LibreOffice-Suite-Base/C4/Access-data-sources/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 20 February 2018 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration

Time Narration

00:00 Spoken tutorial లో LibreOffice Base కి స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ నందు మనం
00:08 ఇతర డాటాను ఎలా యాక్సెస్ చేయాలో
00:10 .odb డేటాను రిజిస్టర్ చేయడం,
00:15 డేటాను చూపించడం మరియు
00:17 డాటాను Writer లో ఉపయోగించడం తెలుసుకుందాం.
00:22 మనం ఇప్పుడు ఇతర Data Sourcesను Base లో ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం.
00:28 Libre Office, Base Databases తో పాటుగా ఇతర డాటాసోర్సెస్ ను యాక్సెస్ చేయవీలుకల్పిస్తుంది.
00:37 ఇది మరొక Libre Office documents కు link కూడా చేయవీలుకల్పిస్తుంది.
00:43 ఉదాహరణకు మనం spreadsheet లేదా సాధారణ టెక్స్ట్ డాక్యుమెంట్ ను లిబ్రే ఆఫీస్ బేస్ నుండి యాక్సెస్ చేయొచ్చు
00:53 తరువాత వాటిని LibreOffice Writer కు లింక్ చేయొచ్చు.
00:58 ఉదాహరణకు LibreOffice Calc ని ఉపయోగించి స్ప్రెడ్షీట్ ను తయారు చేద్దాం
01:06 Start Menu >> All Programs పై క్లిక్ చేసే LibreOffice Suite menu ను తెరవాలి.
01:16 లేదా ఒకవేళ లిబ్రేఆఫీస్ తెరచి ఉన్నట్లయితే File, New ఆపై Spreadsheet పై క్లిక్ చేసి కొత్త స్ప్రెడ్షీట్ ను తెరవాలి.
01:30 స్ప్రెడ్షీట్ లో కొంత నమూనా డాటాను <pause> చిత్రంలో చూపిన విధంగా టైపు చేద్దాం.
01:46 ఈ స్ప్రెడ్షీట్ ను ‘LibraryMembers’ గా డైరెక్టరీ లో save చేయాలి
01:54 ఈ ఫైల్ ను మనం తరువాత ఉదాహరణకు ఉపయోగించుకోవాలి కనుక ఇప్పుడు ఆ డైరెక్టరీ ను గుర్తుంచుకొనాలి.
02:02 Calc విండో ను మూసివేయాలి.
02:07 ఇప్పుడు మనం స్ప్రేడ్షీట్ను LibreOffice Base నుండి ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం.
02:15 దీని కోసం Base ను Windows Start మెనూ నుండి ఓపెన్ చేయాలి.
02:25 లేదా ఒకవేళ లిబ్రేఆఫీస్ తెరచి ఉన్నట్లయితే, File, New ఆపై Database పై క్లిక్ చేయాలి.
02:36 ఇప్పుడిది Database Wizard ను ఓపెన్ చేస్తుంది.
02:39 ఇక్కడ మనం ‘Connect to an existing database’ పై క్లిక్ చేయాలి
02:45 ఆపై drop-down పై క్లిక్ చేయాలి
02:48 ఈ జాబితాలో బేస్ యాక్సెస్ చేయగల వివిధ డేటాబేస్ వనరులను గమనించండి
02:55 మనం ఇక్కడ Spreadsheet పై,
02:59 ఆపై Next బటన్ క్లిక్ చేయాలి.
03:02 బ్రౌజ్ బటన్ ను ఉపయోగించి మనం దీనిని ఇంతకు ముందు సేవ్ చేసిన ప్రదేశం తెలుసుకోవచ్చు.
03:10 ఒకవేళ ఆ స్ప్రెడ్షీట్ కు పాస్వర్డ్ ఉన్నట్లయితే మనం దానిని తెలియచేయాలి
03:16 ఇక్కడ అది మనకు అవసరం లేదు.
03:19 Next బటన్ పై క్లిక్ చేద్దాం
03:22 స్ప్రేడ్షీట్ ను డేటా సోర్చ్ గా రిజిస్టర్ చేద్దాం
03:27 ఎడిటింగ్ కొరకు తెరుద్దాం.
03:32 తరువాత Finish బటన్ పై క్లిక్ చేద్దాం.
03:36 ఇక్కడ ఒక డేటాబేస్ పేరును ఇద్దాం. LibraryMembers లో టైపు చేద్దాం.
03:44 Save as type ను గమనించండి. అది మన కేసు లో ODF Database అంటే .odb ను చూపిస్తుంది
03:56 స్ప్రెడ్షీట్ ను కలిగిన అదే ప్రదేశంలో Save చేయండి.
04:01 అక్కడ Base లో మనం స్ప్రెడ్షీట్ ను డేటా సోర్స్ గా రిజిస్టర్ చేసాము.
04:07 మనం ఇప్పుడు ప్రధాన బేస్ విండోలో ఉన్నాము.
04:11 ఇక్కడ ఎడమ ప్యానెల్ లో ఉన్న Tables ఐకాన్ మీద క్లిక్ చేయాలి.
04:16 ‘Sheet1’, Sheet2, మరియు Sheet3 పట్టికలను గమనించండి
04:23 Sheet1 ను తెరచుటకు దానిపై డబల్ క్లిక్ చేయండి. ఇది స్ప్రెడ్షీట్ నుండి వచ్చిన డేటా.
04:31 ఇప్పుడు Spreadsheet ను ఈ విధంగా access చేయుట ద్వారా మనం ఎలాంటి మార్పులు చేయలేము
04:39 ఇక్కడ ఉన్న డేటా ఆధారంగా డేటాను వీక్షించవచ్చు లేదా క్వారీస్ మరియు నివేదికలను సృష్టించవచ్చు.
04:47 కాబట్టి మార్పులేమైనా ఉంటే స్ప్రేడ్షీట్లోనే చేయాలి
04:54 .odb డాటాబేస్ లను రిజిస్టర్ చేయుట
04:59 ఇక్కడ OpenOffice.org లాంటి ఇతర ప్రోగ్రామ్లు .odb డేటాబేస్ ను పొందుపరుస్తాయి
05:11 వీటిని లిబ్రేఆఫీస్ లో ఉపయోగించుకోవడం కోసం ముందు మనం వాటిని Base లో రిజిస్టర్ చేయాలి.
05:19 మనం ఏదయినా .odb డాటాను రిజిస్టర్ చేయడానికి బేస్ ను ఓపెన్ చేసి,
05:28 Tools, Options, LibreOffice Base మరియు Databases ను ఎన్నుకొనాలి.
05:36 Registered Databases లోని New పై క్లిక్ చేయండి
05:42 డేటాబేస్ ఎక్కడ ఉన్నదో బ్రౌజ్ చేసి, నమోదిత పేరు సరైనదని నిర్ధారించుకోండి
05:51 మరియు OK బటన్ పై క్లిక్ చేయండి.
05:55 లిబ్రేఆఫీస్ లో డేటాసోర్స్ ఎలా కనిపిస్తుందో చూద్దాం
06:01 దీని కొరకు బేస్ లో రిజిస్టర్ చేసుకున్న స్ప్రెడ్షీట్ ను తీసుకుందాం.
06:07 ఇప్పుడు మనం దీనిని LibreOffice Writer లేదా Calc లో ఉపయోగిద్దాం.
06:12 ఉదాహరణకి దీనిని LibreOffice Writer లో ఎలా చూడవచ్చో తెలుసుకుందాం.
06:19 ముందుగా Base విండో నుండి Writer ను ఓపెన్ చేద్దాం.
06:24 దీని కొరకు File, New తరువాత Text Document పై క్లిక్ చేద్దాం.
06:33 ఇప్పుడు మనం Writer విండోలో ఉన్నాం
06:36 డేటా సోర్స్ ను చూడటానికి ముందు మనం పైన ఉన్న View మెనూ మరియు Data Sources పై క్లిక్ చేయాలి.
06:46 లేదా F4 ను ప్రెస్ చేయవచ్చు.
06:52 ఇప్పుడు మనం రిజిస్టర్ అయి ఉన్న డేటాబేస్ ను LibraryMembers తోపాటు ఇక్కడ ఎడమ భాగంలో చూడవచ్చు.
07:03 డాటాబేస్ ను చూడటానికి, డేటాబేస్ పేరుకు ఎడమ వైపున గల ప్లస్ గుర్తుపై నొక్కి దాని విస్తృత పరచాలి.
07:14 పట్టికలను కూడా విస్తృత పరచాలి.
07:18 ఇక్కడ 1,2,3 షీట్లున్నవి
07:24 ఇప్పుడు Sheet 1 పై క్లిక్ చేద్దాం
07:28 మన డేటా రైటర్ విండో కుడి ఎగువన ఉంది
07:36 Writer document నందు మనం ఈ డాటాను ఎలా ఉపయోగిస్తామో చూడవచ్చు
07:43 పట్టిక నుండి మనం డాటాను ఉపయోగించుకోవాలనుకుంటే, ముందు మనం మొత్తం రికార్డులను ఎంచుకోవాలి.
07:55 దీని కొరకు, మొదటి రికార్డు మొదటి కాలమ్ కు ఎడమవైపున ఉన్న gray సెల్ పై క్లిక్ చేసి,
08:05 Shift కీ ను ప్రెస్ చేసి ఉంచి, ఆఖరి రికార్డు యొక్క మొదటి కాలమ్ కు ఎడమ వైపున గల గ్రే సెల్ పై క్లిక్ చేయాలి.
08:17 డేటా మొత్తం హైలైట్ అయిందని గమనించాలి
08:21 ఇప్పుడు మనం దీనిని, రైటర్ డాక్యుమెంట్ క్రిందన, డ్రాగ్ మరియు డ్రాప్ చేయాలి.
08:30 ఆ తరువాత మనం పాప్ -అప్ విండో Insert Database columns శీర్షికను కలిగి ఉండడం గమనించవచ్చు
08:37 పైన ఉన్న Table ఆప్షన్ ను ఎంచుకోవాలి.
08:42 ఆ తరువాత ఎడమవైపు నుండి కుడి వైపునకు మొత్తం ఫీల్డ్స్ ను జరపుటకు, డబుల్ బాణం బటన్ ను క్లిక్ చేయాలి.
08:52 వివిధ ఎంపికలను గమనించాలి.
08:56 ఇప్పుడు మనం OK బటన్ పై క్లిక్ చేయాలి.
09:00 ఇక్కడ డాక్యుమెంట్ లో మొత్తం డేటా తో పట్టిక ఉన్నది.
09:05 తరువాత మనం మన సొంత ఫీల్డ్స్ ను ఎలా చేర్చాలో తెలుసుకుందాం.
09:13 రైటర్ డాక్యుమెంట్ పైకి వెళ్ళి, Enter కీ ను రెండుసార్లు నొక్కాలి, తరువాత తిరిగి పైకి వెళ్ళాలి
09:22 ఇక్కడ Member Name కాలమ్ లో టైపు చేయాలి
09:28 ఆ తరువాత డేటా సోర్స్ లోని కుడి ఎగువన Name కాలమ్ పై క్లిక్ చేయాలి.
09:36 ఇప్పుడు మనం క్లిక్, డ్రాగ్ చేసి, మనము టైప్ చేసిన టెక్స్ట్ తరువాత డ్రాప్ చేయాలి.
09:43 ఇప్పుడు Tab కీని ప్రెస్ చేసి, Phone number కోలన్ అని టైపు చేయాలి.
09:51 ఇప్పుడు మనకేమి కావాలో తెలుసు కదా, అవునా?
09:55 Phone కాలమ్ ను క్లిక్ చేసి, డ్రాగ్ చేసి మన టెక్స్ట్ తరువాత డ్రాప్ చేయాలి.
10:04 మొదటి రికార్డు యొక్క ఎడమ వైపున గల గ్రే సెల్ పై క్లిక్ చేయడం ద్వారా మొదటి రికార్డును హైలైట్ చేద్దాం.
10:13 ఆ తరువాత మనం Data to Fields ఐకాన్ పై క్లిక్ చేయాలి.
10:19 ఇది Formatting toolbar కిందన, పైన గల Table Data టూల్ బార్ లో కనిపిస్తుంది
10:27 పైనున్న పట్టికలో డేటా, ఇప్పుడు రైటర్ డాక్యుమెంట్ లో ఉన్నట్లు గమనించాలి.
10:35 దాన్ని వేరొక రెకార్డులోనికి తీసుకురావడానికి మనం కేవలం వేరొక రికార్డును హైలైట్ చేసి, Data to Fields ఐకాన్ను మళ్ళీ ఉపయోగించాలి.
10:46 కాబట్టి మనం లిబ్రే ఆఫీస్ లో, డేటా సోర్స్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాము.
10:54 ఇది మనల్ని Accessing other Data Sources in LibreOffice Base పై ట్యుటోరియల్ చివరికి తీసుకొస్తోంది
11:01 సంగ్రహించేందుకు మనం
11:05 ఇతర Data Sources యాక్సిస్ చేయడం,
11:07 .odb డాటాబేస్ను రిజిస్టర్ చేయడం,
11:12 Data sources ను చూడడం,
11:14 మరియు రైటర్ లో Data Sources ఉపయోగించడం నేర్చుకున్నాము.
11:19 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లోని భాగం
11:23 ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ చేత మద్దతు ఇవ్వబడింది.
11:30 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
11:35 దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
11:44 దీనిని అనువదించినది హరికృష్ణ చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india