Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:00  
 
||00:00  
||'''లిబరే ఆఫీసు డ్రా లో ఫిల్ ఆబ్జేక్ట్స్ విత్ కలర్ ''' ('''Fill Objects with Color''')పై  స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
+
||లిబరే ఆఫీసు డ్రా లో ఫిల్ ఆబ్జేక్ట్స్ విత్ కలర్ ('''Fill Objects with Color''')పై  స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:06
 
||00:06
Line 10: Line 10:
 
|-
 
|-
 
||00:09  
 
||00:09  
||* ఆబ్జేక్ట్ లను కలర్(color), గ్రేడిఎంట్(gradients),హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్la(bitmaps) తో పూరించండo,
+
||* ఆబ్జేక్ట్ లను కలర్(color), గ్రేడిఎంట్(gradients),హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్ల (bitmaps)తో పూరించండo,
 
|-
 
|-
 
||00:15  
 
||00:15  
||* పేజీ కి బ్యాక్ గ్రౌండ్ కలర్లను ఏర్పాటు చేయడం,
+
||* పేజీకి బ్యాక్ గ్రౌండ్ కలర్లను ఏర్పాటు చేయడం,
 
|-
 
|-
 
||00:17  
 
||00:17  
Line 22: Line 22:
 
|-
 
|-
 
||00:24  
 
||00:24  
|| మీరు ఆబ్జేక్ట్ లను:
+
|| మీరు ఆబ్జేక్ట్ లను:
 
|-
 
|-
 
||00:25
 
||00:25
Line 42: Line 42:
 
|-
 
|-
 
||00:42
 
||00:42
||'వాటర్ సైకిల్ (WaterCycle)' రేఖాచిత్రానికి రంగు వేద్దాం.
+
||వాటర్ సైకిల్ (WaterCycle) రేఖాచిత్రానికి రంగు వేద్దాం.
 
|-
 
|-
 
|| 00:46
 
|| 00:46
|| సూర్యుని పక్కన వున్నరెండు మేఘాలకు రంగు వేస్తూ ప్రారంభిద్దాం. వీటిని తెల్ల రంగు తో పూరిద్దాం.  
+
|| సూర్యుని పక్కన వున్నరెండు మేఘాలకు రంగు వేస్తూ ప్రారంభిద్దాం. వీటిని తెల్ల రంగుతో పూరిద్దాం.  
 
|-
 
|-
 
|| 00:54  
 
|| 00:54  
Line 51: Line 51:
 
|-
 
|-
 
|| 00:56
 
|| 00:56
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కొరకు రైట్ క్లిక్  చేసి  '''ఏరియా(Area)'''పై క్లిక్ చెయ్యండి.
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కొరకు రైట్ క్లిక్  చేసి  ఏరియా(Area)పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
|| 01:01
 
|| 01:01
|| '''ఏరియా(Area)''' డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
|| ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||01:05
 
||01:05
||'''ఏరియా(Area)''' ట్యాబ్  పై  క్లిక్ చేసి '''ఫిల్(Fill)''' ఎంపిక క్రింద '''కలర్(Color)''' ఎంచుకోండి.
+
||ఏరియా(Area) ట్యాబ్  పై  క్లిక్ చేసి ఫిల్(Fill) ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||01:13  
 
||01:13  
||స్క్రోల్ చేసి వైట్( white)పై క్లిక్ చేయండి .
+
||స్క్రోల్ చేసి వైట్( white)పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:16
 
||01:16
Line 69: Line 69:
 
|-
 
|-
 
||01:24
 
||01:24
|| '''ఏరియా(Area)''' కింద రైట్ -క్లిక్ చేసి, '''కలర్(Color)''' మరియు '''వైట్(White)'''ఎంచుకోండి.   
+
|| ఏరియా(Area) కింద రైట్-క్లిక్ చేసి, కలర్(Color) మరియు వైట్(White)ఎంచుకోండి.   
 
|-
 
|-
 
||01:30
 
||01:30
Line 75: Line 75:
 
|-
 
|-
 
||01:33  
 
||01:33  
||దానికి ఒక సులువైన మార్గం, వాటిని సమూహ పరచడం.
+
||దానికి ఒక సులువైన మార్గం, వాటిని సమూహ పరచడం.
 
|-
 
|-
 
||01:38  
 
||01:38  
Line 84: Line 84:
 
|-
 
|-
 
||01:48  
 
||01:48  
|| '' 'షిఫ్ట్(Shift)''' కీ నొక్కి  మొదటి మేఘాన్ని  క్లిక్ చేసి, ఆపై రెండో మేఘాన్ని క్లిక్ చేయండి.
+
|| షిఫ్ట్(Shift)కీ నొక్కి  మొదటి మేఘాన్ని  క్లిక్ చేసి, ఆపై రెండో మేఘాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:54
 
||01:54
||'''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్  క్లిక్ చేసి గ్రూప్(Group) పై క్లిక్  చేయండి .
+
||కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్  క్లిక్ చేసి గ్రూప్(Group) పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
||01:58  
 
||01:58  
Line 93: Line 93:
 
|-
 
|-
 
||02:00  
 
||02:00  
||మళ్ళి  '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా(Area)''' పై క్లిక్ చేయండి   
+
||మళ్ళి  కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area) పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:07
 
||02:07
|| "ఏరియా(Area)" డైలాగ్ బాక్స్ లో, '''ఏరియా''' ట్యాబ్  క్లిక్ చేయండి. '''ఫిల్(Fill)'''ఎంపిక క్రింద '''కలర్(Color)''' ఎంచుకోని  స్క్రోల్  చేసి కలర్(colour ) "Gray 70%" పై క్లిక్ చేయండి.
+
|| ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో, ఏరియా ట్యాబ్  క్లిక్ చేయండి.  
 +
 
 +
ఫిల్(Fill)ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోని  స్క్రోల్  చేసి కలర్(color) Gray 70% పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:23  
 
||02:23  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(ok) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 02:25
 
|| 02:25
|| ఇదే విధంగా త్రిభుజానికి "బ్రౌన్ 3(brown 3”)" రంగు వేద్దాం.
+
|| ఇదే విధంగా త్రిభుజానికి "బ్రౌన్ 3(brown 3)" రంగు వేద్దాం.
 
