Difference between revisions of "Jmol-Application/C4/Proteins-and-Macromolecules/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' | '''Narration''' |- |00:01 |Proteins and Macromolecules. పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |- |00:06 |ఈ...")
 
Line 6: Line 6:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|Proteins and Macromolecules. పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|Proteins and Macromolecules, పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము
+
|ఈ ట్యుటోరియల్ లో మనము,
 
|-
 
|-
 
|00:09
 
|00:09
Line 18: Line 18:
 
|-
 
|-
 
|00:18
 
|00:18
|వివిధ ఫార్మాట్లలో ప్రోటీన్ల యొక్క రెండవ నిర్మాణాన్ని ప్రదర్శించండం
+
|వివిధ ఫార్మాట్లలో ప్రోటీన్ల యొక్క ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శించండం
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|hydrogen bonds  మరియు disulfide bonds లను హైలైట్ చేయడం నేర్చుకుంటాము:
+
|hydrogen bonds  మరియు disulfide bonds లను హైలైట్ చేయడం నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|00:29
 
|00:29
Line 36: Line 36:
 
|-
 
|-
 
|00:50
 
|00:50
| Jmol వర్షన్ .2.2.2
+
| Jmol వర్షన్ 12.2.2
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|Java వర్షన్ 7
+
|Java వర్షన్ 7 మరియు
 
|-
 
|-
 
|00:57
 
|00:57
|Mozilla Firefox Browser 22.0 ను ఉపయోగిస్తున్నాను:
+
|Mozilla Firefox Browser 22.0 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|పెద్ద జీవాణువులు(biomolecules)  అనగా
+
|పెద్ద జీవాణువులు(biomolecules) యొక్క నిర్మాణ విశ్లేషణ అనగా,
 
|-
 
|-
 
|01:06
 
|01:06
Line 51: Line 51:
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|Nucleic acids, DNAమరియు RNA
+
|Nucleic acids, DNA మరియు RNA
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|structures మరియు polymers ల యొక్కStructure Analysis ను Jmol Applicationను ఉపయోగించి చేయవచ్చు.
+
|crystal structures మరియు polymers లను Jmol Applicationను ఉపయోగించి చేయవచ్చు.
 
|-
 
|-
 
|01:19
 
|01:19
Line 60: Line 60:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|బయోమోలోక్యూల్స్ యొక్క 3D నిర్మాణం ను డేటాబేస్ నుండి ప్రత్యక్షంగా డౌన్లోడ్ చేసి, చూడవచ్చు.
+
|బయోమోలోక్యూల్స్ యొక్క 3D నిర్మాణాలను  డేటాబేస్ నుండి ప్రత్యక్షంగా డౌన్లోడ్ చేసి, చూడవచ్చు.
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|అలా చేయటానికి, File  మెనుపై క్లిక్ చేసి, Get PDB. కు స్క్రోల్ చేయండి.
+
|అలా చేయటానికి, File  మెనుపై క్లిక్ చేసి, Get PDB కు స్క్రోల్ చేయండి.
 
|-
 
|-
 
|01:36
 
|01:36
Line 69: Line 69:
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|మనము Input బాక్స్లో protein యొక్క నాలుగు అక్షరాల PDB code ను టైప్ చేయాలి.
+
|మనము Input బాక్స్లో ప్రతేయక protein యొక్క నాలుగు అక్షరాల PDB code ను టైప్ చేయాలి.
 
|-
 
|-
 
|01:48
 
|01:48
Line 84: Line 84:
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|search box లో,   ప్రోటీన్ యొక్క పేరు గా human insulin ను టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
+
|search box లో, ప్రోటీన్ యొక్క పేరు గా human insulin ను టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|02:24
 
|02:24
| ఇప్పుడు, ప్రదర్శించబడిన వెబ్-పేజీలో, క్రిందికి స్క్రోల్ చేయండి.
+
|ఇప్పుడు, ప్రదర్శించబడిన వెబ్-పేజీలో, క్రిందికి స్క్రోల్ చేయండి.
 
|-
 
|-
 
|02:28
 
|02:28
Line 99: Line 99:
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|నిర్మాణం యొక్క అన్ని వివరాలతో ఒక window ప్రారంభమవుతుంది.
+
|నిర్మాణం యొక్క అన్ని వివరాలతో ఒక window తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|02:52
 
|02:52
Line 114: Line 114:
 
|-
 
|-
 
|03:02
 
|03:02
|మనము ప్రోటీన్ల యొక్క నిర్మాణాలను .pdb  ఫైల్స్ గా సేవ్ చేయవచ్చు మరియు వాటిని  Jmol లో3D mode లో చూడవచ్చు.
+
|మనము ప్రోటీన్ల యొక్క నిర్మాణాలను, .pdb  ఫైల్స్ గా సేవ్ చేయవచ్చు మరియు వాటిని  Jmol లో 3D mode లో చూడవచ్చు.
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|page  యొక్క కుడి ఎగువ భాగాన ఉన్నDownload Files లింకుపై క్లిక్ చేయండి.
+
|page  యొక్క కుడి ఎగువ భాగాన ఉన్న, Download Files లింకుపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:20
 
|03:20
Line 132: Line 132:
 
|-
 
|-
 
|03:39
 
|03:39
| protein యొక్క నిర్మాణం Downloads ఫోల్డర్లో  4EX1.pdb.gz గా సేవ్ చేయబడుతుంది.
+
| protein యొక్క నిర్మాణం, Downloads ఫోల్డర్లో  4EX1.pdb.gz గా సేవ్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
|03:51
 
|03:51
Line 150: Line 150:
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|ప్యానెల్లో ఒక డైలాగ్-బాక్స్ తెరుస్తుంది.
+
|ప్యానెల్లో ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|04:38
 
|04:38
|4EX1.pdb.gz  ఫైలు యొక్క స్థానానికి  అనగా Downloads ఫోల్డర్ కు నావిగేట్ చేయండి
+
|4EX1.pdb.gz  ఫైలు యొక్క స్థానానికి  అనగా Downloads ఫోల్డర్ కు నావిగేట్ చేయండి.
 
|-
 
|-
 
|04:47
 
|04:47
Line 219: Line 219:
 
|-
 
|-
 
|06:50
 
|06:50
| CPK Spacefill, Ball and Stick, Sticks, Wireframe, cartoon, trace వంటి ఎంపికలతో ఒక ఉప మెను తెరవబడుతుంది.
+
| CPK Spacefill, Ball and Stick, Sticks, Wireframe, cartoon, trace వంటి ఎంపికలతో ఒక సబ్- మెను తెరవబడుతుంది.
 
|-
 
|-
 
|07:02   
 
|07:02   
|ఉప మెను నుండి Cartoon  ఎంపికపై క్లిక్ చేయండి.
+
|సబ్-మెను నుండి Cartoon  ఎంపికపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|ఇది ప్రోటీన్ యొక్క ద్వితీయ నిర్మాణం ను helices, random coils, strands, sheets etc. గా ప్రదర్శిస్తుంది.
+
|ఇది ప్రోటీన్ యొక్క ద్వితీయ నిర్మాణం ను helices, random coils, strands, sheets మొదలైనవిగా ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|07:17
 
|07:17
Line 243: Line 243:
 
|-
 
|-
 
|07:40
 
|07:40
| ప్రదర్శన రంగు మార్చడానికి: పాప్-అప్-మెనుని తెరవండి.Color వద్దకు స్క్రోల్ చేయండి.Atoms ఎంచుకొని, Blue ఎంపికపై క్లిక్ చేయండి.
+
| ప్రదర్శన రంగు మార్చడానికి: పాప్-అప్-మెనుని తెరవండి. Color వద్దకు స్క్రోల్ చేయండి. Atoms ఎంచుకొని, Blue ఎంపికపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|ప్యానెల్లో రంగులో మార్పును గమనించండి.
+
|ప్యానెల్లో రంగుల మార్పును గమనించండి.
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|నిర్మాణం మార్చడానికి, Ball-and-stick ప్రదర్శన కు వెళ్ళండి.
+
|నిర్మాణంను తిరిగి Ball-and-stick ప్రదర్శన కు మార్చడానికి,
 
|-
 
|-
 
|07:59
 
|07:59
| పాప్-అప్ మెనుని తెరిచి, Style, తరువాత Scheme ఆపై Ball and stick ఎంపికపై క్లిక్ చేయండి.
+
| పాప్-అప్ మెనుని తెరిచి, Style, తరువాత Schemeను ఎంచుకొని, ఆపై Ball and stick ఎంపికపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|08:08
 
|08:08
Line 258: Line 258:
 
|-
 
|-
 
|08:14
 
|08:14
|Hydrogen Bonds  ప్రదర్శించడానికి:పాప్-అప్ మెనుని తెరిచి,  Style వెళ్ళి తరువాత Hydrogen Bondsఎంపికకు స్క్రోల్ చేయండి.
+
|Hydrogen Bonds  ప్రదర్శించడానికి, పాప్-అప్ మెనుని తెరిచి,  Style వెళ్ళి తరువాత Hydrogen Bonds ఎంపికకు స్క్రోల్ చేయండి.
 
|-
 
|-
 
|08:25
 
|08:25
|పాప్-అప్ మెనులోని Hydrogen Bonds  ఎంపిక ఈ క్రింది లక్షణాలను కలిగి ఉన్నది
+
|పాప్-అప్ మెనులో Hydrogen Bonds  ఎంపిక ఈ క్రింది లక్షణాలను కలిగి ఉన్నది.
 
|-
 
|-
 
|08:30
 
|08:30
Line 303: Line 303:
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|ఈ ట్యుటోరియల్ ను సంగ్రహించుదాం. ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాము:
+
|ఈ ట్యుటోరియల్ ను సంగ్రహించుదాం. ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాము,
 
|-
 
|-
 
|09:57
 
|09:57
Line 324: Line 324:
 
|-
 
|-
 
|10:22
 
|10:22
|మీ కోసం ఒక అసైన్మెంట్
+
|మీ కోసం ఒక అసైన్మెంట్,
 
|-
 
|-
 
|10:24
 
|10:24
Line 360: Line 360:
 
|-
 
|-
 
|11:13
 
|11:13
|స్పోకెన్ ట్యుటోరియల్' ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
|11:18
 
|11:18
Line 369: Line 369:
 
|-
 
|-
 
|11:31
 
|11:31
|దీనిని అందించినది స్నేహలత. అనువదించినది స్వామి ధన్యవాదములు.
+
|ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి  మీకు ధన్యవాదములు.  
 +
|-
 
|}
 
|}

Revision as of 13:38, 30 July 2018

Time Narration
00:01 Proteins and Macromolecules, పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:09 ప్రోటీన్ డేటా బ్యాంక్ (PDB) నుండి ప్రోటీన్ యొక్క నిర్మాణాల ను లోడ్ చేయడం
00:13 PDB డేటాబేస్ నుండి pdb ఫైళ్లను డౌన్లోడ్ చేయడం
00:18 వివిధ ఫార్మాట్లలో ప్రోటీన్ల యొక్క ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శించండం
00:24 hydrogen bonds మరియు disulfide bonds లను హైలైట్ చేయడం నేర్చుకుంటాము.
00:29 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Jmol Application window పై ప్రాథమిక కార్యకలాపాల గురించి తెలిసి ఉండాలి.
00:37 లేకపోతే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ట్యుటోరియల్స్ ను చూడండి.
00:42 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు, నేను
00:46 ఉబుంటు OS వర్షన్ 12 .04
00:50 Jmol వర్షన్ 12.2.2
00:54 Java వర్షన్ 7 మరియు
00:57 Mozilla Firefox Browser 22.0 ను ఉపయోగిస్తున్నాను.
01:02 పెద్ద జీవాణువులు(biomolecules) యొక్క నిర్మాణ విశ్లేషణ అనగా,
01:06 Proteins మరియు Macromolecules
01:10 Nucleic acids, DNA మరియు RNA
01:13 crystal structures మరియు polymers లను Jmol Applicationను ఉపయోగించి చేయవచ్చు.
01:19 ఇక్కడ, నేను ఒక కొత్త Jmol windowను తెరిచాను.
01:24 బయోమోలోక్యూల్స్ యొక్క 3D నిర్మాణాలను డేటాబేస్ నుండి ప్రత్యక్షంగా డౌన్లోడ్ చేసి, చూడవచ్చు.
01:29 అలా చేయటానికి, File మెనుపై క్లిక్ చేసి, Get PDB కు స్క్రోల్ చేయండి.
01:36 screen పై ఒక Input డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
01:40 మనము Input బాక్స్లో ప్రతేయక protein యొక్క నాలుగు అక్షరాల PDB code ను టైప్ చేయాలి.
01:48 ఈ కోడ్ ను Protein Data Bank (PDB) వెబ్సైట్ నుండి పొందవచ్చు.
01:53 ఇది Protein Data Bank యొక్క వెబ్ పేజీ.
01:57 ఇది proteins మరియు nucleic acids వంటి జీవాణువులు గురించి సమాచారం కలిగి ఉంది.
02:04 ఉదాహరణకు, PDB వెబ్సైట్ నుండి Pancreatic Enzyme Insulin యొక్కPDB కోడ్ కనుగొనేందుకు ప్రయత్నిద్దాం.
02:13 search box లో, ప్రోటీన్ యొక్క పేరు గా human insulin ను టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
02:24 ఇప్పుడు, ప్రదర్శించబడిన వెబ్-పేజీలో, క్రిందికి స్క్రోల్ చేయండి.
02:28 PDB codes తో పాటు Human Insulin యొక్క తెలిసిన నిర్మాణాల జాబితా తెరపై కనిపిస్తుంది.
02:36 ఉదాహరణగా, మనము Human Insulin ను 4EX1 కోడ్ తో ఎంచుకుందాం.
02:44 ప్రోటీన్ పేరు మీద క్లిక్ చేయండి.
02:47 నిర్మాణం యొక్క అన్ని వివరాలతో ఒక window తెరుచుకుంటుంది.
02:52 సమాచారం-
02:54 Primary Citation
02:56 Molecular Description మరియు
02:58 Structure Validation లు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
03:02 మనము ప్రోటీన్ల యొక్క నిర్మాణాలను, .pdb ఫైల్స్ గా సేవ్ చేయవచ్చు మరియు వాటిని Jmol లో 3D mode లో చూడవచ్చు.
03:12 page యొక్క కుడి ఎగువ భాగాన ఉన్న, Download Files లింకుపై క్లిక్ చేయండి.
03:20 డ్రాప్-డౌన్ మెను నుండి, PDB ఫైల్ (gz) ఎంపికను ఎంచుకోండి.
03:28 తెరపై డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
03:32 Save file ఎంపికను ఎంచుకోండి.
03:35 OK బటన్ పై క్లిక్ చేయండి.
03:39 protein యొక్క నిర్మాణం, Downloads ఫోల్డర్లో 4EX1.pdb.gz గా సేవ్ చేయబడుతుంది.
03:51 అదేవిధంగా, మీరు వివిధ ప్రోటీన్ల అవసరమైన pdb ఫైళ్ళను డౌన్లోడ్ చేయవచ్చ మరియు వాటిని వేర్వేరు ఫైళ్ళలో save చేయవచ్చు.
04:02 ఇప్పుడు, Insulin యొక్క 3D నిర్మాణం యొక్క దృశ్యాలను చూడడానికి Jmol విండోకు మారుదాం.
04:09 మీరు ఇంటర్నెట్ కు అనుసంధానించబడి ఉంటే, మీరు నేరుగా Jmol panel లో ప్రోటీన్ నిర్మాణాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
04:15 టెక్స్ట్ బాక్స్లో 4 అక్షరాల PDB కోడ్, 4EX1 ను టైప్ చేసి,OK బటన్ పై క్లిక్ చేయండి.
04:25 మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసిలేకపోతే, టూల్బార్లో Open a File ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:34 ప్యానెల్లో ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
04:38 4EX1.pdb.gz ఫైలు యొక్క స్థానానికి అనగా Downloads ఫోల్డర్ కు నావిగేట్ చేయండి.
04:47 Downloads ఫోల్డర్ ను ఎంచుకుని, Open బటన్ పై క్లిక్ చేయండి.
04:52 4EX1.pdb.gz ఫైల్ ను ఎంచుకొని, Open బటన్ పై క్లిక్ చేయండి.
05:00 ఇన్సులిన్ యొక్క 3D నిర్మాణం తెరపై తెరుచుకుంటుంది.
05:05 ప్యానెల్లోని ప్రోటీన్ యొక్క డిఫాల్ట్ ప్రదర్శన ball and stick.
05:12 ప్యానెల్లో ప్రోటీన్ యొక్క నమూనా హైడ్రోజన్ పరమాణువులు లేకుండా చూపబడింది.
05:17 హైడ్రోజన్ పరమాణువులతో మోడల్ ను చూపించడానికి, modelkit మెనూని తెరవండి.
05:23 add hydrogens ఎంపిక వరకు స్క్రోల్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
05:28 ప్యానెల్లో మోడల్ ఇప్పుడు హైడ్రోజన్ అణువులతో ప్రదర్శించబడుతుంది.
05:33 protein నిర్మాణం కూడా నీటి అణువులతో చూపబడింది.
05:38 నీటి అణువులను దాచడానికి, చూపిన విధంగా దశలను అనుసరించండి.
05:43 మొదట, పాప్-అప్ మెనుని తెరిచి select ను ఎంచుకోండి.
05:48 ఉప మెను నుండి, Hetero ను ఎంచుకుని, All Water ఎంపికపై క్లిక్ చేయండి.
05:55 మళ్ళీ పాప్-అప్ మెనుని తెరవండి.Style >> Scheme కు వెళ్ళి, CPK spacefill ఎంపికపై క్లిక్ చేయండి.
06:05 ఇది నీటి అణువులను అన్నింటిని CPK Spacefill గా మారుస్తుంది.
06:11 పాప్-అప్ మెనుని మళ్ళి తెరచి, Style కు వెళ్ళి, Atoms వరకు స్క్రోల్ చేసి, Off ఎంపికపై క్లిక్ చేయండి.
06:22 ఇప్పుడు ప్యానెల్లోని, Insulin ఎటువంటి నీటి అణువుల నిర్మాణం లేకుండా ఉంటుంది.
06:27 తరువాత, వివిధ ఫార్మాట్లలో protein యొక్క ద్వితీయ నిర్మాణం ప్రదర్శించడం నేర్చుకుందాం.
06:35 పాప్-అప్ మెను ను తెరవండి.
06:37 Select ఎంపికకి వెళ్ళండి.
06:39 Protein వరకు స్క్రోల్ చేసి, All ఎంపికపై క్లిక్ చేయండి.
06:44 పాప్-అప్ మెనుని మళ్ళీ తెరచి, Style, తరువాత Scheme. కి స్క్రోల్ చేయండి, తరువాత Scheme
06:50 CPK Spacefill, Ball and Stick, Sticks, Wireframe, cartoon, trace వంటి ఎంపికలతో ఒక సబ్- మెను తెరవబడుతుంది.
07:02 సబ్-మెను నుండి Cartoon ఎంపికపై క్లిక్ చేయండి.
07:07 ఇది ప్రోటీన్ యొక్క ద్వితీయ నిర్మాణం ను helices, random coils, strands, sheets మొదలైనవిగా ప్రదర్శిస్తుంది.
07:17 మరిన్ని ప్రదర్శన ఎంపికలు కోసం-
07:19 పాప్-అప్ మెనుని తెరిచి, Style, తరువాత Structures కు స్క్రోల్ చేయండి.
07:25 ఇక్కడ, ప్రోటీన్ యొక్క ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శించడానికి మరిన్ని ఎంపికలు ఉన్నాయి.
07:31 ఉదాహరణకు, Strands ఎంపికపై క్లిక్ చేయండి.
07:35 ప్రోటీన్ ఇప్పుడు ప్యానెల్ పై Strands గా ప్రదర్శించబడుతుంది.
07:40 ప్రదర్శన రంగు మార్చడానికి: పాప్-అప్-మెనుని తెరవండి. Color వద్దకు స్క్రోల్ చేయండి. Atoms ఎంచుకొని, Blue ఎంపికపై క్లిక్ చేయండి.
07:52 ప్యానెల్లో రంగుల మార్పును గమనించండి.
07:56 నిర్మాణంను తిరిగి Ball-and-stick ప్రదర్శన కు మార్చడానికి,
07:59 పాప్-అప్ మెనుని తెరిచి, Style, తరువాత Schemeను ఎంచుకొని, ఆపై Ball and stick ఎంపికపై క్లిక్ చేయండి.
08:08 protein model లో hydrogen bonds మరియు di-sulpfide bonds హైలైట్ చేయవచ్చు.
08:14 Hydrogen Bonds ప్రదర్శించడానికి, పాప్-అప్ మెనుని తెరిచి, Style వెళ్ళి తరువాత Hydrogen Bonds ఎంపికకు స్క్రోల్ చేయండి.
08:25 పాప్-అప్ మెనులో Hydrogen Bonds ఎంపిక ఈ క్రింది లక్షణాలను కలిగి ఉన్నది.
08:30 Calculate, Set Hydrogen Bonds Side Chain,
08:35 Set Hydrogen Bonds in the Backbone మరియు మందమును మార్చుటకు ఎంపికలను కూడా కలిగి ఉన్నది.
08:42 మోడల్ లో hydrogen bonds ను చూపించడానికి Calculate ఎంపికపై క్లిక్ చేయండి.
08:47 hydrogen bonds తెలుపు మరియు ఎరుపు రంగులో పొడవైన డాష్లుగా ప్రదర్శించబడతాయి.
08:53 hydrogen bonds యొక్క మందాన్ని మార్చడానికి, pop-up-menu నుండి 0.10 A ఎంపికపై క్లిక్ చేయండి.
09:02 ఇప్పుడు, ప్యానెల్లో, మనం మందమైన hydrogen bonds ను చూడవచ్చు.
09:06 మనము హైడ్రోజన్ బంధాల రంగును కూడా మార్చవచ్చు.
09:11 పాప్-అప్ మెను నుండి, Color తరువాత, Hydrogen Bonds కు స్క్రోల్ చేయండి, ఆపై orange ఎంపికపై క్లిక్ చేయండి.
09:20 ప్యానెల్లో, మనకు నారింజ రంగులో అన్ని hydrogen bonds ఉన్నాయి.
09:25 పసుపురంగు రంగులో Disulfide bonds మరియు sulphur అణువులను నమూనాలో చూపించాం.
09:31 డైషల్ఫైడ్ బంధాలను సవరించడానికి, పాప్-అప్ మెన్యులో ఎంపిక disulfide bonds ను తెరవండి.
09:38 size, color మొదలైనవాటిలో మీరు మార్చదలచిన లక్షణాలపై క్లిక్ చేయండి.
09:44 అదే విధంగా, విభిన్నenzymes యొక్క .pdb ఫైళ్ళను తెరిచి, వాటి 3D నిర్మాణాలను వీక్షించండి.
09:51 ఈ ట్యుటోరియల్ ను సంగ్రహించుదాం. ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాము,
09:57 ప్రోటీన్ డేటా బ్యాంక్ (PDB) నుండి ప్రోటీన్ నిర్మాణాల లోడ్.
10:00 డేటాబేస్ నుండి .pdb ఫైల్స్ డౌన్లోడ్.
10:05 PDB కోడ్ (4EX1) ను ఉపయోగించి ఇన్సులిన్ యొక్క 3D structure ను వీక్షించండం.
10:10 నీటి అణువులు లేకుండా, Protein నిర్మాణం చూడడం.
10:14 ద్వితీయ నిర్మాణమును వివిధ రూపాలలో ప్రదర్శించడం
10:17 hydrogen bonds మరియు disulfide bonds లను హైలైట్ చేయడం నేర్చుకున్నాము.
10:22 మీ కోసం ఒక అసైన్మెంట్,
10:24 PDB డేటాబేస్ నుండి Human Hemoglobin యొక్క .pdb ఫైల్ ను డౌన్లోడ్ చెయ్యండి.
10:31 cartoon ప్రదర్శనలో ద్వితీయ నిర్మాణం చూపించండి.
10:35 ప్రోటీన్ యొక్క పోర్ఫిరిన్ యూనిట్లను హైలైట్ చేయండి.
10:39 PDB code కోసం ఈ క్రింది లింక్ను చూడండి.
10:42 ఈ URL లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10:46 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది.
10:50 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:55 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్:
10:57 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
11:01 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:06 దయచేసి మమ్మల్ని సంప్రదించండి. contact@spoken-tutorial.org
11:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు భారతదేశం ప్రభుత్వం యొక్క NMEICT-MHRD నిధులు సమకూరుస్తుంది.
11:25 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:31 ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya