Difference between revisions of "LibreOffice-Suite-Base/C3/Create-simple-queries-in-SQL-View-II/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |Time |Narration |- |00:02 | LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం |- |00:06 |ఈ టురోరియాల్ నంద...") |
|||
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
|Narration | |Narration | ||
− | |||
|- | |- | ||
|00:02 | |00:02 | ||
− | | LibreOffice Base నందు Spoken tutorial | + | | LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
Line 11: | Line 10: | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | SQL View లో ప్రశ్నలు వ్రాయడం, | + | | SQL View లో ప్రశ్నలు వ్రాయడం, |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
Line 20: | Line 19: | ||
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | | Aggregate functions ను ఉపయోగించండం | + | | Aggregate functions ను ఉపయోగించండం, |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | GROUP BY clause ను ఉపయోగించండం | + | | GROUP BY clause ను ఉపయోగించండం, |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | | Functions ను తయారు చేయడానికి ఉపయోగించండం | + | | Functions ను తయారు చేయడానికి ఉపయోగించండం నేర్చుకుందాం. |
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | | SQL క్యూరీస్ | + | | SQL క్యూరీస్ గురించి మరింత నేర్చుకుందాం. |
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | |దీని కొరకు మనం | + | |దీని కొరకు మనం Library డాటాబేస్‌ను తెరుద్దాం. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |ఎడమ ప్యానెల్లో ఉన్న | + | |ఎడమ ప్యానెల్లో ఉన్న Queries జాబితా పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |ఆపై | + | |ఆపై ‘Create Query in SQL View’ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | |క్వరీ ఫలితాలను మనం ఎలా సార్ట్ చేయాలో చూద్దాం | + | |క్వరీ ఫలితాలను మనం ఎలా సార్ట్ చేయాలో చూద్దాం. |
|- | |- | ||
|00:55 | |00:55 | ||
− | |క్రింది ఉదాహరణను తీసుకుందాం. | + | |క్రింది ఉదాహరణను తీసుకుందాం. |
|- | |- | ||
|00:59 | |00:59 | ||
− | |కేంబ్రిడ్జ్ లేదా ఆక్స్ఫర్డ్ లచే ప్రచురించబడిన అన్ని పుస్తకాల బుక్ టైటిల్ మరియు రచయిత సమాచారాన్ని పొందండి | + | |కేంబ్రిడ్జ్ లేదా ఆక్స్ఫర్డ్ లచే ప్రచురించబడిన అన్ని పుస్తకాల బుక్ టైటిల్ మరియు రచయిత సమాచారాన్ని పొందండి. |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | |వాటిని | + | |వాటిని book titles ఆధారంగా ఆరోహణ క్రమంలో, ఆపై publisher ఆధారంగా ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరించాలి. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
Line 67: | Line 66: | ||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | |ORDER BY Publisher ASC, Title ASC | + | |ORDER BY Publisher ASC, Title ASC. |
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | | ORDER BY | + | | ORDER BY clause ను మనం కాలమ్ ల పేర్ల ఆధారంగా సార్ట్ చేయుటకు ఉపయోగించామని గమనించండి. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | |మరియు కామాను ఉపయోగించి, | + | |మరియు కామాను ఉపయోగించి, సార్టింగ్ కొరకు మరికొన్ని కాలమ్ లు జోడించవచ్చు. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | |ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో తెలుపుటకు ప్రతీ కాలమ్ | + | |ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో తెలుపుటకు ప్రతీ కాలమ్ తరువాత వరుసగా A S C లేదా D E S C లను టైపు చేయాలి. |
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | |ఫైల్ మెనూ బార్ కింద ఉన్న Run Query | + | |ఫైల్ మెనూ బార్ కింద ఉన్న Run Query ఐకాన్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | |ఇక్కడ ముందుగా | + | |ఇక్కడ ముందుగా Publisher చే, తరువాత book title చే కుదించబడిన కొన్ని పుస్తకాలున్నవి. |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | |ఇప్పుడు తరువాత క్వరీ. | + | |ఇప్పుడు తరువాత క్వరీ. |
|- | |- | ||
|02:38 | |02:38 | ||
Line 91: | Line 90: | ||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |titles, | + | |titles, Books పట్టికలో మరియు పుస్తకాలు జారీ చేసిన తేదీ BooksIssued పట్టికలో ఉన్నాయి కనుక |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | |మనం ఈ రెండు పట్టికలను ఎలాగయినా | + | |మనం ఈ రెండు పట్టికలను ఎలాగయినా జోడించాలి. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | |కాబట్టి దీని కొరకు మనం | + | |కాబట్టి దీని కొరకు మనం JOIN కీవర్డ్ ను ఉపయోగించాలి. |
|- | |- | ||
|03:07 | |03:07 | ||
− | |మనం BookId అనే ఉమ్మడి కాలమ్ ను ఈ రెండింటిని | + | |మనం BookId అనే ఉమ్మడి కాలమ్ ను ఈ రెండింటిని జోడించడానికి ఉపయోగించాలి. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
Line 106: | Line 105: | ||
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | |SELECT B.title, I.IssueDate, I.Memberid | + | |SELECT B.title, I.IssueDate, I.Memberid FROM Books B JOIN BooksIssued I |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | ||ON B.bookid = I.BookId | + | ||ON B.bookid = I.BookId WHERE CheckedIn = FALSE. |
|- | |- | ||
|03:48 | |03:48 | ||
− | | FROM clause లోని | + | | FROM clause లోని B లను I లను గమనించండి. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | |వీటిని Aliases అని అంటారు. ఇది బాగా చదవటానికి వివరణాత్మక లేదా సింగిల్ వర్ణమాలగా ఉంటుంది | + | |వీటిని Aliases అని అంటారు. ఇది బాగా చదవటానికి వివరణాత్మక లేదా సింగిల్ వర్ణమాలగా ఉంటుంది. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | BookId కాలమ్ రెండు పట్టికలలో ఉందని గమనించాలి | + | | BookId కాలమ్ రెండు పట్టికలలో ఉందని గమనించాలి. |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | |కాబట్టి కాలమ్ ల గురించిన గజిబిజిని తొలిగించడానికి aliases లను ఉపయోగించాము. | + | |కాబట్టి కాలమ్ ల గురించిన గజిబిజిని తొలిగించడానికి aliases లను ఉపయోగించాము. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | |FROM క్లాస్ లోని JOIN కీవర్డ్ ను ఉపయోగించి రెండు పట్టికలను జోడించామని గమనించాలి | + | |FROM క్లాస్ లోని JOIN కీవర్డ్ ను ఉపయోగించి రెండు పట్టికలను జోడించామని గమనించాలి. |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | |అంతేకాకుండా, BookId కాలమ్ ను | + | |అంతేకాకుండా, BookId కాలమ్ ను ON B.bookid = I.BookId అని వ్రాసి జోడించుటకు ఉపయోగించాము. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | |మన ప్రశ్నను | + | |మన ప్రశ్నను run చేద్దాము. |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | | పుస్తకాలు, మరియు వాటిని జారీచేసిన జాబితాను చూసి మరియు CheckedIn స్టేటస్ not checked in అవునా కాదా అని గమనించాలి. | + | | పుస్తకాలు, మరియు వాటిని జారీచేసిన జాబితాను చూసి మరియు CheckedIn స్టేటస్ not checked in అవునా కాదా అని గమనించాలి. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | |మనం కేవలం ఫలితాలలో | + | |మనం కేవలం ఫలితాలలో MemberId ను మాత్రమే గమనించాలి. ఇది అంత ఉపయోగకరమేమి కాదు, కదా? |
|- | |- | ||
|05:08 | |05:08 | ||
Line 142: | Line 141: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |మనం, మన members పట్టికను మన క్వరీ ను | + | |మనం, మన members పట్టికను మన క్వరీ ను ఈ విధంగా JOIN చేస్తాము. |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | |SELECT B.Title, I.IssueDate, I.MemberId, M.Name | + | |SELECT B.Title, I.IssueDate, I.MemberId, M.Name FROM Books B |
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | ||JOIN | + | ||JOIN BooksIssued I ON B.BookId = I.BookId JOIN Members M ON I.MemberId = M.MemberId |
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | ||WHERE CheckedIn = FALSE | + | ||WHERE CheckedIn = FALSE. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | |కాబట్టి Members పట్టిక తో గల రెండవ join ను గమనించినట్లయితే, MemberId కాలమ్ కలపడానికి ఉపయోగపడింది. | + | |కాబట్టి Members పట్టిక తో గల రెండవ join ను గమనించినట్లయితే, MemberId కాలమ్ కలపడానికి ఉపయోగపడింది. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | |మన క్వరీ ను | + | |మన క్వరీ ను run చేద్దాం. |
|- | |- | ||
|06:14 | |06:14 | ||
− | |ఇక్కడ సభ్యుల జాబితా వాళ్ళకి ఇవ్వబడిన పుస్తకాలతోపాటున్నది | + | |ఇక్కడ సభ్యుల జాబితా వాళ్ళకి ఇవ్వబడిన పుస్తకాలతోపాటున్నది. |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
Line 174: | Line 173: | ||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |SELECT COUNT(*) AS "Total Members" | + | |SELECT COUNT(*) AS "Total Members" FROM Members |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ COUNT ను గమనించాలి. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |దీన్ని | + | |దీన్ని aggregate function అంటాము ఎందుకంటే ఇది record ల సమితిని మూల్యాంకనం చేసి, ఒక రికార్డు ను ఇస్తుంది. |
|- | |- | ||
|07:02 | |07:02 | ||
− | | మనం | + | | మనం Alias- ‘Total Members’ ను జోడిద్దాం. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
Line 189: | Line 188: | ||
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | |ఇక్కడ, Base | + | |ఇక్కడ, Base మొత్తం 4 సభ్యుల రికార్డులను మూల్యాంకనం చేసి, సభ్యుల సంఖ్య గా 4 ను తిరిగి ఇచ్చింది. |
|- | |- | ||
|07:22 | |07:22 | ||
− | |aggregate functions కు మరిన్ని ఉదాహరణలు | + | |aggregate functions కు మరిన్ని ఉదాహరణలు SUM, MAX మరియు MIN . |
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | |జోడించడం గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. | + | |జోడించడం గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
Line 201: | Line 200: | ||
|- | |- | ||
|07:40 | |07:40 | ||
− | |ఇక్కడొక క్వరీ. | + | |ఇక్కడొక క్వరీ. |
|- | |- | ||
|07:43 | |07:43 | ||
Line 213: | Line 212: | ||
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, Publisher, పుస్తకాల సంఖ్య మరియు ప్రతి ప్రచురణకర్తకు రికార్డులను సమూహం చేయడానికి GROUP BY నిబంధనలను మనం ఎంచుకుంటున్నాం. |
|- | |- | ||
|08:18 | |08:18 | ||
− | |మన క్వరీ ను run చేద్దాం | + | |మన క్వరీ ను run చేద్దాం. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | |ప్రచురణకర్త పేర్లను మరియు | + | |ప్రచురణకర్త పేర్లను మరియు ప్రతి పబ్లిషర్ ద్వారా ప్రచురించిన పుస్తకాల సంఖ్య ప్రక్క ప్రక్క న గమనించండి. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | |Functions in SQL ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. | + | |Functions in SQL ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. |
|- | |- | ||
|08:38 | |08:38 | ||
− | |ఫంక్షన్స్ | + | |ఫంక్షన్స్ ఒకే ఒక విలువను తిరిగి ఇచ్చే స్టేట్మెంట్స్. |
|- | |- | ||
|08:43 | |08:43 | ||
− | |ఉదాహరణకి | + | |ఉదాహరణకి CURRENT_DATE ఈరోజు తేదీనిస్తుంది. |
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | |కాబట్టి సభ్యులు తిరిగి ఇవ్వవలసిన పుస్తకాల జాబితాను తయారుచేయాలి | + | |కాబట్టి సభ్యులు తిరిగి ఇవ్వవలసిన పుస్తకాల జాబితాను తయారుచేయాలి. |
|- | |- | ||
|08:56 | |08:56 | ||
− | |క్వరీ ఏమిటంటే | + | |క్వరీ ఏమిటంటే, |
|- | |- | ||
|08:58 | |08:58 | ||
Line 248: | Line 247: | ||
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | కాబట్టి, CURRENT_DATE ఫంక్షన్ ను | + | | కాబట్టి, CURRENT_DATE ఫంక్షన్ ను గమనించండి. |
|- | |- | ||
|09:36 | |09:36 | ||
− | |నేటితో Return Date ముగిసిన పుస్తకాల వివరాలను పొందుతున్నాము. | + | |నేటితో Return Date ముగిసిన పుస్తకాల వివరాలను పొందుతున్నాము. |
|- | |- | ||
|09:43 | |09:43 | ||
− | |మన క్వరీ ను run చేద్దాం | + | |మన క్వరీ ను run చేద్దాం. |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | |తిరిగి ఇవ్వని పుస్తకాల జాబితా ఇక్కడుంది. | + | |తిరిగి ఇవ్వని పుస్తకాల జాబితా ఇక్కడుంది. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | |ఫంక్షన్స్ పై మరికొంత సమాచారం కొరకు | + | |ఫంక్షన్స్ పై మరికొంత సమాచారం కొరకు HSQLdb http://hsqldb.org/doc/2.0/guide/builtinfunctions-chapt.html ను అందిస్తుంది. |
|- | |- | ||
|10:23 | |10:23 | ||
Line 270: | Line 269: | ||
|- | |- | ||
|10:48 | |10:48 | ||
− | |ఇక్కడొక అసైన్మెంట్ ఉంది | + | |ఇక్కడొక అసైన్మెంట్ ఉంది. |
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | |క్రింది వాటికి మీ SQL క్వరీ లను వ్రాసి పరీక్షించండి. | + | |క్రింది వాటికి మీ SQL క్వరీ లను వ్రాసి పరీక్షించండి. |
|- | |- | ||
|10:55 | |10:55 | ||
Line 279: | Line 278: | ||
|- | |- | ||
|10:58 | |10:58 | ||
− | |2. ప్రతీ రచయిత ద్వారా వ్రాయబడిన పుస్తకాల సంఖ్య ను | + | |2. ప్రతీ రచయిత ద్వారా వ్రాయబడిన పుస్తకాల సంఖ్య ను పొందండి. |
|- | |- | ||
|11:03 | |11:03 | ||
− | |3. నేటికీ పుస్తకాలు తిరిగి ఇవ్వని సభ్యుల పేర్లు మరియు ఫోన్ నంబర్ల జాబితాను పొందండి. | + | |3. నేటికీ పుస్తకాలు తిరిగి ఇవ్వని సభ్యుల పేర్లు మరియు ఫోన్ నంబర్ల జాబితాను పొందండి. |
|- | |- | ||
|11:11 | |11:11 | ||
− | |4. ఈ క్వరీ | + | |4. ఈ క్వరీ ఏమి చేస్తుందో వివరించండి? |
SELECT (price) AS "Total Cost of Cambridge Books" | SELECT (price) AS "Total Cost of Cambridge Books" | ||
|- | |- | ||
|11:24 | |11:24 | ||
− | |FROM Books | + | |FROM Books WHERE publisher = Cambridge |
|- | |- | ||
|11:32 | |11:32 | ||
− | |ఇది | + | |ఇది లిబ్రెఆఫీస్ నందు more queries in SQL View ట్యుటోరియల్ చివరకు తీసుకొస్తుంది. |
|- | |- | ||
|11:40 | |11:40 | ||
Line 300: | Line 299: | ||
|- | |- | ||
|11:43 | |11:43 | ||
− | |SQL లో క్వరీస్ ను తయారు చేయడం, | + | |SQL లో క్వరీస్ ను తయారు చేయడం, |
|- | |- | ||
|11:47 | |11:47 | ||
Line 309: | Line 308: | ||
|- | |- | ||
|11:51 | |11:51 | ||
− | | Aggregate functions ను ఉపయోగించడం | + | | Aggregate functions ను ఉపయోగించడం, |
|- | |- | ||
|11:54 | |11:54 | ||
− | | GROUP BY | + | | GROUP BY క్లాస్‌ను ఉపయోగించడం, |
|- | |- | ||
|11:57 | |11:57 | ||
− | |మరియు built in Functions | + | |మరియు built in Functions ఉపయోగించడం నేర్చుకున్నాము. |
|- | |- | ||
|12:00 | |12:00 | ||
− | ||Spoken Tutorial ప్రాజెక్ట్ | + | ||Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో ఉంది. ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|12:21 | |12:21 | ||
− | |దీనిని తెలుగు లోనికి అనువదించినది హరికృష్ణ. | + | |దీనిని తెలుగు లోనికి అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు. |
Latest revision as of 12:53, 22 February 2018
Time | Narration |
00:02 | LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ టురోరియాల్ నందు మనం |
00:10 | SQL View లో ప్రశ్నలు వ్రాయడం, |
00:13 | ORDER BY clause ను ఉపయోగించండం, |
00:15 | JOINS ను ఉపయోగించండం, |
00:17 | Aggregate functions ను ఉపయోగించండం, |
00:19 | GROUP BY clause ను ఉపయోగించండం, |
00:21 | Functions ను తయారు చేయడానికి ఉపయోగించండం నేర్చుకుందాం. |
00:26 | SQL క్యూరీస్ గురించి మరింత నేర్చుకుందాం. |
00:31 | దీని కొరకు మనం Library డాటాబేస్‌ను తెరుద్దాం. |
00:36 | ఎడమ ప్యానెల్లో ఉన్న Queries జాబితా పై క్లిక్ చేద్దాం. |
00:42 | ఆపై ‘Create Query in SQL View’ పై క్లిక్ చేద్దాం. |
00:49 | క్వరీ ఫలితాలను మనం ఎలా సార్ట్ చేయాలో చూద్దాం. |
00:55 | క్రింది ఉదాహరణను తీసుకుందాం. |
00:59 | కేంబ్రిడ్జ్ లేదా ఆక్స్ఫర్డ్ లచే ప్రచురించబడిన అన్ని పుస్తకాల బుక్ టైటిల్ మరియు రచయిత సమాచారాన్ని పొందండి. |
01:09 | వాటిని book titles ఆధారంగా ఆరోహణ క్రమంలో, ఆపై publisher ఆధారంగా ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరించాలి. |
01:19 | ఇది మన క్వరీ |
01:22 | SELECT Publisher, Title, Author |
01:28 | FROM Books |
01:31 | WHERE Publisher IN ( Cambridge, Oxford) |
01:42 | ORDER BY Publisher ASC, Title ASC. |
01:50 | ORDER BY clause ను మనం కాలమ్ ల పేర్ల ఆధారంగా సార్ట్ చేయుటకు ఉపయోగించామని గమనించండి. |
01:58 | మరియు కామాను ఉపయోగించి, సార్టింగ్ కొరకు మరికొన్ని కాలమ్ లు జోడించవచ్చు. |
02:05 | ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో తెలుపుటకు ప్రతీ కాలమ్ తరువాత వరుసగా A S C లేదా D E S C లను టైపు చేయాలి. |
02:19 | ఫైల్ మెనూ బార్ కింద ఉన్న Run Query ఐకాన్ పై క్లిక్ చేయాలి. |
02:26 | ఇక్కడ ముందుగా Publisher చే, తరువాత book title చే కుదించబడిన కొన్ని పుస్తకాలున్నవి. |
02:34 | ఇప్పుడు తరువాత క్వరీ. |
02:38 | ఇప్పుడు సభ్యులచే, తీసుకున్న పుస్తకాలు సరైన సమయానికి అందించని పుస్తకాల టైటిల్స్, ,issueడేట్ సహా పొందుదాం. |
02:48 | titles, Books పట్టికలో మరియు పుస్తకాలు జారీ చేసిన తేదీ BooksIssued పట్టికలో ఉన్నాయి కనుక |
02:55 | మనం ఈ రెండు పట్టికలను ఎలాగయినా జోడించాలి. |
03:00 | కాబట్టి దీని కొరకు మనం JOIN కీవర్డ్ ను ఉపయోగించాలి. |
03:07 | మనం BookId అనే ఉమ్మడి కాలమ్ ను ఈ రెండింటిని జోడించడానికి ఉపయోగించాలి. |
03:14 | కాబట్టి క్వరీ ఏమిటంటే |
03:17 | SELECT B.title, I.IssueDate, I.Memberid FROM Books B JOIN BooksIssued I |
03:35 | ON B.bookid = I.BookId WHERE CheckedIn = FALSE. |
03:48 | FROM clause లోని B లను I లను గమనించండి. |
03:55 | వీటిని Aliases అని అంటారు. ఇది బాగా చదవటానికి వివరణాత్మక లేదా సింగిల్ వర్ణమాలగా ఉంటుంది. |
04:06 | BookId కాలమ్ రెండు పట్టికలలో ఉందని గమనించాలి. |
04:11 | కాబట్టి కాలమ్ ల గురించిన గజిబిజిని తొలిగించడానికి aliases లను ఉపయోగించాము. |
04:21 | FROM క్లాస్ లోని JOIN కీవర్డ్ ను ఉపయోగించి రెండు పట్టికలను జోడించామని గమనించాలి. |
04:31 | అంతేకాకుండా, BookId కాలమ్ ను ON B.bookid = I.BookId అని వ్రాసి జోడించుటకు ఉపయోగించాము. |
04:46 | మన ప్రశ్నను run చేద్దాము. |
04:49 | పుస్తకాలు, మరియు వాటిని జారీచేసిన జాబితాను చూసి మరియు CheckedIn స్టేటస్ not checked in అవునా కాదా అని గమనించాలి. |
04:59 | మనం కేవలం ఫలితాలలో MemberId ను మాత్రమే గమనించాలి. ఇది అంత ఉపయోగకరమేమి కాదు, కదా? |
05:08 | కాబట్టి సభ్యుల జాబితాలో ఉన్న సభ్యుల పేర్లు మనం ఎలా ప్రచురిస్తాము? |
05:15 | మనం, మన members పట్టికను మన క్వరీ ను ఈ విధంగా JOIN చేస్తాము. |
05:21 | SELECT B.Title, I.IssueDate, I.MemberId, M.Name FROM Books B |
05:37 | JOIN BooksIssued I ON B.BookId = I.BookId JOIN Members M ON I.MemberId = M.MemberId |
05:58 | WHERE CheckedIn = FALSE. |
06:02 | కాబట్టి Members పట్టిక తో గల రెండవ join ను గమనించినట్లయితే, MemberId కాలమ్ కలపడానికి ఉపయోగపడింది. |
06:12 | మన క్వరీ ను run చేద్దాం. |
06:14 | ఇక్కడ సభ్యుల జాబితా వాళ్ళకి ఇవ్వబడిన పుస్తకాలతోపాటున్నది. |
06:20 | ఆ తరువాత, మనం aggregates మరియు grouping ల గురించి తెలుసుకుందాం. |
06:26 | గ్రంధాలయంలో ఉన్న సభ్యుల సంఖ్య మనం ఎలా పొందగలం? |
06:31 | ఇక్కడొక క్వరీ |
06:34 | SELECT COUNT(*) AS "Total Members" FROM Members |
06:47 | ఇక్కడ COUNT ను గమనించాలి. |
06:51 | దీన్ని aggregate function అంటాము ఎందుకంటే ఇది record ల సమితిని మూల్యాంకనం చేసి, ఒక రికార్డు ను ఇస్తుంది. |
07:02 | మనం Alias- ‘Total Members’ ను జోడిద్దాం. |
07:07 | మన క్వరీ ను run చేద్దాం |
07:10 | ఇక్కడ, Base మొత్తం 4 సభ్యుల రికార్డులను మూల్యాంకనం చేసి, సభ్యుల సంఖ్య గా 4 ను తిరిగి ఇచ్చింది. |
07:22 | aggregate functions కు మరిన్ని ఉదాహరణలు SUM, MAX మరియు MIN . |
07:30 | జోడించడం గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. |
07:36 | ప్రచురణకర్త కు కావలసిన పుస్తకాల గణనం ఎలా పొందగలం? |
07:40 | ఇక్కడొక క్వరీ. |
07:43 | SELECT Publisher, COUNT(*) AS "Number of Books" FROM Books
GROUP BY Publisher ORDER BY Publisher |
08:03 | GROUP BY క్లాస్ ను గమనించండి |
08:06 | కాబట్టి, Publisher, పుస్తకాల సంఖ్య మరియు ప్రతి ప్రచురణకర్తకు రికార్డులను సమూహం చేయడానికి GROUP BY నిబంధనలను మనం ఎంచుకుంటున్నాం. |
08:18 | మన క్వరీ ను run చేద్దాం. |
08:21 | ప్రచురణకర్త పేర్లను మరియు ప్రతి పబ్లిషర్ ద్వారా ప్రచురించిన పుస్తకాల సంఖ్య ప్రక్క ప్రక్క న గమనించండి. |
08:33 | Functions in SQL ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. |
08:38 | ఫంక్షన్స్ ఒకే ఒక విలువను తిరిగి ఇచ్చే స్టేట్మెంట్స్. |
08:43 | ఉదాహరణకి CURRENT_DATE ఈరోజు తేదీనిస్తుంది. |
08:49 | కాబట్టి సభ్యులు తిరిగి ఇవ్వవలసిన పుస్తకాల జాబితాను తయారుచేయాలి. |
08:56 | క్వరీ ఏమిటంటే, |
08:58 | SELECT B.Title, I.IssueDate, I.ReturnDate |
09:08 | FROM Books B JOIN BooksIssued I ON B.bookid = I.BookId |
09:21 | WHERE CheckedIn = FALSE and ReturnDate < CURRENT_DATE |
09:31 | కాబట్టి, CURRENT_DATE ఫంక్షన్ ను గమనించండి. |
09:36 | నేటితో Return Date ముగిసిన పుస్తకాల వివరాలను పొందుతున్నాము. |
09:43 | మన క్వరీ ను run చేద్దాం. |
09:45 | తిరిగి ఇవ్వని పుస్తకాల జాబితా ఇక్కడుంది. |
09:51 | ఫంక్షన్స్ పై మరికొంత సమాచారం కొరకు HSQLdb http://hsqldb.org/doc/2.0/guide/builtinfunctions-chapt.html ను అందిస్తుంది. |
10:23 | మొత్తం యూజర్ గైడ్ ను, ఈ క్రింది వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పొందవచ్చు. |
10:29 | http://www.hsqldb.org/doc/2.0/guide/ |
10:48 | ఇక్కడొక అసైన్మెంట్ ఉంది. |
10:50 | క్రింది వాటికి మీ SQL క్వరీ లను వ్రాసి పరీక్షించండి. |
10:55 | 1. గ్రంధాలయంలో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందండి. |
10:58 | 2. ప్రతీ రచయిత ద్వారా వ్రాయబడిన పుస్తకాల సంఖ్య ను పొందండి. |
11:03 | 3. నేటికీ పుస్తకాలు తిరిగి ఇవ్వని సభ్యుల పేర్లు మరియు ఫోన్ నంబర్ల జాబితాను పొందండి. |
11:11 | 4. ఈ క్వరీ ఏమి చేస్తుందో వివరించండి?
SELECT (price) AS "Total Cost of Cambridge Books" |
11:24 | FROM Books WHERE publisher = Cambridge |
11:32 | ఇది లిబ్రెఆఫీస్ నందు more queries in SQL View ట్యుటోరియల్ చివరకు తీసుకొస్తుంది. |
11:40 | దీన్ని సంక్షిప్తం చేయడానికి మనం |
11:43 | SQL లో క్వరీస్ ను తయారు చేయడం, |
11:47 | ORDER BY క్లాస్ ను ఉపయోగించడం, |
11:49 | JOINS ను ఉపయోగించడం, |
11:51 | Aggregate functions ను ఉపయోగించడం, |
11:54 | GROUP BY క్లాస్‌ను ఉపయోగించడం, |
11:57 | మరియు built in Functions ఉపయోగించడం నేర్చుకున్నాము. |
12:00 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో ఉంది. ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:21 | దీనిని తెలుగు లోనికి అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు. |