Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Common-editing-and-print-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "Outline: సాధారణ ఎడిటింగ్ మరియు ప్రింట్ ఫన్క్షన్ లు పేజీ పరిమాణం మరియు...")
 
Line 1: Line 1:
Outline:
 
సాధారణ ఎడిటింగ్ మరియు ప్రింట్ ఫన్క్షన్ లు
 
పేజీ పరిమాణం మరియు అంచుల కోసం డ్రా పేజీని సరిగా ఏర్పాటు చేయడం
 
కాగితం పరిమాణం, పేజీ లెక్కింపు, పేజీ నంబర్లు, తేదీ మరియు సమయం
 
చర్యలు రద్దు చేయడం మరియు పునరావృత్తం చేయడం
 
ఒక పేజీ పేరు మార్చడం
 
ఒక పేజీని ముద్రించడం(ప్రింట్ చేయడం)
 
 
 
{| border=1
 
{| border=1
 
||'''Time'''
 
||'''Time'''

Revision as of 12:22, 28 March 2016

Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రా లో కామన్ ఎడిటింగ్ అండ్ ప్రింటింగ్ ఫంక్షన్ల (Common Editing and Printing Functions in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:10 * డ్రా(Draw) పేజీకి అంచులని సరిగా ఏర్పాటు చేయుట.
00:13 * పేజీ నంబర్లు, తేదీ మరియు సమయం చేర్చడం.
00:16 * చర్యలను అండు(undo) మరియు రిడు(redo) చేయడం.
00:18 * ఒక పేజీ పేరుని మార్చడం
00:20 *ఒక పేజీని ముద్రించడం.
00:22 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
  • ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్(LibreOffice Suite) వర్షన్ 3. 3.4.
00:33 వాటర్ సైకిల్ ఫైల్ ను తెరిచి, వాటర్ సైకిల్ రేఖా చిత్రం ఉన్న పేజిని i ఎంచుకుందాం .
00:40 ఈ రేఖా చిత్రం కోసం పేజీ మార్జిన్లు సరిగా ఏర్పాటు చేద్దాం.
00:44 పేజీ మార్జిన్లు ఎందుకు అవసరం?
00:46 పేజీ మార్జిన్లు, ఒక పేజీ లోపల ఆబ్జెక్ట్ లను అమర్చుటకు కావలసిన స్థలాన్ని నిర్ణయిస్తాయి.
00:53 ఉదాహరణకు, మన రేఖా చిత్రాన్ని ప్రింట్ చేసి దానిని ఫైల్ చేయాల్సి ఉంటే.
00:57 మార్జిన్లు ఇరుప్రక్కలా తగినంత స్థలం ఉండేలా నిర్ధారిస్థాయి.
01:01 అందువల్ల చిత్రాన్ని ముద్రించినప్పుడు, చిత్రం యొక్క భాగం కత్తిరించబడదు లేదా దాగి ఉండదు.
01:07 పేజీ అంచులని సరిగా ఏర్పాటు చేసి వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రాన్ని ప్రింట్ చేద్దాం .
01:11 ఈ చిత్రాన్ని ప్రింట్ చేయడానికి ఉపయోగించే కాగిత పరిమాణం, ప్రామాణిక పరిమాణం కాదనుకోండి.
01:18 దాని వెడల్పు 20 సెం మరియు ఎత్తు 20 సెం ఉంది.
01:23 దీనికి 1.5 సెం 'బాటమ్(Bottom)' మార్జిన్ అవసరం కూడా వుంది .
01:29 ఈ కొలతలను సరిగా ఏర్పాటు చేయడానికి మెయిన్(Main) మెనూ నుండి 'ఫార్మాట్(Format)' ఎంచుకొని, పేజీ(Page ) పై క్లిక్ చేయండి.
01:35 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
01:38 పేజి(Page) ట్యాబును ఎంచుకోండి .
01:41 విడ్త్(Width) ఫీల్డ్ లో , విలువ "20" మరియు హైట్(Height)' ఫీల్డ్ లో "20" ప్రవేశపెట్టండి.
01:47 మార్జీన్స్ (Margins) కింద, బాటమ్(Bottom) ఫీల్డ్ లో , '1.5' ప్రవేశపెట్టండి.
01:54 కుడివైపు, డ్రా పేజి యొక్క ప్రివ్యూను మీరు చూస్తారు.
01:58 ఈ ప్రివ్యూ డ్రా పేజీకి చేసిన మార్పులను చూపిస్తుంది.
02:02 ”ఓకే(OK)” క్లిక్ చేయండి
02;04 రేఖా చిత్రం ఎలా కనిపిస్తుంది ?
02:06 ఇది పేజీ బయటికి వచ్చింది !
02:08 అనగా దీనిని ప్రింట్ చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క భాగం కనబడకుండ పోతుంది.
02:14 మీరు నిశ్చయించుకోవలసినవి:
02:15 * రేఖా చిత్రాలు ఎప్పుడూ మార్జిన్ ల లోపలే వుండాలి.
02:18 * డ్రా చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క ఏ భాగo అయినా మార్జిన్ బయటికి రాకూడదు.
02:23 అందువలన, మీ రేఖా చిత్రం ప్రారంభించడానికి ముందే పేజీ మార్జిన్లు సరిగ్గా ఏర్పాటు చేయడం ఒక మంచి పద్ధతి.
02:29 మళ్ళీ, మెయిన్ మెను నుండి ఫార్మాట్ ఎంచుకొని పేజీ పై క్లిక్ చేయండి .
02:35 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
02:38 పేజి(Page) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:40 ఫార్మాట్(Format)డ్రాప్-డౌన్ జాబితా పై క్లిక్ చేసి A4 ఎంచుకోండి.
02:45 ఇది మనం సెట్ చేసిన అసలు మార్జిన్.
02:48 ”ఓకే(OK)” క్లిక్ చేయండి
02:52 రేఖా చిత్రం మార్జిన్ లోపల అమర్చబడుతుంది.
02:55 పేజి సెటప్(Page setup) డైలాగ్ బాక్స్ ను డ్రా పేజి (Draw page) నుండి కుడా తెరవ వచ్చు.
03:00 పేజీ పై రైట్ క్లిక్ చేసి , కాంటెక్స్ట్(Context) మెనుని ఉపయోగించి.
03:05 Cancel(కాన్సల్) పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమిద్దాం.
03:09 ఇప్పుడు, పేజీ నంబర్లు, తేదీ, సమయం మరియు రచయిత పేరు చేర్చుదాం.
03:15 'వాటర్ సైకిల్ (WaterCycle)' రేఖా చిత్రం వున్న పేజీని ఎంచుకొని పేజీకి సంఖ్యను చేర్చుదాం.
03:21 మెయిన్(Main) మెనూ కు వెళ్ళి, ఇన్సర్ట్(Insert) ఎంచుకొని ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేద్దాం.
03:27 'ఫీల్డ్స్(Fields) జాబితా కనిపిస్తుంది.
03:31 డ్రా ('Draw)ద్వారా స్వయంచాలకంగా సృష్టించవలసిన విలువలను ఫీల్డ్స్(Fields) కలిగి ఉంటుంది
03:35 మనం కేవలం 'ఫీల్డ్' మరియు 'డ్రా(Draw)' ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువను చేర్చాలి.
03:41 'పేజి నెంబర్(Page number) పై క్లిక్ చేద్దాం.
03:43 డ్రా పేజి పై సంఖ్య '1' తో ఒక టెక్స్ట్-బాక్స్ చేర్చబడినది .
03:48 ఈ టెక్స్ట్ బాక్స్ పరిమాణం సర్దుబాటు చేసి దీనిని కొద్దిగా చిన్నగా చేద్దాం.
03:55 ఇప్పుడు, బాక్స్ ను లాగి పేజీ దిగువన కుడి మూల వద్ద పెడుదాం .
04:01 సంఖ్య బాక్స్ ను సజావుగా తరలించడానికి, సంఖ్య బాక్స్ను ఎంచుకొని షిఫ్ట్(Shift) కీ నొక్కండి.
04:07 ఇప్పుడు, దీనిని మరింత కిందికి తరలిద్దాం.
04:11 ఈ డ్రా(Draw) ఫైల్ లోని రెండవ పేజీ లో తదుపరి సంఖ్య చేర్చబడిందో లేదో తనిఖీ చేద్దాం.
04:17 దీనికి పేజీ సంఖ్య లేదు!
04:20 మనమ్ ఫీల్డ్(field) ను చేర్చిన వద్ద మాత్రమే పేజీ సంఖ్యచేర్చబడుతుంది!
04:26 ఇప్పుడు, పేజీ సంఖ్య ఫార్మాట్ ఎలా మార్చాలో తెలుసుకుందాం .
04:30 మెయిన్(Main ) మెనూ నుండి , ఫార్మాట్(Format)క్లిక్ చేసి పేజి(Page)ఎంచుకోండి.
04:36 పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది
04:39 పేజి(Page ) ట్యాబు పై క్లిక్ చేయండి.
04:41 లేఔట్ సెట్టింగ్స్(Layout settings), నుండి ఫార్మాట్ (Format) ఎంచుకోండి .
04:45 డ్రాప్-డౌన్ జాబితా నుండి a, b, c ఎంచుకోండి.
04:49 ”ఓకే(OK)” క్లిక్ చేయండి
04:52 పేజి నంబరింగ్ 1, 2, 3 నుండి a, b, c కి మారింది.
04:58 ఇలాగే, మీరు దీనిని ఏ ఫార్మాట్ కైనా మార్చవచ్చు.
05:01 డేట్(Date) మరియు టైం(Time) ఫీల్డ్స్ ఎలా చేర్చాలో చూద్దాం .
05:05 డేట్(Date) మరియు టైం(Time) స్టాంప్స్ని కుడా డ్రా(Draw) పేజి లో చేర్చవచ్చు.
05:10 ఇందుకోసం 'ఇన్సర్ట్(Insert ) మరియు ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేయాలి'.
05:14 ఒకటి డేట్ (ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైంఫిక్స్డ్(Time(fixed))
05:18 మరొకటి డేట్ (Date) (వేరియాబల్)(variable) మరియు టైం(Time)(వేరియాబల్)(variable).
05:23 డేట్(ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం(ఫిక్స్డ్)(Time(fixed)) ఎంపికలు ప్రస్తుత తేదీ మరియు సమయoలను చేర్చుతాయి .
05:29 ఈ తేదీ మరియు సమయం విలువలు నవీకరించబడవు.
05:33 మరోవైపు, డేట్(వేరియాబల్)(Date(variable)) మరియు టైం(వేరియాబల్)(Time(variable)) ఎంపికలు,
05:37 మీరు ఫైల్ తెరిచినప్పుడు స్వయంచాలకంగా నవీకరించబడుతాయి.
05:42 ఇక్కడ టైం(వేరియాబల్ )(Time(variable))ను చేర్చుదాం.
05:46 ఇప్పుడు, మనము బాక్స్ ను లాగి, పేజీ దిగువన కుడి మూల వద్ద ఉన్న పేజీ సంఖ్య పైన పెడుదాం.
05:56 మీరు 'డ్రా(Draw)' పేజీ ని తెరిచిన ప్రతిసారి చేర్చబడ్డ సమయం ప్రస్తుత సమయం తో నవీకరించబడుతుంది.
06:03 ఇప్పుడు మనం ఈ ఫైలు సృష్టించిన రచయిత పేరును ప్రవేశపెడుదాం.
06:08 ఇక్కడ, పేజీ వన్ లో రచయిత పేరు - "Teacher. A. B. "గా సెటప్ చేద్దాం.
06:17 పేజి వన్(Page one)వద్దకు వెళ్దాం.
06:19 మెయిన్(Main ) మెనూ వద్దకు వెళ్ళి టూల్స్(Tools) ఎంచుకొని ఆప్షన్స్ ( Options)పై క్లిక్ చేయండి .
06:24 'ఆప్షన్స్ (Options)డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
06:27 ఆప్షన్స్ (Options)డైలాగ్-బాక్స్ నుండి లిబరే ఆఫీసు (LibreOffice)' పై క్లిక్ చేసి మళ్ళి ఆ తర్వాత యూసర్ డేటా (User Data)పై క్లిక్ చేయండి.
06:34 డైలాగ్ బాక్స్ యొక్క కుడి వైపున, మీరు యూజర్ డేటా సమాచారాన్ని నమోదు చేయవచ్చు.
06:40 మీ అవసరాలకు తగ్గట్టుగా, ఇక్కడ వివరాలను నమోదు చేయవచ్చు.
06:44 ఫస్ట్/లాస్ట్ నేమ్/ఇనిశియల్స్ (First/Last Name/Initials)లో వరుసగ, "టీచర్(Teacher)", 'A', మరియు 'B' టెక్స్ట్ లను ప్రవేశ పెడుదాం.
06:53 ”ఓకే(OK)” క్లిక్ చేయండి
06:55 ఇప్పుడు , మెయిన్( Main ) మెనూ నుండి , ఇన్సర్ట్(Insert)క్లిక్ చేసి , ఫీల్డ్స్(Fields) ఎంచుకొని , ఆథర్ (Author)పై క్లిక్ చేయండి .
07:02 "టీచర్(Teacher) AB’' పేరు టెక్స్ట్ బాక్స్ లో ప్రవేశ పెట్టబడినది.
07:07 ఈ బాక్స్ను లాగి డ్రా ('Draw)పేజీ యొక్క కుడి దిగువ మూలలో వున్న, ' టైమ్(Time) ఫీల్డ్ పైన పెడుదాం.
07:15 ఇప్పుడు, డ్రా పేజీ లో చేర్చబడ్డ ఫీల్డ్స్ తొలగించాలనుకుంటే ఎలా?
07:21 కేవలం టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకొని 'డిలీట్(Delete)' కీ నొక్కండి .
07:25 ఆథర్ నేమ్(Author Name)ఫీల్డ్ తొలగిద్దాం.
07:28 మరియు ఈ చర్య ను అన్డు(undo)(రద్దు )చేయాలంటే ఎలా ?
07:31 తేలిక! Ctrl మరియు Z కీలు కలిసి నొక్కడం ద్వారా మీరు ఏ చర్య అయినా ""అన్డూ (undo)(రద్దు) ""చెయ్యవచ్చు.
07:38 చివరిసారి ఎక్సిక్యూట్ చెయ్యబడ్డ చర్య, అనగా , 'Author(ఆథొర్)' ఫీల్డ్ యొక్క తొలగింపు రద్దు(అన్డు ) చేయబడినది.
07:45 ఫీల్డ్ మళ్ళీ కనిపిస్తుంది.
07:48 చర్యలు అన్డూ(undo)(రద్దు )లేదా 'పునరావృత్తం(రీడు(Redo))' , మెయిన్(Main)" మెను నుండి కుడా చేయవచ్చు.
07:53 మెయిన్(Main ) మెనూ, నుండి ఎడిట్(Edit) ఎంచుకొని రీడు(Redo)పై క్లిక్ చేయండి .
07:57 'Author(ఆథర్)పేరు ఇకపై కనిపించదు!
08:00 Ctrl + Z' కీలను నొక్కి చేసిన అన్ని 'ఫీల్డ్' ' ' యొక్క అమరిక అన్ డూ(undo) (రద్దు ) చేద్దాం .
08:06 కీ బోర్డు నుండి షార్ట్ కట్ కీలు ఉపయోగించి కూడా 'undo(అన్ డూ)' మరియు 'redo(రిడూ)' ఆదేశాలను ఇవ్వచ్చు.
08:13 Ctrl మరియు 'Z' కీలను కలిపి నొక్కి ఒక చర్య ను అన్డు(undo) చేద్దాం.
08:18 Ctrl' మరియు Y'కీల ను కలిసి' నొక్కి ఒక చర్య ను రీడు(redo) చెయ్యవచ్చు.
08:23 ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
08:26 ' ఆథర్’స్ నేమ్(Author’s name) మార్చి దానిని సేవ్(save) చేయండి .
08:29 ఇప్పుడు, పేజీ(page)కి రెండు బాణాలను జోడించండి.
08:33 రెండవ పేజీ లో పేజీ సంఖ్య మరియు తేదీని చేర్చండి.
08:38 ఇప్పుడు, గత ఐదు చర్యల ను 'అన్ డూ(undo)' మరియు 'రీడు (redo)'చేయండి .
08:42 'అన్ డూ(undo)' మరియు 'రీడు (redo)' ఎంపికలు అన్ని చర్యల ను 'అన్ డూ(undo)' చేస్తాయో లేదో తనిఖీ చేయండి.

కొన్ని చర్య లు 'అన్ డూ(undo) చెయ్యబడ్డాయో లేదో కూడా తనిఖీ చేయండి.

08:51 'వాటర్ సైకిల్ స్లయిడ్ ('WaterCycleSlide)గా ఈ పేజి కి పేరు ఇద్దాం.
08:54 'పేజేస్ ' (Pages) పేన్ లో స్లయిడ్ ఎంచుకొని, రైట్ క్లిక్ చేసి 'రేనేమ్ పేజి(Rename Page)' ఎంచుకోండి.
09:00 రేనేమ్ స్లయిడ్(Rename Slide) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
09:03 'నేమ్ (Name)' ఫీల్డ్ లో , పేరు "వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide)" అని ప్రవేశ పెట్టండి.
09:08 ”ఓకే(OK)” క్లిక్ చేయండి
09:10 ఇప్పుడు, ఈ పేజీ మధ్య కర్సర్ ఉంచండి.
09:14 ఇక్కడ " 'వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide)"' అనే పేరును చూడగలుగుతున్నారా ?
09:18 పేజీకి సంబంధించిన పేరు పెట్ట డం ఒక మంచి పద్ధతి.
09:23 ఇప్పుడు ప్రింటింగ్ ఎంపికలు సెట్ చేసి ,”వాటర్ సైకిల్ (WaterCycle ) “రేఖా చిత్రం ను ప్రింట్ చేద్దాం.
09:28 మెయిన్(Main ) మెనూ లో , ఫైల్(File ) 'పై క్లిక్ చేసి, తర్వాత ప్రింట్(Print)' పై క్లిక్ చేయండి .
09:33 ప్రింట్(Print) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
09:36 జనరల్(General ) మరియు ఆప్షన్స్ (Options ) టాబ్ల కింద వున్న సెట్టింగుల గురించి తెలుసుకోవడానికి,
09:41 'లిబ్రేఆఫీస్ రైటర్ సిరీస్లో ని వ్యూయింగ్ అండ్ ప్రింటింగ్ డాకుమెంట్స్ (Viewing and printing Documents) మీద ట్యుటోరియల్ ను చూడండి.
09:48 ఎడమ వైపున మీరు 'పేజీ ప్రివ్యూ(page preview)' ప్రాంతం చూస్తారు.
09:53 ప్రింట్(Print) డైలాగ్-బాక్స్కి కుడి వైపున నాలుగు టాబ్స్ వున్నవి.
09:58 * జనరల్, లిబరే ఆఫీసు డ్రా, పేజి లేఔట్, ఆప్షన్స్ (General, LibreOffice Draw, Page Layout, Options).
10:04 లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw) కు సంబందించిన ఎంపికలను చూడండి.
10:09 లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw) టాబ్ పై క్లిక్ చేయండి.
10:13 పేజీ నేమ్ మరియు డేట్ అండ్ టైం బాక్సు ల పై చెక్ పెట్టండి.
10:17 ఇది రేఖా చిత్రం తో పాటు పేజీ పేరు, తేదీ మరియు సమయం కూడా ముద్రిస్తుంది.
10:23 రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయడానికి, ఒరిజినల్ కలర్స్(Original colors) మరియు ఫీట్ టు ప్రింటబ్ల్ పేజి(Fit to printable page) పై క్లిక్ చేయండి.
10:29 'వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయుటకు మీ కంప్యూటర్ నుండి ప్రింట్(Print) పై క్లిక్ చేయండి.
10:34 ఒకవేళ మీరు మీ ప్రింటర్ ను సరిగ్గా కన్ఫిగర్ చేసి ఉంటే, ఇప్పుడు మీ రేఖా చిత్రం ప్రింటింగ్ ప్రారంభం కావాలి.
10:40 ఇప్పుడు మనం లిబరే ఆఫీసు డ్రా ( LibreOffice Draw ) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
10:45 ఈ ట్యుటోరియల్ లో, మీరు నేర్చుకున్న ది:
10:48 * డ్రా(Draw) పేజీ కోసం అంచులను సెట్ చేయడం.
10:50 * పేజీ నంబర్లు , తేదీ మరియు సమయం ఎలా చేర్చడం.
10:54 * చర్య లను 'అన్డూ(undo)(దిద్దుబాటు )' మరియు ' రీడు(Redo)(పునరావృతం)' చేయుట,
10:57 * పేజి రీనేమ్ (Rename)మరియు
10:58 * ఒక పేజిని ప్రింట్ చేయడం .
11:01 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
11:03 ఇంకా రెండు పేజీల ను చేర్చండి
11:06 ప్రతి పేజీ కోసం వివిధ మార్జిన్లు సెట్ చేసి, మునుపటి ట్యుటోరియల్ లో సృష్టించిన లేబుల్ మరియు ఇన్విటేషన్ లను ప్రింట్ చేయండి .
11:14 ప్రతి పేజీలో పేజి కౌంట్(Page count) చేర్చి, ఏమి జరుగుతుందో గమనించండి .
11:21 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
11:24 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
11:28 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
11:34 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
11:37 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
11:41 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org సంప్రదించండి.
11:47 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:52 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:59 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
12:10 ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీసుకున్తున్నాను, ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya