Difference between revisions of "Koha-Library-Management-System/C4/Koha-installation-on-Linux-12.04/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |Ubuntu Linux os పై Installation of Koha అను స్పోకన్ ట్యుటో...")
 
(Blanked the page)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
  
{| border=1
 
| <center>Time</center>
 
| <center>Narration</center>
 
 
|-
 
| 00:01
 
|Ubuntu Linux os  పై Installation of Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
| 00:09
 
|ఈ ట్యుటోరియల్  లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్  సరిగ్గా జరిగిందా  లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము.
 
|-
 
| 00:24
 
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి,  Ubuntu Linux OS 16.04
 
Koha వర్షన్ 16.05,
 
|-
 
|00:35
 
|gedit text editor మరియు Firefox web browser ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|00:41
 
|ప్రారంభించడానికి ముందు, మీ మెషీన్ లో Ubuntu Linux OS 16.04,
 
|-
 
|00:50
 
|ఏదయినా ఒక text editor,
 
Firefox లేదా Google Chrome web browser ఉన్నాయని నిర్దారించుకోండి
 
|-
 
| 00:57
 
|ఇవి కనీస hardware అవసరాలు- i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ,
 
|-
 
| 01:05
 
|హార్డ్ డిస్క్ 500GB లేదా అంతకంటే ఎక్కువ
 
|-
 
|01:09
 
|కనీసం 4GB RAM మరియు Network సదుపాయం.
 
|-
 
|01:15
 
|ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్స్ ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి.
 
|-
 
|01:22
 
|నా మెషిన్ లో నేను ఈ ఫైల్ ను gedit text editor లో తెరిచాను.
 
మరియు, ప్రదర్శన సమయంలో కమాండ్స్ ను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను.
 
|-
 
| 01:33
 
|ప్రారంభిద్దాం.
 
మీ కీబోర్డ్ పై 'Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి.
 
|-
 
| 01:43
 
|మనం అన్నిటికంటే ముందు మన Ubuntu Linux ఇన్స్టాలేషన్ up-to-date గా ఉందా అని నిర్దారించుకోవాలి.
 
|-
 
|01:50
 
|దానికొరకు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
| 01:59
 
|ఇప్పటి నుండి, ఈ ఇన్స్టాలేషన్ సమయంలో ప్రాంప్ట్ చేయబడినపుడల్లా System password ను టైప్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|02:10
 
|ఈ command, koha.list అనే పేరు గల ఫైల్ ను సృష్టిస్తుంది మరియు package repository ను అప్ డేట్ చేస్తుంది.
 
|-
 
|02:19
 
|దయచేసి గమనించండి: ఈ ట్యుటోరియల్ ను సృష్టించే సమయంలో Koha 16.05 స్థిరమైన సంస్కరణ.
 
|-
 
|02:28
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|02:37
 
|ఇది gpg.asc ను డౌన్లోడ్ చేసి signature key ను అప్ డేట్ చేస్తుంది.
 
|-
 
|02:47
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|02:57
 
|ఇప్పుడు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|03:07
 
|ఇది కొత్త repositories ను అప్ డేట్ చేస్తుంది.
 
|-
 
|03:11
 
|ఇప్పుడు, sudo apt-get install koha-common అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|03:22
 
|మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై  ఎంటర్ నొక్కండి.
 
|-
 
|03:30
 
|ఇది మీ సిస్టమ్ లో Koha ని ఇన్స్టాల్  చేస్తుంది.
 
ఇన్స్టాలేషన్ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి ,ఇది కొంత సమయం తీసుకుంటుంది.
 
|-
 
|03:40
 
|ఇపుడు,Koha కొరకు పోర్టు సంఖ్యను మార్చడానికి మనం text editor లో conf file ను తెరవాలి.
 
|-
 
|03:49
 
|నేను gedit text editor ను ఉపయోగిస్తాను. మీరు మీకు నచ్చిన  ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
|-
 
|03:57
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|04:06
 
|ఫైల్ text editor లో తెరుచుకుంటుంది.
 
|-
 
|04:10
 
|INTRAPORT = 80 అని చెప్పే లైన్ ను కనుగొనండి.
 
|-
 
|04:16
 
|80 ను 8080 కు మార్చండి. ఇది port సంఖ్యను 8080 కి మార్చుతుంది.
 
|-
 
|04:26
 
|తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి.
 
|-
 
|04:30
 
|terminal కు తిరిగిరండి.
 
|-
 
| 04:33
 
|ఇప్పుడు, మనం database ను set  చేయాలి.
 
|-
 
|04:38
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|04:47
 
|మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై  ఎంటర్ నొక్కండి.
 
|-
 
|04:57
 
|తరువాత, database కొరకు root user యొక్క password ను admin123 గా సెట్ చేయండి.
 
|-
 
|05:05
 
|మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వేరే password ను ఇవ్వవచ్చు.
 
|-
 
|05:10
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
| 05:19
 
|తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి
 
|-
 
|05:26
 
|sudo a2enmod rewrite
 
|-
 
||05:35
 
|sudo a2enmod cgi
 
|-
 
|05:43
 
|ఇది Koha యొక్క modules ను ఎనేబుల్ చేస్తుంది.
 
|-
 
|05:48
 
|తరువాత, sudo service apache2 restart ను టైప్  చేయండి.
 
|-
 
|05:55
 
|ఇది apache services ను పునప్రారంభిస్తుంది. తరువాత ఎంటర్ నొక్కండి.
 
|-
 
|06:02
 
|ఒక Koha instanceని ,  library అనే పేరుతో  సృష్టించడానికి,
 
కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|06:16
 
|తరువాత, మనం port 8080 ను ఉపయోగిస్తున్నామని Apache server కు చెప్పాలి.
 
|-
 
|06:24
 
|దానికొరకు,మనం text editor లో ports.conf ఫైల్ ను తెరవాలి.
 
|-
 
|06:31
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|06:40
 
|ports.conf ఫైల్ లో, Listen 80 లైన్ కోసం వెతకండి.
 
|-
 
|06:47
 
|ఆ లైన్ తరువాత, Listen 8080 ను జోడించండి.
 
|-
 
|06:53
 
|ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి.
 
|-
 
|06:57
 
|తరువాత apache services ను  పునప్రారంబించండి.
 
కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|07:10
 
|తరువాత, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|07:20
 
|ఇది 000-default సైట్ ను డిజేబుల్ చేయడానికి.
 
|-
 
|07:27
 
|ఈ మెసెజ్ ఇది డిజేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.
 
ముందుకు  వెళదాం.
 
|-
 
|07:34
 
|తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి
 
|-
 
|07:41
 
|sudo a2enmod deflate మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|07:52
 
|sudo a2ensite library మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|08:03
 
|terminal పైన మెసేజ్ site library ఎనేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.
 
|-
 
|08:10
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
 
మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|08:20
 
|తరువాత sudo su అని టైప్  చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|08:26
 
|ఇప్పుడు మనం superuser లో అంటే root user మోడ్ లో ఉన్నాము.
 
|-
 
|08:33
 
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|08:41
 
|పాస్ వర్డ్ కోసం ప్రాంప్ట్ చేసినపుడు admin123 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
||08:49
 
||ఇప్పుడు మనం,  మన  MariaDB prompt లోపల ఉన్నాము.
 
|-
 
|08:54
 
|MariaDB prompt వద్ద, use mysql semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|09:03
 
|ఇది MariaDBకి  mysql database ని ఉపయోగించమని చెపుట్టకు. 
 
|-
 
| 09:09
 
|టెర్మినల్ పై కనిపించే మెసేజ్ Database changed అని చెప్తుంది.
 
|-
 
|09:15
 
|MariaDB prompt, mysql అని చెప్తుందని గమనించండి.
 
|-
 
|09:22
 
|ఇప్పుడు కింది కమాండ్ ను చూపించినట్లుగా జాగ్రత్తగా టైప్  చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|09:30
 
|ఇది user koha_library కొరకు పాస్ వర్డ్ ను koha123 గా సెట్ చేస్తుంది.
 
|-
 
| 09:39
 
|మనము  terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము.
 
|-
 
|09:45
 
|తరువాత, flush privileges semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
ఇది తాజా మార్పులను అప్ డేట్ చేస్తుంది.
 
|-
 
|09:58
 
|మనము మళ్ళీ terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము.
 
|-
 
|| 10:04
 
|చివరగా, Mariadb నుండి నిష్క్రమించడానికి quit semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|10:13
 
|ఇప్పుడు మనం root user ప్రాంప్ట్ లోకి  తిరిగి వచ్చాము.
 
|-
 
|10:17
 
|మనం ఇప్పుడు koha-conf.xml ఫైల్ ను text editorలో తెరుద్దాం
 
|-
 
|10:25
 
|దాని కోసం నేను gedit text editor ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|10:30
 
|ఈ ఫైల్ లో mysql  అనే keyword కొరకు వెతకండి.
 
|-
 
|10:37
 
|ఈ లైన్ ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
 
|-
 
|10:41
 
|ఆల్ఫాన్యూమరిక్ విలువను koha123 తో భర్తీ చేయండి..
 
|-
 
|10:47
 
|మనం ఈ పాస్ వర్డ్ ను మన database కోసం terminal ద్వారా ముందు సెట్ చేసుకున్నామని గుర్తుంచుకోండి.
 
|-
 
|10:55
 
|ఫైల్ ను సేవ్ చేసి editor విండో ను మూసివేయండి.
 
|-
 
|10:59
 
|ఇప్పుడు ఏదయినా ఒక web browser ను తెరవండి. నేను Firefox web browser ను తెరుస్తున్నాను.
 
|-
 
|11:06
 
|address bar లో,127.0.0.1:8080 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|11:21
 
|browser పైన Koha web installer page కనిపిస్తుంది.
 
|-
 
|11:26
 
|login అవ్వడానికి, మనం ముందు సెట్ చేసుకున్న వివరాలను ఇవ్వండి.
 
|-
 
|11:31
 
|నేను username ను 'koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేస్తాను.
 
|-
 
|11:42
 
|ఒకవేళ మీరు వేరే username మరియు password ను ఇచ్చివుంటే, అందులో వాటిని టైప్ చేయండి
 
|-
 
| 11:48
 
|ఇప్పుడు దిగువ కుడి వైపు ఉన్న లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|11:53
 
|మనం Koha web installer' యొక్క 1వ దశలో ఉన్నాము.
 
|-
 
|11:58
 
|ఒకవేళ ఇది అప్రమేయంగా ఎంచుకోబడకపోతే, language drop-down లో English కొరకు en ను ఎంచుకోండి.
 
|-
 
|12:06
 
|ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|12:10
 
|విండో ఇప్పుడు 2 మెసేజ్ లను చూపిస్త్తుంది.
 
ఈ మెసేజ్ లు అన్ని Perl modules మరియు dependencies లు ఇన్స్టాల్ చేయబడ్డాయి అని నిర్దారిస్తుంది.
 
|-
 
| 12:21
 
|ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|12:25
 
|ఇప్పుడు మనం Database settings 2వ దశలో ఉన్నాము.
 
|-
 
|12:30
 
|ఇక్కడ గమనించండి, అన్ని విలువలు మనం ఇంతకు ముందు ఇచ్చినవే.
 
|-
 
|12:36
 
|తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 12:40
 
|ఇలా చేయడం వలన, Connection established అనే ఒక మెసేజ్ ను చూస్తాము.
 
|-
 
| 12:46
 
|దీని తరువాత మరో 2 నిర్ధారణ మెసేజ్ లు కనిపిస్తాయి.
 
|-
 
|12:51
 
|దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|12:54
 
|మనం 3వ దశకు వచ్చాము.
 
|-
 
|12:57
 
|స్క్రీన్ పైన ఏమి ప్రదర్శించబడిందో చదివి ఆపై Next బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 13:03
 
|త్వరలో మన స్క్రీన్ పైన Success మెసేజ్ ను చూస్తాము.
 
ఇది మన database tables సృష్టించబడ్డాయి అని నిర్దారిస్తుంది.
 
|-
 
|13:13
 
|ఇప్పుడు, కొనసాగటానికి దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 13:18
 
|వెంటనే, మనము ఈ స్క్రీన్ కు తీసుకువెళ్లబడతాము.
 
|-
 
| 13:21
 
|ప్రదర్శించబడిన టెక్స్ట్ ను చదవండి ఆపై install basic configuration settings లింక్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 13:29
 
|ఇలా చేయడం వలన,మన MARC flavor ని ఎంచుకోవాలని  అడుగబడతాము
 
నేను MARC21 ను ఎంచుకోబోతున్నాను.
 
|-
 
| 13:38
 
|తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|13:42
 
|స్క్రీన్ లో,Mandatoryఅనే  సెక్షన్ కు స్క్రోల్ చేయండి.
 
|-
 
|13:47
 
|ఇక్కడ,  Default MARC21 చెక్ -బాక్స్ లు ఎంచుకోబడ్డాయి అని చూస్తాము.
 
|-
 
|13:54
 
|Optional సెక్షన్ కింద,చూపించినట్లుగా అన్ని ఎంపికలను ఎంచుకోండి.
 
|-
 
|14:01
 
|మనం క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, Other data కింద, అన్ని చెక్ -బాక్స్ లు  ఇప్పటికే ఎంచుకోబడ్డాయి అని చూస్తాము.
 
|-
 
|14:09
 
|పేజీ యొక్క దిగువభాగానికి వచ్చేవరకు స్క్రోల్ చేస్తూ ఉండండి.
 
|-
 
|14:13
 
|ఇక్కడ  క్రింద, చాల పొడవుగా ఉన్న ఇంకో Optional సెక్షన్ ఉంది.
 
|-
 
|14:18
 
|ఇక్కడ, Some basic currencies ఎంపికను కనుగొని దానిని ఎంచుకోండి.
 
|-
 
|14:24
 
|దీని తరువాత, Useful patron attribute types ఎంపికను ఎంచుకోండి.
 
 
|-
 
|14:30
 
|ఇప్పుడు పేజీ యొక్క దిగువకు వెళ్ళి  Import బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 14:36
 
|ఇది Koha లో ఎంచుకోబడిన అన్ని functionalities ను ఎనేబుల్ చేస్తుంది.
 
|-
 
|14:41
 
|ఇప్పుడు మనం మరో కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఈ పేజీని స్క్రోల్ చేసి స్క్రీన్ పైన ప్రదర్శించబడిన మొత్తం టెక్స్ట్ ను చదవండి.
 
|-
 
|14:50
 
|మనం ఒక succes మెసేజ్ All done ని చూడవచ్చు.
 
|-
 
| 14:54
 
|ఇప్పుడు, Finish బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|14:57
 
|స్క్రీన్ పైన మనం, మన ఇన్స్టాలేషన్ విజయవంతమయ్యింది అని నిర్దారిస్తున్న చివరి మెసేజ్ ను చూస్తాము.
 
|-
 
|15:04
 
|ఇప్పుడు మనం Koha interface కు తరలించబడతాము.
 
|-
 
|15:08
 
|username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేయండి.
 
|-
 
| 15:16
 
|drop-down నుండి My Library ను ఎంచుకోండి.
 
|-
 
|15:20
 
|తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
| 15:23
 
| మనం Koha Administration page కు తీసుకువెళ్లబెడుతున్నాము.
 
|-
 
|15:27
 
|మనము ఈ పేజీలో వివిధ ట్యాబ్ లను చూడవచ్చు.
 
|-
 
|15:31
 
|మనం ఈ సిరీస్ లో తరువాత వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
 
|-
 
|15:37
 
|ఇప్పుడు, No Library Set పై క్లిక్ చేసి Logout ఎంపికను ఎంచుకోండి.
 
|-
 
| 15:45
 
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం.
 
|-
 
| 15:50
 
|ఈ ట్యుటోరియల్  లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్  సరిగ్గా జరిగిందా  లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము.
 
|-
 
| 16:03
 
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
 
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|16:12
 
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
 
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
 
|-
 
|16:22
 
|ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
 
|-
 
| 16:26
 
||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
 
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-
 
| 16:39
 
|ఈ స్క్రిప్ట్ Nancy చే మరియు వీడియో Praveenచే అందించబడ్డాయి.
 
నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|}
 

Latest revision as of 18:50, 26 February 2019

Contributors and Content Editors

Simhadriudaya