Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
|| Time
|| '''Narration'''
+
|| Narration
 
|-
 
|-
 
||00:00
 
||00:00
||లిబ్రే  ఆఫీస్  క్యాల్క్లో Linking గురించి తెలియ బరిచే స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
+
||లిబ్రే  ఆఫీస్  క్యాల్క్లో Linking గురించి తెలియ బరిచే స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:06
 
||00:06
||ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది:
+
||ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
 
|-
 
|-
 
||00:10
 
||00:10
Line 25: Line 25:
 
|-
 
|-
 
||00:37
 
||00:37
||ఒకవేళ రెండు స్ప్రెడ్ షీట్లను  సేవ్ చేస్తే,  వేరొక్క షీట్లోని సెల్ను రిఫరెన్స్ చేయడానికి అనుమతిస్తుంది.
+
||ఒకవేళ రెండు స్ప్రెడ్ షీట్లను  సేవ్ చేస్తే,  వేరొక్క షీట్లోని సెల్ను రిఫరెన్స్ చేయడానికి అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
||00:44
 
||00:44
||“Personal-Finance-Tracker.ods” తెరుద్దాం.
+
||Personal-Finance-Tracker.ods తెరుద్దాం.
 
|-
 
|-
 
||00:49  
 
||00:49  
||మన  ఫైల్లోని షీట్1లో, “Personal Finance Tracker” యొక్క స్ప్రెడ్షీట్ వుంది.
+
||మన  ఫైల్లోని షీట్1లో, Personal Finance Tracker యొక్క స్ప్రెడ్షీట్ వుంది.
 
|-
 
|-
 
||00:55
 
||00:55
||“Spent” మరియు “Received”కాలమ్స్కు నేను కొంత మొత్తాలను జోడించాను.
+
||Spent మరియు Receivedకాలమ్స్కు నేను కొంత మొత్తాలను జోడించాను.
 
|-
 
|-
 
||01:04
 
||01:04
||ఇప్పుడు, “Cost” మరియు“Spent” దిగువన వున్న కంపోనేంట్స్ యొక్క మొత్తంను కనుక్కుందాం.
+
||ఇప్పుడు, Cost మరియుSpent దిగువన వున్న కంపోనేంట్స్ యొక్క మొత్తంను కనుక్కుందాం.
 
|-
 
|-
 
||01:11
 
||01:11
||C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, “is equal to SUM” మరియు బ్రేసెస్లో C3 కోలన్ C7 సూత్రమును ప్రవేశ పెట్టండి.  
+
||C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, is equal to SUM మరియు బ్రేసెస్లో C3 కోలన్ C7 సూత్రమును ప్రవేశ పెట్టండి.  
 
|-
 
|-
 
||01:24
 
||01:24
Line 49: Line 49:
 
|-
 
|-
 
||01:36
 
||01:36
||ఇప్పుడు మనం వేరే  షీట్లో సెల్ రేఫెరెంసింగ్తో “Cost” మరియు “Spent” కింద మొత్తం యొక్క బాలన్స్ను చూపిద్దాం.
+
||ఇప్పుడు మనం వేరే  షీట్లో సెల్ రేఫెరెంసింగ్తో Cost మరియు Spent కింద మొత్తం యొక్క బాలన్స్ను చూపిద్దాం.
 
|-
 
|-
 
||01:45
 
||01:45
||“Sheet 2” ట్యాబు పై క్లిక్ చేద్దాం.
+
||Sheet 2 ట్యాబు పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||01:48
 
||01:48
Line 58: Line 58:
 
|-
 
|-
 
||01:51  
 
||01:51  
||ఇప్పుడు  A1చే రిఫరెన్స్ చెయ్యబడిన  సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “COMPONENT” అని టైపు చేద్దాం.
+
||ఇప్పుడు  A1చే రిఫరెన్స్ చెయ్యబడిన  సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COMPONENT అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||02:00
 
||02:00
||B1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “BALANCE” అని టైపు చేద్దాం.
+
||B1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ BALANCE అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||02:07
 
||02:07
||ఇప్పుడు, “COMPONENT” హెడ్డింగ్ దిగువన పేర్లను ప్రవేశ పెడదాం.
+
||ఇప్పుడు, COMPONENT హెడ్డింగ్ దిగువన పేర్లను ప్రవేశ పెడదాం.
 
|-
 
|-
 
||02:12
 
||02:12
||A3చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “COST” అని టైపు చేసి, ఎంటర్ నొక్కుదామ్.  
+
||A3చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COST అని టైపు చేసి, ఎంటర్ నొక్కుదామ్.  
 
|-
 
|-
 
||02:19
 
||02:19
||“COST” దిగువన, A4చే రిఫరెన్స్ చెయ్యబడిన  సెల్లో మరొక  కంపోనేంట్ “SPENT” ప్రవేశ పెడదాం.
+
||COST దిగువన, A4చే రిఫరెన్స్ చెయ్యబడిన  సెల్లో మరొక  కంపోనేంట్ SPENT ప్రవేశ పెడదాం.
 
|-
 
|-
 
||02:27
 
||02:27
Line 76: Line 76:
 
|-
 
|-
 
||02:31
 
||02:31
|| B3 మరియు B4 సెల్లో “COST” మరియు “SPENT” హెడ్డింగ్ల కింద, మనం   
+
|| B3 మరియు B4 సెల్లో COST మరియు SPENT హెడ్డింగ్ల కింద, మనం   
 
|-
 
|-
 
||02:38
 
||02:38
||“Sheet 1”లో లెక్కించిన టోటల్ బాలన్స్ వుంది.
+
||Sheet 1లో లెక్కించిన టోటల్ బాలన్స్ వుంది.
 
|-
 
|-
 
||02:41
 
||02:41
Line 85: Line 85:
 
|-
 
|-
 
||02:44
 
||02:44
||B3 సెల్లో సెల్ రెఫెరెన్సింగ్  చేయడానికి, “Input line” పక్కన ఉన్న “equal to” (“ఈక్వల్ టు ) గుర్తు పై క్లిక్ చేయండి.
+
||B3 సెల్లో సెల్ రెఫెరెన్సింగ్  చేయడానికి, Input line పక్కన ఉన్న equal to (ఈక్వల్ టు) గుర్తు పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:53
 
||02:53
||ఇప్పుడు, “Sheet 1” ట్యాబు పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:59
 
||02:59
||ఈ షీట్లో, “Cost”కాలమ్ కింద వున్నవాటి మొత్తాన్ని కలిగివున్న C9 సెల్ పై క్లిక్ చేద్దాం.
+
||ఈ షీట్లో, Costకాలమ్ కింద వున్నవాటి మొత్తాన్ని కలిగివున్న C9 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||03:07
 
||03:07
||“Input line(ఇన్పుట్ లైన్)”లో స్టేట్ మెంట్, “షీట్ 1 డాట్  C9” కనిపించడం గమనించండి.
+
||Input line(ఇన్పుట్ లైన్)లో స్టేట్ మెంట్, షీట్ 1 డాట్  C9 కనిపించడం గమనించండి.
 
|-
 
|-
 
||03:15
 
||03:15
||ఇప్పుడు, “Input line(ఇన్పుట్ లైన్)పక్కన వున్న చెక్ మార్క్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Input line(ఇన్పుట్ లైన్) పక్కన వున్న చెక్ మార్క్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:20
 
||03:20
||“Sheet 1” ట్యాబులోని “Cost” కింద వున్న డేటా మొత్తం, “Sheet 2” ట్యాబులో రిఫరెన్స్ చేయబడిన B3 సెల్లో స్వయంచాలకంగా  రావడం గమనించండి.
+
||Sheet 1 ట్యాబులోని Cost కింద వున్న డేటా మొత్తం, Sheet 2 ట్యాబులో రిఫరెన్స్ చేయబడిన B3 సెల్లో స్వయంచాలకంగా  రావడం గమనించండి.
 
|-
 
|-
 
||03:34
 
||03:34
Line 112: Line 112:
 
|-
 
|-
 
||03:55
 
||03:55
||మీరు హైపెర్లిన్క్స్ తో   
+
||మీరు హైపెర్లిన్క్స్ తో  స్ప్రెడ్షీట్లోని ఇతర స్థానాలకు ఇతర ఫైల్స్కు లేదా వెబ్ సైట్స్కు వెళ్ళవచ్చు.  
 
+
* స్ప్రెడ్షీట్లోని ఇతర స్థానాలకు
+
* ఇతర ఫైల్స్కు లేదా  
+
*వెబ్ సైట్స్కు వెళ్ళవచ్చు.  
+
 
|-
 
|-
 
||04:06
 
||04:06
||“Personal-Finance-Tracker.ods”లో, పర్సనల్  ఫైనాన్సు  ట్రాకర్  “Sheet 1”లో వుంది  మిగితా  వివరాలు “Sheet 2”లో ఉన్నాయి.  
+
||Personal-Finance-Tracker.ods లో, పర్సనల్  ఫైనాన్సు  ట్రాకర్  Sheet 1లో వుంది  మిగితా  వివరాలు Sheet 2లో ఉన్నాయి.  
 
|-
 
|-
 
||04:17
 
||04:17
Line 125: Line 121:
 
|-
 
|-
 
||04:22
 
||04:22
||“Sheet 1” ట్యాబు పై క్లిక్ చేయండి.
+
||Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:25
 
||04:25
Line 131: Line 127:
 
|-
 
|-
 
||04:33
 
||04:33
||”Sheet 2” పేరు ఇన్పుట్ లైన్లో రావడం గమనించండి.
+
||Sheet 2 పేరు ఇన్పుట్ లైన్లో రావడం గమనించండి.
 
|-
 
|-
 
||04:38
 
||04:38
||ఇప్పుడు, ఇన్పుట్ లైన్లోని టెక్స్ట్ ”Sheet 2”ను ఎంపిక చేసుకుందాం.  
+
||ఇప్పుడు, ఇన్పుట్ లైన్లోని టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకుందాం.  
 
|-
 
|-
 
||04:44
 
||04:44
|| టెక్స్ట్ను ఎంపిక చేసుకున్నాక  టూల్బార్లోని “Hyperlink(హైపర్ లింక్)ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
|| టెక్స్ట్ను ఎంపిక చేసుకున్నాక  టూల్బార్లోని Hyperlink(హైపర్ లింక్) ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:51
 
||04:51
Line 143: Line 139:
 
|-
 
|-
 
||04:55
 
||04:55
|| ఎడమ వైపు ఉన్న, “Document” ఎంపికని ఎంచుకుందాం.  
+
|| ఎడమ వైపు ఉన్న, Document ఎంపికని ఎంచుకుందాం.  
 
|-
 
|-
 
||04:59
 
||04:59
||డైలాగ్  బాక్స్లోని “Target in document” ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
||డైలాగ్  బాక్స్లోని Target in document ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:04
 
||05:04
|| ఒక కొత్త “Target in document” డైలాగ్ బాక్స్ వస్తుంది.
+
|| ఒక కొత్త Target in document డైలాగ్ బాక్స్ వస్తుంది.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
||ఇప్పుడు, “Sheet” ఎంపిక పక్కన వున్న”+( ప్లస్)గుర్తు  పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Sheet ఎంపిక పక్కన వున్న+( ప్లస్) గుర్తు  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:13
 
||05:13
|| కనిపించే డైలాగ్  బాక్స్లో, “Sheet 2” ఎంపిక పై క్లిక్ చేయండి.
+
|| కనిపించే డైలాగ్  బాక్స్లో, Sheet 2 ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:18
 
||05:18
||ఇప్పుడు, “Apply” బటన్  పై క్లిక్ చేసి “Close” బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Apply బటన్  పై క్లిక్ చేసి Close బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:24
 
||05:24
|| హైపర్ లింక్  డైలాగ్  బాక్స్లో, “Apply” పై క్లిక్ చేసి “Close” పై క్లిక్ చేయండి.
+
|| హైపర్ లింక్  డైలాగ్  బాక్స్లో, Apply పై క్లిక్ చేసి Close పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:32
 
||05:32
Line 167: Line 163:
 
|-
 
|-
 
||05:40
 
||05:40
||ఇప్పుడు, “Sheet 2” టెక్స్ట్ పై క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ప్రవేశ పెట్టిన  Cost యొక్క balance కలిగివున్న షీట్ వద్దకు తీసుకెళ్తుంది.
+
||ఇప్పుడు, Sheet 2 టెక్స్ట్ పై క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ప్రవేశ పెట్టిన  Cost యొక్క balance కలిగివున్న షీట్ వద్దకు తీసుకెళ్తుంది.
 
|-
 
|-
 
||05:51
 
||05:51
Line 173: Line 169:
 
|-
 
|-
 
||05:55
 
||05:55
|| హైపర్ లింక్ను తీసివేయడానికి,  మొదట  హైపర్ లింక్ చేయబడిన  టెక్స్ట్ “Sheet 2”ను ఎంపిక చేసుకోండి.
+
|| హైపర్ లింక్ను తీసివేయడానికి,  మొదట  హైపర్ లింక్ చేయబడిన  టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకోండి.
 
|-
 
|-
 
||06:01
 
||06:01
||ఇప్పుడు రైట్  క్లిక్ చేసి , కాంటెక్స్ట్ మెనూ నుండి “Default Formatting” ఎంపిక పై క్లిక్ చేయండి.  
+
||ఇప్పుడు రైట్  క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మెనూ నుండి Default Formatting ఎంపిక పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||06:09
 
||06:09
Line 191: Line 187:
 
|-
 
|-
 
||06:25
 
||06:25
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
+
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, క్యాల్క్ లో ఇతర షీట్స్ను రిఫరెన్స్ చేయడం.
 
+
* క్యాల్క్ లో ఇతర షీట్స్ను రిఫరెన్స్ చేయడం.
+
 
|-
 
|-
 
||06:31
 
||06:31
Line 202: Line 196:
 
|-
 
|-
 
||06:40
 
||06:40
|| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
+
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
||06:43
 
||06:43
|| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
+
||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
|-
 
|-
 
||06:47
 
||06:47

Latest revision as of 14:14, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Linking గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
00:10 క్యాల్క్లో ఇతర షీట్స్ను ఎలా రెఫెర్ చేయాలి.
00:13 క్యాల్క్లో హైపర్ లింక్లను ఎలా వాడాలి.
00:17 మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:29 లిబ్రే ఆఫీస్ క్యాల్క్,
00:33 వేరొక్క షీట్లోని సెల్ను ప్రస్తుత షీట్లోని సెల్కు రిఫరెన్స్ చేయడానికి మరియు
00:37 ఒకవేళ రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేస్తే, వేరొక్క షీట్లోని సెల్ను రిఫరెన్స్ చేయడానికి అనుమతిస్తుంది.
00:44 Personal-Finance-Tracker.ods తెరుద్దాం.
00:49 మన ఫైల్లోని షీట్1లో, Personal Finance Tracker యొక్క స్ప్రెడ్షీట్ వుంది.
00:55 Spent మరియు Receivedకాలమ్స్కు నేను కొంత మొత్తాలను జోడించాను.
01:04 ఇప్పుడు, Cost మరియుSpent దిగువన వున్న కంపోనేంట్స్ యొక్క మొత్తంను కనుక్కుందాం.
01:11 C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, is equal to SUM మరియు బ్రేసెస్లో C3 కోలన్ C7 సూత్రమును ప్రవేశ పెట్టండి.
01:24 ఎంటర్ నొక్కండి.
01:27 C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి,అదే సూత్రమును వాడి మొత్తాన్ని కనుక్కుందాం.
01:36 ఇప్పుడు మనం వేరే షీట్లో సెల్ రేఫెరెంసింగ్తో Cost మరియు Spent కింద మొత్తం యొక్క బాలన్స్ను చూపిద్దాం.
01:45 Sheet 2 ట్యాబు పై క్లిక్ చేద్దాం.
01:48 ఇది ఒక కొత్త షీట్ను తెరుస్తుంది.
01:51 ఇప్పుడు A1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COMPONENT అని టైపు చేద్దాం.
02:00 B1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ BALANCE అని టైపు చేద్దాం.
02:07 ఇప్పుడు, COMPONENT హెడ్డింగ్ దిగువన పేర్లను ప్రవేశ పెడదాం.
02:12 A3చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COST అని టైపు చేసి, ఎంటర్ నొక్కుదామ్.
02:19 COST దిగువన, A4చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్లో మరొక కంపోనేంట్ SPENT ప్రవేశ పెడదాం.
02:27 ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేద్దాం.
02:31 B3 మరియు B4 సెల్లో COST మరియు SPENT హెడ్డింగ్ల కింద, మనం
02:38 Sheet 1లో లెక్కించిన టోటల్ బాలన్స్ వుంది.
02:41 ఇది రెఫెరెన్సింగ్ ద్వారా చేయబడింది.
02:44 B3 సెల్లో సెల్ రెఫెరెన్సింగ్ చేయడానికి, Input line పక్కన ఉన్న equal to (ఈక్వల్ టు) గుర్తు పై క్లిక్ చేయండి.
02:53 ఇప్పుడు, Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
02:59 ఈ షీట్లో, Costకాలమ్ కింద వున్నవాటి మొత్తాన్ని కలిగివున్న C9 సెల్ పై క్లిక్ చేద్దాం.
03:07 Input line(ఇన్పుట్ లైన్)లో స్టేట్ మెంట్, షీట్ 1 డాట్ C9 కనిపించడం గమనించండి.
03:15 ఇప్పుడు, Input line(ఇన్పుట్ లైన్) పక్కన వున్న చెక్ మార్క్ పై క్లిక్ చేయండి.
03:20 Sheet 1 ట్యాబులోని Cost కింద వున్న డేటా మొత్తం, Sheet 2 ట్యాబులో రిఫరెన్స్ చేయబడిన B3 సెల్లో స్వయంచాలకంగా రావడం గమనించండి.
03:34 ఇదే విధముగా, రెఫెరెన్సింగ్ ద్వారా ఇతర కంపోనేంట్ల మొత్తంలను లేదా గ్రాండ్ టోటల్స్ను కుడా కనుక్కోవచ్చు.
03:41 ఎక్కువ మాత్రలో వున్న డేటాను చాలా షీట్స్లోని డేటాను సంక్షిప్తము చేయడానికి రెఫెరెన్సింగ్ చాలా వుపయోగబడుతుంది.
03:49 ఇప్పుడు, క్యాల్క్ షీట్లలో హైపర్ లింక్లను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
03:55 మీరు హైపెర్లిన్క్స్ తో స్ప్రెడ్షీట్లోని ఇతర స్థానాలకు ఇతర ఫైల్స్కు లేదా వెబ్ సైట్స్కు వెళ్ళవచ్చు.
04:06 Personal-Finance-Tracker.ods లో, పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్ Sheet 1లో వుంది మిగితా వివరాలు Sheet 2లో ఉన్నాయి.
04:17 ఒక వేళ మనం షీట్ 1 నుండి షీట్ 2కు వెళ్ళాలంటే,
04:22 Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
04:25 B14గా రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేసి, షీట్ 2కు వెళ్దాం.
04:33 Sheet 2 పేరు ఇన్పుట్ లైన్లో రావడం గమనించండి.
04:38 ఇప్పుడు, ఇన్పుట్ లైన్లోని టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకుందాం.
04:44 టెక్స్ట్ను ఎంపిక చేసుకున్నాక టూల్బార్లోని Hyperlink(హైపర్ లింక్) ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:51 Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:55 ఎడమ వైపు ఉన్న, Document ఎంపికని ఎంచుకుందాం.
04:59 డైలాగ్ బాక్స్లోని Target in document ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:04 ఒక కొత్త Target in document డైలాగ్ బాక్స్ వస్తుంది.
05:08 ఇప్పుడు, Sheet ఎంపిక పక్కన వున్న+( ప్లస్) గుర్తు పై క్లిక్ చేయండి.
05:13 కనిపించే డైలాగ్ బాక్స్లో, Sheet 2 ఎంపిక పై క్లిక్ చేయండి.
05:18 ఇప్పుడు, Apply బటన్ పై క్లిక్ చేసి Close బటన్ పై క్లిక్ చేయండి.
05:24 హైపర్ లింక్ డైలాగ్ బాక్స్లో, Apply పై క్లిక్ చేసి Close పై క్లిక్ చేయండి.
05:32 షీట్ 1 ట్యాబ్, షీట్ 2 టెక్స్ట్ తో సెల్లో హైలైట్ చెయ్యబడి ఎదురుగా కనిపిస్తుంది..
05:40 ఇప్పుడు, Sheet 2 టెక్స్ట్ పై క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ప్రవేశ పెట్టిన Cost యొక్క balance కలిగివున్న షీట్ వద్దకు తీసుకెళ్తుంది.
05:51 మనం హైపర్ లింక్ను సృష్టించాము!
05:55 హైపర్ లింక్ను తీసివేయడానికి, మొదట హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకోండి.
06:01 ఇప్పుడు రైట్ క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మెనూ నుండి Default Formatting ఎంపిక పై క్లిక్ చేయండి.
06:09 టెక్స్ట్ ఇక పై హైపర్ లింక్ చెయ్యబదిలేదు.
06:12 ఇది డాక్యుమెంట్లోని మామూలు టెక్స్ట్ లాంటిదే.
06:16 మార్పులను అన్డూ చేద్దాం.
06:20 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
06:25 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, క్యాల్క్ లో ఇతర షీట్స్ను రిఫరెన్స్ చేయడం.
06:31 క్యాల్క్ లో హైపర్ లింక్ను వాడడం.
06:36 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:40 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
06:43 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
06:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:52 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది.
06:56 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:07 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
07:15 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
07:25 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya