Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || VISUAL CUE || NARRATION |- || 00:00 || లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస…')
 
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| VISUAL CUE
+
|| Time
 
|| NARRATION
 
|| NARRATION
 
 
|-
 
|-
|| 00:00
+
||00:00
|| లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం - సెల్స్తోపనిచేయుట
+
|| లిబ్రే  ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్  తో పనిచేయుట
 
|-
 
|-
|| 00:06
+
||00:06
|| ఈట్యుటోరియల్లోమనముఈక్రిందివిషయములనునేర్చుకుంటాము:
+
|| ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది:
 
|-
 
|-
|| 00:08
+
||00:08  
||ఒకస్ప్రెడ్షీటులోసంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలనుటెక్ట్రూపములో, తేదీమరియుసమయములనుఎలాఎంటర్చేయాలి.
+
||ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి.
 
|-
 
|-
|| 00:16
+
||00:16
||Format Cells డైలాగ్బాక్స్నుఎలాఉపయోగించాలి.
+
||Format Cells (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి.
 
|-
 
|-
|| 00:19
+
||00:19
||సెల్స్మధ్యలోమరియుషీట్లమధ్యలోఎలాసంచరించాలి.
+
||సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి
 
|-
 
|-
|| 00:23
+
||00:23
||రోస్, కాలంస్మరియుషీట్లలోఅంశములనుఎలాఎంచుకోవాలి
+
||రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి
 
|-
 
|-
|| 00:29
+
||00:29
||మనముఉబంటు 10.04 నుమనఆపరేటింగ్సిస్టంగామరియులిబ్రేఆఫీస్సూట్వెర్షన్ 3.3.4 నుఉపయోగిస్తాము.
+
||మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
 
|-
 
|-
|| 00:39
+
||00:39
||సెల్స్లోడేటానుఎలాఎంటర్చేయాలోముందుగానేర్చుకుందాము.
+
||సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము.
 
|-
 
|-
|| 00:43
+
||00:43
||మనముమన "personal finance tracker.ods" ఫైల్నుఓపెన్చేద్దాము.
+
|| personal finance tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods)  ఫైల్ను  తెరుద్దం
 
|-
 
|-
|| 00:49
+
||00:49
|| సెల్పైక్లిక్చేయడముమరియుకీబోర్డ్ఉపయోగించిటైప్చేయడముద్వారామీరుఒకప్రత్యేకసెల్లోఏదైనాటెక్స్ట్నుటైప్చేయవచ్చు.
+
|| సెల్  పై  క్లిక్ చేసి    కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి  టైప్  చేయడం  ద్వారా  ఒక  ప్రత్యేక  సెల్ లో  ఏదైన  టెక్స్ట్ టైప్ చేయవచ్చు.
 
|-
 
|-
|| 00:59
+
||00:59
||డీఫాల్ట్గాటెక్స్ట్లెఫ్ట్-అలైన్మెంట్కలిగిఉంటుంది. Formatting Bar పైఉన్నఅలైన్మెంట్టాబ్లలోఏదైనాఒకదానిపైక్లిక్చేసిమీరుఅలైన్మెంట్మార్చుకోవచ్చు
+
||డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి  ఉంటుంది.  ఫార్మాటింగ్ బార్ లో అలైన్‌మెంట్  ట్యాబ్ ఏదైనా ఒక  దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు.
 
|-
 
|-
|| 01:08
+
||01:08
||ఇప్పుడుమనముదీనినిఅన్డూచేద్దాము.
+
|| దీనిని undoచేద్దాం.
 
|-
 
|-
|| 01:11
+
||01:11
||ఇప్పుడుస్ప్రెడ్షీట్లో "A1" కుసంబంధించినసెల్పైక్లిక్చేయండి
+
||స్ప్రెడ్షీట్  లోని  A1 కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. .
 
|-
 
|-
|| 01:15
+
||01:15
||ఎంచుకోబడినసెల్హైలైట్అవుతుందనిమీరుగమనించవచ్చు.
+
||మీరు ఎంచుకున్న సెల్ హైలైట్  చేయబడుతుంది
 
|-
 
|-
|| 01:20
+
||01:20
||ఇక్కడమనముఇదివరకేకాలంహెడ్డింగ్స్టైప్చేసిఉన్నాము.
+
||ఇక్కడ  ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము
 
|-
 
|-
|| 01:24
+
||01:24
||"Items" హెడ్డింగ్క్రిందమనము "Salary", "House rent", "Electricity bill", "Phone bill", "Laundry" మరియు "Miscellaneous" అనేకొన్నిఅంశములపేర్లనుఒకదానిక్రిందమరొకటిటైప్చేద్దాము.
+
||Items హెడ్డింగ్  క్రింద Salary, House rent, Electricity bill, Phone bill, Laundry మరియు Miscellaneous అనే  కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి  టైప్చేద్దాము.
 
|-
 
|-
|| 01:38
+
||01:38
|| సెల్లోసంఖ్యలనుఎంటర్చేయుటకు, సెల్పైక్లిక్చేయండిమరియుసంఖ్యలనుటైప్చేయండి.
+
|| సెల్ లో  సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి.
|-
+
|| 01:43
+
||ఒకనెగెటివ్సంఖ్యనుఎంటర్చేయుటకు, దానిముందుమైనస్చిహ్నముటైప్చేయండిలేకదానినిబ్రాకెట్లలోఉంచండి
+
 
|-
 
|-
|| 01:53
+
||01:43
||డీఫాల్ట్చేత, సంఖ్యలురైట్-అలైన్మెంట్కలిగిఉంటాయిమరియునెగెటివ్సంఖ్యలుమైనస్చిహ్నముకలిగిఉంటాయి.
+
||రుణ సంఖ్య ఎంటర్,   చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా  బ్రాకెట్ల లో ఉంచండి
 
|-
 
|-
|| 02:01
+
||01:53
||మార్పులనుఅన్డూచేద్దాము.
+
||డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై  మరియు రుణాత్మక సంఖ్యలు  మైనస్ గుర్తు కలిగి ఉంటాయి
 
|-
 
|-
|| 02:04
+
||02:01
|| మన "personal finance tracker.ods" స్ప్రెడ్షీట్లో "SN" అనిసూచించబడిన Serial Number హెడ్డింగ్క్రింద, మనకుఒకదానిక్రిందఒకటిఉన్నప్రతిఅంశముయొక్కసీరియల్నంబర్కావాలి
+
||మార్పులను అన్డూ చేద్దాము.
 
|-
 
|-
|| 02:17
+
||02:04
||కాబట్టి "A2" కుసంబంధించినసెల్పైక్లిక్చేయండిమరియు 1,2,3 సంఖ్యలనుఒకదానిక్రిందమరొకటిఎంటర్చేయండి.
+
|| మన ( Personal finance traker.ods)( పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods)    స్ప్రెడ్షీట్లో  SN అని సూచించబడిన సీరియల్ నంబర్  హెడ్డింగ్ క్రింద  ఒక దాని క్రింద  ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి.
 
|-
 
|-
|| 02:27
+
||02:17
|| సీరియల్నంబర్లుఆటో-ఫిల్కావడానికి, "A4" సెల్పైక్లిక్చేయండి. సెల్యొక్కక్రిందివైపునకుడిప్రక్కనమూలవద్దఒకచిన్ననల్లనిబాక్స్కనిపిస్తుంది. దానిని "A7" వరకుడ్రాగ్చేయండిమరియుమౌస్బటన్వదలండి.
+
||కాబట్టి A2 కు సంబంధించిన సెల్  పై  క్లిక్ చేసి, 1,2,3  సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి.
 
|-
 
|-
|| 02:42
+
||02:27
||"A5 నుండి "A7" వరకుతరువాతిసీరియల్నంబర్లుఉన్నాయనిమీరుచూడగలరు
+
|| వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ A4 పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది. సెల్ A7 వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి
 
|-
 
|-
|| 02:51
+
||02:42
||అంశములసీరియల్నంబర్లనుఎంటర్చేసినతరువాత, మనముఇప్పుడుప్రతిఅంశముయొక్కవెలను "Cost" అనేహెడ్డింగ్క్రిందఎంటర్చేద్దాము
+
||A5 నుండి A7 వరకు  తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు
 
|-
 
|-
|| 02:59
+
||02:51
||"C3 అనిసూచించబడేసెల్పైక్లిక్చేద్దాముమరియు "House rent" కొరకుఖర్చు "Rupees 6000" అనిటైప్చేద్దాము.
+
||అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ Cost( కాస్ట్) క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును  ప్రవేశ పెద్దాం
 
|-
 
|-
|| 03:07
+
||02:59
||ఇప్పుడు, సంఖ్యముందురూపాయిచిహ్నమునుఉంచాలంటేఎలాగ?
+
||C3 అని సూచించబడే  సెల్ పై క్లిక్ చేసి House rent కొరకు ఖర్చు Rupees 6000  అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
|| 03:11
+
||03:07
||"Electricity bill" కొరకు "Rupees 800" అనిఎంటర్చేయాలిఅంటే, C4 సెల్పైరైట్-క్లిక్చేసి "Format Cells" ఆప్షన్పైక్లిక్చేయాలి.
+
|| సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా?
 
|-
 
|-
|| 03:23
+
||03:11
|| దీనితో "Format Cells" అనేడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది
+
||Electricity bill కొరకు Rupees 800 ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే  సెల్ C4 పై రైట్ క్లిక్ చేయండి మరియు Format cells ఆప్షన్ పై క్లిక్ చేయండి
 
|-
 
|-
|| 03:27
+
||03:23
||మొదటిటాబ్ "Numbers". ఇదివరకుఎంపికచేయకపోతే, దానిపైక్లిక్చేయండి
+
|| దీనితో Format Cells(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది.
 
|-
 
|-
|| 03:32
+
||03:27
||"Category" క్రిందవివిధక్యాటగరీలుచూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియుఇంకాఎన్నోఉంటాయి.
+
||మొదటి టాబ్ Numbers(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి
 
|-
 
|-
|| 03:41
+
||03:32
|| మనము Currency నిఎంచుకుందాము.
+
||Category (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి.
 
|-
 
|-
|| 03:44
+
||03:41
||ఇప్పుడు Format ఆప్షన్పై, డౌన్ఆరోపైక్లిక్చేయండి. దీనివలనప్రపంచములోఉన్నవివిధకరెన్సీలచిహ్నములుకనిపిస్తాయి.
+
|| మనము Currency(కరెన్సీ ) ని ఎంచుకుందాము.
 
|-
 
|-
|| 03:53
+
||03:44
||పైకిస్క్రోల్చేసి INR Rupees English India ఎంచుకుందాము. డీఫాల్ట్గా, Rupee 1234 అనేదిక్రిందిడ్రాప్-డౌన్లోఎంచుకోబడుతుంది.
+
||Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి
 
|-
 
|-
|| 04:04
+
||03:53
||దానియొక్కప్రీవ్యూనుకుడివైపునచిన్నప్రీవ్యూప్రదేశములోచూడవచ్చు
+
||పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది.
 
|-
 
|-
|| 04:10
+
||04:04
||ఆప్షన్లలో, Decimal places సంఖ్యనుమరియుమనకుకావలసిన Leading zeroes సంఖ్యనుయాడ్చేయుటకుఆప్షన్ఉంది
+
||దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు
 
|-
 
|-
|| 04:20
+
||04:10
||మనముసున్నాలసంఖ్యనుపెంచినప్పుడు, Format క్రిందిఎంపికవలన 2 డెసిమల్స్థానములనుసూచిస్తూ Rupees 1,234. సున్నసున్నఅనిమారడముమనముగమనించవచ్చు.
+
||Options(ఆప్షన్స్ ), క్రింద Decimal places(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన Leading zeroes(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది.
 
|-
 
|-
|| 04:35
+
||04:20 
||మార్పుప్రీవ్యూప్రదేశములోకనిపిస్తుందనిగమనించండి.
+
|| సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి.
 
|-
 
|-
|| 04:40
+
||04:35
||ప్రతివేయికిఒక "comma" సెపరేటర్నుచేర్చుటకు Thousands separator పైక్లిక్చేయండి. తిరిగిప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి
+
||మార్పు  ప్రీవ్యూ  ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి.
 
|-
 
|-
|| 04:50
+
||04:40
||Font టాబ్పైక్లిక్చేయడమువలనఫాంట్స్టైల్నుకూడామార్చుకోవచ్చు. దీనిలోఫాంట్, టైప్ఫేస్మరియుసైస్కొరకువివిధఆప్షన్లుఉన్నాయి
+
||ప్రతి వేయికి ఒక comma సెపరేటర్ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి.
 
|-
 
|-
|| 05:00
+
||04:50
||వీటిగురించిమరింతనేర్చుకొనుటకు Font Effects గురించితెలుసుకోండి
+
|| ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్,  టైప్ఫేస్ మరియు సైజు  అనే వివిధ ఎంపికలు ఉన్నాయి.
 
|-
 
|-
|| 05:05
+
||05:00
||Alignment టాబ్లోఉన్నఆప్షన్లనుగురించిమనముమరొకట్యొటోరియల్లోనేర్చుకుందాము
+
||వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి
 
|-
 
|-
|| 05:11
+
||05:05     
||OK పైక్లిక్చేద్దాము.
+
|| మనం  మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం
 +
|-
 +
||05:11
 +
||OK పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||05:15
 
||05:15
||800 అనిటైప్చేసిఎంటర్ప్రెస్చేద్దాము. 800 అనేసంఖ్య Rupees 800 అని 2 డెసిమల్స్థానములతోసూచించబడుతుందనిగమనించండి.
+
||800 అని టైప్ చేసి ఎంటర్  నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ  స్థానాలతో  సూచించబడుతుందని గమనించండి
 
|-
 
|-
|| 05:26
+
||05:26
||ఇప్పుడు, C5 నుండి C7 వరకుసెల్స్నుఎంచుకుందాము. CTRL కీనిపట్టుకోండిమరియు G2 సెల్నుఎంచుకోండి. ఎంచుకోబడినఅన్నిసెల్స్హైలైట్అయ్యాయనిగమనించండి
+
||C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి
 
|-
 
|-
|| 05:39
+
||05:39
||హైలైట్కాబడినఏదైనాసెల్పైరైట్-క్లిక్చేసి Format Cells ఎంచుకోండి.
+
|| హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి.
 
|-
 
|-
|| 05:46
+
||05:46
||ఇంతకుముందుమాదిరిగానేఆప్షన్లనుఎంచుకోండిమరియు OK పైక్లిక్చేయండి
+
||ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని, OK పై క్లిక్ చేయండి
 
|-
 
|-
|| 05:51
+
||05:51
|| ఇప్పుడు, ఇతరఅంశములఅన్నింటిపైనఒకదానిక్రిందమరొకటిగాఖర్చులనుటైప్చేస్తాము. ఉదాహరణకు "Phone Bill" కొరకు "Rupees 600", "Laundry" charges కొరకు "Rupees 300" మరియు "Rupees 2000" నుఇతర "Miscellaneous" charges అనిటైప్చేస్తాము.
+
|| ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం. ఉదాహరణకు రుపీస్ 600 ఫోన్ బిల్ కొరకు రుపీస్ 300 లాండ్ర్ చార్జస్ మరియు రుపీస్ 2000 మిసిలేనీయియస్ చార్జస్  అని టైప్ చేస్తాం
 
|-
 
|-
|| 06:06
+
||06:06
||"Accounts" అనేహెడ్డింగ్క్రింద, మనమునెలకువేతనము "Rupees 30000" అనిటైప్చేస్తాము.
+
||Accounts(అకౌంట్స్) హెడ్డింగ్  క్రింద రుపీస్ ౩౦౦౦౦ నెల జీతం గా టైప్ చేద్దాం
 
|-
 
|-
|| 06:13
+
||06:13
||కాల్క్లోతేదీనిఎంటర్చేయుటకు, సెల్నుఎంచుకోండిమరియుతేదీనిటైప్చేయండి.
+
||క్యాల్క్  లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి.
 
|-
 
|-
|| 06:18
+
||06:18
||తేదీఅంశములనుఫార్వర్డ్స్లాష్లేకఒకహైఫెన్లేక 10 అక్టోబర్ 2011 అనేటెక్స్ట్ఉపయోగించివేరుచేయవచ్చు.
+
||ఫోర్వోర్డ్ స్లాష్ లేక  హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు.
 
|-
 
|-
|| 06:27
+
||06:27
||కాల్క్వివిధరకములైనతేదీఫార్మట్లనుగుర్తిస్తుంది.
+
||క్యాల్క్  వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది.
 
|-
 
|-
|| 06:32
+
||06:32
||ప్రత్యామ్నాయంగా, సెల్పైరైట్-క్లిక్చేసి "Format Cells" ఆప్షన్ఎంచుకోవచ్చు.
+
||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్  క్లిక్ చేసి  Format cells( ఫార్మ్యాట్ సెల్స్) ఎంపికను ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
|| 06:38
+
||06:38
||"Date" ఆప్షన్నుమరియు "Format" క్రిందకావలసినఫార్మట్నుఎంచుకోండి. నేను 12,31,1999 అనేదానినిఎంచుకుంటాను. ప్రీవ్యూప్రదేశములోప్రీవ్యూనుచూడండి.
+
||వర్గం క్రింద Date మరియు Format క్రింద కావలసిన ఫార్మట్ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ  ప్రదేశములో ప్రీవ్యూను చూడండి.
 
|-
 
|-
|| 06:51
+
||06:51
||ఇంకా, క్రిందఫార్మాట్కోడ్ MM,DD మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసినవిధంగాఫార్మాట్కోడ్నుమార్చుకోవచ్చు.
+
||అలాగే,Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు.
 
|-
 
|-
|| 07:02
+
||07:02
||నేను DD,MM మరియు YYYY అనిటైప్చేస్తాను. ప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి. OK పైక్లిక్చేయండి.
+
||నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||07:12
 
||07:12
||కాల్లోసమయమునుఎంటర్చేయుటకు, సెల్నుఎంచుకోండిమరియుసమయమునుటైప్చేయండి
+
||క్యాల్క్  సమయమును  ఎంటర్ చేయుటకు  సెల్ను    ఎంచుకొని,   సమయమును టైప్ చేయండి.
 
|-
 
|-
|| 07:18
+
||07:18
||10 కోలన్, 43 కోలన్ 20 వంటివాటినిఉపయోగించిసమయముయొక్కఅంశములనువేరుచేయవచ్చు
+
||10 కోలన్, 43 కోలన్ 20 వంటి  వాటిని  ఉపయోగించి  సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు
 
|-
 
|-
|| 07:24
+
||07:24
||ప్రత్యామ్నాయముగా, సెల్పైరైట్-క్లిక్చేసి "Format Cells" ఆప్షన్కూడాఎంచుకోవచ్చు
+
||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్  క్లిక్ చేసి Format cells(ఫార్మ్యాట్ సెల్స్ )ఎంపికను ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
|| 07:31
+
||07:31
||క్యాటగరీక్రింద "Time" నుమరియు "Format" క్రిందకావలసినఫార్మాట్ఎంచుకోండి. నేను 13,37,46 అనేదానినిఎంచుకుంటాను. ప్రీవ్యూప్రదేశములొప్రీవ్యూనుచూడండి.
+
||క్యాటగరీ క్రింద Time ను మరియు Format(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి.నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి.
 
|-
 
|-
|| 07:43
+
||07:43
||ఇంకా, క్రిందఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసినవిధంగాఫార్మాట్కోడ్నుమార్చుకోవచ్చు. నేను HH:MM అనిటైప్చేస్తాను
+
||ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను
 
|-
 
|-
|| 07:57
+
||07:57
||ప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి.  
+
||ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి
OK పైక్లిక్చేయండి.
+
 
|-
 
|-
|| 08:03
+
||08:03
||మార్పులనుఅన్డూచేద్దాము.
+
||మార్పులను అన్డూ చేద్దాము.
 
|-
 
|-
|| 08:06
+
||08:06
|| కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలుమరియుతేదీలనుఎలావ్రాయాలోనేర్చుకున్నతరువాత, ఇప్పుడుమనముఒకస్ప్రెడ్షీట్లోఒకసెల్నుండిమరొకసెల్కుమరియుఒకషీట్నుండిమరొకషీట్నకుఎలాసంచరించాలోనేర్చుకుందాము
+
|| కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్నుండి మరొక సెల్కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము
 
|-
 
|-
|| 08:17
+
||08:17
||ముందుగామనముఒకస్ప్రెడ్షీట్లోఒకసెల్నుండిమరొకసెల్కుఎలాసంచరించాలిఅనిచూద్దాము.
+
||ముందుగా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక  సెల్ నుండి మరొక సెల్కు ఎలా సంచరించాలో చూద్దాం
 
|-
 
|-
|| 08:23
+
||08:23
 
||కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు.
 
||కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు.
 
|-
 
|-
|| 08:29
+
||08:29
||ఆసెల్హైలైట్అవడముమీరుచూడగలరు
+
||ఆ  సెల్ హైలైట్  అవడం  మీరు చూడగలరు
 
|-
 
|-
|| 08:32
+
||08:32
||ఒకసెల్లోనికిప్రవేశించుటకుమరొకపద్ధతిసెల్రెఫరెన్స్ఉపయోగించడము.
+
||ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్  రిఫరెన్స్ ను ఉపయోగించడం
 
|-
 
|-
|| 08:38
+
||08:38
||"Name Box" యొక్కకుడివైపునఉన్నచిన్ననల్లటిడౌన్ఆరోపైక్లిక్చేయండి
+
||Name Box(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై  క్లిక్  చేయండి
 
|-
 
|-
|| 08:43
+
||08:43
||ఇప్పుడుమీరువెళ్ళాలనిఅనుకుంటున్నసెల్యొక్కసెల్రెఫరెన్స్టైప్చేయండి, తరువాతఎంటర్ప్రెస్చేయండి
+
||ఇప్పుడు  మీరు  వెళ్ళాలనుకుంటున్న  సెల్  యొక్క  రిఫరెన్స్  పై  టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి
 
|-
 
|-
|| 08:49
+
||08:49
||"Name Box" లోకూడమీరుక్లిక్చేయవచ్చు. అక్కడఉన్నసెల్రెఫరెన్స్నుడిలీట్చేసిమీకుకావలసినసెల్రెఫరెన్స్టైప్చేసి, ఎంటర్ప్రెస్చేయండి.
+
||మీరు Name Box(నేమ్ బాక్స్) లోకూడ  క్లిక్  చేయవచ్చు.   అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి  మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు  చేసి ఎంటర్ నొక్కండి
 
|-
 
|-
|| 08:58
+
||08:58
|| తరువాత, ఒకస్ప్రెడ్షీట్లోఉన్నసెల్స్మధ్యఎలాసంచరించాలోనేర్చుకుందాము
+
|| తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా  సంచరించాలో నేర్చుకుందాము
 
|-
 
|-
|| 09:03
+
||09:03
||సెల్స్మధ్యసంచరించుటకుమొదటిపద్ధతికర్సర్ఉపయోగించడము
+
||సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం
 
|-
 
|-
 
||09:09
 
||09:09
||కర్సర్ఉపయోగించిఫోకస్కదిలించుటకు, కర్సర్నుమీకుకావలసినసెల్వైపుకుకదిలించండిమరియుమౌస్యొక్కలెఫ్ట్బటన్క్లిక్చేయండి
+
||కర్సర్  ఉపయోగించి  ద్రుష్టి  మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు  కదలించి  ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 09:18
+
||09:18
||దీనివలనఫోకస్కొత్తసెల్కుమారుస్తుంది.
+
||ఇది దృష్టి ని కొత్త సెల్కు మార్చుతుంది.
 
|-
 
|-
|| 09:22
+
||09:22
||రెండుసెల్స్దూరంగాఉన్నప్పుడుఈపద్ధతిఉపయోగకరమైనది
+
||ఈ  పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా  ఉన్నపుడు  ఉపయోగపడుతుంది
 
|-
 
|-
|| 09:28
+
||09:28
||సెల్స్మధ్యలోసంచరించుటకుమరొకపద్ధతి- *"Tab" చేసిఒకరోలోఉన్నతరువాతిసెల్కువెళ్ళుట.
+
||సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో  లోని తరువాతి సెల్  వెళ్ళడానికి Tab
 
|-
 
|-
|| 09:35
+
||09:35
||ఒకరోలోమునుపటిసెల్కువెళ్ళుటకు "Shift + Tab" ప్రెస్చేయండి.
+
||ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, Shift + Tab నొక్కండి
 
|-
 
|-
|| 09:39
+
||09:39
||ఒకకాలంలోనితరువాతిసెల్కువెళ్ళుటకు Enter ప్రెస్చేయండి.
+
||ఒక కాలంలోని తరువాతి సెల్ కు వెళ్ళుటకు Enter నొక్కండి
 
|-
 
|-
|| 09:42
+
||09:42
||కాలంలోమునుపటిసెల్కువెళ్ళుటకు "Shift + Enter" ప్రెస్చేయండి.
+
||కాలంలో మునుపటి సెల్కు వెళ్ళుటకు Shift + Enter నొక్కండి
 
|-
 
|-
|| 09:46
+
||09:46
||తరువాతమనముకీబోర్డ్ఉపయోగించికాల్క్లోవివిధస్ప్రెడ్షీట్లమధ్యఎలాసంచరించాలోనేర్చుకుందాము
+
||తరువాత కీబోర్డును ఉపయోగించి  కాల్క్  లోని  వివిధ  స్ప్రెడ్ షీట్ల మధ్య  ఎలా  సంచరించాలో  నేర్చుకుందాం
 
|-
 
|-
|| 09:53
+
||09:53
||యాక్టివ్షీట్యొక్కకుడివైపుకుఉన్నషీట్లోకివెళ్ళుటకు, "Control" ప్లస్ "Page Down" కీలనుఒకేసమయములోప్రెస్చేయండి.
+
||సక్రియ షీట్ కుడి షీట్ ను ను  యాక్సెస్  చేయడానికి  CTRL + PGDN ( కంట్రోల్  ప్లస్ పేజ  డౌన్)  కీలు ఏకకాలంలో  నొక్కండి.
 
|-
 
|-
|| 10:00
+
||10:00
||ప్రస్తుతషీట్యొక్కఎడమవైపుఉన్నషీట్లోనికివెళ్ళుటకు, "Control" ప్లస్ "Page Up" కీలనుఒకేసమయములోప్రెస్చేయండి.
+
||ప్రస్తుత షీట్ యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, Control + Page Up(కంట్రోల్  ప్లస్ పేజ ఉప్ )  కీలను ఏకకాలంలో  నొక్కండి.
 
|-
 
|-
 
||10:08
 
||10:08
||మీరుకర్సర్ఉపయోగించికూడషీట్లమధ్యసంచరించవచ్చు.
+
||మీరు  షీట్ల  మధ్య సంచ్రించుటకు  కర్సర్ ను ఉపయోగించివచ్చు
 
|-
 
|-
 
||10:13
 
||10:13
||దీనిగురించినవివరణ "Working with Sheets" అనేట్యుటోరియల్లోఇవ్వబడింది.
+
||దీని గురించిన వివరణ Working with Sheets(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్లో ఇవ్వబడింది.
 
|-
 
|-
 
||10:19
 
||10:19
||షీట్లుఎక్కువసంఖ్యలోఉంటే, కొన్నిషీట్టాబ్లుస్క్రీన్యొక్కక్రిందిభాగములోహారిజాంటల్స్క్రోల్వెనుకదాగిఉండవచ్చు.
+
||మీ వద్ద పెద్ద సంఖ్యలో  షీట్లు కలిగి ఉంటే, కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు.
 
|-
 
|-
 
||10:28
 
||10:28
||ఇటువంటిసందర్భములో, షీట్టాబ్స్క్రింద-ఎడమవైపునఉన్ననాలుగుబటన్స్కదిలించడముద్వారావాటినిచూడవచ్చు.
+
||ఆ  సందర్భంలో, షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు  లో  ఉన్నా  నాలుగు బటన్లు  కదిలించడం  ద్వారా వాటిని చూడవచ్చు.
 +
 
|-
 
|-
 
||10:36
 
||10:36
||మార్పులనుఅన్డూచేద్దాము.
+
||మార్పులను అన్ డూ చేద్దాము.
 
|-
 
|-
 
||10:39
 
||10:39
||పక్కపక్కనఉన్నసెల్స్వరుసనుకర్సర్తోఎంచుకోనుటకు, ముందుగాఒకసెల్లోక్లిక్చేయండి.
+
||చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి, మొదట ఒక సెల్ పై  క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||10:45
 
||10:45
||ఇప్పుడుమౌస్ఎడమబటన్నుప్రెస్చేసిపట్టుకోండి.
+
||ఇప్పుడు మౌస్ ఎడమ  బటన్  నొక్కి పట్టుకోండి
 
|-
 
|-
|| 10:48
+
||10:48
||కర్సర్నుస్క్రీన్వెంబడికదిలించండిమరియుకావలసినసెల్స్హైలైట్అయినతరువాత, మౌస్ఎడమబటన్నువదలండి. ఎంచుకోబడినసెల్స్హైలైట్అయ్యాయనిమీరుచూడవచ్చు.
+
||కర్సర్  ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్  హైలైట్ చేయబడిన  తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి  ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు.
 
|-
 
|-
|| 11:00
+
||11:00
||పక్కపక్కనఉన్నఅనేకకాలంస్లేకరోలనుఎంచుకొనుటకు, గ్రూప్లోనిమొదటికాలంలేకరోపైనక్లిక్చేయండి
+
||పక్క పక్కనే అనేక  రోలు  లేదా  కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి
 
|-
 
|-
|| 11:09
+
||11:09
||ఇప్పుడు "Shift" కీనిపట్టుకోండి
+
||ఇప్పుడు Shift కీ నొక్కి పట్టుకోండి
 
|-
 
|-
|| 11:12
+
||11:12
||గ్రూప్లోనిఆఖరికాలంలేకరోనుక్లిక్చేయండి.
+
||సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 11:15
+
||11:15
||పక్కపక్కనలేనిఅనేకకాలంస్లేకరోలనుఎంచుకొనుటకు, ముందుగాగ్రూప్లోనిమొదటికాలంలేకరోపైక్లిక్చేయండి.
+
||పక్కపక్కన లేని అనేక కాలమ్స్  లేదా రోస్  ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో  ని క్లిక్ చేయండి
 
|-
 
|-
|| 11:23
+
||11:23
||"Control" కీనిపట్టుకోండిమరియు "Control" కీనిఅలాగేపట్టుకొనిమిగతాఅన్నికాలంస్లేకరోలపైక్లిక్చేయండి.
+
||కంట్రోల్  కీని నొక్కి  పట్టుకొని ,  తదనంతరం  ఉన్న  కాలమ్స్ లేదా  రోస్  ని క్లిక్ చేయండి Control(కంట్రోల్ )కీని పట్టుకుని ఉన్నప్పుడు.
 
|-
 
|-
|| 11:31
+
||11:31
||పక్కపక్కనఉన్నషీట్లనుఎంచుకొనుటకు, కావలసినమొదటిషీట్కొరకుషీట్టాబ్పైక్లిక్చేయండి.
+
||పక్కపక్కన ఉన్న అనేక  షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 11:39
+
||11:39
||ఇప్పుడుకర్సర్నుకావలసినఆఖరిషీట్కొరకుషీట్టాబ్వరకుకదిలించండి.
+
||ఇప్పుడు కర్సర్ ను కావలసిన  చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి .
 
|-
 
|-
|| 11:43
+
||11:43
||"Shift" కీనిపట్టుకోండిమరియుషీట్టాబ్పైక్లిక్చేయండి
+
||Shift కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్  పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
|| 11:48
+
||11:48
||ఈరెండుషీట్లమధ్యఉన్నఅన్నిటాబ్లుఅవిఎంచుకోబడ్డాయనిసూచించుటకుతెల్లగామారతాయి.
+
||ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి.
 
|-
 
|-
|| 11:56
+
||11:56
||మీరుచేసేఏపనిఅయినాఇప్పుడుఅన్నిహైలైట్చేయబడినషీట్లపైప్రభావముచూపుతుంది.
+
||మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని  హైలైట్ చేయబడిన  షీట్ల  పై ప్రభావం చూపుతుంది
 
|-
 
|-
|| 12:01
+
||12:01
||పక్కపక్కనలేనిఅనేకషీట్లనుఎంచుకొనుటకు, మొదటిషీట్కొరకుషీట్టాబ్పైక్లిక్చేయండి.
+
||పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 12:08
+
||12:08
||ఇప్పుడుమూడవషీట్టాబ్పైకర్సర్నుకదిలించండి.
+
||ఇప్పుడు మూడవ షీట్ టాబ్  పై కర్సర్ ను  కదిలించండి.
 
|-
 
|-
|| 12:12
+
||12:12
||"Control" కీనిపట్టుకోండిమరియుషీట్టాబ్పైక్లిక్చేయండి
+
||Control కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్  పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
|| 12:16
+
||12:16
||ఎంచుకోబడినటాబ్లుతెల్లగామారతాయిమరియుమీరుచేసేఏపనిఅయినాహైలైట్చేయబడినఈషీట్లపైప్రభావముచూపుతుంది.
+
||ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది.
|-
+
|| 12:24
+
||దీనితోమనములిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్యొక్కచివరికివచ్చాము.
+
 
|-
 
|-
|| 12:30
+
||12:24
||సారాంశముగా, మనముఈక్రిందివిషయాలనునేర్చుకున్నాము:
+
||దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్  చివరకు వచ్చాము.
 
|-
 
|-
|| 12:33
+
||12:30
||కాల్క్లోసంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలనుటెక్స్ట్రూపములో, తేదీమరియుసమయమునుఎలాఎంటర్చేయాలి.
+
||సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
 
|-
 
|-
|| 12:40
+
||12:33
||Format Cells డైలాగ్బాక్స్నుఎలాఉపయోగించాలి.
+
||క్యాల్క్ లో  సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి.
 
|-
 
|-
|| 12:43
+
||12:40
||సెల్స్మధ్యనమరియుషీట్స్మధ్యనఎలాసంచరించాలి.
+
||Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ ను ఎలా ఉపయోగించాలి.
 
|-
 
|-
|| 12:47
+
||12:43
||రోస్, కాలంస్మరియుషీట్లలోనిఅంశములనుఎలాఎంచుకోవాలి.
+
||సెల్ల్స్  మధ్య  మరియు షీట్స్ మధ్య ఎలా  సంచరించాలి
 
|-
 
|-
|| 12:52
+
||12:47
|| COMPREHENSIVE ASSIGNMENT
+
||రోస్ , కాలమ్స్  మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి
 
|-
 
|-
|| 12:55
+
||12:52
||"SpreadsheetPractice.ods" ఓపెన్చేయండి
+
|| కాంప్రెహెన్సివ్ అసైన్‌మెంట్
 
|-
 
|-
|| 12:58
+
||12:55
||"Serial Numbers" క్రింద 1 నుండి 5 వరకుసీరియల్నంబర్లనుఒకదానిక్రిందఒకటిటైప్చేయండి.
+
||SpreadsheetPractice.ods తెరవండి.
 
|-
 
|-
|| 13:04
+
||12:58
||కీలనుఉపయోగించిసెల్స్మధ్యసంచరించండి.
+
||Serial Numbers క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి  టైప్ చేయండి.
 
|-
 
|-
|| 13:09
+
||13:04
||సీరియల్నంబర్క్రిందఅన్నిఅంశములనుఎంచుకోండి.
+
||కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి.
 
|-
 
|-
|| 13:13
+
||13:09
||తేదీమరియుసమయముకొరకుఒకకాలంచేర్చండి.
+
||సీరియల్  నంబర్స్  క్రింద అన్ని అంశములను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 13:16
+
||13:13
||Format Cells డైలాగ్బాక్స్ఆప్షన్లనుఉపయోగించివాటిలోకొన్నివిలువలనుఎంటర్చేయండి.
+
||తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి.
 
|-
 
|-
|| 13:21
+
||13:16
||*ఈక్రిందిలింక్వద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి.
+
||ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్  ఎంపికలను  ఉపయోగించి  వాటిలో  కొన్ని విలువలను ఎంటర్  చేయండి
 
|-
 
|-
|| 13:24
+
||13:21
||*అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది.
+
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
|| 13:27
+
||13:24
||*మీకుమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, దీనినిమీరుడౌన్లోడ్చేసుకునిచూడవచ్చు.
+
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్కసారాంశం ఇస్తుంది
 
|-
 
|-
|| 13:32
+
||13:27
||స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం
+
||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
 
|-
 
|-
|| 13:35
+
||13:32
||*స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
 +
|-జెక్ట్టీం
 +
||13:35
 +
||స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
 
|-
 
|-
|| 13:38
+
||13:38
||*ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లనుఇస్తుంది
+
||ఆన్లైన్ పరీక్షలు  ఉత్తీర్ణులైన  వారికి  సర్టిఫికెట్లు  ఇస్తుంది
 
|-
 
|-
|| 13:41
+
||13:41
||*మరిన్నివివరములకొరకు, దయచేసిcontact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
+
||మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి.
 
|-
 
|-
|| 13:48
+
||13:48
||*స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ  టీచర్ లో ఒక  భాగము
 
|-
 
|-
|| 13:52
+
||13:52
||*ICT, MHRD,భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు.
+
||ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు
 
|-
 
|-
|| 14:00
+
||14:00
||*ఈమిషన్గురించిమరింతసమాచారమువద్దఅందుబాటులోఉంది.
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది
 
|-
 
|-
|| 14:03
+
||14:03
||*స్పోకెన్హైఫెన్ట్యుటోరియల్డాట్ org స్లాష్ NMEICT హైఫెన్ఇంట్రో
+
||స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో
 
|-
 
|-
|| 14:11
+
||14:11
||ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము.
+
||ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య
 
|-
 
|-
|| 14:16
+
||14:16
||*చేరినందుకుధన్యవాదములు
+
||చేరినందుకు ధన్యవాదములు
 
|-
 
|-
 
 
|}
 
|}

Latest revision as of 14:24, 23 March 2017

Time NARRATION
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది:
00:08 ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి.
00:16 Format Cells (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి.
00:19 సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి
00:23 రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి
00:29 మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
00:39 సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము.
00:43 personal finance tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods) ఫైల్ను తెరుద్దం
00:49 సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు.
00:59 డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్‌మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు.
01:08 దీనిని undoచేద్దాం.
01:11 స్ప్రెడ్షీట్ లోని A1 కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. .
01:15 మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది
01:20 ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము
01:24 Items హెడ్డింగ్ క్రింద Salary, House rent, Electricity bill, Phone bill, Laundry మరియు Miscellaneous అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము.
01:38 సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి.
01:43 రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి
01:53 డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి
02:01 మార్పులను అన్డూ చేద్దాము.
02:04 మన ( Personal finance traker.ods)( పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods) స్ప్రెడ్షీట్లో SN అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి.
02:17 కాబట్టి A2 కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి, 1,2,3 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి.
02:27 వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ A4 పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది. సెల్ A7 వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి
02:42 A5 నుండి A7 వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు
02:51 అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ Cost( కాస్ట్) క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం
02:59 C3 అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి House rent కొరకు ఖర్చు Rupees 6000 అని టైప్ చేద్దాం.
03:07 సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా?
03:11 Electricity bill కొరకు Rupees 800 ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే సెల్ C4 పై రైట్ క్లిక్ చేయండి మరియు Format cells ఆప్షన్ పై క్లిక్ చేయండి
03:23 దీనితో Format Cells(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది.
03:27 మొదటి టాబ్ Numbers(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి
03:32 Category (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి.
03:41 మనము Currency(కరెన్సీ ) ని ఎంచుకుందాము.
03:44 Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి
03:53 పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది.
04:04 దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు
04:10 Options(ఆప్షన్స్ ), క్రింద Decimal places(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన Leading zeroes(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది.
04:20 సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి.
04:35 మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి.
04:40 ప్రతి వేయికి ఒక comma సెపరేటర్ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి.
04:50 ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి.
05:00 వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి
05:05 మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం
05:11 OK పై క్లిక్ చేద్దాం.
05:15 800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి
05:26 C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి
05:39 హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి.
05:46 ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని, OK పై క్లిక్ చేయండి
05:51 ఇ ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం. ఉదాహరణకు రుపీస్ 600 ఫోన్ బిల్ కొరకు రుపీస్ 300 లాండ్ర్ చార్జస్ మరియు రుపీస్ 2000 మిసిలేనీయియస్ చార్జస్ అని టైప్ చేస్తాం
06:06 Accounts(అకౌంట్స్) హెడ్డింగ్ క్రింద రుపీస్ ౩౦౦౦౦ నెల జీతం గా టైప్ చేద్దాం
06:13 క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి.
06:18 ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు.
06:27 క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది.
06:32 ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( ఫార్మ్యాట్ సెల్స్) ఎంపికను ఎంచుకోవచ్చు.
06:38 వర్గం క్రింద Date మరియు Format క్రింద కావలసిన ఫార్మట్ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి.
06:51 అలాగే,Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు.
07:02 నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి
07:12 క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి.
07:18 10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు
07:24 ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells(ఫార్మ్యాట్ సెల్స్ )ఎంపికను ఎంచుకోవచ్చు.
07:31 క్యాటగరీ క్రింద Time ను మరియు Format(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి.నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి.
07:43 ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను
07:57 ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి
08:03 మార్పులను అన్డూ చేద్దాము.
08:06 కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్నుండి మరొక సెల్కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము
08:17 ముందుగా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుండి మరొక సెల్కు ఎలా సంచరించాలో చూద్దాం
08:23 కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు.
08:29 ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు
08:32 ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం
08:38 Name Box(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి
08:43 ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి
08:49 మీరు Name Box(నేమ్ బాక్స్) లోకూడ క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి
08:58 తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము
09:03 సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం
09:09 కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి.
09:18 ఇది దృష్టి ని కొత్త సెల్కు మార్చుతుంది.
09:22 ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది
09:28 సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి Tab
09:35 ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, Shift + Tab నొక్కండి
09:39 ఒక కాలంలోని తరువాతి సెల్ కు వెళ్ళుటకు Enter నొక్కండి
09:42 కాలంలో మునుపటి సెల్కు వెళ్ళుటకు Shift + Enter నొక్కండి
09:46 తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్ షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం
09:53 సక్రియ షీట్ కుడి షీట్ ను ను యాక్సెస్ చేయడానికి CTRL + PGDN ( కంట్రోల్ ప్లస్ పేజ డౌన్) కీలు ఏకకాలంలో నొక్కండి.
10:00 ప్రస్తుత షీట్ యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, Control + Page Up(కంట్రోల్ ప్లస్ పేజ ఉప్ ) కీలను ఏకకాలంలో నొక్కండి.
10:08 మీరు షీట్ల మధ్య సంచ్రించుటకు కర్సర్ ను ఉపయోగించివచ్చు
10:13 దీని గురించిన వివరణ Working with Sheets(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్లో ఇవ్వబడింది.
10:19 మీ వద్ద పెద్ద సంఖ్యలో షీట్లు కలిగి ఉంటే, కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు.
10:28 ఆ సందర్భంలో, షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు లో ఉన్నా నాలుగు బటన్లు కదిలించడం ద్వారా వాటిని చూడవచ్చు.
10:36 మార్పులను అన్ డూ చేద్దాము.
10:39 చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి, మొదట ఒక సెల్ పై క్లిక్ చేయండి
10:45 ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి
10:48 కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు.
11:00 పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి
11:09 ఇప్పుడు Shift కీ నొక్కి పట్టుకోండి
11:12 సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి.
11:15 పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి
11:23 కంట్రోల్ కీని నొక్కి పట్టుకొని , తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి Control(కంట్రోల్ )కీని పట్టుకుని ఉన్నప్పుడు.
11:31 పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
11:39 ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి .
11:43 Shift కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
11:48 ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి.
11:56 మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది
12:01 పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
12:08 ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ ను కదిలించండి.
12:12 Control కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి.
12:16 ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది.
12:24 దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
12:30 సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
12:33 క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి.
12:40 Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ ను ఎలా ఉపయోగించాలి.
12:43 సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి
12:47 రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి
12:52 కాంప్రెహెన్సివ్ అసైన్‌మెంట్
12:55 SpreadsheetPractice.ods తెరవండి.
12:58 Serial Numbers క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి.
13:04 కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి.
13:09 సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి.
13:13 తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి.
13:16 ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి
13:21 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
13:24 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్కసారాంశం ఇస్తుంది
13:27 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
13:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
13:35 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
13:38 ఆన్లైన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది
13:41 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి.
13:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము
13:52 ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు
14:00 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది
14:03 స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో
14:11 ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య
14:16 చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Sneha, Yogananda.india