Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Working-with-Objects/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |లిబరే ఆఫీసు డ్రాలో వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్...")
 
Line 16: Line 16:
 
|-
 
|-
 
|00:14  
 
|00:14  
|* లైన్స్(lines) మరియు ఆరో హెడ్స్(arrowheads)ని నుకూలీకరించుట.  
+
|* లైన్స్(lines) మరియు ఆరో హెడ్స్(arrowheads)ని అనుకులికరించుట.  
 
|-
 
|-
 
|00:18
 
|00:18
Line 23: Line 23:
 
|00:21
 
|00:21
  
|*ఆబ్జెక్ట్స్ ను సరిగ్గా పునఃపరిమాణం చేయడం  మరియు  
+
|*ఆబ్జెక్ట్ లను సరిగ్గా పునఃపరిమాణం చేయడం  మరియు  
 
|-
 
|-
 
|00:24
 
|00:24
Line 29: Line 29:
 
|-
 
|-
 
|00:25
 
|00:25
|* ఆబ్జెక్ట్స్ను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం.
+
|* ఆబ్జెక్ట్ లను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం.
 
|-
 
|-
 
|00:30
 
|00:30
Line 46: Line 46:
 
|-
 
|-
 
|00:53  
 
|00:53  
| మునుపటి ట్యుటోరియల్స్లో , మనం గ్రిడ్స్(grids)ను కొద్దిగా వాడాం.
+
| మునుపటి ట్యుటోరియల్స్లో, మనం గ్రిడ్స్(grids)ను కొద్దిగా వాడాం.
 
|-
 
|-
 
|00:57
 
|00:57
| ఇప్పుడు,  గ్రిడ్స్(grids) గురించి వివరoగా తెలుసు కుందాం.
+
| ఇప్పుడు,  గ్రిడ్స్(grids) గురించి వివరoగా తెలుసుకుందాం.
 
|-
 
|-
 
|01:01
 
|01:01
Line 67: Line 67:
 
|01:22
 
|01:22
 
| మనం గ్రిడ్స్(grids) యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి, వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు.
 
| మనం గ్రిడ్స్(grids) యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి, వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు.
 
 
|-
 
|-
 
|01:30
 
|01:30
Line 124: Line 123:
 
|-
 
|-
 
|02:43
 
|02:43
|ఇవి ఆబ్జెక్ట్స్ ను కదిపినపుడు కనిపిస్తాయి.
+
|ఇవి ఆబ్జెక్ట్ లను కదిపినపుడు కనిపిస్తాయి.
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
Line 151: Line 150:
 
|-
 
|-
 
|03:27  
 
|03:27  
| ఇప్పుడు, మనం పార్క్ను  కొద్దిగా కుడి వైపుకు  జరుపుదాం .
+
| ఇప్పుడు, మనం పార్క్ను  కొద్దిగా కుడి వైపుకు  జరుపుదాం.
 
|-
 
|-
 
|03:29
 
|03:29
| పార్క్ ను తరలించినప్పుడు, ఆబ్జెక్ట్స్  యొక్క అంచుల పొడిగింపు లైన్స్   కనిపిస్తాయి. ఇవే గైడ్ లైన్స్(Guidelines)
+
| పార్క్ ను తరలించినప్పుడు, ఆబ్జెక్ట్స్  యొక్క అంచుల పొడిగింపు లైన్స్ కనిపిస్తాయి. ఇవే గైడ్ లైన్స్(Guidelines)
 
|-
 
|-
 
|03:39
 
|03:39
Line 160: Line 159:
 
|-
 
|-
 
|03:41
 
|03:41
| స్నాప్ లైన్స్(Snap Lines) నిర్వచించిన ఒక ప్రాంతం లోపల రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్ లను పెట్టడానికి సహాయపడుతుంది.
+
| స్నాప్ లైన్స్(Snap Lines) నిర్వచించిన ఒక ప్రాంతం లోపల రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్ లను పెట్టడానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
Line 190: Line 189:
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| ఇప్పుడు మనం సృష్టిం చిన స్నాప్ లైన్స్ (Snap lines) కనిపిస్తాయి.
+
| ఇప్పుడు మనం సృష్టించిన స్నాప్ లైన్స్ (Snap lines) కనిపిస్తాయి.
 
|-
 
|-
 
|04:26
 
|04:26
|  స్నాప్ లైన్స్ ఉపయోగించి, ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో  మ్యాప్లోని  ఆబ్జెక్ట్స్ తప్పకుండా  రావాలి (స్లయిడ్ లో చూపిన విధంగా).
+
|  స్నాప్ లైన్స్ ఉపయోగించి, ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో  మ్యాప్లోని  ఆబ్జెక్ట్స్ తప్పకుండా  రావాలి (స్లయిడ్లో చూపిన విధంగా).
 
|-
 
|-
 
|04:34
 
|04:34
Line 214: Line 213:
 
|-
 
|-
 
|04:55
 
|04:55
| ఎడమ మౌస్ బటన్ పట్టుకొని,  పేజీ (page) వైపుకు చుక్కల రేఖని లాగండి.
+
| ఎడమ మౌస్ బటన్ పట్టుకొని,  పేజీ(page) వైపుకు చుక్కల రేఖని లాగండి.
 
|-
 
|-
 
|05:01
 
|05:01
Line 235: Line 234:
 
|-
 
|-
 
|05:29  
 
|05:29  
| ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ ను ఈ  స్నాప్ లైన్స్(Snap Lines)తో పాటు పోసిశన్ చేయొచ్చు.
+
| ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ లను ఈ  స్నాప్ లైన్స్(Snap Lines)తో పాటు పోసిశన్ చేయొచ్చు.
 
|-
 
|-
 
|05:34
 
|05:34
Line 242: Line 241:
 
|05:40
 
|05:40
 
| సమాంతర మరియు నిలువు  స్నాప్ లైన్స్(Snap Lines), ఒక గ్రాఫ్ లో  ఎక్స్(X) మరియు వై(Y)-యాక్సిస్ వంటివి.   
 
| సమాంతర మరియు నిలువు  స్నాప్ లైన్స్(Snap Lines), ఒక గ్రాఫ్ లో  ఎక్స్(X) మరియు వై(Y)-యాక్సిస్ వంటివి.   
 
 
|-
 
|-
 
|05:48
 
|05:48
Line 263: Line 261:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|అన్ని గ్రిడ్ ఒప్షన్స్  (Grid options)ను  అన్వేషించండి.
+
|అన్ని గ్రిడ్ ఆప్షన్స్(Grid options)ను  అన్వేషించండి.
 
|-
 
|-
 
|06:24
 
|06:24
Line 278: Line 276:
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్లి ఎడిట్(Edit)ఎంచుకోండి డూప్లికేట్(Duplicate) పై క్లిక్ చేయండి.
+
|మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్ళి ఎడిట్(Edit)ఎంచుకోండి డూప్లికేట్(Duplicate) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|06:51
 
|06:51
Line 299: Line 297:
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| దీనికి  సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి  మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి,  దీనిని తిప్పుదాం
+
| దీనికి  సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి  మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి,  దీనిని తిప్పుదాం.
 
|-
 
|-
 
|07:24
 
|07:24
Line 305: Line 303:
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|పోసిషన్  అండ్  సైజ్(Position and Size). డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
+
|పోసిషన్  అండ్  సైజ్(Position and Size) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|పోసిషన్  అండ్  సైజ్(Position and Size). ట్యాబు క్లిక్ చేయండి
+
|పోసిషన్  అండ్  సైజ్(Position and Size) ట్యాబు క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|07:38
 
|07:38
Line 335: Line 333:
 
|-
 
|-
 
|08:08
 
|08:08
| డ్రాయింగ్(Drawing) టూల్బార్ ఉపయోగించి వివిధ ఆకారాలను గీయండి.
+
| డ్రాయింగ్(Drawing) టూల్బార్ ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను గీయండి.
 
|-
 
|-
 
|08:11
 
|08:11
Line 360: Line 358:
 
|-
 
|-
 
|08:50
 
|08:50
|హారిజాంటల్(Horizontal) కింద రైట్(Right)ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్  చేయండి
+
|హారిజాంటల్(Horizontal) కింద రైట్(Right)ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|08:56
 
|08:56
Line 389: Line 387:
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
| ఇప్పుడు, ఈ మాప్ కు సొంత లైన్ శైలి సృష్టిద్దాం.
+
| ఇప్పుడు, ఈ మాప్కు సొంత లైన్ శైలి సృష్టిద్దాం.
 
|-
 
|-
 
|09:32
 
|09:32
Line 410: Line 408:
 
|-
 
|-
 
|09:57
 
|09:57
| ఆడ్ (Add) క్లిక్ చేయండి . మై లైన్  స్టైల్(My Line Style) పేరు ఎంటర్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి.
+
| ఆడ్(Add) క్లిక్ చేయండి . మై లైన్  స్టైల్(My Line Style) పేరు ఎంటర్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|10:06
 
|10:06
Line 430: Line 428:
 
|-
 
|-
 
|10:22
 
|10:22
| దాన్నిఎంచుకొని ఓకే(OK)  క్లిక్ చేయండి.
+
| దాన్ని ఎంచుకొని ఓకే(OK)  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|10:26
 
|10:26
| మనం ఒక కొత్త లైన్ శైలి సృష్టించాo!
+
| మనం ఒక కొత్త లైన్ శైలి సృష్టించాo!
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
Line 460: Line 458:
 
|-
 
|-
 
|11:09
 
|11:09
| ఆబ్జెక్ట్స్ ను కంబ్ఐన్ చేసినపుడు, నూతన ఆబ్జెక్ట్ లు రూపొందించబడుతాయి.
+
| ఆబ్జెక్ట్స్ లను కంబ్ఐన్ చేసినపుడు, నూతన ఆబ్జెక్ట్ లు రూపొందించబడుతాయి.
 
|-
 
|-
 
| 11:13
 
| 11:13
Line 469: Line 467:
 
|-
 
|-
 
|11:23  
 
|11:23  
|  డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి  సర్కిల్(Circle) ఎంచుకోండి
+
|  డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి  సర్కిల్(Circle) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|11:32
 
|11:32
|డ్రా(Draw) పేజీ లో మౌస్(mouse) ను కదిపి, దానిని కిందికి లాగండి.
+
|డ్రా(Draw) పేజీ లో మౌస్(mouse)ని కదిపి, దానిని కిందికి లాగండి.
 
|-
 
|-
 
|11:35
 
|11:35
Line 478: Line 476:
 
|-
 
|-
 
|11:38
 
|11:38
| డ్రాయింగ్(Drawing ) టూల్బార్ నుండి,  బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి డైమండ్(Diamond) ఎంచుకోండి.
+
| డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి,  బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి డైమండ్(Diamond) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|11:43
 
|11:43
Line 484: Line 482:
 
|-
 
|-
 
|11:55
 
|11:55
| మూడవ ఆబ్జెక్ట్, ఒక దీర్ఘచతురస్రం  గీసి ఆ  ఆబ్జెక్ట్ ను గ్రీన్(Green) 6 అనే రంగు తో పూరించండి.  
+
| మూడవ ఆబ్జెక్ట్, ఒక దీర్ఘచతురస్రం  గీసి ఆ  ఆబ్జెక్ట్ ను గ్రీన్(Green) 6 అనే రంగుతో పూరించండి.  
 
|-
 
|-
 
|12:02
 
|12:02
Line 499: Line 497:
 
|-
 
|-
 
|12:24
 
|12:24
|Ctrl + Z కీలను కలిసి నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
+
|Ctrl + Z కలిసి నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
 
|-
 
|-
 
|12:29
 
|12:29
Line 505: Line 503:
 
|-
 
|-
 
|12:35
 
|12:35
|షేప్స్ (Shapes) ఎంచుకొని మర్జ్(Merge) క్లిక్ చేయండి.
+
|షేప్స్(Shapes) ఎంచుకొని మర్జ్(Merge) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|12:38
 
|12:38
Line 517: Line 515:
 
|-
 
|-
 
|12:51
 
|12:51
| ఈ ట్యుటోరియల్ లో, మీరు ఆబ్జెక్ట్స్ ను కచ్చితంగా అలైన్ చేయడానికి  గ్రిడ్స్(Grids), గైడ్స్(Guides) మరియు  స్నాప్ లైన్స్(snap lines) ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు  
+
| ఈ ట్యుటోరియల్ లో, మీరు ఆబ్జెక్ట్స్ లను కచ్చితంగా అలైన్ చేయడానికి  గ్రిడ్స్(Grids), గైడ్స్(Guides) మరియు  స్నాప్ లైన్స్(snap lines) ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు.
 
|-
 
|-
 
|12:59
 
|12:59
| మీరు ఆబ్జెక్ట్స్ ను డూప్లికేట్(Duplicate), రేసైజ్(Resize) మరియు  డిస్ట్రిబ్యూట్(distribute) చేయడం గురించి నేర్చుకున్నారు.
+
| మీరు ఆబ్జెక్ట్స్ లను డూప్లికేట్(Duplicate), రేసైజ్(Resize) మరియు  డిస్ట్రిబ్యూట్(distribute) చేయడం గురించి నేర్చుకున్నారు.
 
|-
 
|-
 
|13:06
 
|13:06
Line 526: Line 524:
 
|-
 
|-
 
|13:12
 
|13:12
|కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect)ను వాడి కొత్త ఆబ్జెక్ట్స్ ను ఏర్పాటు చేయడం కుడా  నేర్చుకున్నాం.
+
|కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect)ను వాడి కొత్త ఆబ్జెక్ట్స్ లను ఏర్పాటు చేయడం కుడా  నేర్చుకున్నాం.
 
|-
 
|-
 
|13:17
 
|13:17

Revision as of 23:35, 1 June 2016

Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది:
00:08 * గ్రిడ్స్(Grids) మరియు గైడ్ లైన్స్ (Guide lines)తో ఆబ్జెక్ట్ లను స్థాన పరచడం.
00:12 * స్య్నప్ ఫన్క్షన్స్(snap functions) వాడుక.
00:14 * లైన్స్(lines) మరియు ఆరో హెడ్స్(arrowheads)ని అనుకులికరించుట.
00:18 మీరు ఇంకా నేర్చుకునేది: * ఆబ్జెక్ట్స్ని డూప్లికేట్ చేయడం.
00:21 *ఆబ్జెక్ట్ లను సరిగ్గా పునఃపరిమాణం చేయడం మరియు
00:24 * ఆబ్జెక్ట్ లను పంపిణీ చేయడం.
00:25 * ఆబ్జెక్ట్ లను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం.
00:30 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:40 (గ్రిడ్స్)Grids అంటే ఏమిటి?
00:42 గ్రిడ్స్(Grids), ఆబ్జెక్ట్స్ను, ఖచ్చితంగా డ్రా(Draw) పేజీలో సరైన స్థానం లో పెట్టడానికి సహాయ పడుతాయి.
00:48 డెస్క్టాప్ (Desktop)పై భద్రపరచిన ఫైలు రూట్ మ్యాప్(RouteMap)ను తెరుద్దాం.
00:53 మునుపటి ట్యుటోరియల్స్లో, మనం గ్రిడ్స్(grids)ను కొద్దిగా వాడాం.
00:57 ఇప్పుడు, గ్రిడ్స్(grids) గురించి వివరoగా తెలుసుకుందాం.
01:01 మెయిన్ మెనూ(Main menu) నుండి, వ్యూ(View) ఎంచుకొని గ్రిడ్(Grid)పై క్లిక్ చేయండి.
01:05 డిస్ప్లే గ్రిడ్(Display Grid)పై క్లిక్ చేయండి.
01:08 డ్రా(Draw) పేజీ సమాంతర మరియు నిలువు చుక్కల రేఖలతో నింపబడి వుంది.

అవి గ్రిడ్(grid)గా ఏర్పడతాయి.

01:17 ఈ గ్రిడ్స్ (grids) ప్రదర్శనల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అవి ముద్రించపడవు.
01:22 మనం గ్రిడ్స్(grids) యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి, వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు.
01:30 మెయిన్ మెనూ(Main menu) నుండి, టూల్స్(Tools) ఎంచుకోండి ఆపై ఆప్షన్స్(Options) క్లిక్ చెయ్యండి.
01:35 ఆప్షన్స్(Options) డైలాగ్ బాక్స్ చూస్తారు.
01:38 లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw) క్లిక్ చేసి గ్రిడ్(Grid) ఎంచుకోండి.
01:42 రిజల్యూషన్(Resolution)లో, ఈ క్రింది విలువలను ఎంటర్ చెయ్యండి:
01:46 హారిజాంటల్(Horizontal) – 7 cm.
01:49 వర్టికల్ (Vertical) – 5 cm.
01:53 సబ్డివిజన్(Subdivision) ఒక గ్రిడ్(grid)లో ఖాళీల సంఖ్య నిర్ణయిస్తుంది.
01:57 సబ్డివిజన్(Subdivision) విలువలు ప్రవేశ పెడదాం.
02:00 హారిజాంటల్(Horizontal) – 3.
02:02 వర్టికల్ (Vertical) – 4.
02:05 Synchronize axes(సింక్రోసైజ్ ఆక్సెస్) ఎంపికను అన్ చెక్డ్ గా వదిలివేయండి.
02:09 ఓకే(OK) క్లిక్ చేయండి.
02:11 ఇప్పుడు డ్రా(Draw) పేజీ చూడండి. గ్రిడ్(grid)లోని ప్రతి బాక్స్ పరిమాణం గమనించండి.
02:17 మనo సబ్డివిజన్(Subdivision)లో సెట్ చేసిన ఖాళీలు లెక్కిద్దాం.
02:22 అడ్డంగా 1, 2, 3 ఖాళీలు ఉన్నాయి మరియు నిలువుగా 1, 2, 3, 4 ఖాళీలు ఉన్నాయి.
02:33 ఇప్పుడు, మనం గైడ్స్(Guides) గురించి తెలుసుకుందాం.
02:36 గైడ్స్(Guides) అంటే ఏమిటి?
02:38 గైడ్స్(Guides) సహాయక లైన్లు లేదా ఆబ్జెక్ట్ ల యొక్క అంచుల పొడిగింపులు.
02:43 ఇవి ఆబ్జెక్ట్ లను కదిపినపుడు కనిపిస్తాయి.
02:47 గైడ్ లైన్స్(guidelines)ను ఎనేబుల్ చేద్దాం.
02:50 మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్లి View(వ్యూ) ఎంచుకోండి గైడ్స్(Guides) ఎంచుకోండి.
02:55 ఇప్పుడు, డిస్ప్లే గైడ్స్(Display Guides) ఎంపికను క్లిక్ చేయండి.
02:59 మెయిన్ మెనూ(Main menu) నుండి , టూల్స్(Tools) మరియు ఆప్షన్స్(Options) క్లిక్ చేయండి.
03:03 ఆప్షన్స్(Options) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:06 ఎడమ పానెల్ నుండి, లిబ్రే ఆఫీస్ డ్రా(LibreOffice Draw) పక్కన వున్న చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి వ్యూ(View) క్లిక్ చెయ్యండి.
03:15 కుడి పానెల్ నుండి, గైడ్స్ వెన్ మూవింగ్(Guides when moving) ఎంచుకోండి. ఈ విధంగా ఆబ్జెక్ట్స్ లను కదిపేటపుడు మీరు గైడ్స్(guides) చూడవచ్చు.
03:23 ఓకే(OK) క్లిక్ చేయండ.
03:27 ఇప్పుడు, మనం పార్క్ను కొద్దిగా కుడి వైపుకు జరుపుదాం.
03:29 పార్క్ ను తరలించినప్పుడు, ఆబ్జెక్ట్స్ యొక్క అంచుల పొడిగింపు లైన్స్ కనిపిస్తాయి. ఇవే గైడ్ లైన్స్(Guidelines)
03:39 స్నాప్ లైన్స్(Snap Lines)అంటే ఏమిటి?
03:41 స్నాప్ లైన్స్(Snap Lines) నిర్వచించిన ఒక ప్రాంతం లోపల రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్ లను పెట్టడానికి సహాయపడుతుంది.
03:48 స్నాప్ లైన్స్(Snap Lines) మరియు స్నాప్ పాయింట్స్(Snap points) యూజర్ ద్వారా సృష్టించబడతాయి.
03:53 స్నాప్ లైన్స్(Snap Lines) నిలువుగా మరియు అడ్డంగా ఉండి డాష్డ్ లైన్స్ల కనిపిస్తాయి.
03:59 మీరు స్నాప్ లైన్స్(Snap Lines) ఎంపికను ఎనేబుల్ చేయడానికి ముందుగా స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టించాలి.
04:05 డ్రా(Draw) పేజీ వద్దకి వెళ్ళండి. కాంటెక్స్ట్ మెను(context menu) కోసం రైట్ క్లిక్ చేసి స్నాప్ లైన్స్(Snap Lines) ఎంచుకోండి.
04:12 ఇప్పుడు, మూడు ఎంపికలను తనిఖీ చేయండి:
04:16 స్నాప్ లైన్స్ విసిబుల్(Snap Lines Visible),
04:18 స్నాప్ టు స్నాప్ లైన్స్ (Snap to Snap Lines),
04:20 స్నాప్ లైన్స్ టు ఫ్రంట్(Snap Lines to Front).
04:22 ఇప్పుడు మనం సృష్టించిన స్నాప్ లైన్స్ (Snap lines) కనిపిస్తాయి.
04:26 స్నాప్ లైన్స్ ఉపయోగించి, ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో మ్యాప్లోని ఆబ్జెక్ట్స్ తప్పకుండా రావాలి (స్లయిడ్లో చూపిన విధంగా).
04:34 నిలువు రూలర్ పైగా మౌస్ కర్సర్ తరలించoడి.
04:38 ఎడమ మౌస్ బటన్ నొక్కండి.
04:41 మీరు కర్సర్ ఒక రెండు వైపుల బాణాకారంలో వుండడం గమనించoడి.
04:46 మౌస్ని డ్రా(Draw) పేజీ వైపుకు లాగండి.
04:50 మీరు ఒక చుక్కల రేఖ చూస్తారు.
04:53 మౌస్ బటన్ను వదలకుండా,
04:55 ఎడమ మౌస్ బటన్ పట్టుకొని, పేజీ(page) వైపుకు చుక్కల రేఖని లాగండి.
05:01 ఇప్పుడు, మౌస్ బటన్ను విడుదల చేయండి.
05:04 మీరు లైన్ని చూడగలరా?
05:06 ఇదే స్నాప్ లైన్(Snap Line)
05:07 దిగువన అత్యంత పరిమితిని సృష్టించడానికి, పేజీ కిందికి లైన్ లాగండి.
05:13 మ్యాప్ ఎంక్లోస్ చేయబడే ప్రాంతం నిర్వచించటానికి ఇంకా మూడు స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టిద్దాం.
05:24 మనం సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టించాం.
05:29 ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ లను ఈ స్నాప్ లైన్స్(Snap Lines)తో పాటు పోసిశన్ చేయొచ్చు.
05:34 మీరు, మీకు కావలసిన అనేక స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టించవచ్చు.
05:40 సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్(Snap Lines), ఒక గ్రాఫ్ లో ఎక్స్(X) మరియు వై(Y)-యాక్సిస్ వంటివి.
05:48 ఈ రెండు అక్షాల లోపల, మీరు ఆబ్జెక్ట్స్ ల ను ఖచ్చితంగా ఉంచవచ్చు.
05:54 మీరు గ్రిడ్ లైన్స్(grid lines)తో పాటు స్నాప్ ఫంక్షన్(Snap function) ఉపయోగించి ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ ని స్థాన పరుచవచ్చు.
05:59 మీరు ఇది కూడా చేయవచ్చు: * స్నాప్ టు గ్రిడ్(Snap to Grid)- గ్రిడ్ పాయింట్స్(grid points)లో ఒక ఆబ్జెక్ట్ ను సరిగ్గా ఉంచడం.
06:06 * స్నాప్ టు స్నాప్ లైన్స్(Snap to Snap lines)- ఒక ఆబ్జెక్ట్ ను స్నాప్ లైన్(snap line) పై సరిగ్గా పెడ్తుంది.
06:11 * స్నాప్ టు పేజీ మార్జిన్(Snap to Page margin)- ఒక ఆబ్జెక్ట్ ను పేజీ మార్జిన్ మీద సరిగ్గా పెడుతుంది.
06:18 ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి.
06:21 అన్ని గ్రిడ్ ఆప్షన్స్(Grid options)ను అన్వేషించండి.
06:24 స్నాప్ టు గ్రిడ్ స్నాప్ లైన్స్(snap to Grid, snap lines) మరియు పేజీ మార్జి న్స్ (page margins) చేసినపుడు ఆబ్జెక్ట్స్ కు ఏమి జరుగుతుందో తనిఖీ చేయండి.
06:31 ఇప్పుడు, స్కూల్ కాంపస్(School Campus) పక్కన ఇలాంటిదే మరొక్క సరస్సు జోడిద్దాం.
06:38 ఇందుకోసం, డూప్లికేట్(Duplicate) ఎంపికను ఉపయోగిద్దాం.
06:43 లేక్(Lake) ఎంచుకోండి.
06:45 మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్ళి ఎడిట్(Edit)ఎంచుకోండి డూప్లికేట్(Duplicate) పై క్లిక్ చేయండి.
06:51 డూప్లికేట్(Duplicate) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
06:54 నెంబర్ అఫ్ కాపీస్(Number of copies)లో వేల్యూ 1 ఎంటర్ చేసి, ఓకే(OK) క్లిక్ చేయండి.
06:59 లేక్(Lake)యొక్క ప్రతి తాయారు చేయబడినది.
07:03 లేక్(lake)ను లాగి, స్కూల్(school) సమీపంలో ఉంచుదాం.
07:06 ఆబ్జెక్ట్స్ లను కూడా అవసరాన్ని బట్టి ఏ కొలత కు అయినా పునః పరిమాణం చేయవచ్చు.
07:11 ఖచ్చితమైన కొలతలు ఉపయోగించి మరియు ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఇంటి యొక్క ఆకారమును మారుద్దాం.
07:18 దీనికి సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి, దీనిని తిప్పుదాం.
07:24 మొదట, హోం(Home) ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం right క్లిక్ చేసి, పోసిషన్ అండ్ సైజ్(Position and Size) ఎంచుకోండి.
07:31 పోసిషన్ అండ్ సైజ్(Position and Size) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
07:35 పోసిషన్ అండ్ సైజ్(Position and Size) ట్యాబు క్లిక్ చేయండి
07:38 సైజు (Size)కింద, విడ్త్(Width) మరియు హైట్(Height) రంగాలలో విలువ 3 ఎంటర్ చేయండి.
07:43 తర్వాత రొటేషన్(Rotation) టాబ్ క్లిక్ చేయండి.
07:46 ఆంగిల్(Angle) రంగంలో, విలువ 10 ఎంటర్ చేయండి.
07:50 చివరగా, స్లాంట్ అండ్ కార్నర్ రేడియ స్(Slant and Corner Radius) టాబ్ ఎంచుకోండి.
07:55 స్లాంట్ ఆంగిల్(Slant Angle) ఫీల్డ్ లో , 5 డిగ్రీస్(degrees) ఎంటర్ చేయండి.
07:59 ఓకే(OK) క్లిక్ చేయండి.
08:01 మనం ఇల్లుని తిరిగి రూపొందించాo!
08:05 ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి.
08:08 డ్రాయింగ్(Drawing) టూల్బార్ ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను గీయండి.
08:11 మీరు అన్ని ఆకారాలకు కార్నర్ రేడియస్(Corner radius) అప్ప్లై చెయ్యవచ్చు తనిఖీ చేయండి.
08:16 ఇప్పుడు, కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క కుడి అంచుల ఖాళీలు సమానంగా చేద్దాం .
08:21 ఇందు కోసం డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంపికను ఉపయోగిద్దాం.
08:26 డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంపికను ఉపయోగించడానికి కనీసం మూడు ఆబ్జెక్ట్స్ ఎంచుకోవాలి.
08:32 రెసిడెన్షియల్ కాంప్లెక్స్(Residential Complex), పార్కింగ్ లాట్(Parking Lot) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) ఎంచుకోండి.
08:39 సెలెక్ట్ అర్రో (Select arrow) ఉపయోగించి అబ్జెక్ట్ లన్ని వచ్చే వరకు వాటిని డ్రాగ్ చేసి సముహ పరుద్దాం.
08:45 ఇప్పుడు, రైట్ క్లిక్ చేసి డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంచుకోండి.
08:50 హారిజాంటల్(Horizontal) కింద రైట్(Right)ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్ చేయండి.
08:56 ఆబ్జెక్ట్స్ యొక్క కుడి అంచులు సమానంగా పంపిణీ చేయబడ్డాతాయి.
09:01 డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంపిక ఆబ్జెక్ట్స్ ను అడ్డంగా లేదా నిలువుగా పంపిణీ చేయదు.
09:07 హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్(Horizontal Distribution) ఎంపిక, పంపిణి చేసేది-
09:10 * కుడి మరియు ఎడమ అంచులకు,
09:12 * సమాంతర కేంద్రాలు మరియు
09:14 * ఆబ్జెక్ట్ ల యొక్క అంతరం.
09:17 వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఎంపిక, పంపిణి చేసేది-
09:21 * ఎగువ మరియు దిగువ అంచులు
  • నిలువు కేంద్రాలు మరియు
  • ఆబ్జెక్ట్ లను పొందించడం.
09:26 ఇప్పుడు, ఈ మాప్కు సొంత లైన్ శైలి సృష్టిద్దాం.
09:32 మెయిన్ మెనూ (Main menu) నుండి, ఫార్మాట్(Format) ఎంచుకొని లైన్(Line)క్లిక్ చెయ్యండి.
09:35 లైన్(Line) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
09:38 లైన్ స్టైల్స్ (Line Styles) టాబ్ పై క్లిక్ చేయండి.
09:41 లైన్ స్టైల్స్(Line Styles)లో, త్రీ డాషేస్ అండ్ త్రీ డాట్స్(Three dashes and three dots) ఎంచుకోండి.
09:47 టైప్(Type) ఫీల్డ్ అలాగే వదిలేయండి.
09:50 నెంబర్(Number)లో 10 మరియు 5; లేన్త్(Length) 8% ఎంటర్ చేయండి.
09:57 ఆడ్(Add) క్లిక్ చేయండి . మై లైన్ స్టైల్(My Line Style) పేరు ఎంటర్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి.
10:06 మళ్ళి ఓకే(OK) క్లిక్ చేయండి.
10:08 ఈ బాణం ఎంచుకొని. రైట్ క్లిక్ చేసి లైన్(Line) ఎంచుకోండి.

లైన్(Line) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.

10:13 లైన్(Line) ట్యాబు క్లిక్ చేయండి.
10:16 స్టైల్(Style) డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
10:19 ఇది ఇప్పుడు సృష్టించబడిన కొత్త శైలి ని ప్రదర్శిస్తుంది.
10:22 దాన్ని ఎంచుకొని ఓకే(OK) క్లిక్ చేయండి.
10:26 మనం ఒక కొత్త లైన్ శైలి సృష్టించాo!
10:29 స్కూల్ ప్రాంగణం యొక్క ఎడమ వైపున చిన్న స్టేడియం డ్రా చేద్దాం.
10:34 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, బేసిక్ షేప్ స్( Basic Shapes) క్లిక్ చేసి సర్కిల్(Circle)ను ఎంచుకోండి.
10:40 డ్రా పేజి(Draw page)లో దానిని ఎంటర్ చేద్దాం.
10:44 వృత్తం యొక్క రుపరేఖ శైలి మై లైన్ స్టైల్(My Line Style).
10:49 దీని లోపల స్టేడియం(Stadium) అని టైప్ చేద్దాం.
10:53 ఇప్పుడు, ఆబ్జెక్ట్స్ ను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం గురించి నేర్చుకుందాం.
10:59 ఆబ్జెక్ట్స్ గ్రూపింగ్ మరియు కలపడం మధ్య తేడా ఏమిటి?
11:03 ఆబ్జెక్ట్స్ లను సముహ పరచినపుడు, అనేక ఆబ్జెక్ట్స్ కేవలం కలిపి ఉంచబడుతాయి.
11:09 ఆబ్జెక్ట్స్ లను కంబ్ఐన్ చేసినపుడు, నూతన ఆబ్జెక్ట్ లు రూపొందించబడుతాయి.
11:13 ఈ ఎంపికలు ప్రదర్శించేందుకు మూడు ఆబ్జెక్ట్ లను ఉపయోగిస్తాo.
11:18 మొదట, మనం డ్రా(Draw) ఫైల్ కు ఒక కొత్త పేజీ జోడిద్దాం.
11:23 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి సర్కిల్(Circle) ఎంచుకోండి.
11:32 డ్రా(Draw) పేజీ లో మౌస్(mouse)ని కదిపి, దానిని కిందికి లాగండి.
11:35 రెండవ ఆబ్జెక్ట్ డైమండ్(Diamond)ను గీద్దాం.
11:38 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి డైమండ్(Diamond) ఎంచుకోండి.
11:43 డ్రా(Draw) పేజీకి కర్సర్ తరలించి, కిందికి లాగండి. మెను బార్ నుండి ఏరియా స్టైల్ / ఫిల్లింగ్ (Area Style / Filling) డ్రాప్ డౌన్ బటన్ ఎంచుకొని కలర్ రెడ్(Red)3 ఎంచుకోండి.
11:55 మూడవ ఆబ్జెక్ట్, ఒక దీర్ఘచతురస్రం గీసి ఆ ఆబ్జెక్ట్ ను గ్రీన్(Green) 6 అనే రంగుతో పూరించండి.
12:02 షిఫ్ట్(Shift) కీని నొక్కి పట్టుకొని, ప్రతి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి మూడు ఆబ్జెక్ట్ లను ఎంచుకోండి.
12:11 కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేసి కంబైన్(Combine) క్లిక్ చేయండి.
12:14 ఒక నూతన ఆబ్జెక్ట్ ను రూపొందించాం!
12:18 కొత్త ఆబ్జెక్ట్, చివరి మరియు వెనుక వున్న ఆబ్జెక్ట్ యొక్క రంగు తీసుకుంటుంది.
12:24 Ctrl + Z కలిసి నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
12:29 మళ్ళీ ఫిగర్స్ ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ క్లిక్ చేయండి.
12:35 షేప్స్(Shapes) ఎంచుకొని మర్జ్(Merge) క్లిక్ చేయండి.
12:38 మరో కొత్త ఆకారాన్ని సృష్టించాం!
12:41 మీరు ఈ ఫున్క్షన్స్ తో ఎంత ప్రయోగం చేస్తే, అంతగా మీరు నేర్చుకుంటారని గుర్తుంచుకోండి.
12:48 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
12:51 ఈ ట్యుటోరియల్ లో, మీరు ఆబ్జెక్ట్స్ లను కచ్చితంగా అలైన్ చేయడానికి గ్రిడ్స్(Grids), గైడ్స్(Guides) మరియు స్నాప్ లైన్స్(snap lines) ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు.
12:59 మీరు ఆబ్జెక్ట్స్ లను డూప్లికేట్(Duplicate), రేసైజ్(Resize) మరియు డిస్ట్రిబ్యూట్(distribute) చేయడం గురించి నేర్చుకున్నారు.
13:06 మనం కొత్త లైన్ శైలులు కుడా సృష్టించాం మరియు
13:12 కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect)ను వాడి కొత్త ఆబ్జెక్ట్స్ లను ఏర్పాటు చేయడం కుడా నేర్చుకున్నాం.
13:17 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
13:20 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశంను ఇస్తుంది.
13:23 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
13:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
  • స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది
  • ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
13:37 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి.
13:43 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
13:48 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
13:55 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది
14:06 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీసుకుంటున్నాను.
14:10 ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india