్సర్ట్ చేయండి.
00:20 ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
00:29 వెబ్-బ్రౌసర్ అడ్రస్ బార్ లో, తెరపై చూపిస్తున్నట్టుగా URL ను టైప్ చేయండి.
00:34 ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది.
00:37 ఇపుడు ప్రతిబింబముపై రైట్ క్లిక్ చేసి, సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి
00:41 ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
00:43 పేరు క్షేత్రంలో, ఓపెన్ సోర్స్-bart.png ముందుగానే చూపబడుతోంది.
00:51 నేను డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపికచేసు కుంటాను మరియు, సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
00:59 ముందుగా సేవ్ చేసిన స్యాంపిల్ ఇంప్రెస్ అనే ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేద్దాం
01:04 ఈ ప్రెజెంటేషన్ లో పిక్చర్ ను ఎలా జోడించాలో ఇపుడు చూద్దాం.
01:09 మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం
01:14 ఇపుడు ఫ్రం ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం
01:17 ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
01:19 మీరు పిక్చర్ ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి.
01:23 నేను డెస్క్ టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను.
01:26 మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్ ను ఎంపిక చేసుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
01:31 స్లైడ్ లోపలికి ఈ పిక్చర్ వెళుతుంది.
01:35 ఈ మార్పులను అన్ డూ చేద్దాం
01:37 పిక్చర్ లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకొక పద్ధతిలో చూపిస్తాను.
01:41 ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి, ఓవర్ వ్యూ స్లైడ్ తరువాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి
01:50 టైటిల్ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, టైటిల్ ను ఓపెన్ సోర్స్ ఫన్నీ గా మార్చండి.
01:56 మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి. ఇదే ఇన్సర్ట్ టూల్ బార్.
02:03 ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి
02:08 పిక్చర్ ను ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి.
02:12 ఈ ఇన్సర్టెడ్ పిక్చర్, మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి,
02:17 దీని పై క్లిక్ చేయటం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చటం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు.
02:27 ఇలాగే మిగిలిన అంశాలయిన ఛార్ట్స్, మూవీ క్లిప్స్ లాంటివాటిని కూడా మన ప్రెసెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు.
02:35 అన్ని సాధ్యతలను అన్వేషించండి.
02:38 ఇపుడు హైపర్ లింక్ ఎలాచేయాలో నేర్చుకుందాం
02:41 ఈ హైపర్ లింక్, స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి, అనుమతిస్తుంది.
02:49 ముందుగా, ఒక ప్రెసెంటేషన్ లో హైపర్ లింక్ ఎలాచేయలో చూద్దాం,
02:54 ఓవర్ వ్యూ తరువాత ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
03:02 టైటిల్ పై క్లిక్ చేసి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్అని టైప్ చేయండి.
03:06 బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, తరువాతి స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి:
03:14 ఓపెన్ సోర్స్ ఫన్నీ

ద ప్రెసెంట్ సిట్యుయేషన్ డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ పొటెన్షియల్ ఆల్టెర్నేటివ్ల్ రెకమెండేషన్

03:24 డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
03:28 ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
03:31 ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది.
03:34 ఎడమ పలకలో, డాక్యుమెంట్ ను ఎంచుకోండి. తరువాత టార్గెట్ ఇన్ డాక్యుమెంట్ అనే క్షేత్రానికి కుడిపైపున్న బటన్ పై క్లిక్ చేయండి,
03:48 ఈ ప్ర్రెసెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది.
03:53 పట్టిక నుండి డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
03:53 పట్టిక నుండి డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
03:58 అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత పట్టిక లో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
04:04 మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
04:12 స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
04:14 ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
04:20 అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
04:24 హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది మిమ్మలిని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది.
04:29 ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి, తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం.
04:36 ఇపుడు ఎక్ట్సర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం.
04:40 లైన్ ఆఫ్ టెక్ట్స్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పై, తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
04:45 ఎడమ పలక లో, డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
04:48 డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల్ ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
04:55 మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
04:58 రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన రెస్యూమ్.ఓడిటి ని మనం ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
05:07 అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేద్దాం
05:14 స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:17 ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
05:22 అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
05:26 హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేయడంతో , మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు.
05:31 మన విషయంలో, అది రెస్యూమ్.ఓడిటి వద్దకు తీసుకువెళుతుంది.
05:37 వెబ్ పేజ్ కు హైపర్ లింకింగ్ కూడా ఇలాగే చేయవచ్చు.
05:40 ఈ ప్రెసెంటేషన్ చివర ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
05:43 టైటిల్ ను ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్గా మార్చండి.
05:48 బాడీ టెక్ట్స్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి.
05:54 టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి,
06:00 ఎడమవైపు పలక పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి.
06:03 హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి.
06:07 టార్గెట్ క్షేత్రంలో, www.libreoffice.org అని టైప్ చేయండి.
06:16 అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
06:23 స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
06:26 ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
06:32 అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
06:37 ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది.
06:44 చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము
06:49 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం.
06:54 స్లైడ్స్ పలక నుండి డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి.
07:00 టాస్క్స్ పలక పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి.
07:07 టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి.
07:14 తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి.
07:17 టెక్ట్స్ బాక్స్ కుడి వైపున >> మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ టేబుల్ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి
07:25 కాలం సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది
07:33 మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం
07:41 ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
07:44 టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం
07:49 టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం
07:51 ఇంప్లిమెంటేషన్ ఇయర్%
07:56 2006 10%
07:59 2007 20%
08:02 2008 30%
08:05 2009 40%
08:08 ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం.
08:17 టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి.
08:22 తరువాత టాస్క్స్ పలక పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను.
08:30 ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి.
08:33 ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం.
08:37 సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం.
08:43 క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి
08:49 ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
08:55 3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి.
08:58 4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి.
09:03 టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, స్లైడ్ ౩ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి
09:14 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి
09:17 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
09:20 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు
09:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
09:30 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
09:34 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి
09:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
09:46 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
09:53 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http:spoken-tutorial.orgNMEICT-Intro లో పొందవచ్చు.
10:05 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
10:11 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Pratik kamble, Udaya