Difference between revisions of "Java/C2/First-Java-Program/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:02 | “First java program" ప్రారంభం పై ఈ స్పోకన్ ట్యుటోరియల్...")
 
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
|  00:09
 
|  00:09
|ఈ ట్యుటోరియల్    మనము నేర్చుకునేవి:
+
|ఈ ట్యుటోరియల్    మనము నేర్చుకునేవి,
 
|-
 
|-
 
|  00:11
 
|  00:11
Line 25: Line 25:
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
| ఈ ట్యుటోరియల్  ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో  '''JDK 1.6 ''' ఇంస్టాల్ చేసి ఉండాలి.  
+
| ఈ ట్యుటోరియల్  ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో  JDK 1.6 ఇంస్టాల్ చేసి ఉండాలి.  
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
Line 37: Line 37:
 
|-
 
|-
 
|  00:54
 
|  00:54
| నేను ('''gedit''') జిఎడిట్ ని టెక్స్ట్ ఎడిటర్ గా వాడుతున్నాను.
+
| నేను (gedit) జిఎడిట్ ని టెక్స్ట్ ఎడిటర్ గా వాడుతున్నాను.
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|  ఈ టెక్స్ట్ ఎడిటర్ లో ముందుగా హలో వర్ల్డ్ ('''HelloWorld''') అనే క్లాస్ ని సృష్టిద్దాం.
+
|  ఈ టెక్స్ట్ ఎడిటర్ లో ముందుగా హలో వర్ల్డ్ (HelloWorld) అనే క్లాస్ ని సృష్టిద్దాం.
 
|-
 
|-
 
|  01:04
 
|  01:04

Latest revision as of 18:13, 12 June 2017

Time Narration
00:02 “First java program" ప్రారంభం పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి,
00:11 ఒక సులభమైన జావా ప్రోగ్రాం క్రియేట్ చేయడం.
00:14 ప్రోగ్రాం ని కంపైల్ చేయడం.
00:16 ప్రోగ్రాంని రన్ చేయడం.
00:17 జావాలో అనుసరించే నేమింగ్ కన్వె న్షన్స్
00:21 ఇక్కడ మనము ఉబంటు 11.10 మరియు JDK 1.6 ఉపయోగిస్తున్నాము.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో JDK 1.6 ఇంస్టాల్ చేసి ఉండాలి.
00:39 లేక పొతే, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
00:49 సరే, ఇప్పుడు మన మొదటి జావా ప్రోగ్రాంని రాద్దాం.
00:51 అందుకు, మీకు టర్మినల్ మరియు టెక్స్ట్ ఎడిటర్ కావాలి.
00:54 నేను (gedit) జిఎడిట్ ని టెక్స్ట్ ఎడిటర్ గా వాడుతున్నాను.
01:00 ఈ టెక్స్ట్ ఎడిటర్ లో ముందుగా హలో వర్ల్డ్ (HelloWorld) అనే క్లాస్ ని సృష్టిద్దాం.
01:04 అందుకు class HelloWorld టైప్ చేయండి, హలో వర్ల్డ్ అనేది క్లాస్ పేరు.
01:15 తరువాత, కర్లి బ్రాకెట్ లను తెరచి ఎంటర్ నొక్కి కర్లి బ్రాకెట్ లను మూసివేయండి.
01:24 రెండు కర్లి బ్రాకెట్ ల మద్య ఉన్న కోడ్ హలో వర్ల్డ్ అనే క్లాస్ కి సంబంధించినది.
01:34 ఇప్పుడు సేవ్ చేసేందుకు సేవ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:36 తరచుగా సేవ్ చేసే అలవాటు మంచిది.
01:41 సేవ్ యాజ్(Save As) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:46 సేవ్ చేయాల్సిన చోటుని బ్రౌస్ చేయండి.
01:48 ఇప్పుడు నేను, హోమ్ డైరెక్టరీ లో ఒక ఫోల్డర్ సృష్టిస్తాను.
01:57 ఫోల్డర్ కి Demo అనే పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి.
02:02 ఈ ఫోల్డర్ లో మన ఫైల్ ని సేవ్ చేద్దాం.
02:08 నేమ్ టెక్స్ట్ బాక్స్ లో క్లాస్ యొక్క పేరుని టైప్ చేయండి.
02:13 జావా లో క్లాస్ పేరు మరియు ఫైల్ పేరు ఒకేలా ఉండాలి.
02:20 మనము సృష్టించిన క్లాస్ పేరు హలో వర్ల్డ్ అని గుర్తుంచుకోండి.
02:25 అందుకే, మన ఫైల్ ని hello వర్ల్డ్ డాట్ జావా అని సేవ్ చేద్దాం.
02:33 “డాట్ జావా” (.java) అనేది జావా ఫైళ్ళ కు ఇచ్చే ఎక్స్ టెన్షన్.
02:39 తరువాత సేవ్ పై క్లిక్ చేసి ఫైల్ ని సేవ్ చేయండి.
02:47 క్లాస్ లో మనం మెయిన్ మెథడ్ రాద్దాం.
02:53 ఇలా టైప్ చేయండి:
02:54 public static void main ప్యారెన్థసీస్, అందులో String arg స్క్వేర్ బ్రాకెట్స్.
03:10 “మెయిన్” ఫంక్షన్ ప్రోగ్రాం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.
03:15 పబ్లిక్, స్టాటిక్. వాయిడ్ మరియు స్ట్రింగ్ల గూర్చి మరొక ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
03:23 మరొక సారి కర్లి బ్రాకెట్ ను తెరవండి.
03:27 ఎంటర్ నొక్కి కర్లి బ్రాకెట్ లను మూసి వేయండి.
03:32 ఈ కర్లి బ్రాకెట్ ల మద్య ఉన్న కోడ్ మెయిన్ మెథడ్ కు సంబంధించినది.
03:41 ఇప్పుడు టర్మినల్ పై ఒక వరసను చూపడానికి కోడ్ ని రాద్దాం.
03:46 మెయిన్ మెథడ్ లో System డాట్out డాట్println ప్యారాన్థసిస్ మరియు సెమీ కోలన్ లు టైప్ చేయండి.
03:59 ఈ వాక్యాన్ని ఒక వరసను ముద్రించేందుకు ఉపయోగిస్తాము.
04:05 సెమీ కోలన్ వాక్యం యొక్క ముగింపుని సూచిస్తుంది.
04:10 ఇప్పుడు జావా కు ఏమి ముద్రించాలో చెబుదాం.
04:13 అందుకు, ప్యారన్థసీస్ లోపల డబుల్ కోట్స్ లో My first Java program ! టైప్ చేయండి.
04:30 ఫైల్ ని సేవ్ ఐకాన్ పై క్లిక్ చేసి సేవ్ చేయండి.
04:36 టర్మినల్ ని తెరుద్దాం.
04:38 మీరు హలొ వర్ల్ద్.జావా( HelloWorld.java) ఫైల్ సేవ్ చేసిన డైరెక్టరీ లో ఉన్నారని నిర్ధారించుకోండి.
04:46 నేను హోమ్ డైరెక్టరీ లో ఉన్నాను అని గమనించండి.
04:50 అందువలన, cd స్పేస్ Demo టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:56 ls ఎంటర్ నొక్కండి.
04:59 'HelloWorld.java' ఫైల్ డెమో ఫోల్డర్ లో ఉందని కనిపిస్తుంది.
05:06 ఈ ఫైల్ ని కంపైల్ చేద్దాం. అందుకే javac స్పేస్ HelloWorld డాట్ java టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:21 ఇలా మనము సృష్టించిన ఫైల్ ని కంపైల్ చేయవచ్చు,
05:25 ఫైల్ కంపైల్ అయింది, ఎందుకంటే ఏ లోపాలు అంటే ఏ ఎర్రర్స్ లేవుకనుక ఫైల్ కంపైల్ అయ్యింది.
05:30 ఇప్పుడు HelloWorld.class ఫైల్ సృష్టించ బడినదని గమనించండి.
05:36 ఈ ఫైల్ని ఎక్కడైనా రన్ చేయగలం.
05:38 అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పై అయినా అని అర్థం.
05:41 మనకు జావా కంపైలర్ కూడా అవసరం లేదు.
05:45 అందుకే జావాని “write once, run anywhere.” అని అంటారు.
05:51 కంపైల్ అయిన తరువాత, కమాండ్ ఉపయోగించుకొని రన్ చేద్దాం.
05:56 java( ఈసారి c లేదు) స్పేస్ HelloWorld(డాట్ జావా ఎక్సెటెంన్షన్ కూడా లేదు) తరువాత ఎంటర్ నొక్కండి.
06:08 My first java program! అనే ఔట్ పుట్ కనిపిస్తుంది.
06:14 ఇలా మన మొదటి జావా ప్రోగ్రాం పూర్తిచేసాం. ఎడిటర్ కు వెళ్దాం.
06:22 ఇప్పుడు వాక్యం చివరిలో ఉన్న సెమీ కోలన్ తొలగిద్దాం.
06:27 సేవ్ పై క్లిక్ చెయండి.
06:29 టర్మినల్ కు వద్దాము.
06:33 javac HelloWorld డాట్ java కామాండ్ రన్ చెయండి.
06:41 కంపైలర్ ఎర్రర్ సూచిస్తుంది.
06:44 ఐదవ వరసలో సెమీకోలన్ లేదని సూచిస్తుంది.
06:52 అప్ యారో ఎర్రర్ వాక్యాన్ని చూపిస్తుంది.
06:57 ఎడిటర్ని తెరుద్దాం.
07:01 జావా లో వాక్యాలను సెమీకోలన్ తో ముగిస్తాం.
07:06 అందుకే ఐదవ వాక్యానికి సెమీ కోలన్ జోడిద్దాం.
07:13 సేవ్ ఐకాన్ పై క్లిక్ చేసి ఫైల్ సేవ్ చేద్దాం. కంపైల్ చేసే ముందు సేవ్ చేయడం అవసరం.
07:22 టర్మినల్ కు వద్దాం.
07:25 javac HelloWorld డాట్ java ఉపయోగించి ఫైల్ కంపైల్ చేద్దాం.
07:32 ఫైల్ లోపాలు లేకుండా కంపైల్ అయింది.
07:36 ఇప్పుడు java' HelloWorld కమాండ్ ఉపయోగించి ప్రోగ్రాం ని అమలుపరిచిన తరువాత
07:45 we see the output My first Java program!

My first Java program! ఈ ఔట్ పుట్ కనిపిస్తుంది.

07:49 ఇలా జావా లో ఎర్రర్ లని హ్యాండిల్ చేయవచ్చు.
07:54 ముందు ముందు ఎర్రర్ ల గురించి మరింత తెలుసుకుంటాం.
08:02 ఇప్పుడు జావా లో పేర్లను ఉపయోగించే నిబంధనలను చూద్దాం.
08:06 క్లాస్ పేరు కామేల్ కేస్ లో ఉండాలి .
08:10 అంటే కొత్త పదం యొక్క మొదటి అక్షరం అప్పర్ కేస్ లో ఉండాలి.
08:14 ఉదా: class HelloWorld, class ChessGame.
08:19 ఇక్కడ 'Hello' లో H మరియు 'World' లో W అప్పర్ కేస్ లో ఉన్నవి.
08:25 అలాగే, 'ChessGame' లో C మరియు G అప్పర్ కేస్ లో ఉన్నాయి.
08:31 మెథడ్ పేరు మిక్సెడ్ కేస్ లో ఉండాలి.
08:35 అంటే మొదటి పదం లోయర్ కేస్ లో ఉండాలి.
08:39 మరియు మిగతా అనుసరించే పదాల మొదటి అక్షరం అప్పర్ కేస్ లో ఉండాలి.
08:44 మెథడ్ పేరు ఒక క్రియ అయ్యి ఉండాలి.
08:48 ఉదా: showString(), main(), goToHelp(). ఇక్కడ show లో ఉన్న ‘s’ లోవర్ కేస్ మరియు స్ట్రింగ్ లో ఉన్న ‘S’ అప్పర్ కేస్ లో ఉంది.
09:02 ఐతే వేరియబల్ పేర్లు అంకెలతో ప్రారంభం అవ్వకూడదు.
09:06 మనం కీ వర్డ్ లను క్లాస్, మెథడ్ లేదా వేరియబల్ ల పేరులాగ వాడరాదు.
09:13 ఉదా: కీ వర్డ్ లు public, private, void, static లాంటి పదాలను ఉపయోగించలేము.
09:22 ఈ ట్యుటోరియల్ లో మనం ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని వ్రాసి, కంపైల్ మరియు రన్ చేయడం నేర్చుకున్నాం.
09:30 జావా లో పేర్లను వాడే నిబంధలను చూసాం. నేమింగ్ కన్వెన్షన్స్ చూశాం.
09:35 స్వపరీక్షగా "Java file name and class name should be same". ఈ వాక్యాన్ని ముద్రించేందుకు ఒక జావా ప్రోగ్రాం ని రాయండి.
09:47 స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు,
09:50 ఈ లింక్ లోని వీడియో చూడగలరు. [1]
09:58 ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం.
10:02 మీకు మంచి బాండ్ విడ్త్ లేకుంటే, డౌన్ లోడ్ చేసి చూడచ్చు.
10:08 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
10:10 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
10:13 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
10:17 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
10:30 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
10:38 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. [2].
10:49 ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
10:51 పాల్గొన్నందుకు ధన్యవాదములు.
10:53 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు సుషుమ్న రావు తాడినాడ. జై హింద్.

Contributors and Content Editors

Madhurig, Sushumna