Difference between revisions of "Koha-Library-Management-System/C2/Close-a-Budget/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |How to close a Budget అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |-...")
 
 
Line 32: Line 32:
 
|ప్రారంభించేముందు దయచేసి గమనించండి,
 
|ప్రారంభించేముందు దయచేసి గమనించండి,
 
ఒక బడ్జెట్ ని మూసివేయడం అంటే అందుకొని ఆర్డర్లు మరియు
 
ఒక బడ్జెట్ ని మూసివేయడం అంటే అందుకొని ఆర్డర్లు మరియు
 
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
Line 65: Line 64:
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|Budgets administration పేజీ పై Active Budgets క్రింద సంభందిత బడ్జెట్ ని గుర్తించండి.
+
|Budgets administration పేజీ పై Active Budgets క్రింద సంభందిత బడ్జెట్ ని గుర్తించండి.
  
 
|-
 
|-
Line 88: Line 87:
 
| 02:57
 
| 02:57
 
|నేను Spoken Tutorial Library 2017-2018 Phase II ఎంచుకుంటున్నాను.
 
|నేను Spoken Tutorial Library 2017-2018 Phase II ఎంచుకుంటున్నాను.
అవే ఫండ్ డీటెయిల్స్ ని డూప్లికేట్ బడ్జెట్ లో  క్రియాట్  చేయాల్సి ఉంటుంది.
+
అవే ఫండ్ డీటెయిల్స్  డూప్లికేట్ బడ్జెట్ లో  క్రియాట్  చేయాల్సి ఉంటుంది.
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
Line 110: Line 109:
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|You have chosen to move all unreceived orders from 'Spoken Tutorial Library 2016-2017 Phase I' to 'Spoken Tutorial Library 2017-2018, Phase II
+
|You have chosen to move all unreceived orders from 'Spoken Tutorial Library 2016-2017 Phase I to Spoken Tutorial Library 2017-2018, Phase II
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
Line 116: Line 115:
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| ఒక్క సారి పూర్తీ అయినా తర్వాత ఈ చేర్యను ఆన్ డు చేయుటకు వీలు పడదని గుర్తుంచుకోండి.
+
| ఒక్క సారి పూర్తీ అయినా తర్వాత ఈ చేర్యను ఆన్ డు చేయుటకు వీలు పడదని గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|డైలాగ్ బాక్స్ క్రింద OKక్లిక్ చేయండి.
+
|డైలాగ్ బాక్స్ క్రింద OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
Line 127: Line 126:
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|ఈ పేజీ  Move చేసిన Order numbers యొక్క వివరాలను చూపిస్తుంది.
+
|ఈ పేజీ  Move చేసిన తర్వాత Order numbers యొక్క వివరాలను చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
|దీనితో ఈ ఆర్థిక సంవత్సరం  యొక్క బడ్జెట్ ని మూసివేశం
+
|దీనితో ఈ ఆర్థిక సంవత్సరం  యొక్క బడ్జెట్ ని మూసివేశం.
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
Line 161: Line 160:
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి.   మాతో చేరినందుకు ధన్యవాదాలు.
+
|ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 08:07, 28 February 2019

Time Narration
00:01 How to close a Budget అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము బడ్జెట్ క్లోజ్ చేసే సోపానాలు నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.
00:28 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:34 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:40 మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:44 దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
00:51 ఒక బడ్జెట్ ని ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుందాం.
00:55 ప్రారంభించేముందు దయచేసి గమనించండి,

ఒక బడ్జెట్ ని మూసివేయడం అంటే అందుకొని ఆర్డర్లు మరియు

01:04 కావాల్సిన ఖర్చు పెట్టని ఫండ్స్ ను
01:07 పాత బడ్జెట్ నుండి కొత్త బడ్జెట్ కు కడుపడం.
01:11 మునుపటి బడ్జెట్ అనగా Spoken Tutorial Library 2016-2017 Phase I నుండి
01:20 కొత్త బడ్జెట్ అనగా Spoken Tutorial Library 2017-2018 Phase II కు తరలించడం.
01:29 దయచేసి గమనించండి-

ఒక బడ్జెట్ ని మూసివేసే ముందు, ఇది అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ ను డూప్లికేట్ చేయడం మంచిది.

