Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Inserting-Pictures-and-Objects/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|Time  
+
|'''Time'''
||Narration  
+
|'''Narration'''
  
 
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
|06:07  
 
|06:07  
||టార్గెట్ క్షేత్రంలో, ‘www.libreoffice.org’ అని టైప్ చేయండి.
+
||టార్గెట్ క్షేత్రంలో, '''www.libreoffice.org''' అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 449: Line 449:
 
|-
 
|-
 
|09:34  
 
|09:34  
||మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి
+
||మరింత సమాచారం కొరకు, దయచేసి '''contact@spoken-tutorial.org''' కు మెయిల్ చేయండి
  
 
|-
 
|-
Line 461: Line 461:
 
|-
 
|-
 
|09:53  
 
|09:53  
||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు.
+
||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' లో పొందవచ్చు.
  
 
|-
 
|-
Line 471: Line 471:
 
||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు
  
|-
 
 
|}
 
|}

Revision as of 15:19, 3 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్త్స్ ను ఎలా ఇంసేర్ట్ చేయాలో నేర్చుకుంటాం
00:12 పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి.
00:15 ప్రెజెంటేషన్ లోపల, వెలుపల హైపర్ లింక్ చేయండి మరియు టేబుల్స్ ఇన్సర్ట్ చేయండి.
00:20 ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
00:29 వెబ్-బ్రౌసర్ అడ్రస్ బార్ లో, తెరపై చూపిస్తున్నట్టుగా URL ను టైప్ చేయండి.
00:34 ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది.
00:37 ఇపుడు ప్రతిబింబముపై రైట్ క్లిక్ చేసి, సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి
00:41 ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
00:43 పేరు క్షేత్రంలో, ’ఓపెన్ సోర్స్-bart.png’ ముందుగానే చూపబడుతోంది.
00:51 నేను డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపికచేసు కుంటాను మరియు, సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
00:59 ముందుగా సేవ్ చేసిన ’స్యాంపిల్ ఇంప్రెస్’ అనే ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేద్దాం
01:04 ఈ ప్రెజెంటేషన్ లో పిక్చర్ ను ఎలా జోడించాలో ఇపుడు చూద్దాం.
01:09 మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం
01:14 ఇపుడు ఫ్రం ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం
01:17 ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
01:19 మీరు పిక్చర్ ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి.
01:23 నేను డెస్క్ టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను.
01:26 మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్ ను ఎంపిక చేసుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
01:31 స్లైడ్ లోపలికి ఈ పిక్చర్ వెళుతుంది.
01:35 ఈ మార్పులను అన్ డూ చేద్దాం
01:37 పిక్చర్ లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకొక పద్ధతిలో చూపిస్తాను.
01:41 ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి, ’ఓవర్ వ్యూ’ స్లైడ్ తరువాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి
01:50 టైటిల్ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, టైటిల్ ను ’ఓపెన్ సోర్స్ ఫన్నీ’ గా మార్చండి.
01:56 మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి. ఇదే ఇన్సర్ట్ టూల్ బార్.
02:03 ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి
02:08 పిక్చర్ ను ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి.
02:12 ఈ ఇన్సర్టెడ్ పిక్చర్, మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి,
02:17 దీని పై క్లిక్ చేయటం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చటం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు.
02:27 ఇలాగే మిగిలిన అంశాలయిన ఛార్ట్స్, మూవీ క్లిప్స్ లాంటివాటిని కూడా మన ప్రెసెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు.
02:35 అన్ని సాధ్యతలను అన్వేషించండి.
02:38 ఇపుడు హైపర్ లింక్ ఎలాచేయాలో నేర్చుకుందాం
02:41 ఈ హైపర్ లింక్, స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి, అనుమతిస్తుంది.
02:49 ముందుగా, ఒక ప్రెసెంటేషన్ లో హైపర్ లింక్ ఎలాచేయలో చూద్దాం,
02:54 ఓవర్ వ్యూ తరువాత ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
03:02 టైటిల్ పై క్లిక్ చేసి, ’టేబుల్ ఆఫ్ కంటెంట్స్’అని టైప్ చేయండి.
03:06 బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, తరువాతి స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి:
03:14 ఓపెన్ సోర్స్ ఫన్నీ

ద ప్రెసెంట్ సిట్యుయేషన్
డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్
పొటెన్షియల్ ఆల్టెర్నేటివ్ల్
రెకమెండేషన్

03:24 ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
03:28 ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
03:31 ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది.
03:34 ఎడమ పలకలో, ’డాక్యుమెంట్’ ను ఎంచుకోండి. తరువాత ’టార్గెట్ ఇన్ డాక్యుమెంట్’ అనే క్షేత్రానికి కుడిపైపున్న బటన్ పై క్లిక్ చేయండి,
03:48 ఈ ప్ర్రెసెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది.
03:53 పట్టిక నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
03:53 పట్టిక నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి.
03:58 అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత పట్టిక లో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
04:04 మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
04:12 స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
04:14 ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
04:20 అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
04:24 హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది మిమ్మలిని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది..
04:29 ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి, తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం.
04:36 ఇపుడు ఎక్ట్సర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం.
04:40 లైన్ ఆఫ్ టెక్ట్స్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పై, తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి.
04:45 ఎడమ పలక లో, డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
04:48 డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల్ ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
04:55 మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి.
04:58 రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన రెస్యూమ్.ఓడిటి ని మనం ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం
05:07 అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేద్దాం
05:14 స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:17 ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
05:22 అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
05:26 హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేయడంతో , మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు.
05:31 మన విషయంలో, అది రెస్యూమ్.ఓడిటి వద్దకు తీసుకువెళుతుంది.
05:37 వెబ్ పేజ్ కు హైపర్ లింకింగ్ కూడా ఇలాగే చేయవచ్చు.
05:40 ఈ ప్రెసెంటేషన్ చివర ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి.
05:43 టైటిల్ ను ’ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్’గా మార్చండి.
05:48 బాడీ టెక్ట్స్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి.
05:54 టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి,
06:00 ఎడమవైపు పలక/ పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి.
06:03 హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి.
06:07 టార్గెట్ క్షేత్రంలో, www.libreoffice.org అని టైప్ చేయండి.
06:16 అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి.
06:23 స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
06:26 ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది.
06:32 అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం!
06:37 ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది.
06:44 చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము
06:49 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం.
06:54 స్లైడ్స్ పలక/ నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్’ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి.
07:00 టాస్క్స్ పలక/ పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి.
07:07 టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి.
07:14 తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి.
07:17 టెక్ట్స్ బాక్స్ కుడివైపున>>మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ’ఇన్సర్ట్ టేబుల్’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి
07:25 కాలం సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది
07:33 మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం
07:41 ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
07:44 టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం
07:49 టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం
07:51 ఇంప్లిమెంటేషన్ ఇయర్%
07:56 2006 10%
07:59 2007 20%
08:02 2008 30%
08:05 2009 40%
08:08 ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం.
08:17 టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి.
08:22 తరువాత టాస్క్స్ పలక/ పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను.
08:30 ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి.
08:33 ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం.
08:37 సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం.
08:43 క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి
08:49 ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
08:55 3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి.
08:58 4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి.
09:03 టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, ’స్లైడ్ ౩’ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి
09:14 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి
09:17 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
09:20 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు
09:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
09:30 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
09:34 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి
09:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
09:46 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
09:53 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు.
10:05 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
10:11 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Pratik kamble, Udaya