LibreOffice-Suite-Base/C3/Create-Subforms/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 09:29, 23 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనము
00:07 ఒక సబ్ ఫామ్ ను క్రియేట్ చేయడము నేర్చుకుంటాము.
00:09 దీని కొరకు మనము బాగా తెలిసిన లైబ్రరీ డేటా బేస్ ఉదాహరణను తీసుకుందాము.
00:15 ఇందులో మనము ఈ క్రింద తెలిపిన కేస్ ను తీసుకుందాము:
00:18 లైబ్రరీ లోని అందరు సభ్యులను మనము ఎలా లిస్ట్ చేస్తాము?
00:22 మరియు ప్రతి ఒక్క సభ్యునికి కేవలము అతను ఇంకా రిటర్న్ చేయని బుక్స్ ను మాత్రమే ఎలా చూస్తాము?
00:31 లైబ్రరీలో ఉన్న అందరు సభ్యులను లిస్ట్ చేస్తూ ఒక ఫామ్ ను క్రియేట్ చేసి
00:36 ఆ తరువాత ఆ సభ్యులు ఇంకా రిటర్న్ చేయని బుక్స్ ను లిస్ట్ చేస్తూ దాని క్రింద ఒక సబ్ ఫామ్ ను క్రియేట్ చేయడము ఒక పద్ధతి.
00:44 ఒకసారి మనము ఫామ్ ను డిజైన్ చేస్తే దానిని మనము అప్డేట్ చేయగలుగుతాము.
00:49 ఉదాహరణకు, ఒక సభ్యుడు బుక్ ను రిటర్న్ చేస్తే మనము ఆ సమాచారమును అప్డేట్ చేయగలుగుతాము.
00:55 మనము డిజైన్ చేయబోయే ఫామ్ యొక్క సాంపుల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉన్నది.
01:01 ఇందులో క్రింద ఒక సబ్ ఫామ్ కూడా కనిపిస్తోందని గమనించండి.
01:06 ఇప్పుడు మన లైబ్రరీ డేటా బేస్ ను ఓపెన్ చేద్దాము.
01:09 గత ట్యుటోరియల్స్ లో మనము ‘History of Books Issued to Members’ క్వెర్రీ ను క్రియేట్ చేసాము.
01:17 ఇప్పుడు ఆ క్వెర్రీ మరియు members టేబుల్స్ ను మనము మన ఫామ్ ను క్రియేట్ చేయడమునకు బేస్ గా వాడుకుంటాము.
01:25 query name పైన రైట్ క్లిక్ చేసి paste పైన క్లిక్ చేయడము ద్వారా ముందుగా మనము ఈ క్వెర్రీను కాపీ చేద్దాము.
01:34 query name కు వచ్చిన పాప్ అప్ విండో లో ‘Books Not Returned’ అనే క్రొత్త పేరును టైప్ చేద్దాము.
01:42 ఇప్పుడు ‘Books Not Returned’ క్వెర్రీ ను ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేద్దాము.
01:48 In the Query Design విండో లో కేవలము ఇంకా checked in కాని బుక్స్ ను మాత్రమే చూపించడానికి ఒక క్రైటీరియన్ ను యాడ్ చేద్దాము.
01:58 దీని కొరకు CheckedIn క్రింద ఉన్న Criterion కాలమ్ లో column ‘equals 0’ అని టైప్ చేసి
02:06 Enter ప్రెస్ చేద్దాము.
02:09 ఇప్పుడు క్వెర్రీ ను సేవ్ చేసి విండో క్లోజ్ చేద్దాము.
02:13 main Base window లో లెఫ్ట్ పానెల్ మీద ఉన్న Forms ఐకాన్ పైన క్లిక్ చేద్దాము.
02:20 ఇప్పుడు ‘Use Wizard to create Form’ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
02:25 ఇప్పుడు మనకు పరిచయము ఉన్న ఫామ్ విజార్డ్ ను చూడవచ్చు.
02:28 మన ఫామ్ ను చూడడము కొరకు ఎడమ వైపున ఉన్న 8 స్టెప్ లను అనుసరిద్దాము.
02:34 1 వ స్టెప్ లో ఫీల్డ్ సెలెక్షన్ కొరకు ‘Table: Members’ ను ఎంచుకుందాము.
02:40 ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ ను కుడి వైపుకు మూవ్ చేద్దాము.
02:46 ఇప్పుడు Next బటన్ పైన క్లిక్ చేద్దాము.
02:49 2 వ స్టెప్ లో ఒక subform ను సెట్ అప్ చేద్దాము.
02:54 ఇప్పుడు ఇక్కడ ‘Add subform’ చెక్ బాక్స్ ను చెక్ చేసి
02:59 ‘Subform based on manual selection of fields’ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
03:07 ఇప్పుడు మూడవ స్టెప్ లో సబ్ ఫామ్ ఫీల్డ్స్ ను యాడ్ చేద్దాము.
03:11 ఇప్పుడు కొన్ని నిముషముల క్రితము మనము క్రియేట్ చేసిన న్యూ క్వెర్రీ ను మనము కాల్ చేద్దాము.
03:18 దాని కొరకు టేబుల్స్ లేదా క్వెర్రీస్ డ్రాప్ డౌన్ నుంచి ‘Query: Books Not Returned’ ఎంచుకుని
03:26 అందుబాటులో ఉన్న లిస్ట్ నుంచి ఎంపిక చేసిన ఫీల్డ్స్ ను మనము స్క్రీన్ మీద చూపిన విధముగా కుడి వైపుకు మూవ్ చేద్దాము.
03:37 Next పైన క్లిక్ చేయండి.
03:39 4 వ స్టెప్ . joined fields ను తీసుకోండి.
03:43 ఇది మాత్రమే సంబంధము కలిగిన ఫీల్డ్ కనుక పైన ఉన్న రెండు డ్రాప్ డౌన్స్ నుంచి మనము MemberId field ను ఎంపిక చేసుకుని
03:53 Next బటన్ పైన క్లిక్ చేస్తాము.
03:57 5 వ స్టెప్ Controls ను ఎరేంజ్ చేద్దాము.
04:00 ఇక్కడ ఫామ్ మరియు సబ్ ఫామ్ లు రెండిటికీ మనము మూడవ ఆప్షన్ అయిన డేటా షీట్ ను ఎంపిక చేసి
04:08 Next బటన్ పైన క్లిక్ చేస్తాము.
04:11 6 వ స్టెప్ లో మనము డేటా ఎంట్రీ ను సెట్ చేస్తాము.
04:15 ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటే వాటిని అలాగే వదలి వేసి Next పైన క్లిక్ చేస్తాము.
04:22 7 వ స్టెప్ Styles ను అప్లై చేయండి.
04:26 ఫామ్ బాక్ గ్రౌండ్ గా Grey కలర్ ను ఎంచుకోండి.
04:29 ఇప్పుడు చివరి స్టెప్ కు వెళదాము.
04:32 8 వ స్టెప్ Name ను సెట్ చేయండి.
04:36 ‘Members Who Need to Return Books’ అనే డిస్క్రిప్టివ్ నేమ్ ను మన ఫామ్ కు ఇద్దాము.
04:45 ఇప్పుడు మనము కొన్ని మార్పులు చేయబోతున్నాము కనుక Modify form option పైన క్లిక్ చేద్దాము.
04:53 ఇప్పుడు Finish బటన్ పైన క్లిక్ చేద్దాము.
04:56 form design window లో రెండు టాబ్యులర్ డేటా షీట్ ఏరియాలు వచ్చాయని గమనించండి.
05:04 పై దానిని ఫామ్ అని క్రింద దానిని సబ్ ఫామ్ అని అంటారు.
05:11 ఇప్పుడు ఫామ్ కు ఒక లేబుల్ ను యాడ్ చేద్దాము.
05:15 పైన ఉన్న Form Controls టూల్ బార్ లోని Label ఐకాన్ ను క్లిక్ చేద్దాము మరియు దానిని ఫామ్ పైకి లాగుదాము.
05:25 label పైన డబుల్ క్లిక్ చేస్తే అది దాని యొక్క properties ను చూపిస్తుంది..
05:31 మనము ఇక్కడ లేబుల్ ను వాడి ‘Members of the Library’ అని టైప్ చేస్తాము.
05:37 మరియు font style ను Arial గా, Bold మరియు Size 12 గా మారుస్తాము
05:47 అలాగే, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక రెండవ లేబుల్ ను యాడ్ చేద్దాము.
05:55 దానిని ‘List of Books to be returned by the member’ అని పిలుద్దాము.
06:00 ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఫామ్ యొక్క పొడవును తగ్గిద్దాము.
06:07 ఫామ్ లోని Name ఫీల్డ్ యొక్క పొడవును పెంచుదాము.<pause>
06:13 అలాగే, సబ్ ఫామ్ లో ఉన్న book title ఫీల్డ్ యొక్క పొడవును కూడా పెంచుదాము. <pause>
06:21 ఫాంట్స్ ను Arial, Bold మరియు Size 8 కు మారుద్దాము.
06:28 ఫామ్ లోని బాక్ గ్రౌండ్ కలర్ ను white గా సబ్ ఫామ్ లోని బాక్ గ్రౌండ్ కలర్ ను Blue 8 గా మారుద్దాము. <pause>
06:37 ఇప్పుడు MemberId కాలమ్ పైన రైట్ క్లిక్ చేసి Hide column ఆప్షన్ పైన క్లిక్ చేయడము ద్వారా హైడ్ చేద్దాము.
06:47 ఓకే, మనము పూర్తి చేసాము. కాబట్టి ఫామ్ డిజైన్ ను సేవ్ చేసి టెస్ట్ చేద్దాము.
06:54 main Base window లో ‘Members Who Need to Return Books’ ఫామ్ పైన డబుల్ క్లిక్ చేయడము ద్వారా ఓపెన్ చేద్దాము.
07:03 ఫామ్ ఇక్కడ ఉన్నది.
07:05 అప్ లేదా డౌన్ యారో కీస్ ను వాడి members గుండా బ్రౌజ్ చేద్దాము.
07:12 లేదా వివిధ member names పైన సింపుల్ గా క్లిక్ చేయడము ద్వారా కూడా చేయవచ్చు.
07:16 క్రింది సబ్ ఫామ్ రిఫ్రెష్ అయి books to be returned చూపిస్తున్నది అని మీరు గమనించవచ్చు.
07:23 Subform లో ఏ రికార్డ్ ను అయినా సరే ఎంచుకోండి.
07:27 ఇప్పుడు actual return date field లో ‘12/7/11’ అని టైప్ చేసి CheckedIn field ను చెక్ చేసి
07:41 Enter ప్రెస్ చేయండి.
07:45 క్రింద ఉన్న Form Navigation toolbar లో Refresh ఐకాన్ పైన క్లిక్ చేయడము ద్వారా ఫామ్ ను రిఫ్రెష్ చేయండి.
07:56 మనము ఇప్పుడే ఎడిట్ చేసిన రికార్డ్ ఇంకా ఇక్కడ లిస్ట్ చేయబడి లేదని గమనించండి.
08:02 అంటే ఆ బుక్ రిటర్న్ చేయబడింది లేదా checked in అయింది.
08:07 కాబట్టి అక్కడ ఒక సబ్ ఫామ్ తో మన ఫామ్ ఉన్నది.
08:11 దీనితో మనము లిబ్రే ఆఫీస్ బేస్ లోని సబ్ ఫామ్స్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
08:17 మనము నేర్చుకున్నది సంగ్రహముగా:
08:20 ఒక సబ్ ఫామ్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము.
08:23 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. http://spoken-tutorial.org.
08:44 ఈ స్క్రిప్ట్ ను ప్రియా సురేష్, దేశీ క్రూ సొల్యూషన్స్ అందించారు మరియు నేను నిఖిల

దేశీ క్రూ సొల్యూషన్స్ సైనింగ్ ఆఫ్. మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Udaya