01:38 ఆలా చేయుటకు, మునుపటి బడ్జెట్ యొక్క ఫండ్ నిర్మాణాలు, కొత్త బడ్జెట్లో తప్పనిసరిగా ఉండాలి.
01:46 ఒక బడ్జెట్ ని క్లోజ్ చేయుటకు ఈ క్రిందివి చేయండి.

సూపర్ లైబ్రేరియన్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.

01:56 Koha Home page పై, Acquisitions క్లిక్ చేయండి.
02:01 ఎడుమ వైపు ఉన్న ఎంపికల నుండి, Budgets పై క్లిక్ చేయండి.
02:07 Budgets administration పేజీ పై Active Budgets క్రింద సంభందిత బడ్జెట్ ని గుర్తించండి.
02:16 నా కేసు లో అది Spoken Tutorial Library 2016-2017 Phase I.
02:24 Actions ట్యాబు పై క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుండి, Close ఎంపిక ని ఎంచుకోండి.
02:32 Close ఎంపిక ని ఎంచుకున్నప్పుడు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
02:37 అది The unreceived orders from the following funds will be moved చూపిస్తుంది.
02:44 అదే పేజీ లో Select a Budget ఉంది.
02:49 డ్రాప్ డౌన్ నుండి బడ్జెట్ ఎంచుకోండి ఎక్కడైతే మీరు మీ unreceived orderలను తరలించని అనుకుంటున్నారు.
02:57 నేను Spoken Tutorial Library 2017-2018 Phase II ఎంచుకుంటున్నాను.

అవే ఫండ్ డీటెయిల్స్ డూప్లికేట్ బడ్జెట్ లో క్రియాట్ చేయాల్సి ఉంటుంది.

03:11 ఇది మనకు ఖర్చు పెట్టని బడ్జెట్ ని అక్కడికి తర్లించుటకు ఎనేబుల్ చేస్తుంది.
03:17 తరువాతది Move remaining unspent funds.
03:22 దీనిని క్లిక్ చేస్తే ఖర్చు పెట్టని మొత్తాన్ని కొత్త బడ్జెట్ కు తరలించ బడుతాయి.
03:28 ఒక వేళా మీరు ఇంతక ముందు సంవత్సరం లో ఖర్చు పెట్టని మొత్తాన్ని కొత్త బడ్జెట్ జోడించాలనుకుంటే ఆలా చేయండి.

నేను ఈ బాక్స్ ను ఖాళీగా వదిలేస్తాను.

03:40 అన్ని వివరాలు నింపిన తర్వాత పేజీ దిగువ ఉన్న Move unreceived orders బటన్ పై క్లిక్
03:49 క్రింది సందేశం తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:53 You have chosen to move all unreceived orders from 'Spoken Tutorial Library 2016-2017 Phase I to Spoken Tutorial Library 2017-2018, Phase II
04:11 This action cannot be reversed. Do you wish to continue?
04:17 ఒక్క సారి పూర్తీ అయినా తర్వాత ఈ చేర్యను ఆన్ డు చేయుటకు వీలు పడదని గుర్తుంచుకోండి.
04:24 డైలాగ్ బాక్స్ క్రింద OK క్లిక్ చేయండి.
04:30 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.

Report after moving unreceived orders from Budget Spoken Tutorial Library 2016-2017 Phase I (01/04/2016 - 31/03/2017) to Spoken Tutorial Library 2017-2018 Phase II (01/04/2017 - 31/03/2018)

04:49 ఈ పేజీ Move చేసిన తర్వాత Order numbers యొక్క వివరాలను చూపిస్తుంది.
04:55 దీనితో ఈ ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ని మూసివేశం.
05:00 ఇక మనం తర్వాత సంవత్సరం యొక్క బడ్జెట్ తయారు చేయవచ్చు.
05:06 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
05:10 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో మనము బడ్జెట్ క్లోజ్ చేసే సోపానాలు నేర్చుకున్నాము.

05:19 ఒక అసైన్మెంట్, మునపటి ట్యుటోరియల్ అసైన్మెంట్ లో మీరు 50 లక్షల ఒక కొత్త బడ్జెట్ ని జోడించారు. ఇప్పుడు అసైన్మెంట్ గా ఆ బడ్జెట్ ని మూసివేయండి.
05:33 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
05:41 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
05:47 మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
05:51 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
05:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
06:08 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya