Difference between revisions of "Jmol-Application/C2/Create-and-edit-molecular-models/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 18: Line 18:
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|పరమాణువులను జోడించడం మరియు తొలగించడం ఇంకా
+
|పరమాణువులను జోడించడం మరియు తొలగించడం ఇంకా,
 
|-
 
|-
 
|00:23
 
|00:23
Line 30: Line 30:
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|పరమాణు నమూనాలను రూపొందించడానికి ఉపయోగించే Modelkit ఫంక్షన్ గూర్చి అవగాహన ఉండాలి.
+
|పరమాణు నమూనాలను రూపొందించడానికి ఉపయోగించే, Modelkit ఫంక్షన్ గూర్చి అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:41
 
|00:41
Line 36: Line 36:
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
 
|-
 
|-
 
|00:49
 
|00:49
Line 90: Line 90:
 
|-
 
|-
 
|01:59
 
|01:59
|hydroxy,amino,halogens వంటి fluro,chloro,bromo లు మరియు ఇతర ఫంక్షనల్ సమూహాలు వంటివాటితో ప్రత్యామ్నాయం చేయవచ్చు.
+
|hydroxy, amino, halogens వంటి fluro, chloro, bromo లు మరియు ఇతర ఫంక్షనల్ సమూహాలు వంటివాటితో ప్రత్యామ్నాయం చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:07
 
|02:07
Line 96: Line 96:
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|model kit మెనూ ని తెరవండి.ఫంక్షనల్ సమూహాల యొక్క ఒక జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.
+
|model kit మెనూ ని తెరవండి. ఫంక్షనల్ సమూహాల యొక్క ఒక జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
|02:20
 
|02:20
Line 102: Line 102:
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|మొదటి carbon పరమాణువుకు జోడించబడిఉన్నhydrogen పరమాణువుపై క్లిక్ చేయండి.
+
|మొదటి carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువుపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|02:28
 
|02:28
Line 126: Line 126:
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|ఇక్కడ ఒక అసైన్మెంట్ -క్రిందనున్న 3-bromo-1-butanol మరియు 2-amino-4-chloro-pentane మోలిక్యూల్స్(అణువుల)యొక్క నమూనాలను సృష్టించండి.
+
|ఇక్కడ ఒక అసైన్మెంట్-క్రిందనున్న 3-bromo-1-butanol మరియు 2-amino-4-chloro-pentane మోలిక్యూల్స్(అణువుల)యొక్క నమూనాలను సృష్టించండి.
 
|-
 
|-
 
|03:20
 
|03:20
Line 150: Line 150:
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|ఒకవేళ model kit మెనూ తెరిచివుంటే,నిష్క్రమించండి.
+
|ఒకవేళ model kit మెనూ తెరిచివుంటే, నిష్క్రమించండి.
 
|-
 
|-
 
|03:59
 
|03:59
Line 186: Line 186:
 
|-
 
|-
 
|04:49
 
|04:49
|ఇప్పుడు,ఈ అణువును ఎలా edit చేయాలో ఇంకా Ethane అణువుగా ఎలా మార్చాలో చూద్దాం.
+
|ఇప్పుడు, ఈ అణువును ఎలా edit చేయాలో ఇంకా Ethane అణువుగా ఎలా మార్చాలో చూద్దాం.
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|దీని కోసం,మనం hydroxy సమూహం,chlorine సమూహం,carbon మరియు రెండు hydrogen పరమాణువులను తొలగిస్తాము.
+
|దీని కోసం, మనం hydroxy సమూహం, chlorine సమూహం, carbon మరియు రెండు hydrogen పరమాణువులను తొలగిస్తాము.
 
|-
 
|-
 
|05:05
 
|05:05
Line 219: Line 219:
 
|-
 
|-
 
|05:45
 
|05:45
|మొలిక్యూల్(అణువు)లో ఒక డబల్ -బాండ్ (ద్విబంధం)ను ప్రవేశపెట్టటానికి,model kit మెనూ ను తెరవండి.
+
|మొలిక్యూల్(అణువు)లో ఒక డబల్ -బాండ్ (ద్విబంధం)ను ప్రవేశపెట్టటానికి, model kit మెనూ ను తెరవండి.
 
|-
 
|-
 
|05:50
 
|05:50
Line 291: Line 291:
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే,డౌన్ లోడ్ చేసి చూడగలరు.
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
 
|-
 
|-
 
|07:36
 
|07:36

Latest revision as of 14:49, 21 January 2018

Time Narration
00:01 అందరికి నమస్కారం. Jmol Application లో Create and Edit molecular models (పరమాణు నమూనాలను సృష్టిచడం మరియు సవరించడం)అను ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో, మనం వేర్చుకునేవి,
00:12 hydrogen పరమాణువును మొలిక్యూలర్ మోడల్ (పరమాణు నమూనా)లో functional group తో ప్రత్యామ్నాయం చేయడం.
00:17 bonds(బంధాలను)జోడించడం మరియు తొలగించడం.
00:20 పరమాణువులను జోడించడం మరియు తొలగించడం ఇంకా,
00:23 కాంటెక్ట్చువల్ మెనూ గా కూడా పిలవబడే Pop-up menu ను ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుంటాం.
00:29 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,
00:32 Jmol Application విండో మరియు
00:36 పరమాణు నమూనాలను రూపొందించడానికి ఉపయోగించే, Modelkit ఫంక్షన్ గూర్చి అవగాహన ఉండాలి.
00:41 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:46 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:49 Ubuntu OS వర్షన్ 12.04
00:53 Jmol వర్షన్ 12.2.2 మరియు
00:57 Java వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను.
01:00 Jmol Application ను తెరవడానికి, Dash home పై క్లిక్ చేయండి.
01:05 search box లో Jmol అని టైప్ చేయండి.
01:08 screen పైన Jmol ఐకాన్ కనిపిస్తుంది.
01:11 Jmol application window ను తెరవడానికి Jmol ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:17 మనం ముందుగా సృష్టించిన Propane యొక్క నమూనాతో ప్రారంభిద్దాం.
01:22 ఫైల్ ను తెరవడానికి, టూల్ బార్ పైన Open file ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:27 స్క్రీన్ పైన ఒక డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
01:30 కావాల్సిన ఫైల్ ఉన్న ఫోల్డర్ పై క్లిక్ చేయండి.
01:34 నా ఫైల్ Desktop పై ఉంది.
01:37 కనుక, నేను Desktop ను ఎంచుకుని Open బటన్ పై క్లిక్ చేస్తాను.
01:43 File or UR టెక్స్ట్ బాక్స్ లోఫైల్ పేరును టైప్ చేయండి.
01:48 ఇప్పుడు, Open బటన్ పై క్లిక్ చేయండి.
01:51 Propane యొక్క నమూనా స్క్రీన్ పైన కనిపిస్తుంది.
01:55 మనం Propane లోని hydrogens ను
01:59 hydroxy, amino, halogens వంటి fluro, chloro, bromo లు మరియు ఇతర ఫంక్షనల్ సమూహాలు వంటివాటితో ప్రత్యామ్నాయం చేయవచ్చు.
02:07 నేను Propane మోలిక్యూల్(అణువు)ను Propanol గా మార్చడానికి ఒక hydroxyl గ్రూప్(సమూహాన్ని)ను జోడించాలి అనుకుంటున్నాను.
02:13 model kit మెనూ ని తెరవండి. ఫంక్షనల్ సమూహాల యొక్క ఒక జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.
02:20 oxygen పరమాణువుకు ప్రక్కన ఉన్న బాక్స్ ను(చెక్)తనిఖీచేయండి.
02:23 మొదటి carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువుపై క్లిక్ చేయండి.
02:28 hydrogen పరమాణువు, hydroxy గ్రూప్(సమూహం చేత భర్తీచేయబడింది అని గమనించండి, ఇక్కడ Oxygen పరమాణువు ఎరుపు రంగులో కనిపిస్తుంది.
02:37 Propane ఇప్పుడు 1-Propanol కు మార్చబడింది.
02:41 ఇప్పుడు 1-Propanol ను 2-chloro-1-propanol కు మార్చడానికి ప్రయత్నిద్దాం.
02:47 model kit మెనూ నుండి Chloro గ్రూప్(సమూహాన్ని)ని ఎంచుకోండి.
02:51 రెండవ carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువు పై క్లిక్ చేయండి.
02:57 ఇప్పుడు మనం 2-chloro-1-propanol యొక్క నమూనాను కలిగి ఉన్నాము. ఇక్కడ Chlorine ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.
03:04 మీరు శక్తిని తగ్గించవచ్చు ఇంకా చిత్రాన్ని dot mol ఫైల్ గా భద్రపరచవచ్చు.
03:10 ఇక్కడ ఒక అసైన్మెంట్-క్రిందనున్న 3-bromo-1-butanol మరియు 2-amino-4-chloro-pentane మోలిక్యూల్స్(అణువుల)యొక్క నమూనాలను సృష్టించండి.
03:20 శక్తిని తగ్గించి చిత్రాన్ని JPEG ఫార్మాట్ లో భద్రపరచండి.
03:25 చిత్రాన్ని వివిధరకాల ఫైల్ ఫార్మాట్ లలో భద్రపరచడానికి,
03:28 టూల్ బార్ లోని Save current view as an image ఐకాన్ ను ఉపయోగించండి.
03:33 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
03:40 ఇప్పుడు,Jmol అప్లికేషన్ విండోకు తిరిగి వెళ్దాం.
03:45 Jmol Application కూడా ఒక Pop-up మెనూ ను అందిస్తుంది.
03:50 మీరు పాప్-అప్ మెనూ ని రెండు వేర్వేరు పద్ధతుల ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
03:55 ఒకవేళ model kit మెనూ తెరిచివుంటే, నిష్క్రమించండి.
03:59 model kit మెనూ లో క్రిందికి స్క్రోల్ చేసి Exit model kit mode పై క్లిక్ చేయండి.
04:04 Pop-up మెనూ ని తెరవడానికి, ప్యానెల్ పైన mouse బటన్ రైట్ -క్లిక్ చేయండి.
04:09 ప్యానెల్ పైన Pop-up మెనూ కనిపిస్తుంది.
04:12 Pop-up మెనూ పరమాణువుల యొక్క ప్రదర్శనను సవరించడానికి చాలా ఫంక్షన్స్ ను అందిస్తుంది.
04:18 ఇది ఎంపిక యొక్క ఒక రకం మరియు రెండరింగ్ ఎంపికలను కలిగిఉంటుంది.
04:22 ఈ మెనూ లోని చాలా ఫంక్షన్ లు మెనూ బార్ లో నకిలీ చేయబడ్డాయి.
04:28 Pop-up మెనూ లోని అంశాలు(సెల్ఫ్ -ఎక్సప్లనేటరీ)స్వీయ-వివరణాత్మకమైనవి.
04:32 వాటికి వివరణాత్మక వర్ణన అవసరం లేదు.
04:35 Pop-up మెనూ నుండి నిష్క్రమించడానికి Jmol ప్యానెల్ పై క్లిక్ చేయండి.
04:39 పాప్-అప్ మెనూ ని యాక్సెస్ చేయడానికి రెండవ మార్గం Jmol లోగో పై క్లిక్ చేయడం.
04:44 ఇది Jmol ప్యానెల్ యొక్క కుడి దిగువ మూలలో ఉంది.
04:49 ఇప్పుడు, ఈ అణువును ఎలా edit చేయాలో ఇంకా Ethane అణువుగా ఎలా మార్చాలో చూద్దాం.
04:55 దీని కోసం, మనం hydroxy సమూహం, chlorine సమూహం, carbon మరియు రెండు hydrogen పరమాణువులను తొలగిస్తాము.
05:05 model kit మెనూ ను తెరవండి.
05:08 delete atom కు ప్రక్కన ఉన్న బాక్స్ ను(చెక్)తనిఖీచేయండి
05:12 మీరు తొలగించాలి అనుకుంటున్న-
05:15 Oxygen, chlorine మరియు carbon పరమాణువులపై క్లిక్ చేయండి.
05:21 ethane అణువును సృష్టించడానికి మనం ఈ అణువుకు hydrogens ను జోడించాలి.
05:26 model kit మెనూ నుండి add hydrogens ఎంపికపై క్లిక్ చేయండి.
05:32 ఈ అణువుకు రెండు hydrogen పరమాణువులు జోడించబడ్డాయి.
05:36 ఇప్పుడు మనం screen పైన Ethane యొక్క నమూనాను కలిగిఉన్నాము.
05:40 alkenes మరియు alkynes లను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
05:45 మొలిక్యూల్(అణువు)లో ఒక డబల్ -బాండ్ (ద్విబంధం)ను ప్రవేశపెట్టటానికి, model kit మెనూ ను తెరవండి.
05:50 double ఎంపిక ని తనిఖీ చెయ్యండి.
05:53 Ethane అణువులో రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న బంధంపై కర్సర్ ఉంచండి.
05:58 ఎరుపు రంగు రింగులు carbon పరమాణువుల చుట్టూ కనిపిస్తాయి.
06:01 bond పై క్లిక్ చేయండి.
06:05 ఏకబంధం, ఒక ద్విబంధంగా మార్చబడిందని గమనించండి.
06:09 మనం ప్యానల్ లో Ethene యొక్క నమూనాను కలిగియున్నాము.
06:13 ఇప్పుడు, ఈథేన్ ను ఈథైన్ కు మార్చుదాం.
06:16 modelkit మెనూ పై క్లిక్ చేసి, triple ఎంపికని తనిఖీ చెయ్యండి.
06:21 కర్సర్ ను Ethene అణువులోని ద్విబంధంపై ఉంచి దానిపై క్లిక్ చేయండి.
06:28 ద్విబంధం, ఒక త్రిబంధం కు మార్చబడింది.
06:31 ఇది Ethyne యొక్క నమూనా.
06:34 అత్యంత స్థిరమైన ధృవీకరణ ను పొందడానికి శక్తిని తగ్గించి దాన్ని save చేయండి.
06:40 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి,
06:43 hydrogen పరమాణువును alkanes లో ఒక ఫంక్షనల్ గ్రూప్ తో ప్రత్యామ్నాయం చేయడం.
06:48 alkanes ను alkenes మరియు alkynes కు మార్చడానికి బంధాలను జోడించడం.
06:52 పరమాణువులను జోడించడం మరియు తొలగించడం.
06:54 పాప్ -అప్ -మెనూ ను ఉపయోగించడం.
06:58 అసైన్మెంట్ కొరకు, 2-fluoro-1,3-butadiene మరియు 2-pentyne యొక్క నమూనాలను సృష్టించండి.
07:06 పాప్-అప్ మెనూని ఉపయోగించి మోడల్ యొక్క ప్రదర్శనను Wireframe కు మార్చండి.
07:10 శక్తిని తగ్గించి చిత్రాన్ని PDF ఫార్మాట్ లో భద్రపరచండి.
07:16 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
07:24 కింది లింక్ లో అందుబాటులో గల వీడియో ను చుడండి.
07:27 ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
07:31 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:36 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
07:38 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
07:41 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
07:45 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:52 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ యొక్క ఒక భాగం.
07:57 దీనికి ICT, MHRD, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారం అందిస్తుంది.
08:04 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
08:08 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya