Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 | లిబరే ఆఫీసు డ్రాలో ''''Editing Curves and Polygons'''పై స్పోకెన్ ట...")
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
| లిబరే ఆఫీసు  డ్రాలో ''''Editing Curves and Polygons'''పై స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
+
| లిబరే ఆఫీసు  డ్రాలో '''Editing Curves and Polygons'''పై స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
|  00:07
 
|  00:07
|ఈ ట్యుటోరియల్లో  డ్రా(Draw)లో కర్వ్లను మరియు పాలీగన్లను ఎలా సవరించాలో నేర్చుకుంటాం.  
+
|ఈ ట్యుటోరియల్లో  డ్రా(Draw)లో కర్వ్లను మరియు పాలీగన్లను ఎలా సవరించాలో నేర్చుకుంటాం.  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|ఈ ట్యుటోరియల్ కోసం , మీకు లిబరే ఆఫీసు  డ్రా లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు  డ్రాలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
  
 
లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.
 
లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.
Line 25: Line 25:
 
| ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo.  
 
| ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo.  
  
వీటిని ఎలా ఎడిట్(edit) చేయాలో తెలుసుకుందాం.
+
వీటిని ఎలా ఎడిట్(edit) చేయాలో తెలుసుకుందాం.
 
|-
 
|-
 
|00:42
 
|00:42
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00:52
 
|00:52
| మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి,  టూల్బార్స్(Toolbars) ఎంపిక  చేసుకొని, ఎడిట్  పాయింట్స్(Edit Points) క్లిక్ చేయండి.
+
| మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి,  టూల్బార్స్(Tool bars) ఎంపిక  చేసుకొని, ఎడిట్  పాయింట్స్(Edit Points) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:00
 
|01:00
Line 46: Line 46:
 
|-
 
|-
 
|01:12
 
|01:12
| ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్ )  సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్గా మారుతాయి.  
+
| ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్)  సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్గా మారుతాయి.  
  
 
ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్లో  ఉన్నారని  సూచిస్తుంది.
 
ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్లో  ఉన్నారని  సూచిస్తుంది.
Line 60: Line 60:
 
|-
 
|-
 
|01:41
 
|01:41
| ఎడమ మౌస్ బటన్ను నొక్కి కుడికి వైపు లాగండి. బటన్ వదలండి. మీరు ఒక పాయింట్ చేర్చారు.
+
| ఎడమ మౌస్ బటన్ నొక్కి కుడికి వైపు లాగండి. బటన్ వదలండి. మీరు ఒక పాయింట్ చేర్చారు.
 
|-
 
|-
 
|01:51
 
|01:51
Line 66: Line 66:
 
|-
 
|-
 
|02:00
 
|02:00
| సిమ్మేట్రిక్  ట్రాన్సిషన్(Symmetric Transition) పై క్లిక్ చేయండి.
+
| సిమ్మేట్రిక్  ట్రాన్సిషన్(Symmetric Transition)పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|02:03
 
|02:03
Line 81: Line 81:
 
|-
 
|-
 
|02:26
 
|02:26
| కుడివైపు వున్న చివరి  పాయింట్ ను మాత్రమే ప్రత్యేకంగా తరలిద్దాం.
+
| కుడివైపు వున్న చివరి  పాయింట్ను మాత్రమే ప్రత్యేకంగా తరలిద్దాం.
 
|-
 
|-
 
|02:30
 
|02:30
Line 90: Line 90:
 
|-
 
|-
 
|02:38
 
|02:38
| నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్  ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. ఈ పాయింట్ను ఎంచుకోండి.
+
| నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్  ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. ఈ పాయింట్ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|02:45
 
|02:45
Line 113: Line 113:
 
| కర్వ్  గీసి  దాని పై  ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి.  
 
| కర్వ్  గీసి  దాని పై  ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి.  
  
మీకు  ఎడిట్  పాయింట్స్(Edit Points) టూల్బార్లో  ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం   చాలా అభ్యాసం అవసరం అని గుర్తుంచుకోండి.
+
మీకు  ఎడిట్  పాయింట్స్(Edit Points) టూల్బార్లో  ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం చాలా అభ్యాసం అవసరం అని గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
|03:25
 
|03:25
| చివరగా,   మ్యాప్లోని అన్ని ఆబ్జెక్ట్ లను  గ్రూప్ చేద్దాం. కీబోర్డ్ పై  Ctrl+A  నొక్కి  కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేద్దాం.
+
| చివరగా, మ్యాప్లోని అన్ని ఆబ్జెక్ట్ లను  గ్రూప్ చేద్దాం. కీబోర్డ్ పై  Ctrl+A  నొక్కి  కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|03:35
 
|03:35
Line 124: Line 124:
 
| మ్యాప్ పూర్తయింది!   
 
| మ్యాప్ పూర్తయింది!   
  
మీరు భవనాలకు రంగులు వేయవచ్చు,  లైన్లను  ఉపయోగించి రోడ్లను జోడించ వచ్చు,  ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు మీకు అవసరం వున్న ఏ ఇతర వివరాలైయిన జోడించండి.
+
మీరు భవనాలకు రంగులు వేయవచ్చు,  లైన్లను  ఉపయోగించి రోడ్లను జోడించ వచ్చు,  ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు మీకు అవసరం వున్న ఏ ఇతర వివరాలైయిన జోడించండి.
 
|-
 
|-
 
|03:56
 
|03:56
Line 133: Line 133:
 
|-
 
|-
 
|04:10
 
|04:10
| ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది. ఈ స్లయిడ్ లో చూపించిన విధంగా మ్యాప్ను సృష్టించండి.
+
| ఇక్కడ మీకు మరొక్క అసైన్మెంట్ ఉంది. ఈ స్లయిడ్లో చూపించిన విధంగా మ్యాప్ను సృష్టించండి.
 
|-
 
|-
 
|04:16
 
|04:16
Line 148: Line 148:
 
|-
 
|-
 
|04:37
 
|04:37
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి.
+
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
 
|-
 
|-
 
|04:45
 
|04:45
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏmap  టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
+
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
 
|05:00
 
|05:00
| ఈ మిషన్ గురించి స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్ స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ గురించి స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఓర్జి స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.
+
|ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 10:59, 24 May 2016

Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో Editing Curves and Polygonsపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో డ్రా(Draw)లో కర్వ్లను మరియు పాలీగన్లను ఎలా సవరించాలో నేర్చుకుంటాం.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు లిబరే ఆఫీసు డ్రాలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ను సందర్శించండి.

00:23 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది:
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:32 మన రూట్ మ్యాప్(RouteMap) రేఖా చితాన్ని తెరుద్దాం.
00:37 ఇంతకు ముందు, మనం వక్రతలు(కర్వ్స్) మరియు పాలీగోన్లను గీయడం నేర్చుకున్నాo.

వీటిని ఎలా ఎడిట్(edit) చేయాలో తెలుసుకుందాం.

00:42 స్కూల్ కాంపస్(School Campus) ఆకారం మారుద్దాం.
00:48 ఇందుకోసం ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ వాడుదాం.
00:52 మెయిన్ మెనూ(Main menu)నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్బార్స్(Tool bars) ఎంపిక చేసుకొని, ఎడిట్ పాయింట్స్(Edit Points) క్లిక్ చేయండి.
01:00 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ కనిపిస్తుంది.
01:04 స్కూల్ కాంపస్(School Campus) బహుభుజి ఎంపిక చేసుకుందాం.
01:09 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్ బార్లో పాయింట్స్(Points) చిహ్నం క్లిక్ చెయ్యండి.
01:12 ఆబ్జెక్ట్ లో, పచ్చ(గ్రీన్) సెలక్షన్ హేండిల్స్(selection handles) నీలం(బ్లూ) ఎడిట్ పాయింట్స్గా మారుతాయి.

ఇది మీరు ఎడిట్ పాయింట్(Edit point) మోడ్లో ఉన్నారని సూచిస్తుంది.

01:23 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ పై, ఇన్సర్ట్ పాయింట్స్ (Insert points) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:29 డ్రా(Draw) పేజీకి వెళ్దాం. కర్సర్ ప్లస్ గుర్తుకి మారుతుంది.
01:35 స్కూల్ కాంపస్(School Campus) బహుభుజి యొక్క ఎడమ వైపు ప్లస్ గుర్తును పెట్టండి.
01:41 ఎడమ మౌస్ బటన్ నొక్కి కుడికి వైపు లాగండి. బటన్ వదలండి. మీరు ఒక పాయింట్ చేర్చారు.
01:51 చేర్చబడ్డ ఆ పాయింట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ ఎంపికలు ఎనేబ్ల్ చేయబడ్డాయి.
02:00 సిమ్మేట్రిక్ ట్రాన్సిషన్(Symmetric Transition)పై క్లిక్ చేయండి.
02:03 చుక్కల నియంత్రణ రేఖ పాయింట్ పక్కన కనిపిస్తుంది.
02:07 కాంపస్(campus) ఆకారం మార్చడానికి కంట్రోల్ లైన్ని బయటకు లాగుదాం. ఆకారం మార్చబడింది!
02:16 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి నిష్క్రమించడానికి పాయింట్స్(Points) క్లిక్ చేయండి.
02:21 ఇప్పుడు, కాంపస్(campus)ను కుడి వైపు సాగదీద్దాం.
02:26 కుడివైపు వున్న చివరి పాయింట్ను మాత్రమే ప్రత్యేకంగా తరలిద్దాం.
02:30 స్కూల్ కాంపస్(School Campus)పాలీగాన్ ఎంచుకోండి.
02:34 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ని ఎనేబ్ల్ చేద్దాం.
02:38 నీలి(బ్లూ)ఎడిట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ మీద కనిపిస్తాయి. ఈ పాయింట్ను ఎంచుకోండి.
02:45 ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ పై మూవ్ పాయింట్స్(Move points) క్లిక్ చేయండి.
02:50 మీరు ఎంచుకున్న పాయింట్ కృష్ణ నీలంగా(డార్క్ బ్లూ) మారడం చూడండి.
02:54 ఇప్పుడు, కుడి వైపుకు పాయింట్ని లాగండి.
02:58 మన అవసరాన్ని బట్టి ఆబ్జెక్ట్స్ ను స్థాన పరచడానికి గ్రిడ్(grid)ను ఉపయోగించవచ్చు.
03:03 స్కూల్ కాంపస్(School Campus) ఆకారం మళ్ళీ మార్చాం!
03:09 ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి.
03:12 కర్వ్ గీసి దాని పై ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్ నుండి అన్ని ఎంపికలు అప్లై(Apply) చేయండి.

మీకు ఎడిట్ పాయింట్స్(Edit Points) టూల్బార్లో ప్రావీణ్యం తెచ్చుకోవడం కోసం చాలా అభ్యాసం అవసరం అని గుర్తుంచుకోండి.

03:25 చివరగా, మ్యాప్లోని అన్ని ఆబ్జెక్ట్ లను గ్రూప్ చేద్దాం. కీబోర్డ్ పై Ctrl+A నొక్కి కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేద్దాం.
03:35 గ్రూప్(Group) ఎంచుకోండి. అన్ని ఆబ్జెక్ట్ లు ఇప్పుడు సమూహ పరచబడ్డాయి.
03:43 మ్యాప్ పూర్తయింది!

మీరు భవనాలకు రంగులు వేయవచ్చు, లైన్లను ఉపయోగించి రోడ్లను జోడించ వచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు మీకు అవసరం వున్న ఏ ఇతర వివరాలైయిన జోడించండి.

03:56 ఇది మన రంగు చేసిన నమూనా రూట్మ్యాప్(routemap).
04:00 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో, కర్వస్(Curves) మరియు పాలీ గాన్స్(Polygons)లను ఎలా సవరించాలో నేర్చుకున్నాం.
04:10 ఇక్కడ మీకు మరొక్క అసైన్మెంట్ ఉంది. ఈ స్లయిడ్లో చూపించిన విధంగా మ్యాప్ను సృష్టించండి.
04:16 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.

ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.

మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.

04:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
  • స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
  • ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
04:37 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
04:45 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,

దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

05:00 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఓర్జి స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
05:11 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india