|-
 
|-
 
||02:37  
 
||02:37  
|| ఇదే విధంగా మళ్ళి  దీర్ఘచేతురస్రానికి  "బ్రౌన్ 4(brown 4”)" రంగు వేద్దాం.
+
|| ఇదే విధంగా మళ్ళి  దీర్ఘచేతురస్రానికి  "బ్రౌన్ 4(brown 4)" రంగు వేద్దాం.
 
|-
 
|-
 
||02:48  
 
||02:48  
Line 111: Line 113:
 
|-  
 
|-  
 
|| 02:58
 
|| 02:58
|| తరువాత, ఇతర త్రికోణం మరియు నీటిని సూచించే వక్రతకు “turquoise  1”రంగు వేద్దాం .
+
|| తరువాత, ఇతర త్రికోణం మరియు నీటిని సూచించే వక్రతకు "turquoise 1" రంగు వేద్దాం.
 
|-
 
|-
 
||03:05
 
||03:05
Line 117: Line 119:
 
|-
 
|-
 
||03:12
 
||03:12
|| వాటికి రంగులు వేయుటకు, మునుపటి సోపానాలు  అనుసరించండి -రైట్ క్లిక్ చేసి  '''ఏరియా, ఏరియా టాబ్, ఫిల్(Fill), కలర్(color), turquoise 1''' పై క్లిక్ చేయండి.
+
|| వాటికి రంగులు వేయుటకు, మునుపటి సోపానాలు  అనుసరించండి -రైట్ క్లిక్ చేసి  ఏరియా, ఏరియా టాబ్, ఫిల్(Fill), కలర్(color), '''turquoise 1''' పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 03:27
 
|| 03:27
|| '"వాటర్(water)'" ఆబ్జెక్ట్ను గమనించండి, త్రికోణం మరియు వక్రత యొక్క సరిహద్దులు కనిపిస్తున్నాయి.
+
|| వాటర్(water) ఆబ్జెక్ట్ను గమనించండి, త్రికోణం మరియు వక్రత యొక్క సరిహద్దులు కనిపిస్తున్నాయి.
 
|-
 
|-
 
||03:35  
 
||03:35  
Line 126: Line 128:
 
|-
 
|-
 
||03:41  
 
||03:41  
|| ఆబ్జెక్ట్ను ఎంచుకొని, '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''లైన్(Line)'''పై క్లిక్ చేయండి   
+
|| ఆబ్జెక్ట్ను ఎంచుకొని, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి, లైన్(Line)పై క్లిక్ చేయండి   
 
|-
 
|-
 
|| 03:48
 
|| 03:48
||'''లైన్(Line)'''డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.  
+
||లైన్(Line)డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
|| 03:52
 
|| 03:52
||'''లైన్(Line)''' ట్యాబు పై క్లిక్ చేయండి   
+
||లైన్(Line) ట్యాబు పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||03:55   
 
||03:55   
|| '''లైన్ ప్రాపర్టీస్(Line properties) ''' లో , '''స్టైల్(Style)''' డ్రాప్ -డౌన్  బాక్స్ పై క్లిక్ చేసి '''ఇన్విసిబ్లె(Invisible)'''ఎంచుకోండి.
+
|| లైన్ ప్రాపర్టీస్(Line properties)లో , స్టైల్(Style) డ్రాప్ -డౌన్  బాక్స్ పై క్లిక్ చేసి ఇన్విసిబ్లె(Invisible) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||04:03
 
||04:03
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(ok)క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:05  
 
||04:05  
||"వాటర్(water)" ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అదృశ్యo అవుతుంది.
+
||వాటర్(water) ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అదృశ్యo అవుతుంది.
 
|-
 
|-
 
|| 04:09
 
|| 04:09
|| ఇప్పుడు, చెట్లకు రంగు వేద్దాం .
+
|| ఇప్పుడు, చెట్లకు రంగు వేద్దాం.
 
|-
 
|-
 
||04:14
 
||04:14
Line 150: Line 152:
 
|-
 
|-
 
||04:16  
 
||04:16  
|| '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం  రైట్ క్లిక్ చేసి '''ఎంటర్ గ్రూప్('''Enter Group''')'''పై క్లిక్ చేయండి.  
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం  రైట్ క్లిక్ చేసి ఎంటర్ గ్రూప్(Enter Group)పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||04:23  
 
||04:23  
|| ఇప్పుడు, చెట్టుని సవరిద్దాం.
+
|| ఇప్పుడు, చెట్టుని సవరిద్దాం.
 
|-
 
|-
 
||04:26  
 
||04:26  
Line 159: Line 161:
 
|-
 
|-
 
||04:30  
 
||04:30  
|| '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''  'పై క్లిక్ చేయండి.   
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||04:36  
 
||04:36  
|| "ఏరియా(Area)" డైలాగ్ బాక్స్ లో,
+
|| ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో,
 
|-
 
|-
 
||04:38  
 
||04:38  
||'' 'ఏరియా('''Area''')' '' ట్యాబ్ క్లిక్ చేయండి.
+
||ఏరియా(Area) ట్యాబ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:40
 
|| 04:40
||'''ఫిల్(Fill)'''కింద , '''కలర్(Color)'''ఎంచుకోండి .
+
||ఫిల్(Fill) కింద, కలర్(Color) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||04:44  
 
||04:44  
||స్క్రోల్  చేసి ''“గ్రీన్(Green ) 5”''పై క్లిక్ చేయండి.
+
||స్క్రోల్  చేసి "గ్రీన్ 5(Green 5 )"పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:47
 
|| 04:47
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:49
 
|| 04:49
Line 183: Line 185:
 
|-
 
|-
 
||05:05
 
||05:05
|| Y ఆకారంలో వున్నబాణం ఎంచుకోండి, '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''పై క్లిక్ చేయండి.
+
|| Y ఆకారంలో వున్నబాణం ఎంచుకోండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
|| '' 'ఏరియా('''Area''')' '' డైలాగ్ బాక్స్ లో అన్ని ఎంపికలు నిలిచి వుండడం గమనించండి.
+
||ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో అన్ని ఎంపికలు నిలిచి వుండడం గమనించండి.
 
|-
 
|-
 
||05:15  
 
||05:15  
||'''కలర్ (Color)''' ఎంచుకుందాం.
+
||కలర్ (Color) ఎంచుకుందాం.
 
|-
 
|-
 
||05:18  
 
||05:18  
||స్క్రోల్ చేసి '''బ్రౌన్ 1(Brown 1)'''పై క్లిక్ చేయండి.
+
||స్క్రోల్ చేసి "బ్రౌన్ 1(Brown 1)"పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:21  
 
||05:21  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:23  
 
||05:23  
|| మనం చెట్టుకు రంగు వేశాం !
+
|| మనం చెట్టుకు రంగు వేశాం!
 
|-
 
|-
 
||05:26  
 
||05:26  
||సమూహం నుండి నిష్క్రమించడానికి, రైట్-క్లిక్ చేసి '''ఎక్సిట్ గ్రూప్(Exit Group)''' ఎంచుకోండి.
+
||సమూహం నుండి నిష్క్రమించడానికి, రైట్-క్లిక్ చేసి ఎక్సిట్ గ్రూప్(Exit Group) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||05:31   
 
||05:31   
Line 207: Line 209:
 
|-
 
|-
 
||05:36  
 
||05:36  
|| మనం ఇతర చెట్లను తొలగించి , రంగు వేసిన చెట్టును  - కాపీ పేస్ట్ చేసి కావలసిన స్థానానికి తరలించవచ్చు.  
+
|| మనం ఇతర చెట్లను తొలగించి, రంగు వేసిన చెట్టును, కాపీ పేస్ట్ చేసి కావలసిన స్థానానికి తరలించవచ్చు.  
 
|-
 
|-
 
||05:44  
 
||05:44  
Line 216: Line 218:
 
|-
 
|-
 
|| 05:55
 
|| 05:55
|| వాటిని ఎంచుకొనుటకు , '''డ్రాయింగ్(Drawing)''' టూల్బార్ నుండి ‘సెలెక్ట్ (Select)'పై క్లిక్ చేసి ఆపై సమూహ పరుద్దాం.
+
|| వాటిని ఎంచుకొనుటకు , డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి సెలెక్ట్ (Select)పై క్లిక్ చేసి ఆపై సమూహ పరుద్దాం.
 
|-  
 
|-  
 
||06:03  
 
||06:03  
||తెల్ల మేఘం సమూహాన్ని  ఎంచుకోని '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''పై క్లిక్ చేయండి   
+
||తెల్ల మేఘం సమూహాన్ని  ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి   
 
|-
 
|-
 
||06:10  
 
||06:10  
|| '''ఏరియా ('''Area''')'''డైలాగ్ బాక్స్ లో, '''షాడో('''Shadow''')''' ట్యాబ్  క్లిక్ చేయండి.
+
|| ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో, షాడో(Shadow) ట్యాబ్  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:15
 
||06:15
|| '''ప్రాపర్టీస్ (properties)''' లో, '''యూజ్ షాడో'''('''Use Shadow''') బాక్స్ పై చెక్ పెట్టండి.
+
|| ప్రాపర్టీస్ (properties)లో, యూజ్ షాడో(Use Shadow) బాక్స్ పై చెక్ పెట్టండి.
 
|-
 
|-
 
||06:20  
 
||06:20  
Line 237: Line 239:
 
|-
 
|-
 
||06:33
 
||06:33
|| '''కలర్(Color)''' ఫీల్డ్ లో ,'''గ్రే(Gray)'''ఎంచుకోండి .
+
||కలర్(Color) ఫీల్డ్ లో, గ్రే(Gray) ఎంచుకోండి .
 
|-
 
|-
 
||06;36  
 
||06;36  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:39  
 
||06:39  
Line 249: Line 251:
 
|-
 
|-
 
||06:48
 
||06:48
|| బూడిద రంగు మేఘ సమూహం ఎంచుకోని  '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''పై క్లిక్ చేయండి.   
+
|| బూడిద రంగు మేఘ సమూహం ఎంచుకోని  కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||  06:55
 
||  06:55
|| “ఏరియా(Area)డైలాగ్-బాక్స్ లో , '''ఏరియా(Area)''' ట్యాబు ఎంచుకొని, '''ఫిల్(Fill)'''కింద , '''గ్రేడియంట్(Gradient)'''పై క్లిక్ చేయండి .
+
|| ఏరియా(Area) డైలాగ్-బాక్స్ లో, ఏరియా(Area) ట్యాబు ఎంచుకొని, ఫిల్(Fill) కింద, గ్రేడియంట్(Gradient)పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
||07:02  
 
||07:02  
|| ''' గ్రేడియంట్ (Gradient)1'''ఎంచుకోండి.
+
|| గ్రేడియంట్1(Gradient 1) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||07:04  
 
||07:04  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:06  
 
||07:06  
Line 264: Line 266:
 
|-
 
|-
 
||07:11  
 
||07:11  
|| ఒక ఆకారం ఎంచుకోండి - అనగా ఒక క్లౌడ్ సమూహం. '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్  క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''పై క్లిక్ చేయండి   
+
|| ఒక ఆకారం ఎంచుకోండి- అనగా ఒక క్లౌడ్ సమూహం. కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్  క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||07:19  
 
||07:19  
|| '''ఏరియా('''Area''')''' ట్యాబ్ ఎంపికలు కనిపిస్తాయి.
+
||ఏరియా(Area) ట్యాబ్ ఎంపికలు కనిపిస్తాయి.
 
|-
 
|-
 
||07:23
 
||07:23
||"ఫిల్(Fill)" కింద మీరు 4 ఎంపికలు చూస్తారు
+
||ఫిల్(Fill) కింద మీరు 4 ఎంపికలు చూస్తారు:
 
|-
 
|-
 
||07:27  
 
||07:27  
|| కలర్స్ (colors), గ్రేడిఎంట్(gradient), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్(bitmap).
+
|| కలర్స్(colors), గ్రేడిఎంట్(gradient), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్(bitmap).
 
|-
 
|-
 
||07:32
 
||07:32
Line 285: Line 287:
 
|-
 
|-
 
|| 07:46
 
|| 07:46
|| '''ప్రాపర్టీస్(Properties)'''కింద '''కలర్(Color)''' డ్రాప్-డౌన్ నుండి. , '''Red 3''' ఎంచుకోండి.
+
||ప్రాపర్టీస్(Properties) కింద కలర్(Color) డ్రాప్-డౌన్ నుండి. "Red 3" ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 07:53
 
|| 07:53
Line 312: Line 314:
 
  |-  
 
  |-  
 
||08:41  
 
||08:41  
||“న్యూ రెడ్ (New red)అని పేరు ప్రవేశ పెడదాం .
+
||న్యూ రెడ్(New red) అని పేరు ప్రవేశ పెడదాం .
 
|-
 
|-
 
||08:44  
 
||08:44  
|| '''ఆడ్(Add)''' బటన్ పై క్లిక్ చేద్దాం.
+
|| ఆడ్(Add) బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||08:46  
 
||08:46  
Line 321: Line 323:
 
|-
 
|-
 
||08:49  
 
||08:49  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:51  
 
||08:51  
||మనం ఒక కొత్త రంగుని  సృష్టించాము .
+
||మనం ఒక కొత్త రంగుని  సృష్టించాము.
 
|-
 
|-
 
||08:54  
 
||08:54  
||'''Ctrl''' మరియు '''Z''' నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
+
||Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం.
 
|-
 
|-
 
||08:59  
 
||08:59  
|| మేఘం  యొక్క రంగు మళ్ళీ తెలుపు కు మార్చబడినది.
+
|| మేఘం  యొక్క రంగు మళ్ళీ తెలుపుకు మార్చబడినది.
 
|-
 
|-
 
||09:03  
 
||09:03  
||'''ఏరియా(Area)''' డైలాగ్ బాక్స్ వుపయోగించి మీరు మీ సొంత గ్రేడిఎంట్లు (gradients) మరియు హాట్చింగ్(hatching)లను సృష్టించవచ్చు.
+
||ఏరియా(Area) డైలాగ్ బాక్స్ వుపయోగించి మీరు మీ సొంత గ్రేడిఎంట్లు(gradients) మరియు హాట్చింగ్(hatching)లను సృష్టించవచ్చు.
 
|-
 
|-
 
||09:10
 
||09:10
Line 345: Line 347:
 
|-
 
|-
 
|| 09:24
 
|| 09:24
|| డ్రా(Draw )లోకి '' బిట్మ్యాప్ ''ఎలా '''ఇంపోర్ట్ (import)''' చేయాలో నేర్చుకుందాం.
+
|| డ్రా(Draw )లోకి బిట్మ్యాప్ ఎలా ఇంపోర్ట్(import) చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||09:28  
 
||09:28  
||మెయిన్ మెనూ(Main menu)నుండి , '''ఫార్మటు(Format)''' ఎంచుకొని '''ఏరియా(Area)'''పై క్లిక్ చేయండి .
+
||మెయిన్ మెనూ(Main menu)నుండి, ఫార్మటు(Format) ఎంచుకొని ఏరియా(Area)పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 09:33
 
|| 09:33
Line 354: Line 356:
 
|-
 
|-
 
||09:39  
 
||09:39  
|| ఇప్పుడు '''ఇంపోర్ట్('''Import''')''' బటన్ క్లిక్ చేయండి.
+
|| ఇప్పుడు ఇంపోర్ట్(Import) బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:42  
 
||09:42  
||'''ఇంపోర్ట్('''Import''')''' డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
||ఇంపోర్ట్(Import) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||09:45  
 
||09:45  
Line 363: Line 365:
 
|-
 
|-
 
||09:48  
 
||09:48  
|| '''ఓపెన్('''Open''')''' బటన్పై క్లిక్ చేయండి.
+
|| ఓపెన్(Open) బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:50  
 
||09:50  
Line 369: Line 371:
 
|-
 
|-
 
|| 09:55
 
|| 09:55
|| "న్యూ బిట్మ్యాప్ (NewBitmap)" అనే పేరు ప్రవేశ పెడదాం.
+
|| న్యూ బిట్మ్యాప్(NewBitmap) అనే పేరు ప్రవేశ పెడదాం.
 
|-
 
|-
 
||09:58  
 
||09:58  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||10:00  
 
||10:00  
Line 378: Line 380:
 
|-
 
|-
 
||10:04  
 
||10:04  
|| నిష్క్రమించడానికి ఓకే(ok) క్లిక్ చెయ్యండి.
+
|| నిష్క్రమించడానికి ఓకే(OK) క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
||10:07  
 
||10:07  
|| ఇప్పుడు మేఘాలను గమనించoడి .
+
|| ఇప్పుడు మేఘాలను గమనించoడి.
 
|-
 
|-
 
||10:10
 
||10:10
||'''Ctrl''' మరియు '''Z''' నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం.
+
||Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం.
 
|-
 
|-
 
||10:14  
 
||10:14  
|| "వాటర్ (water)" ఆబ్జెక్ట్ ను పూరించడానికి బిట్మ్యాప్(bitmap)లు ఉపయోగిద్దాం
+
|| వాటర్(water) ఆబ్జెక్ట్ ను పూరించడానికి బిట్మ్యాప్(bitmap)లు ఉపయోగిద్దాం
 
|-
 
|-
 
|| 10:19
 
|| 10:19
Line 396: Line 398:
 
|-
 
|-
 
|| 10:26
 
|| 10:26
|| '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''పై క్లిక్ చేయండి.   
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||10:31  
 
||10:31  
|| “ఏరియా(Area)డైలాగ్-బాక్స్ లో, బిట్ మ్యాప్స్ ('''Bitmaps''') టాబ్ క్లిక్ చేయండి.
+
||ఏరియా(Area) డైలాగ్-బాక్స్ లో, బిట్ మ్యాప్స్ (Bitmaps) టాబ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 10:36
 
|| 10:36
Line 405: Line 407:
 
|-
 
|-
 
||10:41  
 
||10:41  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||10:43  
 
||10:43  
Line 417: Line 419:
 
|-
 
|-
 
||10:57  
 
||10:57  
||'''ట్రాన్స్పరెన్సీ('''Transparency''')''' ట్యాబ్ ఉపయోగించి , ఆబ్జెక్ట్ ల  పై దాని ప్రభావo చూడండి.
+
||ట్రాన్స్పరెన్సీ(Transparency) ట్యాబ్ ఉపయోగించి , ఆబ్జెక్ట్ ల  పై దాని ప్రభావo చూడండి.
 
|-  
 
|-  
 
|| 11:02
 
|| 11:02
|| ఇప్పుడు ఆకాశానికి రంగు వేద్దాం. ఇది చాలా తేలిక !
+
|| ఇప్పుడు ఆకాశానికి రంగు వేద్దాం. ఇది చాలా తేలిక!
 
|-
 
|-
 
||11:06  
 
||11:06  
|| మొత్తం పేజికి బాక్గ్రౌండ్ను ఇద్దాం .
+
|| మొత్తం పేజికి బాక్గ్రౌండ్ను ఇద్దాం.
 
|-
 
|-
 
||11:10  
 
||11:10  
|| ఏ ఆబ్జెక్ట్ ఎంపిక చేయబడలేదని నిర్ధారించడానికి '' 'పేజీ(page)' '' పై కర్సర్ ను క్లిక్ చేయండి.
+
|| ఏ ఆబ్జెక్ట్ ఎంపిక చేయబడలేదని నిర్ధారించడానికి పేజీ(page) పై కర్సర్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||11:15  
 
||11:15  
|| '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేయండి.
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||11:21  
 
||11:21  
|| '''పేజి సెటప్('''Page setup''')''' డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
+
|| పేజి సెటప్(Page setup) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||11:25  
 
||11:25  
||'''బాక్గ్రౌండ్(Background)''' ట్యాబ్ క్లిక్  చేసి  '''ఫిల్(Fill)''' కింద , '''కలర్(Color)''' ఎంచుకోండి.
+
||బాక్గ్రౌండ్(Background)ట్యాబ్ క్లిక్  చేసి  ఫిల్(Fill) కింద , కలర్(Color) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||11:30  
 
||11:30  
|| స్క్రోల్ చేసి కలర్(color )  Blue 8 ఎంచుకోండి.
+
|| స్క్రోల్ చేసి కలర్(color)  Blue 8 ఎంచుకోండి.
 
|-
 
|-
 
||11:34  
 
||11:34  
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||11:36
 
||11:36
|| ఈ బాక్గ్రౌండ్ సెట్టింగ్ అన్ని పేజీలకు ఉండాల అని 'డ్రా ' ('''Draw''')మిమ్మల్ని అడుగుతుంది.
+
|| ఈ బాక్గ్రౌండ్ సెట్టింగ్ అన్ని పేజీలకు ఉండాల అని డ్రా (Draw) మిమ్మల్ని అడుగుతుంది.
 
|-  
 
|-  
 
||11:41  
 
||11:41  
||"నో (NO)" క్లిక్ చేయండి.
+
||నో(NO) క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 457: Line 459:
 
|-
 
|-
 
||11:52  
 
||11:52  
|| పర్వతo (మౌంటెన్(mountain) ) ఎంచుకోండి.
+
|| పర్వతo ఎంచుకోండి.
 
|-
 
|-
 
||11:55  
 
||11:55  
|| '''కాంటెక్స్ట్ మెనూ(context menu)''' కోసం రైట్ క్లిక్ చేసి '''ఏరియా ('''Area''')'''పై క్లిక్ చేయండి.   
+
|| కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||11:59
 
||11:59
|| “ఏరియా(Area)డైలాగ్-బాక్స్ లో , '''ఏరియా(Area)''' ట్యాబ్ ఎంచుకోండి.
+
||ఏరియా(Area) డైలాగ్-బాక్స్ లో , ఏరియా(Area) ట్యాబ్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
||12:04  
 
||12:04  
|| '''ఫిల్(Fill)'''కింద , సెలెక్ట్ నన్ (''None") ఎంచుకోండి.
+
|| ఫిల్(Fill) కింద , సెలెక్ట్ నన్ (None) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||12:06  
 
||12:06  
||"ఓకే(ok) క్లిక్ చేయండి.
+
||ఓకే(OK) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 12:08
 
|| 12:08
Line 475: Line 477:
 
|-
 
|-
 
||12:15   
 
||12:15   
||'''Ctrl''' మరియు '''Z''' నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
+
||Ctrl మరియు Z నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
 
|-
 
|-
 
||12:20
 
||12:20
|| మీరు '' 'ఫార్మాట్(Format)' '' మెను నుండి కూడా  ఈ ఎంపికలని పొందవచ్చు.
+
|| మీరు ఫార్మాట్(Format) మెను నుండి కూడా  ఈ ఎంపికలని పొందవచ్చు.
 
|-
 
|-
 
||12:25  
 
||12:25  
||  మార్పు చేసిన ప్రతిసారీ '' 'Ctrl + S' ''కీలు కలిసి  నొక్కి,  మీ ఫైల్  సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
+
||  మార్పు చేసిన ప్రతిసారీ Ctrl + S కీలు కలిసి  నొక్కి,  మీ ఫైల్  సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
|| 12:34
 
|| 12:34
Line 493: Line 495:
 
|-
 
|-
 
||12:45   
 
||12:45   
||'''పేజి(page)''' కు  బాక్గ్రౌండ్ ఇవ్వండి .
+
||పేజి(page)కు  బాక్గ్రౌండ్ ఇవ్వండి.
 
|-
 
|-
 
||12:47  
 
||12:47  
Line 499: Line 501:
 
|-
 
|-
 
||12:50  
 
||12:50  
|| దీనితో మనం ''' లిబరే ఆఫీసు  డ్రా ''' (''' LibreOffice Draw ''') ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
+
|| దీనితో మనం లిబరే ఆఫీసు  డ్రా (LibreOffice Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
||12:54  
 
||12:54  
Line 529: Line 531:
 
|-
 
|-
 
||13:23
 
||13:23
||ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది .
+
||ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
 
|-
 
|-
 
||13:27
 
||13:27
Line 538: Line 540:
 
|-
 
|-
 
||13:38
 
||13:38
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ on ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
+
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
 
||13:45
 
||13:45

Revision as of 13:20, 29 April 2016

Time Narration
00:00 లిబరే ఆఫీసు డ్రా లో ఫిల్ ఆబ్జేక్ట్స్ విత్ కలర్ (Fill Objects with Color)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:09 * ఆబ్జేక్ట్ లను కలర్(color), గ్రేడిఎంట్(gradients),హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్ల (bitmaps)తో పూరించండo,
00:15 * పేజీకి బ్యాక్ గ్రౌండ్ కలర్లను ఏర్పాటు చేయడం,
00:17 * కొత్త రంగులు సృష్టించడం.
00:20 'వాటర్ సైకిల్ (WaterCycle)' ఫైల్ తెరవడంతో ప్రారంభిద్దాం.
00:24 మీరు ఆబ్జేక్ట్ లను:
00:25 * కలర్లు,
00:26 * గ్రేడిఎంట్లు,
00:29 * లైన్ పాటర్న్(patterns)లేదా హాట్చింగ్(hatching) మరియు
00:32 * చిత్రాలతో నింపవచ్చు.
00:33 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:42 వాటర్ సైకిల్ (WaterCycle) రేఖాచిత్రానికి రంగు వేద్దాం.
00:46 సూర్యుని పక్కన వున్నరెండు మేఘాలకు రంగు వేస్తూ ప్రారంభిద్దాం. వీటిని తెల్ల రంగుతో పూరిద్దాం.
00:54 సూర్యుని పక్కన వున్న మేఘం ఎంచుకోండి.
00:56 కాంటెక్స్ట్ మెనూ(context menu) కొరకు రైట్ క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చెయ్యండి.
01:01 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:05 ఏరియా(Area) ట్యాబ్ పై క్లిక్ చేసి ఫిల్(Fill) ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోండి.
01:13 స్క్రోల్ చేసి వైట్( white)పై క్లిక్ చేయండి.
01:16 ఓకే క్లిక్ చేయండి.
01:19 ఇదే విధంగా, ఇతర మేఘానికి కూడా రంగు వేయవచ్చు.
01:24 ఏరియా(Area) కింద రైట్-క్లిక్ చేసి, కలర్(Color) మరియు వైట్(White)ఎంచుకోండి.
01:30 ప్రతి ఒక్క మేఘానికి రంగు వేయడానికి చాలా సమయం పడుతుంది.
01:33 దానికి ఒక సులువైన మార్గం, వాటిని సమూహ పరచడం.
01:38 ఇతర రెండు మేఘాలకు గ్రే(gray)రంగు వేద్దాం ఎందుకంటే అవి వర్షం కలిగిన మేఘాలు.
01:46 ముందుగా వాటిని సమూహ పరుద్దాం.
01:48 షిఫ్ట్(Shift)కీ నొక్కి మొదటి మేఘాన్ని క్లిక్ చేసి, ఆపై రెండో మేఘాన్ని క్లిక్ చేయండి.
01:54 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) పై క్లిక్ చేయండి.
01:58 మేఘాలు సమూహం చేయబడ్డాయి.
02:00 మళ్ళి కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area) పై క్లిక్ చేయండి.
02:07 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో, ఏరియా ట్యాబ్ క్లిక్ చేయండి.

ఫిల్(Fill)ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోని స్క్రోల్ చేసి కలర్(color) Gray 70% పై క్లిక్ చేయండి.

02:23 ఓకే(ok) క్లిక్ చేయండి.
02:25 ఇదే విధంగా త్రిభుజానికి "బ్రౌన్ 3(brown 3)" రంగు వేద్దాం.
02:37 ఇదే విధంగా మళ్ళి దీర్ఘచేతురస్రానికి "బ్రౌన్ 4(brown 4)" రంగు వేద్దాం.
02:48 ఇదే విధంగా సూర్యునికి పసుపు రంగు వేయండి.
02:58 తరువాత, ఇతర త్రికోణం మరియు నీటిని సూచించే వక్రతకు "turquoise 1" రంగు వేద్దాం.
03:05 వాటికి అదే ఫార్మాటింగ్ అవసరం గనక, ఒక వేళ అవి సమూహంలో లేకపోతే, వాటిని సముహ పరుద్దాం.
03:12 వాటికి రంగులు వేయుటకు, మునుపటి సోపానాలు అనుసరించండి -రైట్ క్లిక్ చేసి ఏరియా, ఏరియా టాబ్, ఫిల్(Fill), కలర్(color), turquoise 1 పై క్లిక్ చేయండి.
03:27 వాటర్(water) ఆబ్జెక్ట్ను గమనించండి, త్రికోణం మరియు వక్రత యొక్క సరిహద్దులు కనిపిస్తున్నాయి.
03:35 ఈ చిత్రo బాగా కనిపిన్చడానికి సరిహద్దులు తీసేద్దాము.
03:41 ఆబ్జెక్ట్ను ఎంచుకొని, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి, లైన్(Line)పై క్లిక్ చేయండి
03:48 లైన్(Line)డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:52 లైన్(Line) ట్యాబు పై క్లిక్ చేయండి.
03:55 లైన్ ప్రాపర్టీస్(Line properties)లో , స్టైల్(Style) డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి ఇన్విసిబ్లె(Invisible) ఎంచుకోండి.
04:03 ఓకే(ok)క్లిక్ చేయండి.
04:05 వాటర్(water) ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అదృశ్యo అవుతుంది.
04:09 ఇప్పుడు, చెట్లకు రంగు వేద్దాం.
04:14 ఎడమ వైపు వున్న చెట్టు ఎంచుకోండి.
04:16 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఎంటర్ గ్రూప్(Enter Group)పై క్లిక్ చేయండి.
04:23 ఇప్పుడు, చెట్టుని సవరిద్దాం.
04:26 కుడివైపు వున్న ఆకులు ఎంచుకోండి.
04:30 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
04:36 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో,
04:38 ఏరియా(Area) ట్యాబ్ క్లిక్ చేయండి.
04:40 ఫిల్(Fill) కింద, కలర్(Color) ఎంచుకోండి.
04:44 స్క్రోల్ చేసి "గ్రీన్ 5(Green 5 )"పై క్లిక్ చేయండి.
04:47 ఓకే(OK) క్లిక్ చేయండి.
04:49 ఎడమ వైపు వున్న ఆకులకు కుడా ఇదే విధముగా చేద్దాం.
04:57 తదుపరి చెట్టు యొక్క కాండంకు రంగు వేద్దాం.
05:05 Y ఆకారంలో వున్నబాణం ఎంచుకోండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
05:08 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో అన్ని ఎంపికలు నిలిచి వుండడం గమనించండి.
05:15 కలర్ (Color) ఎంచుకుందాం.
05:18 స్క్రోల్ చేసి "బ్రౌన్ 1(Brown 1)"పై క్లిక్ చేయండి.
05:21 ఓకే(OK) క్లిక్ చేయండి.
05:23 మనం చెట్టుకు రంగు వేశాం!
05:26 సమూహం నుండి నిష్క్రమించడానికి, రైట్-క్లిక్ చేసి ఎక్సిట్ గ్రూప్(Exit Group) ఎంచుకోండి.
05:31 ఇదే విధంగా ఇతర చెట్లకు రంగులు వేయవచ్చు.
05:36 మనం ఇతర చెట్లను తొలగించి, రంగు వేసిన చెట్టును, కాపీ పేస్ట్ చేసి కావలసిన స్థానానికి తరలించవచ్చు.
05:44 ఈ మార్గం చాలా సులభం కదా?
05:49 ఇప్పుడు, సూర్యుడి పక్కన వున్న మేఘానికి ఒక ఛాయని జోడిద్దాం.
05:55 వాటిని ఎంచుకొనుటకు , డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి సెలెక్ట్ (Select)పై క్లిక్ చేసి ఆపై సమూహ పరుద్దాం.
06:03 తెల్ల మేఘం సమూహాన్ని ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి
06:10 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ లో, షాడో(Shadow) ట్యాబ్ క్లిక్ చేయండి.
06:15 ప్రాపర్టీస్ (properties)లో, యూజ్ షాడో(Use Shadow) బాక్స్ పై చెక్ పెట్టండి.
06:20 ఇతర ఫీల్డ్ లు (field) ఇప్పుడు క్రియాశీలకంగా మారుతాయి.
06:24 పోసిషన్(Position)లో, దిగువ కుడి మూల ఎంపిక పై క్లిక్ చేయండి.
06:29 పోసిషన్(Position), నీడ ఎక్కడ కనిపిస్తుందో నిర్వచిస్తుంది.
06:33 కలర్(Color) ఫీల్డ్ లో, గ్రే(Gray) ఎంచుకోండి .
06;36 ఓకే(OK) క్లిక్ చేయండి.
06:39 ప్రతి తెల్ల మబ్బు వెనుక ఒక నీడ కనిపిస్తుంది.
06:44 ఇప్పుడు, మేఘాలను మరింత వాస్తవికoగా తయారు చేద్దాము.
06:48 బూడిద రంగు మేఘ సమూహం ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
06:55 ఏరియా(Area) డైలాగ్-బాక్స్ లో, ఏరియా(Area) ట్యాబు ఎంచుకొని, ఫిల్(Fill) కింద, గ్రేడియంట్(Gradient)పై క్లిక్ చేయండి .
07:02 గ్రేడియంట్1(Gradient 1) ఎంచుకోండి.
07:04 ఓకే(OK) క్లిక్ చేయండి.
07:06 ఇప్పుడు మేఘం బూడిద షేడ్తో ఇంకా చాలా వాస్తవికoగా ఉంది!
07:11 ఒక ఆకారం ఎంచుకోండి- అనగా ఒక క్లౌడ్ సమూహం. కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చేయండి.
07:19 ఏరియా(Area) ట్యాబ్ ఎంపికలు కనిపిస్తాయి.
07:23 ఫిల్(Fill) కింద మీరు 4 ఎంపికలు చూస్తారు:
07:27 కలర్స్(colors), గ్రేడిఎంట్(gradient), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్(bitmap).
07:32 డైలాగ్ బాక్స్ లో ప్రతి ఎంపికకు ఒక సంబంధిత ట్యాబ్ ఉందని గమనించండి.
07:39 ఈ ట్యాబ్లు కొత్త శైలి లను సృష్టించుటకు మరియు సేవ్ చేయుటకు అనుమతిస్తాయి .
07:43 కలర్స్(Colors) ట్యాబ్ పై క్లిక్ చేద్దాము.
07:46 ప్రాపర్టీస్(Properties) కింద కలర్(Color) డ్రాప్-డౌన్ నుండి. "Red 3" ఎంచుకోండి.
07:53 తర్వాత, RGB ఎంచుకోని, 'R', 'G' మరియు 'B' కోసం విలువలను చూపిన విధంగా ప్రవేశ పెట్టండి.
08:01 'R', 'G' మరియు 'B' అనగా ఏ రంగు లో నైన రెడ్, గ్రీన్ మరియు బ్లూ రంగుల యొక్క నిష్పత్తి.
08:08 'R' కోసం 200, 'G' కోసం 100 మరియు 'B' కోసం 50 ప్రవేశ పెడుదాం .
08:16 ఇక్కడ రంగును మార్చడానికి, ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల యొక్క నిష్పత్తిని మారుస్తున్నాం.
08:22 'RGB' ఫీల్డ్ పైన, ఉన్న ప్రివ్యూ బాక్స్ను చూడండి.
08:28 మొదటి ప్రివ్యూ బాక్స్ అసలు రంగును చూపిస్తుంది.
08:31 కలర్(Color) ఫీల్డ్ పక్కన వున్న రెండవ ప్రివ్యూ బాక్స్ మనం చేసిన మార్పులను చూపిస్తుంది.
08:37 నేమ్(Name) ఫీల్డ్ లో, దీని కోసం ఒక పేరు టైప్ చేద్దాం.
08:41 న్యూ రెడ్(New red) అని పేరు ప్రవేశ పెడదాం .
08:44 ఆడ్(Add) బటన్ పై క్లిక్ చేద్దాం.
08:46 జాబితాకు ఒక కొత్త రంగు జోడిOచబడినది.
08:49 ఓకే(OK) క్లిక్ చేయండి.
08:51 మనం ఒక కొత్త రంగుని సృష్టించాము.
08:54 Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం.
08:59 మేఘం యొక్క రంగు మళ్ళీ తెలుపుకు మార్చబడినది.
09:03 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ వుపయోగించి మీరు మీ సొంత గ్రేడిఎంట్లు(gradients) మరియు హాట్చింగ్(hatching)లను సృష్టించవచ్చు.
09:10 గ్రేడియంట్(Gradient)లు, ఒక రంగు నుండి మరొక్క రంగులోకి కలిసి పోయే షేడ్లు .
09:14 ఉదాహరణకు, కలర్ షేడ్ బ్లూ(blue ) నుండి గ్రీన్(green)రంగుకు మారుతుంది.
09:18 హాట్చింగ్(hatching) రేఖాచిత్రంలో సమాంతర రేఖలు ఉపయోగించి రూపొందించిన ఒక షేడింగ్ (shading)లేదా టెక్స్చర్(texture).
09:24 డ్రా(Draw )లోకి బిట్మ్యాప్ ఎలా ఇంపోర్ట్(import) చేయాలో నేర్చుకుందాం.
09:28 మెయిన్ మెనూ(Main menu)నుండి, ఫార్మటు(Format) ఎంచుకొని ఏరియా(Area)పై క్లిక్ చేయండి.
09:33 ముందుగా చుసిన విధముగానే ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది బిట్ మ్యాప్స్(Bitmaps) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
09:39 ఇప్పుడు ఇంపోర్ట్(Import) బటన్ క్లిక్ చేయండి.
09:42 ఇంపోర్ట్(Import) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:45 బ్రౌజ్ చేసి ఒక బిట్మ్యాప్ ఎంచుకోండి.
09:48 ఓపెన్(Open) బటన్పై క్లిక్ చేయండి.
09:50 డ్రా(Draw), బిట్మ్యాప్(Bitmap)కు ఒక పేరు ప్రవేశపెట్టమని ప్రేరేపిస్తుంది.
09:55 న్యూ బిట్మ్యాప్(NewBitmap) అనే పేరు ప్రవేశ పెడదాం.
09:58 ఓకే(OK) క్లిక్ చేయండి.
10:00 బిట్మ్యాప్ ఇప్పుడు డ్రాప్-డౌన్ జాబితాలో కనిపిస్తుంది.
10:04 నిష్క్రమించడానికి ఓకే(OK) క్లిక్ చెయ్యండి.
10:07 ఇప్పుడు మేఘాలను గమనించoడి.
10:10 Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం.
10:14 వాటర్(water) ఆబ్జెక్ట్ ను పూరించడానికి బిట్మ్యాప్(bitmap)లు ఉపయోగిద్దాం
10:19 ఇప్పుడు నీటి రూపాన్ని మరింత వాస్తవికo గా చుపిద్దాం .
10:22 ఇది చేయుటకు, సముహ పరచిన త్రికోణం మరియు వక్రత ను ఎంచుకోండి.
10:26 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
10:31 ఏరియా(Area) డైలాగ్-బాక్స్ లో, బిట్ మ్యాప్స్ (Bitmaps) టాబ్ క్లిక్ చేయండి.
10:36 బిట్ మ్యాప్స్ జాబితా స్క్రోల్ చేసి వాటర్(Water) ఎంచుకోండి.
10:41 ఓకే(OK) క్లిక్ చేయండి.
10:43 నీరు ఇప్పుడు మరింత వాస్తవికoగా కనిపిస్తోంది!
10:46 ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
10:50 * ఆబ్జెక్ట్ లను గీసి వాటిని కలర్(color), గ్రేడిఎంట్స్(gradients), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్స్(bitmaps) తో పూరించండి
10:57 ట్రాన్స్పరెన్సీ(Transparency) ట్యాబ్ ఉపయోగించి , ఆబ్జెక్ట్ ల పై దాని ప్రభావo చూడండి.
11:02 ఇప్పుడు ఆకాశానికి రంగు వేద్దాం. ఇది చాలా తేలిక!
11:06 మొత్తం పేజికి బాక్గ్రౌండ్ను ఇద్దాం.
11:10 ఏ ఆబ్జెక్ట్ ఎంపిక చేయబడలేదని నిర్ధారించడానికి పేజీ(page) పై కర్సర్ను క్లిక్ చేయండి.
11:15 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేయండి.
11:21 పేజి సెటప్(Page setup) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
11:25 బాక్గ్రౌండ్(Background)ట్యాబ్ క్లిక్ చేసి ఫిల్(Fill) కింద , కలర్(Color) ఎంచుకోండి.
11:30 స్క్రోల్ చేసి కలర్(color) Blue 8 ఎంచుకోండి.
11:34 ఓకే(OK) క్లిక్ చేయండి.
11:36 ఈ బాక్గ్రౌండ్ సెట్టింగ్ అన్ని పేజీలకు ఉండాల అని డ్రా (Draw) మిమ్మల్ని అడుగుతుంది.
11:41 నో(NO) క్లిక్ చేయండి.
11:44 ఇప్పుడు ఎంపిక చేసిన పేజీకి మాత్రమే ఒక బాక్గ్రౌండ్ రంగు ఉంది.
11:48 మీరు ఆబ్జెక్ట్ లలో రంగులు నింప కుండా వుండడం కూడా ఎంచుకోవచ్చు.
11:52 పర్వతo ఎంచుకోండి.
11:55 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చేయండి.
11:59 ఏరియా(Area) డైలాగ్-బాక్స్ లో , ఏరియా(Area) ట్యాబ్ ఎంచుకోండి.
12:04 ఫిల్(Fill) కింద , సెలెక్ట్ నన్ (None) ఎంచుకోండి.
12:06 ఓకే(OK) క్లిక్ చేయండి.
12:08 ఆబ్జెక్ట్ ఏ రంగు తో నింప బడదు, రుపరేఖా మాత్రం బాక్గ్రౌండ్కు వ్యతిరేకంగా కనిపిస్తుంది.
12:15 Ctrl మరియు Z నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
12:20 మీరు ఫార్మాట్(Format) మెను నుండి కూడా ఈ ఎంపికలని పొందవచ్చు.
12:25 మార్పు చేసిన ప్రతిసారీ Ctrl + S కీలు కలిసి నొక్కి, మీ ఫైల్ సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
12:34 ప్రత్యామ్నాయంగా, ఆటోమేటిక్ సేవ్ (Automatic Save) సెట్ చేయడం ద్వారా మార్పులు స్వయంచా లకంగా సేవ్ చేయబడతాయి.
12:41 ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది.
12:43 సృష్టించిన ఈ చిత్రానికి రంగు వేయండి.
12:45 పేజి(page)కు బాక్గ్రౌండ్ ఇవ్వండి.
12:47 కొన్ని కొత్త రంగులు సృష్టించండి.
12:50 దీనితో మనం లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
12:54 ఈ ట్యుటోరియల్ లో మనం, కలర్ (color), గ్రేడిఎంట్స్ (gradients), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్ స్ (bitmaps) లను ఉపయోగించి ఎలా,
13:01 *ఆబ్జెక్ట్ లను రంగుతో పూరించాలో
13:03 * బ్యాక్ గ్రౌండ్స్ ను సృష్టించాలో మరియు
13:05 * కొత్త శైలిలను సృష్టిం చాలో నేర్చుకున్నాo.
13:07 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
13:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
13:13 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
13:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
13:20 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
13:23 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
13:27 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
13:33 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
13:38 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
13:45 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
13:56 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుతున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya