Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Formatting-Data/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 13: Line 13:
 
|-
 
|-
 
||00:18
 
||00:18
||సెల్ లను మెర్జింగ్(merging) చేయడము, సెల్ లో సరిపోవడము కొరకు టెక్స్ట్ ను కుదించడం  
+
||సెల్ లను మెర్జింగ్(merging) చేయడము, సెల్ లో సరిపోవడము కొరకు టెక్స్ట్ ను కుదించడం.
 
|-
 
|-
 
||00:22
 
||00:22
Line 19: Line 19:
 
|-
 
|-
 
||00:33
 
||00:33
||ముందుగా లిబ్రేఆఫీస్ Calc  లో బోర్డర్లను ఫార్మాట్ చేయడము గురించి నేర్చుకుందాము.
+
||ముందుగా లిబ్రేఆఫీస్ Calcలో బోర్డర్లను ఫార్మాట్ చేయడము గురించి నేర్చుకుందాము.
 
|-
 
|-
 
||00:39
 
||00:39
||ఇప్పుడు  “personal finance tracker.ods” ఫైల్ ను తెరుద్దము
+
||ఇప్పుడు  “personal finance tracker.ods” ఫైల్ ను తెరుద్దము.
 
|-
 
|-
 
||00:45
 
||00:45
Line 31: Line 31:
 
|-
 
|-
 
||01:01
 
||01:01
||ముందుగా "SN" తో సూచించబడిన  సెల్ హెడ్డింగ్  సీరియల్ నంబర్ పై క్లిక్ చేద్దాం   
+
||ముందుగా "SN" తో సూచించబడిన  సెల్ హెడ్డింగ్  సీరియల్ నంబర్ పై క్లిక్ చేద్దాం.  
 
|-
 
|-
 
||01:08
 
||01:08
||ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను క్రిందికి నొక్కి పట్టుకుని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్లను  పట్టుకొని  లాగండి(drag) .
+
||ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను క్రిందికి నొక్కి పట్టుకుని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్లను  పట్టుకొని  లాగండి(drag).
 
|-
 
|-
 
||01:14
 
||01:14
||హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము అడ్డం రో ను ఎంచుకొన్న  తరువాత Formatting toolbar పైన “Borders”  ఐకాన్ పైన క్లిక్ చేయండి.
+
||హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము అడ్డం రో ను ఎంచుకొన్న  తరువాత Formatting tool bar పైన “Borders”  ఐకాన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:23
 
||01:23
Line 52: Line 52:
 
|-
 
|-
 
||01:39
 
||01:39
||ఇప్పుడు మార్పును అన్ డూ చేద్దాము.
+
||ఇప్పుడు మార్పును అన్డూ చేద్దాము.
 
|-
 
|-
 
||01:45
 
||01:45
Line 73: Line 73:
 
|-     
 
|-     
 
||02:22
 
||02:22
||“Default”క్రింద ఉన్న వాటిలో నేను మూడవ ఎంపిక  ను ఎంచుకుంటాను మరియు అది మీరు  ప్రీవ్యూ విండో లో కనపడడం  చూడవచ్చు.
+
||“Default”క్రింద ఉన్న వాటిలో నేను మూడవ ఎంపికను ఎంచుకుంటాను మరియు అది మీరు  ప్రీవ్యూ విండో లో కనపడడం  చూడవచ్చు.
 
|-
 
|-
 
||02:29
 
||02:29
Line 82: Line 82:
 
|-
 
|-
 
||02:38
 
||02:38
||కంటెంట్  స్పేసింగ్ లో “Synchronize” ఎంపిక  ను తనఖి  చేయవలసి ఉంటుంది.
+
||కంటెంట్  స్పేసింగ్ లో “Synchronize” ఎంపికను తనఖి  చేయవలసి ఉంటుంది.
 
|-
 
|-
 
||02:42
 
||02:42
Line 91: Line 91:
 
|-
 
|-
 
||02:53
 
||02:53
||నేను మార్జిన్ ల యొక్క  “Top” మరియు “Bottom” లను  1.4pt లకు మార్చుతాను.
+
||నేను మార్జిన్ల యొక్క  “Top” మరియు “Bottom” లను  1.4pt లకు మార్చుతాను.
 
|-
 
|-
 
||03:00
 
||03:00
||మీ స్వంత, వివిధ షాడో స్టైల్స్ అన్వేషించడానికి  మీకే వదలివేస్తాను
+
||మీ స్వంత, వివిధ షాడో స్టైల్స్ అన్వేషించడానికి  మీకే వదలివేస్తాను.
 
|-
 
|-
 
||03:04
 
||03:04
Line 100: Line 100:
 
|-
 
|-
 
||03:06
 
||03:06
||ఇది ఎంచుకొన్న  సెల్ల్స్ కు ఎంపిక చేసిన స్టైల్ ను అప్లై చేస్తుంది
+
||ఇది ఎంచుకొన్న  సెల్ల్స్ కు ఎంపిక చేసిన స్టైల్ ను అప్లై చేస్తుంది.
 
|-
 
|-
 
||03:11
 
||03:11
Line 106: Line 106:
 
|-
 
|-
 
||03:18
 
||03:18
||సెల్స్ కు  బ్యాక్ గ్రౌండ్  కలర్  ఇవ్వడానికి, Calc   ఫార్మాటింగ్ టూల్బార్ పైన “Background Color”  ఎంపిక ఉంది.
+
||సెల్స్ కు  బ్యాక్ గ్రౌండ్  కలర్  ఇవ్వడానికి, Calc ఫార్మాటింగ్ టూల్బార్ పైన “Background Color”  ఎంపిక ఉంది.
 
|-
 
|-
 
||03:27
 
||03:27
Line 112: Line 112:
 
|-
 
|-
 
||03:30
 
||03:30
||ఉదాహరణకు, హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ లకు ఒక బాక్ గ్రౌండ్ కలర్ ఇద్దాము.
+
||ఉదాహరణకు, హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ లకు ఒక బాక్ గ్రౌండ్ కలర్ ఇద్దాము.
 
|-
 
|-
 
||03:36
 
||03:36
|| “SN” తో సూచించబడిన   హెడింగ్ సీరియల్ నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన ముందుగా  క్లిక్ చేద్దాము.
+
|| “SN” తో సూచించబడిన హెడింగ్ సీరియల్ నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన ముందుగా  క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
||03:44
 
||03:44
||ఎడమ  మౌస్ బటన్ ను గట్టిగా పట్టుకుని దాని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల మీదుగా డ్రాగ్ చేయండి.
+
||ఎడమ  మౌస్ బటన్ ను గట్టిగా పట్టుకుని దానిని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల మీదుగా డ్రాగ్ చేయండి.
 
|-
 
|-
 
||03:50
 
||03:50
Line 124: Line 124:
 
|-
 
|-
 
||04:00
 
||04:00
||మీరు బాక్ గ్రౌండ్ లో అప్లై చేయాలనుకున్న  కలర్ ను ఎంచుకోవడము కొరకు ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది
+
||మీరు బాక్ గ్రౌండ్ లో అప్లై చేయాలనుకున్న  కలర్ ను ఎంచుకోవడము కొరకు ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||04:08
 
||04:08
Line 130: Line 130:
 
|-
 
|-
 
||04:11
 
||04:11
||హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల బాక్ గ్రౌండ్ గ్రే గా మారడమును మీరు గమనించవచ్చు
+
||హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల బాక్ గ్రౌండ్ గ్రే గా మారడమును మీరు గమనించవచ్చు.
 
|-
 
|-
 
||04:17
 
||04:17
||చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్చేయుటకు Calc వివిధ ఎంపికల ను అందిస్తుంది.   
+
||చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్చేయుటకు Calc వివిధ ఎంపికల ను అందిస్తుంది.   
 
|-
 
|-
 
||04:22
 
||04:22
||మొదటిది  “Automatic Wrapping”(ఆటో వ్ర్యప్పింగ్)   ను ఉపయోగించడం .
+
||మొదటిది  “Automatic Wrapping”(ఆటో వ్ర్యప్పింగ్)ను ఉపయోగించడం .
 
|-
 
|-
 
||04:26
 
||04:26
||”Automatic Wrapping” (ఆటో వ్ర్యప్పింగ్ ) ద్వారా  యూజర్ చాలా లైన్ల టెక్స్ట్ ను ఒక సెల్ లోకి  ప్రవేశ పెట్టవచ్చు.  
+
||”Automatic Wrapping” (ఆటో వ్ర్యప్పింగ్ ) ద్వారా  యూజర్ చాలా లైన్ల టెక్స్ట్ ను ఒక సెల్ లోకి  ప్రవేశ పెట్టవచ్చు.  
 
|-
 
|-
 
||04:33
 
||04:33
Line 145: Line 145:
 
|-
 
|-
 
||04:37
 
||04:37
|| మన “personal finance tracker.ods” షీట్ లో ఒక ఖాళీ సెల్ పైన క్లిక్ చేయండి
+
|| మన “personal finance tracker.ods” షీట్ లో ఒక ఖాళీ సెల్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:44
 
||04:44
Line 151: Line 151:
 
|-
 
|-
 
||04:49
 
||04:49
||ఇప్పుడు సెల్ పైన రైట్ క్లిక్ చేసి,   ఆ తరువాత “Format Cells” ఎంపిక పైన క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు సెల్ పైన రైట్ క్లిక్ చేసి, ఆ తరువాత “Format Cells” ఎంపిక పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:54
 
||04:54
||డయలాగ్ బాక్స్ లోని “Alignment” (అలైన్ మెంట్ )టాబ్ పైన క్లిక్ చేయండి.
+
||డయలాగ్ బాక్స్ లోని “Alignment”(అలైన్ మెంట్ )టాబ్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
Line 163: Line 163:
 
|-
 
|-
 
||05:11
 
||05:11
||చాలా స్టేట్మెంట్ లు ఒక సెల్ లోకి కుదించుకోవడం మీరు చూడవచ్చు.
+
||చాలా స్టేట్మెంట్ లు ఒక సెల్ లోకి కుదించుకోవడం మీరు చూడవచ్చు.
 
|-
 
|-
 
||05:19
 
||05:19
||ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
+
||ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
 
|-
 
|-
 
||05:21
 
||05:21
||“Automatic Wrapping” ( ఆటో మ్యటిక్ వ్ర్యప్పింగ్ ) గురించి నేర్చుకున్నాక మనము Calc లో సెల్ లను ఎలా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం
+
||“Automatic Wrapping”(ఆటో మ్యటిక్ వ్ర్యప్పింగ్) గురించి నేర్చుకున్నాక మనము Calc లో సెల్ లను ఎలా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||05:29
 
||05:29
||మన “personal finance tracker.ods” ఫైల్ లో “SN” అనే హెడింగ్ కలిగి ఉన్న వరుస సంఖ్యను కకలిగిన  సెల్ లను మరియు వాటికి సంబంధించిన ఐటమ్ లను కలిగి ఉన్న సెల్ లను  మెర్జ్ చేయాలి అని అనుకుంటే, ముందుగా “SN”  హెడింగ్ క్రింద ఉన్న డేటా ఎంట్రీ '1'   పైన క్లిక్ చేయాలి.
+
||మన “personal finance tracker.ods” లో "SN” అనే హెడింగ్ కలిగి ఉన్న వరుస సంఖ్యను కకలిగిన  సెల్ లను మరియు వాటికి సంబంధించిన ఐటమ్ లను కలిగి ఉన్న సెల్ లను  మెర్జ్ చేయాలి అని అనుకుంటే, ముందుగా “SN”  హెడింగ్ క్రింద ఉన్న డేటా ఎంట్రీ '1' పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
||05:46
 
||05:46
|| కీ బోర్డ్ పైన ఉన్న  “Shift” కీ ను పట్టుకుని, సెల్ ను దానికి సంబంధించిన ఐటమ్ “Salary” ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి.
+
|| కీ బోర్డ్ పైన ఉన్న  “Shift” కీ ను పట్టుకుని, సెల్ ను దానికి సంబంధించిన ఐటమ్ “Salary” ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:55
 
||05:55
||ఇది మెర్జ్ చేయవలసిన రెండు సెల్ లను హైలైట్ చేస్తుంది  
+
||ఇది మెర్జ్ చేయవలసిన రెండు సెల్ లను హైలైట్ చేస్తుంది.
 
|-
 
|-
 
||05:59
 
||05:59
||ఆ తరువాత మెనూ బార్ లోని  “Format” ఎంపిక పైన క్లిక్ చేసి,  ఆ తరువాత “Merge Cells” ఎంపిక  పైన క్లిక్ చేయాలి.
+
||ఆ తరువాత '''మెనూ బార్''' లోని  “Format” ఎంపిక పైన క్లిక్ చేసి,  ఆ తరువాత “Merge Cells” ఎంపిక  పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
||06:07
 
||06:07
Line 190: Line 190:
 
|-
 
|-
 
||06:21
 
||06:21
||మీరు ఎంచుకున్న సెల్ లు ఒక సెల్ లోకి  విలీనం అవుతాయి మరియు కంటెంట్ లు కూడా అదే  విలీనమైన సెల్ లోపల ఉంటాయి   
+
||మీరు ఎంచుకున్న సెల్ లు ఒక సెల్ లోకి  విలీనం అవుతాయి మరియు కంటెంట్ లు కూడా అదే  విలీనమైన సెల్ లోపల ఉంటాయి.  
 
|-
 
|-
 
||06:31
 
||06:31
||ఇప్పుడు మనము చేసిన విలీనంను “CTRL+Z” ను ఒకేసారి నొక్కి undo చేద్దాము.
+
||ఇప్పుడు మనము చేసిన విలీనంను “CTRL+Z” ను ఒకేసారి నొక్కి undo చేద్దాము.
 
|-
 
|-
 
||06:37
 
||06:37
||ఆ తరువాత ఒక సెల్ లోకి సరిపడే టెక్స్ట్ ను ఎలా సర్దుబాటు చేయాలో నేర్చుకుందాము.
+
||ఆ తరువాత ఒక సెల్ లోకి సరిపడే టెక్స్ట్ ను ఎలా సర్దుబాటు చేయాలో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
||06:41
 
||06:41
Line 208: Line 208:
 
|-
 
|-
 
||07:00
 
||07:00
||ఈ టెక్స్ట్ ఆ సెల్ లో సరిపోవడము లేదని  మీకు కనిపిస్తుంది
+
||ఈ టెక్స్ట్ ఆ సెల్ లో సరిపోవడము లేదని  మీకు కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||07:03
 
||07:03
Line 220: Line 220:
 
|-
 
|-
 
||07:24
 
||07:24
||  “Format Cells” ("ఫార్మాట్ సెల్ల్స్ ") డైలాగ్ బాక్స్ తెరుచుకోవడం చూడవచ్చు.
+
||  “Format Cells” ("ఫార్మాట్ సెల్ల్స్ ") డైలాగ్ బాక్స్ తెరుచుకోవడం చూడవచ్చు.
 
|-
 
|-
 
||07:28
 
||07:28
Line 232: Line 232:
 
|-
 
|-
 
||07:54
 
||07:54
||ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
+
||ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
 
|-
 
|-
 
||07:57
 
||07:57
Line 238: Line 238:
 
|-
 
|-
 
||08:02
 
||08:02
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పలంటే  Calc లో బోర్డర్ లను ఫార్మాట్ చేయడము, బాక్ గ్రౌండ్ కలర్ లను సెట్ చేయడము వంటివి నేర్చుకున్నాము.
+
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పలంటే  Calc లో బోర్డర్ లను ఫార్మాట్ చేయడము, బాక్ గ్రౌండ్ కలర్ లను సెట్ చేయడము వంటివి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
||08:09
 
||08:09
Line 250: Line 250:
 
|-
 
|-
 
||08:21
 
||08:21
||“spreadsheetpractice.ods” షీట్ ను తెరవండి
+
||“spreadsheetpractice.ods” షీట్ ను తెరవండి.
 
|-
 
|-
 
||08:25
 
||08:25
Line 257: Line 257:
 
||08:27
 
||08:27
 
|| హెడింగ్ లకు బ్యాక్ గ్రౌండ్  రంగు ను నీలం ఇవ్వండి.
 
|| హెడింగ్ లకు బ్యాక్ గ్రౌండ్  రంగు ను నీలం ఇవ్వండి.
Formatting-Data-LibreOffice-Calc-Telugu
 
 
|-
 
|-
 
||08:31
 
||08:31
Line 278: Line 277:
 
|-
 
|-
 
||08:56
 
||08:56
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది  
+
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది.
 
|-
 
|-
 
||09:00
 
||09:00
Line 293: Line 292:
 
|-
 
|-
 
||09:29
 
||09:29
||ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి  అనువదించింది మాధురి గణపతి  
+
||ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి  అనువదించింది మాధురి గణపతి.
 
|-
 
|-
 
||09:35
 
||09:35
 
|| ధన్యవాదములు.
 
|| ధన్యవాదములు.

Revision as of 11:36, 12 January 2015

Time NARRATION
00:00 లిబ్రేఆఫీస్ Calc లో డేటా ఫార్మాటింగ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:06 ఈ ట్యుటోరియల్లో మీరు ఫార్మాటింగ్, బోర్డర్స్, బాక్ గ్రౌండ్ కలర్స్ వంటి వాటి గురించి నేర్చుకుంటారు.
00:12 "ఆటోమ్యటిక్ వ్య్రాపింగ్" (Automatic Wrapping) ను వాడి చాలా ఎక్కువ లైన్ లను ఫార్మాట్ చేయడము.
00:18 సెల్ లను మెర్జింగ్(merging) చేయడము, సెల్ లో సరిపోవడము కొరకు టెక్స్ట్ ను కుదించడం.
00:22 ఇక్కడ మనము ఉబుంటు లినక్సు వెర్షన్ ( Ubuntu Linux version) 10.04 ను ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
00:33 ముందుగా లిబ్రేఆఫీస్ Calcలో బోర్డర్లను ఫార్మాట్ చేయడము గురించి నేర్చుకుందాము.
00:39 ఇప్పుడు “personal finance tracker.ods” ఫైల్ ను తెరుద్దము.
00:45 ఒక ప్రత్యేకమైన సెల్ లేదా సెల్ల్స్ బ్లాక్ యొక్క బోర్డర్లను ఫార్మాట్ చేయవచ్చు.
00:50 ఉదాహరణకు, “Serial Number”, “Item”, “Cost”, “Spent”, ”Received”, ”Date” మరియు ”Account” అని హెడింగ్ కలిగి ఉన్న సెల్ లను ఫార్మాట్ చేయడం.
01:01 ముందుగా "SN" తో సూచించబడిన సెల్ హెడ్డింగ్ సీరియల్ నంబర్ పై క్లిక్ చేద్దాం.
01:08 ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను క్రిందికి నొక్కి పట్టుకుని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్లను పట్టుకొని లాగండి(drag).
01:14 హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము అడ్డం రో ను ఎంచుకొన్న తరువాత Formatting tool bar పైన “Borders” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
01:23 చాలా రకాల బోర్డర్ స్టైల్ లను కలిగి ఉన్న ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుంది.
01:28 బోర్డర్ ల పైన మీరు అప్లై చేయాలి అని అనుకున్న ఒక స్టైల్ పైన క్లిక్ చేయండి.
01:33 నేను చివరి ఎంపిక పైన క్లిక్ చేస్తాను.
01:34 మనము ఎంచుకున్న స్టైల్ ప్రకారము బోర్డర్ లు ఫార్మాట్ అవ్వడము చూడవచ్చు.
01:39 ఇప్పుడు మార్పును అన్డూ చేద్దాము.
01:45 ఎంచుకోబడిన సెల్ లు ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉన్నాయి. ఎంపిక పైన రైట్ క్లిక్ చేసి మరియు “Format Cells” ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:54 ఇప్పుడు “Borders” టాబ్ పైన క్లిక్ చేయండి.
01:56 మీరు “Line arrangement”, “Line”, “Spacing to contents” మరియు “Shadow style” ల కొరకు ఎంపిక లను చూడగలరు.
02:05 ఇందులో క్యాల్క్ (Calc) యొక్క డీఫాల్ట్ సెట్టింగ్లు ప్రదర్శింపబడినవి.
02:10 మనకు సరిపడే విధంగా వీటిని మార్చుకోవచ్చు.
02:14 “User-defined” క్రింద ఎంపిక చేసుకున్న దానిని చూపించే, ఒక చిన్న ప్రివ్యూ విండో కనపడడం చూడవచ్చు.
02:22 “Default”క్రింద ఉన్న వాటిలో నేను మూడవ ఎంపికను ఎంచుకుంటాను మరియు అది మీరు ప్రీవ్యూ విండో లో కనపడడం చూడవచ్చు.
02:29 నేను “Style”, “Width” మరియు “Color” లను కూడా మారుస్తాను.
02:33 మరలా ప్రివ్యూ విండో లో మార్పులను గమనించవచ్చు.
02:38 కంటెంట్ స్పేసింగ్ లో “Synchronize” ఎంపికను తనఖి చేయవలసి ఉంటుంది.
02:42 అన్ని మార్జిన్ లకు ఒకే స్పేసింగ్ అప్లైచేయబడిందని దీని అర్ధము.
02:47 ఎవరైనా దీనిని uncheck చేయవచ్చు మరియు అవసరానికి తగిన విధముగా margin spacing ను మార్చవచ్చు.
02:53 నేను మార్జిన్ల యొక్క “Top” మరియు “Bottom” లను 1.4pt లకు మార్చుతాను.
03:00 మీ స్వంత, వివిధ షాడో స్టైల్స్ అన్వేషించడానికి మీకే వదలివేస్తాను.
03:04 OK పైన క్లిక్ చేయండి.
03:06 ఇది ఎంచుకొన్న సెల్ల్స్ కు ఎంపిక చేసిన స్టైల్ ను అప్లై చేస్తుంది.
03:11 బోర్డర్ లను ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకున్నాక, సెల్స్ కు బాక్ గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము.
03:18 సెల్స్ కు బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి, Calc ఫార్మాటింగ్ టూల్బార్ పైన “Background Color” ఎంపిక ఉంది.
03:27 అది ఎలా చెయ్యలొ చూద్దాము.
03:30 ఉదాహరణకు, హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ లకు ఒక బాక్ గ్రౌండ్ కలర్ ఇద్దాము.
03:36 “SN” తో సూచించబడిన హెడింగ్ సీరియల్ నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన ముందుగా క్లిక్ చేద్దాము.
03:44 ఎడమ మౌస్ బటన్ ను గట్టిగా పట్టుకుని దానిని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల మీదుగా డ్రాగ్ చేయండి.
03:50 హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము అడ్డంగా ఉన్న రో ను ఎంచుకున్న తరువాత Formatting టూల్ బార్ లో ఉన్న “Background Color” ఎంపిక పైన క్లిక్ చేయండి.
04:00 మీరు బాక్ గ్రౌండ్ లో అప్లై చేయాలనుకున్న కలర్ ను ఎంచుకోవడము కొరకు ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది.
04:08 “Grey” కలర్ పైన క్లిక్ చేయండి.
04:11 హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల బాక్ గ్రౌండ్ గ్రే గా మారడమును మీరు గమనించవచ్చు.
04:17 చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్చేయుటకు Calc వివిధ ఎంపికల ను అందిస్తుంది.
04:22 మొదటిది “Automatic Wrapping”(ఆటో వ్ర్యప్పింగ్)ను ఉపయోగించడం .
04:26 ”Automatic Wrapping” (ఆటో వ్ర్యప్పింగ్ ) ద్వారా యూజర్ చాలా లైన్ల టెక్స్ట్ ను ఒక సెల్ లోకి ప్రవేశ పెట్టవచ్చు.
04:33 అది ఎలా చేయాలో చూద్దాం.
04:37 మన “personal finance tracker.ods” షీట్ లో ఒక ఖాళీ సెల్ పైన క్లిక్ చేయండి.
04:44 ఉదాహరణకు “B12” అనే నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి.
04:49 ఇప్పుడు సెల్ పైన రైట్ క్లిక్ చేసి, ఆ తరువాత “Format Cells” ఎంపిక పైన క్లిక్ చేయండి.
04:54 డయలాగ్ బాక్స్ లోని “Alignment”(అలైన్ మెంట్ )టాబ్ పైన క్లిక్ చేయండి.
04:58 డయలాగ్ బాక్స్ క్రింద “Wrap text automatically”(వ్రాప్ టెక్స్ట్ ఆటోమటికాల్లీ ) ఎంపిక పైన క్లిక్ చేసి ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
05:08 ఇప్పుడు మనము “THIS IS A PERSONAL FINANCE TRACKER. IT IS VERY USEFUL”. అని టైప్ చేద్దాం
05:11 చాలా స్టేట్మెంట్ లు ఒక సెల్ లోకి కుదించుకోవడం మీరు చూడవచ్చు.
05:19 ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
05:21 “Automatic Wrapping”(ఆటో మ్యటిక్ వ్ర్యప్పింగ్) గురించి నేర్చుకున్నాక మనము Calc లో సెల్ లను ఎలా మెర్జ్ చేయాలో నేర్చుకుందాం.
05:29 మన “personal finance tracker.ods” లో "SN” అనే హెడింగ్ కలిగి ఉన్న వరుస సంఖ్యను కకలిగిన సెల్ లను మరియు వాటికి సంబంధించిన ఐటమ్ లను కలిగి ఉన్న సెల్ లను మెర్జ్ చేయాలి అని అనుకుంటే, ముందుగా “SN” హెడింగ్ క్రింద ఉన్న డేటా ఎంట్రీ '1' పైన క్లిక్ చేయాలి.
05:46 కీ బోర్డ్ పైన ఉన్న “Shift” కీ ను పట్టుకుని, సెల్ ను దానికి సంబంధించిన ఐటమ్ “Salary” ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి.
05:55 ఇది మెర్జ్ చేయవలసిన రెండు సెల్ లను హైలైట్ చేస్తుంది.
05:59 ఆ తరువాత మెనూ బార్ లోని “Format” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ తరువాత “Merge Cells” ఎంపిక పైన క్లిక్ చేయాలి.
06:07 పాప్ అప్ అవుతున్న సైడ్ బార్ లో Merge Cells” ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:12 రెండు సెల్ లలో ఉన్న కంటెంట్ ను ఒక సెల్ లోకి తరలించడానికి, కనిపించే డయలాగ్ బాక్స్ లోని “Yes” ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:21 మీరు ఎంచుకున్న సెల్ లు ఒక సెల్ లోకి విలీనం అవుతాయి మరియు కంటెంట్ లు కూడా అదే విలీనమైన సెల్ లోపల ఉంటాయి.
06:31 ఇప్పుడు మనము చేసిన విలీనంను “CTRL+Z” ను ఒకేసారి నొక్కి undo చేద్దాము.
06:37 ఆ తరువాత ఒక సెల్ లోకి సరిపడే టెక్స్ట్ ను ఎలా సర్దుబాటు చేయాలో నేర్చుకుందాము.
06:41 ఒక సెల్ లోని డేటా యొక్క ఫాంట్ పరిమాణం(font size) స్వయంచాలకంగా సెల్లో సరిపోయేలా సర్దుబాటు చేయవచ్చు.
06:49 అది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము.
06:50 B14 అని రిఫర్ చేయబడిన సెల్ లో “This is for the month of January” అనే టెక్స్ట్ ను టైప్ చేద్దాము.
07:00 ఈ టెక్స్ట్ ఆ సెల్ లో సరిపోవడము లేదని మీకు కనిపిస్తుంది.
07:03 ఆ టెక్స్ట్ సరిపడేలా కుదించేందుకు, ముందుగా B14 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేయండి.
07:11 మెనూ బార్ లోని “Format” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ తరువాత “Cells” పైన క్లిక్ చేయండి.
07:18 ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి “Format Cells”( "ఫార్మాట్ సెల్లు") పై క్లిక్ చేయండి
07:24 “Format Cells” ("ఫార్మాట్ సెల్ల్స్ ") డైలాగ్ బాక్స్ తెరుచుకోవడం చూడవచ్చు.
07:28 డయలాగ్ బాక్స్ లోని “Alignment” టాబ్ పైన క్లిక్ చేయండి.
07:31 డయలాగ్ బాక్స్ క్రింద “Shrink to fit cell size” చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి, ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
07:41 మోతము టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజు తగ్గి, దానికదే సర్దుబాటు చేసుకోవడం ద్వారా B14 అని రిఫర్ చేయబడిన సెల్ లో సరిపోతుందని చూడవచ్చు.
07:54 ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
07:57 దీనితో మనము లిబ్రే ఆఫీస్ Calc స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
08:02 మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పలంటే Calc లో బోర్డర్ లను ఫార్మాట్ చేయడము, బాక్ గ్రౌండ్ కలర్ లను సెట్ చేయడము వంటివి నేర్చుకున్నాము.
08:09 ”Automatic Wrapping” (ఆటో వ్ర్యప్పింగ్ )ను వాడి చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్ చేయడము.
08:14 సెల్స్ విలీనం. సెల్లో సరిపోయే విధంగా టెక్స్ట్ కుదింపు.
08:19 సంగ్రహ పరీక్ష
08:21 “spreadsheetpractice.ods” షీట్ ను తెరవండి.
08:25 అన్ని హెడింగ్ లను ఎంచుకోండి
08:27 హెడింగ్ లకు బ్యాక్ గ్రౌండ్ రంగు ను నీలం ఇవ్వండి.
08:31 “Automatic Wrapping” ను వాడి “This is a Department Spreadsheet” అనే టెక్స్ట్ ను టైప్ చేయండి.
08:37 సెల్ లో సరిపోయే విధంగా ఈ టెక్స్ట్ ను కుదించండి.
08:40 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:43 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
08:46 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
08:51 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
08:56 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది.
09:00 మరిన్ని వారాలకు కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:06 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
09:11 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
09:18 ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hyphen tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది
09:29 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.
09:35 ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Sneha, Yogananda.india